భార్యను చదివించాలని దుబాయ్ వెళ్ళాడు తిరిగోచ్చిన భర్తకు ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలిస్తే షాక్ | Suman TV

Тәжірибелік нұсқаулар және стиль

A wife cheats her husband #Raju who struggled hard to let her continue studies even after getting married . Despite of his poor financial status Raju allowed his wife to continue her graduation with his hard earned money, but here comes a twist after she completes her graduation. After she completed her PG in Bengaluru, she requested her husband for letting her study higher education in abroad. For earning money husband left to Dubai and sent money to wife's bank account following which she has cheated him and flew away with the amount.
Suman TV is an official KZread Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood gossip and other social media viral news exclusively on Suman TV Telugu. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV
Please subscribe Suman TV for more interesting videos: / sumantvtelugu
And Also Follow Us On :
Facebook : goo.gl/JKqCiD
Twitter : goo.gl/9c5KhQ
Website: www.sumantv.com
Google +: goo.gl/D8Q4hk
Playlist: goo.gl/NEAZ9l
Community: goo.gl/dLQRE0

Пікірлер: 5 000

  • @manjulapowerchannel
    @manjulapowerchannel5 жыл бұрын

    ఆ అమ్మాయి చేసిన పాపానికి , పాపం రాజుకి ఎందుకు ఈ శిక్ష .ఆ అమ్మాయి కూడా రాజు కంటే గోరమైన శిక్ష ఇవ్వు దేవుడా!

  • @santhoshmalyala5125

    @santhoshmalyala5125

    4 жыл бұрын

    7658904264

  • @devadulauma7889

    @devadulauma7889

    4 жыл бұрын

    ELANTI CHETTA MUNDALA KOSAM VIDEOS PETTAKANDI..DARIDRAPU MUNDA TUUUUU

  • @koushik_official2244

    @koushik_official2244

    3 жыл бұрын

    Baga cheparu anti

  • @nmanikya9408

    @nmanikya9408

    3 жыл бұрын

    In

  • @mudamalagovardhan1059

    @mudamalagovardhan1059

    3 жыл бұрын

    @@devadulauma7889 ,

  • @bodaakhilkumar9746
    @bodaakhilkumar97463 жыл бұрын

    రాజు లాంటి గొప్ప మనసున్న వారికి ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం భార్యని ఇంత అలుసు ఇవ్వకూడదు రాజు మంచి వారిలా మారాలని దేవుని

  • @AjayKumar-dr7tz
    @AjayKumar-dr7tz3 жыл бұрын

    దీనికి మహిళా సంఘాలే సమాధానం చెప్పాలి అన్యాయాలకే కాదు ఇలాంటి వాటికీ రియాక్ట్ కావాలి

  • @velurugeethika-

    @velurugeethika-

    3 жыл бұрын

    Yes

  • @umamahesh4896

    @umamahesh4896

    3 жыл бұрын

    God is great

  • @venkeych4131

    @venkeych4131

    3 жыл бұрын

    S

  • @shaikchand7484

    @shaikchand7484

    Жыл бұрын

    Womansholdpunishthiskindofladieslivinginthesocietymywigealso

  • @ravulasathish9727
    @ravulasathish97274 жыл бұрын

    ముందుగా అతన్ని హాస్పటల్ లో చూపించండి అతను మంచిగా అయ్యాక ఆ అమ్మాయిని ఏం చేయాలి అని అతడిని అడిగి తాను చెప్పిన విధంగా శిక్షించండి

  • @devaa8589

    @devaa8589

    3 жыл бұрын

    Yes your correct

  • @manikantakurra891

    @manikantakurra891

    3 жыл бұрын

    Correct

  • @durgasomesh8769

    @durgasomesh8769

    3 жыл бұрын

    L

  • @ramulumala4654

    @ramulumala4654

    3 жыл бұрын

    Pl give him best treatment

  • @awalaraghava7434

    @awalaraghava7434

    3 жыл бұрын

    Aniruddha koyal

  • @madhuyadav9213
    @madhuyadav92135 жыл бұрын

    మొదట రాజును హాస్పిటల్ లో జైన్ చేయండి plz

  • @parvathibangalore3399

    @parvathibangalore3399

    4 жыл бұрын

    Raju andhari Lage nratakali anukunnadu kani tala ratha bago ledhu kani okka Nijam cheptuna Raju epatiki Aina bagu avtadu ameki Budhi cheptadu ani devudini korukuntuna

  • @parvathibangalore3399

    @parvathibangalore3399

    4 жыл бұрын

    Kani a donga Munda anthaku 10 retlu anubavistadi

  • @nithupmaloth7875
    @nithupmaloth78755 жыл бұрын

    Raju Anna Happy ga undaliii Devuda

  • @subbutelugutechpro3959
    @subbutelugutechpro39593 жыл бұрын

    ఇలాంటి భార్యగాని నాకుంటే నేను పిచ్చోడు అవ్వను చంపి జైలు కి వెళ్తాను ఎన్ని సంవత్సరాలైనా జైలులోనే ఉంటాను ఉంటాను😢😢😢😢😡😡😡😡

  • @krishnajibjpmuddangula1197

    @krishnajibjpmuddangula1197

    Жыл бұрын

    Baga cheparu super

  • @neelimavlogs9647
    @neelimavlogs96474 жыл бұрын

    Manchiki rojulu levu, మనసున్న వాడికి సుఖము లేదు

  • @laxmigutilaxmi5199

    @laxmigutilaxmi5199

    3 жыл бұрын

    😭😭

  • @ksudhaker53
    @ksudhaker535 жыл бұрын

    అమ్మాయిలు ఇలా తయారయారేంటి రా బాబు, రాజు మాములు మనిషి ల అవాలని కోరుకుంటున్నాను

  • @ndharanikruthi5042

    @ndharanikruthi5042

    4 жыл бұрын

    Amayilu kadu sir amai antha ala undaru

  • @bujjim6699

    @bujjim6699

    3 жыл бұрын

    @@ndharanikruthi5042 oka ammai tappu cheste ammailu ani,oka abbai tappu cheste abbailu ani andarni anadam tappu.

  • @ksrinu5671

    @ksrinu5671

    3 жыл бұрын

    I Am Also praise on Lord Raju,s Life is Normally. And You Are Correct Bro

  • @annepuanitha685

    @annepuanitha685

    3 жыл бұрын

    @@ndharanikruthi5042 cryn

  • @annepuanitha685

    @annepuanitha685

    3 жыл бұрын

    @@ndharanikruthi5042 nsdhvmzfjm

  • @maheshruchitha9302
    @maheshruchitha93026 жыл бұрын

    ఆ అమ్మాయి అతని దగరికి పోయే తనని చూసుకోవాలి he is great man తనలో మరుపు వసుతుంది

  • @RaviPrakash-hb1yb
    @RaviPrakash-hb1yb3 жыл бұрын

    ఆ అమ్మాయి చేసిన మోసానికి అన్యాయంకీ పాపం ఆ రాజు పిచ్చివాడు అయ్యాడు. ఆ అమ్మాయి చాలా పాపంలో పడుతుంది. 😭😭😭

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te4 жыл бұрын

    మంచివాళ్ళే మోసపోతారు!

  • @apparao9409

    @apparao9409

    4 жыл бұрын

    Davuda Raju ki malli nayamavali aa ammayini Devudu vurukodu sariayina siksha vasthadu

  • @aneessyed6561

    @aneessyed6561

    4 жыл бұрын

    Nenaitey revenge teeskkondey naa ego satisfy kaadu Chala mandito satisfy ayya kuda nannu ammai kilikitey ammai key danger manchi ki manchi chudu ga vaste ammai ki endukura veedto pettukunnam anukovali ala cheyali this is my personal experience

  • @muttaramuramu8613

    @muttaramuramu8613

    3 жыл бұрын

    Yes

  • @jatavathvijayasri9553

    @jatavathvijayasri9553

    3 жыл бұрын

    ఊరి shiksha veyali ali valaki

  • @anwerbasha1684

    @anwerbasha1684

    3 жыл бұрын

    @@apparao9409 .

  • @kkirankumar2244
    @kkirankumar22446 жыл бұрын

    రాజు ఆరోగ్యం బాగుపడాలి. అతను అందరిలాగే మామూలు మనిషి జీవితం గడపాలి ........ నా కోరిక

  • @saimanikanta5049

    @saimanikanta5049

    5 жыл бұрын

    Love you bro.I think all should pray for his new life

  • @sainath6353

    @sainath6353

    5 жыл бұрын

    Anna nuvu bagundali dani kante manchi ammai dorukutundi adi ninuu mosam chesindi kada adi vunchukunodu vere ammai tho thirugute ni paristhiti daniki vastundi

  • @pavanmamidi8725

    @pavanmamidi8725

    5 жыл бұрын

    K KIRAN KUMAR nakorika Ade na nesthama

  • @sandhyasandhya7306

    @sandhyasandhya7306

    5 жыл бұрын

    King Indian Sai Manikanta you

  • @neelaprasad6603

    @neelaprasad6603

    5 жыл бұрын

    Z

  • @user-vv2gv1vq7s
    @user-vv2gv1vq7s5 жыл бұрын

    మస్తుగా మోసం చేసే ఆడవారు ఉన్నారూ మోసక పోయిన వాళ్లలో నేను కూడా ఒక్కణ్ణి

  • @shaiksardarsardar423

    @shaiksardarsardar423

    3 жыл бұрын

    Anduku

  • @yashwanthyadav6177

    @yashwanthyadav6177

    3 жыл бұрын

    Adavallu nammincchi mosam cheese rakalu poor ammayi Ani nammi pelli chesukunte 50years ku naku naaku 10 years jail shiksha anubavinchanu sarva rogalato bratuku tunnanu . G K

  • @banithaanitha8965
    @banithaanitha89653 жыл бұрын

    ఒక ఆడ మనిషి అయ్యిండి గాని నాకే ఏడుపొస్తుంది సారీ అన్న ఇలాంటీ ఆడదాని నమ్మినందుకు ,,😥😥😩😩😩😭😭😭

  • @abhiramreddymarakala3226
    @abhiramreddymarakala32263 жыл бұрын

    ఇలాంటి ఆమెకి తప్పకుండా శిక్ష పడాలి రాజు మళ్ళీ మాములుగా అవాలి దేవుడా 🙏

  • @hgaya3
    @hgaya36 жыл бұрын

    నిజమైన ప్రేమకి ఎప్పుడూ ఫలితం దక్కదు... ఈ లోకం తీరే ఇంత... మంచితనాన్ని వాడుకొని నమ్మించి వంచిస్తారు..

  • @muttaramuramu8613

    @muttaramuramu8613

    3 жыл бұрын

    Super

  • @ravendraravi7686

    @ravendraravi7686

    3 жыл бұрын

    Brand, zone

  • @janubasanijanubasani8774
    @janubasanijanubasani87746 жыл бұрын

    రాజు పరిస్థితి ఏ అబ్బాయి కి రావద్దు దేవుడా

  • @shammoksha7469

    @shammoksha7469

    5 жыл бұрын

    👏👏

  • @snehasneha4413

    @snehasneha4413

    5 жыл бұрын

    So sad

  • @prasadjaara2191

    @prasadjaara2191

    4 жыл бұрын

    😭😭😭😭

  • @gopideravathu1371

    @gopideravathu1371

    4 жыл бұрын

    Thakur Sitaram baithenge Shah

  • @sridharmostwanted3929
    @sridharmostwanted39293 жыл бұрын

    అలాంటి మనుషులని తల్లి బిడ్డ నడిరోడ్డు మీద సంపాలి

  • @lockdown3081
    @lockdown30814 жыл бұрын

    రాజు ని బాగుచెయ్యి దేముడా, ఆడవాళ్లు ఏమి చేసినా తప్పు లేదు అనేది ఉన్నంత వరకు మగోళ్ళ బ్రతుకులు ఇంతే

  • @kavyadigitals
    @kavyadigitals6 жыл бұрын

    ఈ దేశంలో ఇలాంటి అమ్మాయిలకు ఎలాంటి శిక్షలు ఉండవా. అది తప్పకుండా శిక్ష అనుభవిస్తుంది.

  • @pawan2310

    @pawan2310

    6 жыл бұрын

    sxmove

  • @sreenivasjanardhana101

    @sreenivasjanardhana101

    6 жыл бұрын

    Yes ur right bro elanti variki enni sections Aina saripadavu

  • @rjanewsentertainment7346

    @rjanewsentertainment7346

    5 жыл бұрын

    amanita shoot chayali

  • @malleshamgoguverygood2096

    @malleshamgoguverygood2096

    4 жыл бұрын

    Raju mamulu manisi kavali wefi ku Adi's ravali

  • @varaprasadprasad9303
    @varaprasadprasad93035 жыл бұрын

    ఇలాంటి అమ్మాయి కూడా వున్నారా అలాంటి వారిని చంపేయాలి

  • @prasadmarakalas3728

    @prasadmarakalas3728

    4 жыл бұрын

    అడ్రసు కనుక్కోండి బ్రదర్ చంపెడము

  • @srinumanepalli9717

    @srinumanepalli9717

    4 жыл бұрын

    Nejoga

  • @saipriyanka1430

    @saipriyanka1430

    3 жыл бұрын

    Kil

  • @rameshanirudh1730
    @rameshanirudh17304 жыл бұрын

    Raju Garu meru tyaraga kolukovali god bless you

  • @syedjeelan4279
    @syedjeelan42793 жыл бұрын

    అబ్బాయిలు ఏమైనా తప్పు చేస్తే అందరూ రచ్చ రచ్చా చేస్తారు టీవీ లో చూపించి ధర్నాలు చేసి ఎమ్మేమో చేసి పెడ్తారు మరీ ఎలాంటి అమ్మాయిలు చేసే మోసం ఎవ్వరికీ కనిపించదా అంటే అమ్మాయిలదే న పరువూ అమ్మాయిలదే న మానం అమ్మాయిలదే మంచి మనసులు మీడియా అన్న తరువాత అన్ని చూపించాలి కానీ కేవలం వారి ఛానెల్ డెవలప్మెంట్ పెంచేవి మాత్రమే చూపిస్తారు ఛి ఛి మన దేశం ఇలా ఉన్నందుకు నాకు చాలా సిగ్గు గా ఉంది

  • @rgcreation433
    @rgcreation4336 жыл бұрын

    పందికి సింహాసనం ఎక్కించిన దాని గుణం పోదు... అన్నట్టు.... ఈ అమ్మాయే కూడా ఇంతే...

  • @SSrinu-ij8wi

    @SSrinu-ij8wi

    6 жыл бұрын

    champeyali elanti vaari valla ledis paruvu pothundhi

  • @puspalatha5193

    @puspalatha5193

    6 жыл бұрын

    nijanga brother danni chamberlain k antri mokamdi

  • @shaikshahinulla5717

    @shaikshahinulla5717

    5 жыл бұрын

    Elanti valani bhumi mida vunde arhataledu

  • @ismailpatel4885

    @ismailpatel4885

    5 жыл бұрын

    Chi intha pedha mosam

  • @ippilivenkat5359

    @ippilivenkat5359

    5 жыл бұрын

    chi

  • @sriramasrirama2209
    @sriramasrirama22095 жыл бұрын

    which addressed it's story I am going well and seeing to raju

  • @kommashivashankar6771
    @kommashivashankar67714 жыл бұрын

    Alantii paristhii a mogoniki ravodhu (first raju ni jagaratha ga chusukondhi );(alanti amaini jevithamulo mala vare vala ku mokamu kuda kanbadakunda chayalii)e lokamu lo avarini eppudu namakudadhu edhi satyamu 😠😠😠😠

  • @devib9551
    @devib95514 жыл бұрын

    రాజు కోల్కోని తనని మోసం చేసిన దానికి మంచి గుణపాఠం చెప్పాలని శిక్ష విధించాలని నా కోరిక

  • @lakshmanarao5210
    @lakshmanarao52105 жыл бұрын

    Blessing and to you and. Yth

  • @shaikdoodpeera4102
    @shaikdoodpeera41026 жыл бұрын

    ముందు రాజును హాస్పటల్కు తీసుకెళ్లి చూయించండి

  • @ganeswararaomulaparthi9997

    @ganeswararaomulaparthi9997

    5 жыл бұрын

    Uri tiyali papam raju

  • @navyaippili769

    @navyaippili769

    4 жыл бұрын

    Anna akkada

  • @ramaraogeddam9621

    @ramaraogeddam9621

    3 жыл бұрын

    అన్న వీళ్ళు. డబ్బు కోసం. న్యూస్. వేస్తారు. కానీ పంటిచుకోరు

  • @kranganayakulu3288

    @kranganayakulu3288

    3 жыл бұрын

    @@ganeswararaomulaparthi9997 pl

  • @jayeshjay5653

    @jayeshjay5653

    3 жыл бұрын

    Who you believe in world

  • @aravindaraju7572
    @aravindaraju75724 жыл бұрын

    Good message 👍😊👍

  • @lakshmiprasannakandukuri2310
    @lakshmiprasannakandukuri23103 жыл бұрын

    I Miss you Raju nuvv appudu happy ga undali 😭😭😭

  • @saikiran3909
    @saikiran39096 жыл бұрын

    Money is mostly dangerous weapon in world.

  • @shaikyouhana1370

    @shaikyouhana1370

    5 жыл бұрын

    Sai Kiran yes

  • @suraganesh4428

    @suraganesh4428

    5 жыл бұрын

    Yes bro

  • @dudalakiranbabu93

    @dudalakiranbabu93

    5 жыл бұрын

    No, most dangerous weapon is women.

  • @ravitheja7766
    @ravitheja77666 жыл бұрын

    Namaste andi ...... Hopefully, we can Adopt this guy and not leave him as an Orphan...... Leaving him so will be a curse on Fair mindedness and innocence...... Any further details regarding the guy will be more helpful ......

  • @harishlakavat
    @harishlakavat4 жыл бұрын

    E video ki కామెంట్స్ 4.2 కంటె ఎక్కువ వచ్చాయ్ కదా... కాబట్టి నూటికి నూరు శాతం ఆ నలుగురు రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఎవర్ గ్రీన్...

  • @balakrishnaj7575
    @balakrishnaj75754 жыл бұрын

    He need not to be a mad because of such bad wife. He would have married other good girl based on his status.

  • @saiprathap5559

    @saiprathap5559

    3 жыл бұрын

    Avadi badha adikuntadhi mana pellam ala mosam chesthey ah badha thelisiddhi

  • @Pradeep-wi6fo
    @Pradeep-wi6fo6 жыл бұрын

    God is seeing Leve

  • @victormalik158
    @victormalik1584 жыл бұрын

    Thanks for the people who have posted ,we have to be careful

  • @sahukarimurty5565

    @sahukarimurty5565

    2 жыл бұрын

    అలాంటి చెత్త, పనికిమాలిన దొంగ లంజకి (అందులో )పెద్ద బాంబు పెట్టి పేల్చి చంపేయాలి,వాడికి అసలైనది కోసి ఉప్పు కారం పెట్టి వాడికే తిన్నట్టు చేయాలి.

  • @patnamveeresham9702
    @patnamveeresham97024 жыл бұрын

    రాజు పరిస్థితి ఎవరికి రాకూడదు

  • @anandkiran9243
    @anandkiran92434 жыл бұрын

    Story bagundi

  • @d.joseph2825
    @d.joseph28255 жыл бұрын

    God seeing everything

  • @vennilakantip4207
    @vennilakantip42075 жыл бұрын

    God bless u

  • @thirupathireddydodla1397
    @thirupathireddydodla13973 жыл бұрын

    రాజు రాజూ లగే కవాళి దేవుడా

  • @prasadprasad2880
    @prasadprasad28803 жыл бұрын

    ఒక ఆడపిల్లని ఉండి నాకే ఇంత బాధగా అనిపిస్తుంది సారీ అన్నయ్య ఇలాంటి ఆడవాళ్లని నమ్మకండి

  • @jaggiyammauggina2191
    @jaggiyammauggina21915 жыл бұрын

    He need to recover and teach a good lesson to that mossagatte

  • @chinnalocal7863
    @chinnalocal78636 жыл бұрын

    Dhani papana adhi pothumdhi elanti chedda manushulu untena kadha machi manushula viluva telisedhi 🤔🤔

  • @snraju2061
    @snraju2061 Жыл бұрын

    చంపేయం డి ఆ బ్రోతర్ ముండని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు వేస్ట్ అదీ 👍

  • @srinivasaraochatla242
    @srinivasaraochatla2423 жыл бұрын

    ఒకరిని మోసం చేసిన వాళ్లు మరొక చేతిలో మోసపోతారు భర్తను మోసం చేసిన భార్య ప్రియుడి చేతిలో మోసం పోతుంది మంచి వారికి కి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడు భర్తను మోసం చేసిన భార్య ఏదో ఒక రోజు పశ్చాత్తాప పడవలసిన రోజు వస్తుంది

  • @sureshpidugu9122
    @sureshpidugu91226 жыл бұрын

    దాని గురించి మాట్లాడం కూడా పాపమే

  • @ManiKumar-bi5lb
    @ManiKumar-bi5lb6 жыл бұрын

    కథ చాలా బాగుంది

  • @gopipasula7086

    @gopipasula7086

    6 жыл бұрын

    Kathabagundatamentti, jarigithe thelusthadhi katha ba

  • @ManiKumar-bi5lb

    @ManiKumar-bi5lb

    6 жыл бұрын

    అవును నిజమే మరి

  • @swethakommoji
    @swethakommoji3 жыл бұрын

    Very heart touching

  • @ExcitedCrescentMoon-lu4se
    @ExcitedCrescentMoon-lu4se2 ай бұрын

    రాజు మనసున్న మారాజు ఆయనకు ఇలాంటి భార్య దొరకటం చాలా చాలా దురదృష్టకరము‌ఆయనను నమ్మించి మోసం చేసిన ఆమెకు ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువవే అని నా అభిప్రాయం.

  • @raghunathareddybudideti3401
    @raghunathareddybudideti34016 жыл бұрын

    కథ కల్పితమా పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గల్ఫ్ దేశాలలో నేను ఇలాంటి చూస్తూనే ఉన్నాను చూశాను కూడా భర్తల సంపాదనతో ఇంటివద్ద మరోక్కడితో సుఖ సంతోషాలు అనుభవించడం అందరు అలాటి వారు అని అనటం కూడా తప్పే ఇంటివద్ద భర్తలు కుటుంబ బాధ్యతని మరచి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన లేక తాగుడుకు అలవాటుపడిన వారు ఉన్నారు కుటుంబం కోసం బిడ్డల భవిష్యత్తుకోసం భార్యలు గల్ఫ్ దేశాలకి వచ్చి పగలనకా రాత్రనక కస్టపడి సంపాదించి పంపుతున్న సంపాదనలో కూడా కుటుంబం బిడ్డల కోసం కాకుండా ఇతని విలాసాలకోసం కూడా ఖర్చు చేసే అలాంటి వారుకూడా ఉన్నారు ఇలాంటి వారిని ఏమనాలి ఇలా చెప్పుకొంటూ పొతే ఎన్నో

  • @vikramboya7109

    @vikramboya7109

    6 жыл бұрын

    raghunathareddy Budideti wo

  • @satyanarayananerella7336

    @satyanarayananerella7336

    6 жыл бұрын

    raghunathareddy Budideti they

  • @venkatanarayanavanka6628

    @venkatanarayanavanka6628

    6 жыл бұрын

    Budide ti b

  • @venkatanarayanavanka6628

    @venkatanarayanavanka6628

    6 жыл бұрын

    Manava Sambhalu anni Arithika Sambhale Karl Marks.Cheppindi gurthu Chesuko Magada.

  • @japathimallikarjun9557
    @japathimallikarjun95576 жыл бұрын

    Good lesson for the people who love

  • @manasaprabhakarkammarimana2687
    @manasaprabhakarkammarimana26873 жыл бұрын

    So sad 😭😭😭

  • @maadabhaskargoud
    @maadabhaskargoud4 жыл бұрын

    Adress తెలిస్తే send చేయండి suman tv కి విన్నపం

  • @swethareddyofficial
    @swethareddyofficial6 жыл бұрын

    He is really great...hands off to him...

  • @bhakthatech9818
    @bhakthatech98186 жыл бұрын

    So sad

  • @shaikramjanbee20

    @shaikramjanbee20

    6 жыл бұрын

    Peddalu vest di

  • @shaikramjanbee20

    @shaikramjanbee20

    6 жыл бұрын

    Vest mokamdi

  • @shashidharreddythota8754
    @shashidharreddythota87544 жыл бұрын

    be practical.....be yourself ...believe yourself...

  • @rajuboddula3288
    @rajuboddula32883 жыл бұрын

    ఇదే గుణపాఠం తనకి తన ప్రియుడు చెప్పాలి అప్పుడు జీవితం అంటే ఏమిటో తనకి అర్థం అవుతుంది తన భర్త రాజు ఆరోగ్యవంతులుగా ఉండాలి

  • @DIGITALITONLINE
    @DIGITALITONLINE6 жыл бұрын

    they are not escape from the god.

  • @kirrakshorts8699

    @kirrakshorts8699

    5 жыл бұрын

    Chala correct ga chaparu

  • @varcemstudios2124

    @varcemstudios2124

    4 жыл бұрын

    Yes chesina daniki anubhavistadi aa ammai

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq6 жыл бұрын

    ఇలాంటి వారిని ఏం చేసినా తప్పు లేదు అయిన ఈరోజుల్లో అమ్మాయిలకు మేము ఏం చేస్తున్నామో తెలుసుకోలేక పోతున్నారు తెలిసి కూడా చేస్తున్నారు మీరు ఇలానే చేస్తే ఏదో ఒక రోజునా ఎక్కడనుండి వచ్చారో అక్కడికే వెళ్తారు (వంటగది) ఇప్పుడు మీ టైం నడుస్తుంది నడవనియండి మాకు టైం వస్తది జబ్ బోల్తే

  • @saahoprathik6268

    @saahoprathik6268

    5 жыл бұрын

    Super Brother

  • @satishkumarch8697

    @satishkumarch8697

    5 жыл бұрын

    Super

  • @muralajayasree5545

    @muralajayasree5545

    5 жыл бұрын

    Alanti manchi barthani sikhinchina ameni vadaladhu

  • @dhanasekhara2921

    @dhanasekhara2921

    5 жыл бұрын

    Idanttaa.... Post chesaru kada ammai adress kuda pettandii ....

  • @manikumarmani4670

    @manikumarmani4670

    5 жыл бұрын

    Raj kumar verigud

  • @shaikafrid0303
    @shaikafrid03033 жыл бұрын

    No girls only Single life bro proud to be addicted to your dreams

  • @girishmenon8445

    @girishmenon8445

    Жыл бұрын

    Well said

  • @teluguupdates1793
    @teluguupdates17934 жыл бұрын

    ఎలాగైనా ఆ మారాజు ki arigyam bagundaali Ani aa devunni vedukuntunnaa 🙏🙏🙏🙏🙏

  • @mohankishoregajjala8224
    @mohankishoregajjala82246 жыл бұрын

    Ee story chaalaa baada kaliginchindi, aa Ammai Ni preminchina vadaina artham cheskovachu, bharthanu mosam chesi vaditho vachindi,vaadini mosam cheyyadani guarantee yenti? Ammailu, Pelli antene Bhayam vesthundi Yevaru emi anukunna okati maatram nijam, Ammailu money Kosam love chesinaa, money Kosam marriage cheskunna, money kosam sex chesinaa Anni okate, Anni prostitutione Abbai laku Aina same

  • @maheshkumar-cu7go

    @maheshkumar-cu7go

    5 жыл бұрын

    Brother ilanti amayi vala Manchi amai payan mana ki bad openion vasthudi

  • @pakalajamuna8950

    @pakalajamuna8950

    4 жыл бұрын

    K @@maheshkumar-cu7go

  • @arunjinka8847
    @arunjinka88475 жыл бұрын

    Baryani mosam chesthe aa abbai Ki siksha vestharu Alantapudu ee ammailu mosam chesthe atuvante sikhalu vundav Hatsoff to our government Ilanti samagam loo ammilu ala brathukutaru ani antaru.Kani ipudu chuste abbailu ala brathukutharu anipisthundi

  • @karthiksrinivasdoddipalli6404

    @karthiksrinivasdoddipalli6404

    3 жыл бұрын

    Waste government

  • @gousesakinask6968
    @gousesakinask69684 жыл бұрын

    So sad 😢😢😢😢

  • @ndharanikruthi5042
    @ndharanikruthi50424 жыл бұрын

    And atanu eiadunado teliathe chepandi i want to help him

  • @bmscreations7883
    @bmscreations78836 жыл бұрын

    Story bagundhii movie thiste pakka hit authundhii

  • @anusanju706

    @anusanju706

    6 жыл бұрын

    neelanti vaallavalle elanti sinemalu ...vatilalla elanti sangatanalu jarugutunnai

  • @ganitha1304

    @ganitha1304

    6 жыл бұрын

    chi champeyali

  • @Vamshireddy-ve5yi

    @Vamshireddy-ve5yi

    6 жыл бұрын

    Avlaganva

  • @bmscreations7883

    @bmscreations7883

    6 жыл бұрын

    vadedho vaadi channel kosam story creat cheskunnadu mirendhuku antha emotion authunnaru

  • @bmscreations7883

    @bmscreations7883

    6 жыл бұрын

    Vamshireddy 2495 endhi nikeam noppi

  • @donisattibabu6094
    @donisattibabu60946 жыл бұрын

    దేవుడు గొప్పవాడు ఎవరిని వదలడూ

  • @ravi1tec

    @ravi1tec

    6 жыл бұрын

    100%

  • @anjiyenni4132

    @anjiyenni4132

    6 жыл бұрын

    Anta jarigaka devudu vachi emi chestadu

  • @caananthanagu3630

    @caananthanagu3630

    6 жыл бұрын

    Doni Sattibabu God is great

  • @madathaupendarnetha8672

    @madathaupendarnetha8672

    6 жыл бұрын

    aunu anna

  • @kprasadkond.prasad9199

    @kprasadkond.prasad9199

    6 жыл бұрын

    Doni Sattibabu no

  • @pshiva5704
    @pshiva57043 жыл бұрын

    తప్పు చేసిన ఆడవాళ్ళను శిక్షించాలి శిక్షించిన రోజే ఇలాంటి వాళ్లు అందరూ బాగుపడతారు

  • @mayukhachihnitha6822
    @mayukhachihnitha68226 жыл бұрын

    Nijanga preminche vaallaki loyal persons dorakaru bhaiyya... idi nijam

  • @impish7605

    @impish7605

    6 жыл бұрын

    Mayukha Chihnitha correct bro

  • @poojithlucky4547

    @poojithlucky4547

    6 жыл бұрын

    I totally agree with you

  • @bantybejayawada3036

    @bantybejayawada3036

    6 жыл бұрын

    lllllllllllll Chihnitha .

  • @MochiSrinivasKumar
    @MochiSrinivasKumar6 жыл бұрын

    Alanti danni champali another persons ala cheyaru

  • @srinivasrouthu7828

    @srinivasrouthu7828

    5 жыл бұрын

    Tappakunda oritiyyawallenu

  • @rameshraj4318
    @rameshraj43184 жыл бұрын

    😭😭

  • @mamu6609
    @mamu66093 жыл бұрын

    Same to same

  • @padmavaddamani8158
    @padmavaddamani81586 жыл бұрын

    Uri thiyyali. Ame tallini kooda. Devudu oorukodu. Thappakunda sikshisthadu.

  • @pallerajesh2415

    @pallerajesh2415

    6 жыл бұрын

    Gm

  • @rummy507

    @rummy507

    6 жыл бұрын

    Really padma

  • @srinudevara3973
    @srinudevara39735 жыл бұрын

    నీలాంటి దాని వల్లనే ఇలా తయారు అవుతుంది

  • @PavanKumar-fz2qk

    @PavanKumar-fz2qk

    5 жыл бұрын

    appala srinu

  • @kuruvarangaswami4827

    @kuruvarangaswami4827

    5 жыл бұрын

    appala srinu on

  • @sprajuspothuraju2094
    @sprajuspothuraju20944 жыл бұрын

    అలాంటి భార్యకు ఉరిశిక్ష వెయ్యాలి అప్పుడే సమాజంలో ఇంకొకరు అమెల మారరు

  • @pallasaraswathi9086
    @pallasaraswathi90863 жыл бұрын

    God.blessu.u

  • @srinivassmultitaskingadven9289
    @srinivassmultitaskingadven92895 жыл бұрын

    no man should face this problem , where is true love

  • @seepallivinodkumar9209
    @seepallivinodkumar92096 жыл бұрын

    entha chesi Raju ni pichonni chesina thalli kuthurlani Ami chesina thappeledhu vallu thama santhoshame chusukunnaru Anthe Kani Raju paristithi alochinchaledhu as mogadiki rakudani kashtam vachindhi nammina thana baryane mosam chesaka thana Manaus chelinchindhi pichodilaga maradu nenaithe champeyadame Sarina samadhanam antanu

  • @surya-761subscribe
    @surya-761subscribe2 жыл бұрын

    God may bless him

  • @suryajyothi4475
    @suryajyothi44754 жыл бұрын

    So sad to say this?

  • @rambabujogi7424
    @rambabujogi74246 жыл бұрын

    ఆసలునిజమేన ఇలాంటి

  • @ranjithau9495

    @ranjithau9495

    6 жыл бұрын

    Tuuu idet grl so sade

  • @janakik7970
    @janakik79706 жыл бұрын

    Elanti ledes valla sagam paruvu pothundi alanti vallani champesina tappuledu

  • @thummalamahesh5379

    @thummalamahesh5379

    6 жыл бұрын

    janaki k avuna abooo

  • @raghunathareddybudideti3401

    @raghunathareddybudideti3401

    6 жыл бұрын

    janaki k yes ur right

  • @vamshikrishna-jz4zi

    @vamshikrishna-jz4zi

    6 жыл бұрын

    janaki k Hi

  • @yuvrajreddy972

    @yuvrajreddy972

    6 жыл бұрын

    2 husband Ni champi daani kallu piki Gundu kottinchhi lanja ani daani nuduti mida raasi yali Tharvatha emchayalo meke thelusu lanja Munda ADI

  • @darlingsyouth2587

    @darlingsyouth2587

    6 жыл бұрын

    janaki k nice

  • @kottamharishwerreddyharish6455
    @kottamharishwerreddyharish64554 жыл бұрын

    Cheeee daine amma

  • @nageswararao1864
    @nageswararao18643 жыл бұрын

    very sad

  • @subhasiniomsairaamkadiyal2206
    @subhasiniomsairaamkadiyal22066 жыл бұрын

    Eavarike samadhanam chaeppakunna devudiki cheppali Amma nee jevitham appude ayipodu

  • @manijeevanmanijeevan2010
    @manijeevanmanijeevan20106 жыл бұрын

    Kil is that gale force winds and following the instructions below the is the best regards David sent

  • @Kannaya12345

    @Kannaya12345

    6 жыл бұрын

    Ayo papam

  • @priyasuper8148
    @priyasuper81484 жыл бұрын

    E story nejam ayetey ..1.pellalani vadhali dubailu u s my waylakandi.papam raju. E amai ne cheptho kotandi.wala Amma siperu adadheyna asaly

  • @ravibabuedutech1161
    @ravibabuedutech11613 жыл бұрын

    She is enjoying now with her boy friend but in future she will face the problems no one can escape from fate

  • @padamgiribabu5864
    @padamgiribabu58646 жыл бұрын

    కోసికరం వేయాలి

  • @narayanswamy211

    @narayanswamy211

    5 жыл бұрын

    Padam Giribabu qqww

  • @laxmikingarpu4746

    @laxmikingarpu4746

    5 жыл бұрын

    Padam Giribabu donga lanji

  • @janijani1190

    @janijani1190

    5 жыл бұрын

    Padam Giribabu

  • @janijani1190

    @janijani1190

    5 жыл бұрын

    li

  • @surajmysonvideo8793
    @surajmysonvideo87934 жыл бұрын

    Bagavantudu daniki kolukoleni siksksha vestadu Next Vedio lo chepataru

  • @nookarajugarikina6711
    @nookarajugarikina67114 жыл бұрын

    Keep it up

  • @ruhansajjjuruhansajju5437
    @ruhansajjjuruhansajju54374 жыл бұрын

    Ha ha ha alanti vallaki am shiksha vestharu amma manam am cheyalemu edhi e pramancham motham telisindi kani mana government am cheyaledhu edhi mana desham pakka varu mosam chesina kuda chustu untundi mana decham I love my India

  • @venkatsataynccairforce4153
    @venkatsataynccairforce41536 жыл бұрын

    మనుష్ లెన అసలు తాతల కల కరట్ అదెనేనైతై. దని చ౦పి నెనుచస్తను

  • @jyothidharmana2276
    @jyothidharmana22766 жыл бұрын

    championship radiance

  • @katkuridevaraju3999
    @katkuridevaraju39993 жыл бұрын

    ఇలాంటి దాన్ని నడిరోడ్డు మీద ఉరితీయలి. రాజు మామూలు మనిషి కాలని కొరకుంటు‌‌

  • @anupoweryogavlogs6448
    @anupoweryogavlogs64482 жыл бұрын

    Plz ....రాజు నీ నార్మల్ గా చేయాలంటే ఎవరైన ముందుకు రావాలి...

  • @vinaykumarchilakalapudi3231
    @vinaykumarchilakalapudi32314 жыл бұрын

    College lo love chasina vadiki kuda mosam chayadu ani gurantee unda vadukuda mosapothadu kada enthaki vadu unnado vadinikuda mosam chasindo anto

Келесі