August 7, 2022

Пікірлер: 235

  • @kannurirao5903
    @kannurirao5903 Жыл бұрын

    పాదాభివందనం శ్రీరాముని కీ సీతమ్మ తల్లికీ 💐🙏 ఇప్పటికి వరుకు దేముని పాటలో ఇపాటే No 1. చాలా అద్భుతమైన పాట. 🙏

  • @pnagamani7317

    @pnagamani7317

    4 ай бұрын

    😮😢😂😂😮❤

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95118 ай бұрын

    మన తెలుగు జాతి వున్నంతవరకు. ఈ సాంగ్ ఆధరణ పొందుతూనే వుంటుంది ఇలాంటి పాటలు గురించి ఎంత చెప్పినా తక్కువే దివినుండి భువికి జాలువారిన అమృత ధారే ఈ గీతం ‌కనీ విని ఎరుగని ఆధరణ పొందిన గీతం తెలుగు పాటల పూ తోటలో ఇదే. మేలైన ఆణిముత్యం ఈ వజ్రాన్ని మనకందించిన మహానుభావులందరి పాధ పద్మములుకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏💐💐💐

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Жыл бұрын

    తెలుగు వాడిగా పుట్టినందులకు గర్వ కారణంగా వుంది. ఆ కాలం‌నాటి వివాహ వేడుకల్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించారో ఆ మహాను‌భావులు.

  • @ManoharkTMKavali

    @ManoharkTMKavali

    10 ай бұрын

    జై.శ్రీరామ్

  • @narasingarao2348
    @narasingarao2348 Жыл бұрын

    కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట సజీవంగా ఉంటుంది ఇలాంటి పాటలు మట్టిలో మాణిక్యాలు ఇన్ని సంవత్సరాల తర్వాత విన్నా కూడా ఎంతో మధురంగా ఉంది ఈ పాట వినడం తెలుగువాడిగా గర్విస్తున్నాను ప్లస్ మన అదృష్టం కూడా

  • @medaboinayadaiah5797

    @medaboinayadaiah5797

    Жыл бұрын

    😊😊😊😊😊😊

  • @rajunn6586

    @rajunn6586

    Жыл бұрын

    Super sir

  • @myvillagefolk924

    @myvillagefolk924

    Жыл бұрын

    Yes sir... Hats off to the creators... 🙏🙏🇮🇳

  • @sathyasaiswami.dharavarapu

    @sathyasaiswami.dharavarapu

    4 ай бұрын

    జై శ్రీరామ్ 👏 ♥️

  • @krishnadevpaidipaty9887

    @krishnadevpaidipaty9887

    4 ай бұрын

    Q

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 Жыл бұрын

    ఇప్పుడు కూడా యే పెళ్ళి ఇంట్లో అయినా ఈ పాట పెట్టవలసినథె , అంత గొప్ప మహా కావ్యం, ఆ రోజుల్లో అయినా లేదా ఇప్పుడు అయినా కొత్త గా అనిపిస్తుంది....

  • @emanisivakoteswarrao3097
    @emanisivakoteswarrao3097 Жыл бұрын

    కోటి ఇచ్చినా కొనలేని ఆనందం పాత పాటలు కొన్ని వింటే

  • @myvillagefolk924

    @myvillagefolk924

    Жыл бұрын

    Yes...bro.... కొన్నిటికి వెల కట్టలేము...!!! ఈ పాట వింటుంటే ఎంత మధురమైన అనుభూతి కలుగుతుంది...!!!

  • @ravinunna1168

    @ravinunna1168

    Жыл бұрын

    @@myvillagefolk924 Jesus is the real god. Vellu devullu kadu. India mottham marali

  • @bhaskarb4140

    @bhaskarb4140

    9 ай бұрын

    @@ravinunna1168 me ammanu british vadu dengada ra kojja matham marina lucha

  • @rkakg5177
    @rkakg5177 Жыл бұрын

    వాస్తవానికి ఇటువంటి పాటలను చూడడం,వినడం, తరించి తన్మయాన్ని పొందడం తప్ప వాక్యనించలేము అని అనిపిస్తుంది.ఇది తెలుగువారు చేసుకున్న పున్యపలం.

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt10 ай бұрын

    ఎవరు రాసారో, ఎవరు పాడారో కానీ శతకోటి వందనాలు ప్రతి పెళ్లి సి. డి లో ఈ పాట లేకుండా పెళ్లి వీడియో కానీ ఆల్బమ్ కానీ ఉండవు

  • @ramuazmeera6115
    @ramuazmeera6115 Жыл бұрын

    వెనకట రోజుల లో ఈ సాంగ్ ప్రతి పెళ్లి లో వినిపెంచేది ఆ రాముడి కి సీతమ్మ కి వంద నలు

  • @myvillagefolk924

    @myvillagefolk924

    Жыл бұрын

    మీరు గమనించే ఉంటారు.... ఇప్పటికీ ప్రతి పెళ్లిపందిరి సన్నాయి మేళం లో...ఇంకా ప్రతి సంవత్సర శ్రీరామ నవమికీ ఈ పాట ఇప్పటికీ వీనులవిందు చేస్తూనే ఉంది...🙏🙏

  • @dugginanikeerathana3850
    @dugginanikeerathana3850 Жыл бұрын

    నా మనసు లో చాలా చేప్పాలని ఉంది కానీ ❤️🙏🙏🙏జై శ్రీరామ్ ❤️జై శ్రీరామ్ ❤️జై శ్రీరామ్❤️❤️❤️

  • @chennakesavajinka9390
    @chennakesavajinka9390 Жыл бұрын

    ఈ పాట విన్నప్పుడు, చూసినప్పుడు కలిగే ఆనందానుభూతి మాటలలో చెప్పలేనిది. కొన్ని కొన్ని అంతే, వర్ణించడానికి మాటలు చాలవు అనిపిస్తుంది.

  • @srinivaschunduru2887
    @srinivaschunduru2887 Жыл бұрын

    తెలుగు వారి సత్ సాంప్రదాయ పాట వందల సంవత్సరం ల నుంచి వాడుకలోని సాంప్రదాయ పాటకు గాలిపించల నరసింహారావు గారు మరింత వన్నెలు దిద్దారు.

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 Жыл бұрын

    మరి అందరూ ready gaa వున్నారా కళ్యాణం చూడ్డానికి రేపే కదా సీతారామ కళ్యాణ వైభోగము 🙏🙏

  • @myvillagefolk924
    @myvillagefolk924 Жыл бұрын

    ఎంత మధురమైన పాట...!!! ఈ song ఇదే lyrics తో...ఇంకా ఇదే tuning తో ఇతర భారతీయ భాషలలో ఉందో లేదో తెలియదు కానీ.. మన తెలుగులో మనకు లభించడం నిజంగా మన అదృష్టం...!!

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 Жыл бұрын

    నిజంగా రాముడు సీతమ్మ అలచూస్తుండి పోవడమే వేరే ఆలోచనలే రావు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandyshorts1435
    @sandyshorts1435 Жыл бұрын

    1:28 ఆహా ఏమి సౌందర్యం.. ఏమి ఆ ముఖారవిందాము, ఏమి వర్చస్సు, నిజంగా రాముడే దిగివచ్చాడా అన్నట్టు.... 🙏🙏👌👌 🌹🌹

  • @kanakaraoduddu9686

    @kanakaraoduddu9686

    Жыл бұрын

    అబ్దుతం అయిన సంగీతం దర్శకత్వం ఎన్టీఆర్

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Жыл бұрын

    అభినందించదగిన చాల మంచి పాట.

  • @pravibilla198
    @pravibilla198 Жыл бұрын

    మా బంగారు తండ్రి తల్లి రామ సీతమ్మ లకి జై

  • @pramam6884
    @pramam6884 Жыл бұрын

    జైశ్రీరామ్ .హారేరామ హారేరామ రామరామ హారెహరే.

  • @Badri7693
    @Badri7693 Жыл бұрын

    ఈ సినిమాను మళ్ళీ నేటి యువత ,యువతరం కథా నాయకులు ,, చరణ్ ,,అల్లుఅర్జున్ Jr, NTR Veellu mugguru kalisi chestey baguntundi❤

  • @veerababuvarikollu4541
    @veerababuvarikollu4541 Жыл бұрын

    ఇలాంటి పాట ఇంక ఎనితరాలైన రాదు,

  • @user-di2up9uq9f
    @user-di2up9uq9f4 ай бұрын

    ఎంతో అందమైన వినసొంపైన పాట. సంగీత దర్శకులను మార్చి మార్చి అంతిమంగా గాలి పెంచల నరసింహారావు సంగీతాన్ని సమకూర్చారు. తరతరాలుగా వింటాము ఈ శ్రీసీతారిముల కళ్యాణం పాట. మాకు అందించిన మీకు కృతజ్ఞతలు. ఆచార్య वरिष्ठ नागरिक 😊

  • @prasadsatya4783
    @prasadsatya4783 Жыл бұрын

    ప్రతీ కల్యాణానికి గాలిపెంచల గారి కానుక అయిన గీతం.

  • @nagarajchari4533
    @nagarajchari45339 ай бұрын

    👌👌👌🙏🙏🙏 memorable melodious song. Beautiful picturisation of Sri Seetharamula Kalyan am.

  • @sapidisatyanarayana2751
    @sapidisatyanarayana2751 Жыл бұрын

    సృష్టి ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది

  • @pokururajusupermadamok6938

    @pokururajusupermadamok6938

    Жыл бұрын

    Avunu Anna

  • @sarmaksambasiva67

    @sarmaksambasiva67

    Жыл бұрын

    ​@@pokururajusupermadamok6938 0 is a great great

  • @gaddirajshekar9217

    @gaddirajshekar9217

    Жыл бұрын

    గణ కోకిల సుశీల అమ్మ వాయేస్ సూపర్

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 Жыл бұрын

    ఈ పాట లేకుండా శ్రీ రామ నవమి పండుగను మనం చూడం

  • @kameswararao8977
    @kameswararao8977 Жыл бұрын

    Great Kalyanam of God Sri Ram we didn't see in that age.Producers and Director created the scene in such a grand way to satisfy our curiosity and taken us to devotional level for some time. May God bless those Veterans who participated in filming of this marvelous movie

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Жыл бұрын

    మనసు పులకించిపోయి పరవశించి నాట్యం ఆడుతుంది నా అనుభవం సరిపోదు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Жыл бұрын

    ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ శ్రీ సీతమ్మ దేవీ సహిత శ్రీ రామ చంద్ర దేవాయ నమః శివాయ. ఓమ్ సర్వ దేవతా స్వరూప దేవాయ నమః శివాయ. 🕉️🕉️🕉️

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Жыл бұрын

    మంచి సినిమా మంచి పాట జీవితాంతం వినే అదృష్టం వుంది కదా అని అన్నాను

  • @nagapriya5308

    @nagapriya5308

    Жыл бұрын

    Am

  • @nagaraju332
    @nagaraju332 Жыл бұрын

    Real Oscar winning Song 👍

  • @dileepv2886

    @dileepv2886

    Жыл бұрын

    ³³8

  • @sudhakarareddyreddy5820
    @sudhakarareddyreddy5820 Жыл бұрын

    Jai Shree Ram 🙏 Jai Shree Ram 🙏 Jai Shree Ram 🙏

  • @inreddy1000
    @inreddy1000 Жыл бұрын

    సినిమా రాక ముందే బహుళ ప్రచారములో ఉన్న పాట ఈ పాటను మా అత్తగారు విన సొంపుగా శ్రావ్యముగా మేము చిన్నగా వున్నప్పుడు పాడేవారు. సినిమాలో కొంత మార్పు చేసారు ఏది ఎమైన మంచి పాట.

  • @sidhuyadavdodda879

    @sidhuyadavdodda879

    Жыл бұрын

    Nijama andi

  • @sandhyalakshmimakana5643

    @sandhyalakshmimakana5643

    Жыл бұрын

    Aa pata pettavalenu Amma 🙏

  • @tirumuluravumopidevi748
    @tirumuluravumopidevi748 Жыл бұрын

    Super 👌 excellent song jai sriram sitamma talli

  • @chandumaderi7664
    @chandumaderi7664 Жыл бұрын

    నాకు ఇష్టమైన పాట

  • @kumarraju4394
    @kumarraju4394 Жыл бұрын

    పాట అనే పదం ఈ పాట నుంచే పుట్టిందేమో బహుశా

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty Жыл бұрын

    Evergreen song sung everywhere while Sri Ramanavami and general marriage events.A great music composition of music director & lyricist.

  • @dineshvemula6467
    @dineshvemula6467 Жыл бұрын

    Shree rama chandra murthy ku vandanaalu, 🙏🏻🙏🏻 Nijamaina kalyanotsavam la manassu ku entho vinasompu anpinchela undi e paata

  • @nageswararaobangaru4385
    @nageswararaobangaru438510 ай бұрын

    Ee song Anni sarlu chusina thanivi thiradhu... Adbuthamayina sannivesalu..

  • @rajeswarichowdary9428
    @rajeswarichowdary9428 Жыл бұрын

    Most memorable song❤

  • @mohanjuttu3447
    @mohanjuttu3447 Жыл бұрын

    మనసుభక్తిపార్వశం ఒప్పొంగుతుంది.

  • @sandeepreddymalle2103
    @sandeepreddymalle2103 Жыл бұрын

    bratiki vunnamtakalam ee song marachipolem super 👌 song jai sreeram 🙏🙏🙏

  • @gsreddy444
    @gsreddy444 Жыл бұрын

    Kaliyugamu unnathavaraku ee song ever green

  • @saieshwarreddyeshwar3870
    @saieshwarreddyeshwar3870 Жыл бұрын

    ❤❤world famous songs in india

  • @ammanabroluramanjaneyulu4769
    @ammanabroluramanjaneyulu4769 Жыл бұрын

    Most beautiful song❤❤❤

  • @sathyasaiswami.dharavarapu
    @sathyasaiswami.dharavarapu Жыл бұрын

    శ్రీ సీతా మాత రామయ్య తండ్రి కల్యాణం

  • @vytlaachutharamprasad5877

    @vytlaachutharamprasad5877

    Жыл бұрын

    Ever. Green. Song. Super. And. Every time. Hit, . Song

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 Жыл бұрын

    🙏🏻 Andariki Sri RamaNavami Subakanshalu. SobaKruthaNamaSamtyaramulo Sri Sitha Ramula Kalyanam VaiBhoghamu. 🙏🏻🙏🏻🙏🏻

  • @tejasri4162

    @tejasri4162

    Жыл бұрын

    2:06 😊

  • @Magantiveerendra
    @Magantiveerendra Жыл бұрын

    విశ్వం ఉన్నంతకాలం ఈ పాట ఉంటుంది

  • @vishnucharan1450

    @vishnucharan1450

    Жыл бұрын

    నిజం. ఇంతకు మించిన పాత రాదు

  • @myvillagefolk924

    @myvillagefolk924

    Жыл бұрын

    అవును...ఇది ఎంత మధురమైన...వీనులవిందైన పాట!!

  • @NarendraKumar-ki2ij
    @NarendraKumar-ki2ij Жыл бұрын

    What a music and lyrics...never memorable... 👌..... 🙏🙏🙏

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 Жыл бұрын

    ఎంత చక్కని పాట, 🙏

  • @emmadisreenivas6413
    @emmadisreenivas6413 Жыл бұрын

    I too love this song.

  • @Papareddymuniraja-xx1qx
    @Papareddymuniraja-xx1qx9 ай бұрын

    Without this song no marriage in now a days

  • @gsreddy444
    @gsreddy444 Жыл бұрын

    Great lyrics and great singing. Hats off to all

  • @geethapandu7514

    @geethapandu7514

    Жыл бұрын

    0

  • @rohith9732

    @rohith9732

    Жыл бұрын

  • @sugunachakravarthy443
    @sugunachakravarthy443 Жыл бұрын

    🙏🙏🙏 நாக்கு நச்சின paatta ❤️❤️❤️❤️

  • @krishnaraacha409
    @krishnaraacha409 Жыл бұрын

    I like this song very much, Jai shree Ram

  • @anon-kw9ku
    @anon-kw9ku Жыл бұрын

    Even after 80 years this song is sung in every marriage function as well as in SRIRAMA NAVAMI. TELUGU IS GREAT.I LIKE THIS LAND WITH SEVERAL REBIRTHS.CVLN PRASAD CHAITANYAPURI HYDERABAD

  • @balalakshmi1517

    @balalakshmi1517

    Жыл бұрын

    H9

  • @gonelasrinivasulu441

    @gonelasrinivasulu441

    Жыл бұрын

    Ppp

  • @hematirupathi1283

    @hematirupathi1283

    Жыл бұрын

    Well said sir...

  • @v.rojaraov1618

    @v.rojaraov1618

    Жыл бұрын

    😊😊😊😊q❤😊❤❤❤😊❤😊❤❤❤😊

  • @sairamnunna1660

    @sairamnunna1660

    Жыл бұрын

    This picture was released in 1962.Hence 63 years.

  • @narendranathreddy876
    @narendranathreddy876 Жыл бұрын

    Jai Sriram.

  • @venu8310
    @venu8310 Жыл бұрын

    NT RAMA RAO garu great director and producer.....this song .....by NAT combined....

  • @sambasivaraoambati5761
    @sambasivaraoambati5761 Жыл бұрын

    Jai Shree Ram.

  • @satyanarayana7729
    @satyanarayana7729 Жыл бұрын

    Jai sriram

  • @kotavijayaramachandrarao9242
    @kotavijayaramachandrarao9242 Жыл бұрын

    Harnath ramudiga chakkaga unnadu sriramudine chusinappudu actor haranath garu gurthukuvastharu beautifull face

  • @ramreddy7182
    @ramreddy7182 Жыл бұрын

    Great song ,manasu pulakarinchi potadi

  • @vasukarri9871
    @vasukarri9871 Жыл бұрын

    పరభాషా మోజులో పడి తెలుగు అనడం వినడం కూడా తప్పుగా భావించి వాళ్ళు ఇలాంటి పాటలు వినాలి మన గొప్పతనం మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి

  • @sandhanagalakshmi3990
    @sandhanagalakshmi3990 Жыл бұрын

    Superb song evergreen

  • @pandududyala3672
    @pandududyala36722 күн бұрын

    పెళ్ళంటూ జరుగుతుందంటే ఈ పాట ప్రత్యేకంగా వేస్తారు

  • @manikyalasankarrao3850
    @manikyalasankarrao3850 Жыл бұрын

    Srusti.vunnamthavaracu.seetharamakalyanamu.yeppatice.vumtadi Goadblesyou Haranadh.sriramudu.super.star

  • @appalaraju6517
    @appalaraju6517 Жыл бұрын

    OM 🕉 🕉 🕉 🕉 🕉 JAI SITA RAMA NAMO NAMAHA PRAISE THE LORD AND HAVE A GREAT DAY 👍 👌 🙌 ✨ 🙏 ❤

  • @reddyramarao4352
    @reddyramarao4352 Жыл бұрын

    జైశ్రీరామ్

  • @potireddyalamuraiah-it3zq
    @potireddyalamuraiah-it3zq Жыл бұрын

    Sri rama rama ramethi rame rame manorame jai sri ram 🙏🙏

  • @kopperakamal4039
    @kopperakamal4039 Жыл бұрын

    Jai SriRam...🙇🙇🙇

  • @rhseetharamarao2017
    @rhseetharamarao2017 Жыл бұрын

    Evergreen song forever

  • @renukadaskrupaluismylifehe1878
    @renukadaskrupaluismylifehe1878 Жыл бұрын

    Marvellous songs❤❤

  • @kanchanasrinivasan8998
    @kanchanasrinivasan8998 Жыл бұрын

    All time my favorite❤❤ song😭😭

  • @krishnamurthy6396
    @krishnamurthy6396 Жыл бұрын

    Sri Rama jarama Jaya Jaya Rama Jai sriram

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Жыл бұрын

    This movie was directed by national art theatres unit not only by NTR sir. The most talented actors and actresses were in their roles with great action. Haranath very beautiful as Sri Ram.

  • @vupunaveenkumar9245
    @vupunaveenkumar9245 Жыл бұрын

    Jai sriram Jai jai sriram 👣🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪔🪔🐿️

  • @pvenkatswamy-iv7mj
    @pvenkatswamy-iv7mj Жыл бұрын

    Old is gold! New is rold gold! Idhey naatiki neytiki unnaa theydaa.

  • @adumullerabindar942
    @adumullerabindar942 Жыл бұрын

    శ్రీరామ నవమి రోజున ఈ పాట తప్పకుండ పెట్టుతారు.

  • @rajiiv1409
    @rajiiv1409 Жыл бұрын

    Ee movie venuka unna Sutradaru landariki sathakoti pranaamamulu

  • @srinuveluguri9469
    @srinuveluguri9469 Жыл бұрын

    జై శ్రీరామ్ జైశ్రీరామ్

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Жыл бұрын

    Jai sri ram🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺

  • @pandududyala3672
    @pandududyala36722 күн бұрын

    మధు రాణి బూతు మిగిల్చిన సీతారామ కళ్యాణం పాటలు

  • @sriprabhumanik
    @sriprabhumanik Жыл бұрын

    ఆనంద భాష్పాలు...అంతే

  • @krishnaraacha409
    @krishnaraacha409 Жыл бұрын

    I like this song very much always

  • @battinenisriharirao336
    @battinenisriharirao3363 ай бұрын

    Very very good super

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 Жыл бұрын

    ఇప్పుడు ఈ పాటలు వినడం మానేశారు చెత్త నా కొడుకులు ప్రజలు అంతా dj సౌంగ్ ఎవడికి అర్ధం అవ్వదు అసలు dj పెల్లులకి పెట్టకూడదు

  • @dumpalnagaraju2906
    @dumpalnagaraju2906 Жыл бұрын

    ఈసినిమా లోని hit seens upload చేయండి

  • @sudhakar6548

    @sudhakar6548

    Жыл бұрын

    By my noll

  • @pallapurajitha123
    @pallapurajitha123 Жыл бұрын

    All time my favorite song ❤️💕

  • @pokururajusupermadamok6938

    @pokururajusupermadamok6938

    Жыл бұрын

    Naku eestam Anna

  • @sujathanakka9360
    @sujathanakka9360 Жыл бұрын

    Exllent song..super song.

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 Жыл бұрын

    Maa adrushtam

  • @orsuvenkanna6885
    @orsuvenkanna6885 Жыл бұрын

    Always unforgettable song

  • @vytlaachutharamprasad5877
    @vytlaachutharamprasad587710 ай бұрын

    Hatsoff. N. T. R. Galipansala Garu

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95118 ай бұрын

    తెలుగు పాటలకే వన్నేతెచ్చిన గీతం ఈ పాట. వినని. తెలుగు వాడుండడు పరవశం పొందక వుండడు

  • @shivashankar6272
    @shivashankar6272 Жыл бұрын

    This film is "Magnum Opus" for all times.snd this song is evergreen as it has got the aasheervaadam of parameswara.

  • @harithaj2190
    @harithaj2190 Жыл бұрын

    Jai shree RAM

  • @jagadishkumarmusicworld915
    @jagadishkumarmusicworld9159 ай бұрын

    Jai shree ram ❤

  • @sammingaraju4920
    @sammingaraju4920 Жыл бұрын

    Jai Shree Ram 🙏💐🙏💐🙏💐🙏

  • @madhuripedamallu8891
    @madhuripedamallu88919 ай бұрын

    Jai sita ram

  • @jagdish673
    @jagdish673 Жыл бұрын

    Anmol geet sangeet jai jai shree seeta ram

  • @ashokhazzi3382
    @ashokhazzi3382 Жыл бұрын

    All time evergreen song singing and chorus super direction

Келесі