అలా కాని పక్షంలో కూల్చొద్దు వైసీపీ ఆఫీసులపై హైకోర్టు కీలక ఉత్తర్వులు || AP PRIDE

అలా కాని పక్షంలో కూల్చొద్దు వైసీపీ ఆఫీసులపై హైకోర్టు కీలక ఉత్తర్వులు . AP PRIDE

Пікірлер: 55

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363913 күн бұрын

    ఇప్పుడే చంద్రబాబు కు జగన్ గారు.. వార్నింగ్ ఇచ్చాడు.... ఎప్పటికయినా దాడులు ఆపకపోతే... పరిణామలు చాలా తి తీవరం గా ఉంటా అని..

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl13 күн бұрын

    ఇటువంటి విధ్వంసం కొనసాగితే 2029 తరువాత ఏపీలో నాఒక్క టీడీపీ కార్యడ్లయం వుండదు

  • @sankarraoamiti3511
    @sankarraoamiti351113 күн бұрын

    YSRCP కార్యాలయాల వల్ల పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. అయి ఎక్కడో చాలా విశాల ప్లేసెస్ లో ఉన్నాయి. చుట్టుపక్కల ఎలాంటి జన సంచారలు ఎక్కువగా లేవు మరియు చుట్టుపక్కల ఎలాంటి నివాస గృహాలు కూడా అంతగా లేవు

  • @Harikrishna.3690
    @Harikrishna.369013 күн бұрын

    ఊసరవెల్లి చంద్ర బాబు.. ఎలాగో ముసలోడు అయ్యాడు.. చస్తే ఎలాగో కోరిక తీరదు. అందుకే ఇప్పుడు కక్షలు తీర్చుకుంటున్నాడు.

  • @ashokposhala7219

    @ashokposhala7219

    13 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Superanna

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu13 күн бұрын

    మీ దగ్గర & మీ పరిధిలో ఉన్న భవంతిని కూల్చేస్తే,మీరెందుకు సుమటోగా తీసుకొని & ఆ కూల్చేసిన అధికారులపై చర్యలెందుకు తీసుకోలేదు?

  • @RameshBob

    @RameshBob

    13 күн бұрын

    They too have vested interest in demolition it’s a open fact

  • @babugracebarre7470
    @babugracebarre747013 күн бұрын

    రెండువారాల తరువాత ఏంజరుగుతాదో తెలియదుగాని, ఐదు సం.రాల తరువాత మాత్రం ఇంతకన్నా ఘోరం జరుగవచ్చు.

  • @udayarejeti4584

    @udayarejeti4584

    13 күн бұрын

    Therege echyyale lekapothey layepotharu so eppudu veelu dhadulu apethey better other wise asalu+ vadde estharu

  • @nithya.b7048
    @nithya.b704813 күн бұрын

    సామాన్య ప్రజలకు ఇబ్బంది ఏమీలేదు కానీ మరి పచ్చ బ్యాచ్ కి వస్తుందేమో ఇబ్బంది 😂😂

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl13 күн бұрын

    న్యాయస్థానాలు అంటే మాకు లెక్కా మేము ఆగం మా కూల్చివేత కొనసాగుతూనే వుంటుంది

  • @User475-p2c
    @User475-p2c13 күн бұрын

    రెచ్చ కొడుతున్నారు. ఇంక్కా ఆపకపోతే. అందురు కలసి ఎదురు కొట్టలి. 10 దెబ్బలు place లో 20తగులుతయీ కానీ at least 5 అయ్యేనా వాళ్ళుకి వాళ్ళకి తగులుతయీ

  • @kamalakararaobhavaraju7589

    @kamalakararaobhavaraju7589

    13 күн бұрын

    👏👏👏💪💪💪

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386813 күн бұрын

    ఏమో గుర్రం ఎగరావచ్చు రివ్యూ లో

  • @siddiqshaik1589
    @siddiqshaik158913 күн бұрын

    అలాగైతే ఎలా సార్ మరి ఎవరోఅలాగైతే ఎలా సార్ మరి ఎవరు ఇద్దరు మొగుడితో ప్రజా వ్యాఖ్యలు అంటారు కదా ప్రజలకు ఇబ్బంది వచ్చింది వాడికి ఇబ్బంది వచ్చిందిమెటీరియల్ కార్యాలయం అంతా బాగుండాయా టిడిపి అధినేతమెటీరియల్ అంతా బాగుండాయా టిడిపి అధినేతచంద్రబాబు నాయుడు గారి కరగట్టమైన నివాసం ఉంటున్నాడు బ్రదర్ దానిని కూర్చోడానికి పర్మిషన్ ఇవ్వరా ఇవ్వరా అది కనబడతలేదా క్రమం కోర్టులకిచంద్రబాబు నాయుడు గారి కరగట్టమైన నివాసం ఉంటున్నాడు బ్రదర్ దానిని కూర్చోడానికి పర్మిషన్ ఇవ్వరా ఇవ్వరా అది కనబడతలేదా క్రమం కోర్టులకి మరిచంద్రబాబు నాయుడు గారి కరగట్టమైన నివాసం ఉంటున్నాడు బ్రదర్ దానిని కూర్చోడానికి పర్మిషన్ ఇవ్వరా ఇవ్వరా అది కనబడతలేదా క్రమం కోర్టులకి అబద్ధాల బాబుకి

  • @srilakshmipinnika6555
    @srilakshmipinnika655512 күн бұрын

    మునిసిపల్ అనుమతులు లేకుండా మంత్రులు భవనాలు కడుతుంటే దానిని సమర్ధించాలా వద్దా

  • @user-xq3fr7qn6e
    @user-xq3fr7qn6e13 күн бұрын

    Jai jagan

  • @swapnaguguloth3466
    @swapnaguguloth346613 күн бұрын

    Public Demand is most important🎉🎉

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871813 күн бұрын

    Namaste ramanath garu jai jagan

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu934613 күн бұрын

    Tdp, వైస్సార్సీ రెండు పార్టీల కార్యాలయాలు ఏవి ఎవరు అనుమతులు లేకుండా కట్టారో, ఎవరు ప్రభుత్వ భూమిలో కట్టారో, ఎవరు కరకట్ట మీద ఇళ్ళు కట్టుకొని హాయిగా అనుభవిస్తున్నారో కట్టినప్పటినుడి పెద్దమోత్తములో ఫైన్ (జరిమానా వేస్తె )వేస్తె మంచిది. 99 సంవత్సరాల వరకు e పార్టీ ఉండదు. కానీ ప్రభుత్వ భూములు ఆలా కొట్టేయ్యాలనే దురబుద్దితోనే 99 సంవత్సరం ల లీజు పేరు పెడుతున్నాయి. ఏ పార్టీకి 30 సంవత్సరాలు కంటె ఎక్కువ కాలములో లీజుకు ఇవ్వకుండా కోర్టులు అడ్డుకోవాలి. అటువంటి వాటిలో ప్రజలకు అవుసరం అయ్యే ఆసుపత్రులు గాని, ఆఫీసులు గాని ప్రభుత్వం నాకు సంబందించివే ఉండాలి తప్ప ఇలా ప్రభుత్వం భూములు కాజేసే పార్టీలకు మరి ముఖ్యముగా 30 సంవత్సరం లు కంటే తక్కువ సంవత్సరం లు మాత్రమే లీజుకివ్వాలి.కాబట్టి ప్రభుత్వం భూములు ఈ పెత్తందర్ల దగ్గర్నుండి కోర్టులు కాపాడి ప్రజలకు గాని, ప్రభుత్వం నాకు గాని అవి ఉపయోగం లో ఉండేటట్టలు కోర్టులు తీర్పులు ఇవ్వాలి.

  • @Aradhyasathwikvlogs1274
    @Aradhyasathwikvlogs127413 күн бұрын

    Jai jagananna

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann268513 күн бұрын

    Ramanatham garu dhanyavaad sir

  • @swapnaguguloth3466
    @swapnaguguloth346613 күн бұрын

    Yes.

  • @y.skishor7347
    @y.skishor734713 күн бұрын

    🙏🙏🙏🙏RAMNADH ANNA

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t13 күн бұрын

    Regularization act kooda vundi ramnath.

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu631913 күн бұрын

    Ilane jarigethe 2029lo okka tdp karyakaratha Peru mundu kirthi seshudu...pettalai vastadi edi nizam

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy995113 күн бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏾

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t13 күн бұрын

    Well

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju758913 күн бұрын

    First thing first: YCP must build very very strong legal team.

  • @balakrishna9705
    @balakrishna970513 күн бұрын

    420 EVM mahima😂😂😂

  • @happylife...843
    @happylife...84313 күн бұрын

    hi sir

  • @guravareddy2133
    @guravareddy213312 күн бұрын

    మగోడు తీర్పులు కావు న్యాయ్య దేవతను అడ maga, కాకుండ హిజ్రా ని చేసెరు

  • @sandeeppavan8650
    @sandeeppavan865013 күн бұрын

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm13 күн бұрын

    anna garu naku okka sandeham plz respond avvandi. 🙏 MANA DEVUDU PAWAN KALYAN ANNA GARU KI ENTHO ISHTAM AYYINA PARYAVARANA PARIRAKSHANA SEKHA VUNDI KADHA ANNA ?????? Mari mana devudu garu pariyavaranani pari rakshinche panilo krishna nadhi karrakattamidha vunna limgamaneni gari building s padagotti pariyavaranani parirakshistharaa ????? Ledha mana nelavanka gari gurinchi aa karrakatta midha vunna building s padagottakunda pariyavarananiki hanikaram chestharaa ???????? . ప్ల్స్ అన్న మీరు ఈ అంశం గురించి మాట్లాడండి

  • @user-fw4wq8ni4r
    @user-fw4wq8ni4r10 күн бұрын

    Kulchina.danini malli kattinchi ivadamo lekunte immediate ga nasta pariharam chellinchali Nyayam ysrcp ki oka la tdp inko la vunte ela AP HC? Meeru definite.ga kulchaddi ani ditections tharuvatha kuda ysrcp office kulchadam nyayasthanam adeshalanu bekathar cheyadam chetta ritya neram deeniki CRDa should tender unconditional apology to YSRCp and ensure that they should personally build the building for the victim

  • @nagarjuna999-wf9hs
    @nagarjuna999-wf9hs13 күн бұрын

    We are educated, what about you?

  • @prabhakar11
    @prabhakar1112 күн бұрын

    Kulchina vaatini thirigi kattamani kulchinavaallaki cheppandi,daaniki kuda gaduvu ivvandi

  • @newmanimani5813
    @newmanimani581312 күн бұрын

    Kulchesina tharuvaatha theerpendi aa nashtam kortu kattisthunda

  • @Mahesh-xh6jn
    @Mahesh-xh6jn13 күн бұрын

    Ala kadhu.. ? CBN cheppinattu court lu vintae antaru ga meru jarge la le thittevaru kadha ?

  • @padalavenkateswarrao2271
    @padalavenkateswarrao227113 күн бұрын

    Ycp alasatvame veri kompa munchindi 5 years lo ami gaddi peekero

  • @Findthetruth22
    @Findthetruth2213 күн бұрын

    Govt లొ ఉన్నపుడు అనుమతులు తీసుకొని కట్టచ్చు కదా .

  • @swamidas8658

    @swamidas8658

    13 күн бұрын

    Again government form chesthamani anukoni undavachhu.Any how it's clear that janaalani pattinchukoni , cadre and personal ga chusukoleka poyaaru.Atleast people of AP should consider the services rendered by the government and YCP leaders and cadre should considered. So sad that limited to 11 seats cheaply.

  • @ashokposhala7219

    @ashokposhala7219

    13 күн бұрын

    నీకు తెలుసు బాగా మరి అనుమతులు లేకుండా టిడిపి వాళ్ళు కట్టే ఏమంటావు సోదరా

  • @mrspushpanjali8881

    @mrspushpanjali8881

    13 күн бұрын

    ​@swamidas8658 reason is only evms

  • @chintalapuisambireddy3639

    @chintalapuisambireddy3639

    13 күн бұрын

    మనము ఇల్లు కట్టొ టానికి మునిషిపాలిటీలో అప్లై సేసిన కట్టుకో వచ్చు, అధికారులు కూడా ఇదే చేప్పుతారు. కానీ పరిమిషన్ రావాలి కట్టాలి అంటే కొన్ని తరాలు మారి పోతాయి.. ఇక ఇల్లు కట్టటం ఇయ్య ఏ పంకాదు...

  • @Findthetruth22

    @Findthetruth22

    13 күн бұрын

    @@chintalapuisambireddy3639 అలా ఏమీలేదు...సచివాలయం లో easy గా వస్తున్నాయి ఇప్పుడు...రాలేదు అంటే జగన్ తెచ్చిన సచివాలయం సరిగా పని చేయడం లేదు అని అర్థం...రాకపోయినా ఏపీ స్పందన లో complaint raise చేస్తే easy గా వస్తుంది...

  • @user-ce3nm1le4t
    @user-ce3nm1le4t13 күн бұрын

    Haa ysrcp party palace lu stanam lo pedalu ku illu katti evuali

  • @Luxmivara

    @Luxmivara

    13 күн бұрын

    CBN tdp palace la lo kuda kattinchesi..apudu ycp ni adagavachule 🟡 🦊

  • @chakrageddada5042
    @chakrageddada504213 күн бұрын

    Good Dessition

Келесі