Annamacharya Sankeerthana / బిరుదులన్నియు నీవే / SriKrishna / Sai Madhukar
అన్నమాచార్య సంకీర్తనలు )
బిరుదులన్నియు నీకే సరిపోవును వెంకటేశ్వరా ! అని అన్నమయ్య అభివర్ణిస్తున్నారు..
సర్వము నీ పాదార్పితములని ఈ సంకీర్తనలో వివరిస్తున్నారు
బహుదేవతా సార్వభౌముడు దేవతా చక్రవర్తి దేవశిఖామణి దేవరాహుత్తరాయడు
దేవసింహుడు వంటి బిరుదములన్నీ శ్రీనివాసస్వామికి మాత్రమే చెల్లునని
అన్నమయ్య ఈ కీర్తనలో గానం చేసినారు
Produced by
M.Madhusudhana Reddy & Dr.Jyothsna Reddy
S V Temple - Edina
Minneapolis Minnesota, USA
Music Composer - Sai Madhukar
Singer - Srikrishna
Keyboard - Chinna S K
Flute - Dr Ramachandra Murthy
Veena - Anjani Srinivasan
Violin - Thyagaraju Peri
Nadaswaram - Bala
Indian Rhythms - Anil Robin
Harmonies - Sriya Madhuri, Meghana Naidu, Akshaya
Visuals & Video Edit - Suman Dadipogu, Hyderabad
Recorded @ Moksha Studio ( Hyderabad) & SPS Audio Production ( Chennai
Mixed & Masterered by Raju @ Moksha Studio
బిరుదులన్నియు నీవే
బిరుదు లోకములెల్ల
అరయ నీపాదమందే అణ గుండె గాన
బహు దేవతాసార్వభౌమ బిరుదు నీకే
సహజము నీవు భూసతిపతివి గాన
వహి దేవతాచక్రవర్తి బిరుదు నీకే
విహితము చక్రము చే వెలసేవు గాన
పెను దేవ శిఖామణి బిరుదు నీకే చెల్లు
ఘన కౌస్తుభమణి గలవాడవు గాన
మును దేవదేవోత్తముడను బిరుదు నీకే
ననిచె బురుషోత్తమనాముడవు గాన
వొట్టుకొని దేవరాహుత్తరాయ బిరుదు నీదె
కిట్టి రాతిగుఱ్ఱము నెక్కితివి గాన
తిట్టమై శ్రీ వేంకటేశదేవ సింహమవు నీవే
అట్టె నారసింహుడవై అమరితి గాన
Пікірлер: 53
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda
అరసి నిన్నేమి పొగడెద నాది దేవ కరివరదుడవచ్యుతుడవు మురహరుడవు ! సొరిది నామమేదైనను పఱగు నీకు బిరుదు లేమీయగలనయా ప్రీతి తోడ!! (తే గీ ) వేణుగోపాల్ యెల్లేపెద్ది అద్భుతమైన స్వర రచన చేసారు సాయి మధుకర్ గారు ! అంతే అద్భుతముగా భావయుక్తముగా పాడారు శ్రీ కృష్ణ గారు ! అన్నమయ్య పద సేవకులందరికీ అమృతము పంచినట్లుగా ఉంది సంకీర్తన ! OUR HEARTY CONGRATULATIONS TO SAI MADHUKAR GARU AND MOKSHA STUDIOS TEAM AND ALL MUSICIANS MAY LORD SRI VENKATESWARA BLESS ALL OF US !! WISH TO SEE MANY MORE ! GREETINGS TO ALL FROM ANNAMAYYA AKSHARA VEDAM FAMILY !
@bnagalaxmi9464
Жыл бұрын
Miru anndhi 100% nijam sir.
@yvgannamayyaaksharavedam6942
Жыл бұрын
@@bnagalaxmi9464 dhanyavaadamulu andi
Om NamO Venkatesaya..Excellent Voice.Dhanyavadamulu Sir.Namo Annamaiah..🙏🙏🙏
Very beautiful 🎉
Govinda
Govinda govinda
Govinda Govinda Govinda
🙏🙏🙏
❤
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏💐💐💐
Om namo venkateshaya 🙏🙏🙏🙏
Om sri narayana
Excellent excellent excellent
Govindha govindha sri naarasimha
ఆనంద భాష్పాలు ఒలికే పాట
చాలా బావుంది.శ్రీవారి సంకీర్తన
అద్భుతంగా ఉంది ... ఆర్కెస్ట్రేజేషన్ బాగుంది.. చాలా బాగుందండి
Wonderful singing🎤🎤💞💞🌻🌻 sir super👌👌👌👏👏👏💐💐
చాలా చాలా బాగా పాడారు శ్రీకృష్ణగారూ!కీర్తన వింటు న్నంతసేపూ ఆ మహానుభావుడు బాలూగారే పాడినట్లుగా అనిపిం చింది.ఆయన లేని మీరు తీర్చగలరు అనే నమ్మకం కలుగ జేశారు.ధన్యవాదాలు మీకు. God bless you.
@VijayaLakshmi-sf1hc
9 ай бұрын
ఆయన లేని లోటు మీరు తీర్చగలరు అన్నది నాభావం.పొరపాటుగా typing జరిగింది దయ ఉంచి గమనించగలరు.
Namo venkatesa
@DCBABU-gx8rg
10 ай бұрын
Rasha taala teliya jeyandi meegaanam chala bagundi.
Good singing equally suported by good graphics. Nice presentation
🙏🙏🙏గోవిందాగోవింద శ్రీకృష్ణ మీ అద్భుతమైన గానం చేసినందుకు అభినందనలు
Very nice very great.....
Chala bagundi.congratulations to singer Charan.
🙏🙏🙏 Govinda Govinda very nice singing sankirthan shree Krishna garu
గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
Very nice songs 👏👌💐🙏🙌
I love lord balaji
Excellent Madhu Sir
అద్భుతంగా ఉంది 🕉️🧖🚩🙏
Jai srimannrayana
Very nice 👌👌🙏💐
Chaalaa baagumdi 👍👍🙏🙏
This annamayya sankeerthana is very nice that give peace to mind... Thanks for giving this song....❤️❤️😍
As always Great Music by Madhukar sir🙏👏👏👏 and beautifully rendered by sri krishna annayya 👏👏
@mohankrishna9506
Жыл бұрын
Great
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Wonderful kirthana ....waahhhhhh...sai madhukar gari compositions ki magnetic la na brain stick aipodhi ...wonderful editing n both singers rocked .🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🚩🚩🚩🚩 Om namo venkatesaya 🌷🌿🌿🌷🌿🌷🌿🌷🌿🌿🌿🌿🌷🌿🌷🌿 kirthana is really so pleasant.
Ee keerthana ye raagam lo vundi
Wow....superrrrrrrrr 👌👌👌 Madhukar sir. And Srikrishna anna 👌👌👌singing. 🙏🙏🙏💐💐💐💐
👌👌👌🙏🙏🙏
😅😮😢😢🎉😂🎉
Jai shree mannarayana 🙏💐💐
🙏🙏🙏 03.06.24 ❤❤👋
Entha vinana thanivi thirani paata.sangitham,padina vidhanam kothaga anipinchaayi.
Padinavariperu ,vivaralanni yichheru gani ragam edo pettachhu kada sir
Veena? Chaalaa bavumdi
Lyrics plz