Alitho Saradaga | Nirupam Paritala & Manjula Paritala | 17th May 2021 | Full Episode | ETV Telugu

Ойын-сауық

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews beautiful couple Nirupam Paritala and Manjula Paritala where they share their life experiences and memories from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 946

  • @pavandreams9055
    @pavandreams90553 жыл бұрын

    నిరుపమ్ మంజుల ఎపిసోడ్ కోసం ఎదురు చూసిన వారు ఒక లైక్ వేసుకోండి. చంద్రముఖి సీరియల్ లో యాక్టింగ్ సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @swarnalatha3987

    @swarnalatha3987

    3 жыл бұрын

    Me program super

  • @pylanarasingarao190

    @pylanarasingarao190

    3 жыл бұрын

    R Pil

  • @r.pushpar81

    @r.pushpar81

    3 жыл бұрын

    Be ggf😍

  • @multefoods5129

    @multefoods5129

    3 жыл бұрын

    S

  • @jyothilazarus7271

    @jyothilazarus7271

    3 жыл бұрын

    😆

  • @seshuvaddipalli9109
    @seshuvaddipalli91093 жыл бұрын

    పావలా శ్యామల గారిని పిలిచి ఏమైనా సాయం చేయండి sir పాపం చాలా కష్టాల్లో ఉంది ఆవిడ ......రోజు గడవడం కూడా కష్టమైంది😢😢😢 చేస్తారని ఆశిస్తున్నాము. ........... మీ అలీతో సరదాగా....ను అభిమాని0చే అభిమాని .......శేషు.

  • @CrazyThoughtsnvlogs

    @CrazyThoughtsnvlogs

    3 жыл бұрын

    దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి బయటికి వెళితే తప్పకుండా మాస్కులు ధరించండి మన ప్రాణాలు మన చేతిలో ఉంది,

  • @raghureddy7217

    @raghureddy7217

    3 жыл бұрын

    well sad avunu papam avida ku chala kastalo undhi

  • @prasadgubbla1396

    @prasadgubbla1396

    3 жыл бұрын

    @@rajeshnaiduerri6484225@a@a@5 By

  • @rajuhanumanthu1261

    @rajuhanumanthu1261

    3 жыл бұрын

    Ali garu meru entho mandhiki sahayam chesaru pavala syamala garini pilichi aameku financial ga help cheyandi sir🙏🙏

  • @thalarianitha6413

    @thalarianitha6413

    3 жыл бұрын

    Help cheyandi

  • @TelanganaVillageCulture
    @TelanganaVillageCulture3 жыл бұрын

    ఎంత మందికి చంద్రముఖి సీరియల్ childhood మెమొరీ👍👍👍

  • @juturukalavathi6274
    @juturukalavathi62743 жыл бұрын

    నిజంగా సీరియల్స్ లో ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ లో మీ డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగుంది. All the very best నిరుపమ్ గారు💐💐💐💐💐

  • @mcmohanrao630

    @mcmohanrao630

    3 жыл бұрын

    Good

  • @kurnoolions.

    @kurnoolions.

    3 жыл бұрын

    Yes

  • @muralimohan8441

    @muralimohan8441

    3 жыл бұрын

    @@mcmohanrao630 bv

  • @dhanalakshmich4311

    @dhanalakshmich4311

    3 жыл бұрын

    Krthepom

  • @lakshmisrinu1286

    @lakshmisrinu1286

    3 жыл бұрын

    @@mcmohanrao630 zzzz suzy zzzzzez at ztyy ugh zy

  • @Anyazero4717
    @Anyazero47173 жыл бұрын

    Doctor babuuuu fans here😍😍😍👇👍enni likes haaa.... never before.... ever after......💞💞

  • @subhadradevi9603

    @subhadradevi9603

    3 жыл бұрын

    I love your action & beauty nirupam

  • @kolludhana9524

    @kolludhana9524

    3 жыл бұрын

    Hgp serial time change posters fb telugu garuda lo vunnai..zee telugu ki share cheyyandi

  • @chandana4121

    @chandana4121

    3 жыл бұрын

    @@kolludhana9524 1

  • @kurnoolions.

    @kurnoolions.

    3 жыл бұрын

    Yes me

  • @imamsaheb4963

    @imamsaheb4963

    3 жыл бұрын

    మీజోడి సూపర్

  • @juturukalavathi6274
    @juturukalavathi62743 жыл бұрын

    షూటింగ్ అయ్యాక లేట్ అయినా సరే డబ్బింగ్ చెప్పి మరీ ఇంటికి వెళ్తారు అంటే, నిజంగా మీ డెడికేషన్ కి హాట్సాఫ్ నిరుపమ్ గారు...సూపర్బ్👍👍👍👌👌👌

  • @sitayella6752

    @sitayella6752

    2 жыл бұрын

    See

  • @gangadharkante6270
    @gangadharkante62703 жыл бұрын

    నిరుపమ్ మరియు మంజుల మాట్లాడే పద్దతి చాలా బాగుంది.. తెలుగు చాలా బాగా మాట్లాడారు... చాలా మంది కంటే బెటర్

  • @hiranmayi6270

    @hiranmayi6270

    3 жыл бұрын

    S

  • @kurnoolions.

    @kurnoolions.

    3 жыл бұрын

    Yes

  • @sarojinisaroj4880

    @sarojinisaroj4880

    2 жыл бұрын

    @@hiranmayi6270 0 na Jn Ok in Telugu8uo

  • @sarojinisaroj4880

    @sarojinisaroj4880

    2 жыл бұрын

    000

  • @jyotsnaimmanni

    @jyotsnaimmanni

    2 жыл бұрын

    H hhh

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha70783 жыл бұрын

    నిరుపమ్,మంజుల జంట చూడచక్కగా ఉంది. ఇంటర్వ్యూ కూడా చాలా భాగుంది.

  • @laleeswarareddy3023
    @laleeswarareddy30233 жыл бұрын

    అలీతో సరదాగా చేస్తున్నా అలీ గారికి నా కృతజ్ఞతలు. ఈ షో చాలా చాలా బాగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్బంలో చాలా రిలీఫ్ ఇస్తోంది.. ఈ షో ద్వారా ఈ తరానికి, రేపటి తరానికి ఎంతో మంది కళాకారులను బుల్లితెర వెండితెరపై నటించిన చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ పిలిచి ఎంతో మంది ఈ జనరేషన్ వారికి తెలియని వారిని కూడా పిలిచి వాళ్ల బాగోగులు, జీవిత చరిత్ర వారి సినీ ప్రయాణం ఇంకో ఎన్నో వాటిని తెలుసుకుని ప్రపంచానికి తెలియచెప్పి వారి గురించి దేశ మొత్తానికి తెలియ చేస్తున్నా ఈ షో అలీతో సరదాగా.. నాకు ఎంతో ఇష్టం మైన మా అన్నయ్య అలీ భాయ్ అన్న ఈ షో కి anchor గా ఉండండి నాకు చాలా ఇష్టం.. ఈ షో ద్వారా ఇంకా ఇంకా పాత కళాకారులను అలాగే కొత్తగా వచ్చే వారిని ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. ఎదో ఒక రోజు నేను కూడా ఈ షో లోకి రావాలి కోరుకుంటూన్న...

  • @janakivanam9802
    @janakivanam98023 жыл бұрын

    బుల్లితెర శోభన్ బాబు గారు..కార్తీక దీపం గురించి అడగలేదేంటి ఆలీ గారూ..నేను చంద్రముఖి చూడలేదు.. డాక్టర్ బాబు సూపర్.. చాలా ఓపెన్ గా మాట్లాడారు..👌👏

  • @raviaavula3164

    @raviaavula3164

    3 жыл бұрын

    ADI MAA TV serial kada

  • @adusumallirangaraorangarao8606

    @adusumallirangaraorangarao8606

    3 жыл бұрын

    @@raviaavula3164 క్l

  • @baddukondaadilaxmi7558

    @baddukondaadilaxmi7558

    3 жыл бұрын

    Allithosaradga

  • @assainbeastgaming6393

    @assainbeastgaming6393

    3 жыл бұрын

    @@raviaavula3164 in a 🤣😅😢 I am a HACKER I

  • @alupanaparasuram3637
    @alupanaparasuram36373 жыл бұрын

    చంద్రముఖి సీరియల్ సూపర్....కార్తీక్ ,చందు ,జ్వాలా గా నటించారు

  • @kurnoolions.

    @kurnoolions.

    3 жыл бұрын

    S

  • @abedali3979

    @abedali3979

    2 жыл бұрын

    🙌🏻🙌🏻👌🏻👌🏻👍🏻👍🏻

  • @radhamanir9822

    @radhamanir9822

    2 жыл бұрын

    This is SS VLOGS

  • @maheshalijala575
    @maheshalijala5753 жыл бұрын

    చంద్రముఖి సీరియల్ మళ్లీ రావాలని ఎంత మంది కోరుకుంటున్నారు 🙏🙏🙏

  • @middleclassammayindira681
    @middleclassammayindira6813 жыл бұрын

    Nirupam gaaru natural star in "Television Industry-TV". And his smile is soooo cute...!😍🥰😍

  • @SugunaSuguna-ev4sv
    @SugunaSuguna-ev4sv3 жыл бұрын

    హయ్ నిరుపమ్ గారు హయ్ మంజుల గారు నేను ఈ రోజు మీ కోసమే ఈ ప్రోగ్రాం చుస్తునాను 👪💗మై లవ్ లి ఆలీ గారు

  • @kolludhana9524

    @kolludhana9524

    3 жыл бұрын

    Hitler gari pellam time change posters fb lo vunnai..fb telugu garuda nundi zee telugu ki share cheyyandi

  • @Ukbava1

    @Ukbava1

    3 жыл бұрын

    Super show . Hello guys we recently uploaded our marriage video . Please watch and support us. Thank you

  • @kurnoolions.

    @kurnoolions.

    3 жыл бұрын

    Yes👍🏻

  • @kurapatiannapurna9170
    @kurapatiannapurna91703 жыл бұрын

    Doctor babu kosam chustunna vallu like cheyndi ❤️

  • @sridharjarabana5178

    @sridharjarabana5178

    3 жыл бұрын

    Haaa chesaam

  • @viratking9803
    @viratking98033 жыл бұрын

    ఐ లైక్ నిరుపంమ్ మంజుల 🌹❤❤

  • @viratking9803
    @viratking98033 жыл бұрын

    నాకు సీరియల్స్ లో నచ్చినవి రెండే రెండు చంద్రముఖి మొగలిరేకులు ❤❤❤

  • @manishameda8432

    @manishameda8432

    3 жыл бұрын

    What about chakravakam serial

  • @beesuanil4263
    @beesuanil42633 жыл бұрын

    ఆలీ సార్ సోనుసుద్ సార్ ని తీసుకరండి

  • @kothapally2chennur870

    @kothapally2chennur870

    3 жыл бұрын

    అవును

  • @agaldeepnikitha5989

    @agaldeepnikitha5989

    3 жыл бұрын

    @@kothapally2chennur870 Zav

  • @nagamanikondapalli8379

    @nagamanikondapalli8379

    3 жыл бұрын

    Km km

  • @yashwanthyash6364
    @yashwanthyash63643 жыл бұрын

    ఈప్పటికైనా తెలుగు టీవీ సీరియల్స్ వాళ్ళు తెలుగు వాళ్ళని encourage చెయ్యాలని కోరుకుందాం!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kolludhana9524

    @kolludhana9524

    3 жыл бұрын

    Hitler gari pellam time change posters fb lo telugu garuda lo vunnai..zee telugu kishar cheyyandi

  • @chinnaiahnalla512

    @chinnaiahnalla512

    3 жыл бұрын

    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💘💘💘💘💘💘💘💘

  • @manjulag2501

    @manjulag2501

    3 жыл бұрын

    Poop 🤮🤮

  • @srikanthSrikanth-dv4zk

    @srikanthSrikanth-dv4zk

    3 жыл бұрын

    Vallu mana thelugu vallani encourage cheyaru thakkuvaga thiskuntaru mana thelugu vallani

  • @kurnoolions.

    @kurnoolions.

    3 жыл бұрын

    🙏🙏

  • @hemasri0416
    @hemasri04163 жыл бұрын

    Throughout this episode I enjoyed alot, this episode only without skipping I saw. All the best doctor babu nd manjula akka🥰

  • @kltailoring
    @kltailoring3 жыл бұрын

    మీ జోడి సూపర్, మీ వైఫ్ బ్యూటిఫుల్

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg75463 жыл бұрын

    చిన్న తెర శోభన్ బాబు గారు మా డాక్టర్ బాబు ఈ నిరుపమ్ గారు

  • @srinivasthandralasrinivast6077

    @srinivasthandralasrinivast6077

    3 жыл бұрын

    🙄

  • @swarna9040

    @swarna9040

    3 жыл бұрын

    😄

  • @sureddyvishnu7511

    @sureddyvishnu7511

    3 жыл бұрын

    🤣

  • @dhanuvarre7826

    @dhanuvarre7826

    3 жыл бұрын

    👌

  • @lakshmisanthi2646

    @lakshmisanthi2646

    3 жыл бұрын

    No shobhan Babu ekkada? Nirupam ekkada? No we can't compare with sobhan babu. Sobhan babu garu great hero.

  • @rajuambari8756
    @rajuambari87563 жыл бұрын

    ఎంత పెద్ద సినీ తారలను షో కి తీసుకొచ్చిన ఇన్ని మిలియన్స్ వ్యూస్ రావు కథ... సీరియల్ నటులను తీసుకొచ్చి మిలియన్స్ కొల్లగొట్టారు .... తెలుగు రాష్ట్రాల్లో నిరూపమ్ a/ డాక్టర్ బాబు ఫాన్స్ బేస్ చాలా ఉంది గట్టిగా ఉంది.....🤗🤗🤗

  • @gayathrikn8384
    @gayathrikn83843 жыл бұрын

    Nirupam sir me voice & acting chala bagundi basically memu kannadigas me serial ante chala istam me Barya Bangalore ani telsi Chala santhosham .

  • @Poornima_Messy_world
    @Poornima_Messy_world3 жыл бұрын

    90's kids ki baaga thelusu idhikada kadu and pavithrabandham. Meelo entha mandhi unnaru👍

  • @oman77jlama35

    @oman77jlama35

    3 жыл бұрын

    విధి

  • @lingaiahchowdarythumu9607
    @lingaiahchowdarythumu96073 жыл бұрын

    చూడండి నిరుపమ్ మనం ఎవరి గురించి మాట్లాటినా వాడు, వీడు అని సంభోదించగూడదు. అది చిన్న వారైనా పెద్ద వారైనా సరే, తెలియని వారైనా. వినే వారికి పొగరు అనిపించే ప్రమాదం ఉంది. ఇంకో విషయం ఏమిటంటే మీకు వారసత్వం పరంగా మీ నాన్న గారి రచనా ప్రావీణ్యం ఉంది. ఆ విషయం మీకు మీరే గుర్తించుకుని అటువైపు కూడ ప్రయత్నం చేస్తే మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం.

  • @santusantoshii5558
    @santusantoshii55583 жыл бұрын

    Super jodi

  • @ayeshaayesha9500
    @ayeshaayesha95003 жыл бұрын

    Nice jodi supar ❤🌹🌹🌹

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN3 жыл бұрын

    ok good యాక్టర్స్ జీవితానుభవాలను ఈ షో ద్వారా తెలియజేస్తున్నారు

  • @anitharavi9079
    @anitharavi90793 жыл бұрын

    She Manjula Shankar........ today Manjula Nirupam.......all ready one baby.... congrats........ have a nice n good life.........

  • @jaisriram9744
    @jaisriram97443 жыл бұрын

    Hai sir.. కైకాల సత్యనారాయణ గారిని, కోవై సరళ గారిని, బ్రహ్మీ గారిని, శ్రీ లక్ష్మి గారిని, విజయ శాంతి గారిని, సుమన్ గారిని, పాకిజ గారిని, వడ్డే నవీన్ గారిని, వాణిశ్రీ గారిని, జయప్రద గారిని, జయసుధ గారినీ, బాబూమోహన్ గారిని, జెన్నీ గారిని, పిలవండి sir..plz🙏🙏

  • @vishalinimultitasker8151

    @vishalinimultitasker8151

    3 жыл бұрын

    Babumoham,srilaxmi vacharu

  • @rajav6447

    @rajav6447

    3 жыл бұрын

    ప్రస్తుత పరిస్థితి లో కైకలా సత్యనారాయణ గారి ని studio కి పిలవకోడదు అలీ గారి team వెళ్లి interview చేయండి మంచిది

  • @manureddy9909
    @manureddy99093 жыл бұрын

    Manjula gari kosam chusthuna valu like kotandi

  • @dsouzatommy9255
    @dsouzatommy92553 жыл бұрын

    Sir meru omkar sir valla abbai ani telsi mee meda Inka gavravam perigindi thank you

  • @shirishareddykypa5113
    @shirishareddykypa51133 жыл бұрын

    ఆలీ గారు చాల మంచి ప్రోగ్రాం డాక్టర్ బాబు ప్రోగ్రాం కోసం ఎప్పటినుంచో వెయిటింగ్ ఇన్ని రోజులకైనా ఈ ప్రోగ్రాం చేసి నందుకు మీకు ధన్యా వాదాలు

  • @jaganreddybadam1415

    @jaganreddybadam1415

    3 жыл бұрын

    Shirisha Reddy reply me ma village lo kuda unnaru kypa vallu ma relatives miru ekkada untaru

  • @manjunathakladvocate9485
    @manjunathakladvocate94853 жыл бұрын

    ನಾವು ಕರ್ನಾಟಕದವರು...iam big fan nirupam also...manjula..madam.....ನೀವಂದರೆ ನಮ್ಮ ತಾಯಿಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಕಾರ್ತೀಕ್ ಬಾಬು.ಡಾಕ್ಟರ್ ಬಾಬು

  • @varalakshmivara8143
    @varalakshmivara81433 жыл бұрын

    My favorite couples i love manjula mam and nirupam sir❤❤💚💚🧡🧡

  • @LakshmiLakshmi-vq8yv
    @LakshmiLakshmi-vq8yv3 жыл бұрын

    హాయ్ బుల్లి తెర శోభన్ బాబు మంజుల మేడంహాయ్ ఆలీ గారు❤

  • @srinusrinu-kz3dy

    @srinusrinu-kz3dy

    3 жыл бұрын

    Your number please

  • @arunapatri9980

    @arunapatri9980

    3 жыл бұрын

    @@srinusrinu-kz3dy 👍🏿

  • @srinusrinu-kz3dy

    @srinusrinu-kz3dy

    3 жыл бұрын

    @@arunapatri9980 hi

  • @srinusrinu-kz3dy

    @srinusrinu-kz3dy

    3 жыл бұрын

    Tinnav

  • @ahobilanarsimhalu6622

    @ahobilanarsimhalu6622

    3 жыл бұрын

    @@srinusrinu-kz3dy ~

  • @premareddy4854
    @premareddy48543 жыл бұрын

    Dr babugaru karthika deepm seralslo Deepathu 👌👌 acting nirupamgaru Kartika deepam fans🧡🧡🧡🧡🧡💐💐

  • @jaganreddybadam1415

    @jaganreddybadam1415

    3 жыл бұрын

    Prema Reddy reply me

  • @lakshmig7151
    @lakshmig71513 жыл бұрын

    Actually nenu chandramukhi serial first time watch chesinapudu avaru ee hero Bengali abbayai la vunnadu anukunna,but pakka Telugu ani telisindi.anyway congratulations nirupum, his hardwork, dedication result is his present top position.

  • @lavanyapotnuru1211
    @lavanyapotnuru12113 жыл бұрын

    Asalu manjula garu Kannada ammayi ayina telugu chala baga matladutunnaru super 👌👌👌

  • @gangadhargangadhar7561
    @gangadhargangadhar75613 жыл бұрын

    Nice couple 💐God bless you❤ nirupam manju akka

  • @swaruparani653
    @swaruparani6533 жыл бұрын

    Yes his mother lecturer in women's college ktr. Nirupam valla mother student ni three times chusa valla mother kosam vacharu. Chala manchi medam valla mother

  • @vasantha4906

    @vasantha4906

    3 жыл бұрын

    A distinct

  • @anushaeluri4726
    @anushaeluri47263 жыл бұрын

    One of my favourite couple Chandu and Karthik ❤️❤️❤️

  • @lalithab449

    @lalithab449

    3 жыл бұрын

    Super doctor babu

  • @guntojugayathri2423
    @guntojugayathri24232 жыл бұрын

    Such an beautiful couple nirupam annayya manjula akka ❣️

  • @loknathloka185
    @loknathloka1853 жыл бұрын

    For paritala ravi anna fanz 18:25 jai paritala🙏

  • @nagarjunabestha2912

    @nagarjunabestha2912

    Жыл бұрын

    Thank you

  • @gnarasimhamurthy1297
    @gnarasimhamurthy12973 жыл бұрын

    డాక్టర్ బాబు అందమే అందం అందుకే మంజుల మేడమ్ ఇష్టపడ్డారు డాక్టర్ బాబు స్మైల్ బాగుంటుంది

  • @Managuntur-x1h
    @Managuntur-x1h3 жыл бұрын

    Nirupam gari action ,karthika deepam serial lo chala stable ga chestaaru,good couple

  • @naamaata
    @naamaata3 жыл бұрын

    (వడ్డే నవీన్) గారిని పిలవండి సార్ ఈ టివి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏Please Please please please please please...😘😘😘

  • @sharankumar8678

    @sharankumar8678

    3 жыл бұрын

    Pilvamu dengey..... inkosaari vadde Naveen ni pilvandi Annav anko......rod dimputha lopalki

  • @naamaata

    @naamaata

    3 жыл бұрын

    @@sharankumar8678 anna నేను ఆడపిల్లని మీరు ఇలా comment పెట్టొచ్చ..🙏నేను ఏంత మర్యాద గా అడిగాను..నాకు వడ్డే నవీన్ గారంటే అభిమానం అందుకే పెట్టిన..sorry anna but మీరు బాగుండాలని కోరుతున్న..🙏😷

  • @sharankumar8678

    @sharankumar8678

    3 жыл бұрын

    @@naamaata ohh sorry Amma...nv aadapilla ani naak telidhu...but anyway vadde Naveen ledu....athanu chanipoyyi 4 years avtundhi... inkosaari adgaku....

  • @naamaata

    @naamaata

    3 жыл бұрын

    @@sharankumar8678 what 🙉nijamga na anna..

  • @sharankumar8678

    @sharankumar8678

    3 жыл бұрын

    @@naamaata avnu amma

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani3 жыл бұрын

    Your dad's performance in police bharya is terrific , even though I don't watch serials, I wish you all the best for future endeavours

  • @nssvani8235
    @nssvani8235 Жыл бұрын

    I like మంజుల talli and nirupam doctor babu🎉🎉

  • @srikanthgunti2644
    @srikanthgunti26443 жыл бұрын

    ఆలీ గారు దయచేసి పావలా శ్యామల గారిని పిలిచి తనకు సహాయం చెయ్యండి...🙏🙏 మీకు మీ షోకి అభిమానిని

  • @harikhyathi703

    @harikhyathi703

    3 жыл бұрын

    Correct bro

  • @madhuadapa2198

    @madhuadapa2198

    3 жыл бұрын

    Yes

  • @kurnoolions.

    @kurnoolions.

    3 жыл бұрын

    S👍🏻👍🏻

  • @gowriparvathip11

    @gowriparvathip11

    2 жыл бұрын

    ⁰0

  • @velurugeethika-

    @velurugeethika-

    2 жыл бұрын

    👍👍👍

  • @raminenitriveni9544
    @raminenitriveni95443 жыл бұрын

    Nirupam, manjula fans 👍👇

  • @telikiobulaiah8159
    @telikiobulaiah81593 жыл бұрын

    చాలాబాగా మాట్లాడారు సృష్టమైన తెలుగులో

  • @praveenpraveenkorrapati6565
    @praveenpraveenkorrapati65653 жыл бұрын

    Emandi gnapika Team. Andariki. Winavinchukuntnanu. Dhayachesi. Vadde Naveen. Garu. Show. Ki. Vasthava. Rara. Chepandi. Sir. Kosam. Ayana. Fan's. Comments Pedithe. Konthamandhi. Valgaruga Chala. Chedalanga. Matladuthunaru Sir. ni Thitiyadam. Meeku. Nyamena. Chepandi. Meeku. Papam. Thaguluthundi. 🙏 Please Deenki. Mugimpu. Chepandi. 🙏 Please 🙏🙏🙏

  • @ShivaKumar-mf5cg
    @ShivaKumar-mf5cg3 жыл бұрын

    Nirupam chinnappudu mee dad ni chusthe entho kopam vachedi because of ayana caracter lo involvement vundedi miss u omkar sir

  • @adapavenkatesh167

    @adapavenkatesh167

    3 жыл бұрын

    Omkar Gari voice bale untadhi raogopal Garu dialogue delivery ela untadho ala untadhi

  • @venkatasatyavathipatnala6665

    @venkatasatyavathipatnala6665

    3 жыл бұрын

    Nijame

  • @cherukurispandana2493
    @cherukurispandana24933 жыл бұрын

    35:08 is the killing expressions both of you tremendous🥰🥰

  • @juturukalavathi6274
    @juturukalavathi62743 жыл бұрын

    డైలాగ్ డెలివరీ లో మీ నాన్న గారి పేరు నిలబెట్టినారు డాక్టర్ బాబు😝🤗😊

  • @shirishareddykypa5113
    @shirishareddykypa51133 жыл бұрын

    Etv మనఅందరి టీవీ అనుకుని మేం అభిమానిస్తాము మన తెలుగు ఆక్టర్స్ ని ఎంకరేజ్ చేయండి

  • @naninaiduchalavadi2115
    @naninaiduchalavadi21153 жыл бұрын

    Chandra Mukhi Serial Fans Her.........

  • @CrazyThoughtsnvlogs
    @CrazyThoughtsnvlogs3 жыл бұрын

    దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి బయటికి వెళితే తప్పకుండా మాస్కులు ధరించండి మన ప్రాణాలు మన చేతిలో ఉంది👍👍

  • @ashokpasunoori440

    @ashokpasunoori440

    3 жыл бұрын

    Meeru superrrrrrrrrrrrrr,

  • @ashokpasunoori440

    @ashokpasunoori440

    3 жыл бұрын

    Andharu health kosam comment pettaru

  • @maheshs7962

    @maheshs7962

    3 жыл бұрын

    Your super

  • @pattabhiramayya6110

    @pattabhiramayya6110

    3 жыл бұрын

    Memu chesedhi adhe

  • @pammianil4916

    @pammianil4916

    3 жыл бұрын

    Tq andi

  • @ranih9070
    @ranih90703 жыл бұрын

    Nirupam garu beautiful copul sir miru nijamga bullitera sobhan babu gare so cute looking 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌💯💯💯💯

  • @ashokyanamala6024
    @ashokyanamala60243 жыл бұрын

    Anushka Shetty interview cheyandi Ali garu

  • @sravanimusicsunkara7709
    @sravanimusicsunkara77093 жыл бұрын

    Omkar gaari acting ki nen chala bayapadedhanini na scooling time lo etv serials lo chesevaru superb acter👍👍👍

  • @harichandana4311

    @harichandana4311

    3 жыл бұрын

    Me too

  • @saindia111
    @saindia1113 жыл бұрын

    Manjula mam me voice chala ante chala bavundi humble ga..

  • @manureddy9909
    @manureddy99093 жыл бұрын

    Paritala Ravi anna 🔥❤️

  • @rithvikarocks2858
    @rithvikarocks28583 жыл бұрын

    Vadde naveen garin invite cheyyandi sir please.... this video is good ..nirupam garu ... is my favourite serial hero... thanks for upload ..

  • @sharankumar8678

    @sharankumar8678

    3 жыл бұрын

    Vadde Naveen ledu...moddalo Naveen ledu....inka dengey

  • @badaharikrishna8205

    @badaharikrishna8205

    3 жыл бұрын

    @@sharankumar8678 😂😂

  • @rajesh1608

    @rajesh1608

    3 жыл бұрын

    @@sharankumar8678 😁😂😂😂😂

  • @nalinalina4646
    @nalinalina46463 жыл бұрын

    Chadramukhi serial inda naanu nimma fan my lovely couples nirupam and manjula ❤️❤️

  • @bujji6383
    @bujji63833 жыл бұрын

    Super joid👌👌👌👌👌👌👌👌👌💕💕💓💗❤🧡 nirupam & manjula

  • @inampudipriya6385
    @inampudipriya63853 жыл бұрын

    I love doctor babu 💓💓

  • @sudhakarperavali4576
    @sudhakarperavali45763 жыл бұрын

    Doctor babu nachinnappatinundi mimmalni nenu chustunnanu so young star

  • @jettamanusha8427
    @jettamanusha84273 жыл бұрын

    My favourite couple serials lo

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri15403 жыл бұрын

    పాత సినిమాల్లో శోభన్ బాబు కొత్త సినిమాల్లో జగపతిబాబు సీరియల్స్ లొ DOCTOR BABU

  • @poornachandravamuri84
    @poornachandravamuri843 жыл бұрын

    I am big fan of you nirupam sir all the best 👍both of you

  • @santusantuchitrajifan7020
    @santusantuchitrajifan70203 жыл бұрын

    Plz invite padmabooshan singer chitraji.. It's my whole hearted request to mallemala TV.. 🙏🙏🙏

  • @mavurilaxmi2631

    @mavurilaxmi2631

    3 жыл бұрын

    1apll Lllllllllllllll Llllllllllllllllllllllllllllllll

  • @mavurilaxmi2631

    @mavurilaxmi2631

    3 жыл бұрын

    P

  • @venkannaoballoju7754
    @venkannaoballoju77543 жыл бұрын

    బుల్లి తెర శోభన్ బాబు గా కనిపించే డాక్టర్ బాబు నిరుపమ్ గా రి కి మరియు సౌందర్య రాశి మంజు లగారికి శుభాకాంక్షలు

  • @rajaparasa7470
    @rajaparasa74703 жыл бұрын

    nice episode

  • @chippadalucky8100
    @chippadalucky81003 жыл бұрын

    Super episode i love nirupam manjula jodi

  • @yohanch4178

    @yohanch4178

    3 жыл бұрын

    Anna vadina meru super

  • @raviradhika3769
    @raviradhika37693 жыл бұрын

    Nice program..Nice couple...chala baga matladutunnaru andi...avnaa omkar gari abbayaa meeru naku eppude telisindi...chala manchi actor anni character bagundevi

  • @raviradhika3769

    @raviradhika3769

    3 жыл бұрын

    Ee carecter iyina baga set iyyedi

  • @abbuluposipoyina2065
    @abbuluposipoyina20653 жыл бұрын

    Doctor babu

  • @drakshayanisatya6584
    @drakshayanisatya65843 жыл бұрын

    Doctor Babu ki movie lo manchi chances ravali

  • @kurnoolions.

    @kurnoolions.

    3 жыл бұрын

    S

  • @kalimisettykalyanisiva9086
    @kalimisettykalyanisiva90863 жыл бұрын

    Me kastam tho pike vacharu meru bagundali nerupam garu

  • @pulkurijyothi1262
    @pulkurijyothi12623 жыл бұрын

    Super doctor babu. Handsome doctorbabu

  • @meeesakhi
    @meeesakhi3 жыл бұрын

    My favorite couple (chandramukhi serial) pair 🥰

  • @devarabobby8656
    @devarabobby86563 жыл бұрын

    పాత నటి నటులను తీసుకు రండి 🌹🌺

  • @srinuki6217

    @srinuki6217

    3 жыл бұрын

    Hii

  • @barathi594
    @barathi5943 жыл бұрын

    Nirupam Garu action super dialog delivery 👍👍 wow anipisthundhi

  • @raysrajmedia1321
    @raysrajmedia13213 жыл бұрын

    నిరుపమ్ ,మంచి మనిషి ,మంచి నటుడు ,మంచి రచయిత ..ఇన్ని మంచి లక్షణాలు వున్న నీ పయనం అద్భుతంగా సాగాలని ఆశిస్తూ..👍🌹✍️

  • @jhansidasari9313
    @jhansidasari93133 жыл бұрын

    My favourite hero

  • @sanju-dh7vq
    @sanju-dh7vq3 жыл бұрын

    Etv chandramukhi villa turningpoint

  • @prathimas9467
    @prathimas94672 жыл бұрын

    Nice pair and best jodi forever miss you lot❤❤❤❤❤❤

  • @rajich8022
    @rajich80223 жыл бұрын

    This couple is faaaar faaaar faaaar better then our so called hero heroines. Very beautiful couple ❤️

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu8603 жыл бұрын

    చూడ చక్కని జంట....

  • @poornak59
    @poornak593 жыл бұрын

    Alli tho saraga welcome to Nirupam Garu and Manjula gari etv ,,,, thankyou sir Ali Garu God bless you

  • @perlayadaiah6177
    @perlayadaiah61773 жыл бұрын

    I like Nirupam....Nice pair

  • @rajusdptp4470
    @rajusdptp44703 жыл бұрын

    ఒకసారి బ్రహ్మానందం గారి ఇంటర్యూ చేయండి

  • @gattusumathi5998
    @gattusumathi59983 жыл бұрын

    Hii Nirupam garu Nenu Mi Nanna Gariki Pedda fan ni He great writer and actor Mi Nanna Gari articles chala bagundevi

  • @poornimak2468
    @poornimak24683 жыл бұрын

    very big fan of this beautiful couple

  • @mohammedhaneef2054

    @mohammedhaneef2054

    3 жыл бұрын

    ALI. ..BHI

  • @malleshsrisaila9426
    @malleshsrisaila94263 жыл бұрын

    ఈ షో ద్వారా చాలా మంది నాటి నటిలు తమ బాధలు చెప్పుకొని సహాయం ద్వారా వారికీ తీర్చడం బాగుంది పావని శ్యామల గారిని తీసుకరండి ఆమెని ఆదుకోండి

  • @vrnkateshvenkatesh2098

    @vrnkateshvenkatesh2098

    3 жыл бұрын

    Evaru veellu

  • @pavanim2244

    @pavanim2244

    3 жыл бұрын

    పావలా శ్యామల గారు

  • @Ukbava1

    @Ukbava1

    3 жыл бұрын

    Super show . Hello guys we recently uploaded our marriage video . Please watch and support us. Thank you

  • @anushasumankapaganty8163

    @anushasumankapaganty8163

    3 жыл бұрын

    Pavala shyamala

  • @mlaxmim7340

    @mlaxmim7340

    3 жыл бұрын

    Om te

  • @poreddyvenkatreddy7448
    @poreddyvenkatreddy74483 жыл бұрын

    Very nice 👌

  • @suryanarayanareddybeduduri8739
    @suryanarayanareddybeduduri87393 жыл бұрын

    My favourite artist nirupam garu

  • @santu980
    @santu9803 жыл бұрын

    She is speaking way better telugu than Manchu Laxmi..... 😂😂😂😂😂

Келесі