Aruna Sairam- Palinchu Kamakshi- Madhyamavathi- Adi -Shyama Shastri

Музыка

Indian Carantic Music-Radio Recording
Lyrics:
pallavi
pAlincu kAmAkSi pAvani pApa shamani
anupallavi
cAla bahu vidhamugA ninu sadA vEDukonaDina endEla iLAgu sEvu veta harincavE vEgamE nanu
swara saahitya
kanaka giri sadana lalita ninu bhajana santatamu jEya nijanuDana vinumu nikhila bhuvana janavini ipuDu mA duritamu dIrcci varAlicci
caraNam 1
svAntambulOna ninnE dalacE sujanula kellanE vELa santOSamu
losagEvani nIvu manOratha phaladAyinivani kAntamagu pEru ponditivi
kAruNya mUrti vaijagamu kApADina talli gadA nEnu nIdu biTTanu lAlinci
caraNam 2
I mUrti inta tEjOmayamai iTuvale kIrti visphUrti viTalAnaya guNa
mUrti trilOkamulO jUcindaina galadA Emi toli nOmu nOcitinO nI pAda
padma darshanamu vEmAru labhinci krtArtuDainati nA manaviyAlinci
caraNam 3
rAjAdhirAja rAjanmakuTI taTamaNi rAj abhAjAla nija sannidhi
dEvi samasta janula kella varadA rAjamukhi shyAmakrSNanuta
kAnci purIshvari vikaca rAjIva daLAkAi jagat sAkSiyau prasanna parAshakti
swara
ni sa ri pa ma ri sa ni sa ri ma ri sa ni sa ri sA, ri sa ni pA, pa ma pa ni sa rI
pa ma pa sa ri sa pa ma pa ni pa sa ni ri sa ma rI , sa ni pa ri sa , ni pa ma , rI sa
-Video Upload powered by www.TunesToTube.com

Пікірлер: 7

  • @henavn9120
    @henavn91206 ай бұрын

    🙏🙏🙏

  • @henavn9120
    @henavn91206 ай бұрын

    Super instramend vaadanam

  • @henavn9120
    @henavn91206 ай бұрын

    Ragalapanam 🙏

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi34632 жыл бұрын

    👏👏👏🙏🙏🙏🇮🇳

  • @bbkulkarni343
    @bbkulkarni3433 жыл бұрын

    I can't express, simply superb.

  • @ggirish7641
    @ggirish76412 жыл бұрын

    Soulful

  • @svkrishna4976
    @svkrishna4976 Жыл бұрын

    పల్లవి:పాలించు కామాక్షి పావనీ పాపశమనీ అంబ॥అను పల్లవి:చాల బహువిధముగా నిన్ను సదా వేడుకొనేడి నా యందేల ఈలాగు జేసేవు వెత హరించవే వేగమే నన్ను॥చరణము(లు):స్వాంతంబులోన నిన్నే దలచిన సుజనులకెల్ల నీవేళ సంతోషములొసగేవని నీవు మనోరథ ఫలదాయిని వని కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము కాపాడిన తల్లి గదా నేను నీదు బిడ్డను లాలించి॥ఈ మూర్తి ఇంత తేజోమయమై యిటువలే కీర్తి విస్ఫూర్తి నిట్లను గుణమూర్తి త్రిలోకములో జూచినా ఎందైన గలదా ఏమో తొలి నోము నోచితినో నీ పాదపద్మ దర్శనము వేమారు లభించి కృతార్థుడనైతి నా మనవినాలకించి॥రాజాధి రాజన్మకుటీతట మణిరాజపాదా నే జాల నిజసన్నిధిని కోరి సమస్తజనులకెల్ల వరదా రాజముఖీ శ్యామకృష్ణనుతా కాంచీపురేశ్వరీ వికస రాజీవదళాక్షీ జగత్సాక్షీ ఓ ప్రసన్న పరాశక్తీ॥

Келесі