No video

అత్తయ్య గురించి ఇలా 😞 నేను అస్సలు అనుకోలేదు🥹 క్షమించండి🙏

అత్తయ్య గురించి ఇలా 😞 నేను అస్సలు అనుకోలేదు🥹 క్షమించండి
.
.
#maaintiharivillu
#maaintiharivillupooja
#minivlog
#maaintiharivillurecipes
#trendingvideo
#trending
#trendingshorts
#trend
#trendingreels
#trendingstatus
#trendingstatus
#vlog
#viralvideo
#viral
#viralvideo
#viralreels
#viralvideos
#sad
#sadnews
#sadstatus
#family
#familyvlog
#familyvlogs
#emotional

Пікірлер: 1 500

  • @survepallirajeswari6044
    @survepallirajeswari6044Ай бұрын

    ఈ మూఢవిశ్వాస మూర్ఖత్వం పోతే గాని సమాజం బాగుపడదు మీరు అలాంటి వారి మాటలు మీరేమి పట్టించుకోవద్దు

  • @DanishVarshith

    @DanishVarshith

    Ай бұрын

    Badha padakandi amma

  • @user-xm6hi9ht5i

    @user-xm6hi9ht5i

    Ай бұрын

    Please meeru badha padakandi aunty garu... meeru videos inkha cheyandi aunty garu❤❤❤❤❤😂

  • @Amazingdhruvan2023

    @Amazingdhruvan2023

    Ай бұрын

    Exactly

  • @RajyalakshmiThota
    @RajyalakshmiThotaАй бұрын

    మీరు బాధపడకండి లక్ష్మి గారు చూడలేని వారు ఎన్నో అంటారు అవన్నీ పట్టించుకోకండి

  • @geethavani326

    @geethavani326

    Ай бұрын

    Meeru pattinchukovaddu Lakshmi garu

  • @uma-ramesh8267
    @uma-ramesh8267Ай бұрын

    బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాేధపెట్టే బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి చేతులు ఎలా వస్తాయో కొంతమందికి అలాంటి వారి ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్ల పరిస్థితి ఏంటో దానికి మనం బాధపడాలి ఎలాంటి పద్ధతులైన మనుషులకే ఎందుకు మనిషికి మనిషే తోడని

  • @swathigorle7434
    @swathigorle7434Ай бұрын

    అలాంటి వారి గురించి మీరు ఎందుకు అమ్మ బాధపడతారు మీరు అంటే మాకు చాలా ఇష్టం అన్నీ మంచి విషయాలు చెపుతారు మీరు బాధపడకండి అమ్మ

  • @user-vu3nv1wn4t
    @user-vu3nv1wn4tАй бұрын

    కామెంట్స్ చేసే వాళ్లకు పని పాట లేదుబాధపడకండి లక్ష్మి మీరు మీ వీడియోస్ కంటిన్యూ చేయండి

  • @devisujatha5380

    @devisujatha5380

    Ай бұрын

    👌👌👌👍👍

  • @harikasai7408

    @harikasai7408

    Ай бұрын

    Don't feel sister we love you 💟

  • @sarithareddypacharla702

    @sarithareddypacharla702

    Ай бұрын

    Feel avvakandi akka videos continue cheyandi meeru

  • @srivaniposala3173

    @srivaniposala3173

    Ай бұрын

    Avunu feel avva kandi meru

  • @umaranik877

    @umaranik877

    Ай бұрын

    Videos cheyandi sister plz

  • @kalyanigodesi5587
    @kalyanigodesi5587Ай бұрын

    లక్ష్మక్క నేను నిన్న మంగళవారం అయినా సరే నేను మీ అత్తయ్య గారిని చూశా ఫస్ట్ వీడియో రాగానే చూశాను మీరు అస్సలు బాధపడొద్దు అమ్మమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోండి

  • @bheemanadhunis754
    @bheemanadhunis754Ай бұрын

    Attha mama lu ,amma nannalanu pattinchukoni vallu ,meeru antha baga chuskovadam vallu oorvaleka yenno matladutharandi meeru pattinchukovaddu....meeru chala great andi mee nuni chala nerchukovali... super 🙏

  • @anithakaramshetty6430
    @anithakaramshetty6430Ай бұрын

    మీరు ఇవన్నీ పట్టించుకోకండి,బాధపడకండి

  • @padmakanchipati911
    @padmakanchipati911Ай бұрын

    ఆడవాళ్ళు పుట్టికతోనే గాజులు బొట్టు పువ్వులు తో వుంటాయి ఎవరి‌ సంప్రదాయాలు వారికి వుంటాయి మీరు బాధపడకండి

  • @survepallirajeswari6044
    @survepallirajeswari6044Ай бұрын

    మీ అత్తగారికి ముఖం పైన బొట్టు ఎందుకు తీశారు ఆమెకు చిన్నతనంలో వాళ్ళ అమ్మ పెట్టింది దయచేసి బొట్టు పెట్టుకోవాలి

  • @balagopalmandavalli8551

    @balagopalmandavalli8551

    Ай бұрын

    అవును

  • @user-yx6yg5zp3u
    @user-yx6yg5zp3uАй бұрын

    హలో అండి,మీరూ ఫీల్ అవ్వడం కరెక్ట్ అండి,కని మీ పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో పెట్టినపుడు ఇలాంటివి సహజం,యెందుకు అంటే అందరు మనాలని మెచ్చుకోవాలనీ అని లేదు ద్వేషించాలనీ లేదు అందరు ఒకేలా ఉండరు,మీరూ ఫీల్ అవుతున్నారు కదా, ఇక ముందు వ్యక్తిగత విషయాలు పెట్టకండి

  • @Deepamvlogs-e5z
    @Deepamvlogs-e5zАй бұрын

    అలాంటి మూర్ఖులు అన్న మాటలు మీరు మనసుకు తీసుకోకండి..అత్తయ్య ను కూడా అమ్మ లా చూసుకుంటున్న మీ మంచి మనసుకి🙏🙏

  • @saichittemsetty9624
    @saichittemsetty9624Ай бұрын

    అక్క బాద పడకండి ఎవరో చెత్త కామెంట్స్ పెట్టారని వీడియోస్ ఆపొద్దు మీ మంచితనాన్ని ఓర్వలేక అలాగే అంటారు ఒకరు ఇద్దరు అన్నారని వీడియోస్ ఆపేస్తే మీరు చెప్పే ఎన్నో మంచి విషయాలు మిస్ అవుతాం వీడియోస్ తీయండి అక్క ప్లీజ్

  • @nirmalakarne696
    @nirmalakarne696Ай бұрын

    బాధ పడకండి వాళ్లు ఆడవాళ్ళేకని ఆలా అంటారు ఆడది ఆడదే శత్రువు అండి

  • @arundathiarundathi4575

    @arundathiarundathi4575

    Ай бұрын

    Avunu akka

  • @sowrikajospeh2108

    @sowrikajospeh2108

    Ай бұрын

    E rojulo pilalu andharu mancham meedhe kurchoni thintanaru pilalu kurinchi matlade valu kurnchi patichiko vodu madam

  • @user-kh9ed7pk1e

    @user-kh9ed7pk1e

    Ай бұрын

    Mancha pyna thinadsm anarogyam Pl. Font encouŕge such Already manam padhathi padu vadlisthunnam​@@sowrikajospeh2108

  • @Achu_World_15
    @Achu_World_15Ай бұрын

    మీ ప్రతి ఒక్క వీడియో నేను చూస్తూ ఉంటాను నాకు మీ ఓపిక చాలా నచ్చుతుంది

  • @swathicookingarts5537
    @swathicookingarts5537Ай бұрын

    నిత్య పూజ చేసుకోవాలి అండి

  • @annapurnanimmagadda4280
    @annapurnanimmagadda4280Ай бұрын

    అమ్మా లక్ష్మి బాధపడku ఆ మాటలు పట్టించుకునే పని లేదు మీ పిల్లలు మీ అత్తయ్య మీ సంసారం అంతే ఆ దేముడు తోడుగా చల్లగా వర్ధిల్లు లక్ష్మి

  • @kalyanigodesi5587
    @kalyanigodesi5587Ай бұрын

    లక్ష్మక్క మీరు వీడియోల స్లాప్ వద్దండి ఎందుకంటే నువ్వు పెట్టే వీడియోలు కోసం నాలాంటి పిచ్చిది ఒకటి ఎదురు చూస్తూ ఉంటారు నాకు మీరంటే చాలా ఇష్టం మీరు పెట్టే వీడియోలు అంటే చాలా ఇష్టం దయచేసి మీరు బ్యాడ్ కామెంట్లకు ఎప్పుడు బాధపడొద్దు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతారు మీరు అవి పట్టించుకోవద్దు వాటి కోసం మీరు వీడియోలు చేయడం మానవద్దు

  • @velugureddy
    @velugureddyАй бұрын

    మీ వీడియో లు చూసి చాలా నేర్చుకున్నాము మీ వీడియోలు వస్తూనే ఉండాలి అని కోరుకుంటూన్నాను

  • @devinunna9032
    @devinunna9032Ай бұрын

    పూజ చేసుకోవచ్చు అండీ తప్పులేదు. దీపం పెట్టుకోవచ్చు తప్పులేదు పండుగలు చేసుకోరు. గుడికి వెళ్లొచ్చు. చాలామంది భక్తి టీవీ లో చెప్పారు. పెద్దావిడ తప్పులేదు బొట్టు పెట్టుకోవచ్చు. బాధపడకండి.

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402Ай бұрын

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి వీడియోస్ ఆపకండి కామెంట్ చేసే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు పట్టించుకోకండి

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478Ай бұрын

    వీడియోలో చూస్తే ఏమవుతుంది 😂. సినిమాల్లో అంతా అన్నీ చూస్తుంటారు, అపుడు లేని ఇబ్బంది ఇపుడు వచ్చిందా. ఇంట్లో తల్లికి జరిగితే అలానే అనుకుంటారా. మంగళవారం, శుక్రవారం, ఆదివారం నేరుగా చూడకూడదు , వీడియోలో చూస్తే ఏమవుతుందో 😢 ఇంట్లో పూజ చేసుకోవచ్చు, పాలు, పండ్లు నైవేద్యం పెట్టవచ్చు. అన్న ప్రసాదం పెట్టకూడదు.

  • @nirmalasanivarapu7068

    @nirmalasanivarapu7068

    Ай бұрын

    Inkaa a kaalam lo vunnaroo janaalu chupiste emoutundoo

  • @lakshmichivukula1054

    @lakshmichivukula1054

    Ай бұрын

    True andi.... Janalu mentality Ela untundi antee.... Baita vadu badha lo unadu ante velu Pravachanulu start chestharu edi Ela cheyali ayyo adi ala chesaraa Ani.... Ade badha vala intlo osthe evaru ayina oka mata ante thesuko galara....

  • @saliajakathula5248

    @saliajakathula5248

    Ай бұрын

    Comments chadavakandi sister, pattinchukokandi leave it

  • @chbhavani4572

    @chbhavani4572

    Ай бұрын

    Haa inka ahh kaalam loo ni vunaru 😭😭 widows ki adei chala chinna chuppu chustunaruu lokamuu adei tahppu ​@@nirmalasanivarapu7068

  • @darakasumrskotturi6340

    @darakasumrskotturi6340

    Ай бұрын

    Meeru anta badapadutu video cheyaddu apeseyandi adi meeku manchidi konni rojula taruvata chesukondi madam

  • @naveenapnaveena8958
    @naveenapnaveena8958Ай бұрын

    అత్తమ్మ ఎప్పుడూ ముక్తైదు 🙏🙏అత్తమ్మ మామగారు చాలా మంచి వ్యక్తులు ఆత్మా ముఖం చాలా లక్కీ ఫేస్ నాకు బామ్మగారింటే చాలా ఇష్టం నేను ఆ వీడియో చూస్తున్నాను నేను చాలా అదృష్టవంతుడిని అత్తమ్మ ముఖం అమ్మ ముఖం నాకు చాలా ఇష్టం బామగారు నేను ఆ వీడియో చూస్తున్నాను నేను చాలా అదృష్టవంతుడిని అత్తమ్మ ముఖం అమ్మ ముఖం నాకు చాలా ఇష్టం బామ గ్రేట్ నానమ్మగారూ మాటలు లేవు నమస్కారం బామ్మగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @mahismarthometeluguvlogs2733
    @mahismarthometeluguvlogs2733Ай бұрын

    Amma plz ఎందుకు ఆపటం ఈ stage కి రావటానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు అవని పటిచుకోకండి అమ్మ మీరు ఈ వీడియోస్ చేయటం వలన కొంచం happy గా తాత గారిని మర్చిపోతారు

  • @STARBommarillu
    @STARBommarilluАй бұрын

    Laxmi గారు మీరు బాధపడకండి plz వాళ్ళ ఇంట్లో వుండరా పెద్దవాళ్ళు వాళ్ళని ఎవరు చూడమన్నారు అలా నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు

  • @sesharatna
    @sesharatnaАй бұрын

    నేను కామెంట్స్ చూసాను sis మంగళవారం ఎందుకు చూపెంచారు అని చాల తప్పుగా మాట్లాడారు అసలు ఎలా అనగలుగుతున్నారు అండి ఆలా అయితే బస్సు ఎక్కటపుడు ట్రైన్స్ లో ప్రయాణం చేసేటపుడు ఇలా చాల మంది మీకు ఎదురువతారు మీరు వెంటనే ట్రైన్ దిగి వెళ్ళిపోవాలి ఎందుకండీ ఇలాంటి మాటలు ఈ రోజుల్లో ఇపుడు ఉన్నా వాళ్ళు రేపు ఉండటం లేదు తప్పు అండి ఒకరిని బాధపెట్టడం మీరు ఇలాంటి కామెంట్స్ అసలు పట్టించు కోవద్దు

  • @tejakumari8096

    @tejakumari8096

    Ай бұрын

    Super Andi

  • @anthonyma9451
    @anthonyma9451Ай бұрын

    Lakshmi garu ur great kind hearted person. Take it easy. Don't care any comments and continue ur vedios.

  • @LakshmiDevi-rk1rs
    @LakshmiDevi-rk1rsАй бұрын

    Amma thallullaraa Tuesday chupinchakudadha rapu meeku kuda same situation vasthe appudu ardhamouthadhi avva chala manchivaru avidani Ani meru papam kattukovadhu

  • @ramyachetti5804
    @ramyachetti5804Ай бұрын

    మీ అత్తయ్య గారు అమ్మవారి తో సమానం ఆమెని అవమనిచితే అమ్మవారిని అవమనిచ్చినట్టు

  • @d.ch.e

    @d.ch.e

    Ай бұрын

    Edey maata Garikapatigaru chepparu. Mundu avathalavaarini insult cheyyadam marchukondi. Adi chaala paapam

  • @balagopalmandavalli8551

    @balagopalmandavalli8551

    Ай бұрын

    అవును😢

  • @yakshithrao9168

    @yakshithrao9168

    Ай бұрын

    True

  • @user-zw8qw7zf3p
    @user-zw8qw7zf3pАй бұрын

    మీరు బాధపడకండి పనీ పాట లేని వాళ్ళు అంతే మాట్లాడుతుంటారు మీ వీడియోస్ ఆపకండి మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది

  • @balagopalmandavalli8551

    @balagopalmandavalli8551

    Ай бұрын

    చ నీకు పని పాట లేనటుంది

  • @sowndaryavakamullu6752
    @sowndaryavakamullu6752Ай бұрын

    Lakshmi garu mee videos chala bavuntayi. Meeru attayya vallani chala baga chusukunnaru. Meeru bhada padavaddu.

  • @Joy-od4sk
    @Joy-od4skАй бұрын

    Mangalvaralu sukravaralu bayta widows avvarne chudatleda ? Chaduvuto paatu kasta samskaram kuda nerchukunte baguntadi.

  • @mukkantidevi6039
    @mukkantidevi6039Ай бұрын

    అందరికీ అన్నీ తెలియాలని లేదు.ఎవరి ఇంట్లో పద్ధతులు వాళ్ళు పాటిస్తారు . చేసే ప్రతి పనిలోనూ తప్పులు చూసే వాళ్ళను పట్టించు కోవడ్డు. పూజ అనేది మనసుకు నచ్చినట్లు చేసుకోండి.వ్రతాలు చేసుకోకూడదు అంతే. పెద్దవాళ్లను గౌరవించాలి.మీరు చేసేది కరెక్ట్

  • @vikramReddy0606
    @vikramReddy0606Ай бұрын

    అమ్మ present society lo ఒకర్ని బాధపెట్టి సంతోషించే రాక్షసులు వున్నారు so don't care that negative comments so please don't Stop videos

  • @vaniideasvlogs5837
    @vaniideasvlogs5837Ай бұрын

    Endhuku amma feel avutharu vedhavallu eno matladhutharu vatini patinchukoku evarikosam manam brathkadham leedhu kadha manakosam manam happy ga vundhali ellanti vallu vunnanthavaraku e Desam maradhu meeru videos apakandhi maa please continue chaiyandhi please makosam

  • @padmamukkasa4396
    @padmamukkasa4396Ай бұрын

    చాల బాదగా వుంది మీరు చెప్పేది వింటే ఏమి మనుషులు ఆవిడ ఎంత పెద్ద ఆవిడ ఎన్ని చూసివుంటారు ఆవిడ ని పట్టు కొని అంత మాటలు అన్నారా వాళ్ల కు బుద్ధి వుందా అసలు ఈరోజుల్లో కూడ ఇలాంటి వాళ్ల వున్నారా ఒక భర్త చనిపోవడం అది ఆ భార్య తప్పా అది అందరి జీవితాల్లో జరుగుతాయి అదే అంటారు తమదాకవసైకానితెలియవు అని మీరు భాధ పడకండి అసలు అలాంటి మాటలు పట్టించు కోరండి వదిలేయండి ☺️

  • @dunnarajitha7861
    @dunnarajitha7861Ай бұрын

    1st coment Ippude Naa manasulo mi gurinche anukuntuna Pedamma garu Nen inka video chudaled but miru matram videos stop cheyoddu pls ❤

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ulАй бұрын

    ఆది కాదండీ టీవీ లో అన్ని వరాలు అన్ని చూపిస్తరకదా మంగళవారం సినిమా కి వెళితే chupinchara

  • @shivak8732
    @shivak8732Ай бұрын

    లోకులు కాకులు.... నరం లేని నాలుక.... కృతజ్ఞత లేని మూర్కులు, సంస్కారం లేని వాలు ఉంటారు..... అనీ పట్టించుకూడదు..... 🙏

  • @Saathyachannel
    @SaathyachannelАй бұрын

    Intlo antha busy ga vunnapudu, situation baaglenapudu, enduku videos chesi andariki pettadam, mee intlo baadalu meevi, andariki share chese avasaram ledu. Konni personals vuntai avi mee family vi.

  • @bhavanimittapally7817
    @bhavanimittapally7817Ай бұрын

    మన మనసులో కల్మషం లేకుంటే మంగళవారం బుధవారం అని అది కాదండి మీరు అస్సలు బాధపడకండ మీరు పద్ధతులు తెలియని వాళ్లు కాదండి మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను నా ఏజ్ 55

  • @RajeswariMysore
    @RajeswariMysoreАй бұрын

    లక్ష్మీ అక్క మీరు బాధపడకండి అలాంటి వాళ్లను పట్టించుకోకండి మీరు వీడియోస్ మా కోసం పెట్టండి

  • @yummyfood1273
    @yummyfood1273Ай бұрын

    Mee videos chuste chala peaceful ga vuntundhi, family ante ila vundali ani chala happy ga anipisthundhi chusinappudantha, ila naala mimmalni, mee family ni chusi santhoshinche vaallu chala mandhi vunnarandi, 10 mandhi kosam 100 mandhi santhishanni dooram cheyakandi, videos apakandi plz 🙏🙏, ila konasagandi, pattinchukovaddhu, kutumbaallone anevallunarandi erojullo, yevaro yekadnundo anevallu, andhulonu manalni ardham chesukoni valla gurinchi pattinchukovdam denikandi

  • @swarnalatha7589
    @swarnalatha7589Ай бұрын

    Meeru feel avvakandi Lakshmigaru. Deepam leni ellu undakudadu. Deepam pettavachu evari sampradayam vaaridi. Elaantivi vadilesi happy ga undandi.

  • @sdvlogsandsdplants6843
    @sdvlogsandsdplants6843Ай бұрын

    అయ్యో బాధ పడకండి తన వరకు వస్తె అనే విషయం తెలిసిందే కదా ప్లీజ్ పట్టించు కోవద్దు

  • @morarajeswari1237
    @morarajeswari1237Ай бұрын

    Ignore the comments Lakshmi garu meru videos pettandi plzz

  • @KishoreB-wz7yn
    @KishoreB-wz7ynАй бұрын

    బాధపడకండి లక్ష్మి గారు ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకోకండి వీడియోస్ పెట్టడం మానకండి

  • @meerakasnaboina3566
    @meerakasnaboina3566Ай бұрын

    Amma neenu atta mama patia yenta prema vndo naaku telusu Mee vedeos staring nunchi chustanu neelanti kodalu dorakadam valla adrustamu Atta gurunchi yenta bada padutunnav god bless u talli

  • @bhharathibandi2157
    @bhharathibandi2157Ай бұрын

    Hi Lakshmi garu... Mee family antey maku chala chala isham❤❤❤ Meru yeppudu happy ga undali... ❤❤❤❤

  • @vijayalakshmi958
    @vijayalakshmi958Ай бұрын

    Lakshmi garu don't feel unnecessary words, don't stop your videos , all videos are valuable and positive energy ❤

  • @tannirusujatha3057
    @tannirusujatha3057Ай бұрын

    లక్ష్మీ గారు ఇది కలికాలం . వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు అండి. అత్తమ్మ , మీరు ధైర్యంగా ఉండండి❤

  • @gangasekharreddy6056
    @gangasekharreddy6056Ай бұрын

    మీ వీడియో చాలా బాగుంటాయి అక్క మీరు వీడియో ఆఫ్ చేయకండి అక్క ప్లీజ్ అక్క మీ వీడియో చాలా చాలా బాగుంటాయి అక్క మంచి విషయాలు చెప్పుతారు మీరు

  • @sreenivasballa8695
    @sreenivasballa8695Ай бұрын

    Akka this is Rani, నేను మీ next వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం,ignore the నెగెటివ్ కామెంట్స్.🤝👍

  • @svarmagaminff7630

    @svarmagaminff7630

    Ай бұрын

    Yes

  • @sreejasreejs5472
    @sreejasreejs5472Ай бұрын

    Aunty meeru Assal feel avvakandii kontha mandhi ki noru undhikadha ani evi padithe avimatladtharu😐 meeruchala manchivaru😍

  • @SriRaghavendra-ku4ov
    @SriRaghavendra-ku4ovАй бұрын

    Amma manam samaajam lo vunnamu lakshmi garu.positive negative rendu vuntaayi .konni sensitive vuntayi .maname manintlo konni konni peddavaallu chepthe chedu ani manesthamu.vaallu Danilo paramaartham chepparu . meekanni thelusu .kondarithe mudu nelalu bayatiki raaru thelusa maapallelone bayatiki pamparu.battalu chanipoyinavaariki petti .gudilo nidrachesaka malli maamuluga thirugutharu.manaku nachinavishayam avathali vaallaku nachhakPovachhu.vallaillallo saampradayaliyundochu.enyway lakshmi don't worry. Me kutumbaniki maa yokka pragada saanubhooti.meeru mee athamma meekutumbam Maamulu sthithiki raavaali.meeku manobalam kalagaali. God bless you 🙏

  • @shobhaindurthi5745
    @shobhaindurthi5745Ай бұрын

    Pattinchukoku Lakshmi.. Rakarakaala manushulu untaaru.. Mee valla inspire ayye vaallu chaala mandi unnaru...vaalla kosam meeru munduku vellandi!! ❤

  • @sulthanpuramrenukaprasadgoud
    @sulthanpuramrenukaprasadgoudАй бұрын

    మనసులో మంగలకరమైన Alochana Undhali అధి ఛాలు ఆఆ మనసు అత్యా Undhii just ignore negative comments Chakali Nindha Seethamma కి Thappaledhu మనం Entha channel అప్పడనికి Veelledhu idhi అమ్మవారి మాట

  • @laggisettypavani7530

    @laggisettypavani7530

    Ай бұрын

    Yes

  • @Radhashok1022

    @Radhashok1022

    Ай бұрын

    Yes

  • @deepadeepika2691
    @deepadeepika2691Ай бұрын

    Peace ga untundi try to listen pravachanalu to overcome from stress

  • @nunnasurekha
    @nunnasurekhaАй бұрын

    ఇలాంటి చెత్త కామెంట్సను లెక్క చేయకండి అక్క మీరే మాకు చాలా ఇన్స్పిరేషన్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @bhavanimittapally7817
    @bhavanimittapally7817Ай бұрын

    ఎవరి పద్ధతులు వాలే అండి మీరు అవన్నీ పట్టించుకోకండి మీరు వీడియోస్ కంటిన్యూ చేయండి ప్లీజ్

  • @annapurnae396
    @annapurnae396Ай бұрын

    Lakshmi garu negative comments gurinchi ekkuvaga alochinchakandi mee health paduchesukokandi please

  • @rukminichinnurkar8844
    @rukminichinnurkar8844Ай бұрын

    Am bhadha padakandi am kadu aroju chuste am undi andi valla antha ayushu manaku undali andi mi aathayya padhalaku nenu mana spoorthi ga namaskaristunnanu🙏🏻🙏🏻

  • @sreejavenkat4443
    @sreejavenkat4443Ай бұрын

    మూడ నమ్మకాలు అన్ని ఈ మనుషులు మారరు అలాంటి వారి గురించి మీరు అసలు పట్టించుకోకండి ...

  • @gowthamkishorevelupula7462
    @gowthamkishorevelupula7462Ай бұрын

    Please don't do this amma

  • @snehareddy9351
    @snehareddy9351Ай бұрын

    Lakshmi aunty nenu first nundi me vedios follow avtuna me vedios lo tathayagaritho me bonding chala bagundedi meru em feel avoddu meku supporting family undi take care andi

  • @NandiniNandini-oe2bn
    @NandiniNandini-oe2bnАй бұрын

    Hi aunty🙏❤ Miru challa bhaga chepataru aunty. You tube chanal continue cheyanadi plece aunty Thank you forever aunty🏆🎉🎉

  • @user-rm3vq7yg8j
    @user-rm3vq7yg8jАй бұрын

    మీరు చెప్పిన ప్రతి మాట చాలా correct అమ్మ మీరు మనస్సు చిన్నబుచుకో కండి pls మీరు అంత బాధలొ కూడా ఇంత సంస్కారం గా reply చేసారు ముందు మీరు మీ అత్తగారు మళ్లీ manobalam తో పిల్లల్ని కుటుంబాన్ని ముందు కి నడిపించండి pls take care అమ్మ

  • @rishigoud2138
    @rishigoud2138Ай бұрын

    హాయ్ అక్క బాగున్నారా బాధపడకండి అక్క మీ వీడియోస్ కంటిన్యూ చేయండి

  • @Ashika_the_classical
    @Ashika_the_classicalАй бұрын

    వీడియోస్ వీడియోస్ లనే ఉండాలి అండి.. మీరు ఎప్పుడైతే పర్సనల్స్ లోకి వెళ్లారో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అవునా.. అన్ని అందరు ఎప్పుడు ఒకేలా వుంటారా వుండరు కదా డీప్ గా వెళ్ళకూడదు... చూడండి ఇప్పుడేమయ్యిందో 😢

  • @shriharidra
    @shriharidraАй бұрын

    అయ్యో లక్ష్మి ఇలాంటివి పట్టించుకోవొద్దు 👍

  • @sumithakothapelli3578
    @sumithakothapelli3578Ай бұрын

    Videos apakandi Mee videos chala baguntai

  • @gudelarajeswari8763
    @gudelarajeswari8763Ай бұрын

    అక్క మీరు ఏమి భాధపడదు

  • @ushaganesh6348

    @ushaganesh6348

    Ай бұрын

    Akka don't worry and don't stop videos

  • @laxmijanampeta6132
    @laxmijanampeta6132Ай бұрын

    Dheepam kacchithanga pettali akka. Theliyani vaalu ante pattinchukokovaddhu.

  • @hrkkoneri8457
    @hrkkoneri8457Ай бұрын

    Mi video's Anni choodaka poina konni video s lone Naku meeru chala Baga artam ayyaru.mi video s baguntayi continue cheyyadi.evari matalu meeru pattinchu kovaddu

  • @rajanipriyab232
    @rajanipriyab232Ай бұрын

    Hi. Laxmi...valla. Matallu. Pattinchukokandi...mi. Anavayeti...alla. Vunte. Alla. Chestaru...Pani pata. Leni vallu. Mastu. Matladutaru... No. Tence. Attamma nu. Carefull. Ga. Chusukondi...miru kuda. Health. Chusukondi...miru. Anni. Baga. Chestunnaru....valla gurinchi. Vadilayandi...ok...Amma. Don't. Very...valla. Bhagyam. Manaku...🫶🫶🥰🥰🙌🙌☝️

  • @padmavathisunkara6034
    @padmavathisunkara6034Ай бұрын

    మీరు ఈ పనికిమాలిన కామెంట్స్ చేసే వాళ్ళకి సంజాయిషీ ఇవ్వనక్కరలేదు. వీరందరూ ఈ భూమిమీద permanentgaa బ్రతికి ఉంటారా? ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు. మీకు నచ్చినట్లు ఉండండి మరియు చేయండి. బాధ పడవద్దు ప్లీజ్. దీపము పెట్టుకోవచ్చు.

  • @reddymuni6115
    @reddymuni6115Ай бұрын

    బాధపడకండి అక్కఎవరోకొందరుఅన్నారనివీడియో పెట్టకుండా ఉండకండి నీకోసంవెయిట్ చేసే వాళ్లు కూడా ఉంటారు

  • @rameshmachala3257

    @rameshmachala3257

    Ай бұрын

    Akka. meevideos prathi okati. nenu. choostanu. eppudu coment. pettaledu meeru bhadhapadakandi. mee videos. maku. bhaga. help. avuthai akka

  • @kalpana1974
    @kalpana1974Ай бұрын

    Don't stop videos please continue cheyandi ... Ane vallu antune vuntaru ignorance is bliss

  • @vettiaruna6888
    @vettiaruna6888Ай бұрын

    Ayyo laxmi garu pichivallu edopedatharu pattinchukokandi pls pooja chesukondi🎉 atthamki stikar pettandi no problem bi happy aundi 🎉

  • @rohinilekkala5432
    @rohinilekkala5432Ай бұрын

    Wrong comments chese vallee kadhu andi ma laga abhimanichevallu kooda vunataru ma gurinchi matrame alwochinchandi alanti comments ni ignore cheseyandi..ammamma garini Baga chusukondi happy ga vundandi

  • @lokshita_ammu
    @lokshita_ammuАй бұрын

    Aunty one thing vere vala gurinchi meku avasaram ledhu... Manishi unapudu videos chusaru manishi lenapudu ilanti comment chestunaru... Alanti valani vadileyandi... Enduku manam andaram humans ey... Humanity leni vala gurinchi vadileyandi aunty... Face chese valaki pain telustadi meru epudu dhayram ga undandi...

  • @penchalamma9978
    @penchalamma9978Ай бұрын

    Pooja chesukovachu amma, gotram,temkaya kottakudadu ma atta vallu elane chestaru amma

  • @maheswari8550
    @maheswari8550Ай бұрын

    కరెక్ట్ గా సమాధానం చెప్పారు.

  • @sulupolineni4380
    @sulupolineni4380Ай бұрын

    Hi mam అనుకునే వాళ్లు ఎన్ని అనుకున్న మన పని మనం chesukupovali వాళ్ల తో మీకు ఎందుకు mam

  • @bharatiparitala2052
    @bharatiparitala2052Ай бұрын

    లక్ష్మి గారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ అత్తయ్యను దేవుడు చల్లగా చూడాలి

  • @adiprasadveera6467
    @adiprasadveera6467Ай бұрын

    మనుసులు అన్నాక నాలుగు రకాలుగా ఉంటారు అన్ని పాటించుకొంటే ఈ ప్రపంచంలో బ్రతకలేరు మీరు తప్పేమి చేయలేదుగా ఎవరో అన్నారని మీరు తల దించుకోవా్కరలేదు

  • @YedlapatiBhavani-pb3le
    @YedlapatiBhavani-pb3leАй бұрын

    అటువంటి మాటలు గురించి పట్టిచుకోవాలిసేనా అవసరం లేదు sister మీరు బాధ పడకండి

  • @bvishalinirao7038
    @bvishalinirao7038Ай бұрын

    Hi everyone pls don't send negative comments on their personally things.if not interested to see stop watching it. They r in sad about uncle..Dont break their hearts and minds. Akka pls don't be sad god is their. Pls dont stop vedios.🙏🙏

  • @3959716
    @3959716Ай бұрын

    మూర్ఖుల గురించి పట్టించుకోవద్దు సంతోషంగా ఉండండి

  • @vijayadurgamanyam1409
    @vijayadurgamanyam1409Ай бұрын

    లక్ష్మీ గారు మాట్లాడేవాళ్ళు అలాగే మాట్లాడతారండి ఎదుట మనిషిని బాధ పెడుతున్నావ్ అన్న జ్ఞానం వాళ్లకు ఉండదండి మీరేం బాధపడకండి లక్ష్మి గారు ప్లీజ్🙏🙏

  • @Annamani-fb5jf
    @Annamani-fb5jfАй бұрын

    అమ్మ పిచ్చి పిచ్చి కామెంట్స్ పట్టించుకోవద్దు మీ మనసులో ఎమీ ఆలోచించకండి మాన లైఫ్ మన ఇష్టం

  • @mahima_yadhav
    @mahima_yadhavАй бұрын

    Medam miru ento mi family ento maku thelusu andi vallu anthe vagutharu avvi anni patienchukokandi lite thisukondi be happy waiting for more videos😊😊

  • @user-os4gq3vi5b
    @user-os4gq3vi5bАй бұрын

    Mee atha garu yapudu Lakshmi Devi A lokulu kaakulu antaru kadha E lanti matalay don't worry andi atha garini happy ga chusukondi

  • @rajanipriyab232
    @rajanipriyab232Ай бұрын

    Vaddu. Laxmi. Badha. Padaku...lokullu. Kakullu...no...answering. You...don. Good. Your. Elders...👌👌🤝🤝

  • @nemmallapudigouthamireddy6322
    @nemmallapudigouthamireddy6322Ай бұрын

    బాధ పడకు అక్క మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి అన్ని మనసు కి తీసుకోకండి తాత అమ్మని మీరు ఎంత కేర్ చేస్తారో అందరికీ తెలుసు

  • @prasannadhikonda389
    @prasannadhikonda389Ай бұрын

    Bamma garu chala peddavida alanti vari face chuste chala peaceful gavuntundhi Amma 😊😊😊😊😊 Please sense leni vala matalu patinchukokandi variki meeruSorry chepadamyenti Please Amma bad comments patinchukoku please 🙏🙏🙏🙏 Meeru naku ma Amma lage anukuntunanu andhuke inthaga chebuthunanu. Meerufeel Avodhu

  • @rambabuyadamareddy2702
    @rambabuyadamareddy2702Ай бұрын

    Àmma Ela iendi ani epude chusa vedio,,,nijamga chala badavesendi

  • @shilpadevi6674
    @shilpadevi6674Ай бұрын

    No akka don't do this plz continue ur videos

  • @vkanakadurga3526
    @vkanakadurga3526Ай бұрын

    అలాంటి మాటలు మనం పట్టించుకోకూడదు మీరు హ్యాపీగా ఉండండి

  • @Maruthisarma
    @MaruthisarmaАй бұрын

    అమ్మ లక్ష్మి గారు మీ వీడియో లు మాములుగా తీయండి ఒకరు కోసం మనం ఎందుకు మానుకోవాలి

Келесі