Cash | Actor Rajasekhar Family | Sankranthi Special | 15th January 2022 | Full Episode | ETV Telugu
Ойын-сауық
#cash #telugushow #etvwin
Dr. Rajasekhar, Jeevitha, Shivani and Shivathmika join the show and participate in various rounds of games to win cash.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
Пікірлер: 2 300
జీవిత గారు పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారు. గుడ్ wife, Successful mother and professionally very efficient
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍
@radhakaram3097
5 ай бұрын
@@babuabs2953😊
శివాని శివాత్మిక ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు... సూపర్
@Rjrajsekhar
2 жыл бұрын
Avunu bro
@syedmunavar94
2 жыл бұрын
Sir ఇద్దరు కూతుర్లు same to same హీరోయిన్ లా ఉన్నారు Give them change to become a good heroine
@ampallynaveen3496
2 жыл бұрын
I love shivathmikaaa
@chepurianjaiah1352
2 жыл бұрын
Avunu sir
అద్భుతం సినిమా లో శివాని గారి acting అద్భుతం ❤️
@wellnesscoachumasri5626
2 жыл бұрын
Hi. Am umasri..nutritional wellness coach.. meeru weight loss/ gain avvali anukunna or any health issues unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in dp pic......
@mns6382
2 жыл бұрын
Ss
@dineshgoli4157
8 ай бұрын
Nenu ee episdoe chusindi shivani gari kosam kuda. Such a pure acting❤🎉
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ఫస్ట్ టైం క్యాష్ ప్రోగ్రాం ఎక్కడ బోర్ అనిపించలేదు సూపర్ రాజశేఖర్ ఫ్యామిలీ రావడం చాలా ఆనందంగా ఉంది
రాజశేఖర్ గారిని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది he is good natural geniune person 🙏🙏👍👍
@ganeshch8401
2 жыл бұрын
Set
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
@bharathpetteti9571
Жыл бұрын
@@babuabs2953 😅bbye bhul❤
అంత పెద్ద స్టార్ అయి ఉండి ఈ ప్రోగ్రాం కి రావడం చాలా సంతోషం చాలా సున్నితమైన మనిషి....
@babuabs2953
2 жыл бұрын
Good job nice 👌👍🙏🏻
@nirmaladasari4773
2 жыл бұрын
Super
ఫస్ట్ టైమ్ చూస్తున్న ఒక్క కామెంట్ కూడా చెడు గా లేదు... చాలా బాగున్నారు ఫ్యామిలీ మొత్తం.చాలా బాగా నచ్చింది ప్రోగ్రామ్...tq cash
@malathimudiraj6344
2 жыл бұрын
Yes
ఎలాంటి కల్మషం లేని మనుషులు అంటే ఉంటే వీళ్ళే వారు చాలా బాగుంది షో 🥰🥰😍😘
కల్మషం లేని చిరునవ్వు రాజశేఖర్ గారిది...ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండండి రాజశేఖర్ గారు😍👌
@nenusitham8976
2 жыл бұрын
Yes
@sujathapasala6213
2 жыл бұрын
S andi
@yagathisureshsuresh1293
2 жыл бұрын
@@sujathapasala6213 vby very very
@yagathisureshsuresh1293
2 жыл бұрын
@@nenusitham8976 ghFriy
@ramakrishnaramidi438
2 жыл бұрын
Super
రాజశేఖర్ గారి ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం ఎదురు చూసిన వారు ఒక లైక్ చేయండి. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఎవర్గ్రీన్ సాంగ్ 💖💖💖💖💖💖💖
@shyamrock7779
2 жыл бұрын
M
@vijayalakshminelapatla5595
2 жыл бұрын
👍
@rajashekargunda7750
2 жыл бұрын
🤟
@srinudaragoni753
2 жыл бұрын
🙏
@maidammanasa1131
2 жыл бұрын
@@shyamrock7779 àaq
Skip చేయకుండా చూసిన మొదటి షో 👌👍👌👌👌👌👌
@wellnesscoachumasri5626
2 жыл бұрын
Hi. Am umasri..nutritional wellness coach.. meeru weight loss/ gain avvali anukunna or any health issues unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in dp pic......
@srihariraj2383
2 жыл бұрын
@@wellnesscoachumasri5626 tell....
@srihariraj2383
2 жыл бұрын
@@wellnesscoachumasri5626 how many peoples u telling of this msg🤦♂️.... Kk
Sivathmika comedy timing super... 👏👏👏 Excellent family..... 🥰🥰🥰
రాజశేఖర్ గారి సినిమాలు ఎంతమందికి ఇస్తాం... ❤️
@sujathapasala6213
2 жыл бұрын
Naku
@soujanyanaik
2 жыл бұрын
Naku kuda ishtam ...
@melwinjosephlumina9472
2 жыл бұрын
Not only his movies . I like his smile also🙂🙂
@sakigoodi7304
2 жыл бұрын
Me
@ushajulure467
2 жыл бұрын
@@melwinjosephlumina9472 l
అద్భుతం,దొరసాని హిరొయిన్స్ ఇంట్లో ఉన్నాంటే నవ్వుతూ సరదాగా ఉన్నారు.రాజశేఖర్ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటున్నాను.మీ ఇద్దరు పిల్లలికి మంచి హిట్టులు రావాలి.
@kekkarlasunitha432
2 жыл бұрын
Rajeshkar Garu really ur nice person and ur having superb family andi
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
@samchotuyoutuber4941
2 жыл бұрын
Chala bagundi program super rajashekar garu family eppudu santosham ga vundali
అంత పెద్ద స్టార్ హీరో అయినా క్యాష్ షొ లో నవ్వుతు అంత natural గా ఫ్యామిలీ తో entertainment 👍
రాజశేఖర్ జివిత గార్లు మరియు వారి కూతుర్లు చాల పద్దతిగా ఉన్నారు, ఈ షో చూస్తున్నంతసేపు చాల ఆనందంగా అనిపించాయి వారి మాటలు, కుటుంభం అంటే ఇలా ఉండాలి అనేల ఉన్నారు Cute and innocent daughters, Good family, Thanks for invited Dr.Rajashekar family, I like his movies
@eswararaoesu4841
2 жыл бұрын
Haa
Shivani is best actress, she performed super in ADBHUTHAM movie
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍
@craftwithlohita1397
2 жыл бұрын
Ss
@jagadeeshjagan4906
2 жыл бұрын
I love her
@talapanenisujitha657
Жыл бұрын
I love her♥️🤗🥰🥰😍❤️ Beauty star ✨
డా.రాజశేఖర్ గారిది చిన్న పిల్లాడి మనస్తత్వం.ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన నైజం.
@nenusitham8976
2 жыл бұрын
Yes good person
@kalakondalalitha3580
2 жыл бұрын
Yes
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
@babuabs2953
2 жыл бұрын
@Venkatesh Yadav nice 👌👍🙏🏻
Naku shivani gari. Smile ante chala istam. Chala cute g untaru... 🥰
@wellnesscoachumasri5626
2 жыл бұрын
Hi. Am umasri..nutritional wellness coach.. meeru weight loss/ gain avvali anukunna or any health issues unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in dp pic......
ఈ ఎపిసోడ్ 2:50 నుంచి 3:8 వరకు సూపర్ చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి ❤️❤️❤️❤️
@premapinky3918
2 жыл бұрын
Lovely family 💐
@SurammaTiruveedula
4 ай бұрын
❤❤a❤à@@premapinky3918
సుమ గారు మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఎవరితో ఎలా మాట్లాడలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి నిజంగా మీరు చాలా గ్రేట్
@RAVIKUMAR-ry2wg
2 жыл бұрын
ಸೂಪರ್ ಅಣ್ಣಾ
@AtoZWomenFashion
2 жыл бұрын
Yes she is best anchor
@wellnesscoachumasri5626
2 жыл бұрын
Hi. Am umasri..nutritional wellness coach.. meeru weight loss/ gain avvali anukunna or any health issues unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in dp pic......
ఎన్ని రోజులు అయ్యింది అందరూ ఇలా మంచి కామెంట్స్ పెట్టడం చూసి ...ఆల్ పాజిటివ్,గుడ్ ఫ్యామిలీ...
@saranya2659
2 жыл бұрын
Yes
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
@pmalleshwar7978
2 жыл бұрын
Aunu
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍
@Likith-1580
2 жыл бұрын
Aunu
రాజశేఖర్ గారు మీరు మీ పిల్లలను చాలా పద్ధతిగా పెంచారు great sir ❤️❤️❤️❤️💖💖💖💖💖
సూపర్ show full entertaining, రాజశేఖర్ గారి family సూపర్ cute 😍, sivani sivatmika papalu ఇద్దరు next level awesome babies😘😘, Love u💋 shivani and love u sivatmika💋
ఇక్కడ హైలట్ ఎంటి అంటే అందరూ చక్కని తెలుగులో మాట్లాడటం సూపర్
రాజశేఖర్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
మా అన్నయ్య అంగ్రీ యంగ్ మాన్ డా, రాజశేఖర్ గారికి వారి యొక్క కుటుంబానికి మరియు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు
Thelugu Hero pillalaku thelugu matldadam sariga radhu kani Rajeshgari pilalaku chakaga thelugu matlduthunaru 😍💗
మీ కుటుంబం చాలా బాగుంది మీ ఇద్దరు కుతురులు చాలా అల్లరిగా బాగున్నారు రాజశేఖర్ గారు మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి😀
ఎపిసోడ్ తొందరగా అయిపోయింది అని అనిపించింది sooo cute....😍😍
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
@chadrakalapelliri2581
2 жыл бұрын
@@babuabs2953 q
@venkatramanagundluru2707
2 жыл бұрын
D
@rajaiahsambeta9361
2 жыл бұрын
@@babuabs2953 to
RAJASHEKHAR SIR JEEVITA MEDAM COUPLE IS SO NICE 🙂 SHIVANI, SHIVATMIKA BOTH ARE SO CUTE GIRLS ❤️
రాజశేఖర్ గారి ఫ్యామిలీ నైస్ 😍😍
రాజశేఖర్ గారు ఫ్యామిలీతో రావడం చాలా ఆనందంగా ఉంది.. 😍 "రాజశేఖర్" సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@lokeshkudipudsudernailovu4776
2 жыл бұрын
❤🌹❤
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
రాజశేఖర్, జీవిత గారి కుటుంబం ఎటువంటి భేషజాలు లేకుండా పదిలంగా అల్లుకున్న చక్కని కుటుంబం. ఆ కుటుంబం నిత్యం ఆనందం గా ఉండాలి.
Rajashekar ever Very Good 👍 Actor and His personality also 👍
Iam Big Fan of Rajshekhar garu❤❤❤❤❤
రాజశేఖర్ సార్ మొఖంలో నవ్వు.. మా మోములో ఆనందం విరాపూసింది..... Love u sir, & family
సోదర సోదరీమణులు మరియు కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 💐🤝 రాజశేఖర్ family cash show ki ravatam చాలా సంతోషంగా ఉంది
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
Rajasekhar gari smile ❤️ Vala sweet family 👨👩👧👧💕
Elanti family lo andaru elage kalisimelisi undali Appude life happy ga untindi
చల్లా రోజుల తరువాత ఒక మంచి కుటుంబం తీసుకొచ్చారు full episode చూశాను చల్లా happy ga feel అయ్యాను Tq క్యాష్ షో happy సంక్రాంతి Dr రాజశేఖర్ sir god bless you 🙂 ur family 🙂
@anithamandapati6
2 жыл бұрын
👨👩👦👦👨👩👧👦👨👩👧👦👭💏👬👫👫👫👌👌👌🏼🤜🤜🤜🤟🤟✍️💋💋💋bor❤️❤️❤️❤️❤️❤️💘💘💘💘
@maheshvadlamahesh281
2 жыл бұрын
@@anithamandapati6 tq 😊
Daughters simplicity is super.... The stardum of parents... They are not showcasing... Nd even rajshekhar nd jeevitha garu... They are simple nd humble.... Like a family next to the door.... Names Shivani and shivathmika....i just loved ❤️
Very innocent genuine person👍👍👍Rajashekar garu........
Super I like rajashekar garu
మోహన్ బాబు ఫ్యామిలీ కన్న రాజశేఖర్ ఫ్యామిలీ చాలా మంచిగా ఉంది.అస్సలు హ ఫ్యామిలీ తో పోల్చడం కూడా దండగే!!
@meruguraju9915
2 жыл бұрын
Correct bro
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍
@bhaskarmergu1615
2 жыл бұрын
Mohanbabu familtho compare cheyyodhu అది డబ్బా
@jsanju6476
2 жыл бұрын
మంచు ఫ్యామిలీ లో మనోజ్ అన్న చాలా మంచి వాడు
@sujathaavuthu6232
2 жыл бұрын
Yes 👍👍
అపుడే అయిపోయిందా ఇంకా ఉంటే బాగున్ను అనేలా ఉంది ప్రోగ్రాం మంచి ఫ్యామిలీ all'the best శేకర్ గారు❤️❤️❤️❤️
@nenusitham8976
2 жыл бұрын
My fravarait hero raj shekar
@lakshmanrapani5163
2 жыл бұрын
ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ìì ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ra ì ìììi
@thudumashok1050
2 жыл бұрын
Elage villa matallu vinalanpistundii
@venubc4432
2 жыл бұрын
Yes... Super ga undhi.. I am from karnataka.. Super family
@saidulusp8367
2 жыл бұрын
Avunu
కల్మషం అనేది లేకుండా ఆత్మీయత,అనురాగలు కలిగిన ఒక చక్కని కుటుంబం 💗❤️💗❤️
Rajashekar smile is evergreen and family is so beautiful and his children are very traditional
యాంగ్రీ మ్యాన్ వెల్కమ్ క్యాష్ షో లో కి ధన్యవాదాలు సుమ గారు రాజశేఖర్ గారి ఫ్యామిలీ ని పిలిచినందుకు
ఈ సంక్రాంతి పర్వదినాన ఆంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులు చేసిన అల్లరి అంత ఇంత కాదు, చూడముచ్చటైన ఫ్యామిలీ.... చాలా ఆనందంగా ఉంది 💐💐
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
మీరూ ఎప్పుడు నవ్వుతూ పది కాలలా పాటు బాగుండాలి రాజ శేఖర్ గారు❤️❤️
@JajulaharishBabu
6 ай бұрын
❤😊😮
చాలా మంచి వ్యక్తి రాజశేఖర్ గారు ❤️
తెలుగుదనం ఉట్టిపడుతుంది..సూపర్
ఒక భార్య అంటే జీవిత గారిలా ఉండాలి... గొప్ప మనిషి 👏👏👏
@piduguswamy8826
2 жыл бұрын
Yes
@janab2012
2 жыл бұрын
@@piduguswamy8826 a
@lakshmipolukonda5767
2 жыл бұрын
Jivtha,garu,rajskargrikigodbalasu
@babuabs2953
2 жыл бұрын
Nice 👌👍🙏🏻
@venkatipulenti5721
2 жыл бұрын
Kj
దేవుడు రాజశేఖర్ గారికి నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Such a fantabulous episode i have ever seen of cash with the beautiful family.... Seen this episode 6 to7 times, never got bored.... Dr. Rajshekhar sir family have all the love and happiness in their family as they are now.... God bless everyone...
A respectful and gentleman, Dr. Rajashekar garu, smart and genious wife jeevitha garu, bangaram lanti mee eddaru pillalu, nijamga mee family sumathrukkamaina family in the film industry. Meedhi challa bathithigala family. Mee andharini choostene ardham avuthundhi. Hats up to u sirrrrrr
@brameshbabu411
2 жыл бұрын
మా హీరో గురించి,ఫ్యామిలీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు మా రాజశేఖర్ గారి ఫ్యాన్స్ తరపున చాలా thanks
@swathiswathiswathi7180
2 жыл бұрын
P
@uggumudimohan1397
2 жыл бұрын
@@brameshbabu411 pppppppppl
@santosh34554
2 жыл бұрын
Norulu kappala tericharu andaru
@mallikarjunumotte7104
2 жыл бұрын
Hi
Dr.Rajasekhar Smile Always Evergreen
Cute ఫ్యామిలీ 😍😍😍..shivathmika behaviour is very nice... ఇలా చురుకుగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటే ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఇంట్లో బాధలు కష్టాలు పెద్దవిగా అనిపించవు.👌👌👌👌I Love Shivathmika charecter🤗🤗👌👌
@rithesharyan
Жыл бұрын
In❤i7l0
శివపార్వతుల్లా ఉన్నారు Nice family 👌 సుమ గారికి ధ్యవాదములు 🙏🙏
@msanthoshkumar7981
2 жыл бұрын
For the first time i watched the programme without any skip am so happi to see the Rajshekar sir family god bless u sir and ur family i wish shekar movie should become a super duper hit movie...
ఒకప్పుడు ఉత్తమ ప్రేమ జంట అనగానే దేవదాస్ పార్వతి. లైలా మజ్ను. అనేవారు కానీ ఇప్పుడు జీవిత రాజశేఖర్ అంటున్నారు. 🙏🙏
@janardhanjanardhan3087
2 жыл бұрын
అక్కడ జోకులు వేస్తున్నారు ... మధ్యలో మీరుకుడా వెడతారెందుకు అన్న...
@ParshaGoud-xh7hw
2 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏 నిజమే
వీళ్ళు అందరూ కలిసి రావడం చాలా బాగుంది షో 🥰🥰
The best episode of the cash....Really Eye Feast...For The First Time I Watched Entire Episode without taking a break....All The Best Raja Sekhar garu and Entire Family....May God Blesses Your Family Sir
రాజశేఖర్ చాలా క్యూట్ గా ఉన్నారు ❤❤❤❤హ్యాపీ ఫ్యామిలీ ❤❤❤❤
సంక్రాంతి శుభాకాంక్షలు మా అన్నయ్య ఫ్యామిలీకి, తెలుగు ప్రజలందరికీ
Nice ఫ్యామిలీ సంక్రాతి బ్లాకబస్టర్ షో ❤
జీవితా రాజశేఖర్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు అంటే మీ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ రాజశేఖర్ గారు
ఎపిసోడ్ చాలా బాగుంది రాజశేఖర్ స్మైల్ చాలా బాగుంటుంది
అన్న సూపర్ రాజశేఖర్ గారుని పిలిచినండ్డుకు నాకు ఈ ప్రేక్షకులకు చాలా సంతోషం 👍👍
I came here for Shivani garu ... became fan of Shivani mam after watching adbutham movie ❤️ from Hyderabad
Clap cheyandi anagane avaakai dappulu kottinatte kotaaru all....😂😂😂😂😂😂 👌👌👌 Family yaar
పిల్లలు అంటే ఇలా సంప్రదాయంగా అల్లరిగా అదుపుగా అచ్చమైన అచ్చమైన తెలుగు అమ్మాయిల ఉండాలి నిజంగా రాజశేఖర్ గారి ఫ్యామిలీ చూడ ముచ్చటగా ఉంది అలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను
చేతికి ఎముకలేని దానకర్ణుడు రాజశేఖర్ సార్ మీకు దండాలు . మీకు దేవుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండైన జీవితం మీరిద్దరు ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సార్ అలాగే మీ సినిమాలు అన్ని సూపర్ హిట్ కావాలి అని దేవున్ని ప్రార్థన చేస్తాను సార్
సూపర్ ఫామిలీ. రాజశేఖర. సార్. చల్లగా. ఉండాలి
Sivatmika movie aakasam lo chala Baga act chesindi.dynamic actress.❤️❤️❤️🔥🔥👌👌👏👏🥳🥳
Mi family members super chala bavunnaru mi pillalu smile chala bagundi Andi rajashekhar garu miru eppudu happy ga undali jevitha garu family ni Baga maintenance chestunaru intiki deepam illalu ante mere super all the best andi
ఎప్పుడూ ఇలానే మీ కుటుంబం ఆనందంగా వుండాలి
రాజశేఖర్ గారు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు... సూపర్బ్
Rajashekar garu and ur family andharu anadhanga undali life long. god bless you🤝💐✨
శివాని శివత్మిక చక్కని తెలుగు అమ్మాయిలు
HIS DAUGHTERS R VERY GENUINE AND CUTE ❤️❤️❤️😍😍😍😍
చాలా సంతోషం గా ఉంది ఈ రోజు ఐ లవ్ రాజా శేఖర్ గారు
Super Jodi akka Anna ❤️💟💗💕
Elanty family give best path for future generations
రాజశేఖర్ గారు మీ కుటుంబ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నా కన్నా మా నాన్నగారు మీ వీరా భిమాని ఎంత అంటే మీమీద అభిమానంతో మా తమ్ముడికి మీ పేరు పెట్టారు. కానీ మా నాన్న గారు ఈమధ్యనే చనిపోయారు
నామటుకు నాకు అంకుశం, ఆవేశం, మగాడు, శేషు ఇంకా చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు రాజశేఖర్ గారు కాకుండా ఇంకెవరు చేసినా అస్సలు suit కారు అంతే..
@akaksahalahad8585
2 жыл бұрын
Maa annaya simharasi kuda
Sheker garu You have two beautiful daughters and very nice family May God bless you all
Oka e family lo andhari smile nachindhi 🥰🥰🥰❤❤
100% శేఖర్ మూవీ హిట్ అవుతుంది
how innocent...he is....ahankaram ledu goppa actor ayikundi kuda😍
Raja Sekhar sir valla Chinnaa Daughter so funny 😁😁
Love u sir shekar jivitha ❤️❤️❤️ family 👪❤️😘😘😘
మన ఫ్యామిలీ అనే ఫీలింగ్ వస్తుంది... ❤️ ఇలాంటి ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలి... ❤️
@Joel-lp8eu
2 жыл бұрын
Yes bro
ఎవడైతే నాకేంటి💪💪💪 Real hero రాజశేఖర్ 👌👌
Cute family'asal bore lekundha undhi show skip cheyakunda chusa 😍😍nice ye mathram garvam lekunda simplicity tho family entlo unnatle unnaru show loo🥰
Shivani and shivatmika garu chala cute ga vunnaru eddharu and shivani garu mee SMILE chala bagundi ..love u andi 😘
రాజశేఖర్ గారి ఫ్యామిలీ రావడం సంతోషంగా ఉంది
రాజశేఖర్ అండ్ జీవిత గారి పెంపకం ఏంటో పిల్లలిద్దరూ సాంప్రదాయ దుస్తులలో రావడం చూస్తే అర్థం అవుతుంది.
Jeevitha gari ammmayilanu entho chakkaga telugu sampradayam uttipadela teerchididdaru. Nice family 👪 ❤ 👍 👌
Rajashekar garantha amayakulu evaru hero undaru..... clean pure heart