Alitho Saradaga | Telugu (Actresses) Annapoorna,Y.Vijaya | 21st December 2020 | ETV Telugu
Ойын-сауық
#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews Telugu actresses Annapoorna and Y. Vijaya, where they share their life experiences and memories from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
Пікірлер: 501
ఎపిసోడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. గ్రేట్ యాక్టర్స్ ఇంకో ఎపిసోడ్ చేసి ఉంటే బాగుంటుంది.
@dadalanagaraju8608
3 жыл бұрын
Nee like la gola anti broo
@durgaprasadmajji9458
3 жыл бұрын
Annapurnamma sri lakshmi gari episode chudandi
@santhikumari223
3 жыл бұрын
@
@santhikumari223
3 жыл бұрын
@
🙏చాలా రోజుల తరువాత మిమ్మల్ని చూడడం జరిగిందివిజయ గారు,అన్నపూర్ణ గారు ఆ భగవంతుడు మీకు ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను 🙏
How much respect Vijaya garu is giving to Ali. ఎంత కష్ట పడ్డారు.. Our heroines must learn from them. గొప్ప సంస్కారం 🙏🙏
@manasaveenananduri5114
3 жыл бұрын
separate ga okkakalakea interview cheyyandi aligaru super
@trollbazar4977
3 жыл бұрын
@@manasaveenananduri5114 a
@syedmahaboobbasha3738
3 жыл бұрын
@@manasaveenananduri5114 qq
@msp_v
3 жыл бұрын
@@manasaveenananduri5114 s
@pujaripadmavathi4479
3 жыл бұрын
Svs
రెండు రెండు సార్లు పిలిచే కన్న ప్రతి ఎపిసోడ్ కి ఒక కొత్త సెలబ్రిటీ నీ పిలిస్తే బాగుంటది...ఈ మధ్య అందరూ రిపీట్ గ వస్తున్నారు
వీళ్ళతో కంటిన్యూ చేయండి ఆలీగారూ.. అసంపూర్తి గా ఉంది ఈ ఎపిసోడ్
@sriyoganandatv
3 жыл бұрын
S
@nookeswaraappalaswamichukk520
3 жыл бұрын
Avunu sir please continue two episodes
గోల్డెన్ actors ని తీసుకు వచ్చినందుకు అలీ గారికి మీ టీంకి ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼
@naidubokam4055
3 жыл бұрын
Yes
@BaBu-zm2pq
3 жыл бұрын
Ali kadu ETV vallu
@siddhu4991
3 жыл бұрын
@@BaBu-zm2pq But Ali Sir Kosam Vache Vaalu Kontha Mandhi Untte, Ali Sir Adagatam Valla Kuda Ravochu Kadha Bro.
@suryakanthreddy2403
3 жыл бұрын
@@BaBu-zm2pq the
@ahmedsardar3376
3 жыл бұрын
Nijamgaa same feeling andi, chala happy anipichindi thanks to ali sir
అమ్మలకు నమస్కారం 🙏
@chaitravi1312
3 жыл бұрын
అన్న పూర్ణమ్మ విజయమ్మ boath r great actress 🌷🙏🙏
Really very satisfied after seeing this show Old is gold. Gold can not be old.
చాలా మంచి ఎపిసోడ్ నిజముగ యెంత హుందాగా మాట్లాడేరు ఇద్దరు తల్లులు. అన్నపూర్ణమ్మ చివరలో అలీతో అన్న ' నా బిడ్డ ' ఆపదము చాలు ఆమె వ్యకిత్వము అలీ విలువ ఎటువంటిదో, నిజముగా అలీ కళ్ళల్లో ఎప్పుడు చూడని వెలుగు ఈ ఎపిసోడ్ లో చూసినాను
sir.............ali garu plese కామెడి కింగ్ (( సుదకర్ )) గారినీ తీసుకురంఢీ.......plese....................
అన్న పూర్ణ గారి మాటల్లో ఎంత అందంగా ఉంటుంది తెలుగు భాష..మీరు ధన్యులు. వెండితెర
ఇంకా కాసేపు ఇంటర్వూ చేసి ఉంటే బాగుంటుండేది అనిపించింది.
@ramya11155
3 жыл бұрын
Telugu serials
@ramya11155
3 жыл бұрын
Vadinamma
@hymar6565
2 жыл бұрын
O
అమ్మగా నిర్మల అమ్మ తరువాత మన అన్నపూర్ణ అమ్మ గారు 🙏 😍వీరి ఇద్దరికి వందననాలు 🙏😍
@rk8176
3 жыл бұрын
You are correct sir
@sowmyam1642
3 жыл бұрын
Hu
@sowmyam1642
3 жыл бұрын
U jhytt
@rk8176
3 жыл бұрын
@@sowmyam1642 yes mam
@user-ms6io3xc1c
3 жыл бұрын
మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును,సెల్ :8790490336 మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా, మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా , పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా, ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా, ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ( సమస్య మీది పరిష్కారం మాది) బ్రహ్మేంద్ర రాజుగారు సెల్ :8790490336
Ali anna e Show 43 minutes leakunda 1 awar veasintea baagudeadhi annapurnama vijayamma great actors God bless you amma garu
ఇలాంటి మేరుపర్వతాలతో ఇంటర్వ్యూ పెంచవలసింది.వాళ్ళ అనుభవాలే తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర.....
ఇంకాసేపు episode ఉండి వుంటే ఇంకా బాగా ఉండేది అని అనిపించింది 💙🔥❤️
Raja movie chusinappudu nundi naku meeru ishtam undadu kani e episode chusaka I love you ammaaa
వీళ్లతో ఇంటర్వ్యూ ఎంచూస్తంలే అనుకున్నా.... కానీ చూసినంక అర్థమైంది మరీ ఇంత తోందరగా ముంగించావేంటని ఆలీబాయ్ .... సూపర్
2episodes cheyallsindhee👍 enduku okkka episode thoo finish chesaysaru 🙄
Omg. Felt the episode stopped abruptly. Need more....
The legends of Telugu film industry of Indian Cinema
@veeraiahpalagiri8615
3 жыл бұрын
Ex le bro
@ykbhaskarrao595
3 жыл бұрын
Zoo9ooo
సుధాకర్ గారిని పిలవండి ఆలీ గారు.బాగున్నప్పుడు ఎవరు పట్టించుకోరు,ఎం అన్న అయినక అందరు లేని ప్రేమలు చూపిస్తారు.
of all episodes.... i was enjoyed this episode most... one of the bestest episode of all ...🥰
F2 సినిమా లో అన్నపూర్ణమ్మ గారు, వై విజయ గారి కాంబినేషన్ నెవర్ బిపోర్ ఎవర్ ఆఫ్టర్.......
Ali garu MEEKU mee show ki ippudu full paripoornata
హ్యాపీ గా నవ్వుతూ ఈ ఎపిసోడ్ చూశాను
Ali garu, you are the most eligible person to do this Programme. One of my favorite program.
ఇద్దర్ని ఒకేసారి కాకుండా ఒక్కోకరిని ఇంటర్వ్యూ చెసి ఉంటే ఎన్నో మంచి విషయాలు చెప్పెవారు టైమ్ కూడా సరిపోలేదు ఇటువంటి మంచి నటుల్ని మంచి మాటలు మరోసారి వినాలి అనే అంశంపై మహనటిమనులకు ధన్యవాదాలు చెబుతు నమస్కరం
Skip cheyakunda chusina first episode idi.. Great actors.. Hardworkers.. Episode Inkosdisepu unte bavundedhi anipinchindi..
Old is always gold ..... Huge respect boath ........
Chala respectable show AII THO SARADHAGA🙏
బ్రమ్మనందం గారిని పిలవండి సార్...
Great, One of the best episode of this show. Happy to see the Mother of the Industry Annapoorna Amma and Y.Vijaya garu.
ఎందరో మహానుభావులు, మహానటులు, మహానటీమణులు వాళ్ళల్లో వీళ్ళిద్దరు. 🙏🙏🙏🙏🙏🙏
A very very great honorable To see Annapurna garu and Vijay amma garu and very Thankful for sharing ur ur Both experiences and very Glad to see in ali babai show 🤝👏🤗❤️🤷♂️👩❤️👩
Telugu industry ki AMMA ANTE ANNAPURNA AMMA GAREE Y.Vijayagaru MOST POWER FUL set for villian Roles
Old is gold.. 🙏
Evergreen golden actors......kota garu anatu gold never became old......gold makes more valuable when it becomes old....
Gnapika production team....oka episode Bharathi Raja garitho plan cheyyandi....Ali garu valla guruvu garini interview cheste chala baguntundi....kavali ante telugu lo sub titles veyyavachu if Sir knows only tamil...try once....alane Senior director Vamsy garu kuda.....
Plz, invite my favourite hero Mr. RAHMAN Sir, who was trend setter in 80-90's
Ali bhai Sri lakshmi garini kuda invite chesitee bagundedi All 3 actors are super
@funnyfacts8470
3 жыл бұрын
srilakshmi Y vijaya episode undi
Ee interview eetv ke andham techindhi good days good memories good actors thanks to Ali gaaru
Nijanga annamma annattu 14 episodes chudalani undi very humble open hearted love uu amnaluuu.
Excellent Episode with great artists Smt Annapoornamma and Smt Y Vijaya. But both of them forgotten to mention their beginning roles as mother and sisters. Annapoornamma garu played first mother role in the movie Rowdy Ramudu Konte Krishnudu (as mother to Balakrishna and Mother role of NTR in Anuraga Devatha. Y Vijajaya Garu has played sister role to NTR in Dabbuku Lokam Dasoham. Annapoornamma also forgotten to mention her best mother role in Samsaram Oka Chadarangam
Ali Garu I have noticed you r very nice person u r so close to all your artist guests. It's a great trait u have. 🙏
Ali garu respectable ga interview chestharu
Super ali Bhai. Episode చాల తొందరగా అయిపొయింది అనిపించింది ఆలి భాయ్
విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి
@hariharanandanareddy3186
3 жыл бұрын
I'm
Open heart tho matladaru iddaru... Inka episode unte bagunnu.... Thanks to Ali garu, Annapurna garu,. Y. Vijaya Garu...🙏🙏🙏🙏
maha tallulu enta prema apyayata toh matladaru. so much respect for them.
ఎపిసోడ్ ఇంకా కోచం సేపు వేయచూగ ఇద్దరు అమ్మాలను పీలచీ మరి కోచం సేపేవేసరూ
Both are fabulous artists
ఆలీ గారు హీరో తరుణ్ అన్నను తీసుకురండి....
Pleasant feeling... Nice interview
Ippatiki enta energy ga unnaru Meru eppudu ilage healthy ga undali ani korukontunnam Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
One more episode plzzz Ali Garu, single episode isn't enough
Bayya. Upendra garini tisukurandi. Please
@Narendrakoti
3 жыл бұрын
Edhuku bro.. mana telugu valu kakunda.. kanada valu kuda ayani pogadala...
Old is gold. Aali garu etv entire team members ki 🙏🙏🙏🙏
ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుది, కానీ వచ్చిన ఆర్టిస్ట్ లు మళ్లీ ఇద్దరు ఇద్దరు గ వస్తున్నారు, అలి గారు మీరు చాలా బాగా ఇంటర్వూ చేస్తారు.
ఆ మర్యాద చూసి చాలా నేర్చుకోవాలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Amma andariki best friend I love my mother
అమ్మ మీ ఇద్దరు యాక్టింగ్ సూపర్ రా.. చాలా సినిమాలు చూసాను మీవి
ఇంకా పెంచాలి అన్న ఈ epesod
One or 2 movies ke erjlo ekuva feel avtru alatidi val 800 films ante 👍👍👍💕💕
వై.విజయ నా చిన్ననాటి ఏకైక లేడీవిలన్
Ali garu... Annapurna garu and Vijaya garu interview enka vinalani undi....miru valani sariga interview cheyalekapoyaru...we dispointed...please one more show with both Annapurna and Vijaya garu...
Rao Ramesh garini thisukarandi sir...
Chala Santosham... Manchi episode.... Thank you etv and Ali gaaru
Skip cheyyakunda episode mothham chuse vaallu oka like vesukondi
Great actors from great generation, Hatsoff to your era
ఇరువురు మాతృదేవతలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏.
Thank you gnapika production ❤️
What a respectable person....Manchi expirence share chesarru...samaskaram chepparu....👍
అవును అమ్మ గారు మరి హ సుమన్ టీవీ అనే ఛానల్ లోనే ఇంటర్వ్యూ చేసేవాళ్లు అసలా గౌరవించారు
Sudhakar gaarini Hero venu gaarini Jagapathi babu gaarini Pilavandi sir
Ali and team thank u so much sir such a good show 🙏🙏🙏🙏
అలీ లో నచ్చనిది,, ఆ ధ్వంద్వార్థపు ముఖ కవళిక... అక్క అన్టావు,, 10మంది పిల్లలు అనేసరికి అలా చూస్తావు...
@sudheer27277
3 жыл бұрын
అలీ సరదాగా అలా చేస్తున్నారు అన్నపూర్ణ గారు అలీ నీ కొడుకు లాగా చూస్తాను అని చెప్పారు కామెడీ కోసం అలా ముఖ కవళికలు ఇస్తున్నారు
@gouthamcool1089
3 жыл бұрын
yes....chettha naa koduku...prathisaari ilaage chesthadu
Super legends ammalu miku na 👍👏🙏
అన్నపూర్ణ గారు చాలా కృతకంగా మాట్లాడారు
I don't know how 42 minutes of interview,hatts off to both of them,great people
Show wait chesi chusina vallu like cheyandi
lovely...simply superb....aa generation people different assalu .....
Waiting for part-2, Great living legendaries 🙏🙏
Most awaited episode but suddenly finished. It should have been done with each of them as single episodes.
One of the best episode in Ali tho saradaga
I love you.vijaya gaaru and amma Annapurna amma gaaru Mis you maaa Iddarini miss avutunnam ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
Supper interview
సరదాగా ఇంకో అరగంట ఉంటే బావుండు అనిపించింది.ఇవాళ షో plesent గా అనిపించింది.
Great actors
Well hosting Ali garu good show
Telugu industry animuthyalu chudagane ammathanam utipade maha natulu tq aligaru elativarin andari pilavadi iam waiting this episode God bless you
Great legendary actors in the Telugu movie indestory ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్కడున్నది ముగ్గురు ఉద్దండులు..ఇద్దరు అమ్మలు ఒక అన్నయ్య..మీ నుండి మేము ఎంతో నేర్చుకోవాలి..అమ్మలిద్దరూ చాలా చక్కగా మాట్లాడారు..మా ఇంట్లోని వారు మాట్లాడినట్లుగా అనిపించింది..ఎందుకో ఆ అమ్మలను చూశాక, వారి మాటలను విన్నాక నా కంటి నుండి ఓ రెండు ఆత్మీయ నీటి బొట్లు ఉబికి వచ్చాయి..అమ్మా మీరందరూ కళామతల్లి ముద్దుబిడ్డలు..మీరు డబ్బు కోసం కాక, కేవలం కళ కోసమే పుట్టినవాళ్ళు..మీకెప్పుడూ ఆ దేవుడు అండగా ఉండాలి, ఉంటాడు..మీరందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుకొంటూ, మీ పాదాలకు నిండు మనసుతో నమస్కరిస్తున్నాను 💐🙏...
Ale Garu next show Sonu South pelavande , please 🙏👍🙏👍🙏👍🙏👍
@Narendrakoti
3 жыл бұрын
Edhi ok but manchi chesevalani vilu pilavaru.. vilani pogadali..
Evergreen actress... 🙏🙏
ఆలీతోసందాగా.సూపర్ నాకు చాలా ఇష్టం నాపేరు భాను కాకినాడ నుంచి. ఆ లీ గారు. మీరు సూపర్. ఈ.వీడియో సూపర్.🌹👈🙏👏👌👌👌👈👌👌🌹🌹👈🙏👌🌹🙏👍
@sknagur9899
3 жыл бұрын
My name is Nagaur I am Guntur
@kannayyapativada864
3 жыл бұрын
Superb
Iddaru legends ni pilichi intha takva na episode Ali garu..😏😏
Naver expected this one thank you soo much aali sir
I wish to see this beautiful program in Tamil too
Episode continue cheyyalsindhi Ali garu. Interesting to hear them 🙂