బాలయ్య మేక తోక పద్యం.. | Aditya 369 Ultimate Movie Scenes | Telugu Comedy Videos | TeluguOne

Ойын-сауық

Watch Nandamuri Balakrishna Ultimate Movie Scene From Aditya 369 Movie. #Comedy #Funny #ComedyScenes #FunnyVideos #Jokes #TeluguComedy #TeluguMovies #NandamuriBalakrishna #UltimateMovieScenes #Aditya369MovieScenes

Пікірлер: 290

  • @yaswanthmenni
    @yaswanthmenni Жыл бұрын

    ఈ కృష్ణదేవరాయల ఎపిసోడ్ చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం...

  • @yaswanthmenni

    @yaswanthmenni

    Жыл бұрын

    బాలు గారి స్వరం.. బాలయ్య అందం, అభినయం..

  • @user-vr9eh2wq7f

    @user-vr9eh2wq7f

    4 ай бұрын

    ఈ భాషా సంస్కృతి రాబోవు కాలంలో 100% అంతరించిపోతాది....Present కూడా ఈ భాష మాట్లాడేవారు గాని, నేర్పేవారు కూడా లేకుండా పోయారు ..

  • @MAKTHALNAGARAJU
    @MAKTHALNAGARAJU Жыл бұрын

    నాకు బాగా నచ్చిన సినిమా ఎంతో ఇష్టమైన మూవీ బహు అద్భుతమైన చిత్రం

  • @AnithaOnline
    @AnithaOnline Жыл бұрын

    బాలు గారి అద్భుత స్వరం బాలయ్య గారి నటవిశ్వరూపం కలగలిపి మెరిసిన కోహినూర్ వజ్రం ఈ చిత్రం

  • @MajjiPaparao-oj4vv

    @MajjiPaparao-oj4vv

    11 ай бұрын

    Pls # Save AP bye bye YCP, Tadanki village pamarru constitution. Vote for glass. #2024 Ap CM Pawan Kalyan only

  • @venkpal1234
    @venkpal1234 Жыл бұрын

    ఎంత అమోఘం ఆ పద్యం..spb, సింగీతం నిజమయిన సరస్వతి పుత్రులు..last but not least..balayya as sri krishna Devaraya..treat to watch

  • @jadhavpruthviraj5868

    @jadhavpruthviraj5868

    Жыл бұрын

    Mari Ilayaraja

  • @yugandharvallapuram2908
    @yugandharvallapuram2908 Жыл бұрын

    ఈ సినిమా ఇప్పటికీ కూడా అప్డేటెడ్ వెర్షన్ నే..ఈ మూవీ నీ చాలామంది ఆదర్శంగా తీసుకుని చాలా హిట్ మూవీస్ తీశారు.అవును అని అనేవాళ్ళు like కొట్టండి.😃

  • @gousemohamed254
    @gousemohamed254 Жыл бұрын

    అప్పటి సినిమాలు ఇప్పుడు తీయలేరు ఓల్డ్ ఇస్ గోల్డ్ ఈ వీడియో చూస్తున్నంత సేపు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Greatest scientific movie, jai Balayya 🙏.

  • @Manasi476
    @Manasi47611 ай бұрын

    Etv సాయంత్రం ఈ మూవీ ఎప్పుడు వచ్చిన ఒక్క Scene మిస్ అవ్వకుండా చూసా. ❤️❤️.

  • @chandrababu9329
    @chandrababu9329 Жыл бұрын

    2023 లో చూసిన 1990 బ్యాచ్ ఒక లైక్ వేసుకోండి

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 Жыл бұрын

    ఇలాంటి సినిమాలు అందించినందుకు పెద్దలకు 👏🙏🏻

  • @chanduchandu-ir7zi
    @chanduchandu-ir7zi Жыл бұрын

    రియల్ గా శ్రీకృష్ణ దేవరాజు గారు lane ఉన్నారు బాలయ్య గారు

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Super comment 👌 jai Balayya 🙏

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Жыл бұрын

    Valla nannagarikante bagunnadu.

  • @Naresh-ng7nk

    @Naresh-ng7nk

    3 ай бұрын

    Balaya a majaka ❤

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Жыл бұрын

    ఆహా, స్తుతమతియైన ఆంద్రకవి ధూర్జటి పల్కులకేలగల్గేనో ...అతులిత మాధూరీమహిమ. ఆ....తెలిసేన్ భువనైక మోహనోధ్ఘట సుకుమార వార, వనితా, జనతా, ఘనత, పహారా సంతత మాదురాధనోదిత సుధా..రసదారలగ్రోలుటంచుటీ.....

  • @PavanThippaluru

    @PavanThippaluru

    Жыл бұрын

    ఎక్సెలెంట్ bro.. 👏👏👏👏

  • @nagasrinuk143

    @nagasrinuk143

    Жыл бұрын

    👌👌

  • @ganeshnandaganeshnanda3279

    @ganeshnandaganeshnanda3279

    11 ай бұрын

    Super

  • @pokemonitishere202

    @pokemonitishere202

    10 ай бұрын

    ఈవ్ ఈవ్ కేక!👏👏👏

  • @sainath270

    @sainath270

    Ай бұрын

    Outstanding bro🙏

  • @prabhuadv5583
    @prabhuadv55832 ай бұрын

    అప్పుడే ఇన్ని సెట్స్ వేసి డబుల్ రోల్ చేసి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రం .. ఈ రోజుల్లో తీసే దమ్మున్న డైరెక్టర్ లేరు అది కూడ బడ్జెట్ లోపల..

  • @nagulmeerababa2261
    @nagulmeerababa2261 Жыл бұрын

    80`s&90`s కిడ్స్ కి ఈ సినిమా &అమ్మ ప్రేమ మరియు అవకాయ వర్ణించలేని మధురానుభూతులు. ఆ రోజులు తలుచుకొని గుండె బరువెక్కింది

  • @sowhat6334

    @sowhat6334

    9 ай бұрын

    Yes bro

  • @lethalvin

    @lethalvin

    8 ай бұрын

    Baaga chepparu

  • @user-ms4cq6lw8q
    @user-ms4cq6lw8q3 ай бұрын

    2024లో ఎవరైనా వీడియో చూస్తే లైక్ చైయండి

  • @prasad3047
    @prasad3047 Жыл бұрын

    బాలు గారి స్వరం నిజంగా అద్భుతం

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    SPB legendary voice 👍.

  • @sudarshanams8926
    @sudarshanams8926 Жыл бұрын

    ಸೂಪರ್ ಮೂವಿ, ಆದಿತ್ಯ 369👍.

  • @karthikchintu2357
    @karthikchintu235711 ай бұрын

    Bala krishna really looks like sri krishna devaraya....

  • @chintakumari-hf7pf
    @chintakumari-hf7pf10 ай бұрын

    ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేసి కొత్తగా యంగ్ యాక్టర్స్ ని పెట్టి తీస్తే బాగుంటుంది.

  • @nareshgaddam7594
    @nareshgaddam7594 Жыл бұрын

    పద్యం పాడిన వారి స్వరం అద్భుతం

  • @sridevi1646

    @sridevi1646

    Жыл бұрын

    SP Balasubramaniam garu

  • @ivijay3030

    @ivijay3030

    Жыл бұрын

    Aslau neeku ah padyam em ardham ayyindhi ayya

  • @SamprathyManish

    @SamprathyManish

    Жыл бұрын

    @@ivijay3030 🤣🤣

  • @suhask.r9240

    @suhask.r9240

    Жыл бұрын

    Yes

  • @kingofpenki79

    @kingofpenki79

    Жыл бұрын

    Sp sir

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 Жыл бұрын

    దేశ భాషలందు తెలుగు లెస్స....🙏🙏🙏

  • @sivvalaganesh2165

    @sivvalaganesh2165

    Жыл бұрын

    Yes boss

  • @pokemonitishere202

    @pokemonitishere202

    10 ай бұрын

    🔥🔥🔥

  • @sridhark5491
    @sridhark5491 Жыл бұрын

    Singer SP Bala Subrahmanyam is the producer of this epic

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Ever green movie, Aditya 369.jai Balayya 🙏

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 Жыл бұрын

    8:52 నా సీటుకే బొక్క పెడుతున్నావ బాలకృష్ణ 😂😂😂

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn46454 ай бұрын

    అద్భుతం🌹🙏🙏🌹👌👌👏👏👍💐

  • @makamranga7551
    @makamranga7551 Жыл бұрын

    My one of the favourite movie adhitya 369 🦁🦁🦁jai balayya

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Greatest scientific movie Aditya 369🙏.

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Жыл бұрын

    ఒకనాడు కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు హంపి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారి సభలో "మహారాజా! నేను మా ప్రభువు అల్లయ వేమారెడ్డిగారి మీద ఒక పద్యాన్ని చెప్పాను. దానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితులు ఎవ్వరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాను. అందుకే నా పద్యానికి, మీ ఆస్థాన కవిపండితులు ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమోనని ఇలా వచ్చాను" అన్నాడు. ఏదీ ఆ పద్యం ఒకసారి చదవండి అని రాయలవారు అడిగారు. అప్పుడు ఆ పండితుడు పద్యాన్ని ఇలా చెప్పాడు. సీ: “రాజనందన రాజ రాజాత్మజుల సాటి తలప నల్లయ వేమ ధరణి పతికి రాజనందన రాజ రాజాత్మజుల సాటి తలప నల్లయ వేమ ధరణి పతికి రాజనందన రాజ రాజాత్మజుల సాటి తలప నల్లయ వేమ ధరణి పతికి రాజనందన రాజ రాజాత్మజుల సాటి తలప నల్లయ వేమ ధరణి పతికి గీ. భావ భవ భోగ సత్కళా భావములను భావ భవ భోగ సత్కళా భావములను భావ భవ భోగ సత్కళా భావములను భావ భవ భోగ సత్కళా భావములను" పద్యాన్ని విన్న సభలోని కవి, పండితులు ఒకింత ఆశ్చర్యపోయారు. దీనికి అర్ధమేమిటో తెలియడ తికమకపడ్డారు. అయితే సభలోనే ఉన్న వికటకవి రామలింగడు పైకిలేచి, పండితులవారు చెప్పిన పద్యానికి నేను అర్థం చెబుతాను. కానీ ఈలోగా నేను చెప్పిన పద్యానికి అర్థ వివరణలు చేప్తారా? పండితులవారు" అంటూ ఓ పద్యాన్ని సభాసదులకు వినిపించాడు. సీ. "మేకతోకకు మేక తోక మేకకు మేక మేకతోకకు మేక తోక మేక మేకతోకకు మేక తోక మేకకు మేక మేకతోకకు మేక తోక మేక మేకతోకకు మేక తోక మేకకు మేక మేకతోకకు మేక తోక మేక మేకతోకకు మేక తోక మేకకు మేక మేకతోకకు మేక తోక మేక గీ. మేక తొకతోక తొకతోక తోకమేక మేక తొకతోక తొకతోక తోకమేక మేక తొకతోక తొకతోక తోకమేక మేక తొకతోక తొకతోక తోకమేక" రామలింగడి పద్యం విని సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. పద్య బాగుంది కానీ దానికి అర్థం ఏమిటో ఏ ఒక్కరికీ అర్థం కాలేదు. రాయలసభకు వచ్చిన ఆ మహాపండితుడు కూడా ఈ పద్యానికి అర్థం వివరించలేనని వినమ్రంగా ఒప్పుకున్నాడు. అప్పుడు రామలింగడు, మహాప్రభూ! "పండితులవారు చెప్పిన పద్యానికి భావం చెబుతా వినండి అంటూ, "అల్లయ వేమారెడ్డి మహారాజుకు తెలివిలో చంద్రుడి కుమారుడైన బుధుడు, ఐశ్వర్యంలో ఈశ్వరుడు, వైభవంలో దేవేంద్రుడు, విద్యలో బ్రహ్మదేవుడు మాత్రమే సమానులు కాని ఇతరులు కారు" అని పద్యానికి అర్థతాత్పర్యాలు వివరించాడు. అది విని కొండవీటి పండితుడు తన ఓటమిని ఒప్పుకున్నాడు. దీనితో శ్రీకృష్ణదేవరాయలవారు, రామకృష్ణ కవి చమకృతిని, విజ్ఞానాన్ని సభాసముఖంగా అభినందించాడు. అలాగే ఆంధ్రభోజుడు, కవిజన పక్షపాతి అయిన శ్రీకృష్ణదేవరాయలు, ఆ కొండవీటి పండితుణ్ణి కూడా ఘనంగా సత్కరించి, సగౌరవంగా కొండవీటికి సాగనంపాడు

  • @yellaiahkurella5486

    @yellaiahkurella5486

    Жыл бұрын

    🙏🙏👌👌

  • @KuruvaRamudu-oh7hv

    @KuruvaRamudu-oh7hv

    9 ай бұрын

    Super

  • @manikantamani8773

    @manikantamani8773

    8 ай бұрын

    super sir 👏👏👏👏

  • @radhasindhura7918

    @radhasindhura7918

    3 ай бұрын

    భావ భవ భోగ సత్కళ భావములను అని నాలుగు సార్లు వచ్చింది అలాగే అది నాలుగు వివిధ అర్ధాలు వచ్చేలా వాడటం జరిగింది.

  • @prasanthburns
    @prasanthburns Жыл бұрын

    Wonderful Movie, Balakrishna Amazing as Sri Krishna Devarayalavaru

  • @sreenum.p.v369
    @sreenum.p.v3692 ай бұрын

    05/04/2024 చూస్తున్న వారు ఎంతమంది లైక్ చేయండి

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Жыл бұрын

    జానపద కథానాయకుడు బాలయ్య 👌

  • @balajisingh2802
    @balajisingh2802 Жыл бұрын

    నిజముగా శ్రీకృష్ణదేవరాయలవారు ఇంత అందంగా వుంటారా?❤❤

  • @avinashlanka6817
    @avinashlanka6817 Жыл бұрын

    Dhoorjati poem is superb

  • @kumpatihari1534
    @kumpatihari1534Ай бұрын

    సింగీతం శ్రీనివాస్ గారు మొదట శ్రీకృష్ణదేవరాయలు పాత్రకి కమలహాసన్ గారిని అనుకోవడం జరిగింది.. కానీ కమల్ హాసన్ గారి బిజీ షెడ్యూల్ కారణాల వల్ల కమల్ హాసన్ గారు చేయలేకపోయారు.. కానీ ఆ పాత్రకు జీవం పోశారు నందమూరి బాలకృష్ణ గారు.. సినిమా మొత్తం మీద ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో తీసినటువంటి సన్నివేశాలు అద్భుతం శ్రీకృష్ణదేవరాయలు ఇలాగే ఉండేవారా అన్న అంత అద్భుతంగా బాలకృష్ణ గారు నటించారు... ఇంత మంచి చిత్రాన్ని తెరమీద అద్భుతంగా చూపించినటువంటి అద్భుతమైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు...

  • @user-ur6qq7jl1g

    @user-ur6qq7jl1g

    9 күн бұрын

    Kamal hasan garini anukunadhi Krishna kumar pathra ki sir

  • @kinggames6595
    @kinggames6595 Жыл бұрын

    ఈ సినిమాని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చేసి రిలీజ్ చేస్తే సినిమా సూపర్ గా ఉంటుంది

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Ever green movie , jai Balayya 🙏.

  • @shaikshabeer3186

    @shaikshabeer3186

    Жыл бұрын

    .

  • @PavanThippaluru

    @PavanThippaluru

    Жыл бұрын

    బడ్జెట్ 750 కోట్లు, షూటింగ్ 5yrs.. హీరో ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి....... 🤣🤣🤣🤣🤣🤣

  • @Sravan_Tanvik

    @Sravan_Tanvik

    Жыл бұрын

    Chethaga thistharu like Adhipurush movie. Ee movie ilaga untane baguntundhi.

  • @chilakammas1439
    @chilakammas14393 ай бұрын

    Correct dis mvi is very good, please pre release the mvi again🎉

  • @TRINETRAYT1992
    @TRINETRAYT19923 ай бұрын

    ప్రజలే ప్రభువులు అయితే మరే ప్రజలు కోరిన ఏ ఒక్క కోరికలు తీరాలంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas Жыл бұрын

    Balayya and Mohini cute pair

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 Жыл бұрын

    హ..ఇప్పుడు connect ఐయ్యావ్..😄😂😄

  • @ManjunathaReddyBL
    @ManjunathaReddyBL3 ай бұрын

    Jai balayya jai sangeetham srinivas rao

  • @dharanichowdary758
    @dharanichowdary758 Жыл бұрын

    Jai balayya Jai jai jai balayya Jai jai balayya Jai jai jai balayya 🌹🌹🌹🌹 super super super 👌👌

  • @noorullamehak679
    @noorullamehak67917 күн бұрын

    ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు 14 years అప్పట్లో ఈ సినిమా మాకు ఒక కొత్త క్రేజ్ క్రియేట్ చేసింది.. unforgetble memory...

  • @soulfulsrikanth
    @soulfulsrikanth Жыл бұрын

    One of the best scenes of 90's... Waiting for part 2

  • @mango_ace
    @mango_ace Жыл бұрын

    For those who don't get the last poem, it is from a shepherd's perspective who is watching a flock of sheep

  • @ravi-ow3bl
    @ravi-ow3bl Жыл бұрын

    Biopic of krishnadevarayulu should be make by Tollywood

  • @Manasi476
    @Manasi47611 ай бұрын

    అప్పుడు రాజులూ, ఇప్పుడు ప్రజా ప్రతినిధులు , రేపు Robos.

  • @badanabalakrish5300
    @badanabalakrish5300 Жыл бұрын

    Anna Nuv Real Hero Jai Hind balayya Babu

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Hindu culture adopted greatest actor ntr🙏.ntr son Balayya 🙏.

  • @balakrishnaginjupalli1090
    @balakrishnaginjupalli1090 Жыл бұрын

    Evergreen song 🙏

  • @asankarmouli3760
    @asankarmouli3760 Жыл бұрын

    Jai బాలయ్య జై శ్రీ కృషణదేవరాయలు

  • @VRR455
    @VRR455 Жыл бұрын

    Evergreen movie.

  • @dudekulamohin4817
    @dudekulamohin4817 Жыл бұрын

    బాగుంది మూవీ

  • @mlaxmanmlaxman9833
    @mlaxmanmlaxman9833 Жыл бұрын

    Gnapakalu Gurtukotstai goys & girls....

  • @ankababuyadav3078
    @ankababuyadav30784 ай бұрын

    అద్భుతమైన సినిమా

  • @bcrcrp9851
    @bcrcrp9851 Жыл бұрын

    Jai Balayya sir,,me natana amogham🙏🙏

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    That is ntr son Balayya 👌.

  • @VenkyVenky-us1dk
    @VenkyVenky-us1dk Жыл бұрын

    బాలకృష్ణ ఏం ఉన్నాడు ..ఆ టైంమ్ లో రాముడు సినిమా తియ్యవలసింది.

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    India film legendary actor ntr son Balayya 👍.

  • @rangaraogandham3282
    @rangaraogandham3282 Жыл бұрын

    Super movie ❤️

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas Жыл бұрын

    Paatha cinemaalalo balayya bubbly gaa Entha muddugaa vuntaado

  • @eslavathsreenivasulu3164
    @eslavathsreenivasulu3164 Жыл бұрын

    Super Mekathoka Padyam Raja

  • @rameshg8885
    @rameshg8885 Жыл бұрын

    Superb Movie

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Greatest scientific movie 👍. jai balayya 👌.

  • @luckybarbiehacks5876
    @luckybarbiehacks5876 Жыл бұрын

    Jai Balayya jai Jai Balayya

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Jai krishnadevaraya, jai Balayya 👌.

  • @SSfactsvlogger
    @SSfactsvlogger Жыл бұрын

    Jai balaya 🔥🔥🔥❤️

  • @ragikirankumar8251

    @ragikirankumar8251

    Жыл бұрын

    Down ayyaduga mottaniki chiranjeevi daya valla edo programme chesukuntu batuku tunnadu edo unstoppable anta.

  • @rayalarameshchowdary6555
    @rayalarameshchowdary6555 Жыл бұрын

    Jai balayya babu 🙏🙏🙏

  • @kkiran7288
    @kkiran72889 ай бұрын

    ఇది అదుభూత మైన సినిమా .అచ్చమైన తెలుగు సినిమా

  • @roja1316
    @roja1316 Жыл бұрын

    Best sci fi movie so far in indian cinema

  • @srinivasarajupatapati9017
    @srinivasarajupatapati9017Ай бұрын

    N B K... One only any kind of క్యారెక్టర్

  • @sidj4085
    @sidj4085 Жыл бұрын

    Thanks for praising lord ram. Jai shree ram. Ram is my hero

  • @pokemonitishere202

    @pokemonitishere202

    10 ай бұрын

    జై తెలుగు తల్లి 🔥✊

  • @p.saigowtham8321

    @p.saigowtham8321

    8 ай бұрын

    Jai shree ram🦁

  • @saipallavi5764
    @saipallavi5764 Жыл бұрын

    Super movie adity 369..

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Ever green movie, Aditya 369.👍.

  • @nageswaraos2122
    @nageswaraos2122 Жыл бұрын

    Super... Move

  • @anjuanji2413
    @anjuanji24135 ай бұрын

    Next maa anna kalki same but future ❤

  • @sudarshanams8926
    @sudarshanams8926 Жыл бұрын

    Super movie, aditya 369👍.

  • @gandunaresh3048
    @gandunaresh3048 Жыл бұрын

    Singitham srinivas e movie director rajamouli kanna 100% better

  • @ravinaik1899
    @ravinaik1899 Жыл бұрын

    Nbk గ్రేట్ actor

  • @srikiranmyadavaram832
    @srikiranmyadavaram8326 ай бұрын

    Last ki ardane cheppale 🤦🏻‍♀️

  • @adaridilipbabu6811
    @adaridilipbabu6811 Жыл бұрын

    Super hit movie

  • @narayanaswamy9214
    @narayanaswamy9214 Жыл бұрын

    Super movie ❤❤❤

  • @PavanThippaluru
    @PavanThippaluru Жыл бұрын

    ఈ సినిమాను ఇప్పటి కాలంలో డైరెక్టర్ రాజమౌళి మాత్రమే తీయగలడు.. బడ్జెట్ 700కోట్లు, షూటింగ్ 5yrs.. 🤣🤣🤣

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Truth your comment 👍.

  • @8956deep

    @8956deep

    Жыл бұрын

    but padyalu apati laga evaru thiyaleru

  • @PavanThippaluru

    @PavanThippaluru

    Жыл бұрын

    @@8956deep కీరవానితో కలిసి రాజమౌళి తన సినిమాలో పద్యలకు బదులుగా ఇంగ్లిష్ రైమ్స్ పెట్టిస్తాడు.. క్లాసికల్ కు బదులుగా వెస్టర్న్ మ్యూజిక్ లో కంపోజ్ చేయిస్తాడు.. సినిమా టికెట్ 500₹ మాత్రమే.... 🤣🤣🤣🤣🤣

  • @drsairaviteja5842

    @drsairaviteja5842

    Жыл бұрын

    Oke oka jevitham already ochesindi... Watch it

  • @krishnakanth9154

    @krishnakanth9154

    Жыл бұрын

    I think trivikram srinivas much better bro

  • @mohankonduru9811
    @mohankonduru9811 Жыл бұрын

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @ttagore1552
    @ttagore15527 ай бұрын

    Sri.సింగీతం శ్రీనివాసరావు గారు శ్రీ.k.v.(kadiri venkatareddy) Reddy గారి శిష్యులు. The great.

  • @bdamodarnaidu3973
    @bdamodarnaidu3973 Жыл бұрын

    ilanti movies tisaru kabatte ayananu jai balayya anedi

  • @VasudevPalakurthy
    @VasudevPalakurthy5 ай бұрын

    2024 lo Evaru chusanu common cheyali❤😢🎉

  • @therageofRdx
    @therageofRdx Жыл бұрын

    Jai balayya

  • @rprasadvsp
    @rprasadvsp Жыл бұрын

    Telugu always Telugu

  • @tlnr007narasinha4
    @tlnr007narasinha4 Жыл бұрын

    Super

  • @naveenkoduru1797
    @naveenkoduru1797 Жыл бұрын

    Excellent movieee

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 Жыл бұрын

    Telugu....great movie

  • @satyanarayanaharsha5350
    @satyanarayanaharsha535026 күн бұрын

    ఈ సినిమాలో మా బాలయ్య బాబాయ్ చాలా అందంగా వుంటాడు

  • @satyanarayanaharsha5350
    @satyanarayanaharsha535026 күн бұрын

    E సినిమాకి బాలకృష్ణ ఎంత హైలెట్ సిల్క్ స్మిత కూడా అంతే హైలెట్

  • @shwethalaxmi1415
    @shwethalaxmi1415 Жыл бұрын

    E mata ki a mata Raju ga okka Bala Krishna gare set avutharu

  • @ragikirankumar8251

    @ragikirankumar8251

    Жыл бұрын

    Ke mata ka mata ka bhasha chala bagundi miru bala krishna faaanna andi. Ee cinema goppatanam antha director singitham sreenivas di bali di kadu baligadi kante hero suman enthoooooo baguntadu.

  • @pakalalakshmipathi9505

    @pakalalakshmipathi9505

    Жыл бұрын

    @@ragikirankumar8251 aa singeetham gaare heroni kuda select chusarante aa character ki evaru suit avataro varikanna meeku Bala telusa

  • @shankarsaka2483
    @shankarsaka2483 Жыл бұрын

    Sssssper

  • @madhavarao6641
    @madhavarao66412 ай бұрын

    ఇప్పటికీ something...

  • @veeralakshmirao
    @veeralakshmirao21 күн бұрын

    Meka thoka 😂 wonderful answer for haters 🤍😊

  • @venkateshchowdhry7840
    @venkateshchowdhry78403 ай бұрын

    Old.super

  • @uaduthaashok7905
    @uaduthaashok7905 Жыл бұрын

    Super Anna

  • @sudarshanams8926

    @sudarshanams8926

    Жыл бұрын

    Legendary actor Balayya 👍.

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Жыл бұрын

    Super movie

  • @user-gv9uw8rv9c
    @user-gv9uw8rv9cАй бұрын

    Super movie jai balaiah

  • @laxmichinnalaxmichinnalaxm4293
    @laxmichinnalaxmichinnalaxm4293 Жыл бұрын

    jai balAyya

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 Жыл бұрын

    Jai Balaya

  • @malekaryuvaraj8458
    @malekaryuvaraj8458Ай бұрын

    టైం మిసన్ అద్దిత 369 మిలోర్ bimbisara

  • @eswararya1436
    @eswararya14364 күн бұрын

    Old movies super

  • @satyanarayanaharsha5350
    @satyanarayanaharsha535026 күн бұрын

    నేను ఈ సినిమా టీవీలో వస్తె కొంచం కూడా మిస్ కాకుండా చూస్తాను

  • @jjrr7771
    @jjrr77713 ай бұрын

    Real ga time machine unte entha bavunno

  • @rameshkudipudi5365
    @rameshkudipudi53658 күн бұрын

    Sri krishnadevarayalu ga,bala krishna,garu baga set ayiyaru

  • @p.d.chowdary3387
    @p.d.chowdary33873 ай бұрын

    జై బాలయ్య

Келесі