అరుదైన వరాన్ని కాపాడుకుందాం

(బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఋషిపీఠం సంపాదకీయం - జూలై 2024)
#Samavedam
#ShanmukhaSarma

Пікірлер: 71

  • @madhavilalithak8203
    @madhavilalithak82039 күн бұрын

    నిజంగానే ఈ అరుదైన వరాన్ని కాపాడుకోవాలనే బుద్ధిని అందరికీ ఇవ్వాలని...ముఖ్యంగా హిందువులకి ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @user-bb2rd3pv2c
    @user-bb2rd3pv2c9 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai Sivaji Maharaj Jai Sanatana Dharma Jai Shree Ram Jai Maa Bhavani 🙏🙏🙏🙏🎉

  • @guptapn686
    @guptapn68611 күн бұрын

    అద్భుతమైన సందేశాన్ని అందించారు గురువుగారు.... మీకు కర్తవ్యాన్ని బాధ్యతను సమయానుగుణంగా అందజేస్తూ ప్రజలని చైతన్యవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలు.... ఓం శ్రీ గురుభ్యోనమః...

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni130711 күн бұрын

    చాలా చాలా గొప్ప అంతరంగ ఆవిష్కరణ సమాజానికి అందించిన సామవేద షణ్ముఖశర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.

  • @rajeswarijonnalagadda3407
    @rajeswarijonnalagadda340711 күн бұрын

    Absolute majority లేకుండా గెలిపించడం మన దురదృష్టం. గురుభ్యోనమః

  • @vishnupriyadutta587

    @vishnupriyadutta587

    11 күн бұрын

    Majority lekapote issue ayena, dushta shaktulu/ foreign countries influence unna, aa Srirajarajeshwari , Srirajarajeshwara karunato Bharat desa pavrude mana leader. Asatya pracharam chesi UP lo muslims votes rabatukunnaru( monthly 8500Rs scheme etc). Mana bhayataga ee innocent public false schemes/ anti muslim/ anti minority propaganda ki influence avvakundela ammavari shaktini adugudam( group consciousness) anipinchindi.

  • @madhavilalithak8203
    @madhavilalithak82039 күн бұрын

    ఎన్నో రోజుల బట్టి నా లోపల జరుగుతున్న అంతర్మధనం... నిస్వార్థంగా దేశాన్ని ఒక కర్మ యోగిలా పాలిస్తున్న మహర్షి లాంటి వ్యక్తిని ఇరకాటంలో ఎలా పెట్టాలా అని ఆలోచించే ప్రతిపక్ష కుటిల నీతి రాజకీయ నాయకులు...ఆయన లేకపోతే దేశం ఏమైపోతుందో అనే బెంగ...మీ మాటలు నాకు కొంత ఊరట నిచ్చాయి

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala10 күн бұрын

    ✍️🙏🚩🇮🇳💪 ఓం శ్రీ గురుభ్యో నమః.. నమో కారణజన్ముడు సనాతన ధర్మ పరిరక్షణ కి భారత్ ని తిరిగి తన విశ్వగురూ స్థానంలో కూర్చోపెట్టడానికి ఆ భగవంతుడు ఏ పంపిన నాయకుడు..🙏

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva30437 күн бұрын

    చక్కటి విశ్లేషణ అందించిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి మనః పూర్వక కృతజ్ఞతలు ! 🙏🙏🙏 మనం కూడా కుల విద్వేషాలతో, స్వార్థ చింతనలతో , ప్రతిపక్ష కుట్ర పూరిత ప్రసంగాలతో మన నాయకుడిని అర్థం చేసుకోలేని వారికి అవకాశం మేరకు ఈ విషయాలు వివరిద్దాం...

  • @sakethsatyavarapu8036
    @sakethsatyavarapu803611 күн бұрын

    🕉నరేంద్రమోడి కారణజన్ముడు.🙏🙏🙏 అయ్యా గురువుగారు మీకు పాదాబివంథనం.సమాజానికి మంచి సందేశం ఇచ్చారు.

  • @lakshmiramana4779
    @lakshmiramana47799 күн бұрын

    అక్షర సత్యం గురువు గారు . 🙏🙏🙏

  • @valliraghavendra8281
    @valliraghavendra828111 күн бұрын

    భారతీయ ధార్మిక అవ్యక్తభావాన్ని ఆవిష్కరించి న మహానుభావులకు శతకోటి వందనాలు 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి'

  • @venkataraghavendraraob
    @venkataraghavendraraob10 күн бұрын

    సమన్వయ భారతి శ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారికి నమస్కారములు పాదాభివందనాలు

  • @nagamanisalaka367
    @nagamanisalaka36711 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు🙏🙏🙏 జై భరతమాత🙏🙏🙏 జై మన భారత ప్రధాని వారికి🙏🙏🙏

  • @anuradhapusapati5455
    @anuradhapusapati54559 күн бұрын

    Guruvugariki Padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻

  • @anuradhapusapati5455
    @anuradhapusapati54559 күн бұрын

    Excellent video thanks for sharing

  • @RamaKrishna-bd8bo
    @RamaKrishna-bd8bo11 күн бұрын

    శ్రీ గురుభ్యో నమః 🌹🙏🙏🙏 🎉❤,🕉️🚩🇳🇪🙏

  • @gomubalagy369
    @gomubalagy36911 күн бұрын

    🚩ఓం శ్రీ గురుభ్యో నమః🚩

  • @sumangali9800
    @sumangali980010 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari139110 күн бұрын

    అద్భుతం గా నిర్వచించారు గురువు గారు మీకు ధన్యవాదాలు 🙏🏿🙏🏿🙏🏿👍🏵️🍁❤💐🍇🏆👑🙏🏿🙏🏿

  • @sugunamikkili7812
    @sugunamikkili78129 күн бұрын

    Asalu vyasabharatam vinakunda chadavakunda , panditulanu sampradinchakunda cinemalu teeste dani prabhavam chala vipareetam ga untundi.🙏🙏

  • @sarojinit9593
    @sarojinit959311 күн бұрын

    తెలుగులోనే మె సేజ్ పెడితే ఎంత బాగుంటుందో ఆలోచించండ

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan734811 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @vijayah579
    @vijayah57911 күн бұрын

    సామవేద శాస్త్రీగారికి,పాదాబి వందనాలు🙏🙏చాలా బాగా చప్పారు🙏🙏

  • @indira4625

    @indira4625

    11 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🌹🌹

  • @parvathidevisristi1958

    @parvathidevisristi1958

    11 күн бұрын

    శాస్త్రి కాదు అండీ, Shanmukha sarma గారు🙏

  • @jayasreesankara5510
    @jayasreesankara551011 күн бұрын

    Acharya devobhava.Guruvu garu rendered a good message to the whole community.

  • @vamsiyadav656
    @vamsiyadav65611 күн бұрын

    Correct ga chaparu guruvu garuu

  • @lokeshbabu2074
    @lokeshbabu20748 күн бұрын

    జై శ్రీమన్నారాయణ

  • @tgrhprasad9529
    @tgrhprasad952911 күн бұрын

    Acharya devo bhava entachakkani visleshana. Ayana maa burraakekkuna

  • @subhadrathopella9497
    @subhadrathopella949711 күн бұрын

    హర హర మహాదేవ🎉

  • @malapakasarada5412
    @malapakasarada541211 күн бұрын

    జైశ్రీరామ్

  • @TLNReddy
    @TLNReddy11 күн бұрын

    Sree gurubyo namaha, manaki, rama rajyam, echee, e lantie, nayakudu, raju, ravadam mana adrustam. Meeku danyavadamullu

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu643811 күн бұрын

    ఈశ్వర ప్రణాళికలు గురించి భగవంతుడు లేడు అన్న వారికి నిదర్శనం చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు 🙏🏻 భారత దేశాన్ని ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలు రక్షిస్తూ ఉన్నా ప్రధాన మంత్రి గారి కీ ధన్యావాదాలు 🙏🏻

  • @sreeganges3938
    @sreeganges393811 күн бұрын

    Jai sriram Jai gurudev

  • @r.v.ssarma7773
    @r.v.ssarma777311 күн бұрын

    Shree gurubhyonamaha 🙏🙏🙏

  • @umadevim1869
    @umadevim186911 күн бұрын

    Guruvu gariki 🙏🙏 great words!

  • @arunakumariadabala8573
    @arunakumariadabala857311 күн бұрын

    Jai Sri Ram🙏🙏🙏🙏🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi9 күн бұрын

    🚩🇮🇳🛕🛕జయహో మోడీ జీ🇮🇳🚩🙏🙏

  • @sitaarasitaara2930
    @sitaarasitaara293010 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemarao4366
    @hemarao436611 күн бұрын

    Manchiga chepparu guruvu garu🙏 we are very fortunate in witnessing the life and daily living of a Maha YOGI Sri Narendra Modiji inspite of being the PM of Bharath… karma, bhakti and Gyana yogi day in and day out👏🎉

  • @sujanagalem8674
    @sujanagalem867411 күн бұрын

    Sri gurubyo namah

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar36208 күн бұрын

    Jai Hind

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali783011 күн бұрын

    Sri Gurubyonamaha jai gana nada Jai shanmukha nada Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram, Jaya ho BJP Jaya ho moodeeji Jaya ho Yogi ji.

  • @user-my8ye1iy9z
    @user-my8ye1iy9z11 күн бұрын

    Jai sriram jaijai sriram

  • @kasichainulaswarajyalakshm1284
    @kasichainulaswarajyalakshm128411 күн бұрын

    Sri gurubhyonamaha

  • @UjwalRam
    @UjwalRam9 күн бұрын

    🙏🏻🙏🏻🔥

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta58711 күн бұрын

    Namastey Guruvu garu 🙏🙏🙏.... 4.10 meeru cheppinatu, Modi garu yeno sarlu security issues face chesina, aa himalaya guruvulo, a divya shakto ayyani kapadtundi anipinchindi. Aa guruvula ashirvadam AP meeda undi, yikapaina anna Hindu devalayalu, sanatana dharma rakshinchabadali... Jai Srimanarayanaya 🙏

  • @vijayalakshmiburra1322
    @vijayalakshmiburra132211 күн бұрын

    🙏🙏🙏

  • @bhagavandas2416
    @bhagavandas241611 күн бұрын

    🙏

  • @gangadharbhagavatula5279
    @gangadharbhagavatula527911 күн бұрын

    ADBHUTAM GURUDEAAVA SREEGURUBHOYNAMAHA

  • @indira4625
    @indira462511 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩💐💐💐💐💐💐

  • @sumannaga
    @sumannaga11 күн бұрын

    OM 🕉

  • @n.v.vijayalakshmi7468
    @n.v.vijayalakshmi746811 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @MadugulaMuralikrishna-eq2be
    @MadugulaMuralikrishna-eq2be9 күн бұрын

    ఎక్కడ చూసినా జనం జనం ప్రభంజనం నారు పోసినట్లు నేల ఈనినట్లు విరబూసిన వనం ఆపై తుమ్మెద రొదలా మోదీ..మోదీ..మోదీ... ఎన్నికల్లో.... ఎన్నికళ్ళో,ఎన్నికళ్ళో... ఎన్ని కుళ్ళుకున్నాయో ఎంత దిష్టిపెట్టాయో ఏడు గుర్రాల రథమెక్కిన మధ్యాహ్న మార్తాండునిలా దూసుకుపోతుంటే నరదృష్టికి నల్లరాయైనా పగులుతుందట! లేపాక్షిలో నాగలింగం సాక్షి!! ఎంత దయో 'అమ్మ'కి,కాకపోతే? తన విదేశీ, స్వదేశీ 'హస్తాలు'రెండిటితో

  • @MadugulaMuralikrishna-eq2be

    @MadugulaMuralikrishna-eq2be

    9 күн бұрын

    దిష్టి తీసేస్తుందా? రేపటినుంచీ మళ్ళీ అంతా మామూలే ఉరకలేసే ఉత్సాహం తీరికలేని పని.... విశ్వమాతా, విశాలాక్షీ..!! ఆ కాశీవిశ్వనాథునితోడుగా కదిలి రావమ్మ,ఆశీర్వదించరమ్మ! _ప్రియతమ ప్రధాని శ్రీ మోదీగారి ప్రమాణస్వీకారానికి ముందురోజు నేను రాసుకున్న ..చిన్నికానుక మోదీగారికోసం

  • @funmath3835
    @funmath383511 күн бұрын

    modi 🎉. meelanti guruvula asisulu valla gelicharu

  • @aliveluduvvuri5894
    @aliveluduvvuri589411 күн бұрын

    🙏 Please post In English too

  • @madasuprasad425
    @madasuprasad42511 күн бұрын

    Vvpats are not counted

  • @user-po3ro2bu3x
    @user-po3ro2bu3x11 күн бұрын

    😂😂😂😂😂

  • @smgirinadhvidvan7348

    @smgirinadhvidvan7348

    11 күн бұрын

    నిన్ను చూసి అందరూ నవ్వుకునే రోజులు దగ్గరలోనే ఉంది

  • @user-po3ro2bu3x

    @user-po3ro2bu3x

    11 күн бұрын

    ​@@smgirinadhvidvan7348అవున నేను నీలా గొర్రెను కాదులే నిలంటి వల్ల వల్లే దేశం ఎలేడ్చింది ప్రశ్నించడం చేతకాక ఇష్టమొచ్చినట్టు పొగుడుతుంటే నవ్వక ఏం చేస్తారు రాజకీయాలు పక్కన పెడదాం అంట ఎందుకు పక్కన పెట్టాలి ప్రజలు ఏమైపోయినా పరవాలేదా మోది నీతిమంతులు లాగా బిల్డ్ప ఒకటి

  • @user-po3ro2bu3x

    @user-po3ro2bu3x

    11 күн бұрын

    రామ అని రాముని పేరుతో రాజకీయాలు చేయడం కాదు ఆ రాముడు లోని ఒక్క గుణం కూడా వంట పట్టించుకోని వాడు రాముని పేరుతోటి రాజకీయాలు చేస్తుంటే ఇతను సమర్థిస్తూ ఉంటే ఏమి అనలేక నవ్వుతున్న మోడీ ప్రవర్తన నా రాముడికి నచ్చలేదు యూపీలో ఓడిపోయాడు

  • @user-po3ro2bu3x

    @user-po3ro2bu3x

    11 күн бұрын

    ​@@smgirinadhvidvan7348 ఏడిచావులే

  • @user-po3ro2bu3x

    @user-po3ro2bu3x

    11 күн бұрын

    ​@@smgirinadhvidvan7348 seam to you nenu chusi kuda navvu tharule athi thwaralo

  • @kotakamakshi1608
    @kotakamakshi160811 күн бұрын

    శ్రీ గురుభ్యోమ్🙏🙏🙏 నమః

Келесі