బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి | Bathukamma Celebrations | hmtv

బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి | Bathukamma Celebrations | hmtv
#rajgopalreddywife #munugodu #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZread : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 2

  • @YesterYearStories
    @YesterYearStories Жыл бұрын

    1వ రోజు: ఎంగిలి పూల బతుకమ్మ - ఒక్కరు తింటే ఎంగిలి కాదు 2వ రోజు: అట్టుకుల బతుకమ్మ - రెండు అంటె plural కాబట్టి రెండు అంటె ఒకటి కంటె ఎక్కువ సంఖ్యను సూచిస్తుంది , అటుకులు అని పలకడం ఒకటి కంటె ఎక్కువను సూచిస్తుంది 1 కంటె ఎక్కువ 2 కద 3,4,5,6 రోజుల బతుకమ్మను ఆ సంఖ్యను పలికిన విదనం ద్వార గుర్తు పెట్టు కోవచూ 3 అంటె: ముద్దపప్పు బతుకమ్మ 4 అంటె : నానబియ్యం బతుకమ్మ 5 అంటె : అట్ల బతుకమ్మ 6 అంటె : అలిగిన బతుకమ్మ (అలకా బతుకమ్మ) 7 రోజు - ఎడు చెడ్డగా అనుకుంటాం కాబట్టి చెడు చేదు చేదు గుర్తు వేపకాయ అందుకే 7 వరోజు వేపకాయ బతుకమ్మ 8 వరోజు ఎనిమీది అంటె క్రిష్ణా ఎనిమీది భార్యలు గుర్తు రవాలి క్రిష్ణకు ఇష్టమైనది వెన్న కాబట్టి 8 రోజు వెన్నముద్దల బతుకమ్మ 9 వరోజు సద్దూల బతుకమ్మను - పూర్వము బయటకు వెళ్లిన వారు సద్దులు కట్టుకు వెళ్ళేవారు అందుకని 9 వరోజు చివారి రోజు వెళ్ళే రోజు కాబట్టి సద్దులు కట్టించి పంపుతము అల 9 వరోజు సద్దూల బతుకమ్మ

Келесі