Christian Roasting Video On Music

Christian Roasting Video. దయచేసి ఈ వీడియోను అందరు డౌన్లోడ్ చేసుకోండి. త్వరలో Part 5 తో కలుద్దాం. అందరికి వందనములు 🙏

Пікірлер: 1 400

  • @karunakar2k11
    @karunakar2k11 Жыл бұрын

    మి వీడియోస్ చూసి బాధపడలో, ఆనందించలో తెలియడం లేదు కానీ మి వీడియోస్ చూసి అయిన కొంతమంది మారాలి అని నా ప్రార్దన.

  • @Anandraju77

    @Anandraju77

    9 ай бұрын

    Aman

  • @bunyansharon8508
    @bunyansharon8508 Жыл бұрын

    Being a Christian I feel very sham and sad about this kind of people Who stopped praising god and started praising them self 😔😔😔😔😔

  • @phanendra8794

    @phanendra8794

    Жыл бұрын

    Are u christian, ? At what cost, 🤣

  • @MadhaviDevandla-zj2qn

    @MadhaviDevandla-zj2qn

    Жыл бұрын

    Chi 9is 9is

  • @chavalisaisarvani

    @chavalisaisarvani

    Жыл бұрын

    God let you see this video for that you will pray for them.... ఆయన సేవకుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది... But sis jafanya Sastry ayyagarini matram చాలా తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు....ఆయన చాలా అభిషేకం కలిగిన సేవకులు ప్రార్థినా భారాన్ని పొందుకొండి

  • @muralireddy6972

    @muralireddy6972

    10 ай бұрын

    Nee friends ahh broo velantha

  • @BabuBabu-se2lo
    @BabuBabu-se2lo Жыл бұрын

    థాంక్యూ బ్రదర్ మీరు స్పందించినందుకు నడక మారింది పాట పాడింది ఎవరు అది దానివల్ల చాలా మంది ఆత్మీయులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి గట్టిగా గట్టిగా బుద్ది చెప్పవలసిన అవసరం ఉంది.

  • @jaysimha113
    @jaysimha113 Жыл бұрын

    మత్తయి 12: 37 నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

  • @tandyalaprasanna2839
    @tandyalaprasanna2839 Жыл бұрын

    Praies the lord brother మీరు ఎక్కడ ఉన్నా క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము

  • @sandhyaranit-nu8tv
    @sandhyaranit-nu8tv Жыл бұрын

    అన్న వందనాలు.... బాగున్నారా మీ కోసం ప్రార్దన చేస్తున్నాము ఏం భయపడకండి ఇంకా మీరు దేవుని కోసం వాడబడాలని ప్రార్దన చేస్తున్నాము దేవుని పక్షాన నిలబడి రోషం కలిగి సేవచేయ్యాలని మనస్సు పూర్వకంగా కోరుకుంటూ.....🙏🙏🙏

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @dalitex-c4885

    @dalitex-c4885

    Жыл бұрын

    Mee lanja Mary Kosam prardhana cheyyi akka .... inthaki earth flataa??

  • @sandhyaranit-nu8tv

    @sandhyaranit-nu8tv

    Жыл бұрын

    @@m.shyambabu2077 సినిమా ట్యూన్ తో దేవుని పాట ఉండకూడదు, అవి ఎంత మంచి lyrics అయినా సరే... పాట అంటే దేవుని చేత ప్రేరేపించబడి రాసేది, మరి దేవుడు అలాంటి ట్యూన్ ఇస్తాడా సినిమా singers తో దేవుని పాట పాడించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆత్మసంబందమైన పాటని ఆత్మతో శత్యముతో ఆయనకు ఇష్టమైన రీతిలో పాడాలి, సినిమా singers అలా పాడతారా పాపులారిటీ కోసం మాత్రమే సినిమా singers ని వాడుతారు అంతే. ఒకే నోటి నుండి కృతజ్ఞతా వచనం, శాప వచనం రాకూడదని వాక్యం లో ఉంది

  • @solideogloria3173

    @solideogloria3173

    Жыл бұрын

    kzread.info/dash/bejne/aWmDtLdyka6skag.html

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁశేష్ట గారు సినిమా ట్యూన్ తో పాడారా అమె చెప్పిందా లేకా మీరే సినిమా పాట వెతికి మ్యాచింగ్ అయ్యేలా చేశారా మ్యాచింగ్ నే చేశారు ఎలా అంటే సినిమాలు చూసేవాడికి తెలుసు ఎందులో ఏ పాట వుంది అని కనుకనే మ్యాచింగ్ చేసి, ఁశేష్ట పాటకు అపాదించడం జరిగింది సినిమా సింగర్స్ తో పాడించడం నేరం అయితే ఎస్పీ బాలు గారు ఎన్నో పాటలు పాడారు, మరి దీని మీద ఎందుకు ఁటోలింగ్ చేయలేదు ఫీనేహోస్ గారు నాకు జవాబు చెప్పండి

  • @sam.m8759
    @sam.m8759 Жыл бұрын

    మీరూ చేపిన దాంట్లో పాయింట్ వుంది బయ్య. చాలా బాధ క్రైస్తవ్యం ఆత్మీయత పోయి అపహస్యం గా అయిపోతుంది. 😢

  • @ramakrishnabaske1713
    @ramakrishnabaske1713 Жыл бұрын

    Anna meeru chese ee ప్రయత్నములు మరణం వరకు అపవద్దు మీకు మా ప్రార్దన సహకారం వుంది

  • @user-jgw8ixp5mzq
    @user-jgw8ixp5mzq Жыл бұрын

    Praise the Lord brother చాలాకాలం తర్వాత మీ వీడియో చూడండి మళ్లీ చాలా చాలా సంతోషాన్నిచ్చింది బ్రదర్. ఇంతకాలం మీ వీడియో కనపడకపోయేసరికి తోడేళ్ళు మిమ్మల్ని తినేసఏమో అనుకున్నా బ్రదర్ 🥺🥺

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    kzread.info/dash/bejne/mo6lrsptgrHXkto.html

  • @samson6164

    @samson6164

    Жыл бұрын

    😂😂😂

  • @polepakaiavanyachinni3351

    @polepakaiavanyachinni3351

    8 ай бұрын

    Nenu kuda brother .. mi lanti vallau nijalu chepthene kastha maruthaaru.

  • @fishing8221
    @fishing8221 Жыл бұрын

    బ్రదర్ వందనాలు మీరు ఎలా ఉన్నారు బ్రదర్ మీరు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం

  • @ravinderjonathan

    @ravinderjonathan

    Жыл бұрын

    Yes brother

  • @avianaandlianageorge3051

    @avianaandlianageorge3051

    Жыл бұрын

    Yes brother

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    మీరు నిజంగా దేవుని బిడ్డలు అయితే లింక్ ఇచ్చాును కదా అది చూసి ఁపశ్నలకు జవాబు చెప్పండి

  • @fishing8221

    @fishing8221

    Жыл бұрын

    @@m.shyambabu2077 నీ ఫోన్ నెంబర్ పెట్టు నేను ఫోన్

  • @fishing8221

    @fishing8221

    Жыл бұрын

    నేను ఫోన్ చేస్తాను అప్పుడు అప్పుడు నువ్వు అడగాలనుకున్నవి అడగవచ్చు

  • @pastorandrus7927
    @pastorandrus7927 Жыл бұрын

    Praise the lord Anna ఇలా దేవునికి విరోధముగా చచ్చిన క్రైస్తవ్యము జీవిస్తున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టొద్దు అన్న ఈ videos చూసి అయినా ఇలాంటి వారు మారుమనస్సు పొంది అనేకులకు మాదిరి జీవితం జీవించాలని కోరుకుంటున్నాను

  • @AGGIDI

    @AGGIDI

    Жыл бұрын

    Oka Christian ga maradam valla vache labam enti bro

  • @pastorandrus7927

    @pastorandrus7927

    Жыл бұрын

    @@AGGIDI నాకు ఇప్పుడు 32 వయస్సు నాకు 10 సంవత్సారాల వయసు లో హార్ట్ ప్రాబ్లెమ్ వచ్చింది డాక్టర్స్ నేను బ్రతికినంత కాలం 21 రోజులకు ఒక సూది వాడాలి అని చెప్పారు సూది ఆపితే చని పోతావు అన్నారు నేను 2008 లో యేసయ్యా ని నమ్ముకున్న నాకు ఒక పాస్టర్ ప్రార్థన చేశాడు అప్పుడు నేను క్రింద పడిపోయాను ఆరోజు పాస్టర్ గారు చెప్పారు నిన్ను యేసయ్యా బాగుచేసాడు చెక్ చెపించు కో అని నేను చెక్ చేపించుకున్న నా గుండె ని (2d echo test) రిపోర్ట్ నార్మల్ వచ్చింది ఆరోజు నుండి ఈరోజు వరకు సూది లేదు టాబ్లెట్ లేదు బ్రో నేను చాలా ఆరోగ్యం గా ఉన్నాను పెళ్లి అయింది ఒక బాబు ఒక పాప యేసయ్యా ని నమ్ముకుంటే మన పాపాలు క్షమించ బడుతాయి చనిపోతే స్వర్గానికి పరలోకానికి వెళ్తాం ఈ భూమి పై ఉన్నప్పుడు ఆరోగ్యం క్షేమం సంతోషం సమాధానం గా ఉంటాము ok bro bye

  • @DOCTOR--STRANGE

    @DOCTOR--STRANGE

    Жыл бұрын

    ​@@AGGIDI yenti ra maata padipoindha raa

  • @indian8449

    @indian8449

    11 ай бұрын

    kzread.info/dash/bejne/qKBrxdSuqJXXl8o.htmlsi=4pzCl95eBQ2yBP3M

  • @punurikobhi3802
    @punurikobhi3802 Жыл бұрын

    అన్నయ్య.. దేవుడు నాకు నీకు ఇంకా మంచి మనస్సు ఇవ్వాలి... దేవున్ని కోరుకుంటున్నాను అన్నయ్య..

  • @danicreations6866
    @danicreations6866 Жыл бұрын

    క్రైస్తవ్యానికి పట్టిన తుప్పును వదిలించడానికి నువ్వు చేస్తున్న వీడియోలు చాలా అభినందనీయం. గ్రుడ్డిగా అంధకారంలొనికి వెల్లిపోతున్నా క్రైస్తవ్యాన్ని గద్ధించి ఆలోచింప చేసేల చేస్తున్న మీ ప్రయత్నం స్వాగతిస్తున్నాం. వీల్లకి మీరు తప్ప యెవరూ బుద్ధి చెప్పలేరు ఎందుకంటే అందరికీ పలుకుబడి ఉంది ఎమైనా చేయగలరు కార్పొరేట్ సేవకులు కదా. మేము దీనికి మద్ధతు ఇస్తున్నాం. ఇంకా ఇలాంటి సత్యాలు మాకు తెలియనివి యేమి ఉన్నా అప్లోడ్ చేయండి మేము అందరికీ అవగాహనా కలిగేల షేర్ చేస్తాము బ్రదర్

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @danicreations6866

    @danicreations6866

    Жыл бұрын

    ​@@m.shyambabu2077 బ్రదర్ ఈ ఛానల్ వ్యక్తి చెప్తుంది మేము వ్యతిరేకిస్తుంది ప్రధానంగా పాటలు మాత్రమె కాదు ఆమే వస్త్రధారణ మరియు అలంకరణ. వాటితో ఎవరిని మహిమపరుస్తుంది ? ఎవర్ని ఆకర్షిస్తుంది? క్రైస్తవ్యం ఆమే నుంచి ఏమి నేర్చుకుంటుంది? ఏం నేర్చుకోవాలి? అసలు ఒక ఆత్మీయ సోదరుడిగా ఆమె పాటలు చూస్తున్నప్పుడు మీకేం అనిపిస్తుంది? 1పేతురు 3 : 1 నుండి 8 వరకు చదవండి.

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    @@danicreations6866 నేను ఁశేష్ట గురించి చెప్పింది మిగతా వాళ్ళ గురించి కాదు ఁశేష్ట మంచి వఁస్తాలే దరించింది మీకే కుళ్ళుతో విమర్శిస్తున్నారు.

  • @titusvisuals8920

    @titusvisuals8920

    Жыл бұрын

    @@m.shyambabu2077 brother ఎస్పీ బాలు తో పాట పాడించడం వెరు,,, ఈ అమ్మ గారు ఇలా సినీ సాహిత్యాన్ని క్రైస్తవ్యం పై రుద్దడం వేరు, ఎస్పీ బాలు ఇంకా ఏవరితో ఐనా పాటపాదించడం ద్వారా వారు ఆ పాట లోని సత్యాన్ని గ్రహించి ప్రభువును అంగీకరించే అవకాశం ఉంది కదా...కానీ ఈ అమ్మాయి లాంటి వారు సత్యాన్ని తెలుసుకొని కూడ ఇలా రాయడం,చేయడం కేవలం వల్ల పాపులారిటీ కోసం and అది కేవలం బుద్ది హీనత అది దేవునికి అవమాణం మాత్రమే కారణం అందుకు పరిశుద్దఆత్మ దేవుని అంగీకారం లేదు కదా🙏

  • @titusvisuals8920

    @titusvisuals8920

    Жыл бұрын

    @@m.shyambabu2077 ఆ వచనాలు చదువు సోదరా ఎందుకూ నోరూ పరేసుకుంటావు

  • @ramya529
    @ramya529 Жыл бұрын

    Brother Praise the Lord🙏 మంచి టాపిక్ తీసుకున్నారు. ఈరోజుల్లో పాటలను ప్రభువు కొరకు సంఘం కొరకు, నశించు ఆత్మల కొరకు కాక కేవలం పాపులర్ కావడానికే రాస్తున్నారని కొంతమంది పాటలను చూస్తుంటే అర్థమవుతోంది. ఇలాంటి వారిని ఎండగట్టడం ఎంతమాత్రం తప్పుకాదు. మీరు తీసుకున్న అంశం ఇప్పటి దినాల్లో చాలా అవసరం. అందుకు మీకు ధన్యవాదాలు🙏 మీ వీడియోస్ చూసైనా కొందరు మారతారని నేను భావిస్తున్నా. ప్రభువు మహిమ కొరకు కాక తమ మహిమ కొరకే పాటలు రాసేవారు ఖచ్చితంగా సిగ్గుపడాలి. అపహాసకుడు ఖండింపబడగా చూసి బుద్ధిలేని వాడు బుద్ధి తెచ్చుకొనును అని లేఖనం చెబుతోంది.ఇతరులు బయపడు నిమిత్తము పాపము చేయువారిని బహిరంగముగా గద్ధించమని బైబిల్ చెబుతోంది. మంచిది. అయితే కొందరు చూడకూడని వ్యక్తులను (సేవకులు)మీ వీడియోస్ లో చూడవలసి రావడం కొంచెం బాధ కలుగుతోంది.. మీరు చాలా వరకు మంచిపని చేస్తున్నారు.. అయితే కొందరి విషయంలో మరీ చిన్నచిన్న విషయాలను ఎక్కువగా తీసుకుని వారిని పబ్లిక్ లో పెట్టకుండా జాగ్రత్తపడమని మీకు నా సలహా. దేవుడు మీకు క్షేమం ఇచ్చును గాక🙏

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @believerofgod8555
    @believerofgod855510 ай бұрын

    Feeling shameful for what's happening in present Christianity 😔😔 they started Praising themselves instead of praising Lord Jesus✝️

  • @nirmalapr8964
    @nirmalapr8964 Жыл бұрын

    మన ప్రభువైన యేసుక్రీస్తు పరమ పవిత్రమైన ఘనమైన శ్రేష్టమైన నామములో మీకు వందనములు 🙏 brother. మంచి topic ఎంచుకున్నారు. Waiting for part- 5.

  • @rajshekarnagoji7662

    @rajshekarnagoji7662

    Жыл бұрын

    Brother manushulani vetirekinte varikosam wait cheyadam manesi jesus kosam siddapadutu me rakshana jevitham kapadukuntu kristhu rakada kosam wait cheyandi brother meku manchidi Ila kristhuni vetirekinchevaru chaala Mandi unnaru dini valna mana spiritual life spoil aipotadi ardam cheskoni me manchikosame chepa

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 Жыл бұрын

    బ్రదర్ మీరు ఎన్ని రోస్టింగ్ వీడియోస్ చేసిన వాళ్లకు బుద్ధి రాదు ఐనా మిరుచేస్తున్న పోరాటం చెలా గొప్పది మీకు వందనాలు

  • @josephineseerapu2898
    @josephineseerapu2898 Жыл бұрын

    దేవుని పాటలను ఇలా పాడి పరిశుద్ద ఆత్మను నింపకుండ,ప్రజలను అపవిత్ర ఆత్మతో నింపెస్తున్నరు.దేవుణ్ణి అవమాన పాలు చేస్తున్నారు వీళ్లంతా.నీకు మా వందనం.

  • @Pavan-hv4uc
    @Pavan-hv4uc Жыл бұрын

    ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు సహోదర మీ కొరకు ప్రార్దన చేస్తున్నాము

  • @rameshpilli9408
    @rameshpilli9408 Жыл бұрын

    సత్యాన్ని ప్రకటించేవారిని కూడా గుర్తించాలి

  • @chinnubest
    @chinnubest11 ай бұрын

    Brother do not judge. Lets God handle and all are accountable for the deeds and words. If you have burden kneel down and pray to God..

  • @jesus1252
    @jesus1252 Жыл бұрын

    అన్న వందనాలు 🙏 అర్ధం పర్ధం లేని లిరిక్స్ తో క్రైస్యవ్యానికి బ్రష్టు పటిస్తున్నవారికి మంచి గా బుద్ధి చెప్తున్నారు ..... ఎప్పుడు వీడియొ పెడతారా అని చూస్తున్నాము.....వళ్లు పాటలు రాసేది దేవుని మహిమకు కాదు వాళ్ళ అందాన్ని చూపించడం కోసమే అని బాగా తెలుస్తుంది ..సేవకులం సేవకురాండ్రం అని చెప్పుకునే వల్లే ఇలావుంటే వాల్లా సంగస్తులు యెల్లవంటారో మరి

  • @titusvisuals8920

    @titusvisuals8920

    Жыл бұрын

    Superb sister ✅

  • @channelsag

    @channelsag

    Жыл бұрын

    Vala manasulo lokapu patalu dance lu vidachi petaleka Devuni sangam loniki tisukoni vastharu . Antha dabbu ekadi nudi vasthundhi sevaku vadalisina dabbuni veela dresses ki make up ki saripothay

  • @channelsag

    @channelsag

    Жыл бұрын

    👍👍

  • @riderofroasting

    @riderofroasting

    Жыл бұрын

    నిజమే Sister 👍

  • @JesusKeerthi9084

    @JesusKeerthi9084

    Жыл бұрын

    👏👏👏

  • @HONEYPRINCES-rm8qf
    @HONEYPRINCES-rm8qf Жыл бұрын

    దొంగబోధకులను ఖండించడం తప్పు లేదు బ్రదర్. 👌

  • @satyatejayalamanchili110

    @satyatejayalamanchili110

    9 ай бұрын

    Yes bro

  • @BiblePaataalu
    @BiblePaataalu Жыл бұрын

    అన్నా నేను ఆ అక్కకు ఈ వీడియో సాంగ్ గురించి కామెంట్ పెట్టాను కానీ ఆమె "నేను ఎవరికి భయపడను, అలాంటివి పట్టించుకోను అని " సింపుల్ గా చెప్పేసింది.

  • @sangeethkumar5665
    @sangeethkumar5665 Жыл бұрын

    మీ ఈ సేవ ఎందరో క్రైస్తవులకు ఉపయోగకరంగ ఉంది ఇంకా ఇటువంటి వీడియోస్ రావాలి బ్రో మీకోసం ప్రార్థన చేస్తున్నాము

  • @apologetics6656
    @apologetics6656 Жыл бұрын

    వీళ్ళు కాదు వీళ్ల songs కింద comments చేస్తూ చాలా బాగుంది చాలా ఆత్మీయంగా వుంది అని అంటూ పెట్టేవాళ్ళు నిజంగా క్రైస్తవులేనా???? నిజంగా ఇంతమంది ఉన్నారా అంధులు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే.... *సంగీతం కాని పాట కాని ఎలా ఉండాలో bible చెప్పాలి* *"కొలస్సీయులకు**3:16** సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి."* ఇలా ఉండాలి అని bible చెప్తుంటే rhythm పట్టర్న్స్ మీద దృష్టిపెట్టి బోధ ను బొంద పెడుతున్నారు బుద్ది చెప్పడం మానేసి రాప్ ని mix చేసి వాళ్ళ బుద్ధి గడ్డి తింది అని indirect గా చెప్తున్నారు వాక్యానికి ఇసుమంతైనా చోటు ఇవ్వకుండా....పాట అంతా మనసంతా లోకాన్నే నింపేసుకున్నారు....

  • @sudhakarnallanti5069
    @sudhakarnallanti5069 Жыл бұрын

    Brother వెకిలి చేష్టలు చేసే వారి జోలికి పోయినట్లు అభిషక్తుల జోలికి రాకండి. మీకే మంచిది కాదు. అయినా మిమ్మల్ని తీర్పరిగా నియమించినది ఎవరు? జెఫన్య శాస్త్రి గారు పాటకు ముందు మాట్లాడిన మాటలు వినలేదా? అర్థం కాలేదా? ఆయన వ్రాసిన పాట యొక్క భావం మెరమ్మ జీవితం అనేక మందికి ఒక స్ఫూర్తిదయకంగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఆ పాట సంఘాలలో పాడుకోమని చెప్పలేదు కదా. పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేసే వారు ఒక గిఫ్ట్ ఇచ్చి ఎలా చెబుతారో అలాగే ఆ తల్లి పట్ల ఆయనకున్న అభిప్రాయము ను వాస్తవమును పాట రూపములో తెలియజేశారు. దీనిలో మీరు అనుకున్నంత తప్పేమీ లేదు. సౌలు అభిషక్తుడే అయిన అతడు అభిషేకం కోల్పోయిన అతని జోలికి పోకూడదని దావీదుకు తెలిసింది. అభిషేకం కోల్పోయిన వ్యక్తి జోలికి రావడానికే దావీదు కి భయం వేస్తే అభిషేకం తో నింపబడిన, దేవుని చేతిలో బలం గా వాడబడుతున్న సేవకుని జోలికి వస్థే ఎలా ఉంటుందీ... జాగ్రత్త....

  • @sanjaykumarbangaru6990

    @sanjaykumarbangaru6990

    Жыл бұрын

    Bro phinehas garu meru nijam vicharinchamdi kani oka nijamainaa sevakuni medhaa meru ninndhalu mopakandi meru lekhapote aa sevakulani call chesi matladamdi erojju lo pastor.jafanya garu chala nammakamga seva chestunaru

  • @jesuscomfortministries3237
    @jesuscomfortministries3237 Жыл бұрын

    మోకం మీద కొట్టినట్టు చెప్పారు...God Bless You Brother.....and Team

  • @Anandraju77

    @Anandraju77

    9 ай бұрын

    Yes bro 💯 super

  • @titusvisuals8920
    @titusvisuals8920 Жыл бұрын

    బుతలక్క కు మాత్రం బాగా బుద్ది చెప్పాలి అన్న సిగ్గులేని పెంట సాహిత్యాలు,పాటలు చెస్టలు చి చీ 🔥

  • @gangitlavasantharao2467
    @gangitlavasantharao2467 Жыл бұрын

    వెయిటింగ్ అన్నయ్యా ఫుల్ వీడియో కోసం ఇలాంటి వాళ్ళుకి కరెక్ట్ గా బుద్ధి చెప్పారు ఇలాంటి వాళ్ళుకి చూస్తువుంటే బిపి 250 వెళ్తుంది కానీ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న ఇప్పుడు మీరు ఈ వీడియో పెట్టారు కదా ఆ చెకోడి పకోడీ ఈ జిగేల్ రాణి వీళ్ళందరూ ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం పెట్టేసి నీకోసం ఇప్పుడు తెగ రెచ్చిపోతారు అయినా మీరు ఇలాంటి వాళ్ల కోసం మీరు ఇలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి బ్రదర్ వందనాలు 🙏🙏🙏

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @gangitlavasantharao2467

    @gangitlavasantharao2467

    Жыл бұрын

    @@m.shyambabu2077 బ్రదర్ మీకు బుర్ర పని చేస్తుందా లేదా కనీసం దేవుడు కోసం పాట పాడినప్పడు వీలేమో ఫుల్లుగా మేకప్పులు వేసుకుని జిగేల్ రాణి తయారయ్యి సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు వీళ్లు వేసుకున్న డ్రెస్లు చూసి అన్యజనులు మోహపు చూపులు చూస్తూ వీరితో వ్యభిచారిస్తున్నరు

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    మాములు ఁడెస్ వేసుకుంటే మెాహపు చూపు చూడరా నేను ఁశేష్ఠ గురించి కామెంట్ పెట్టాను ఁశేష్ఠ వఁస్తాలు బాగానే వున్నాయి అసలు పాయింట్ ఏమిటంటే పాట సినిమా నుంచి కాఫీ కొట్టారంటా అందాల చిన్ని గూటిలోన ఈ పాట ఏ సినిమాలో వుందో కాస్త చెప్పండి

  • @gangitlavasantharao2467

    @gangitlavasantharao2467

    Жыл бұрын

    @@m.shyambabu2077 ఒరేయ్ పనికిమాలినోడ నేను నీలాగా సినిమాలు చూడను రా వెధవ

  • @JeSuSMyKiNg123

    @JeSuSMyKiNg123

    Жыл бұрын

    ​@@m.shyambabu2077 Babu evaru valaku vale rasukokudadhu mariyamma laga jivinchindha yesepu kosam waiting ga ante mariyamma Garu ividikila qeen leka mekup lu ala illa leru ga avidatho ividaki pollika enti cinima pata leka vere pata ani kadhu gani pata lo valaku valle hechinchukovadam vakya virudham

  • @blessypingali6050
    @blessypingali6050 Жыл бұрын

    You express all our opinions on these songs pastor garu

  • @godslove4219
    @godslove4219 Жыл бұрын

    అన్నా క్రైస్తవులకు జరిగే హింసలు కోసం కూడా స్పందించండి అన్నా.

  • @RavanammaSadam-hr8yw

    @RavanammaSadam-hr8yw

    Жыл бұрын

    Adi kastam lea

  • @chaitanyamallipudi

    @chaitanyamallipudi

    Жыл бұрын

    Nuv kooda poradaraadu?

  • @godslove4219

    @godslove4219

    Жыл бұрын

    @@chaitanyamallipudi పోరాటం గూర్చి నేను మాట్లాడలేదు క్రైస్తవులకు జరిగే హింసలు కోసం స్పందించండి అని చెప్పిన మీకు అర్థం కాలేదు అనుకుంటా బ్రదర్.

  • @rakavarma2833

    @rakavarma2833

    Жыл бұрын

    Mari mee Christians vala ebandhi pade vala gurinchi kuda oka video teyali mari

  • @immanuelgorle6057

    @immanuelgorle6057

    11 ай бұрын

    అవి ఇతను సాధన చెయ్యలేదు తమ్ముడు... వెటకారం ద్వారా అనేకుల్ని మార్చే ప్రేరణ వచ్చింది అంతే. కొంపదీసి నువ్వు క్రీస్తు ప్రేమను గురించి కూడా చెప్పమనకు.. వెటకారం తప్ప... పోకిరీ తప్ప.. విర్రవీగుడు తప్ప ప్రేమ క్షమాపణ లాంటివి ఈ వ్యక్తి బైబిల్ లో లేవు. అసెంబ్లీ లో, పార్లమెంట్ లో ఉండాల్సినోడు అవకాశాలు రాక ఇలా క్రిస్టియన్ రోస్టింగ్ అని పేరు పెట్టుకొని కాస్త యు ట్యూబ్ ఇన్కమ్ కొట్టేస్తున్నాడు అంతే. ఏదీ ఒకసారి క్రైస్తవేతరులకు ఇలా రోస్టింగ్ చేసి సువార్త చెప్పమను? వీళ్ళను ఇంటికెళ్లి గుడ్డలుడదీసి నడిబజార్లో వీళ్ళమీద ఉచ్చబోసి గుండు గీసేస్తారు... అందుకే క్రైస్తవులను రోస్టింగ్ చేస్తే వేరే వాళ్ళ మన్ననలు పొందుకొని పరలోకం వెళ్ళిపోయి పే.... ద్ద.. సింహాసనం మీద ఎంచక్కా కాలు మీద కాలు వేసుకొని అక్కడ దేవుడ్ని దేవదూతల్ని రోస్టింగ్ చేసేస్తాడు.

  • @brokrupannaevangelistipcch9397
    @brokrupannaevangelistipcch9397 Жыл бұрын

    Brother ఇలాంటి వారందరికీ దేవుని కంటే వారినే ఘనపరుచుకుంన్నారు

  • @JesusKeerthi9084
    @JesusKeerthi9084 Жыл бұрын

    Anna wating for your vedio part-5.plz upload fast.నిజంగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ వారు మాత్రం క్రైస్తవ్యం ని అనుసరించడం లేదు. దేవుని పరిశుద్ధ నామాన్ని అన్య జనుల యెదుట నవ్వుల పాలు చేస్తున్నారు.వీరికి బుద్ది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు..

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @duvvurinandini6727

    @duvvurinandini6727

    Жыл бұрын

    ​@@m.shyambabu2077 అసలు alaa . సినిమాటిక్ lo song cheyadam అవసరమా Cheppandi.. Ame Yuvaraani chuttu chelikathelu leds heroine chuttu group dancers ఎంటిది.. Maasiriga vunfalsina pastors kuthurle ila dressulu change chesthu song cheyadam అవసరమా.. Anyulu అనేకులు వీరి పోకిరిపోకిరి chestalanu chusi ani Pethuru gaaru aanaade chepparu క డ.. I will send Scriptures.. Let all these stupid songs be demolished in the name of Jesus.. God bless this Phone has brother abundantly for his courageous and dared videos!

  • @duvvurinandini6727

    @duvvurinandini6727

    Жыл бұрын

    1పేతురు 4: 3 మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును, 1 Peter 4: 3 For the time past of our life may suffice us to have wrought the will of the Gentiles, when we walked in lasciviousness, lusts, excess of wine, revellings, banquetings, and abominable idolatries:

  • @duvvurinandini6727

    @duvvurinandini6727

    Жыл бұрын

    2పేతురు 2: 2 మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. 2 Peter 2: 2 And many shall follow their pernicious ways; by reason of whom the way of truth shall be evil spoken of.

  • @duvvurinandini6727

    @duvvurinandini6727

    Жыл бұрын

    2పేతురు 2: 2 మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. 2 Peter 2: 2 And many shall follow their pernicious ways; by reason of whom the way of truth shall be evil spoken of.

  • @KATTA913
    @KATTA913 Жыл бұрын

    సరేగాని అన్నా నీవు వాక్యం చెబితే వినాలని ఉంది వాళ్ళు వీళ్ళ మీద వీడియోలు చేయడం కాదు

  • @tageeru

    @tageeru

    Жыл бұрын

    ఆపని చేసే వారు.... వేరేవారు.....ఈయన....ఈపని చెయ్యనీ బ్రో

  • @kiranravi6910

    @kiranravi6910

    Жыл бұрын

    ​@@tageeru andarini vimarsha cheyadame ayana gari Seva bro

  • @tageeru

    @tageeru

    Жыл бұрын

    @@kiranravi6910 అన్న....ఆయన చెప్పింది... తప్పా... ఒప్పా

  • @Shalomprasad2577

    @Shalomprasad2577

    Жыл бұрын

    Anna prathi roju Bible chadavandi

  • @jasminekapavarapu8106

    @jasminekapavarapu8106

    Жыл бұрын

    Mundu weste ni filter chesi vachina tarvata cheptadu vindhu gani bro

  • @samcreations96
    @samcreations96 Жыл бұрын

    😂😂😂😂🤭 we enjoyed a lot sir.. we are learning too ela undkudadu ela undalo

  • @CFB7079
    @CFB7079 Жыл бұрын

    Praise the lord Anna wait for part-5

  • @2sin2conquered
    @2sin2conquered Жыл бұрын

    Last లో highlights 🎉 marchipoyav anukunna గురూ...ఎవ్వరినీ వదల లేదు... అందరికీ సమనంతరం గా జరిగాయి...

  • @israelmallavarapu4315
    @israelmallavarapu431511 ай бұрын

    అన్ని విషయాలలోనూ దేవుడే మనకు ధ్యానం 🙏

  • @jesus-love-words-
    @jesus-love-words- Жыл бұрын

    ఇలాంటి వారిని చూసి నిజమైన సేవకులను నిందిస్తున్నారు. సువార్తకు వెళ్ళినప్పుడు కొడుతున్నారు , తిడుతున్నారు,అవమాని స్తున్నారు.ఇలాంటి దొంగ సేవకులకు ఏమి కాదు AC లో ఉండి బాగానే వున్నారు. (లూకా 13:27 , మత్తయి 7:21)

  • @manchirajujoseph8501

    @manchirajujoseph8501

    Жыл бұрын

    బ్రదర్ సేవకులు పిలుస్తున్నారు కదా బ్రదర్

  • @benr4904
    @benr4904 Жыл бұрын

    చాలా రోజులు తర్వాతా అయిన బూతుల అక్కకి బాగా స్కోప్ ఇచ్చావ్

  • @coptoxic
    @coptoxic Жыл бұрын

    Anna మి videos లో వాక్యం తో చెప్పే విధానం. Roasting type chala uniqueness ఉంది

  • @thereformedchurch-bza
    @thereformedchurch-bza Жыл бұрын

    అన్న, సినిమా పాటల గురించి బాగానే స్టడీ చేశారు... 😀

  • @shelby_00777
    @shelby_00777 Жыл бұрын

    Praise the lord brother 🙏🏻god has judgement for every one dont worry about any one you also have to face judgement in front of god praise the lord 🙏🏻

  • @hepsicfy
    @hepsicfy Жыл бұрын

    Shresta karmoji song vinapudu sankranthi movie song laga undi ani nenu kuda feel ayanu....

  • @JNVP115

    @JNVP115

    Жыл бұрын

    Aunu aedo cinema patala unde anukunna vallaki business mindset aame face chudagane like kottevallu untaru anduke antha thapana ammaiki profile photos pettevallu unnaru

  • @riderofroasting

    @riderofroasting

    Жыл бұрын

    Yes Correct 👍

  • @supersuper67890
    @supersuper67890 Жыл бұрын

    లోకపు ధన దాహంతో కొట్టుకుంటున్నారు అందరూ అందుకే పైన రంగులు

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    kzread.info/dash/bejne/mo6lrsptgrHXkto.html

  • @psbvlogs8975
    @psbvlogs8975 Жыл бұрын

    దేవుడు మీకు తోడుగా ఉండు గాక

  • @mahanthmeppelli7092
    @mahanthmeppelli7092 Жыл бұрын

    Christian Roasting channel and phinehas.... పేర్లు ఒక నిజ క్రైస్తవుని "ఎమోషన్" గా అయిపోయాయి...ఎందుకంటే ధనం కోసం ప్రాకులాడే కార్పొరేట్ పాస్టర్లు, రక రకాల అలంకరణలతో, మేకప్ లతో విశ్వాసులని పాడు చేసే పాస్టరమ్మలు వాళ్ళ పిల్లలు, పిచ్చి పిచ్చి బట్టలు, హెయిర్ స్టయిల్స్, డాన్సులు చేస్తున్న క్రైస్తవ సింగర్లు చేస్తున్న వికార చేష్టలు చూడలేక మానసిక బాధతో ఎమ్ చెయ్యాలో తెలియని ఆత్మనుసరమైన నిజ క్రైస్తవులకు "christian roasting channel" is a emotion.

  • @anandj7639
    @anandj7639 Жыл бұрын

    క్రిస్టియన్ రోస్టింగ్ ఛానెల్ వారికి స్వాగతం🙏 ఇంతకుముందు "మేకప్ రాణిలు "క్రైస్తవ్యం లో సంచలనం. అది చూచి నిజక్రైస్తవులందరూ వారిపై 🗣️ఉమ్మి వేశారు. అయినా అబడాబోధకులకు సిగ్గులేదు."అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం "అని బైబిల్ చెబుతుంది. దేవుడు అల్లరికి కర్త కాదు. ఇవి వాళ్లకు వర్తించవా? రేపు మరణించిన తరువాత అసలైన స్టైలు, నడక, అసలైన వైబ్రేషన్ మొదలవుతుంది నరకంలో. అక్కడ అగ్ని ఆరదు. పురుగు చావదు. చెప్పుడం మన బాధ్యత, వినకపోతే నరకమే.

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @anandj7639

    @anandj7639

    Жыл бұрын

    @@m.shyambabu2077 బ్రదర్ మనక్రైస్తవ్యంలో దేవునిని ఘనపరిచే పాటలు పాడాలా? మన్యుష్యులు తనకు తాను పొగడు కునే పాటలు పాడాలా? చెప్పండి. పాటలో దేవునిని మహిమ పరిచే అర్థం ఉన్నదా?లేదు. అన్ని ఇహలోకసంబంధమైన మాటలు అవునా, కాదా?పెళ్లిపాటలు మనకెందుకు. దేవునిని ఘనపరిచే, మహిమ పొందే పాటలే క్రైస్తవ్యానికి అవసరం. నిజమైన క్రైస్తవ సమాజం ఇలాంటివాటిని లెక్కచేయదు. "అందం మోసకరం, సౌందర్యం వ్యర్థo" "అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు. దేవుడు అల్లరికి కర్త కాదు."

  • @jccpministries1254

    @jccpministries1254

    Жыл бұрын

    ప్రభువు వారు మీకు ఇచ్చిన ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను. ఈ అంత్య దినాలలో ప్రభువారు మీలాంటి వారిని లేపటం చాలా సంతోషకరం.మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ముందుకు కొనసాగండి. గాడ్ బ్లెస్స్ యు.

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    పెళ్ళికుమారుడు అనే పదం లేదా బైబిల్ లో పెండ్లీ విందు అనే పదం లేదా అందం అనే పదం లేదా పిచ్చుక అనే పదం లేదా గూటి అనే పదం లేదా బైబిల్ లో పిచ్చుకల కంటే ఁశేష్ఠులం కాదా మనం ఁశేష్ఠ గారు బాగా రాశారు పాడారు మీకే కళ్శు నెత్తికెక్కి వాగుతున్నారు

  • @anandj7639

    @anandj7639

    Жыл бұрын

    నిన్ను చూస్తే జాలేస్తుంది బ్రదర్ క్రైస్తవ్యంలో ఇలాంటివాళ్ళు ఉంటారని.నువ్వు ఆత్మీయంగా, వాక్యంపరంగా బాగా ఎదగాలి.ఏది మోసపరిచే, భ్రమపరిచే ఆత్మ తెలుసుకోలేక పోతున్నావు.జాగ్రత్త సాతానుకి నీలాంటివాడే కావాలి బుట్టలోవేసుకోవడానికి. బైబిల్ ని ఆత్మీయంగా బాగా, బాగా చదువు నీ కళ్ళు తెరవబడతాయి.@ శ్యామ్ బాబు.

  • @DurgaJesus
    @DurgaJesus9 ай бұрын

    Discernment is God's call to intercession, never to fault finding. - Oswald Chambers

  • @renukavellanki2272
    @renukavellanki2272 Жыл бұрын

    Waiting for part-5 anna 😜😜

  • @ddrboys2975
    @ddrboys2975 Жыл бұрын

    నాకు కన్నీళ్లు వస్తున్నాయి బ్రదర్... వీరి కోసం కాదు వీరి వెనకాలే వెళ్లి సంఘము ఏమైపోతుందో అని... ప్రభువా వీరి నుండి దూరత్మను దూరం చేసి నీ పరిచర్యలో బాగుగా వాడుకోండి... Good బ్రదర్... Keep Going 🎉

  • @pvssvlogs

    @pvssvlogs

    8 ай бұрын

    😂😂😂

  • @RajeshKing9966
    @RajeshKing9966 Жыл бұрын

    Brother 🤗 మి నుంచి video వచ్చి చాలా రోజులయ్యింది.. కానీ మంచి వీడియోస్ చేశారు., ఇలా చెప్పినా మేము మారము ఇలా దేవుణ్ణి తలదించుకునేలా చేస్తున్నారు అని మీ videos మా వాళ్ళకి చూపిస్తే, సేవకులను తప్పు పట్టకూడదు శాపం వస్తుంది అని మనం ఎవరిని విమర్శించకుడదు అని మా వెఱ్ఱి గొర్రెలు అంటున్నారు ఎన్ని చెప్పినా వినడం లేదు 😂😂 దేవుని కృప మీకు తోడై యుండును గాక ❤❤

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @nageswararaosamayamanthula1759
    @nageswararaosamayamanthula1759 Жыл бұрын

    Praise the lord brother

  • @HCC_sthreela_samajam_9563
    @HCC_sthreela_samajam_956311 ай бұрын

    దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఎప్పటికైన దేవుడు నిన్ను కూడా ఇదే దారిలోనికి తీసుకుని వసాౖడు

  • @layapandu953
    @layapandu953 Жыл бұрын

    Praise the lord Annayya garu 🤝chala baga chepperu దేవుని ki అవమానం testhunnaru

  • @hfmvoiceofpentecost5917
    @hfmvoiceofpentecost5917 Жыл бұрын

    Praise the Lord brother.. chaala manchi pani chesthunnaaru

  • @Anils_view
    @Anils_view Жыл бұрын

    ఏదైతేనేం....డాన్స్ కోరిక తీర్చుకున్నారు.... ఆత్మీయత ఎక్కడ.....?

  • @devadevunisannidhi2431
    @devadevunisannidhi2431 Жыл бұрын

    మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు. కానీ ఆ యేసు ప్రేమ అందరికి చాలా చులకనా ఐయిపొయింది .😭😭 కీర్తనలు:50:22 దేవున్ని మరచువారులారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మీమ్మును చిల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును. అన్న చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి. లేకపోతే మీ ఇష్టం 👍👍👍

  • @thinkmedia99
    @thinkmedia99 Жыл бұрын

    Praise the Lord Anna Your Telling Truth Anna. aaradhana aaradhana 6years Kid Sung with Fully Glory to god With That Song This type of Singers Eyes Can Open

  • @VIJAYRAJESHBABU
    @VIJAYRAJESHBABU Жыл бұрын

    Praise the lord brother...దేవుని నామాన్ని అవమనపరుస్తున్న వీళ్ళంటోల్ని కి నువ్వే కరెక్ట్ అన్న

  • @satishkumar0009
    @satishkumar0009 Жыл бұрын

    U r really great brother...keep posting more videos

  • @gem004
    @gem004 Жыл бұрын

    Judgement starts from the house of God....its high time.....Church has to wake up and worship in truth and spirit.

  • @ARJUN_192
    @ARJUN_192 Жыл бұрын

    అన్నా! త్వరగా కొత్తవీడియో upload చెయ్ అన్నా! I can't wait anymore

  • @sandhyaelamparithy1107
    @sandhyaelamparithy1107 Жыл бұрын

    Fantastic work. My best regards to you Brother

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 Жыл бұрын

    నువ్వు నీ ఛానల్ సూపర్ బయ్య ఇలాగే అందరినీ రోస్టింగ్ చేసి వాష్ చెయ్యి god bless you

  • @johnpiramalla4695
    @johnpiramalla4695 Жыл бұрын

    Please upload more videos! All these fake pastors should be exposed without any hesitation. ❤

  • @balu6415
    @balu6415 Жыл бұрын

    Praise the lord anna ❤❤❤ Supper waiting for next video

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 Жыл бұрын

    నువ్వు పాడిన పాటను అన్యజనులు ఇష్టం వచ్చినట్లు చిందులు వేసి ప్రభువు నామాన్ని అవమానపరుస్తుంటే బోల్డు అక్కకు వైబ్రేషషన్ లా అనిపిస్తుందా. Sister నువ్వు పడకపోయినా పర్వాలేదుగాని ఇలా అన్యజనులమధ్య ప్రభువు నామాన్ని అవమానపరచవద్దు. బ్రదర్ ఇలాంటి వారి వల్ల దేవుని నామము హేళనకు గురవుతుంది. మాకు చాలా భాదగా ఉంది ఈ వీడియో చూశాక.

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    kzread.info/dash/bejne/ooSct8OSp6m7isY.html

  • @sathishthogaru7271
    @sathishthogaru7271 Жыл бұрын

    ఈరోజు ఆత్మీయ పాటలు చాలా కరువు అయితున్నాయి. ఇటువంటి వారిని బట్టి దేవుడు చాలా దుఃఖ పడుతాడు. దయచేసి క్రైస్తవ సంగీతానికి సినిమా పాటలకు మిక్స్ చేయకండి.

  • @jyotsnakadali4544
    @jyotsnakadali4544 Жыл бұрын

    Mistakes has to be corrected,God is using you in this way brother

  • @muralireddy6972

    @muralireddy6972

    10 ай бұрын

    Orey avlee....

  • @kishoreg6971

    @kishoreg6971

    8 ай бұрын

    Enti amma garu,Bible knowledge Leni eeyani God use chesukuntunnada?? Assala veediki theology spelling kooda vachp rado?? Sare antha goppala vadabadite moham chupinchi vedios cheyochuga,dongala voices pettadam thappa em ledu.

  • @christiankrupagrace4640
    @christiankrupagrace4640 Жыл бұрын

    Eagerly waiting for part _5 bro 🔥

  • @keziakumari924
    @keziakumari924 Жыл бұрын

    Praise the lord anna Super👌👌👌👌👌👌👌anna waiting for new video

  • @riderofroasting
    @riderofroasting Жыл бұрын

    Brother Good Video But When Did Come Part 5 Brother We Are Waiting

  • @johnsonmarlapudi1256
    @johnsonmarlapudi1256 Жыл бұрын

    Good information, helps to believe the truth. Keep going bro

  • @ubbasharon2798
    @ubbasharon2798 Жыл бұрын

    I'm waiting for part- 5 brother Praise God Praise the lord 🙏

  • @importantmatter4969

    @importantmatter4969

    10 ай бұрын

    Nanu kudaa waiting sister ❤

  • @byesupadam7067
    @byesupadam7067 Жыл бұрын

    Praise the lord brothers and sisters and good message brother keep it up🙏🙌

  • @drsandhyasrivaram9726
    @drsandhyasrivaram9726 Жыл бұрын

    Praise the Lord Brother., Bold, True and Unique Roasting..

  • @mohanch9333
    @mohanch9333 Жыл бұрын

    ఎంత మొఱ్ఱపెట్టుకున్నా ఈ పాటలు ఆపరు రాను రాను church బలముగావుంటాయి కాని భక్తివుండదు

  • @JNVP115

    @JNVP115

    Жыл бұрын

    Yes we thrive enchukunna vallantha anthem devudu ilana cheyyamanaleduga

  • @bindugovada3454
    @bindugovada3454 Жыл бұрын

    Ephesians(ఎఫెసీయులకు) 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. Are we there in the above list brother. No we are not there, because critics are not there in the above list. God did not appoint us criticise others. Let God be the judge, and it is better if we look for the logs in our own eyes. It is an advice from a sister. Take it if you like it, ignore if you don't like it.

  • @babueluri9103
    @babueluri9103 Жыл бұрын

    అన్నా మీ నుండి మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బ్రష్టు పట్టిన కొందరి జీవితాలు మార్పు కోసం , వాక్యం ఎరుగని చదవని వారిని మీరే కాపాడాలి

  • @broanillimma555
    @broanillimma555 Жыл бұрын

    Praise the lord anna your roasting is very very good

  • @abhiteluguchannel7671
    @abhiteluguchannel767110 ай бұрын

    సూపర్. ఇలా చెప్పేవాళ్ళు. చూపించేవాళ్ళు లేక. దేవుని నామానికి అవమానం తీసుకు రావడానికి అన్యులకంటే క్రైస్తవులే ముందుంటున్నారు. Thanks. God bless u

  • @sandeepreddy9870
    @sandeepreddy9870 Жыл бұрын

    Waiting for new roasting videos bro 1. Corporate - Kings Temple 2. REVIVAL Church 3. JCNM - Curch 4. PARALOKA NESTAM CHURCH 5. RUN FOR Jesus 6. GUDARALA PANDAGA gurinchi 7. Church events songs All the best. Awaiting for the upcoming videos

  • @Naturelover-Jessy.

    @Naturelover-Jessy.

    Жыл бұрын

    kzread.info/dash/bejne/hIeFxq6dfZWdfqw.html deeni gurinchi kuda

  • @BroShalemRaj
    @BroShalemRaj Жыл бұрын

    Praise the lord brother 😇

  • @bro.sunilkumar
    @bro.sunilkumar Жыл бұрын

    part 5 కోసం ఎదురుచూస్తున్నాం బ్రదర్... మీ ప్రయాస వ్యర్థం కాదు...

  • @JuttukaDeena-os9fq

    @JuttukaDeena-os9fq

    Жыл бұрын

    Amen

  • @UserKGCB1022
    @UserKGCB102211 ай бұрын

    Part 5 appudu anna chala wait chasthunam 😢 Please upload fast 🙏 (Evarene vadhulodhu anna) All the best👍 Praise the Lord 🙏

  • @venkateshdunaboina7899
    @venkateshdunaboina7899 Жыл бұрын

    Vakyanusaramga Leni vatini gurtinchi vatini kandistunnaru. Praise the lord 🙏🙏🙏 anna

  • @supersuper67890
    @supersuper67890 Жыл бұрын

    అసలు వీళ్ళకి hybro షేపులు హెయిర్ స్టైల్ లు ఆ తల మీద ముసుగు వేసుకోరు లిప్ స్టిక్స్ రాసుకుంటారు ఒక పక్క చున్నీలు కూడా సరిగా వేసుకో వేసుకుంటారు ఒంటినిండా బంగారు నగలు పెట్టుకుంటారు అసలు వీళ్ళు దేవుని సేవకులు దేవుని ఆత్మతో పాడేవారు కావాలి గాని లోకపు రంగులేసుకుని లోకి తీసుకొని సినిమా షూటింగ్ లారా తీసి పాటలు పాడతారు

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @supersuper67890

    @supersuper67890

    Жыл бұрын

    @@m.shyambabu2077 వాక్యానుసారం అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తో పాడటం కూడా తప్పే... బైబిల్ లో ని తీసుకొని పాడారు కానీ !అక్కడ మీరూ పాడారు పాడారని చెప్తున్నారు! వాక్యానుసారం గా డ్రెస్ సెన్స్ గాని ఆమెనే వీడియోస్ లో చూడండి ఒకసారి eye browsబ్ర shape...చేసుకుంది..చేసుకోమని బైబిల్ లో ఉందా ఒక యవ్వనస్తుడు రాలు ఒక చున్నీ లేకుండా ఎదర కప్పు కోకుండా ఎదర అలా వదిలేసి తిరుగుతుంది... పాస్టర్ గారి కూతురు అండి! నలుగురికి మాధరి కరంగా ఉండాలి !నలుగురు చూసేటట్టు తిరగకూడదు ! ఓ పాస్టర్ గారి కూతురు ఎదర చున్నీ ఒక ఒక పక్కకు వేసుకోమని బైబిల్ లో ఉందా! జుట్టును వదిలేయమని బైబిల్ లో ఉందా! లిఫ్టిక్ రాసుకోమని బైబిల్ లో ఉందా! రాసిన పాట తప్ప అని ఎవరూ అనలేదు దేవుని బిడ్డలు ఎలా ఉండాలో ఏరకంగా ఉండాలో బైబిల్ చెబుతుంది ముందు అది చూడండి బ్రదర్... ముందు శ్రేష్ట గారి వీడియోస్ అన్ని చూడండి ఆమె బైబిల్ ప్రకారం గా స్త్రీల లాగా ఉంటే నన్ను తప్ప పెట్టండి! !!

  • @m.shyambabu2077

    @m.shyambabu2077

    Жыл бұрын

    బాలు గారితో పాడించారు మరెందుకు వారి మీద విడియెా చేయలేదు ఁబో నేను అమె ఁడెస్ ను చూడటం లేదు పాటను చూస్తున్నాను, అమె ఎసుకున్న డెఁస్ కు చున్నీ ఉండదు. అయిన మీరు అమెను చూస్తున్నారా లేక పాటను వింటున్నారా అమె చీర కట్టుకొని పాట పాడింది దాని కూడా తప్పు పట్టాడు మరి దీనికెమంటారు

  • @supersuper67890

    @supersuper67890

    Жыл бұрын

    @@m.shyambabu2077 Neeku Bible knowledge ledu antanu

  • @supersuper67890

    @supersuper67890

    Жыл бұрын

    @@m.shyambabu2077 ఒక అన్యుడు కి!!దేవుని బిడ్డ కి చాలా తేడా ఉంటుంది !!దేవుడు బిడ్డ ఈ శ్రేష్ఠా! ఎందుకంటే పాస్టర్ గారి కూతురు బాలుగారు అన్యుడు! దేవుని బిడ్డకు ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ మాత్రం మైండ్ మీకు లేదు!!

  • @abhishekgolconda
    @abhishekgolconda Жыл бұрын

    Eagerly waiting for next part brother

  • @rajasekharkotnala4698
    @rajasekharkotnala4698 Жыл бұрын

    Greate comeback Anna ..god. Is with u always annaya .praise the lord

  • @kanukularaju127
    @kanukularaju127 Жыл бұрын

    Praise the lord brother ఇలా పిచ్చి పిచ్చి పాటలు రాసె వారిని ఇలానే Rosting చేయాలి I saport u....

  • @Gods7520
    @Gods7520 Жыл бұрын

    Praise the lord brother 🙏

  • @rohityt3803
    @rohityt3803 Жыл бұрын

    Praise the lord brother 🙏🙏 chala rojula tarvatha video chesaru tq brother 🙏🙏

  • @Nissygospelteam
    @Nissygospelteam Жыл бұрын

    భలే తగులుకున్నావ్ బయ్యా God bless u

  • @jyothi1824
    @jyothi1824 Жыл бұрын

    Its that Brother's/Sister's route...different people have different routes...God is our ultimate Judge.....

  • @urlimeshech3693
    @urlimeshech3693 Жыл бұрын

    Waiting part 5 Anna 🔥

  • @miriyalasunill3242
    @miriyalasunill3242 Жыл бұрын

    Praise the lord annaya.....mikosam prayer chestunammu.....miku devudu thoduga unntadu...fastga videos pettandi annaaa plz....mikosam...miku sahayam cheyadaniki memu sidamga unammu anna.....

  • @pedalankacluster0676
    @pedalankacluster0676 Жыл бұрын

    Ammababooyy😱🤣.....Meeru matlade prathi word lo 💯 correct ga matladaru Suuuperrrrr bro excellent 👏

  • @Ajay.Joshua
    @Ajay.Joshua10 ай бұрын

    manasa manasa and Etlundo song was epic Lol 😂

Келесі