No video

ANRకి దాసరికి మధ్య పగ| Imandi Ramarao About Dasari Narayana Rao Clashes With ANR | Imandi Interview6

ANRకి దాసరికి మధ్య పగ| Imandi Ramarao About Dasari Narayana Rao Clashes With ANR | Imandi Interview Part- 6 || SP Interviews
#imandiramarao #ANR #Dasarinarayanarao #spinterviews #tollywood
Imandi Ramarao More Trending Videos:
1) Imandi Ramarao Revealing Unknown Facts About Senior NTR
• Imandi Ramarao Reveali...
2) బాలకృష్ణ ఒకప్పుడు
• బాలకృష్ణ ఒకప్పుడు | Sr...
3) ఎన్టీఆర్ ఆఖరి రోజులు ఎంత దారుణంగా
• Video
4) Sr Journalist Imandhi Ramarao About ANR And Savitri Relationship
• Sr Journalist Imandhi ...
5) Imandhi Ramarao About Akkineni Nageshwar Rao & Nagarjuna First Marriage
• Imandhi Ramarao About ...
6) ANRకి దాసరికి మధ్య పగ
• ANRకి దాసరికి మధ్య పగ|...
7) పవన్ కళ్యాణ్ ఉదయ్ కిరణ్ ని
• పవన్ కళ్యాణ్ ఉదయ్ కిరణ...
8) చిరంజీవిని ఆరోజు వాళ్ళు బెదిరించి ఉండకపోతే
• చిరంజీవిని ఆరోజు వాళ్ళ...
9) ఆ ఒక్క సంఘటన చిరుకి, బాలయ్యకి మధ్య చిచ్చు పెట్టింది
• Video
10) మోడీ గీసిన మాస్టర్ ప్లాన్ లో
• మోడీ గీసిన మాస్టర్ ప్ల...

Пікірлер: 183

  • @mahammadghouse2569
    @mahammadghouse25693 жыл бұрын

    అంత పెద్ద హీరో ఆడవాళ్ళతో బూతు లు మాట్లాడితే ... హాయిగా ఉంటుందా😂😂😂 వెధవ 😂😂😂😂

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Жыл бұрын

    దాసరి తన జీవితం సగం ANR కోసం ధార పోశాడు. చాలా సంయమనం పాటించాడు, చివరగా ఆయనకి జరిగింది చెపితే, ప్రజల్లో ANR అటువంటి వాడా అని అప్పటి వరకూ వారు పెంచుకున్న అభిమానానికి బాధపడతారు, అని బయట పెట్ట లేదు.

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala75573 жыл бұрын

    సరసం సున్నితంగా ఉంటే అందంగా ఉంటుంది అని చెప్తూనే ఆడా మగా బూతులు మాట్లాడే వారు, ఆడవాళ్ళకి బూతులు వినడం సరదా అంటాడు ఇతనికేమైనా మెంటలా....సరసానికీ బూతుకీ తేడా తెలీని దేభ్యం మొహం కదూ .....బూతులు ఎవరికి ఇష్టం ఉండదు? అంటున్నాడు పైగా .సిగ్గులేదా అలా మాట్లాడడానికి.

  • @prasadreddy5421
    @prasadreddy54213 жыл бұрын

    దాసరి నారాయణరావు గారు ప్రేమాభిషేకం సినిమా చేసి. ఆనాడు.., పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'అన్నపూర్ణ స్టూడియో' ఆర్ధికంగా మంచి స్థానంలో నిలబడటానికి కారణం ఐనప్పటికీ. ఏయన్నార్ గారు, ఆ క్రెడిట్ అంతా తనదే అనుకుంటుండే వారు. (కొన్ని సందర్భాల్లో, ఆసినిమాని "బాగా కుదిరిన వంటకం" అని అభివర్ణించాడు) అంతేకానీ..., కధ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు & దర్శకత్వం, అన్నీ తానై. "ప్రేమాభిషేకం సినిమాని ఓ "కళాఖండం" గా మలచిన శ్రీ దాసరి నారాయణరావు గారిని" మెచ్చుకోక పోగా, అడుగడుగునా అవమానాల పాల్జేశారు. ఏవిటో ఈ సినీమాయాలోకం ఎందరిసమస్యలనో పరిష్కారించడానికి ముందుండి, తెలుగు సినిమా పరిశ్రమ సజావుగా సాగేందుకు అహర్నిశలూ శ్రమించిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు చిరస్మరణీయుడు. ఆయన లేని లోటు ఈనాడు స్పష్టంగా కనిపిస్తోంది 🙏🙏🙏 ఇప్పుడు, చూడండి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. పరిశ్రమలో ఏ కార్మికుణ్ణి అడిగినా., ఈ విషయం గురించి చెబుతాడు..,

  • @sureshbm7136

    @sureshbm7136

    2 жыл бұрын

    ఒక్కరికి ఒక్కరు అవసరం అంతే...

  • @trivikramsingh7760

    @trivikramsingh7760

    2 жыл бұрын

    సినీ పరిశ్రమ అంటేనే మా కులానిది అనే అహంకారం.

  • @akkineni2akkineni

    @akkineni2akkineni

    Жыл бұрын

    అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా తన ఒక్కడి వలే సినిమా ఆడిందని ఎక్కడ అనలేదు. దాసరి నారాయణరావు గారిని ఎన్నోసార్లు అతను అభిమానించారు ఆదరించారు ఇది మాత్రం వాస్తవం . వారికి నచ్చలేదు అంటే మధ్యలో కొందరు పెట్టిన గొడవల వల్ల అయి ఉంటుంది . అంతేగాని అక్కినేని గారు ఎప్పుడు కూడా ఒక చిత్రం విజయం సాధించాలి అంటే అది ప్రతి ఒక్కరి సమిష్టి కృషి అని అంటారు. దంచేస్తాం పొడి చేస్తాం అనే బ్యాచ్ వేరేగా ఉంది ఎప్పుడు కూడా ఏ చిత్రం అయినా కూడా సమిష్టి కృషి వల్లనే విజయం సాధిస్తుంది అని ఎప్పుడూ కూడా అక్కినేని గారు చెప్పేవారు ఇది మాత్రం నిజం ఎవరో చెప్పిన తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మి ఇలా రాశారు. ఏ సినిమా విజయవయినా దర్శకుని ప్రతిభ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది హీరో క్రేజ్ కొంత వరకు మాత్రమే పని చేస్తుంది.

  • @prasadyarroju9595

    @prasadyarroju9595

    Жыл бұрын

    అవును దర్శకరత్న గ్రేట్

  • @madinindia7997

    @madinindia7997

    Жыл бұрын

    ఎన్టీఆర్,anr .... అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కేసారు...

  • @shivachandra6564
    @shivachandra65643 жыл бұрын

    వీడు తీసింది 3 సినిమాలు, అవి కూడా ఆడలేదు, పేరు ఊరూ లేనివారు తో తీసాడు, sr journalist అంటారు, వెతికితే గూగుల్ లో కూడా వీడి గురించి తెలియదు, చెప్పేదంతా సొల్లు, వీణ్ణి పిలిచి interview చేస్తారు, NTR, ANR మొహాలు కూడా దగ్గరనుండి చూడలేదు, వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు తెలుసని అంటాడు

  • @VasanthKumar-fy4ey

    @VasanthKumar-fy4ey

    3 жыл бұрын

    ఇతను చెప్పింది నూటికి నూరు శాతం నిజం అని సాక్ష్యం చెప్పటానికి ఏ ఒక్కరు లేరు. నాగేశ్వరరావు గారు రామారావు గారు సావిత్రి గారు దాసరి గారు అందరు దూరం అయ్యారు. సగం నమ్మచ్చు.

  • @punachandrababu1517
    @punachandrababu15173 жыл бұрын

    Dear Nagarjuna garu, please take action this man, he knows nothing, all fake comments as if he knows every actors biography

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao2443 жыл бұрын

    చనిపోయిన వాళ్ళ గురించి ఇలా కామెంట్స్ పెట్టడం ఏం బాగులేదు.

  • @AnemChandraRao-yj5vb

    @AnemChandraRao-yj5vb

    Жыл бұрын

    అవి నిజాలైతే పరవాలేదు గానీ అబద్దాలను నిజాలు చెయ్యాలనుకోవడం తప్పు

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa69883 жыл бұрын

    బూతులసు సున్నితం అనడం - బూతులను హీరోయిన్లు ఇష్టపడతారు అంటున్న మీరు, మీ సమాజ సంస్కృతి ఎలాంటిదో? మీరు మళ్ళీ చెప్పనవసరం లేదు.

  • @Raoaudiocovers

    @Raoaudiocovers

    3 жыл бұрын

    Worst ga matladadu..

  • @apollosurgicals16

    @apollosurgicals16

    3 жыл бұрын

    @@Raoaudiocovers q

  • @prasadyarroju9595

    @prasadyarroju9595

    Жыл бұрын

    అన్నీ నిజాలాలు కావు అబద్ధలుకావు

  • @prasadyarroju9595

    @prasadyarroju9595

    Жыл бұрын

    Anr మాత్రమేకాదు అందరు హీరోలు బూతులు మాట్లాడేవారు

  • @paidimukkulasatyanarayana2161
    @paidimukkulasatyanarayana21613 жыл бұрын

    ORE RAMARAO VEDHAWA, BHOOTHULU CORRECT ANTAVEMITARA,

  • @ranisrinivas3536
    @ranisrinivas353611 ай бұрын

    Sir, Rama Rao garu boothulu matlaadithe aada vaalu pongipotaro ledho naaku teliyadhu nenu chudaledhu kaani, meeru chebutundhi vintunte bahusha "Yamaleela" cinema lo oka title gurtu vastondhi "Chelliki malli pelli" super dialogue aa rojulo chaala famous ayyindhi.

  • @raosneni
    @raosneni3 жыл бұрын

    Dasari గారు భోలశంకరుడు, ఇండస్ట్రీలో ఆయనను like చెయ్యను వాళ్ళు వుండరు. Problem ఎక్కడ వచ్చిందో తెలియదు.

  • @Subbu4910
    @Subbu4910 Жыл бұрын

    ఏంటమ్మా, ఏంత అమాయకం. తెలియలేదా, సినిమా అంటే only body show . ఇప్పుడు మన సమాజం లో ఆడపిల్లలు follow అవుతున్న ట్రెండ్ అదే

  • @satya1752
    @satya17523 жыл бұрын

    Dont care.....anr lives on

  • @prasadsatya4783
    @prasadsatya47833 жыл бұрын

    సున్నితమైన బూతులు ఉంటాయా ! మర్మ గర్భమైన మాటలా !! చమత్కారం సరే సంస్కరయుతమా !!!

  • @honest1413

    @honest1413

    Жыл бұрын

    Chakkati bhasha midi🙏

  • @tallurirambabu7375
    @tallurirambabu73753 жыл бұрын

    Good

  • @srikanthbi
    @srikanthbi3 жыл бұрын

    ANR అంటే ఎందుకు రా నీకు అంత కోపం.. వీడి ఇంటర్వ్యూ చూడడం ఇదే లాస్ట్

  • @Mr-fh7zs

    @Mr-fh7zs

    2 жыл бұрын

    S brother assalu chudaku

  • @venkataramanarambhatla6837

    @venkataramanarambhatla6837

    Жыл бұрын

    చెరువు మీద అలిగితే చెడేది ఎవరు.

  • @reyazparvaz3515
    @reyazparvaz35153 жыл бұрын

    ఇమాండి రామారావు చెడ్డ వ్యక్తి అనిపిస్తుంది .... కొంత గౌరవం చూపించాలి

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Жыл бұрын

    ఇమంది రామారావు గారు! బూతులు సున్నితం, హీరోయిన్ లు ఇష్టపడతారు అన్న మీరు సభ్యత సంస్కారం పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తుంది. మీ మాటల్లో వ్యభిచార సంస్కృతి కనిపిస్తుంది.

  • @srilathalatha130
    @srilathalatha1303 жыл бұрын

    అందరి acters గురించి ఎలా తెలుసు uncle మీకూ ... అందరి గురించి చెపుతారు...

  • @panditkiran4331

    @panditkiran4331

    Жыл бұрын

    Yela antey appudu aayana naradudu job chesey vaadu

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Жыл бұрын

    దాసరి ఎంతో మనసు పడి,తన రెక్కల కష్టం తో స్థాపించిన ఉదయం పేపర్ ను భూ స్థాపితం చేయటానికి తానేంతో అభిమానించిన NTR పుణ్యం మూట కట్టు కున్నాడు.అని ఆయనే చివర్లో వాపోయాడు.

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari63513 жыл бұрын

    Great savitry

  • @hymssm4254
    @hymssm4254 Жыл бұрын

    Anchor 🙏

  • @gjvijayaraj6052
    @gjvijayaraj60523 жыл бұрын

    Where's the need to re wind the past relations, is it in any way useful to the young generation.

  • @sr_kantheti
    @sr_kantheti Жыл бұрын

    బూతు అంటేనే పెద్ద బూతు... దానిలో మంచి, చెడూ ఏమిటి?

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa69883 жыл бұрын

    బూతులు మాట్లాడడం అనాగరికం. బూతులను సరసం అనడం అంతకంటే ఆటవికం.

  • @sravsravya2929

    @sravsravya2929

    3 жыл бұрын

    Veedo yadhava

  • @satyanarayanasarma982
    @satyanarayanasarma9823 жыл бұрын

    Poambokuga' bootulu haiga vuntayaaaaa--------

  • @krishnasaipalakodety3663
    @krishnasaipalakodety36632 жыл бұрын

    Bootulu matladite tappuleda...?! NTR & ANR lanti vallu matladude tappuledu..inke varaina matladite tappu...chala bagundi

  • @hgrvenkata9227
    @hgrvenkata92273 жыл бұрын

    Mee iddaruku paneledu. Maku buddhi ledhu ilantivi chudataniki.

  • @arunabhavaraju703

    @arunabhavaraju703

    3 жыл бұрын

    Corre t

  • @ramarao273
    @ramarao2733 жыл бұрын

    బూతులు మాట్లాడితే హాయిగా ఉండటం ఏంటి?

  • @radhamaravajhala2
    @radhamaravajhala23 жыл бұрын

    బూతుల్లో అర్థవంతం , హాయి ఏంటిరా బాబు. సినిమా వాళ్ళు ఏమి చేసినా కరెక్ట్ అన్నట్లు చెబుతున్నారు ఇమంది గారు. సిగ్గు పడాల్సిన విషయమే.

  • @prasannakumar3204
    @prasannakumar32043 жыл бұрын

    బూతు లు ఆడవాళ్ళకి ఇష్టమా ఎవరు చెప్పారు నాయనా నీకు

  • @govindammac.2955
    @govindammac.29553 жыл бұрын

    Sir, mee last comment chaala chaala nachhindhi i.e. who is Laxmi Parvati, she is just an opportunist, for sake of her better future she killed our beloved Annagarni

  • @sreeramjanamanchi783

    @sreeramjanamanchi783

    Жыл бұрын

    101%correct.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb3 жыл бұрын

    S Varalakshmi ANR ni ista padindi But ANR reject chesadu. Ante kani emi mosam cheya ledu. Mee views kosam nijalni vakrikarinchakandi

  • @hawaiianguitarbyplnsrirama8311

    @hawaiianguitarbyplnsrirama8311

    3 жыл бұрын

    బూతులు హాయిగా వుంటాయని లేడీస్ like చేస్తారని తెలిపారు...పొరపాటు. Nijamayinaa కూడా అలా అనడం తప్పు. మీ మీద గౌరవం పోయింది

  • @sarmaachanta2266
    @sarmaachanta22663 жыл бұрын

    Sir Imandi garu. Till this minute I am the hard core and die hard fan of ANR. When I heard you saying that ANR used to use filthy language with lady actors, I shrunk in shy and shame for adoring him as my hero. His behaviour is loathsome and reprehensible. I am at a loss to know how the lady actors and cine industry bore such a characterless actor ANR. And his attitude towards Dasari is faithless. Movie Premabhishekam gave him life. But he forgot. This is inhuman. It is sin of Telugu industry to have such an indisciplined artist. Regret and sorry to be a staunch fan of ANR. He is hypochlorite. Thankq sir useful information you shared otherwise I am in delusion of his favourite.

  • @jaggarao2312

    @jaggarao2312

    3 жыл бұрын

    డియర్ శర్మ గారూ..!! "వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే.."

  • @lavanya0911

    @lavanya0911

    3 жыл бұрын

    Sarma garu..how can u trust immediately anyones words..if he was like dt how cud he ruled telugu industry almost 7 decades along wid NTR garu..am sure dt there is no authonticity in ds interview..NTR n ANR both r d pillars of telugu industry..we shd be proud of these legendary actors

  • @annekishore2687

    @annekishore2687

    3 жыл бұрын

    A.N.R.అభిమానులు వీటిని నమ్మరు

  • @jaggarao2312

    @jaggarao2312

    3 жыл бұрын

    @@annekishore2687 .. ఆ ఇమంది రామారావు.. ఏదో చెప్పబోయి.. వేరే ఏదో చెప్పినట్లున్నాడు, మిత్రమా..!! ANR "చిలిపిగా మాట్లాడతాడు" అంటే సరిపోయేది..!!

  • @madhuri1086

    @madhuri1086

    3 жыл бұрын

    Till today don't you know anr is womenizer. And that's the reason Jamuna was been Boycottee for sometime as she didn't accept his offer.

  • @rajiiv1409
    @rajiiv1409 Жыл бұрын

    E rama rao gaaru vheppinsvsnni nizalsni nammakamemiti

  • @bvrrao8876
    @bvrrao88763 жыл бұрын

    ANR always open minded person.... don't try to pay sarcastics.

  • @umabitr8157
    @umabitr81573 жыл бұрын

    Chala chakkagha mataladu thunaru sir.

  • @gonthinaramarao2627
    @gonthinaramarao26273 жыл бұрын

    SEEN FULL ON 8-6-2021

  • @pinkyc7328
    @pinkyc73283 жыл бұрын

    Chetta moham bhootulu matladatam heroines ista padathara? Siggu leni talk

  • @Raoaudiocovers

    @Raoaudiocovers

    3 жыл бұрын

    Correct...siggu lekunda chebuthunnadu

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi988111 ай бұрын

    Savitri jeevithamu a. N. .r. Vadukonevadelesadu manchinatulu apapam a n. R de gemene antha cheddavadukadu.

  • @Utkalputra2023
    @Utkalputra20232 жыл бұрын

    అన్న భార్య అని లక్ష్మీ పార్వతిని అందరూ గౌరవించాలని NTR కోరుకున్నప్పుడు మీకేం దూల.

  • @shevagiri6043
    @shevagiri60432 жыл бұрын

    కమ్మని నటులంతే జై దాసరినారాయణ

  • @umapathykopalli6459
    @umapathykopalli64593 жыл бұрын

    what is the use keeping some comments silent. we see only lip moment and do not listen the discussion.

  • @surendrakotla7755
    @surendrakotla77552 жыл бұрын

    Pls make a vedio on director ramachandra rao pasivade pranam alluri sita ramaraju no one give any information about him

  • @chinnakotlapurusotham4963
    @chinnakotlapurusotham49632 жыл бұрын

    నాగేశ్వరరావు వల్ల సావిత్రి జీవితం.సర్వ నాశనం అయ్యింది ఒకప్పుడు సావిత్రి వల్ల నాగేశ్వరరావు సినిమాలు ఆడడం జగమెరిగిన సత్యం సావిత్రి జీవితం చెప్పుడు మాటలతో నాశనం చేసుకున్నారు

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb2 жыл бұрын

    100 days time lo Silver jubilee time lo DNR ki sanmanam chesaru ANR. But Dasari ee yendaku aa godugu patte rakam. Gomukha vyaghram. Annapurna studio DNR direct chesina prati cinemaku aayana market value prakaram amount clear chesedi.But DNR Studio ni enta vadukunnado telusa. DNR mulamga entamandi Bali ayyaro telusa.

  • @mastergaming6021
    @mastergaming60215 ай бұрын

    Cine parisrama lo celebrity herolu andaru neechule..kaani verri janam vallani devudi kante ekkuva kolustaru..

  • @sk2250
    @sk22503 жыл бұрын

    Annapurna studios and Nagarajuna shud take action against this Ramarao....He is damaging the image of ANR.....

  • @madinindia7997
    @madinindia79973 жыл бұрын

    S. వ ర లక్ష్మి ని కాదని... అన్న పూర్ణమ్మ్ గా రిని చేసుకుని...తరువాత సావిత్రి... ఇలా ఎంత మంది బ్రతుకులతో ఆదుకున్న ... విల్లా కిధర్మమ mలేదు... దేముడే దుర్మారగ్గులకి సహకారం అందించి పయికి తెస్తున్నాడు...

  • @akkineni2akkineni

    @akkineni2akkineni

    3 жыл бұрын

    ఎవరికీ ద్రోహం చేయలేదు అక్కినేని గారు మాత్రమే పరిపూర్ణ వ్యక్తి ..

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa5653 жыл бұрын

    Useless fellow. Why heroines like boothulu ? He always tell fabricated stories

  • @Utkalputra2023
    @Utkalputra20232 жыл бұрын

    ఒరే ఒరే అంటే ఘోరం గా వుంది. సావిత్రి banglow చీప్ గా ANR దొబ్బెడని అంటారు నిజమా

  • @cherukuruvijayalakshmi4755
    @cherukuruvijayalakshmi47553 жыл бұрын

    Ante samskaram vunna booths annamata

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb2 жыл бұрын

    Prenabhishekam screen play paramga direction param ga dasari emi goppaga chesindemi ledu. ANR steps and action jagadish action aa cinemani hit chesay. Directors ni chusi cinemalaki velle rojulu kavavi. Only hero.

  • @rajiiv1409
    @rajiiv1409 Жыл бұрын

    Daarsari gaari Laaga peddarikam teeskoni industry loni vari problems parishkatiddamani lene ledu evaretu pothe naakenti nenu evsriki enemy kaakudadu ani anukuntunnaru thappa daarsari gaari Laaga polite ga evvaru lerane cheppali

  • @yepugantibramaramba5521
    @yepugantibramaramba55212 жыл бұрын

    Dasari padma w/o. DNR chanipote ANR palakarinchaledani DNR feel ayyarannaaru

  • @satishganji4711
    @satishganji47113 жыл бұрын

    ఏముంది రామారావు గారు మీరు జర్నలిస్ట్ అయి ఉండొచ్చు గానీ అబద్దాలు మాత్రం చెప్పకండి మీరు చెప్పిన అన్ని కూడా ఒక్కటి నిజాలు కాదు నాగేశ్వరరావుగారు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు సోభన్ బాబు గారు వీరందరూ హీరోగా ఫుల్ జోష్ లో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారో వాళ్ల దగ్గరికి వెళ్లి అంత చనువు మీకు ఉన్నదా వాళ్లు మీ సమకాలికుల్లో మీరు వాళ్లతో కలిసినట్లుగా చెబుతూ ఉంటారు మీరు చెప్పేవి కూడా ప్రజాస్వామ్యం లో నమ్మకం గా మామూలుగా లేవు

  • @honest1413
    @honest1413 Жыл бұрын

    Em matladuthunnadu eyana?

  • @bharathchandra7641
    @bharathchandra76413 жыл бұрын

    Anta boothu mayam..

  • @KishoreKumar-gj4rt
    @KishoreKumar-gj4rt3 жыл бұрын

    Sir muru chepinavi anni nijale

  • @sailajar9609
    @sailajar96093 жыл бұрын

    Be careful while talking about Legends. No character assassination , Dignity after death .

  • @prasadgorrela4163
    @prasadgorrela41633 жыл бұрын

    N T R is some how good in behaviour

  • @Kumarnando
    @Kumarnando3 жыл бұрын

    dabba...interview....teliyanivi...telisinattu cheppatam....abadhanni...kuda nijalu ga cheppatam...e interview saransyam

  • @lavanyalakshman3950
    @lavanyalakshman39503 жыл бұрын

    E peddamanishi chanipoyena vallamedha notika vachina Vanni chaputunnaru,.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Жыл бұрын

    Anr and Dasari are no more.better to delete this news.

  • @RajaRam-tv8no
    @RajaRam-tv8no3 жыл бұрын

    నీతో తిరుగుతుందనేమోరా ఇమందీ..

  • @surareddysabbella7492
    @surareddysabbella7492 Жыл бұрын

    బూతులు మాట్లాడితే తప్పుకాదా?

  • @gantaramakrishna3197
    @gantaramakrishna31973 жыл бұрын

    మీరు కూడా భూతులు గూర్చి మాట్లాడుతుంటే..ఎంత హాయి గా చూస్తున్నారు వ్యువర్స్...యాంకర్ .. పెద్దవారి భూతులు ...సరసం ..సరదా.. అదే చిన్నవాడి బూతు ఆంటే..తంతారు...మీరు భూతు గూర్చి...మాట్లాడం బాగోలేదు సార్..ఇంకా అందరి ఆడవాళ్లు కి అదే పనిగా నచ్చుతాది భూతు నచ్చుతాది అనడం...ఇంకా బాగోలేదు సార్..కాకపోతే మీరు మంచి..రసజ్ఞులు అని అర్థం అయ్యింది.

  • @ngtlfindia943

    @ngtlfindia943

    2 жыл бұрын

    Adavallani insult chrstunnadu veedu ...

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru42602 жыл бұрын

    Jai Jagan god

  • @nagireddysureshbabu1702
    @nagireddysureshbabu17023 жыл бұрын

    నాగేశ్వరరావు పద్దతి పాడు లేని మనిషి స్వార్థపరుడు

  • @akkineni2akkineni

    @akkineni2akkineni

    3 жыл бұрын

    అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉన్న క్రమశిక్షణ,ఒక పద్ధతి ఎవరికీ లేదు .

  • @akkineni2akkineni

    @akkineni2akkineni

    3 жыл бұрын

    సినీ పరిశ్రమలో త్యాగమూర్తులు ఎవరున్నారు బాబు

  • @sravan6415
    @sravan64153 жыл бұрын

    Ardhavathamina boothulu enti

  • @Utkalputra2023
    @Utkalputra20232 жыл бұрын

    బూతులు మాట్లాడుతుంటే నాకు నచ్చలేదు. ఈయన అతిశోక్తి గా చెబుతున్నాడు. ఎవరైనా బెడ్రూం లో పడుకున్నప్పుడు మాట్లాడ్డం ఈయన బెడ్ కిందనుండి విన్నడా ఏమిటి. Anchor బూతులు కోరుకుంటున్నట్లు అనిపించింది. అందరూ అలా వుండరు. Generalise చెయ్య వలసిన అవసరం లేదు.

  • @vemulasuman6995
    @vemulasuman69953 жыл бұрын

    Veedu wikipedia chusi..ade veedu manaki chepputadu...veedu sollugadu..

  • @subhasinimortha4292
    @subhasinimortha42923 жыл бұрын

    యాక్టర్స్ బెదరూమ్స్ కి వెళ్లి చూసినట్టు అన్నివిషయలు చెప్పుతావు గాని ఏ న ర ఎంత నీచుడో తెలుసు గాని నిజాలు చెప్పవు

  • @sudharshangoud6569

    @sudharshangoud6569

    3 жыл бұрын

    ఎ న్ అర్ ఎందుకు నీచుడు అంటారు

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv54213 жыл бұрын

    నోటిదూల నాగేశ్వర్రావు,ఒరే ఇమ్మంది,ఎదురుగా ఉన్న ఎంకర్ కూడా ఆడదే!ఆమే ముందు బూతులు ఆడవాళ్ళకి ఇష్టం అని అంటున్నావు అంటే మరి నిన్ను ఎమనాలి!

  • @banu8245
    @banu82452 жыл бұрын

    బూతులు మాట్లాడటం తప్పుకాదా? నువ్వు మనిషి వేన, నీ పిల్లలకి బూతులు చెప్పే పెంచవా, నీ బతుకు నువ్వు

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan47893 жыл бұрын

    Mee iddariki telivi ledu.. avi boothulu kaavandi... double meaning maatalu...

  • @cdp8414
    @cdp8414 Жыл бұрын

    ఈ అనుభవాలు చూసి వీనీ ఏమో చిరంజీవి చాలా జాగ్రత్త గా ఉండి, చాలా భయంగా ఉండి, ఎప్పుడు దీన్ని మర్చిపోకుండా, డిస్ప్యూట్స్ లేకుండా శిఖరం లాగా పాతుక పొయ్యారు.

  • @vmr3624
    @vmr36243 жыл бұрын

    Imandhi Ramarao tries to downgrade ANR whenever an opportunity comes. In fact ANR himself told in so many interviews that he will talk to his heroins jovially so that they feel comfortable while acting in romantic scenes. As he acted in a number of love stories like DEVADASU, Premnagar, Moogamanasulu, Premabhishekam and many more, he used to maintain close relations with heroins to get good result while acting. This man says those are BOOTHULU and moreover says nothing wrong. Had he spoken like this when ANR was alive, things would have been serious. After his death, dogs are barking. It appears ANR fired him somewhere in the sets and now he is taking revenge. In fact NTR and ANR have learnt discipline to the industry and both were LEGENDS.

  • @madhavirajavolu5987
    @madhavirajavolu59872 жыл бұрын

    Thus man is my neighbor. His family itself has no morals. He uses absurd language in apartment. His family is character less.

  • @venkataramanarambhatla6837

    @venkataramanarambhatla6837

    Жыл бұрын

    నిజాలతో మీ అభిప్రాయాలు తెలపండి. అలాంటప్పుడు సాటి వాళ్ళతో మసలుకోవడం నేర్చుకుంటారు ప్రతివాళ్ళు.truth is stranger than fiction!

  • @kanki7037
    @kanki70373 жыл бұрын

    Cheap character anr.. ise behaviour maatalu vere vaadaithe mana lanti common people chesthe palleturu vedava ani antaru..so called peddalu kabatti jovial aipoindi..

  • @kumaraneel1825
    @kumaraneel18252 жыл бұрын

    Bhoothulu hayigaa wuntayi, hahahaha vellaki, pedda fans,cine buffoons and pichholu

  • @geethasubramanyam1172
    @geethasubramanyam11723 жыл бұрын

    Ena emina budabukkaloda ani chepthanyadu

  • @Deshabhakthudu
    @Deshabhakthudu2 жыл бұрын

    eeynaki pichi kani ekkale kada... starting lo manchi manishi anipinchadu.. ippudemo bhoothulu matladithe thappu oledu antadu

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan47893 жыл бұрын

    Dabbu meeda kakkurthi andi... supriya meeda abhandam veyakandi....supriya dabbulu adigina vishayaanni aayana samarthinchaaru... telivigaa dabbu vyavahaaralu pillale choosukuntunnaarani , tanaku yemi teliyadani cheppukunnaru

  • @prasadpvv6381
    @prasadpvv63813 жыл бұрын

    Emandi kick kodite tagarapuvalasa Lo vachhi padatavu

  • @KVijayKVijay-ob4kf
    @KVijayKVijay-ob4kf3 жыл бұрын

    యాంకార్ గారు n. T. R. గారి గురించి మాత్రమే చూత్తరూమీచనల్ఏవరెన మదెవుడూnor anr గారీనికాదూ

  • @saibharath8541
    @saibharath85413 жыл бұрын

    Sodimunda interview ante matalu mingatam kadu

  • @couragecub1473
    @couragecub14733 жыл бұрын

    NTR,ANR bana kadupulu undi, vere vallani ranivvakunda telugu janam mida balavantham ga ruddabaddaru

  • @Balu-jd6im
    @Balu-jd6im3 жыл бұрын

    అంటే హీరోయిన్లకు భూతులు ఇష్టమా🤔😱🙊,

  • @pudamivastavalu4597

    @pudamivastavalu4597

    3 жыл бұрын

    100/

  • @reyazparvaz3515
    @reyazparvaz35153 жыл бұрын

    Imandi rama rao seems to be a dirty fellow.... Should show some dignity

  • @kumarjain5213
    @kumarjain521311 ай бұрын

    Mental kamma is like you.

  • @TicTokDance
    @TicTokDance3 жыл бұрын

    Ardha vantham ga boothulu entra babu 😒

  • @googleuser6844

    @googleuser6844

    3 жыл бұрын

    అక్కినేని గారు డబ్బు, పేరు, ప్రఖ్యాతులు సమ్పాహించు కొన్న వ్యక్తి. ఆయన బూతులు మాట్లాడి నా గొప్పగా చెబుతారు. అదే ఒక సామాన్య యాక్టర్ మాట్లాడితే చెప్పు ఇచ్చు కొని కొడతారు.

  • @RajaKumar-tf1su
    @RajaKumar-tf1su2 жыл бұрын

    Kamma vadu ahankari

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Жыл бұрын

    Ee mashya eeyana chaala over gaa, kalpitham gaa maatlaaduthunnaru

  • @lavanya0911
    @lavanya09113 жыл бұрын

    Pls stop to tk ds type of interviews..ANR n NTR garini critisize chesenta legends evaru leru..

  • @ramarao273

    @ramarao273

    3 жыл бұрын

    ఎం... వాళ్ళేమైనా దిగొచ్చారా..? పైనుండి?

  • @sampathkumarmuthyala8369
    @sampathkumarmuthyala83693 жыл бұрын

    ANR and NTR internally caste based stars. They acted and lifted caste based people in the industry. Even Gandhi and Nehru roles in nation wide were questioned ? The facts came very late. So, these people are not great, just paid artists.

  • @madhavirajavolu5987
    @madhavirajavolu59872 жыл бұрын

    Fake

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli44683 жыл бұрын

    బూతులు కూడా అర్థవంతంగా మాట్లాడాలా🤔🤔🤔

  • @srinivaskothapally9207
    @srinivaskothapally92073 жыл бұрын

    మీ ఆలోచనలు,మీ మాటలు తప్పు.

  • @satyadharma257
    @satyadharma2573 жыл бұрын

    Class gaaa andari paruvu teestunaavu emmandi. Which heroine likes bootulu ? Be specific. They must have felt repulsive ,if what you told is true. Jamuna ,Vanisree , Sridevi , Jaya Sudha , Sujata etc were all decent Don't make baseless senseless comments

Келесі