Analyst Suvera Latest Comments on Bhupathiraju Srinivasa Varma Minister Post | Chandrababu | BJP

Analyst Suvera Latest Comments on Bhupathiraju Srinivasa Varma Minister Post | Chandrababu | BJP
#analystsuvera #bhupathirajusrinivasavarma #chandrababu #bjp #tonenews
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 288

  • @srinivasasinghkshatri643
    @srinivasasinghkshatri6439 күн бұрын

    నోటి దురద బాగా ఉంది

  • @muralimukkamala9811
    @muralimukkamala981113 күн бұрын

    Excellent analysis Sir 👏👏

  • @arunajyothi790
    @arunajyothi79013 күн бұрын

    ఈవిధంగా మీ రు మాటిమాటికీ ఎవర్ట్ చేయండి ధన్యవాదాలు

  • @sambasivaraovadlamudi3743
    @sambasivaraovadlamudi374310 күн бұрын

    Suvera’s Analization is Very much Correct !

  • @mohanakrishna2850
    @mohanakrishna28508 күн бұрын

    మీరు ఎంత విషం కక్కుతున్న మీ‌విశ్లేషణ నమ్మెవారు ఎవ్వరూ లేరు

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni120113 күн бұрын

    మోషాలు ఏమి చేసినా ఎప్పుడు ఇతరులకు నష్టం / కష్టం ( ఎవరికైనా/ ప్రజలు) kaliginchatame

  • @padmajachalasani
    @padmajachalasani13 күн бұрын

    We andhra people are very much grateful to you for advising the leaders

  • @rajenderyamburi8761
    @rajenderyamburi876111 күн бұрын

    Super coment sir I like your talent

  • @arunajyothi790
    @arunajyothi79013 күн бұрын

    నమస్కారం అయ్య నోట చరిత్ర 🎉

  • @ramakrishna6733
    @ramakrishna673312 күн бұрын

    What about caste politics

  • @mrkmurthy9152
    @mrkmurthy915213 күн бұрын

    ట్రిపుల్ "R" (శ్రీ RGHURAMA KRISHNA RAJU) గారికి తగిన గౌరవ స్థానం కల్పించకపోతే బీజేపీ, టీడీపీ లను తెలుగు వారు,ఇంకా దేశ ప్రజలు క్షమించేప్రసక్తి ఉండదు ! శ్రీ "RRR" గారికి జరిగిన తీవ్ర అన్యాయం, ఆయన మీడియా ద్వారా ఇచ్చిన ఇంటర్వ్వ్యుల కారణంగా బీజేపీ, టీడీపీ కి INDIRECT గా చాలా మద్దతు ప్రజలనుండి లభించింది ఇది కాదనలేని వాస్తవం సత్యం!! జై హింద్ జై భారత్ !!

  • @gantakoteswararao8807
    @gantakoteswararao880713 күн бұрын

    Well said sir. Very nice analysis🙏🙏🙏

  • @kasifunny2425
    @kasifunny24259 күн бұрын

    Chala super ga chepparu sir.meru chepi dhi correct

  • @suryaraghavulukoduri2791
    @suryaraghavulukoduri279113 күн бұрын

    Rrr is on the first line to fight against ycp.

  • @Healthinhands
    @Healthinhands13 күн бұрын

    సరైన అవగాహన మరియు వివరణలు ఇచ్చారు సర్ ఇలాంటి అనాలిసిస్ లు తప్పక టీడీపీ నేతలు తమ నాయకునికి చెప్పి తన పార్టీ బీజేపీ తో ఎలా మసలుకోవాలనేది తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారా

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go13 күн бұрын

    Kaani paakam vinaayaka swamy kaliyuga Venkanna swamy cbn gaarini ap rastraanni kaapaadaali

  • @samueljordan4965
    @samueljordan496513 күн бұрын

    Suvera garu is guru of Gobels, taking as if he knows on others & organizations

  • @msnmurty1752
    @msnmurty175213 күн бұрын

    ఆర్ఎస్ఎస్ కె సలహాలు ఇచ్చే గొప్ప వాడివా, paid batch.

  • @ramaraoboddapati2627

    @ramaraoboddapati2627

    9 күн бұрын

    Tappu cheste evarikyna estaaru 😮

  • @ramaraoboddapati2627

    @ramaraoboddapati2627

    9 күн бұрын

    Try to understand the analysis, what happened in AP before election.

  • @prasadtatavarthi6502
    @prasadtatavarthi650213 күн бұрын

    BJP lo Tdp paid artists gurinchi kooda suvera garu chepite baguntundi

  • @m.v.ramanahi9946
    @m.v.ramanahi99468 күн бұрын

    ఓ సామి బాబోరిని నాకిచ్చేలా ఉన్నవే దండలయ్య

  • @nsraju1386
    @nsraju138613 күн бұрын

    పోరాడేది ఒకరు, ఫలాలు పొందేది వేరొకరు.

  • @sunyoga9609
    @sunyoga960913 күн бұрын

    First you know TDP Party without NDA Alliance. When will win you tell me First See TDP Party History Don't talking First you know TDP Party History

  • @sudhakarmallam797

    @sudhakarmallam797

    7 күн бұрын

    Sir, without TDP, JS BJP would win no seat in AP..

  • @venugopalm6997
    @venugopalm69978 күн бұрын

    మీ కామన్ సెన్స్ వ్యాఖ్యలు మీ ఉద్దేశ్యాన్ని శంకించేట్లు చేస్తుంది...ఆ పార్టీ ఎదిగి కూడదు...మీరే వారి వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలి.. మీకు కొమ్మ కాయాలి...మీరే మేధావులు...వేరే వారు చేతకాని, వారు... సంవత్సరాల తరబడి పార్టీ కి సేవ చేసినవారు ఏమి ఆశించకుండా వుండాలి.... వేణు.

  • @user-zj9uu8im5v
    @user-zj9uu8im5v10 күн бұрын

    Really great story teller.

  • @sbkodali
    @sbkodali13 күн бұрын

    Good analysis sir

  • @Deva-ko3sn
    @Deva-ko3sn13 күн бұрын

    మీరు మోదీ వ్యతిరేకులుగా మీ వ్యాఖ్యలు ద్వారా అర్దమవుతుంది. మరీ అంత విషం చిమ్మకండి

  • @kartikiprasad

    @kartikiprasad

    13 күн бұрын

    నిజాలు మాట్లాడితే నీలాంటి వాడికి ఇలాగే ఉంటుంది. Knowledge లేని వాళ్ళు నీలాంటి వాళ్ళు

  • @kamalakaryahoo395

    @kamalakaryahoo395

    10 күн бұрын

    @@kartikiprasad How do u say they r truths. What made u to certify him and his blabber

  • @kirankumar839

    @kirankumar839

    10 күн бұрын

    Ilanti daridrulu Leni ahamkaram TDP vallaki ekkinchi kompa kolleru chestaru, ide batch 2019 Babu NDA nunchi bayatiki vachi potee chesi, Syco gadu gelavadaniki Karanam ayyaru

  • @subbaraju.1455
    @subbaraju.145513 күн бұрын

    మంచి విశ్లేషణ

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar140713 күн бұрын

    Narsapuram MP ki yemi yichina yivvaka poyina Narsapuram kotipalli railway line purthi cheyadam, alage Narsapuram godavari pai road bridze nirmisthe ubhaya Godavari killala prajalu mukhyamga konasima varu santho shistharu. RSS kuda vo ka samstha vokariddaru chachu puchulu unte undachu. Valla valla yemi voragadu.

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl352813 күн бұрын

    Great discussion.Most of the people are having these doubts

  • @parvathichittineni620
    @parvathichittineni62013 күн бұрын

    ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అంతరంగిక విషయాల్లో 13 జిల్లాల పార్టీ ముఖ్యమంత్రి కలగజేసుకొని, ప్రభావం చూపగలరా అండి? అదేమీ మన రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడదు కదా ? వాజ్పేయి గారు ఉన్నప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు సాధించటానికి డిమాండ్ చేసేవాడు. వాళ్ళ పార్టీ ఆంతరంగిక విషయాల్లో మనకెందుకు? అందునా తీర్పు రిజర్వ్ పెట్టి మరి చంద్రబాబు గారిని 53 రోజులు అక్రమ అరెస్టును కూడా ఎదుర్కొన్న చంద్రబాబు గారు, అలాంటి వాటిల్లో కలగజేసుకుంటే రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం ఉండదు కదా? ఎందుకు అంటే ఇవి రాష్ట్రాన్ని అనగా ఎఫ్ ఆర్ బి ఎం పరిమిత దాటి అప్పులు ఇచ్చి, పోర్టులు డైరీలో భూములు విద్యుత్ కాంట్రాక్టులంతా అదానికి అమలుకు రాయించుకొని , రాజధాని విధం సానికి అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చిన కేంద్ర పెద్దలే వైసిపి మిత్రులైనప్పుడు ,మిగిలిన వాళ్ళు వాళ్లకు అనుకూలంగా పనిచేయటంలో తప్పేమీ లేదు, ఇంకా చెప్పాలి అంటే సుజనా చౌదరి ,సీఎం రమేష్ ఎందుకు పార్టీ మారారు? టిడిపి నుంచి ? ఎన్నికల అవగానే ? 45 వేల కోట్ల బ్యాంకులో అప్పులు తీసుకున్నందుకు, సేమ్ రమేష్ కు 100 నా కోట్ల స్కాం ఉన్నందుకు, ఎన్నికల ముందు కోవర్టు గా వ్యవహరించి ఎన్నికలవగానే బిజెపిలో చేరారు . జగన్ రెడ్డి అధికారంలో రావటానికి తమ పాత్ర పోషించి , టిడిపిని బలహీనం చేయాలి అని టిడిపి వాళ్ల మీద దాడులు జరిగినప్పుడు, లో బిజెపిలో చేరితే దాడులు ఉండవని చివరిదాకా ప్రయత్నం చేసిన మిత్రులుగా నటించే సృజనా చౌదరి సీఎం రమేష్ ప్రమాదకరం , పురందేశ్వరి గారు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బిజెపిలో చేరాను అన్నారు , బిజెపి ఎన్నికల ముందు విభజన చట్టం ప్రకారం ఏది ఇవ్వలేదు బిజెపి లోనే ఉన్నారు, తనక డిపాజిట్ కూడా రాకపోయినా కూడా ! ఇదంతా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు కదా? అలాగే విభజనలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, అన్ని ఇస్తానన్న మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ను కాదని ఎన్నికల ముందు బిజెపిలో ఎందుకు చేరారు ?తమ సొంత రాజకీయాల కోసం కదా? ఈ రాష్ట్రంలో రాజకీయాలు టిడిపిని బలహీనం చేసే దానికి కేంద్ర పెద్దల వాడే దాంట్లో పావులుగా వీళ్ళందరూ మారి, ఎన్నికలు ముందు టిడిపిని ఓడించటానికి తమ పాత్ర పోషించి కృషి చేసి, ఎన్నో ఆర్థిక విధ్వంసాలు సాలు దాడులు ఎదుర్కొని నిలబడిన టిడిపిని ఉపయోగించుకోకపోతే, ( జనసేన తనకు కొంత ఓటింగ్ పెరిగింది గాని గెలిచే అంత పెరగలేదు) కాబట్టి ఎన్నికల ముందు పాచిపోయిన లడ్డుల పోరాటాన్ని ఆపి ఎవరి రాజధాని అమరావతి పోరాటానికి( టిడిపి ధర్మ పోరాటానికి రాకుండా) అదే ఫ్యాక్ట్ ఫైండింగ్ సభ్యులకు ఎవరు రాజధాని అమరావతి , ఎన్నికల అవగానే బిజెపితో ఎందుకు ఎలియన్స్ కి వెళ్లారు? స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు ఎందుకన్నారు? రాజధాని విధ్వంసానికి అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చిన అంగుళం కదలనివ్వనన్న సృజనా చౌదరి ఎందుకు బిజెపిలో ఉన్నాడు? పవన్ ఎందుకు ఎలియన్స్లో కొనసాగాడు? అదే గనుక సుప్రీంకోర్టులో ఈమధ్య ఇచ్చిన ప్రకారం. కేంద్ర ప్రభుత్వం. 15లోన అమరావతి నోటిఫై అయిందని మూడు రాజధానిల్లా నిర్ణయం తమకు తెలియదని చెప్పిన కేంద్రం, హైకోర్టులోనే ఇచ్చినట్లయితే మా రాజధాని రైతులు ఇంత పోరాటము ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా?

  • @kamalakaryahoo395
    @kamalakaryahoo39510 күн бұрын

    Dont know who you are? You dont value to the dust particle on the feet of Somayya garu and Bhagayya garu.

  • @gvdsrajug1220
    @gvdsrajug122013 күн бұрын

    మాది నర్సాపురం నియోజకవర్గం మేము తప్పక పొత్తు ధర్మం లో ఓటు వేసాం జైటీడీపి

  • @narasimhamm3650
    @narasimhamm365013 күн бұрын

    Well said sir.

  • @kureddydalakoitreddy4623
    @kureddydalakoitreddy462312 күн бұрын

    ఇంతకూ నీ బతుకు ఎంటి

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e13 күн бұрын

    Excellent analysis

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm213011 күн бұрын

    It was TDP wave as the public wants Capital... Employment...Development.... so BJP/ JS also benefitted.....

  • @satyanarayanamurtypelluri8028
    @satyanarayanamurtypelluri802813 күн бұрын

    బీజేపీ ఆర్ స్ స్ సంబంధం అందరికీ తెలిసిందే. ఆర్ స్ స్ నాగపూర్ లోని రహస్యా లు ఈనకొక్కడికే తెలిసినట్టు, మోడీ గురించి కూడా చాలా తెలుసు వీరికి. ఒక సామాజిక వర్గం కోసం మాట్లాడుతూ, బీజేపీ లో కూడా అన్ని రహస్యాలు తెలిసినట్టు మాట్లాడటం హాస్యాస్పదం.

  • @lakshmanamurty1667

    @lakshmanamurty1667

    8 күн бұрын

    😅😅

  • @KumarRaju-bu3mk

    @KumarRaju-bu3mk

    5 күн бұрын

    😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @prabhakarraochamarthy9891
    @prabhakarraochamarthy98919 күн бұрын

    మీ మాటల్లో RSS, BJP మీద విషం చిమ్మటం స్పష్టంగా కనపడుతుంది. మీ కెవరన్నా కలలోకొచ్చి చెప్పారా? 1999 లో 2014 లో బీజేపీ సహాయంతోనే తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన సంగతి ఈ పెద్దమనిషి కి తెలియదా? టీడీపీ కి సొంతంగా మెజారిటీ ఉన్నాడన్న అహంకారం తో మాట్లాడుతున్నావు. నీకు ఇంగీత జ్ఞానం ఉందా. అస్సాంలో ముఖ్యమంత్రి ని చేసింది RSS మూలాలున్న వ్యక్తి కాదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పిచ్చి వాగుడు కట్టిపెట్టాలి.

  • @tejashine3326

    @tejashine3326

    4 күн бұрын

    2% ఓటు శాతం లేని పార్టీ సహాయంతో టిడిపి గెలిచిందనడం ముడ్డి తో నవ్వడమే.

  • @jayasreetannidi7678
    @jayasreetannidi767813 күн бұрын

    బాగా చెప్పారు సువేరా గారు 👌

  • @jaijawanjaikisan2987
    @jaijawanjaikisan298710 күн бұрын

    Very nice and thinkable illustrations regarding to the BJP and there is no any vote percentage in Andhra and thanks.

  • @andranaidu3765
    @andranaidu376513 күн бұрын

    Gujarat business rich people became Ruling the country, democracy or dictatorship or pseudo democracy.

  • @rameshvella3456
    @rameshvella345610 күн бұрын

    మీలాంటివారు డిబేట్లో పాల్గొంటే ప్రజలు హర్షించ వచనము గాని నిజమైన ఓటరు నీ వ్యక్తిత్వం తెలుగుదేశం మోటో మరియు ఇంకొక పార్టీ ఓటర్ ప్రాంతం ఉంటుంది జాతీయ వాదంతో ఉండదనేది గుర్తించుకోవాలి గుర్తించాలి డిబేట్లో అందరూ ఇస్తారు ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రభుత్వంలో బిజెపి అప్రతిహతంగా 7 సీట్లు గెలుచుకుంది డిబేట్ నువ్వే కదా నేను కూడా కూర్చుని చెప్పగలను కొంచెం ఆలోచించి మాట్లాడు నేర్చుకో బిజెపి కొన్నది ఒక్క శాతం ఓటు అయిన 100 ఓటుతో సమానమైన గుర్తించుకో కుల రాజకీయాలతో మాట్లాడే వ్యక్తి డిబేట్లో కూర్చోవడం చాలా తప్పు

  • @user-hq6uq9my6p
    @user-hq6uq9my6p13 күн бұрын

    మా నియోజకవర్గంలో రెండువందల అరవై నాలుగు బూత్ లకు గాను ఒక డెబ్బైమంది పూల పార్టీ కార్యకర్తలు మిగిలారు.ఏదైనా కార్యక్రమం ఉంటె చాలు ఒక రెండు వందల మంది పూల చెండ్లు పెద్ద ముత్తైదువుల్లాగా రెడీ అయ్యి వచ్చి కూర్చుంటారు.ఎలాగంటే అమ్మాయిలు వేసుకునే లెగ్గిన్స్ కింద,పైన కాషాయం కుర్తా ఆపైన పెద్ద ముత్తైదువుల్లాగా పెద్ద కుంకుమ బొట్లు,మరిచానండోయ్, కార్యక్రమం సాయంకాలమే పెట్టాలి.మధ్యాహ్నం కుదరదు,చెమటలు పడ్తాయి.

  • @ashamuppaneni3880

    @ashamuppaneni3880

    13 күн бұрын

    🤣🤣🤣🤣🤣

  • @vvskondapalli7676

    @vvskondapalli7676

    12 күн бұрын

    బాగా చెప్పారు. వాళ్లు కార్య కర్తలు కాదు. భోగం మేళం జట్టు. పూల dandu మేళం.

  • @kirankumar839

    @kirankumar839

    10 күн бұрын

    Pacha chokka, pacha pant, pacha drayaru, pacha kanduva vesukuni, puli veshagalla laga vaste neeku sammaga untada mari

  • @vijayraamkallepalli6930
    @vijayraamkallepalli693013 күн бұрын

    100% correct

  • @parvathichittineni620
    @parvathichittineni62013 күн бұрын

    . ద్రోహం చేస్తారు శత్రుత్వముగా ఉన్న వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉంటాం . కాకుంటే ఇప్పుడు కూటమి సవ్యంగా జరుగుతుంది కాబట్టి . ఇప్పుడే కాదు రానున్న రోజుల్లో , 2014లో ఏలియన్స్ లో సీట్లు తీసుకొని రాష్ట్రపతి ఎన్నిక దగ్గర నుంచి తెలంగాణలో పొత్తులేదని . మరియు ఆంధ్రాలో రావలసిన వాటిపై సహాయ నిరాకరణ చేసిన కేంద్ర పెద్దల . కేంద్ర పెద్దల రూట్ మ్యాప్ లో నడిచే జనసేన బిజెపి వాళ్లు అందన సృజనా చౌదరి రమేష్ లాంటి వాళ్ళు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల పట్ల టిడిపితో కలిసి వచ్చిన రాకపోయినా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా టిడిపి రాష్ట్రం వరకు 2/3 అసెంబ్లీ సీట్లు ఇచ్చి కేంద్రం టిడిపి మీద ఆధారపడేలాగా ప్రకృతి ప్రజలు భగవంతుడు చేశారు. సడన్గా పవన్ కళ్యాణ్ గారు పొత్తు విరమిస్తున్నానన్న బిజెపి పొత్తు విరమిస్తున్నానన్నా కూడా తనకు నష్టం లేకుండా. టిడిపి పార్టీకి 135 సీట్లు గెలిపించి కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి ప్రభుత్వం వచ్చి నైతిక సపోర్టు ఇచ్చారు ప్రజలు మరియు భగవంతుడు. అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పని చేశారు అని ఆలోచిస్తే? రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ తో గెలిచిన కల్లా శ్రీనివాస్ రావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. టిడిపి అమరావతి పరిరక్షణ సమితిలో భాగమయ్యారు. టిడిపి నుంచి వరదలు వచ్చిన ముందు నుంచి నష్టపోతారు అని కాకినాడ సభ పెట్టి హెచ్చరించింది పోలవరం గురించి. అలాంటి టిడిపిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మిగిలిన ఏ పార్టీ అయినా కూడా. వాళ్లు రాజకీయంగా చేసిన మంచి చెడులను పట్టి మాత్రమే వాళ్ళకి ఓట్లు వేయాల్సి ఉంటుంది.రానున్న రోజుల్లో అంటే అతి క్లిష్టమైన పరిస్థితుల్లో పోలవరం రాజధాని విధ్వంసం అయ్యి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో. అప్పుల్లో మునిగిన రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వటమే కాదు అనేక హామీలు కూడా ఇచ్చి ఉన్నారు. అందులో కేంద్రం సహకారము కె ఇవ్వకపోయినా చేయగల సమర్థులు చంద్రబాబు గారు. గత ఎలియన్స్ లో ఉండి సహకరించనట్లుగా చేసే అవకాశం లేదు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా. అందుకని మనము ప్రాధాన్యత కేంద్ర బిజెపి ఆర్ఎస్ఎస్ అంతవరకు వెళ్ళక్కర్లేదు. రాష్ట్రంలో టిడిపి నాయకత్వాన్ని కాపాడుకోవలసిన చారిత్రక అవసరం చైతన్యముతో ఉండాలి ఇప్పటికే స్టేటస్ పోరాట సమితి అని మొదలెట్టారు వాళ్ళందరూ కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేసినట్లుగా పోరాటం ఇవ్వాల్సింది కేంద్రం కాబట్టి ఢిల్లీలో చేయాలి. ఆంధ్రాలో శాంతిభద్రతలకు విఘాతం లేకుండా. అలాగే టిడిపి చారిత్రక అవసరం ప్రజల గుర్తించారు. అలాగే తటస్థులైన ఆ మేధావుల రూపంలో వచ్చే వాళ్ళు కూడా ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేసి చూపించిన దాని దృష్ట్యా. టిడిపిని ప్రమోట్ చేయాల్సిన నా అవసరం ఉంది. అసలు ఓటింగ్ లేని ఆర్ఎస్ఎస్ బిజెపి గురించి రాష్ట్రంలో చర్చ అవసరం లేదు. వాళ్లు రాష్ట్రానికి ఏమైనా చేస్తే భవిష్యత్తులో ఓటింగ్ పెరుగుతుంది. లేకుంటే లేదు.ఆ స్థానాన్ని కాంగ్రెస్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి జనసేన రానున్న రోజుల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అన్న దాన్నిబట్టి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్లు చీలనవ్వను అన్నది 7%. కానీ 16 లక్షల ఓట్లు తొలగించకపోతే కేసీఆర్ గెలిచినట్లే మరల తెలంగాణలో.మరల ఆంధ్రాలో జగన్ గెలిచేవాడు. ఇవన్నీ ఎదుర్కొన్న టిడిపి మొదట్లోనే ఇన్చార్జ్ ని పెట్టుకున్న టిడిపి సీట్లు త్యాగం చేయటమే కాకుండా. వైసిపి ను ఓడించటానికి కూటమి గెలుపుకు కృషి చేశారు. ఆ కృతజ్ఞత వాళ్ళు చూపించిన ఓకే.చూపించక పోయినా కూడా టిడిపి ప్రభుత్వం సమర్థవంతంగా ప్రజలకు అండగా ఉండగలదు. కాకుంటే ఈ రాష్ట్రంలో కుటిల రాజకీయాలు చేసే వాళ్ళతో ఎక్కువ ప్రమాదం ఉంది బిజెపి ఆర్ఎస్ఎస్ కంటే అని కూడా చెప్పవచ్చు. వాళ్ల రూట్ మ్యాప్ లో నడిచే వాళ్ళ వలన ఎక్కువగా ప్రమాదం ఉంది.బిజెపి ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. అందుకే వాళ్లకి కలిసొస్తే ఓకే కలిసి రాకపోయినా ఓకే అన్నట్లుగా టిడిపి ప్రభుత్వం అందరి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తన పార్టీ జెండా కోసం కష్టపడిన వాళ్లకి ప్రాధాన్యత అయితే ఇచ్చి తీరాలి. రాజకీయ అధికారం టిడిపికి లేకుంటే, పార్టీ మాత్రమే నష్టపోయింది కాక రాష్ట్రం అంతకంటే ఎక్కువ నష్టపోయింది అన్న చైతన్యం ప్రజలు ఇలాగే నిలుపుకోవాలి

  • @prasadgorijala819

    @prasadgorijala819

    12 күн бұрын

    You are correct

  • @imandipavansrinivas4207
    @imandipavansrinivas420712 күн бұрын

    Ma manasuulo emundo ade cheptunnaaru sir, superb analysis

  • @MUSIC52600
    @MUSIC5260013 күн бұрын

    Srinivas Varma got elected with TDP and JS voted and this Verma did not thank those voters and trying to praise the BJP workers?? BJP has 1% vote in AP?? How can he win ??

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty13 күн бұрын

    సార్ మీ మాటలు విన్నాక నాకు ఒక క్లారిటీ వచ్చింది 🙏ఇవి నామనసు లో. ఈ సందేహం ఉండేవి. మీ వాయిస్ ద్వారా విన్నాను 🙏

  • @ramakrishna6733
    @ramakrishna673312 күн бұрын

    Use similarly common sense in AP politics

  • @rrrchannel91
    @rrrchannel9113 күн бұрын

    మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది

  • @dakshinamurthymn1149
    @dakshinamurthymn114913 күн бұрын

    I don't know how this Suvera is called a respectable journalist! He is speaking like a casteist leader who has nothing but bhajan to do for Naidu. Utter nonsense. His analysis is more like paralysis.

  • @kirankumar839

    @kirankumar839

    10 күн бұрын

    Maro sari successful ga TDP ni nasanam cheyalani kankanam kattukunna batch idi... 2019 lo ilanti valla matalu vine NDA nunchi bayatiki vachi Syco chetilo adhikaram pettaru...

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala104813 күн бұрын

    Very interesting. I don't know till now Suvera garu.

  • @ramakrishna6733
    @ramakrishna673312 күн бұрын

    Talk about family rule and TDP

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy13 күн бұрын

    Thank you Tone News and Sri Gopi garu. Respected Sri,Suvera garu,Sir,We thank you ,for giving us valuable information about Narsapuram M.P.Episode and other incidences. Through your valuable information we were able to know all this Story.Many(95%)of our Telugu People are un aware of these incidences.What kind of politics these politicans are playing,ultimately some of the good and honest minded politicans are being Victimised.Cunning mentality politicans are prospering and posative minded people are not able to serve the public.We have seen how Sri R.R.R garu,who had played a vital role in Preventing this Y. C.P. from coming into Power has been totally neglected.What to do, these are INDIAN POLITICS.

  • @kirankumar839

    @kirankumar839

    10 күн бұрын

    He became Undi mla... It is discretionary power of CM to give or not to give minister post to him...

  • @narasimharaju2467
    @narasimharaju246713 күн бұрын

    Super super 💯

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi419813 күн бұрын

    Cent percent correct.mee analysis amogham 🙏🙏🙏🙏🙏

  • @sandersdev
    @sandersdev9 күн бұрын

    BJP or Congress, they are basically north based parties. Now BJP is trying to determine number of parliament seats on the basis of state population, giving more seats to northern states, which failed to implement family welfare measures. It will be a disaster for southern states.

  • @csubramanyammani3425
    @csubramanyammani342513 күн бұрын

    Sir మీరు బాగా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ లేకుంటే టీడీపీ నిలబడగలదా.

  • @ramk6460

    @ramk6460

    9 күн бұрын

    👌

  • @KumarRaju-bu3mk

    @KumarRaju-bu3mk

    5 күн бұрын

    Sir . ❤🙏నిజం చెప్పండి

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati351813 күн бұрын

    పొత్తు లేకుండ గెలవలేని పార్టీని బాగా మోస్తున్నావు.

  • @srinivaskasukurti7524

    @srinivaskasukurti7524

    13 күн бұрын

    అంటరాని పార్టీ ఐతే మిగిలిన పార్టీ లు పొత్తు కు రాకూడదు కాదా sir modi, amit sir iddaru manakante yekkuva dwesam tdp ante.... Mari varu yenduku pottu ku vacharu... Polytics sir avi alane untaai

  • @srinivasaraoapkari2857
    @srinivasaraoapkari285712 күн бұрын

    నీకు ఊపిరి ఆడటం లేదు

  • @badarip
    @badarip7 күн бұрын

    Straight talk from SuVeRa .. like your frank opinions

  • @malleshamp4528
    @malleshamp452812 күн бұрын

    Suveera garuanavasarapu matalu, mariyu BJP party ante vyathirekatha vunnadhi, nuvvo weast fellow.

  • @RAMANA-2o24
    @RAMANA-2o2413 күн бұрын

    వైఎస్ఆర్సీపీ కి బీజేపీ లో వున్న గుంటనక్కలు ముగ్గురు ఇంకా కొవర్ట్లు చేస్తున్నారు. టిడిపి, జనసేన, బీజేపీ లో వున్న ఆంధ్ర శ్రేయోభిలాషులు జాగ్రత్తగా వుండాలి, ఈ గుంట నక్కలకు బుద్ధి చెప్పాలి.

  • @ramakrishna6733
    @ramakrishna673312 күн бұрын

    What about TDP leadership amount

  • @Vsl2015
    @Vsl201513 күн бұрын

    Congress Jagan kcr destroyed andhrapradeshni .. కాంగ్రెస్ కెసీర్ జగన్ తగలెట్టారు ఆంధ్రప్రదేశని

  • @kamalakaryahoo395
    @kamalakaryahoo39510 күн бұрын

    Most of these castiest fellows are good story tellers. They will narrate the incidents as if they were present live.

  • @durgaannamraju5267
    @durgaannamraju526713 күн бұрын

    మీరు చాలా బాగా చెప్పారు. ఈ బీజేపీ వాళ్ళు ఇంక పోవాలి

  • @bR-xp3nm
    @bR-xp3nm2 күн бұрын

    పొత్తు లేకపోతే అప్పుడు ఉండేది నీలాంటి వాళ్లు వాగటానికి ధైర్యం ఉండేది కాదు

  • @pvrswamy4912
    @pvrswamy49123 күн бұрын

    Suvera garoo....exact and correct analysis.

  • @viswanadhasastry3829
    @viswanadhasastry382919 сағат бұрын

    ఇటువంటి వాళ్ల వాళ్ళనే తెలుగుదేశం గతం లో ఓ డి పోయింది.

  • @muralidharkandarpi5803
    @muralidharkandarpi5803Күн бұрын

    సువేరా గారు,వలస పక్షులు ఎక్కడినుంచో వచ్చి బీజేపీ లోకి ఎందుకు వచ్చారు.వాళ్లకు బయట జరిగే పరిస్థితి లేక బీజేపీలోకి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి వచ్చి చేరారు.తద్భిన్నంగా ఎంత చక్కగా విశ్లేషిస్తున్నారు

  • @chirunama9999
    @chirunama99995 күн бұрын

    చాలా నీకర్చిగా దైర్యం గా చెప్పారు

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu857713 күн бұрын

    Manchivallu methakaga undatame rowdies mundukostharu

  • @somasekharreddygajjala6504
    @somasekharreddygajjala650412 күн бұрын

    Waste analysis Pawan will believe only bjp not TDP without Pawan there is no TDP in ap

  • @tirupathireddyilluri9128
    @tirupathireddyilluri912813 күн бұрын

    DK ARUNA and ETELA RAJENDRA are converted BJP Leaders, thats why they are not provided in union cabinet.

  • @m.v.ramanahi9946
    @m.v.ramanahi99468 күн бұрын

    కమ్మనయ్య బీజేపీ కి ప్రతినియోజక వర్గంలో 20వేల ఓట్లు ఉన్నాయి

  • @nagasaidiahrao6338

    @nagasaidiahrao6338

    3 күн бұрын

    Prati niyojakavargam lo 20 k votes BJP ki ap lo chupisthe 20 lacks istha, it's a open challenge

  • @jrambati
    @jrambati13 күн бұрын

    THE BEST Analysis of all time

  • @m.v.ramanahi9946
    @m.v.ramanahi99468 күн бұрын

    Mean assembly

  • @jatlarambabu6793
    @jatlarambabu679313 күн бұрын

    ఎదవా పచ్చ పకోడీ గా అయన రాష్ట్ర కార్యదర్శి రా శుంఠ

  • @LakshmipavaniKada
    @LakshmipavaniKada13 күн бұрын

    Debate is bias

  • @prabhavathidronamraju975
    @prabhavathidronamraju97513 күн бұрын

    Super chepparu

  • @bhavanigarlapati7672
    @bhavanigarlapati767213 күн бұрын

    Epaniki vallamulane ysr party ki four seats vachaye

  • @eswararao2982
    @eswararao298213 күн бұрын

    విశ్లేషణ బాగుంది 👍

  • @kakaniprasad8311
    @kakaniprasad831112 күн бұрын

    అద్భుతమైన ఎనాలిసిస్ వెంకటేశ్వరావు గారు 🙏🏻

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu857713 күн бұрын

    NDA ni nasanam chese social media ekkuva poyindi natural ga

  • @ysnraju2821
    @ysnraju282113 күн бұрын

    👌👌

  • @vallurupalliravindrakumar3357
    @vallurupalliravindrakumar335713 күн бұрын

    Wonderful explanation suvera garu thankyou sir

  • @muraliithire9494
    @muraliithire949410 күн бұрын

    మరి చంద్రబాబు తప్పుకోడా రా.. 75 వచ్చినాక...

  • @bollimpalliswaralahari8804

    @bollimpalliswaralahari8804

    3 күн бұрын

    Neekentira neppi

  • @satyambhaskararao4191
    @satyambhaskararao419111 күн бұрын

    Sodi cheppaku bjp kuda chaalamandi unnaru

  • @somureddy7227
    @somureddy72276 күн бұрын

    Bhagaiah....you are nothing in front of him.. .Kamma Bhajana started

  • @srimannatella4896
    @srimannatella489613 күн бұрын

    .....5 గాళ్ళు

  • @ramakrishna9113
    @ramakrishna911310 күн бұрын

    సువేరా గారూ! మీరు చాలా అంతర్లీన విషయాలు చెప్పారు. నిజంగా తెరవెనుక ఇటువంటి చీడ పురుగులతో బిజెపి నిండి ఉందా అనుకుంటే అసలు ఈ బిజెపి దేశానికి అవసరమా అనిపిస్తుంది! వీళ్ళ అదృష్టం కొద్దీ చంద్రబాబు కలవటంతో కేంద్రంలో గెలిచారు. ఎపిలో బాబు చంకలో కూచున్నారు. లేకపోతే రెండు చోట్లా పోయేది. కాంగ్రెస్ వస్తే దేశానికి పీడ వదిలేది. ఎపికి మేలు జరిగేది.. ఇలాంటి కుత్సితప్రబుద్దుల ఆటలు కట్టేవి.. అని ఇప్పుడు అర్థం అవుతోంది! 😢😢

  • @kamalakaryahoo395

    @kamalakaryahoo395

    10 күн бұрын

    Dream. Good for you. Who went to Delhi requesting for Alliance. Who was JSP with before TDP. Have u seen PK, saying come what may, even if offered PM post from INDI alliance, he would stay with BJP. Did u remember the state of TDP, Before PK offered his helping hand. Did u guys remember, what PK said about his efforts to alliance to form. The reasons for BJP's set back was due to unipolarization by muslins and shifting some castes in couple of states. Not any other reason. Muslim vote polarized, Hindu vote scatter in about 50 constituencies along with SC vote shift due to EFFECTIVE FALSE PROPAGANDA BY KHANGRESS AND SP. That uni polarization did not effect in other states (MP, CH, JH, GU, OR, BH, TS, DEL, HP, UK, AS, NE). Carefully observe, this polarization took place in majority of Muslim majority areas. These fake analysts narrate stories without having an iota of data. The total % of BJP Vote hardly got impacted since 2019.

  • @mekalasatyanarayana7780

    @mekalasatyanarayana7780

    7 күн бұрын

    @ramakrishna గారు 2019 లో కాంగ్రెస్ సహకారం వుండే కదా టిడిపి కి.

  • @mohanakrishna2850
    @mohanakrishna28502 күн бұрын

    నీ కు తెలుగు దేశం పార్టీ పై ఉన్న భక్తి బాగా బయటపడింది

  • @klvgupta3131
    @klvgupta313113 сағат бұрын

    కామినేని తెలుగు దేశం కోవర్టు. తెలుగు దేశం కోవర్టు లకు మంత్రి పదవి దక్కలేదు. అందుకే ఏడుపు.

  • @muralikumaranne5101
    @muralikumaranne510113 күн бұрын

    Srinivasa verma maatladina maatalu kootami kaaryakartalu chala badha paddamu kootami peddalu aalosinchali verma ki next election ki ticket iste tappaka odipothadu adistanam cheppina vote veyyaru jai Tdp jai kootami

  • @Krishnapradyumna-eq8yw
    @Krishnapradyumna-eq8yw13 күн бұрын

    Supar

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap67489 күн бұрын

    Purandeswari sangati cheppandi😂😂 TDP kada??

  • @venkataumamaheswararaopill3587
    @venkataumamaheswararaopill358711 күн бұрын

    BECAUSE OF CBN BJP GET MP SEATS IN SOUTH & CAME IN CENTRE ROULING, STILL BJP DOING BACK DOOR POLATICS TO CONTROL CBN & AP DEVELOPMENT, ANY DAY NITISH KUMAR CAN GIVE HAND TO BJP

  • @jrambati
    @jrambati13 күн бұрын

    Ee varma Somu veerraju batch anukunta ithaniki, TDP ante yenduku antha kantagimpu, TDP, CBN joliki yevaru vachhina nasaname

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu857713 күн бұрын

    Atma lu untayi mana YSR- KVP laga

Келесі