Ande Sri Manasu Pata - Ande sri Songs - Telangana Folk Songs -Folk Songs - Janapada Geethalu Telugu

Subscribe For More:
Telangana Folk Songs: goo.gl/s0weMF
Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
Telangana Music: goo.gl/FKv2fA
Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
Like Us on FaceBook: / telanganafolks
మరిన్ని గీతాల కోసం:
తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks

Пікірлер: 195

  • @artistandcreater
    @artistandcreater

    అందెశ్రీ సహజ కవి గారికి శతకోటి వందనములు సరస్వతీ పుత్రుడు మీ కవి హృదయానికి నా కళా అభివందనములు జై అమరావతి

  • @malyalaposhetty
    @malyalaposhetty

    అక్షర జ్ఞానం లేకున్నా గొప్ప కవిఅనకుండా ఉండలేని మేము మీకు హృదయపూర్వక నమస్కారములు. మిమ్ములను ఆదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAMKUMAR-by6ym
    @RAMKUMAR-by6ym

    అందెశ్రీ......ఓ అన్వేషి....

  • @gajalaxmijayanthi5263
    @gajalaxmijayanthi5263 Жыл бұрын

    సహజకవి సామాజిక స్పృహ కూడిన. పల్లెపదాలు కి ప్రాణము పల్లె నీకూ కవి గా రికి vandanaalu🙏🙏🙏🙏🙏

  • @skazamali9867
    @skazamali9867Күн бұрын

    అందెశ్రీ...మీరు వాస్తవ జీవితాల ను అతి దగ్గరగా వివరించటములో అందెవేసిన చేయి!

  • @AutoJani403
    @AutoJani403

    మా తెలంగాణ కోటి రత్నాల వీణ మా తెలంగాణలో కవులు గాయకులు మా అందెశ్రీ మా గోరేటి మా శ్రీనివాస్ గొప్ప గొప్ప కవులు ఎందరో మహాను బావులు పుట్టిన నెల ఈ తెలంగాణ గడ్డ వారి పుట్టుక మా పూర్వజన్మ అదృష్టమని భావిస్తాను అందరికీ పాదాభివందనాలు

  • @narendrachatla4048
    @narendrachatla4048

    అందే శ్రీ అన్న కు వంద నములు. పాడిన వారు ద్రోహం చేసి నారు అంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభ విస్తర కర్మ యెవరికి విడిచి పెట్టడం లేదు.

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375

    🌹🌹🙏🙏పాటలు ఇంత మంచిగా వ్రాసిన గురువు గారికి అభినందనలు🌹🌹🌹🙏🙏🙏

  • @anjaiahvngala4358
    @anjaiahvngala43582 жыл бұрын

    అద్భుమైన గ్రామీణ సాహిత్యం అద్భుతమైన... గాత్రం సూపర్

  • @jsuniversalmedia4703
    @jsuniversalmedia4703

    అందె శ్రీ గారి సాహిత్యం ఎంత బాగుందో.

  • @nandurinarayanarao4024
    @nandurinarayanarao40248 жыл бұрын

    అభినందనలు .అన్నా పాటలు అద్భుతము .ధన్యవాదాలు అన్నా .

  • @chbalchandram6230
    @chbalchandram6230

    అందెశ్రీ గారికి శతకోటి వందనములు బాపు నీకు ఎటువంటి అవార్డు రాకున్నా ఆ భగవంతుడు నీవు అందరి మనసులు గెలుచుకున్నారు ఎవరు ఎటువంటి వారైనా సరే నీ సాటి కి నీవే కరుడుగట్టిన మహాకవి శ్రీ శ్రీ అందెశ్రీ గారికి శతకోటి వందనములు 🙏🙏🙏💯👍👍👍

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం

  • @lalaiahmallarapu1010
    @lalaiahmallarapu10106 жыл бұрын

    పాట వింటే పల్లె గుర్తుకు వస్తుంది, జై హింద్ అందే శ్రీ

  • @prathibhavidyaniketanraman796
    @prathibhavidyaniketanraman7962 жыл бұрын

    అలనాటి సహజకవి పోతన ను మనం చూడలే.కానీ అంతటి సహజ కవి అందెశ్రీ కీ వందనం ...అభివందనం

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Жыл бұрын

    పాటలు రాసిన అందెశ్రీ గారు నిజాయితీగా ఉన్నారు కానీ పాటలు పాడిన ఎదవలు తెలంగాణకు ద్రోహులు అయ్యారు!

  • @vlnrao4096
    @vlnrao4096

    అందె వేసిన అందెశ్రీ ప్రతిభ. అభినందనలు 💐💐

  • @mmohan3822
    @mmohan38224 жыл бұрын

    పల్లె నీకు వందనాలు జానపదం సూపర్ రసమయి బాలకిషన్ అన్న

  • @sakkubainagula8903
    @sakkubainagula89032 жыл бұрын

    Super sir Mee paata jaya jaya He telangaana paata super sir Mee gurinchi Entha cheppinaa takkuve sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bikshapathyperuka9957
    @bikshapathyperuka9957 Жыл бұрын

    Truely the God's gift into this Telangana Gadda and also the whole world sir. Simply unexplainable words and your literature that exhibits the nudity of inhumanity and manifesation of the original Gods son(poet). True Kavi..Hats Off sir

Келесі