డప్పు సుధాకర్ కి కన్నీటి వీడ్కోలు..| DAPPU SUDHAKAR SONG | TELUGU EMOTIONAL DEATH SONGS

Музыка

డప్పు సుధాకర్ కి కన్నీటి వీడ్కోలు..| DAPPU SUDHAKAR SONG | TELUGU EMOTIONAL DEATH SONGS
Ningilona Vennalemma Anna Edamma | Telugu Folk Songs | Telangana Folk World
#folksongstelugu #telanganafolksongs #telanganafolkworld
Subscribe to ‪@Telangana_Folk_World‬
Writer - Katepaka Shankar
Singer - Janampata Jagan
Chorus - Erigi Srinu
Mogudala Saidamma
Rajeev Seetha
Music - Ramesh Thudimilla
DOP - Sravan Vootkuri

Пікірлер: 115

  • @bikshapathichiluveru456
    @bikshapathichiluveru456Күн бұрын

    పాట పాడిన అన్నయ్యకు కోరస్ ఇచ్చిన అన్నయ్యలకు అక్కయ్యకు హృదయపూర్వక కళాభివందనాలు....

  • @srinivaspittala7843
    @srinivaspittala7843Күн бұрын

    కాటెపాక కలం జనంపాట జగన్ గళం అద్భుతం.... శంకర్ బాయ్ చాలా అద్భుతంగా రాసినవ్ ఆ సాహిత్యం ట్యూన్ చాలా గొప్పగా ఉన్నవి.....

  • @kandikattesaidhulu2260
    @kandikattesaidhulu22606 күн бұрын

    సూపర్ పాట కామ్రేడ్

  • @rekalalaxminarayana3947
    @rekalalaxminarayana39479 күн бұрын

    Nice song baga padinav

  • @AnandYacharam
    @AnandYacharam6 күн бұрын

    Super anna

  • @lingaswamyjannapala976
    @lingaswamyjannapala97615 күн бұрын

    Super

  • @kailashthotapalli6376
    @kailashthotapalli637619 күн бұрын

    అన్న. మీ కలానికి. గలానికి. కాలాభివందనలు. 🙏🙏🙏🙏🙏🙏

  • @katamsathigoud9242
    @katamsathigoud9242Күн бұрын

    ni voice baguntadi anna❤

  • @nagarajuedamoni757
    @nagarajuedamoni7575 күн бұрын

    Korasu chala baga padidru

  • @shankersukka2762
    @shankersukka27629 күн бұрын

    జనంపాట జగనన్న చాలా అద్భుతంగా ఉంది అన్న ఈ పాట👌❤

  • @anmusic707
    @anmusic70719 күн бұрын

    చాలా చక్కగా రాశారు మంచిగా పాడారు చాలా బాగుంది జోహార్లు సుధాకర్

  • @user-cb4py5bz9f
    @user-cb4py5bz9f10 сағат бұрын

    కొరసు సూపర్

  • @lingaswamynalaganti
    @lingaswamynalaganti16 күн бұрын

    Shankar beta baga rasinavu.❤

  • @sureshdungroth8293
    @sureshdungroth829319 күн бұрын

    పాట రాసిన వారికీ పాడిన వారికీ నా మనసారా వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @velpulabalaraju520
    @velpulabalaraju5207 күн бұрын

    ఓమ్ శాంతి

  • @yerravellynaresh9141
    @yerravellynaresh914119 күн бұрын

    నీ ఆటపాట కి సలాం డప్పు సుధాకర్ అన్న కి జోహార్లు

  • @madhusangem1071
    @madhusangem107118 күн бұрын

    జనం పాట జగన్ అన్న..చాలా బాగా పాడవు... నీ గొంతు ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన అల..

  • @shankark5616
    @shankark561616 күн бұрын

    👌👌🙏🙏🙏

  • @nareshthonta6093
    @nareshthonta60938 күн бұрын

    Nice song మీ అకాల మరణాన్ని చింతిస్తూ మీరూ ఏ లోకం లో వున్న మీ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మిస్ యు అన్న గారు 🕯️🕯️💐💐

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice40011 күн бұрын

    💐జోహార్ డప్పు సుధాకర్ కు జోహార్లు💐

  • @neelamnaveenkumar7231
    @neelamnaveenkumar723119 күн бұрын

    జోహార్ డప్పు సుధాకర్... మిత్రమా నీ జ్ఞాపకాలు నిత్యం మాలో మెదులుతోనే ఉంటావు....జగన్ అన్న మీ గాత్రం తో సుధాకర్ అన్న జ్ఞాపకాల ను మా మదిలో కదిలించావు

  • @sureshrepaka4427
    @sureshrepaka442719 күн бұрын

    జోహార్ డప్పు సుధాకర్ అన్న 👏👏👏

  • @rachakondaramesh
    @rachakondaramesh19 күн бұрын

    మంచిగా రాసినావు రా శంకరి.... కాకా బాగా పాడినవ్

  • @user-eu1eu8ms8z

    @user-eu1eu8ms8z

    19 күн бұрын

    Ramesh Anna namaste

  • @gourarapupraveen337
    @gourarapupraveen33718 күн бұрын

    చాలా బాగా రాసారు పాట మరియు చాలా బాగా పాడారు జోహార్ సుధాకర్ అన్న,💐💐🙏

  • @talapakashekar760
    @talapakashekar76019 күн бұрын

    సూపర్ సాంగ్ అన్నగారు జోహార్లు డప్పు సుధాకర్

  • @skrfolkmusic5352
    @skrfolkmusic535219 күн бұрын

    జోహార్ డప్పు సుధాకర్ అన్న...✊✊✊

  • @udugumallesh6455
    @udugumallesh645519 күн бұрын

    జోహార్ డప్పు సుధాకర్ అన్న

  • @jaganmaharajdubbaka7231
    @jaganmaharajdubbaka723119 күн бұрын

    సూపర్ సాంగ్స్❤❤❤

  • @mangaiahregalla1465
    @mangaiahregalla146519 күн бұрын

    Excellent... Comreds...redselute..comred..sudhakar.

  • @bnagarjuna980
    @bnagarjuna98019 күн бұрын

    Chala bagundi song

  • @user-cv5fx6tw3k
    @user-cv5fx6tw3k19 күн бұрын

    డప్పు సుధాకర్ అన్నకి జోహార్లు

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx7 күн бұрын

    Joharjoharli sudaker❤

  • @katta.dhasharatha1701
    @katta.dhasharatha170119 күн бұрын

    జగనన్న గానము అంటే చాలా ఇష్టము నాకు జోహార్ డప్పు సుధాకారన్న

  • @ramavathdevi6737
    @ramavathdevi673719 күн бұрын

    KZread lo ithani gurchi songs vadtunnai.ela chanipoyaru

  • @praveenjogu1891
    @praveenjogu189119 күн бұрын

    చాలా బాగుంది అన్న

  • @narsimhaubbu4717
    @narsimhaubbu471713 күн бұрын

    సూపర్ బాగుంది

  • @saicharanmudhiraj4493
    @saicharanmudhiraj449318 күн бұрын

    Super song miss you dappu sudhakar anna 🙏🙏🙏

  • @SimarlasreenuYadav
    @SimarlasreenuYadav18 күн бұрын

    Super ❤leririx

  • @ashokdekka168
    @ashokdekka16819 күн бұрын

    సూపర్ గా పాడవు అన్న ఎక్సలెంట్

  • @VijayKumar-yl2jt
    @VijayKumar-yl2jt19 күн бұрын

    సుపర్ పాట ‌పడరు సుదకర్

  • @sagarbodhapally5661
    @sagarbodhapally566115 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @nareshkumarnareshkumar882
    @nareshkumarnareshkumar88219 күн бұрын

    Anna super song

  • @mangadudlanarsaiah9314
    @mangadudlanarsaiah931419 күн бұрын

    Very nic

  • @rajinikanthchevva8780
    @rajinikanthchevva878019 күн бұрын

    Super Anna Chala bagudi

  • @G.papulu
    @G.papulu17 күн бұрын

    Super bava baga rasinavu❤

  • @sanjeevakalakonda977
    @sanjeevakalakonda97719 күн бұрын

    సూపర్ సాంగ్ 👍

  • @jogusrinu-gn3dq
    @jogusrinu-gn3dq16 күн бұрын

    Super anna chala Baga rasinav

  • @RajuNethalla
    @RajuNethalla19 күн бұрын

    Nice song.... Super singer

  • @irigisrikanth5485
    @irigisrikanth548519 күн бұрын

    Nice song raji

  • @chinnikrishna7564
    @chinnikrishna756419 күн бұрын

    Nice song

  • @voiceofmunugodu796
    @voiceofmunugodu79617 күн бұрын

    Jaganna song chala Baga padaru pranampetti super anna

  • @kondagadupulamadhusudhan7613
    @kondagadupulamadhusudhan761318 күн бұрын

    Super 👍 shenkar bai

  • @upendarstill9850
    @upendarstill985019 күн бұрын

    Super 💗💗💗 anna

  • @guthupanaresh
    @guthupanaresh15 күн бұрын

    Super song brother 😢😢😢😢

  • @balugulasrinivas6196
    @balugulasrinivas619619 күн бұрын

    ❤❤❤జోహార్లు

  • @rebellihussain8805
    @rebellihussain880517 күн бұрын

    జోహార్ డప్పు సుధాకర్ మామ గారికి

  • @k.b.interiors6585
    @k.b.interiors658519 күн бұрын

    జోహారు సుధాకరా జోహారులు

  • @mareshr8237
    @mareshr823719 күн бұрын

    సూపర్

  • @lingamurthy6138
    @lingamurthy613819 күн бұрын

    Good Song

  • @koticreations7139
    @koticreations713919 күн бұрын

    We Miss you Anna 😢

  • @theegullanagarajuyesbro8256
    @theegullanagarajuyesbro825619 күн бұрын

    Rip anna

  • @sagarbodhapally5661
    @sagarbodhapally566115 күн бұрын

    Super Super Anna 🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @padigelaakash7367
    @padigelaakash736719 күн бұрын

    Super song Anna

  • @ramkumarramu6951
    @ramkumarramu695119 күн бұрын

    జోహార్ సుధాకర్ అన్న

  • @user-eu1eu8ms8z
    @user-eu1eu8ms8z19 күн бұрын

    Jagan Anna lal salam

  • @mahankalchannel1430
    @mahankalchannel143019 күн бұрын

    Nice lyrics Nice voice......

  • @chiliveruanjaiah1893
    @chiliveruanjaiah189317 күн бұрын

    జగన్ బై రెడ్ సెల్యూట్ బాగా పాడినావు

  • @RajuYadav-ou5wn
    @RajuYadav-ou5wn16 күн бұрын

    Viplava Joharlu Comred 💫✨✊🚩🚩

  • @blackheart2849
    @blackheart284916 күн бұрын

    Super 👍

  • @srinivasmudiventi1198
    @srinivasmudiventi119817 күн бұрын

    చాలా బాగా పాడారు

  • @voiceofmunugodu796
    @voiceofmunugodu79617 күн бұрын

    Johar dappu sudhakar good song lyrics allso

  • @venubarigela0204
    @venubarigela020419 күн бұрын

    Super ❤

  • @theegullanagarajuyesbro8256
    @theegullanagarajuyesbro825619 күн бұрын

    😭😭😭😭😭😭

  • @edurusrikanth2936
    @edurusrikanth293619 күн бұрын

    జోహార్ సుధాకర్ అన్న 😢

  • @prabhakarthode7103
    @prabhakarthode710319 күн бұрын

    జోహార్ డప్పు సుధాకర్

  • @nareshnaniadda702
    @nareshnaniadda70216 күн бұрын

    Koraes superb 👌

  • @gsatish4758
    @gsatish475816 күн бұрын

    Super singer 🎉🎉💐💐💐🙏🙏🙏😭😭😭😭😭

  • @kanyakumari9214
    @kanyakumari92147 күн бұрын

    I me ss you anna

  • @mudiraju2039
    @mudiraju203919 күн бұрын

    💐💐💐

  • @k.b.interiors6585
    @k.b.interiors65859 күн бұрын

    డప్పు సుధాకర్ అన్న కు జోహార్ పాట ప్రజల పక్షము ఉండాలి కాని పార్టీలకు అమ్ముడుపోవద్దు కళాకారులందరు ఒక కమిటీ గా ఉంటే బాగుంటది

  • @user-eo6mb6qj3f
    @user-eo6mb6qj3f19 күн бұрын

    ⚫"అమరహై డప్పు సుధాకరన్న🟢 నాకు ప్రాణమైన పాటమ్మ వేదికకు అభినందనలు నా మెడలో దండలు పడినట్లు పాతికేళ్ల గాయాలు ఆశ్చర్యపరుస్తాయి. నా తలపై పూల వర్షం కురిపించినప్పుడు లోతైన లోపల ముళ్ళ కొరడాలుగా మోగిన నా దళిత డప్పు సపుడు ఇప్పుడు నాకు అవే సన్మాన చిరునామాలు నా గురించిన కొన్ని సందర్భాల్లో కళాకారులు చదవబడినప్పుడు నా పేగుల లోపల అవమానపు కత్తులు గుచ్చుకుంటున్నాయి. నా వెనుక కన్నీటి కళకారులు కన్నీటి కళ శబ్దం మోగినట్లు నా చెవుల్లో సీసం పొగ జ్వాలలు వ్యాపించాయి. నా కళ బంధువులు నా ఆత్మీయులు నా బంధాలు నా బందుత్వాల వారు నన్ను వేదికపై కూర్చోబెట్టినప్పుడు నాకు ప్రతి నిమిషం కడుపు మాడిన ఆకలి అవమానం నుండి కళ రంగానికి చెందిన నా పాటమ్మ వారసత్వపు పాటల మాటల ఆటల కళ గొంతుకలే గుర్తొస్తున్నాయి నన్ను కన్న నా ఊరు నాగారం పొలిమేరలో నిలబడేలా చేశారు నా కళ బంధువులు స్నేహితులు ఉద్యమ సహచరులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారులు ప్రజా కళాకారుల అందరి ప్రేమకు దగ్గరై కళామ్మ తల్లి సాక్షిగా నేలతల్లి ఒడిలో ఒదిగిపోయి మరణం లేని పాటల ఉద్యమ వారసత్వానికి మండే మాదిగ దండోరా శబ్దన్నై మళ్ళీ మీ పాటల పల్లవి మోతలకి మోగే డప్పునై దరువునై ఉదయిస్తా.... రచన" మీ రమేష్ దారమళ్ల "✍️👣

  • @ramavathdevi6737

    @ramavathdevi6737

    19 күн бұрын

    Ela chanipoyaru anna emindi asalu

  • @Telangana_Folk_World

    @Telangana_Folk_World

    19 күн бұрын

    Stroke ​@@ramavathdevi6737

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini187719 күн бұрын

    కామ్రేడ్ డప్పు సుధాకర్.. ఉద్యమ స్ఫూర్తి తో ప్రజాసమస్యలపై కళాకారులు కళాలు.. గళాలు ఎక్కుపెట్టాలి.. ఆశయ సాధనలో నడువాలి.. శ్రద్ధాంజలి

  • @user-gk4qt7fq9i
    @user-gk4qt7fq9i18 күн бұрын

    సూపర్ పాడీనావూ అన్న

  • @sudhakarmore4225
    @sudhakarmore422515 күн бұрын

    Miss you. Anna 💐💐🙏🙏🙏😭😭😭😭

  • @drdeepikanyamath6550
    @drdeepikanyamath655018 күн бұрын

    చాలా బాగా పాడారు. అభినందనలు

  • @Telangana_Folk_World

    @Telangana_Folk_World

    18 күн бұрын

    TQ Ma'am..🙏🙏

  • @kannydon5807
    @kannydon580719 күн бұрын

    👌👌👌👌🙏🙏🙏🙏🙏😭😭😭

  • @mynamnagender357
    @mynamnagender35719 күн бұрын

    Sudhaker joharlu

  • @mareshr8237
    @mareshr823719 күн бұрын

    👍👍👍😭😭😭😭

  • @user-vt7bv8qz7x
    @user-vt7bv8qz7x19 күн бұрын

    Johar dappu Sudhakar anna

  • @user-eu1eu8ms8z
    @user-eu1eu8ms8z19 күн бұрын

    Kalakarulu andaru erra jenda biddale kabatti andaru kalisi Telangana Lo erra jenda Ni adikaram lo ki thevali

  • @muralivinjamoori7722
    @muralivinjamoori772218 күн бұрын

    జగన్ చల మంచిగా పడవు ఈ పాటని ప్రాణము పెట్టి

  • @BMmusicflok
    @BMmusicflok19 күн бұрын

    #Bheemprasad జోహార్ డప్పు చిప్పలపల్లి సుధాకర్ అన్న....

  • @pallerlasoundarya8443
    @pallerlasoundarya844319 күн бұрын

    🙏🙏🙏🙏

  • @a.anithasongs1115
    @a.anithasongs111519 күн бұрын

    😢😢😭😭💐🙏🙏🙏

  • @MusthyalaParasharamulu
    @MusthyalaParasharamulu19 күн бұрын

    Dappu sudhakaran Johar

  • @motherameshsinger2926
    @motherameshsinger292617 күн бұрын

    ఈ పాట ఎవరు రాశారు

  • @Telangana_Folk_World

    @Telangana_Folk_World

    17 күн бұрын

    Katepaka Shankar Anna

  • @KavithaAlladi-gy3pj
    @KavithaAlladi-gy3pj19 күн бұрын

    😢😢😢😢

  • @nareshnarala7412
    @nareshnarala741219 күн бұрын

    జోహార్ డప్పు సుధాకర్ అన్న

  • @user-qv3uc4wm7e
    @user-qv3uc4wm7e18 күн бұрын

    Super

  • @rajeshwerjummidi5751
    @rajeshwerjummidi575119 күн бұрын

    Rip anna

Келесі