బాప్తిస్మము అంటే ? ( Baptism ? ) - THE BIBLE ( Telugu ) - Bhagath.N.Marshal -

- Bhagath.N.Marshall.
- - - - - - - - - - - -
#TheGateOfHeaven #Bhagath_N_Marshal #TheBible_Telugu_Series #Devotion_101
- - - - - - - - - - - -
* If You Are Compelled By The Holy Spirit To Support This Ministry. Join With Us.
* దేవుని చిత్తములో ఈ పరిచర్యను బలపరచాలి అని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడితే!
* ఈ క్రింది వివరాలు గమనించండి *
* Share Ur Testimony :- Thegateofheaven.7@gmail.com
* Support Us via UPI ID:- Bhagath.N@UPI
* UPI Number :- 18007799
* NOTE:- ఈ UPI _ IDs ఉపయోగించిన్నప్పుడు Verified Name - " BHAGATH NETHGANI " అని వస్తుంది అదే ఈ IDs ఈ పరిచర్యవి అనుటకు గుర్తు.
* For Any Suggestions or Copyright Issues.
* Plz.... Mail Us:- Thegateofheaven.7@gmail.com
* DISCLAIMERS : -
=================
“All The Videos, Songs, Images & Graphics Used In Some Videos Belong To Their Respective Owners & I Or This Channel Does Not Claim Any Right Over Them."
- Under Section 107 Of The Copyright Act Of 1976, "Fair Use" Purpose,
This KZread Channel Mainly Focused On Teaching, Education and Research Only -
- Thank U -
....

Пікірлер: 40

  • @vinaychandraneerudu3998
    @vinaychandraneerudu399814 күн бұрын

    Prise the lord 💝

  • @mpratap-su1ox
    @mpratap-su1ox Жыл бұрын

    Wonderful words thank you

  • @akhilkumarakhil8686
    @akhilkumarakhil8686 Жыл бұрын

    Amen 🙌

  • @uniqueprincess1015
    @uniqueprincess1015 Жыл бұрын

    Thank uu so much....brother praise god 🙏🙏god bless you

  • @Bhagath.Nethagani

    @Bhagath.Nethagani

    Жыл бұрын

    Always welcome

  • @jyothisugunasreenethagani2297
    @jyothisugunasreenethagani22972 жыл бұрын

    Nice massage

  • @Bhagath.Nethagani

    @Bhagath.Nethagani

    2 жыл бұрын

    Glory To Lord Jesus Christ. Thanks for Ur Comments Suguna Athaa.

  • @hepsiba9674
    @hepsiba96742 жыл бұрын

    Wow what a message..

  • @Bhagath.Nethagani

    @Bhagath.Nethagani

    2 жыл бұрын

    Glory To Lord Jesus Christ. Tq For Ur Comments, Vandanalu...

  • @christianlife5005
    @christianlife5005 Жыл бұрын

    Praise the Lord🙏🏻🙏🏻🙏🏻

  • @hemanthnaik8851
    @hemanthnaik88512 жыл бұрын

    దేవునికి మహిమ! చాలా బాగా వివరించారు bhagath అన్నయ.. చాలా విషయాలు దేవుడు మీచేత వివరిస్తున్నాడు.. దేవునికి మహిమ! (చివరిగా దొంగను గూర్చిన వివరణ చాలా బాగా అర్థమయ్యింది/బాగుంది. దేవునికి స్తోత్రం)

  • @isukapatlasirisha4370
    @isukapatlasirisha4370 Жыл бұрын

    Chala bagundhi

  • @ushamudu1238
    @ushamudu12382 жыл бұрын

    Praise the Lord annaya🙏🙏అన్నయ్య చిన్నప్రవక్తల గురించి చెప్పండి అన్నయ్య . అన్న ఒక్కొక పుస్తకాలన్నీ వివరించండి అన్నయ్య🙏🙏🙏🙏

  • @rrrallcardrivar641
    @rrrallcardrivar6412 жыл бұрын

    God bless you

  • @RAJESHWFC
    @RAJESHWFC2 жыл бұрын

    Samethalu (proverbs) book guri vivarinchandi please . Praise the lord 🙏 brother

  • @sagar.thummalaofficial
    @sagar.thummalaofficial2 жыл бұрын

    PRISE THE LORD BROTHER 🙏🙏

  • @blessy...8097
    @blessy...80972 жыл бұрын

    Praise the Lord annaya.🙏🙏🙏🙏 చాలా అధ్బతంగా బాప్తీస్మం గురించి ఎన్నో నూతన విషయాలు తెలియజెశారు....ప్రభువైన యేసూక్రీస్తు నామంలో శుభములు.🙏🏼🙏🏼🙏🏼⭐⭐⭐⭐⭐

  • @AshokKumar-ux4ux
    @AshokKumar-ux4ux2 жыл бұрын

    వంధనమునలు బ్రదర్...🙏🙏🙏

  • @emmanuellivinggodministrie482
    @emmanuellivinggodministrie482 Жыл бұрын

    Glory to God 🙏

  • @nagendragali8021
    @nagendragali80212 жыл бұрын

    Praise the lord anna🙏🙏🙏చాలా చాలా బాగా వివరించారు బాప్తీస్మం గురించి, మాటల్లో చెప్పలేను 🙏🙏🙏

  • @uday9060
    @uday90602 жыл бұрын

    Praise the Lord

  • @jyothisugunasreenethagani2297
    @jyothisugunasreenethagani22972 жыл бұрын

    Amen amen amen

  • @Bhagath.Nethagani

    @Bhagath.Nethagani

    2 жыл бұрын

    Glory To Lord Jesus Christ.

  • @ravililly3400
    @ravililly34002 жыл бұрын

    Amen 👏 Amen 👏 Amen 👏

  • @Manjunatha25824
    @Manjunatha258242 жыл бұрын

    Praise the lord 🙏 brother nice explanation

  • @sagarbangaru9965
    @sagarbangaru9965 Жыл бұрын

    Glory to God alone always

  • @nandhudigital1556
    @nandhudigital15562 жыл бұрын

    Prise the lord అన్నయ్యా..

  • @srikanthkurapatis7635
    @srikanthkurapatis76352 жыл бұрын

    Please start your Geniun page again . . God bless you Bro ❤

  • @saraswathisaraswathi17
    @saraswathisaraswathi17 Жыл бұрын

    Praise the Lord anna ,, oka doubt clear chestara? Mari devuni vakyam vini oka person marumanassu visayamai baptism tesukuvalani decide ayyina within days lo sudden collapse death aypote vaati paristiti enti cheppagalara? Plz

  • @srikanthkurapatis7635
    @srikanthkurapatis76352 жыл бұрын

    Anna Praise the Lord.. How are you ??? Where is your facebook page .. . Gate of Heaven Always Good news ???

  • @Bhagath.Nethagani

    @Bhagath.Nethagani

    2 жыл бұрын

    Vandanalu Brother... Resentga facebook more rushga toxicity tho indi so, memu facebook use cheyyatamu 2 years back apinamu. Youtub lo two chennals alage run chesthunnamu. "The gate of heaven - Jesus" youtube channel lo bible study and cummunity posts chesthunnamu. bhagath.n.marshal anu E channels lo bible based videos chesthunnamu. TQ.

  • @korlakuntarajurajukorlakun24
    @korlakuntarajurajukorlakun24 Жыл бұрын

    Baptism thisukunna tharuvatha yela undali chepandi yevaraina plz 🙏🏻

  • @pandupandu9131
    @pandupandu91312 жыл бұрын

    Brother Praise the lord I need Jesus birthday date

  • @Bhagath.Nethagani

    @Bhagath.Nethagani

    2 жыл бұрын

    వందనాలు బ్రదర్... పరిశుద్ధగ్రంధము క్రీస్తు జననమునకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. క్రీస్తు జననమును నిర్లక్షము చేయటానికి అవకాశము లేదు. కానీ... పరిశుద్ధగ్రంధము క్రీస్తు జననదినము గురించి సూటిగా చెప్పలేదు. బైబిల్ శ్రద్ధగా చదివినా... మరియు యూదుల జీవనశైలి గురించి అవగాహన ఉన్నవారికి మాత్రమే... క్రీస్తు పుట్టిన నెల... అయన జన్మించిన 15 రోజుల కాల వ్యవధి గురించి తెలుస్తుంది. ఈ వివరాలు బైబిల్ లోనే ఉన్నాయి. నేను మీకు జవాబు చెప్పి... నన్ను నమ్మడి ఇదే నిజం అని చెప్పటం కాకుండా. మీరు ఆ జవాబును తెలుసుకొనునట్లు కొన్ని వివరాలు చెబుతాను... * క్రీస్తు పుట్టిన రోజుల గురించి తెలుసుకోటానికి మీరు ఇలా చెయ్యండి. 1... ప్రపంచము అంతా సం!!రమును, నెలలను ఎలా లెక్కిస్తారు... యూదులు నెలలను ఎలా లెక్కిస్తారు... వీటి మధ్య తేడా ఏమిటో తెలుసుకోండి. 2... లేవియులు దేవుని మందిరములో పరిచర్య చేయుటకు కొన్ని గుంపులుగా చేయబడ్డారు ఆ గుంపులు ఏమిటి ? వాటి కాలవ్యేవధి ఏమిటి? అనేది తెలుసుకోండి. 3... "అబీయా తరగతి" గురించి... అది ఏ నెలలో... ఎన్ని రోజులు ఉంటుంది తెలుసుకోండి. 4... బాప్తిసమిచ్చు యోహనుకి, యేసుక్రీస్తు ప్రభువులవారికీ వయస్సు తేడా ఎంత? తెలుసుకోండి. ఇవి అన్ని యూదుల చరిత్రలో మరియు పరిశుద్ధగ్రంధములోనే ఉన్నాయి... ఈ నాలుగు విషయాలు మీరు తెలుసుకుంటే... విటిలోనుండి క్రీస్తు పుట్టిన నెల... క్రీస్తు పుట్టిన 15రోజుల కాలము మీకు తెలుస్తుంది. నేను ఒక్క మాటలో మీకు జవాబు చెప్పవచ్చు... కానీ, మనము బైబిల్ తెరిస్తే మనము ఇంకా గొప్పవిషయాలు తెలుసుకుంటాము. వాక్యములో దాగిన దేవుని జ్ఞానమును కూడా తెలుసుకుంటాము. తప్పకుండా... ప్రయత్నం చెయ్యండి. దేవుడు మీకు సహాయము చేస్తారు. TQ.

  • @pandupandu9131

    @pandupandu9131

    2 жыл бұрын

    @@Bhagath.Nethagani : thank you brother

  • @blessyellabelli5958
    @blessyellabelli5958 Жыл бұрын

    దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన నా మములో అన్ని చెప్పాలి త్రీయేఖ దేవుడు కాదు ఆయన ఒక్కడే కానీ తండ్రి, కుమారా, పరిశుద్ధ నామములో అనీ ఇవ్వాలి

  • @Bhagath.Nethagani

    @Bhagath.Nethagani

    Жыл бұрын

    వందనాలు సిస్టర్.. త్రీఏక దేవుడు అను మాటకి అర్ధమే తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ దేవుడు అని. ముగ్గురు గురించి మాట్లాడుతూ అదే సమయములో ఆ ముగ్గరు ఒక్కరే అని చెప్పుటకు త్రీఏక దేవుడు అను మాట ఉపయోగపడుతుంది. TQ.

  • @saraswathisaraswathi17
    @saraswathisaraswathi17 Жыл бұрын

    Mari hospital lo marana padakala meeda tama tappulanu oppukuni. Alane death without baptism person paristiti enti ? Brother. Mari devudu enduku anumatistunadu ilantivanni ayana daysmayudu kada ayana raktam vyartam ga aypotundi

  • @Bhagath.Nethagani

    @Bhagath.Nethagani

    Жыл бұрын

    వందనాలు సిస్టర్, బాప్తిసాము ఒకరిని రక్షించదు. మనిషిని రక్షించేది క్రీస్తు నందు మన విశ్వాసము. ఈ బాప్తిసాము అనునది మన రక్షణకు సాక్షాధారమైన విశ్వాస క్రియ. మీరు పది మంది దగ్గర బాప్తిసాము తీసుకున్నా మీలో మారుమనస్సు లేకపోతే.. విశ్వాసము లేకపోతే అది పూర్తిగా వేర్ధము. విశ్వాసము మనలను రక్షిస్తుంది. బాప్తిసాము ఆ రక్షణకు బహిరంగగా సాక్ష్యం ఇస్తుంది. హృదహాయములో విశ్వాసించటము, నోటితో ఒప్పుకోవటము రక్షణలో ముక్యమైనవి. ఈ నోటితో ఒప్పుకోవటము అనునది బాప్తిసాములో జరుగుతుంది. - ఒకరు విశ్వాసించి బాప్తిసాము తీసుకోకుండా మరణిస్తే..? ఆ మరణము సహజమైన మరణము అయితే, దేవుడు ఆ మనిషి విశ్వాసమును, మనసాక్షిని ఆధారము చేసుకుని తీర్పు ఇస్తారు. రక్షణ ఇస్తారు. ఆ మరణము ఆత్మహత్య అలాంటిది అయితే, అది దేవుని చిత్తమునకు వెతిరేకమైన మరణం కనుక ఆ వేక్తి ఆవిశ్వాసిగా ఎంచబడి నరకానికి వెళ్తారు. ఒక వేక్తి 90!!రాలు విచ్చలవిడిగా బ్రతికి చనిపోయే 10 నిముషాల ముందు దేవా నేను నిన్ను విశ్వసిస్తున్నాను అంటే.... దేవుడు మరి అంతగా మోసపొడు. ఆ 90 సం!!!రాలలో ఆ వేక్తి ఎప్పుడైనా సువార్త విన్నాడా..? వింటే, ముందే సువార్త విని తృణీకరిస్తే తరువాత చనిపోయే 10 నిముషాల ముందు చేసే ప్రార్ధన పనికి రాదు. ఒకవేళ ఆ వేక్తి అతని జీవితములో ఎప్పుడు క్రీస్తు సువార్త వినలేదు అనుకుంటే, దేవుడు ఆ వేక్తి చివరి నిముషములోని విశ్వాసమును, మనసాక్షిని ఆధారము చేసుకుని తీర్పు ఇస్తారు. అతను నీతియుక్తముగా బ్రతి ఉంటే రక్షణ కూడా ఇస్తారు. TQ.

  • @saraswathisaraswathi17

    @saraswathisaraswathi17

    Жыл бұрын

    @@Bhagath.Nethagani Chala chala thnx meeku brother . Na question ki reply chesinanduku Prabhuvu perata Hrudayapoorvakamaina vandanalu. Devuniki Nandu me prayasa vyartam kaadu , amen

Келесі