Bhagavad Gita with Telugu meaning

The Bhagavad Gita is one of the world-scriptures today. It guides the lives of people all over the world. Sri Swami Sivananda wants us to study daily at least one discourse of the scripture, so that its great lessons are ever fresh in our memory.
The Gita consists of eighteen chapters in total, Chapters 1--6 are Karma yoga, Chapters 7--12 are Bhakti yoga and Chapters 13--18 Jnana yoga or knowledge.
www.bhagavad-gita.org/Gita/int...

Пікірлер: 1 500

  • @srikanthmittapalli
    @srikanthmittapalli11 жыл бұрын

    శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||35|| భగవద్గీత- 3:35 in this video at 0:13:20

  • @rajashekardharavath6292
    @rajashekardharavath6292 Жыл бұрын

    అందరికీ అందరికీ నమస్కారం అండి భగవద్గీత అనేది మన హిందువులలో చాలామంది ఎవరైనా మనిషి చనిపోయాడు అంటే అప్పుడు భగవద్గీత ని వినిపిస్తున్నారు కానీ భగవద్గీత మన హిందువుల పవిత్రమైన గ్రంథం అని సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతను చాలామంది తప్పుగా అనుకుంటున్నారు ప్రతి ఒక్క హిందువు భగవద్గీత ని చదవాలి ఇలాంటి శ్లోకాలు వినాలి అంతేకానీ మనిషి మరణించినప్పుడు మాత్రమే వినాలి అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు దయచేసి అలా ఎవరు అనుకోకండి క్రైస్తవులకు బైబిల్ ముస్లింలకు కురాన్ ఎంత పవిత్రమైనవో మన హిందువులకు భగవద్గీత కూడా అంతే పవిత్రమైనది నేను భగవద్గీత వింటుంటే చాలామంది ఇప్పుడెందుకు వింటున్నావ్ ఇది ఇది వినకూడదు అని నన్ను అన్నారు కానీ అది తప్పు భగవద్గీత అనేది చాలా పవిత్రమైనది మనసు ప్రశాంతత లేనప్పుడు ఒక్కసారి భగవద్గీత వినండి అందరికీ వినిపించండి భగవద్గీత యొక్క పవిత్రతను గురించి అందరికీ తెలియజేయండి నా ఒక చిన్ని ఆలోచన భగవద్గీతను చిన్నప్పటి నుంచే మన పాఠశాలలో కూడా ఒక పాఠ్యాంశంగా పెడితే బాగుంటుంది ఎవరు భగవద్గీతను తప్పుగా అనుకోకండి దయచేసి అందరూ భగవద్గీతను చదవండి వినండి నలుగురికి వినిపించండి చదివించండి ధన్యవాదాలు

  • @samantulakrishnamurthynaid7674
    @samantulakrishnamurthynaid7674

    భగవద్గీత కల్పవుక్ష

  • @narasimharaogv8623
    @narasimharaogv86236 жыл бұрын

    తింటే గారెలుతినాలి వింటే ఘంటసాలగారి భగవద్గీత వినాలి

  • @kiransmilekatam6427
    @kiransmilekatam6427 Жыл бұрын

    ప్రతీ హిందువు కాదు భూమి పై వున్న ప్రతి మనిషి చదవవాలి

  • @charib8347
    @charib83475 жыл бұрын

    ఘంటసాల మాస్టారు గొంతులో ఏదో అమృతం దాగి ఉంది భగవద్గీత ఉన్నంతకాలం ఆయన జీవించి ఉంటారు ఆయన మా ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210

    పీఎం గారు చూసుకుంటారు/మనం హిందువులా ముస్లింసా/క్రిస్టియన్సా అన్న విషయం/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210

    మనము హిందువులమేనా/భగవద్గిిత చదవాలి/అర్థం చేసుకోవాలి/

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf4 жыл бұрын

    కాలం చాల విలవైనది గడిచిన కాలం ఒక పేద్దఅనుభవం ముందున్న కాలం గ్యారంటిలేని సముద్రప్రయాణం పడవలోకి నీరుచేరిన పడవతల క్రీన్దూలైన మనంచేరేది ఎక్కడికో ఓమనిషి ప్రశాంతంగా జీవించడం ప్రశాంతంగా ఉండడం .ఇతరులపై ఇతరజీవులను ప్రేమించడం నేర్చుకో ప్రపంచంలో ఒకఅతితమైన శక్తి ఆశక్తి పరమాత్మ ఎవ్వరు నీకుచేప్పవలిసిన ఆవశరం లేదు నీఆత్మ నీఅంతరాత్మకు విరుద్దంగా నడుచుకుటివో నీకు నరకమే అంతరాత్మకు అనుకూలంగా నీతి నిజాయితిగా దర్మంగా నడిచితివో స్వర్గం

  • @van.chary.
    @van.chary. Жыл бұрын

    వ్యక్తి యొక్క జీవన విధానంలో పాటించవలసింది భగవద్గీత మాత్రమే.

  • @pallavim8886
    @pallavim8886 Жыл бұрын

    హిందూ చదవాల్సిన భగవద్గీత

  • @chennakrishnaduddela57
    @chennakrishnaduddela57 Жыл бұрын

    ఆహ ఏమి నా బాగ్యం 🌹🌹క్రిష్ణం వందె జగద్గురుం🌹🌹🌹

  • @sunandhakyama4382
    @sunandhakyama4382

    ఓం నమశ్శివాయ నమో నారాయణ ముక్కోటి దేవతలారా నా దేశాన్ని కాపాడండి నా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దేవతలారా కాపాడండి అందరి తెలుగు మాట్లాడండి తెలుగు భాష మనది మన భారత సంస్కృతి చాలా గొప్పది మన దేశాన్ని గౌరవిద్దాం 🇮🇳🙏🙏🙏

  • @ramasastry528
    @ramasastry528 Жыл бұрын

    ఘంటసాల పాదాభివందనాలు ఎంత మంచి భగవద్గీతని అందించాడు

  • @mogarampallinaresh4117
    @mogarampallinaresh41174 жыл бұрын

    గీతా వింటుంటే మనసు హయిగా ఉంటుంది

  • @venkateswarlumandava2757
    @venkateswarlumandava27575 жыл бұрын

    జీవన పర్మార్ధము తెలిపే గ్రంధము. భగవత్ గీత.గంటసాల గారి నోటా మధురం అతి మధురం

  • @vempadapuramana2008
    @vempadapuramana2008

    మహానుభావుడు కి పాదాభివందనాలు

  • @bayareddy3916
    @bayareddy39165 жыл бұрын

    🕉️ఓం నమో భగ్గవత్ గితే నమః🕉️

  • @pinkpanther5065
    @pinkpanther50653 жыл бұрын

    Ghantasalaa garu 🙏meeru lekapoyina u live on forever🙏🙏🙏.. this is my favorite video .

  • @pbasheer3198
    @pbasheer3198 Жыл бұрын

    శ్రీ కృష్ణ పరమాత్మ అశీసులతో అందరికి

Келесі