అన్నం తినడం మానేయండి | Dr. Madhu Babu | PMC Health

Тәжірибелік нұсқаулар және стиль

#health #pmchealth

Пікірлер: 517

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala96 ай бұрын

    ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలు సార్.. ఇక చాలు... ఇలా బ్రతకనియ్యండి మమ్మల్ని..🙏🙏

  • @dineshjinde3964

    @dineshjinde3964

    6 ай бұрын

    😂😂😂😂😂

  • @dattugoudn

    @dattugoudn

    6 ай бұрын

    Idhi realization.... 😂😂😂😂

  • @tejasvi8501

    @tejasvi8501

    6 ай бұрын

    😂😂😂😂

  • @mailmokena

    @mailmokena

    6 ай бұрын

    😂😂😂

  • @sanabandaru936

    @sanabandaru936

    6 ай бұрын

    😂😂😂

  • @Naveen_Bandari
    @Naveen_Bandari6 ай бұрын

    అన్నం తినడం మానే అనే బదులు వంటికి పని చెప్పండి అని చెబిటే బాగుంటది

  • @sarpet9660

    @sarpet9660

    6 ай бұрын

    Diabetes vaallaki cheputunnaru

  • @aadivaraprasad8963

    @aadivaraprasad8963

    6 ай бұрын

    ​@@sarpet9660evvarikina sare rice is good ,but problem is we don't do any work out

  • @harishdoneti6798

    @harishdoneti6798

    6 ай бұрын

    💯 correct

  • @shivakumar-be7ie

    @shivakumar-be7ie

    6 ай бұрын

    ​@@aadivaraprasad8963💯 correct

  • @rajeshyarlagadda1683

    @rajeshyarlagadda1683

    6 ай бұрын

    Any thing in limited control is ok One cannot leave the staple foods which they have been eating from childhood

  • @funnymanju6979
    @funnymanju69796 ай бұрын

    ఇల్లందరు రైస్ మానేసిన రేట్ మాత్రం పెరుగుతూనే ఉంది 🙏

  • @RandhiShankarrao
    @RandhiShankarrao6 ай бұрын

    ఎవరు ఎన్ని చెప్పినా మీకు నచ్చినవి అన్నరకాల ఫుడ్డు తినండి ఏదైనా అతిగా తినొద్దు మితంగా తినండి హెల్దీగా ఉండండి సర్వేజనః సుఖినోభవంత్

  • @vamshikrishna8694

    @vamshikrishna8694

    2 ай бұрын

    Food lo chemical traces unnayi kabatte athanu chebuthunadu

  • @prasannakumar3993
    @prasannakumar39936 ай бұрын

    జీవితం కొన్ని రోజులు మాత్రమే . తినడం,తిరగడం ,అరిగించుకోవటం అంతేగాని అన్ని వదిలేయడం కాదు బాబాయ్య, ఇంక ఎందుకో సంపాదించడం ఎప్పుడు పోతాము తెలియని రోజుల so happy and enjoying with your food but limited.......aaa

  • @abhishikthavemuri
    @abhishikthavemuri6 ай бұрын

    ఏదైనా మితంగా ఉంటే ఏటువంటి నష్టము ఉండదు

  • @sandhyachinthala5535

    @sandhyachinthala5535

    5 ай бұрын

    100 pecent correct

  • @umamaheswararao5937
    @umamaheswararao59376 ай бұрын

    నమస్తే సార్ మమ్మల్ని కొద్దిగా బ్రతకనివ్వండి

  • @rajanikanth5847

    @rajanikanth5847

    6 ай бұрын

    😂😂

  • @satishkumar-wp8mf

    @satishkumar-wp8mf

    5 ай бұрын

    Chudakandi

  • @vamshikrishna8694

    @vamshikrishna8694

    2 ай бұрын

    Athanu cheppedi brathakadanike ra babu.. mana family varaku ibbandulu vastha thappa manaki levadu ga.. mahanubhavulu...

  • @lakkojuganesh8261
    @lakkojuganesh82616 ай бұрын

    బియ్యం కొనుక్కో లేక చాలామంది చస్తున్నారు ఇంక మీరు చెప్పిన పప్పులు అన్ని కొనాలంటే చాలా ఖర్చవుతుంది ప్రజలకు కడుపు నిండేది బియ్యంతో వండిన రైస్ మాత్రమే దానికి ఇంకా యాడ్ చేసుకుని ఆకుకూరలు కాయకూరలు మాంసాహారాలు తినగలరు

  • @user-rd7ls3wm3j

    @user-rd7ls3wm3j

    4 ай бұрын

    Super sir

  • @venugopalraju1190
    @venugopalraju11906 ай бұрын

    గడ్డి,ఫీడు, తౌడు తినడం అలవాటు చేసుకోండి.

  • @krrenukadevi6454

    @krrenukadevi6454

    6 ай бұрын

    😂😂😂

  • @duvvurinandini6727

    @duvvurinandini6727

    6 ай бұрын

    😅😅😅

  • @sainathnaidu-nv5wm

    @sainathnaidu-nv5wm

    6 ай бұрын

    Atula katta em kadu😂

  • @user-gu2wi3yj4c

    @user-gu2wi3yj4c

    6 ай бұрын

    Hahaha

  • @ArunKumar-bn4gw

    @ArunKumar-bn4gw

    6 ай бұрын

    😂😂😂

  • @janardanadev3845
    @janardanadev38456 ай бұрын

    రూపాయకు కిలో చొప్పున మీరు చెప్పినవి ఇప్పించండి.

  • @sarpet9660

    @sarpet9660

    4 ай бұрын

    Neeku money lekapothe rice tinu Medicine ki dabbu pettuko

  • @user-yb6bs3ps8o
    @user-yb6bs3ps8o6 ай бұрын

    రైస్ మానేయడం వల్ల నీకు బుర్ర మీద వెంట్రుకలు లేకుండా పోయాయి.😂😂

  • @Suribabuimmidi
    @Suribabuimmidi6 ай бұрын

    అన్నం తినడం వద్దు అనే కంటే అతిగా తినడం మంచిది కాదని చెప్పండి

  • @kadivetisreenivas8089
    @kadivetisreenivas80896 ай бұрын

    ఈ భూమి మీద ఉన్న ప్రాణులు అన్నింటిలో ఏమి తినాలో ఏమి తినకూడదు తెలియని ఒకే ఒక్క ప్రాణి మనిషి. మిగిలిన అన్ని జంతువులకి క్లారిటీ ఉంది. ఈ విషయాన్ని చెప్పే మేధావులు కి తెలియదు వింటున్న ప్రజలకి తెలియదు....

  • @kiranmayeboppana9684

    @kiranmayeboppana9684

    6 ай бұрын

    😂Poni meeku thelisthe cheppandi

  • @kadivetisreenivas8089

    @kadivetisreenivas8089

    6 ай бұрын

    @@kiranmayeboppana9684 only home made foods ఏమైనా తిను... టైమ్ కి తిను... లిమిట్ గా తిను... Dinner మాత్రం 7 PM లోపు పూర్తి చేయండి..నాకు తెలిసింది ఇదే....😊

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em6 ай бұрын

    బ్రతికే నాలుగు రోజులు హ్యాపీగా ఉండాలి. ఏ రోజు అయినా మాట్టి లోకి పోవాల్సిందే.😢😢😢

  • @vamshikrishna8694

    @vamshikrishna8694

    2 ай бұрын

    A Matti lo pesticides kalise ilanti heavy metals food items lo vasthunayi kabatte athanu anthala chebuthunaadu..

  • @harich5376
    @harich53766 ай бұрын

    చపాతీ తినడం మానేయండి. టిఫిన్ మానేయండి. రాత్రి భోజనం మానేయండి. మంచినీళ్ళు తాగకండి. పాలు మానేయండి. మీకు చచ్చినా జీవితంలో ఏ జబ్బూ రాదు. ఉన్న జబ్బులు కూడా పో పో పో పోతాయ్.

  • @Ram-ql8iq
    @Ram-ql8iq6 ай бұрын

    అన్నం తినవద్దు, చపాతి తినవద్దు,వండిన ఆహారం తినవద్దు. ఇంక ఏమి తినాలి రా అయ్యా. మీరే చంపేసే లాగా ఉన్నారు మమ్మల్ని😂😂😂

  • @nugurugajanan3104
    @nugurugajanan31046 ай бұрын

    బతికినన్ని రోజులు మనకు ఇష్టమైన ఆహారం తినాలి ... ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు.

  • @VSR_888

    @VSR_888

    6 ай бұрын

    ఇష్టమైనది కాకుండ, ఎది మంచిదో అదే తినాలి.శరీరానికి కావలసిన పదార్థాలు తింటే సరిపోతుంది. ఈరోజుల్లో 90% తిను బండారాల పైన నాణ్యత లేకుండా ఎన్నో కెమికల్స్ కలిపి వ్యాపారం చేస్తున్నారు.

  • @srinivaasu6644

    @srinivaasu6644

    6 ай бұрын

    Istaniki oka limit undadhu .. life shaswatham kaadhu alaagani lifelong rogam tho chavalevu

  • @VSR_888

    @VSR_888

    6 ай бұрын

    @@srinivaasu6644 Life శాశ్వతం కాదని అందరికి తెలుసు, అలా అని దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాడుచేసుకుందామా? రోగాలకు కారణము మన నోటిని అదుపులో పెట్టుకోకపోవడమే.

  • @VSR_888

    @VSR_888

    6 ай бұрын

    @@srinivaasu6644 ఇలా అనుకోబట్టే సామాన్య ప్రజలు పిల్లలను కని, భాధ్యత లేకుండా, ఇష్టం వున్నట్లు అదుపులేని అలవాట్లతో 40 నుండి 50 సంవత్సరాల లోపే జీవితాన్నీ వదిలేస్తున్నారు.

  • @podilijhansi3357

    @podilijhansi3357

    6 ай бұрын

    Istamainavi anni thinte konni rojule brathukuthaararu

  • @dharmag2726
    @dharmag27266 ай бұрын

    Rice is our staple food. Ela manesthamu andi. Quantity thagginchamani cheppandi.

  • @janardanadev3845
    @janardanadev38456 ай бұрын

    వరి పండించవద్దని భారత దేశంలోని ముఖ్యమంత్రులకు చెప్పండి.

  • @dulipalasatyanarayana8716
    @dulipalasatyanarayana87166 ай бұрын

    ఎవడి తిండి వాణ్ణి తిన్నివ్వండిరా బాబూ...

  • @supreme3928

    @supreme3928

    6 ай бұрын

    😆😆😆😆😆

  • @Anilkrsna12

    @Anilkrsna12

    5 ай бұрын

    Have some sense Coming generations will face the consequences of present overeating idiotic habits.

  • @SusheelKumar-os8jd
    @SusheelKumar-os8jd6 ай бұрын

    Old people ki more proteins digest avvavu OK free lance scientist korralu thinamani cheputhaadu avvi aragavu pettavu Andaru scintistule andaru Doctors. Arsenic nillalo unte daani tho pandichevatannitilo arsenic untundi Govt should take care of supply good water That's it

  • @saishiridisai6455
    @saishiridisai64556 ай бұрын

    సార్, అలాగే మీ తల మీద జుట్టు రావడానికి యేమి తినిలో కానుకొని తినండి సార్

  • @AnithaKarri-eo8lx

    @AnithaKarri-eo8lx

    6 ай бұрын

    😂😅

  • @enjamuriprajval6413

    @enjamuriprajval6413

    6 ай бұрын

    😂

  • @PLOTSinVENKATAGIRI

    @PLOTSinVENKATAGIRI

    5 ай бұрын

    Haha 😂😂😅

  • @venuchilukuru7275
    @venuchilukuru72756 ай бұрын

    Maa తాత rice తినేవాడు.. Daily 3 times..but 90 years brathikaaru.. Yendhukante body hard work is imp

  • @sreejatechtalks4269
    @sreejatechtalks42695 ай бұрын

    chala corrxt cheparu anduke boild vegitathesukovali fiber rich stomuch fullga aye food

  • @k.varun26
    @k.varun266 ай бұрын

    South lo tappa yekkada pedda ga rice thinaru, vallaku sugar lu, BP lu, vubakayam anni vunnayi. Kashtapadam, walking cheyyali.

  • @user-qh7lg3nc3x

    @user-qh7lg3nc3x

    6 ай бұрын

    నార్త్ ఇండియాలో ఎక్కువ జనాభా బువ్వనే తింటారు.నువ్వానుకునేటట్టు చపాతీలు తినరు. పూర్వకాలం వర్రి పండేవి కాదు దక్షిణ భారతదేశంలో.

  • @k.varun26

    @k.varun26

    6 ай бұрын

    @@user-qh7lg3nc3x ma vadda vunnaru ga bihar, orissa vallu, roti ne tintaru one time koddiga annam tintaru.

  • @user-qh7lg3nc3x

    @user-qh7lg3nc3x

    6 ай бұрын

    @@k.varun26 నా దగ్గర ఉండారు. రొట్టె అనేదే లేదు ఒక్క బువ్వ మాత్రమే తింటారు బీహార్ ఆరా జిల్లా గాళ్ళు. మనం తినే జొన్న రొట్టే తింటారు. ఒక్క టైం అది బువ్వ కూడా అడుగుతారు.

  • @k.varun26

    @k.varun26

    6 ай бұрын

    @@user-qh7lg3nc3x anduke sugar vatchinda vaallaku?

  • @user-qh7lg3nc3x

    @user-qh7lg3nc3x

    6 ай бұрын

    @@k.varun26 షుగర్ రోగానికి బువ్వ ప్రధాన కారణం. అందులో కష్టపడే మనస్తత్వం లేదు ఈ రోజులలో.నా చిన్నప్పుడు ముళ్ల ఒడ్లు, ఎర్రసోన వడ్లు పండేవి.ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ఆ వర్రి పంటను చూసి, తిని.

  • @venkatrm123
    @venkatrm1236 ай бұрын

    Veedu ekkada chadukunnaadoo veeniki noble prize ivvaali

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug6 ай бұрын

    India ranks second after China in the global diabetes epidemic. There are currently close to 80 million people with diabetes in India and this number is expected to increase to 135 million by 2045. ( White రైస్, షుగర్, సాల్ట్, మైదా..... మనేడం వలన వచ్చిన నష్టమేమీ లేదు)

  • @RHSmensworld
    @RHSmensworld5 ай бұрын

    గురువుగారు మీరు మా గురించి ఆలోచించి ఇంత చక్కగా చెబుతున్నారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కానీ మాకు మా తల్లిదండ్రులు వాళ్ల తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా....... వాళ్లు అందరూ ఇదే తిని బలంగా 80 నుంచి 100 సంవత్సరాలు 110 సంవత్సరాల వరకు జీవించడం జరిగింది కదా మీకు కూడా తెలుసు కదా!!! కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేద పరిశోధన ఆయుర్వేదం నుంచి మీరు రైస్ మానేయండి పదే పదే చెప్తున్నారు అప్పుడు తిన్నవారు బలంగా ఉంటే ఇప్పుడు అదే రైస్ లో ఎందుకు బలహీనత కనిపిస్తుంది...😊

  • @kishorekumar8265

    @kishorekumar8265

    4 ай бұрын

    Correct ye meru adigindi ippudu Anni chemicals use chese tayaru avuthunay poorvam farming veru aa food lo ballam veru,vallu ekkadiki vellina nadiche vellevaru ippudu manam pakka veedhi kuda bike vesukelthunam that's the problem.

  • @user-gu2wi3yj4c
    @user-gu2wi3yj4c6 ай бұрын

    Champesthunnarra janalanu.vari chinnappati nunchi tintuney vunnam

  • @Raja_rama
    @Raja_rama6 ай бұрын

    అన్నం తినండి మిత్రులారా ! మానాల్సిన అవసరం లేదు. మితం గా తినండి చక్కగా వాకింగ్ చెయ్యండి చాలు . వీళ్ళు చెప్పే చెత్త తిని పాడవకండి . అన్నం అలవాటున్న వాళ్ళు మానేసి వేరేవి తింటే వేరే రోగాలు వస్తాయి

  • @dvvramanarao7808

    @dvvramanarao7808

    6 ай бұрын

    తగ్గించుకోండి అంతేకాని అన్నంమానవద్దు. డా. రమణారావు

  • @mallipudisivaprasad9317
    @mallipudisivaprasad93176 ай бұрын

    కిడ్నీలు దొబ్బుతయ్ బాబు

  • @nachary8012

    @nachary8012

    6 ай бұрын

    Enduku bro

  • @srinivasaraobikkina2943

    @srinivasaraobikkina2943

    5 ай бұрын

    Uric acid perugutundhi

  • @Venu2044
    @Venu20446 ай бұрын

    అంటే నీ ఉద్దేశం రైతులు వైట్ రైస్ పండించడం బంద్ చేసి, నీవు చెప్పిన ఈ పండించాలా, ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెబుతున్నారు, ఒకడు మొలకలు అంటాడు, ఒకడు చికెన్ అంటాడు, ఒకడు కొర్రలంటాడు, మీకు ఏమి పని ఉండదా, కష్టపడి పని చేయమని చెప్పాలి అన్నీ అరుగుతాయి తిని కూసుంటే ఏది అరగదు, అన్ని తినాలి కష్టపడాలి ఓకె

  • @Raja_rama

    @Raja_rama

    6 ай бұрын

    అన్నం తినండి మిత్రులారా ! మానాల్సిన అవసరం లేదు. మితం గా తినండి చక్కగా వాకింగ్ చెయ్యండి చాలు . వీళ్ళు చెప్పే చెత్త తిని పాడవకండి . అన్నం అలవాటున్న వాళ్ళు మానేసి వేరేవి తింటే వేరే రోగాలు వస్తాయి

  • @venkatarao1658

    @venkatarao1658

    6 ай бұрын

    ​@@Raja_ramawell said....this is what I am doing everyday. These people have no other works but to confuse us with their useless advises. I still wonder how our grandpaas managed their diets with rice and remained healthy till their ends. Nowadays...these doctors are having enormous knowledge therefore they are confusing /killing we people with their advices. 😄😄😄

  • @sreenivaskalyan8408

    @sreenivaskalyan8408

    6 ай бұрын

    😂😂😂😂😂😂

  • @anitha2053

    @anitha2053

    6 ай бұрын

    White Rice ni pandasthara process chestara

  • @VENKAT_M343
    @VENKAT_M3436 ай бұрын

    నేల మీద వచ్చే ప్రతీ కూరగాయలు & ధాన్యం కీ ఆర్సెనిక్ కాంపౌండ్ ఉంటాయి, సొల్యూషన్ చక్కగా కడుగుకొని మంచిగా వుడికించుకొని తినండి. అంతేకాని తినడం ఆపేయండి అని మిస్లీడ్ చెయ్యొద్దు

  • @madhusudanreddy2356
    @madhusudanreddy23565 ай бұрын

    Ok sari purthiga telusukoni speach iste bagundu

  • @Game4You789
    @Game4You7895 ай бұрын

    సార్ మీరు బాలహెనంగా కనిపిస్తున్నావు, pls అన్నం బోజనం బాగా తినండి.

  • @kiranpatel7070
    @kiranpatel70703 ай бұрын

    నిజమే సార్. అన్నం తినడం వల్ల నాకు మబ్బుగా అలసట గా ఉంటుంది. థాంక్స్

  • @rajakumaripasumamula5702
    @rajakumaripasumamula57026 ай бұрын

    Kidney problem (left Kidney sagame pani chesthunnadi.pappulu thinakòodadanioka Garibaldi 2 portal kalipi rheesukommannarukada.

  • @buchibabub1189
    @buchibabub11895 ай бұрын

    అర్థం చేసుకునే టైం వస్తె మీరు చెప్పేది కరెక్ట్ అని తెలుస్తుంది జనాలకి... What ever you said us correct మధు గారు.

  • @aadivaraprasad8963
    @aadivaraprasad89636 ай бұрын

    Oray sannasi rice is king of grains,okka sari Ritu ,rice manesi nu cheppevi pandiste , people will die of starvation

  • @vijayprasadg9162

    @vijayprasadg9162

    6 ай бұрын

    Diabetes peasants mathrame

  • @dvvramanarao7808
    @dvvramanarao78086 ай бұрын

    It is better to reduce Rice but not to stop completely . How can they get energy. చాలా అతిగా చెబుతున్నారు take more vegetables with rice. Dr.RamanaRao.

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala78694 ай бұрын

    అరే... తమ్మీ...! నేను చెప్తున్నా... అన్నీ తినండి..!! కానీ పని చేయండి...🙏🏻 అంతా సెట్ అవుతుంది 🙏🏻 ఇది నిజం. ..

  • @user-fw3os3jt3i
    @user-fw3os3jt3i6 ай бұрын

    Thank you

  • @chaithrav734
    @chaithrav7345 ай бұрын

    Sir alsara problem ki ema cheste takkava ayitondo and ema food tisakovalo chepandi sir plz plz

  • @podilijhansi3357
    @podilijhansi33576 ай бұрын

    Yess super chepparu

  • @PavanKumar-vv7ng
    @PavanKumar-vv7ng5 ай бұрын

    Thankyou sir

  • @user-mc4nw1rf7l
    @user-mc4nw1rf7l6 ай бұрын

    One type of marketing technique

  • @thirupathimultitech7848
    @thirupathimultitech78485 ай бұрын

    Thank you so much sir 🙏

  • @kirankumar-tu3zw
    @kirankumar-tu3zw5 ай бұрын

    Hello doctor I need to know diet about vericosuis and how to control it

  • @vasuharsha7453
    @vasuharsha74536 ай бұрын

    Sir hair care tips kavali

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath19066 ай бұрын

    అన్నం తినడం మానడానికి కుదరదు

  • @polamorsettyrao
    @polamorsettyrao6 ай бұрын

    supare sir

  • @Sriharihara777
    @Sriharihara7775 ай бұрын

    దుష్కర్మ,పాపం,అధర్మం ఫలితం రోగాలు/జబ్బులు/బాధలు......ఎది వాడిన కర్మ ఫలం అనుభవించాలి.....పచ్చతప్,పరివర్తన,ప్రయచిట్టం తోనే కర్మ ప్రక్షాళన అవుతూ ది

  • @pillaradhika2369
    @pillaradhika23696 ай бұрын

    Thank you sir

  • @pavanm9025
    @pavanm90256 ай бұрын

    Annam thandam manesi, gaddi thinandi

  • @reddappaogeti5152

    @reddappaogeti5152

    6 ай бұрын

    తినగలిగే జీర్ణించుకో గలిగితే గడ్డి చాలా మంచిది బ్రో

  • @Yasaswiniyashu7
    @Yasaswiniyashu76 ай бұрын

    Thanks u dr

  • @sandheep3877
    @sandheep38776 ай бұрын

    What about khadarvali millets

  • @lighthousechannel1573
    @lighthousechannel15736 ай бұрын

    Anni kalthi chasasi. Rice tinodhu oil Vadodhu Ani. Avovo. suggestions estunam Mari anto Super

  • @lakkojuganesh8261
    @lakkojuganesh82616 ай бұрын

    సార్ మీలాగా బట్టతల కాకుండా వెంట్రుకలు ఊడకుండా ఉండాలంటే ఏం తినాలో చెప్పండి

  • @supreme3928

    @supreme3928

    6 ай бұрын

    😂😂😂

  • @Tiru2222

    @Tiru2222

    6 ай бұрын

    😂😂😂

  • @thanvisgarden6366

    @thanvisgarden6366

    6 ай бұрын

    😂😂😂

  • @sonychegudi6262

    @sonychegudi6262

    5 ай бұрын

    😂

  • @chandrasekharduvva1288
    @chandrasekharduvva12886 ай бұрын

    Business super

  • @user-sh7hw1pt1q
    @user-sh7hw1pt1q6 ай бұрын

    super super anna

  • @PushpaLatha-dd6uj
    @PushpaLatha-dd6uj6 ай бұрын

    సూపర్ సార్ మీరు

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg6 ай бұрын

    పల్లులేనివాళ్ళుముసలివారిపని ఏంది😮😮

  • @chinarajup955
    @chinarajup9556 ай бұрын

    Please tell me diet plan

  • @zaheershaik8960
    @zaheershaik89606 ай бұрын

    Super speaking barahdar

  • @gottapubalraju9610
    @gottapubalraju96106 ай бұрын

    Tank Sir

  • @bhavanicreations4300
    @bhavanicreations43006 ай бұрын

    అయ్యా బాగానే చెప్పారు కానీ మా లాంటి పేద వాళ్ళకు wite రైస్ ఏ తినడం గొప్ప వైట్ రైస్ కొనటానికి కష్టం గా ఉంది ఇంకా అవ్వీ ఏం కొనగలం సారు వాటి రెట్లు ఆకాశాన్ని అంటి వుంటాయి పేద వాళ్ళు తేలిగ్గా ఏం తింటే బాగుంటుందో చెప్పండి సార్ తప్పుగా అనుకోకండి జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @ganeshbandaru9522
    @ganeshbandaru95225 ай бұрын

    How to grow hair sir please advise

  • @rambabudvr1428
    @rambabudvr14286 ай бұрын

    food evied cheye Andi sir gaddi tinadi sir

  • @madhavipuli8380
    @madhavipuli83806 ай бұрын

    Tipe 1dayabetees kosam cheppandi

  • @srinivasachary6069
    @srinivasachary60696 ай бұрын

    Annam parabrahma swaroopam.🙏🙏🙏

  • @sunil7933
    @sunil79336 ай бұрын

    ఈ బ్యాచ్ కి పని పాట లేదు.. కష్టపడి పనిచేసే స్వభావం లేదు.. మైకులు తీసుకుని, మాటలు చెప్తూ బతికేస్తున్నారు.. సమాజం లో డాక్టర్ లా చెలామణి అవుతున్నారు..

  • @VineelaBhumirajuvineelak-kx9nr
    @VineelaBhumirajuvineelak-kx9nr6 ай бұрын

    Sir kids weight gain ki foods cheppandi

  • @akhilchalamcharla3871
    @akhilchalamcharla38716 ай бұрын

    Hair growth ke em cheyyali sirrrru

  • @mahidharkadiyala4718
    @mahidharkadiyala47186 ай бұрын

    Sir, mana pedda vallu annam tinevaru,kastapadi pani chese varu anduke vallaki em problems levu Ippudu miru cheppalsindi annam tinandi ,pani cheyandi body ni relax ga unchoddu ani cheppali anthe kani rojuki okari utube lo vachi free suggestions cheyadam passion aypoindi

  • @praveenavadakattu4120
    @praveenavadakattu41202 ай бұрын

    Rice takkuva tini megata kuralu salads Anni ekkuva pettukuni tinachhu andi....daily Edo oka exercise cheyali andi

  • @shruthireddy9668
    @shruthireddy96686 ай бұрын

    Memu ragi sangati night dialy tintamandi madhi karataka

  • @mounikarajamallu38
    @mounikarajamallu386 ай бұрын

    Total pappy lu thinte gass from avvuthadata

  • @Darkuniverse888
    @Darkuniverse8886 ай бұрын

    *పాపం ఈ విషయం తేలీక ఎన్నోతరాలనుండి **#రైస్నే** తిని బ్రతుకుతున్నాం అవ్నా మాస్టారు..!!🤣*

  • @sanjanareddybittu1119
    @sanjanareddybittu11196 ай бұрын

    Tine age తినలేక ఇలాంటి vi chesi old age kuda తినలేక ఇక ఎపుడు Happy ga tinagalam😢 so నచ్చింది tini body ki పని చెప్పడం best

  • @koti5800
    @koti58006 ай бұрын

    సంపాదించేదే తినడానికి… కాకి లా కలకాలం బతికే కన్నా హంస లా ఆరు నెలలు బతకటం మంచిది😂😂

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu61455 ай бұрын

    Rice is the another form creator. Take white rice once in a day for the rest you can follow him.

  • @udaybhaskar482
    @udaybhaskar4826 ай бұрын

    Arsenic rice lo vuntundha em cheputhunavu.

  • @user-in3vy3xj2m
    @user-in3vy3xj2m5 ай бұрын

    Sir B p ealatagutadi cheppandi sir

  • @ramesh123443
    @ramesh1234436 ай бұрын

    Plate lo curries and lentils pettukoni oka ten days thinte body gas form ayyi later stage lo hyperammonemias tyle1.2,3 vasthaayi. Brown rice, black, red rice lopalo white vunna kuda they contain high dietary fibre and adds bulky ness to the food and avoid to interact with intestinal digestive enzymes. If arsenic what is the problem,Dr . Madhu ji! Is it inhibits glycolysis and TCA cycle, then still it is helpful for not utilising glucose moieties in the body

  • @user-trade
    @user-trade6 ай бұрын

    ఓరి ఓరి ఓరి మీ దుంపలు తెగ.మీరెక్కడ దొరికార్రా.ముందు ఆ బట్టతల మీద ఈకలు ఎలా మొలవాలో దానికి ఏం తినాలో ముందు అది చూడు.బారత్ లో సుమారు తొమ్మిది వేల యేండ్ల గా బియ్యాన్ని పండిస్తున్నారు,తింటున్నారు.ఇప్పుడొచ్చి ఆ అలవాటును మానుకోమంటావా. జనాల్ని కన్ఫ్యూజ్ చెయ్యొద్దు.

  • @leenamythreyee917
    @leenamythreyee9176 ай бұрын

    Sir, Rice is our staple food, what is the percentage of arsenic in rice

  • @kiranmayeboppana9684

    @kiranmayeboppana9684

    6 ай бұрын

    Arsenic means?

  • @reddykavitha1617
    @reddykavitha16174 ай бұрын

    Raw rice thenadam alavatu iendhi guru garu

  • @naidurameshtalluru7050
    @naidurameshtalluru70506 ай бұрын

    Hair baga groth avvalante emi thinali sir

  • @risingstar4577
    @risingstar45776 ай бұрын

    Nelekka avutharu apudu

  • @bangarurajureddi1953
    @bangarurajureddi19536 ай бұрын

    Edu vyavasayam chestadu

  • @priyankamudili4230
    @priyankamudili42306 ай бұрын

    Lipoma ki any tips pls sir

  • @rajeshinkollu3306
    @rajeshinkollu33065 ай бұрын

    Miru supply chestara for bachelor

  • @shivatadisetti9654
    @shivatadisetti96546 ай бұрын

    He said tru

  • @Sriyanshrapelly
    @Sriyanshrapelly6 ай бұрын

    💯 True

  • @Rainy_dayss45
    @Rainy_dayss456 ай бұрын

    Rojukokakadah

  • @vijaynaik1149
    @vijaynaik11496 ай бұрын

    Sir na vagus nerve regeneration ki possible untada koncham cheothara 😢😢😢

  • @venkannababuchodimella6944
    @venkannababuchodimella69446 ай бұрын

    Manushulaki kanisam gaddi tinalanna edi thinte yemavuddo anna doubt petteyyandi sir. Mothaniki confuse cheseyandi

  • @prashanthkumargupta2633
    @prashanthkumargupta26336 ай бұрын

    నీ మొహం ఎవరు తినే ఆహారం వాళ్ళు తినాలి వ్యాయమం చేయాలి

  • @Karriashokreddy-pk6dh
    @Karriashokreddy-pk6dh6 ай бұрын

    Black rice aragatam ledha sir

  • @naveenkatteboina2427
    @naveenkatteboina24276 ай бұрын

    Saaru madhi rich families kave chala poor families mi cheppina vidam ga thinte maku unna koddiga properties kuda ammukovali

Келесі