భారతి గొంతెమ్మ కోరిక | YSRCP | YS Bharati | Rushikonda | Shiva Explained | Maro Netram | TV5 News

భారతి గొంతెమ్మ కోరిక | YSRCP | YS Bharati | Rushikonda | Shiva Explained | Maro Netram | TV5 News
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 391

  • @rvv1599
    @rvv159911 ай бұрын

    2024 లో రుషికొండ శాపం తో మట్టి కొట్టుకుపోతాడు......

  • @varrijagannadharao1169
    @varrijagannadharao116911 ай бұрын

    ఇంకా సంతోషం సార్ జనాన్ని అమ్మేయటం లేదు భవిష్యత్లో అది కూడా జరిగినా ఆశ్చర్య పోవలిసిన అవసరం లేదు

  • @HariPrasad-ei2cr

    @HariPrasad-ei2cr

    11 ай бұрын

    Ammataledha ammelu missing case lu avve.

  • @ontherockz950

    @ontherockz950

    11 ай бұрын

    All raddy human traficing జరుగుతుంది andra lo

  • @mukundamurali1625

    @mukundamurali1625

    11 ай бұрын

    ఆల్రెడీ మందు. బాబు లును 20 years తాకట్టు పెట్టారు గా 😂

  • @srikanth8353

    @srikanth8353

    11 ай бұрын

    మరొక్కసారి ఒక్క😅ఛాన్స్ ఇవ్వండి! మనకు తెలియ కుండా మన అవయువం అమ్మేసి మనకు డబ్బులు 🥤 జూస్ 🧃 ఇస్తారు😢😮😂

  • @mukundamurali1625

    @mukundamurali1625

    11 ай бұрын

    Yes Your Correct 👍

  • @rankumogudu-ramaswamy
    @rankumogudu-ramaswamy11 ай бұрын

    జనాలకు కనపడే సైకో జగన్ గాడు అయితే....కనపడని,వాడిని మించిన సైకో వాడి పెళ్ళాం భారతి.

  • @mjhansirani1594

    @mjhansirani1594

    11 ай бұрын

    Correct😅

  • @kurapatibhaskarnaidu4552

    @kurapatibhaskarnaidu4552

    11 ай бұрын

    ​@@mjhansirani1594😊k. B. Naidu

  • @ananthareddy9290

    @ananthareddy9290

    11 ай бұрын

    Thu

  • @LakshmipathirajuManthena-gu9wn

    @LakshmipathirajuManthena-gu9wn

    11 ай бұрын

    ఎక్సలెంట్ అబ్జర్వేషన్.

  • @vasupratapreddy1776

    @vasupratapreddy1776

    11 ай бұрын

    Crass breeding 📰📰📰📰news

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi198211 ай бұрын

    శివ గారు ap లో అమలవుతుంది భారత రాజ్యాంగం కాదు భారతి రాజ్యాంగం అని ఎక్కడో చదివిన గుర్తు

  • @sangeethahyd8418

    @sangeethahyd8418

    11 ай бұрын

    Me intlo kuda antena me wife rajangamena good kada

  • @sandhyamangundu4281

    @sandhyamangundu4281

    11 ай бұрын

    ​@@sangeethahyd8418alagaet mi entlo kuda elagna

  • @srikanth8353

    @srikanth8353

    11 ай бұрын

    ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా AP లో బా రతి రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది😮😢! ఋషి కొండ మీద (NGT లో కేసులు వేసినా) అక్రమ నిర్మాణం చూస్తుంటే నిజమే కదా😢😮

  • @crazycommando6593
    @crazycommando659311 ай бұрын

    రాజశేఖర్ రెడ్డి ఏడుకొండల వెంకన్న స్వామి కి వేటిరేకం గా మాట్లాడాడు ఏమి అయింది జగన్ నీవు కూడ అదే విధంగా జరుగుద్ది గుర్తు పెట్టుకో

  • @user-sd8ym7pr8z
    @user-sd8ym7pr8z11 ай бұрын

    ప్రకృతి ప్రకోపం యొక్క కోరలకు తప్పకుండా ఎవరైనా సరే బలి కావాల్సిందే అది తప్పదు.

  • @yugandharsreekanth5605
    @yugandharsreekanth560511 ай бұрын

    ప్రకృతి ని కూడా వదిలి పెట్టడు ఈ జగన్, వైసీపీ హటావో ఏపీ బచావో

  • @sitaramachandramurthychopp4113
    @sitaramachandramurthychopp411311 ай бұрын

    ఈ వీడియో చూస్తున్నంత సేపు నా రాష్ట్రం ఏమవుతుంది అని భయం వేస్తున్నది దేవుడ నువ్వే కాపాడాల్సిన దిశగా కొరుకుంటున్నాను

  • @PrakeshAlamuru-jh9ki
    @PrakeshAlamuru-jh9ki11 ай бұрын

    నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఈ బిల్డింగ్ నీ హ్యాండోవర్ చేసుకోవచ్చు గా ఆధి గవర్నమెంట్ ప్రాపర్టీ

  • @asramarao6449
    @asramarao644911 ай бұрын

    ఒక యియర్ తరువాత వీరు వుండేది చర్లపల్లి జైలులో కాబట్టి అది అక్కడ దెబ్లెప్ చేసుకోవాలి

  • @MK-vr7jy
    @MK-vr7jy11 ай бұрын

    విశాఖ ప్రజలారా కళ్లు తెరవండి... ఉద్యమం చెయ్యండి... ఇది ఘోరాతి ఘోరం 😭😭😭👍👍👍

  • @srinivasulu9054
    @srinivasulu905411 ай бұрын

    ప్రకృతితో పెట్టుకున్నవారు ప్రకృతిలోనే కలిసి పోయారు అన్న ఒక సాక్ష్యం మర్చిపోకూడదు కదా,,,,

  • @rankumogudu-ramaswamy

    @rankumogudu-ramaswamy

    11 ай бұрын

    మానవ చరిత్రలో ఇంతవరకూ ఎవ్వరూ చావనంత నీచమైన చావు చచ్చిన రాజశేఖర్ రెడ్డి అనే ఒక గూండా గురించే కదా నువ్వు చెప్పేది 😂😂😂

  • @sreenijaa518

    @sreenijaa518

    11 ай бұрын

    ​@@rankumogudu-ramaswamyఅవును అవును 😅😅

  • @bharathkona

    @bharathkona

    11 ай бұрын

    ​@@rankumogudu-ramaswamy😂😂😂😂😂

  • @yarrasridharbabu2649

    @yarrasridharbabu2649

    11 ай бұрын

    Q

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana595011 ай бұрын

    2024 లో సముద్రం చూస్తూ కాపురం చెయ్యడానికి.కేసుల్లో జైలుకు పోయేది ఎవరు మీరా నేనా.జగన్ జైలుకి పోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు

  • @jsmkumar2916
    @jsmkumar291611 ай бұрын

    ప్రతి మగాడి పతనం వెనుక కూడా ఒక ఆడది ఉంటుంది. ఇది సరి క్రొత్త సామెత.

  • @rankumogudu-ramaswamy

    @rankumogudu-ramaswamy

    11 ай бұрын

    ఒరేయ్ పనికిమాలినోడా అది ఎప్పుడో చరిత్రలోనే ఉన్న సామెతరా బేవకూఫ్.

  • @panapaanajagadeeswari9660

    @panapaanajagadeeswari9660

    11 ай бұрын

    ఇది మాత్రం నిజం

  • @muralidamarla9260

    @muralidamarla9260

    10 ай бұрын

    ​@@panapaanajagadeeswari9660😊❤¹¹¹1❤❤❤

  • @viswanadhamlutikurti9677
    @viswanadhamlutikurti967711 ай бұрын

    రేపు అదే వాళ్లకు సమాధిగా మారుతుంది

  • @mjhansirani1594
    @mjhansirani159411 ай бұрын

    Babu garu బాబుగారి కాబోయే ముఖ్యమంత్రి❤❤❤

  • @doddagangadharkumar3175
    @doddagangadharkumar317511 ай бұрын

    నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలి తుఫాన్ కి పోయినట్టు, వీడు ఎలాగ పోతాడు. వీడి తో పాటు వీడి వంశం కూడా నాశనం ఐపోతుంది

  • @suryamp3173
    @suryamp317311 ай бұрын

    డైలాగ్ అదే జులాయి సినిమాలోనిదే కానీ వీళ్ళద్దరు అంటే భారతి , జగ్గు గార్లు ప్రకాష్ రాజ్ , సరిత పాత్రలే అర్జున్ సినిమా వి ఇద్దరికీ ఒకే జైల్లో పెడితే బాగుంటాది

  • @raodb3679
    @raodb367911 ай бұрын

    గ్రామాల్లో సరైన రోడ్లకు గతి లేదు కానీ వైజాగ్ లో రిసార్ట్స్ అవసరమా?

  • @yugandharsreekanth5605
    @yugandharsreekanth560511 ай бұрын

    కేసులు నుండి తప్పించుకుని పారిపోవడానికి సముద్రం ఐతే బాగా ఉపయోగ పడుతుంది అని రుషికొండ ని సెలెక్ట్ చేసుకున్నారు.

  • @mjhansirani1594

    @mjhansirani1594

    11 ай бұрын

    బాగా చెప్పారు బ్రదర్😂

  • @yugandharsreekanth5605

    @yugandharsreekanth5605

    11 ай бұрын

    @@mjhansirani1594 కరెక్టే సిస్టర్, ఏపీ కి జగ్గూ సీఎం అయినప్పుడే నేను చెప్పాను అయ్యగారు సముద్రం ఫేసింగ్ ఉండే గెస్ట్ హౌస్ లో ఉండేట్లు ప్లాన్ చేసుకుంటాడు అని..

  • @yugandharsreekanth5605

    @yugandharsreekanth5605

    11 ай бұрын

    అంతేగా.. అంతేగా 😀😀😀😀

  • @krishnarao2165
    @krishnarao216511 ай бұрын

    ప్రభుత్వాలు మారితే వాటిని స్వాధీనం చేసుకొనే అవకాశం వుండదా సర్ ?

  • @sricharang1612
    @sricharang161211 ай бұрын

    కైలాసగిరి తవ్వే అంత time ఇప్పుడైతే లేదు, కాని మళ్లీ గెలిస్తే అదే జరిగిద్ది.

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI11 ай бұрын

    అయ్యో ఆయన పకృతి ప్రేమికుడు మరి ఆమాత్రం ఉండాలిగా ,

  • @panapaanajagadeeswari9660
    @panapaanajagadeeswari966011 ай бұрын

    ఇది మొగుడు కంటే ప్రమాదం అర్జున్ సినిమాలో సరిత కేరెక్టర్

  • @ananthareddy9290

    @ananthareddy9290

    11 ай бұрын

    Aa vedhava cheppadam nuvvu comment cheyadam thu

  • @satyanarayanamurthykavalip9674

    @satyanarayanamurthykavalip9674

    11 ай бұрын

    2

  • @nagellanaveen1977

    @nagellanaveen1977

    11 ай бұрын

    Exactly 💯% saritha lage unnattundi

  • @venkataharsha3098

    @venkataharsha3098

    11 ай бұрын

    😂😂😂

  • @durgaraonani8157

    @durgaraonani8157

    11 ай бұрын

    😂😂😂😂😂

  • @raambabu7111
    @raambabu711111 ай бұрын

    ప్రకృతి ని వినాశనం చేస్తే , ఆఖరికి తనలోనే కలిపేసుకుంటుంది.

  • @srirammanikanta5307
    @srirammanikanta530711 ай бұрын

    ఆదర్శ దంపతులకు 🙏

  • @ramaraoyanamadala8876

    @ramaraoyanamadala8876

    11 ай бұрын

    Psychiatric persons.

  • @prakashrao5397

    @prakashrao5397

    11 ай бұрын

    Psyco couple.

  • @sricharang1612
    @sricharang161211 ай бұрын

    ఆ ఖాలీ చేస్తారు అంటారా, వేరే ఏ ప్రభుత్వం వచ్చినా మా బటన్ తాతకి చట్టబద్దంగానే Gలో 180mm ROD దింపేస్తారు, ఆస్తులన్నీ జప్తు చేసేస్తారు. బటన్ తాతకి base బద్దలవ్వుడు పక్కా.

  • @sohan2134
    @sohan213411 ай бұрын

    గంతకు తగ్గ బొంత బలే... క్రిమినల్ జంట

  • @sankarrao698
    @sankarrao69811 ай бұрын

    శివుడు చూసుకుంటాడు

  • @mvrr2270
    @mvrr227011 ай бұрын

    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది 🙏🙏🙏🙏 జై తెలుగుదేశం❤❤❤❤

  • @cheguevera2764
    @cheguevera276411 ай бұрын

    Chala badha gaa vundhi..

  • @ravi_kumaaar
    @ravi_kumaaar11 ай бұрын

    Vizag రిషికొండ amte oka identity , ఈ జగ్గడు ఇంతకీ ఎంత అనుభవిస్తాడు.

  • @shaikdawood7306
    @shaikdawood730611 ай бұрын

    కొరియా కిమ్ మామ గుండు ని ap ki తెచ్చాడు మన జలగన్ మామ

  • @mkjddayal4505
    @mkjddayal450511 ай бұрын

    Yes sir.well said

  • @bholenaath2807
    @bholenaath280711 ай бұрын

    Racharika పాలన అనుకుంటున్నాడు.

  • @Jaishreeram-268
    @Jaishreeram-26811 ай бұрын

    ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత ఉన్నట్లు మొగుడికి తగ్గ పెళ్ళాం

  • @prasadnaidu6668

    @prasadnaidu6668

    10 ай бұрын

    vadicanna kriminal adi

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud443411 ай бұрын

    కోర్టు లు చెప్తుంటే ఏందుకు నిర్మాణాలు చేస్తున్నారు....

  • @srikanth8353

    @srikanth8353

    11 ай бұрын

    భా రతి రాజ్యాంగం లో అంతే గా 😂అంతే గా 😅

  • @cnrao5122
    @cnrao512211 ай бұрын

    కేంద్రంలో మోషాగారు ఉన్నంతవరకు ఈ దగుల్బాజీ జైలురెడ్డిగాడి ఈక ఆ దేవుడు కూడ పీకలేడు

  • @SrinivasSrinivas-xb6jk
    @SrinivasSrinivas-xb6jk11 ай бұрын

    ప్రజా వేదిక కూలగొట్టినట్టే ఇవి కూడా కూలగొడితే సరిపోతుంది ఒక ప్రజా వేదిక ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు మన అవసరాలకి అలాంటి ప్రజా వేదిక పడగొట్టినప్పుడు దీన్ని ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు దీని మీద తీవ్రంగా చర్చ జరగాలి కోలగొట్టాలి

  • @chandracharimavallur117
    @chandracharimavallur11711 ай бұрын

    Pavithranaya Saadhunam vinaasaya .......... Sambavami yuge yuge

  • @sricharang1612
    @sricharang161211 ай бұрын

    11:56 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 పోరాడే ప్రజల్ని చంపేస్తున్నారు, కనపడటం లేదా శివగారూ? న్యాయ వ్యవస్థనే గౌరవించని వాడు ప్రజల నిరసనలని గౌరవిస్తాడూ అనుకోవడం పిచ్చితనమే అవుతుంది.

  • @padmaj3773
    @padmaj377311 ай бұрын

    ఇంత దారుణం జరుగుతూ ఉన్నా మోడీ గారు ఏమి చేస్తున్నారు అండి

  • @janakiram57

    @janakiram57

    9 ай бұрын

    Sleeping mode

  • @rockleeem9190
    @rockleeem919011 ай бұрын

    ✌️ Jai ✌️ jai ✌️ TDP ✌️ jai ✌️ babu ✌️ jai ✌️ lokesh ✌️ Jai Shiva garu

  • @vanthalabalaram1767
    @vanthalabalaram176711 ай бұрын

    మొగుడు పెళ్ళాలు సైఖోలు,గన్ ఇవండీ రా ఈ మొగుడు పెళ్ళలికి కాల్చి చంపేస్తాను

  • @ravijaddu3260
    @ravijaddu326011 ай бұрын

    Next Vijayawada konda

  • @murthyvadapalli8875
    @murthyvadapalli887511 ай бұрын

    ఎవడు ఎన్ని దురంతాలు చేసినా తినేది కడుపు నింపడానికి అన్నమే తినేది, చనిపోయినతరువాత 6 అడుగుల గోతిలోనే పూడుస్తారు . అంతేగానీ చనిపోయిన వాని తల ఒక పే లస్ లోను, కాళ్ళుచేతులు ఒక పే ల సు లోను, మొండెం ఒక పెలస్ లోను పుడ్చరుకాడా? బ్రతికితే తులసి మొక్కల పెరగాలిగాని గంజాయి మొక్కల పెరగరాడు.

  • @gopakishore3567
    @gopakishore356711 ай бұрын

    కలెక్టర్, చీఫ్ సెక్రటరి లు కోర్ట్ కి జవాబుదరీలు

  • @Konaseema730
    @Konaseema73011 ай бұрын

    రాలిపోయే పువ్వా రాగలెందుకే అన్న సీన్ ఇక్కడ సరిపోతుంది. టీడీపీ అధికారం లోకి వచ్చిన వెంటనే మొదట కూలగొట్టేది ఇదే అవ్వుతుంది

  • @sangeethahyd8418

    @sangeethahyd8418

    11 ай бұрын

    Dreams lo vundandi

  • @Konaseema730

    @Konaseema730

    11 ай бұрын

    @@sangeethahyd8418 కళ్ళు లేని కాబోది లే ఆలా మాట్లాడుతారు. Jaganna బాణం ఏపీ లోకి వస్తుంది అప్పుడు ఉంటుంది మజా

  • @srikanth8353

    @srikanth8353

    11 ай бұрын

    పర్యాటక రంగం అభివృద్ధి కోసం అని చెప్పి చేస్తున్న భవనాలను తరువాత వచ్చే ప్రభుత్వం కూడా ఆ పర్యాటక రంగం కోసమే ఉపయోగిస్తారు😮 సైకో👹గాడి లాగా కూల్చరు!

  • @sudarshangoudraikindhi5534
    @sudarshangoudraikindhi553411 ай бұрын

    ప్రకృతి ఒడిలో ఒదిగి పోయిన ఓ...అమరుడా....

  • @jaganavula2334
    @jaganavula233411 ай бұрын

    అసలు భారత రెడ్డి చీకటి కోణం కూడా తేల్చాలి.

  • @venkatgundabolu6291
    @venkatgundabolu629111 ай бұрын

    Time for the state to realize the facts

  • @panapaanajagadeeswari9660
    @panapaanajagadeeswari966011 ай бұрын

    అవును ఆ డైలాగ్ రిషికొండ లో పెళష్ కట్టినపుడే గుర్తు వచ్చింది

  • @neelimmasamuel6744
    @neelimmasamuel674411 ай бұрын

    Super 👍

  • @knraj1003
    @knraj100311 ай бұрын

    ఎంత కట్టగలడో కట్టుకోమనండి తరవాత ఎలాగూ చితగ్గొట్టేసి నేలమట్టం అయిపోతాయి...ఇది నిజం...

  • @bhaskar6529
    @bhaskar652911 ай бұрын

    సైకో పోవాలి పవన్ రావలి జై జనసేన జై పవన్ కళ్యాణ్🙏🙏

  • @bharathkona
    @bharathkona11 ай бұрын

    Hello AP, BYE BYE YCP 😂😂😂

  • @arunajyothi790
    @arunajyothi79011 ай бұрын

    ప్రజా వేదిక కూల్చి నట్టు కూలగొట్టి లేదా స్థానిక పాలనకు ఉపయోగిస్తారు

  • @kishank244
    @kishank24411 ай бұрын

    Rushikonda is gifted for 🪓 Babai.

  • @arunajyothi790
    @arunajyothi79011 ай бұрын

    ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి

  • @user-jf8zw7zv9y
    @user-jf8zw7zv9y11 ай бұрын

    Supreme Court, Modi , Hugh Court, NGT , Controlled On....... Great

  • @koteshwarrao6106
    @koteshwarrao610611 ай бұрын

    Verygood information mydear pavan and all public and vizag people are to meet and all opposition leaders are to meet and ask questions .

  • @jalaiahgopisetty1596
    @jalaiahgopisetty159611 ай бұрын

    మామ రూపాలు లేకుండా పోతారు

  • @sgirija6991
    @sgirija699111 ай бұрын

    ఎంత రహస్యం గా చేసిన బట్ట బయలు అయింది కదా మనం ఏం చేయాలన్న చేయలేక పోతున్నాం అది ఇప్పుడు సమస్య దాని గురించి ఆలోచించాలి

  • @ponnanarayana9732
    @ponnanarayana973211 ай бұрын

    Akkadey.samaadhi.thondharalo..sir

  • @srikanth8353
    @srikanth835311 ай бұрын

    బావా😂మనం వైజాగ్ లో ఉందాం: బావా! ఇక్కడ అయితే ఒక్క😅నదే!

  • @venkataprasadarja3852
    @venkataprasadarja385211 ай бұрын

    Chenchala guda Jailu Putrudu Yevaru? Cheppandi😊😊😊

  • @boeniraju
    @boeniraju11 ай бұрын

    High court... Supreme court kuda em cheyalenappudu eka samanyudu yedi nammukovali justice kosam ❓

  • @papabaikomara2597
    @papabaikomara259711 ай бұрын

    కొద్ది రోజులకి వైజాగ్ అంత కొ నేస్తారేమో?

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala887611 ай бұрын

    Jagan and his ministry,officials should be prosecuted .

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula778411 ай бұрын

    Prakrithi means Nature. Prakrithi means sthree (woman). Entire world history says that "Prakrithi(Nature and woman) tho pettukunna'vaaru yevvaroo, who so ever, right from an emperor to a common man, did not lead a peacefull life, on the other hand, their lives ended with terrific incidents /accidents. It was history, we did not see them, but we may have a chance to see such a great person again in the nearest future.

  • @itssrineethop4816
    @itssrineethop481611 ай бұрын

    You’re right shivagaru

  • @Fire..147
    @Fire..14711 ай бұрын

    ఏమి శివా.. రేపు ప్రొక్లైన్లు పెడితే బిల్డింగ్ లు కూలవా.. మన జగన్ కేనా కూలదోయడం తెలిసింది.. అందరికీ తెలీదా.. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా సరే, సమాధే రేపు..

  • @srikanth8353

    @srikanth8353

    11 ай бұрын

    కూల్చరు టూరిజం శాఖ కే వాడుకుంటారు 😮

  • @MoMo-vp6lr
    @MoMo-vp6lr11 ай бұрын

    మీరు చెప్పినట్లు మళ్లీ అధికారంలోకి వస్తే అది కూడా తీసేస్తా రుషికొండ నాదే అన్నట్లు ఉంది

  • @sridevi-se6ec
    @sridevi-se6ec11 ай бұрын

    ఆంధ్రప్రదేశ్ అపద్దాలముఖ్యామంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పె అపద్ధాలు కి హద్దు పొద్దు లేదు స్వప్రయోజనాల కోసం స్వార్దం కోసం న్యాయస్థానాలు హైకోర్టు లు సుప్రీంకోర్టు తీర్పు లు న్యాయవాది తీర్పు లు లేక్క లేకుండా చేస్తున్నారు పోలీసులు కూడా అపద్ధాలు చెప్పేస్తారు ఈమధ్యనే పుంగనూరు లోని తెలుగు దేశం పార్టీ కి వైసిపి పార్టీ కి జరిగిన విషయం తెలిసిందే కదా ఈ వ్యవహారంలో పోలీసుల పైనే పోలీసులే కొట్టుకోవడం దానిని తీసికొని ప్రతి పక్షాలు పైన తెలుగుదేశం పార్టీ నాయకులు పైన యెదురు కేసు నమోదు చేశారు పోలీసుల్లో కూడా చట్ట విరుద్ధం గా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ A,B, వేంకటేశ్వర రావు గారి ని సుప్రీం కోర్టు మరలా అధికారం ల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారు అయన్ని అధికారం ల్లోకి యెందుకు రాకుండా చేసి అడ్డుకుంటున్నారు అంటే వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కుట్రలు కుతంత్రాలు బయటపడతాయి అని ప్రజలు అంటున్నారు.

  • @girishganesh3761
    @girishganesh376111 ай бұрын

    Next punch to ysr cp from pk garu, yrcp should answer for this.

  • @princejag
    @princejag11 ай бұрын

    We have been living in Visakhapatnam for the past 150 years and my heart is crying for it’s devastation. Nobody has a right to do like this…….

  • @sangeethahyd8418

    @sangeethahyd8418

    11 ай бұрын

    Ninnu guniess book of world record lo ekkinchqli 150 years a ne age

  • @princejag

    @princejag

    11 ай бұрын

    @@sangeethahyd8418 Hello Miss, We means our family generations.

  • @ShreyanviIrukulla

    @ShreyanviIrukulla

    11 ай бұрын

    ​@@sangeethahyd8418niku English vacha asalu...we means past tense...

  • @pawanism9501
    @pawanism950111 ай бұрын

    జులాయి సినిమా లో విలన్ పెళ్ళాం మా 😂....తూ మీ బతుకులు చెడిపోను..,🤔

  • @padmavathikotak7490
    @padmavathikotak749011 ай бұрын

    Prathi aadadaaniki ilanti mogudu undali vedava laaga , murder ante murder, kabja ante kabja,

  • @sainagdonkada5661
    @sainagdonkada566111 ай бұрын

    పెళ్ళాం సైకో మొగుడు మర్డరర్ హ ఏమి ఫ్యామిలీ 😂

  • @JannaJaanaAbdullah-mr9wc
    @JannaJaanaAbdullah-mr9wc10 ай бұрын

    Super 👌 👍

  • @nrnarayana3278
    @nrnarayana327811 ай бұрын

    CBN GARU ALWAYS GREAT JAI TDP VOTE FOR TDP ONLY FOR AP'S BRIGHT FUTURE

  • @SrinivasuluPayyavula-jz8uc
    @SrinivasuluPayyavula-jz8uc11 ай бұрын

    Super.sir.good

  • @knraj1003
    @knraj100311 ай бұрын

    ఎవడిష్టమొచ్చినట్లు వాడు హెలికాప్టర్లేసుక తిరగడానికి ఇది పులివెందుల కాదు గ్రేటర్ విశాఖ ...ఇక్కడ ఇంఢియన్ నేవీ వుంది జాగ్రత్త....

  • @srikanth8353

    @srikanth8353

    11 ай бұрын

    మరీ ఏమీ చేసింది నావి😅

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu249611 ай бұрын

    AP ni sarvanasanam chesadu.

  • @vemalachiranjeevi1713
    @vemalachiranjeevi171311 ай бұрын

    Bye bye jaggu bai 😂😂😂😂😂😂

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura455111 ай бұрын

    ఎక్కడ ఎన్ని భవనాలు నిర్మించినా అవి అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడుతాయి ఏవి ఎవరు ఏపార్టీ వారు కూల్చనవసరం లేదు

  • @govindammaalluru5979

    @govindammaalluru5979

    11 ай бұрын

    అధికారం చేపట్టిన మరునాడే ప్రజా వేదిక ని కూల్చాడు

  • @chinnupandu7912

    @chinnupandu7912

    11 ай бұрын

    ​@@govindammaalluru5979s

  • @siripurapuhasini7628

    @siripurapuhasini7628

    11 ай бұрын

    Adhi vere vaallaki..jagan once land ayithe..janma lo khaali cheyyadu..

  • @MK-vr7jy

    @MK-vr7jy

    11 ай бұрын

    Evadra nuvvu... intha talented ga unnav

  • @srikanth8353

    @srikanth8353

    11 ай бұрын

    Ful 😂టాలెంటెడ్ గా ఉన్నారే😅 correct 💯👍

  • @srils9867
    @srils986711 ай бұрын

    Pavan ki 3 marriages ani vurikey dappu kottey jalaganna ki mari okka marriage kaani 6 palace laani illulu enduku adi okka rupee salary anta.. natural rushi konda ni motham thavvaru repu edaina sunaami lanti vipatthu vasthey vijag motham impact avuthadi. Appudu janala poyedi so oppose cheyandi ippudey. Save Ap save vizag.

  • @koteshwarrao6106
    @koteshwarrao610611 ай бұрын

    Why people are seeing and not questioning the that fellows.leaders are not taking any action the present govt.

  • @krishnayarripilly279
    @krishnayarripilly27911 ай бұрын

    Save ap bye bye ycp

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi970111 ай бұрын

    With huge and huge borrowings irrespective of repayment capacity Rashtranike Gundu. Dopidi Rajyam... Daridram dapurinchina Rashtram 😢

  • @kotisuryaprakash6182
    @kotisuryaprakash618211 ай бұрын

    Anthe simple ga courts em chestaayi..NGT em chestundi...njiam ga antha pressure e undi ante construction e ayyedi kaadu

  • @nagaeswarammaketha756
    @nagaeswarammaketha75611 ай бұрын

    Nice

  • @svrkumarpalamarthi2819
    @svrkumarpalamarthi281911 ай бұрын

    Military Cutting to Rishi Konda

  • @santhianandrajamani4790
    @santhianandrajamani479011 ай бұрын

    Meeru chepthuntene edupu vasthundi Shiva garu..

  • @durgaprasad6486
    @durgaprasad648611 ай бұрын

    Central government em chesthuntooo

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri55411 ай бұрын

    Raayalaseema and Amaravati lo undadaaniki bhayam. Athanu chesina araachakam, Dvamsarachana valla akkada thirugubaatu vachindhi. Andhuke akkada nivaasaaniki Bhayam. Ippudu Vizag select chesukunnaadu. Vizag people erri pushpaalu kaabatti.

  • @sailajavemula2422
    @sailajavemula242211 ай бұрын

    Entha darunam andi?? Amma thalli prakruthimatha mamalni kapadu thalli🙏🙏

  • @yahooyahoo7024
    @yahooyahoo702411 ай бұрын

    Bharati photo tiyyandira. Mentally handy caped laga vundi

  • @nagarajua3251
    @nagarajua325111 ай бұрын

    CBN soumyudu, karyasadhakudu. Jagan krurudu, vidvashakudu. Amaravathi lo illu kattukoni, akkadi nunde paripalana chestu okka itikaiana pettava jagan garu. ninnu prajalu malli ennkovalaa

  • @satyanarayanapappu4053
    @satyanarayanapappu405311 ай бұрын

    AA building ni public round chedi jatiki ankitam cheyaali

Келесі