Annamacharya Sankeerthana / విశ్వరూపం / Sai Charan / Sai Madhukar

అన్నమాచార్య సంకీర్తనలు
Song - విశ్వరూపం
Produced by
M.Madhusudhana Reddy & Dr.Jyothsna Reddy
S V Temple - Edina
Minneapolis Minnesota, USA
Music Composer - Sai Madhukar
Singer - Sai Charan
Keyboard - Chinna S K
Flute - Dr Ramachandra Murthy
Veena - Anjani Srinivasan
Violin - Thyagaraju Peri
Nadaswaram - Bala
Indian Rhythms - Anil Robin
Harmonies - Sriya Madhuri, Meghana Naidu, Akshaya
Visuals & Video Edit - Suman Dadipogu, Hyderabad
Recorded @ Moksha Studio ( Hyderabad) & SPS Audio Production ( Chennai
Mixed & Mastered by Raju @ Moksha Studio
విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
శాశ్వతులమైతిమిరక జయము మా జన్మము
కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు
మెండుగా ప్రత్యక్షమాయ మేలువో నా జన్మమూ
మేడవంటి హరిరూపు మించైన పైడి గోపురము
ఆడానే వాలినా పక్షులు అమరులు
వాడల కోనేటిచుట్ల వైకుంఠనగరము
ఈడ మాకు పొడచూపే ఇహమేపో పరము
కోటి మదనులవంటి గుడిలో చక్కనిమూర్తి
ఈటులేని శ్రీ వెంకటేశుడితడు
వాటపు సొమ్ములుముద్ర వక్షపుటలమేల్మంగా
కూటువై నన్నేలితే యెక్కువవో నా తపము

Пікірлер: 51

  • @pattipatimadhusudhannaidu7229
    @pattipatimadhusudhannaidu7229 Жыл бұрын

    Anantha కోటి బ్రహ్మాండ nayaka గోవిందా గోవిందా గోవిందా

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 Жыл бұрын

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సామాన్యమైనది కాదు హిందూ ధర్మానికి ఆనాడు అన్నమయ్య ఎంత సేవ చేసారో మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేప్పటి అంత ప్రయత్నం చేస్తున్నారు మీ భగవంతుడు తోడుగా ఉంటాడు

  • @satishreddyguda2723
    @satishreddyguda27233 ай бұрын

    Om namoo narayanayaa🙏🙏

  • @jagadeeshgp8069
    @jagadeeshgp8069 Жыл бұрын

    Super గా పాడారు ఓం నమో నారాయణ నమః

  • @sabithatekula4884
    @sabithatekula4884Ай бұрын

    Govindha govindha govindha

  • @mnnirmala5238
    @mnnirmala52382 ай бұрын

    Om namoo narayanaaya

  • @rravi9735
    @rravi9735 Жыл бұрын

    govinda govinda govinda govinda govinda govinda గ్

  • @thagiliyadagiri
    @thagiliyadagiri6 ай бұрын

    Govinda Sri Govinda

  • @Guha472
    @Guha472 Жыл бұрын

    🙏🙏🙏గోవిందా గోవిదా సాయి చరణ్ సాయి మధుకర్ చాలా అందంగా పాడారు.వావ్

  • @jalajasankari6937
    @jalajasankari6937 Жыл бұрын

    Chala chala baavundi composition and Singing

  • @padmaa9943
    @padmaa9943 Жыл бұрын

    నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద 🙏👣🙏నమో నారాయణాయ నమః

  • @sriramojusharada2926
    @sriramojusharada2926 Жыл бұрын

    superb ga undandi

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 Жыл бұрын

    Very melodious voice and great lyrics.. ఓం నమో వేకటేశాయ

  • @ravindharravindhar7056
    @ravindharravindhar7056Ай бұрын

    Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao52276 ай бұрын

    ఓం 🕉 శ్రీ మహా విష్ణు దశావతార శ్రీ వేంకటేశ్వరాయ నమో నమః! 🙏 🙏 🙏 🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu43527 ай бұрын

    Namo Viswaroopayana Maha..❤❤❤❤❤❤

  • @999AKSHAYA
    @999AKSHAYA Жыл бұрын

    Excellent performance 🙏

  • @vithaldurgaprasad2760
    @vithaldurgaprasad276010 ай бұрын

    Music అద్భుతం గానం అత్యద్భుతం

  • @VipanchiCreations.
    @VipanchiCreations. Жыл бұрын

    అద్భుతం మీ గానం....🙏🙏🙏

  • @siddusiddu2437
    @siddusiddu2437 Жыл бұрын

    🙏🏻ఓం నమో వేంకటేశాయ🙏🏻

  • @ChitragaarAshokaraju
    @ChitragaarAshokaraju Жыл бұрын

    Singing is superb i really liked om namo venkateshaya 🙏😊🙏🙏🥰

  • @satyabhaskaruni5991
    @satyabhaskaruni5991 Жыл бұрын

    Composition and singing super

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942 Жыл бұрын

    అద్భుతమైన సంకీర్తనను అందించిన శ్రీ సాయి మధుకర్ గారికి , అద్భుతముగా ఆలపించిన శ్రీ సాయిచరణ్ గారికి బృందసభ్యులందరికీ బహు అభినందనలు ! ఔత్సాహికులకు భావార్థము తెలియ జేయాలని ఆకాంక్షతో పోస్ట్ చేస్తునా క్రింద కీర్తన భావామృతమును !! ప్రార్ధన ః-- 🌹🌹 గిరులను, కోనేరుల ,వన- చరాదులను నైన పొగడ శక్యము గాదే ! అరయుచు నిన్నెటు బొగడుదు ? కరములు జోడింతు నంతె గాదనకయ్యా ! 🌹 (1)🙏 తిరుమల రాయడ నిన్నున్ , సరిపొగడుట కొంతయైన సాధ్యము గాదే , దరిజేరి జూతునంతే , వరదా ! నను దప్పు పట్ట వలదిక నయ్యా ! 🌹 (2)🙏 స్వీయ పద్యము ( కందము ) ✍ వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏 భావము ః-- 🌹👇 స్వామీ !! మీరు వెలసిన చోట నున్న గిరులను , కోనేరులను , వనచరాదులను అవి చేసుకున్న పుణ్య ఫలమునే నేను కొంచెమైనా పొగడలేను !🙏 ఇక మిమ్ము ఎలా పొగడగలను తండ్రి ??!🙏 నాకు సాధ్యము కాదు ! ఓ తిరుమల గిరి ప్రభువా !! 🙏 ఊరకే చేతులు జోడించి ,మిమ్మల్ని చూస్తూ ఆనందిస్తాను !🙏 నా చేష్టను తప్పు పట్టకు తండ్రి , నిన్ను పొగడలేదని అలుగకు !🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 అన్నమాచార్యుల వారు తిరుమల క్షేత్ర సందర్శనమును కన్నులకు కట్టినట్లు అనేక సంకీర్తనలలో వర్ణించారు .🙏 అన్నమయ్య దృష్తిలో , స్వామీ మరియూ తిరుమల కొండ వేరుకాదు . 🙏 తిరుమల గిరి అణువణువూ స్వామి రూపులే అని భావించి తరించారు .🙏 అందుకే కొండంత దేవుడు అన్నారు, అలాగే కొండయే దేవుడని భావించారు .🙏 అటువంటి చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము ! 🙏 🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹 🌹🌹 అదిగో చూడండి ఆ విశ్వరూపమును . మనకు ఇలలో విష్ణురూపముగా అందరికీ కనిపించుచున్నది .🙏 అదిగో ఆ సప్తగిరులే మనకు విశ్వరూపముగా దర్శనమిస్తున్నాయి. 🙏 ఇక మనకు కావలసినదేముంది . శాశ్వతమైన ఆనందమును ఇక్కడే పొంది ధన్యులమవవచ్చును . మన జన్మలిక సఫలమాయెను .🙏 🌹🙏🌹 🌹🌹 ఈ తిరుమల గిరులన్నియూ కలిపి , కొండంత రూపమై విశ్వరూపుడైన ఆ విష్ణువుకు గుర్తుగా వెలసియున్నాయి .🙏 అనాదినుండి పెరిగి చేవ మీరిన వృక్షరాజములన్నియూ కల్పతరువుల వలే శోభిస్తున్నాయి ఈ కొండ మీద .🙏 ఇక ఈ కొండ మీద కోటానుకోట్ల జన్మల పుణ్య ఫలముచేత ఇక్కడ జన్మించిన , పశు, పక్ష్యాది ,వనచరములన్నియూ తమ జన్మలను సార్ధకము చేసుకున్న జీవన్ముక్తులు .🙏 వీటినన్నింటినీ చూసే భాగ్యము నాకు కలిగినది.🙏 ఆ భగవత్స్వరూపమేమిటో సాక్షాత్కరింపబడినది ఇప్పుడు నాకు .🙏 ఇక నా జన్మము ధన్యము , శుభప్రదము అయిపోయినది .🙏 🌹🙏🌹 🌹🌹 ఇవన్నీ చూసుకుంటూ స్వామి ఆలయమునకు చేరువ అయినంతనే , నాకు స్వామి వారి మేడ వైభోవోపేతముగా కనిపించినది. 🙏 ఆ బంగారు గోపురమే , స్వామి రూపు ఎంత అందముగా ఉంటుందో తెలియపరుస్తోంది .🙏 అహా ఆ గోపురమునకు చేరిన పక్షులు ఏమి అదృష్టము చేసుకున్నాయి , వాటికి ఇక అమరత్వపు భోగమే కదా .🙏 ( ఇక్కడ పక్షులను అశేష జన వాహిని గా స్వామి గుడికి తరలి వచ్చిన భక్తులుగా భావించవచ్చు ) గుడి చుట్టూ విశాలమైన మాడ వీధులతో , కోనేటి అందములతో ఈ ప్రాంగణము అల వైకుంఠపురమునే తలపించుచున్నది . 🙏 ఇక మాకు ఇదియే వైకుంఠము . ఇదియే మాకు ఇహమున పరమున ఆనందమును ఒసగే ప్రదేశము.🙏 🌹🙏🌹 🌹🌹 గోపురమే ఇంత అందముగా ఉన్నది, ఇక ఆ స్వామి ఇంకెంత అందముగా ఉండునో కదా . 🙏 ఆ స్వామి అందములు , కోటి మన్మధుల రూపమును కలగలిపిననూ సరిపోనంత మించిన అందముతో ఉన్నాడు .🙏 గుడిలో నిలుచుని ఉన్న ఆ చక్కటి మూర్తిని వర్ణించుట అలవి గాని పని .🙏 నిలువెల్లా ధగ ధగా వజ్ర వైఢూర్య మణి మాణిక్య ఆభరణములతో ప్రకాశించుచున్నాడు స్వామి !🙏 శంఖు చక్ర ముద్రలను చేతపట్టి , అభయ వరద హస్తములను చూపుతూ , వక్షస్థలమున సిరులతల్లి శ్రీ మహాలక్ష్మి యైన అలమేలుమంగను ,పెట్టుకిని , అధికమైన ప్రేమతో , మమ్మేలుచూ దర్శన భాగ్యము కల్పించాడు ఆ శ్రీ వేంకటేశ్వరుడు . 🙏 నేను చేసిన తపములకు , మితిమీరిన ఫలమును అత్యంత దయతో అనుగ్రహించాడు ఆ స్వామి , తన దర్శన భాగ్యమును అందించి .🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏 తాత్పర్యము అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ✍ ---వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺

  • @bnagalaxmi9464

    @bnagalaxmi9464

    Жыл бұрын

    Intha vedhaanthani andhinchina mi opikaku guruvu gariki 🙏🙏.

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    @@bnagalaxmi9464 gaaru ధన్యవాదములు అండి

  • @RaviShankar-ss3ii

    @RaviShankar-ss3ii

    Жыл бұрын

    అద్భుతమైన విశ్లేషణ..! అభినందనలు🙏

  • @kamalakarpadam107

    @kamalakarpadam107

    Жыл бұрын

    🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏

  • @rajasekharnalla2834
    @rajasekharnalla2834 Жыл бұрын

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @raghavareddy7700
    @raghavareddy77006 ай бұрын

    Om namo venkateshaya

  • @lathav8716
    @lathav87163 ай бұрын

    Sri Lakshmi Narayana 🙏 pallandu pallandu pallandu meku

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu43527 ай бұрын

    Nsmasthe Sir..❤❤❤

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi9968Ай бұрын

    రాగం కూడా తెలియచేస్తే నేర్చుకోవడానికి బాగుంటుంది

  • @kvsubbareddy4972
    @kvsubbareddy4972 Жыл бұрын

    No words to explain the ecstasy and eternal bliss.Very much helpful in achieving spiritual progress

  • @sindhuvijaykumar910
    @sindhuvijaykumar9103 ай бұрын

    🤲🤲🤲🤲🤲🙏

  • @amithkumar662
    @amithkumar662 Жыл бұрын

    Excellent💯👍👏

  • @Acharyakripa
    @Acharyakripa Жыл бұрын

    jai govinda

  • @sai8053
    @sai8053 Жыл бұрын

    వైవిధ్యముతో చేసిన స్వరము, గానము వీనులకు విందుగా, ఆలోచనా స్ఫోరకంగా ఉన్నది. అభినందనలు.

  • @varanasividyavathi1163
    @varanasividyavathi1163 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yadagirisrinivasrao5992
    @yadagirisrinivasrao5992 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼

  • @muraliv4224
    @muraliv4224 Жыл бұрын

    🙏🙏🙏

  • @mohannreddy1226
    @mohannreddy1226 Жыл бұрын

    🙏🕉

  • @varanasividyavathi1163
    @varanasividyavathi1163 Жыл бұрын

    👌👌👌👌👌

  • @prasadbisai
    @prasadbisai8 ай бұрын

    ఇది ఏ రాగంలో ఉందో చెప్పగలరా.. సంగీతం పట్ల నాకు జ్ఞానం శూన్యం. నేర్చుకోవాలని ఉంది

  • @subhashinikunagu8417
    @subhashinikunagu8417 Жыл бұрын

    లిరిక్స్ please🙏

  • @m.smelodies336

    @m.smelodies336

    7 ай бұрын

    విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము || కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు | నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము || మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర మాడనే వాలిన పక్షుల మరులు | వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము యీడమాకు పొడచూపె ఇహమేపోపరము ||

  • @srinivas9391
    @srinivas9391 Жыл бұрын

    🕉️🧖🚩🙏

  • @sabithatekula4884
    @sabithatekula4884Ай бұрын

    Govindha govindha govindha

  • @sabithatekula4884
    @sabithatekula4884Ай бұрын

    Govindha govindha govindha

Келесі