భక్షిణీ విద్య bhakshini l chore mantratelugu tantra l mantra saastram

#bhakshini#mantrasastram#tantram#telugumantras#tantrikam#telugumantrasastram#simheeaparajita#simheeaparajitamahamantralayam#kamlanandanadha#kamalananda#tantraschool#tantrikam

Пікірлер: 51

  • @rajenvittams0175
    @rajenvittams0175 Жыл бұрын

    మీ జ్ఞానానికి మీ శాస్త్ర పరిజ్ఞానానికి మీ వాక్చాతుర్యానికి మీ ప్రశాంత చిత్తానికి పునః పునః వందనాలు

  • @srinivasasarma090
    @srinivasasarma0906 ай бұрын

    నమస్కారమండి చాలా అరుదుగా కొందరు పెద్దలు ఈ ఉపాసన విద్యలు గురించి మంత్రదీక్షలు గురించి ప్రస్తావన చేసేటప్పుడు మంత్ర అర్వణం అని మంత్రారూఢం అని అంటూ ఉంటారు కానీ వాటి వివరణ తెలుసుకొనే విధానం చెప్పరు మీరు ఎన్నో విద్యలను గురించి చాలా వివరంగా సులభంగా అర్థమయ్యేట్టు చెప్తున్నారు అవకాశం ఉంటే ఈ మంత్రార్వణం, మంత్రారూఢం గురించి పూర్తి వివరణ చెయ్యగలరని ప్రార్థన 🙏

  • @vighneshvm6294
    @vighneshvm629411 ай бұрын

    మీ లాంటి గొప్ప వాళ్ళు ఉండడం ఈ భూమి adurstam

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 Жыл бұрын

    మంత్ర శాస్త్ర యందు మీ విషయ పరిజ్ఞానం ఆశ్చర్య పరుస్తోంది.మీ వయసు కూడా యువకులు గా ఉన్నారు.అధ్భుత విషయాలు చెపుతున్నారు

  • @SIMHEEAPARAJITA

    @SIMHEEAPARAJITA

    Жыл бұрын

    ధన్యవాదాలు అయ్యా

  • @shoba6014

    @shoba6014

    Жыл бұрын

    Avnu

  • @rajenvittams0175
    @rajenvittams0175 Жыл бұрын

    2 ,3 సంవత్సరాల కిందట మీ దగ్గరనుంచి soolini దుర్గ యంత్రాన్ని పొంది ఉన్నాను నేను సరిగా పూజ చేయలేకపోవటం చేతనో మరే కారణం చేతనో నాకు తెలియదు గానీ మాకు ఉన్న సమస్యల నుంచి మమ్మల్ని గట్టెక్కిలేకపోయింది కానీ మీ మీద పూర్తి విశ్వాసం ఉంది ఇప్పటికి కూడా . మీకు వందనాలు.

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 Жыл бұрын

    Om Sri guru 🌺🌺🌺🌺🌺🙏🙏🙏

  • @KamakshammaKamakshi
    @KamakshammaKamakshi22 күн бұрын

    🙏🌺🙏🌸🙏🌺🙏🌺

  • @bonalanagachary1779
    @bonalanagachary1779 Жыл бұрын

    Jaihoooooooo gurudeva

  • @luckyvijaya8669
    @luckyvijaya86692 ай бұрын

    Na guruvu Edhe pani chesaru swami, dheha raksha gurinchi cheppandi,rajasyamala navarathri sadhana chesanu movanam tho undi mari chesa, ela nannu nenu rakshimchukovali swami, evarini namme paristhithi lo lenu swami

  • @vithalnareshkumar3527
    @vithalnareshkumar3527 Жыл бұрын

    Adbhutham Swamy...

  • @anantapurboys6978
    @anantapurboys6978 Жыл бұрын

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః ఓమ్ నమహః శివాయ

  • @rajuyadaw319
    @rajuyadaw319 Жыл бұрын

    జై గురు దేవా 🙏🙏🙏

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 Жыл бұрын

    Sri gurubhounamaha

  • @charankumar7124
    @charankumar7124 Жыл бұрын

    Good

  • @venugopalkrishnan2349
    @venugopalkrishnan2349 Жыл бұрын

    స్వామి తెలియక అడుగుతున్నాను 🙏🏻🙏🏻 అసలు "పూర్ణ దీక్ష" అంటే ఏమిటీ?? శ్రీక్రమం అంటే శ్రీవిద్య ఉపాసన యే నా?? శ్రీక్రమం లో పూర్ణ దీక్షాపరులు అంటే ఎవరు ?? దయచేసి తెలియచేయండి 🙏🏻🙏🏻

  • @malleshyadav382
    @malleshyadav3827 ай бұрын

    గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు

  • @sangeethamvenkateswarlu2170
    @sangeethamvenkateswarlu21703 ай бұрын

    🙏

  • @sumankunal430
    @sumankunal430 Жыл бұрын

    Namskaram guruvu garu padabivandalu Vishnu Maya sadhana kosam video cheyandi

  • @shivajin4900
    @shivajin4900 Жыл бұрын

    గురువుగారు మీకు కోటికోటి ప్రణామములు నేను మీ వేదియోలుచాల మటుకు చుస్తువునను చాలా బాగవున్నై నేను మీతో శిశ్యదను అవుదామని అనుకుంటున్నాను మాకు మీ అడ్రస్ పెట్టండి స్వామి

  • @jagadeeshbharatula6466
    @jagadeeshbharatula6466 Жыл бұрын

    మీరు చెప్పినట్లు. ఈ విద్యలు 50 సంవత్సరాలు వచ్చిన వారు, లేక 40 నుండి 50 మధ్యలో ఉన్నవారు మాత్రం ఆసక్తి కనభరిచే అవకాశం ఉంటుంది.... కానీ నా ఆకాంక్ష ఏమిటంటే ఈ రోజుల్లో యువతకు ఆయాకర్షించే విధంగా ఉండాలి.

  • @SrinivasKolachana
    @SrinivasKolachana7 ай бұрын

    🙏 మీరు మళ్ళీ వీడియోలు ప్రారంభం చెయ్యండి

  • @user-yt2sb5vo6f
    @user-yt2sb5vo6f4 ай бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @raajarajeshwaridevi2430
    @raajarajeshwaridevi2430 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @pashanampolamarasetty1956
    @pashanampolamarasetty1956 Жыл бұрын

    ఓం నమఃశివాయ గురువు గారు పాదాభివందనాలు

  • @Achala544
    @Achala544 Жыл бұрын

    Shiva sadhana cheppandi

  • @kamakyashakthipeetam6022
    @kamakyashakthipeetam60226 ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః మన చేసే ఉపాసన లేదా మంత్రం యొక్క శక్తి పోటుబిడ్జి అని మరి మనకి ఎలా తెలుస్తుంది

  • @srhgamingyt3413
    @srhgamingyt3413 Жыл бұрын

    Metho yalla matalladalli sir

  • @ravibabubommaraju5905
    @ravibabubommaraju59058 ай бұрын

    మనం చేసే జపాన్నంతా ఇంద్రుడు తీసేసుకుంటాడని..అందుకని ఒక మంత్రం చదువుకోవాలని విన్నాను.. ఆ మంత్రాన్ని చెప్పగలరా..

  • @amanisindhura7593
    @amanisindhura7593 Жыл бұрын

    Nenu ekado chadivanu gurugaru sandeham terchagalaru

  • @rambadde2957
    @rambadde2957 Жыл бұрын

    కర్ణ మాతంగి విది విధానాలు చెప్పండి

  • @shoba6014
    @shoba6014 Жыл бұрын

    Guru gaaru mimalni yela kalusukovali hyderabad lo untara gurujii meeru?

  • @nanixenex1247
    @nanixenex1247 Жыл бұрын

    Sir namasthy. Naku teevramaina samasya. I want talk u sir. Pls

  • @amanisindhura7593
    @amanisindhura7593 Жыл бұрын

    Matram japam cheyadaniki putukato una dantalu udipote no Leda teyenchadam valana matram siddinchada gurugaru

  • @prasadsona621
    @prasadsona6219 ай бұрын

    Vammo ilanti vidya kuda unda 😮

  • @ChandraMouli-df5ou
    @ChandraMouli-df5ouАй бұрын

    Guruvugaru mee adress cheppandi

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao71528 ай бұрын

    DHAYALEKUNDA NARAKAGALAVADE BHU AVARAN SIDHISTHUNNDHI (MANTHRASIDHDHI) MIGILINA VARU BAKTHULUGA NADAVALI PIRIKIVARIKI MANTHRADHEVATHALU KANAPADARU AE MATHRAMAINA OLLU JALADARINCHARADU

  • @sssmadhupati7204
    @sssmadhupati7204 Жыл бұрын

    భక్షిని మంత్రం చెప్పలేరు

  • @mrajendhar3557
    @mrajendhar3557 Жыл бұрын

    Packing Bengali Vidya gurinchi chappu

  • @Inshaallah419
    @Inshaallah419 Жыл бұрын

    Hack like thing in software language

  • @rambadde2957
    @rambadde2957 Жыл бұрын

    గురు దేవ ప్రతి మంత్ర భక్షిని అని ప్రచంగిరకు పేరు ఉంది కదా రెండు వాటికి సంబంధం వుందా దయ చేసి చెప్పండి

  • @ssraossc3622
    @ssraossc3622 Жыл бұрын

    Sir. ఈ భక్షిని విద్య తో ఎలా విద్య ను laakkuntaru ఎన్ని margalu ఉన్నాయి. ఎందువల్ల adugutunnanu అంటే నేను అమ్మ ను ఏళ్ల పాటు సేవిస్తూ ఉన్నాను. నాకు మంచి గా అమ్మ అనుగ్రహం ఉంది.అమ్మ నాకు రక్షణ గా ఉంటుంది. అయితే కొంత మంది ప్రశ్న జాతకులు ను మా ఫ్రండ్స్ పరిచయం చేశారు. ఫోన్ లో. వారు సాధకులు అయితే వాళ్ళునాతో ఫోన్ లో మాట్లాడిన తరువాత నేను ఎదో కోల్పోయినట్లు, శక్తి లేనట్లు నిస్సహాయ స్థితి కల్గుతుంది. జీవితం నిరాశ గా ఉంటుంది. నాకు మీ వీడియో చూసాక అనుమానం వచ్చింది అలా ఏమైనా ఉంటుందా. వివరించండి.

  • @Darkuniverse888

    @Darkuniverse888

    Жыл бұрын

    *#yes**..!! 100%*

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 Жыл бұрын

    ఇలా ఇతరుల కష్టాన్ని కాజేయటం కంటె చావటం మెలు...😡😡😡😡

  • @shoba6014

    @shoba6014

    Жыл бұрын

    Hahaaaà

  • @lnsastry93
    @lnsastry936 ай бұрын

    Namasthe Guruji Send me ur cell no

  • @sunandmolleti5016
    @sunandmolleti5016 Жыл бұрын

    Guruvu garu bakishni chedhana vidhya kuda chepandi

  • @itharajunarenderbilla3194
    @itharajunarenderbilla3194 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sharmarrsharma2785
    @sharmarrsharma2785 Жыл бұрын

    Guruvu garu mee phone number kavali

  • @pr.bramhamprbh9668

    @pr.bramhamprbh9668

    Жыл бұрын

    Guruvugaru Mee phone number kavali

Келесі