డప్పు సుధాకర్ కు కన్నీటి వీడుకోలు SONG PROMO | APOORI SOMANNA SONGS | DAPPU SUDHAKAR | APOORI PATALU

డప్పు సుధాకర్ కు కన్నీటి వీడుకోలు FULL SONG | APOORI SOMANNA SONGS | DAPPU SUDHAKAR | APOORI PATALU
#apoorisomanna #epuripatalu #apoorisomannasongs #dappusudhakar
#epurisomanna #epurisomannasongs
Channel Managed By : #Abhikodipelly

Пікірлер: 118

  • @kanajarasrinu5955
    @kanajarasrinu5955

    అన్నా సోమన్న మీ పాట అద్భుతం మాలాంటి ఉద్యమ కళాకారులను దేవుడు తీసుకెళ్లిన మీ గొంతు పాట ద్వారా మా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అన్న జోహార్ సుధాకర్ అన్న

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377

    అన్నా నీ కలం గళం ప్రతి ఒక్క కళాకారునికి గొప్ప బలం డప్పు సుధాకర్ అన్న లేడ అనే బాధ నీ పాటతో ఎప్పుడు ప్రతిక్షణం మనతోనే బతికి ఉండేలా కలిసి ఉండేలా మా తోడు ఉన్నట్టుగా మా పక్కనే డప్పు సప్పుడు లో బతికే ఉన్నాడు జోహార్లు డప్పు సుధాకర్ అన్న కి ఇంత మంచి పాటలు అందించిన మా ఏపూరి సోమన్న కు పాదాభివందనాలు

  • @varakumarvarakumar5319
    @varakumarvarakumar5319

    చనిపోయిన సుధాకర్ కు పాటతో జీవం పోసినవే సోమన్న👌👌👌

  • @MAHESHKUMAR-uv1oz
    @MAHESHKUMAR-uv1oz

    జోహార్లు ర డప్పు సుధాకర్, మమ్మల్ని వదిలి వెళ్ళినవార 💐💐😭😭

  • @khanapuramlaxman6384
    @khanapuramlaxman6384

    జోహార్ కామ్రేడ్ డప్పు సుధాకర్ గారికిఅమరుడుసుధాకర్ మీద పాడిన కళాకారులు అందరికీఎమ్మార్పీఎస్ మాదిగ సామాజిక ఉద్యమ నమస్కారాలు

  • @saidulukongari9806
    @saidulukongari9806

    థ్యాంక్యూ సోమన్న పాడినందుకు

  • @SaiMitta-yb9yh
    @SaiMitta-yb9yh

    జోహార్లు డప్పు సుధాకర్ అన్న 🙏🙏

  • @maheshmolkapuri3529
    @maheshmolkapuri352921 күн бұрын

    జోహార్ ..డప్పు సుధాకర్ అన్న 😢😢😢😢

  • @GangadharGaskanti-ys5cp
    @GangadharGaskanti-ys5cp

    సూపర్ సోమన్న అన్న 💐💐🙏🙏

  • @santhoshMalugu
    @santhoshMalugu

    నీ మరణం చాలా బాధాకరం అన్న 🌹🌹🚩🚩జోహార్లు జోహార్లు అన్న గారు 🌹🌹ఓం శాంతి 🌹🌹

  • @maheshjeedi1265
    @maheshjeedi1265

    విప్లవ జోహార్లు డప్పు సుధాకర్ గార్కి💐💐

  • @yousufmohammed3833
    @yousufmohammed3833

    సూపర్ సోమన్న 😍😍😍

  • @jsandhya4587
    @jsandhya4587

    ఎన్ని సార్లు విన్న తనివి తీరని పాట పాడవు సోమన్నా....... మిస్ యూ సుధాకర్ 💐

  • @bandelasomanarsaiah9734
    @bandelasomanarsaiah9734

    జోహార్ డప్పు సుధాకర్ జోహార్ జోహార్😭😭😭😭

  • @mandulavishnu7090
    @mandulavishnu7090

    జోహార్లు డప్పు సుధాకర్ అన్న 😢😭😭💐💐🙏🙏

  • @Naveensinger-lf7uu
    @Naveensinger-lf7uu

    జోహార్లు డప్పు సుధాకర్ అన్న ✊😭😭💐💐🙏🙏

  • @edurusrikanth2936
    @edurusrikanth2936

    జోహార్ డప్పు సుధాకర్ అన్న 😢😢

  • @avulasaidaiahyadav4677
    @avulasaidaiahyadav4677

    సోమన్న పాటకు సోమన్న గొంతుకు గద్దర్ అన్న గుర్తొస్తుంది

  • @saiduluvemula1797
    @saiduluvemula1797

    జోహార్ డప్పు సుధాకర్ అన్న❤❤😢

  • @brothersudheer6054
    @brothersudheer6054

    జోహార్ సుధాకర్ డప్పు సుధాకర్ జోహార్ 💐💐💐💐💐

Келесі