గతం మరిచి జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు || AP PRIDE

గతం మరిచి జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు.. AP PRIDE

Пікірлер: 252

  • @bharatravipati5271
    @bharatravipati527111 күн бұрын

    మన తాత వ్యాపారం కోసం పదవి. మోస్ట్ కరప్ట్ అండ్ డర్టీ పొలిటీషియన్ ఇన్ ఇండియా.

  • @surendranathbanerjee2524

    @surendranathbanerjee2524

    11 күн бұрын

    Sir sollu makenduku cheptaru aa national media lo pettandi ante ga I ikkads pichi debates vaddu please Where is Mr.devukapalli amar where he slept he should put this notes to national media with vefios ans go's and part cuts also

  • @YesChandrashekarnaido

    @YesChandrashekarnaido

    11 күн бұрын

    ​@@surendranathbanerjee2524 ur correct Nice suggestion 👍

  • @danampremraj9093
    @danampremraj909311 күн бұрын

    Ramnadh గారు మీరు ఒక్కరే ధైరంగా నిజాలు చెప్పుతున్నారు మీ లాంటి జర్నలిస్ట్ లు ఈ రాష్ట్రము లో ఉంటే బాగుండును 🌹🌹🌹🙏🙏🙏

  • @sarveshjujju3463
    @sarveshjujju346311 күн бұрын

    ఏపీలో చంద్ర బాబు నాయుడు గాడు అధికారం లోకి వస్తే ఏపీలో ఒక్క పెట్టుబడి కూడా రాలేదు

  • @pudurulakshmikanth4688
    @pudurulakshmikanth468811 күн бұрын

    ఇవి మీకు తెలుసు.. కానీ ప్రజలకు తెలియదు. జగన్ కి తెలిసిన నోరు విప్పడు... ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా ఢిల్లీ లో జగన్.. ఆయనకే తెలియాలి ఏం చేశారో

  • @ksivaramaprasad9819

    @ksivaramaprasad9819

    11 күн бұрын

    Your comments are 100% correct

  • @CSR8408

    @CSR8408

    11 күн бұрын

    Yes. Right! జగన్ పదవిలో ఉన్నప్పుడు మాట్లాడి ఉంటే బావుండేది. యిప్పుడు అంతా జరిగాక, ఏమి చెయ్యలేము. Cbn కథలు జనాలు నమ్మారు

  • @madhusudhanareddy3463

    @madhusudhanareddy3463

    11 күн бұрын

    Correct నిజాలు చెప్పేవారు వైసిపి లో లేరు, మీడియా అసలు లేదు, జగన్ నోరు విప్పడు, జగన్ నోరు తెరిచి మీడియా ముందు మాట్లాడే వరకు ఆపద్దలు, నిజం గానే ప్రచారం అవుతూనే వుంటాయి

  • @angelpriya314
    @angelpriya31411 күн бұрын

    చంద్రబాబు బతుకు అంతా కుట్రలు, అబద్దాలు, మోసాలు, పోత్తులు.....శ్రీలంకబాబు కుట్రలు- మోసాలు చెయ్యడంలో, కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో PhD చేసాడు. 😮😮😮

  • @karunakarchinthala2944

    @karunakarchinthala2944

    11 күн бұрын

    true

  • @SK-sq1ut

    @SK-sq1ut

    11 күн бұрын

    5 సంవత్సరాలు మన చేతిలో అధికారం ఉంది....బొక్కలో తోయించి మళ్ళీ బయటికి వొచ్చీ అవకాశం లేని విధం గా కేస్ create చేయాల్సిండి తెలివి తక్కువ దద్దమ్మలు. ఎదో స్కిల్ డెవలప్మెంట్ కేస్ అని 500 కోట్ల చీప్ కేస్ వేశారు. అది తెలిపోయి, బాబు బయటకొచ్చేసాడు. మొత్తం అమరావతి మీదస్ 1 లక్ష కోట్లకో 2 లక్షల కోట్లకు వెయ్యాల్సింది. అంతేనా anglepriya314. గారూ... అభిమానులు గా మనకి ఉన్న తెలువితేటలు కూడా ఈ తొక్కలో ex మంత్రులకు, ex ఎం ల్ ఏ లకు లేక పోతే ఎలాగండీ?

  • @sivaprasad1084

    @sivaprasad1084

    11 күн бұрын

    Yes it is true

  • @swaruparanibommareddy5906

    @swaruparanibommareddy5906

    10 күн бұрын

    ఎస్

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g11 күн бұрын

    ఇవి నిజాలు కాని ప్రజలు సీబీన్ చాలా ఉత్తముడు అని వాళ్ళ నమ్మకం ఏమి చేయలేము

  • @karunakarchinthala2944

    @karunakarchinthala2944

    11 күн бұрын

    Adho Roju prajalaku tesusthadi...

  • @v.satwikreddy9367
    @v.satwikreddy936711 күн бұрын

    ఏపీ లో డైర్భాగ్యం ఏమిటంటే బ్బాక్మెయిల్ చేసే వాళ్ళే రివర్స్ ఎదుటవారి పై ఆరోపణలు చేయడం టిడిపి కి ఎల్లో మీడియాకి అలవాటు..

  • @shaikmahammadrafi6388
    @shaikmahammadrafi638811 күн бұрын

    ఇవే రామ్ గారు ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ వైసిపి చెప్పుకోలేక వెనుక పడ్డారు

  • @user-tt5lc3im1v
    @user-tt5lc3im1v11 күн бұрын

    ఈ లాంటి విషయాలు వైఎస్ ఆర్ సీపీ వర్గం , విసృతంగా ప్రజలకు ప్రచారం చేయాలి.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia575711 күн бұрын

    మీలాంటి వారికి వైసిపి లో మీడియా ఇన్చార్జి ఇస్తే ఇలాంటి విషయాలు వెలుగు లో కి వస్తాయి. గుడ్ రామ్ నాథ్ గారు.

  • @satyavathisagi7560

    @satyavathisagi7560

    11 күн бұрын

    Yes 💯

  • @laxminarasimha1851
    @laxminarasimha185111 күн бұрын

    ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా స్పందించాలి ఎప్పుడు ఏం జరిగిందో సవివరంగా మీడియాకు తెలియపరచ కుంటే చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఇలాంటి విషయాలు అంటూ ఉంటే ప్రజలు అవి నిజమని నమ్మే ప్రమాదం ఉంది

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s11 күн бұрын

    రామ్నాథ్ గారు అమరావతి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 సిబిఎన్ టీం 10 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అయినా పెట్టి నారా సరే హెరిటేజ్ కంపెనీ అమరావతిలో ఎందుకు ఓపెన్ చేయకూడదు

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    11 күн бұрын

    Vaale ranapudu inka companies em vosthai 🤣

  • @shankarrao74
    @shankarrao7411 күн бұрын

    ఇలాంటి వార్తలు పచ్చ మీడియా లో రావు కాబట్టి సగం మందికి తెలియదు, కొంతమందికి తెలిసిన పట్టించుకోరు, ఈనాడు లో వస్తేనే నమ్ముతారు

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక11 күн бұрын

    🙏దేవుడా మా పల్లెటూరులో వర్షాలు బాగా పడేలా చూడయ్యా, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ చేసుకోనైనా బతుకుతారు.😎🙏🤣😜😎🙏

  • @D.H.G.L

    @D.H.G.L

    11 күн бұрын

    😂

  • @jananipub3215

    @jananipub3215

    11 күн бұрын

    @@నంద్యాలబాలిక pl wait for 5 yers

  • @vidhaamart

    @vidhaamart

    11 күн бұрын

    Precisely my feeling 😂​@@jananipub3215

  • @bsk29

    @bsk29

    11 күн бұрын

    ​@@jananipub3215ఓరి దేవుడా 😮

  • @SunilKumar-lr6gg

    @SunilKumar-lr6gg

    11 күн бұрын

    ​@@jananipub3215అంటే five year's అవుట్ ఆఫ్ స్టాక్ రెయిన్ ఓరి దేవుడో 😂😂😂

  • @siddiqshaik1589
    @siddiqshaik158911 күн бұрын

    భూతం అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ గజదొంగ వేల ఎకరాలు దోచి ఎంత మందికి పంచిపెట్టాడో కేసులన్నీ తోటి తిరగేస్తేభూతం అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ గజదొంగ వేల ఎకరాలు దోచి ఎంత మందికి పంచిపెట్టాడో కేసులని తిరగేస్తేఆయన మీద ఉన్న కేసులన్నీ స్టేలన్ని తొలగించి తిరగేస్తే బండారం మొత్తం బయటపడింది 77 ఏళ్ళు వచ్చినయ్ ఇంకా దోచుకోవాలి పంచుకోవాలి దాచుకోవాలి ఇదే సిద్ధాంతం నేటి కూటమిలోని సిపిఎంపిఎం

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363911 күн бұрын

    20 లచ్చల ఉజ్యోగాలు ఎప్పుడు, పరిశ్రమలు పోతున్నాయి గా మరి..

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy363911 күн бұрын

    ఇప్పుడు మూడు పరిశ్రమలు పోయినవి... AP కి పరిశ్రమలు రావాలంటే భయపడి పారి పోతున్నాయి.. సదివిన వారికి ఉజ్యోగం గాలిలో దీపమే.. హుస్ కాకి..

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s11 күн бұрын

    రామ్నాథ్ సార్ జగన్మోహన్ రెడ్డి డెవిల్ ఓకే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ సీఎం కదా మరి ఇప్పుడు పీకండి

  • @chakubaku
    @chakubaku11 күн бұрын

    వైసీపీ పార్టీ మొదట చేయాల్సింది ఎలాగైనా ఎంతయినా ఖర్చుపెట్టి మీడియా పైన సోషల్ మీడియాపైనా అలాగే లేని ఉన్నట్టు చెప్తూ వాళ్ళ క్యారెక్టర్ పైన నిందలు వేస్తూ రోజుకి ఒకటి ఆలా చెప్తూ పోవాలి అప్పుడే లేకపోతె ఇలా వెళ్తే కష్టం.

  • @SK-sq1ut

    @SK-sq1ut

    11 күн бұрын

    😂😂😂😂....... అలా నోటికో వచ్చిన అబద్దాలు చెప్తూ పోతేనే, జనాలు 11 ఇచ్చారు.....

  • @chakubaku

    @chakubaku

    11 күн бұрын

    @@SK-sq1ut అంతేగా అంతేగా నాలుగు పిల్లర్లు ఐన లెజిస్లేచర్ (ఈవీఎం ద్వారా), జ్యూడిషరీ ( వ్యవస్థలలో మన మనుషుల ద్వారా) , ఎక్స్క్యూటివ్ ( మన మనుషుల ద్వారా) , మీడియా అంత మనదే కదా, ఇంకా సిపిఐ,సిపిఎం,బీజేపీ,బీఎస్పీ,జేఎస్పీ,కాంగ్రెస్,ఇంకా చిన్న చితక పార్టీలు, మేధావులు, ఐఏఎస్,ఐపీఎస్ లు,NRI లు ఇంత మంది ఇంత చేసిన బయపడి 40 % ఈవీఎం లలో 11 ఇచ్చారంటే ఎంత బయపడివుంటారో.

  • @chakubaku

    @chakubaku

    11 күн бұрын

    @@SK-sq1ut సక్సెస్ ఐన ఫార్ములా ఫాలో అయిపోతే మంచిది

  • @శివాయనమః
    @శివాయనమః11 күн бұрын

    జగన్ గారు మీరు fst మీ పై ఎవరైనా అబద్దాలు cheptunte వెంటనే తిప్పికొట్టేలా మీడియా పెట్టుకోండి నేను మంచి చేస్తున్న జనాలకి అది అర్ధం అవుతుంది అని పొరపాడుతున్నారు,

  • @karakavalasakoti9740
    @karakavalasakoti974011 күн бұрын

    ఆ బిజినెస్ మ్యాన్ లు మళ్లీ ఆ డెవిల్ వస్తే ఏంటి అని జగన్ గురించి అడగటం కాదు...నువ్వు చస్తే మా పరిస్థితి ఏంటి అని సీబీన్ ని అడగాలి...సీబీన్ చస్తే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ వాడి చితిలో దూకి చనిపోవలేమో...

  • @suneelanilayam
    @suneelanilayam11 күн бұрын

    ఏపీ కి పట్టిన నారా సుర రాక్షసుడు CBN

  • @vandrasidarahas7772

    @vandrasidarahas7772

    9 күн бұрын

    కాదండీ, AP KI పట్టిన దరిద్రం మా లవంగం స్టార్.

  • @vijayarathnam972
    @vijayarathnam97211 күн бұрын

    devil 👉evm cm cbn👈

  • @seenu9574
    @seenu957411 күн бұрын

    చంద్రబాబు గారు వారి పార్టీ నాయకులు తాము తప్పుడు దుర్మార్గమైన అవినీతితో కూడిన పనులు చేస్తూ ఎదుటి వారిమీద నెట్టడం మరియు ఎదుటి వారిని వ్యక్తిత్వ హననం చెయ్యటం బాగా అలవాటు చేసుకున్నారు వారికి ఆది ప్రచారం చెయ్యటానికి బలమైన మీడియ ఉంది సర్

  • @reddy461
    @reddy46111 күн бұрын

    Bolli babuku ippudu kuuda జగన్ కి భయపడి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు

  • @prasadnallabelli9169
    @prasadnallabelli916911 күн бұрын

    Very good analysis

  • @jananipub3215
    @jananipub321511 күн бұрын

    Ramnaadh garu......CBN is most selfish and corrupt Person. 2004 lone He is richest CM in India as per Thelka report's

  • @YesChandrashekarnaido

    @YesChandrashekarnaido

    11 күн бұрын

    Correct 👍

  • @SK-sq1ut

    @SK-sq1ut

    11 күн бұрын

    ఇప్పుడు మన అన్న దరిదాపుల్లోకి కూడా ఏ CM రాలేడు..... కదండీ.....

  • @jananipub3215

    @jananipub3215

    11 күн бұрын

    @@SK-sq1ut CBN ki anna daridaapullo kuda ledu.

  • @guravareddy2133
    @guravareddy213311 күн бұрын

    బుతాలు బుతావయుద్యులు అయ్యితే ఇలాగే ఉంటుంది

  • @malli824
    @malli82411 күн бұрын

    25 కోట్ల యుకె మెడికల్ కాలేజ్ డబ్బులు తిరిగి ఇచ్చి నార లెదా ,,

  • @tsreddy6122

    @tsreddy6122

    11 күн бұрын

    ఆ 25 కోట్లు కూడా కమిషన్ తీసుకుని ఉంటారు

  • @veerayadav1968
    @veerayadav196811 күн бұрын

    Super sir...

  • @malli824
    @malli82411 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻 ఎన్నికలలో చెప్పిన మెత్తము పథకాలు ఇవలెదా జగన్ లాగె గాలికి పోతాది ఏ పార్టీ అయినా ,,,,,,,,అప్పుతెసాౖవో, తాకట్టుగా పెట్టు తావో దేవునికి తెలుసు పథకాలు పూర్తిగా ఇవకుంటె జనము అవకాశ వాదము తో ఓట్లు వెసాౖరు వాసౖవము వాసౖవము🙏🏻🙏🏻🙏🏻కేవలము అమరావతి అంటే జనాలు ఒప్పు కోరు,,,,100%,,,,,,,,,పథకాలు ఇసై 90%ఒకె,,,, రుణ మాపీ తిన్న చెసి నార ఖతము,, జగన్ బతుకె 🙏🙏🙏 వాలెంటైర్ కు మోసము చేసి చప్పిడి లెకుండా వున్నరు,, బియ్యం బండి ఇంటికి రాక తిట్టు చున్నరు,, జనాలు అప్పుడె 🙏

  • @ravibabu6210
    @ravibabu621011 күн бұрын

    TQ sir TQ

  • @sivaprasad1084
    @sivaprasad108411 күн бұрын

    పబ్లిక్ కి కూడా ఈలాంటి విషయాలు తెలియాలి కదా . ఇంతకుముందు జరిగిన డెవలప్మెంట్ గురించి చెప్పలేకపోయారు . కనీసం ఇప్పటినుంచి ఐనా సాక్షి వాళ్ళు వెంటవెంటనే కౌంటర్ అట్టాక్ చేస్తారని ఆశిస్తూ నమ్ముతున్నాం. మరి మీరు కూడా ఆపోజిట్ పార్టీకి ...................యార?

  • @rajudevavarapu6295
    @rajudevavarapu629511 күн бұрын

    Good journalist sir

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar383111 күн бұрын

    ఇన్ని మోసాలు జరుగుతుంటే న్యాయ వ్యవస్థ ఏమి చేస్తుందో...

  • @kiranch6868
    @kiranch686811 күн бұрын

    Meeru counter istunanduku thanks ade Pani jagan chesi unte 175 gelichevadu ippatikina mee laga jagan mediya munduku vachi counter istene party untundi

  • @angelpriya314
    @angelpriya31411 күн бұрын

    Super sir

  • @sureshjyothibhaverysetty8597
    @sureshjyothibhaverysetty859711 күн бұрын

    Good

  • @RamaKrishna-ji6pw
    @RamaKrishna-ji6pw11 күн бұрын

    You are 100% correct

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy486911 күн бұрын

    SELYUT RAMNATH SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy410411 күн бұрын

    Meru Maree Sir . Bolli Naidu Epudu ina Nijam chepada ?

  • @reddy461

    @reddy461

    11 күн бұрын

    నిజాం చెపితే బొల్లి తల వేయి వ్రాక్కాలఔతుంది

  • @prabhakarijjada3384
    @prabhakarijjada338411 күн бұрын

    Tnq Sir!!ఇలాంటి విషయాలు కూడా YSR ప్రభుత్వం లోని పెద్దలు బయటికి చెప్పకపోవడం, Feel good భ్రమలో ఉండి, అన్ని జగన్ గారు చూసుకుంటారు అని అధికారానికి దూరం కావలసివచ్చింది. ఇప్పటికయినా నాయకులు కార్యరంగం లో దిగి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, కార్యకర్తలు, అభిమానులు 2029లో జగన్ అన్నని CM చెయ్యడానికి కంకణ బద్దులైవున్నారు. జై జగన్!!జై జై జగన్!!!

  • @sarathsarvepalli7488
    @sarathsarvepalli748810 күн бұрын

    చాలా బాగా విశ్లేషించారు బ్రదర్ మీకు నా అభినందనలు.

  • @abhianush8787
    @abhianush878711 күн бұрын

    Great analysis

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar383111 күн бұрын

    ఛీ..చి..ఇంత రోత పొలిటీసీయ నా. పైగా కల్ల బొల్లి మాటలు. దేవుడే రక్షించాలి.

  • @reddygs-co9ud
    @reddygs-co9ud11 күн бұрын

    Cbn గాడు వాడి జీవితంలో నిజం చెప్పడు.. చెప్తే సచ్చిపోతాడు అని శాపం ఉంది

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s11 күн бұрын

    చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడానికి రాలేదు

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t11 күн бұрын

    Well said ram nath🎉🎉🎉deviles evaro kanipisthondi kadaa😂😂😂

  • @ks8725
    @ks872511 күн бұрын

    సార్ రమణనాధ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ నిజం ఇప్పుడు వీళ్లు చేస్తున్న పని అదే అమరావతి పోతేపోని మా కమీషన్లు మాట ఏమిటి పైకి పెద్ద బిల్డుపలు నిన్న మొన్న ఒక కంపెనీ జంప్

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p11 күн бұрын

    Very good analysis sir well said jai jagan CBN cheated peoples.

  • @ravindrareddy2428
    @ravindrareddy242811 күн бұрын

    నిజమే కదా లంచగొండి తనానికీ జగన్ దెయ్యమే కదా

  • @bandivenkat3239
    @bandivenkat32399 күн бұрын

    రామ్నాథ్ గారు చాలా చక్కగా వివరించారు

  • @sujathalakkireddy6467
    @sujathalakkireddy646711 күн бұрын

    AP ni bagu cheyyadam evari valla kadu inka😔😔😔😔

  • @samadanambethapudi2173
    @samadanambethapudi217311 күн бұрын

    Devil EVM Cm DCm

  • @veerareddy7109
    @veerareddy710911 күн бұрын

    Already capgemini state vadili poindi, nadusthunna factories ni vaasullu demand chesthunnaaru properties damage chesthunnaaru....this is babu....

  • @padmatelikepalli6152
    @padmatelikepalli61529 күн бұрын

    హిందూజ గ్రూపు కి కూడా చేదు అనుభవం ఎదురయింది.. ఎంత కమిషన్ ఇవ్వాలి, ఏ దేశంలో, ఏ అకౌంట్లో వెయ్యాలో కూడా చెప్పారు... ఎన్నో దేశాల్లో కాంట్రాక్టులు చేసిన మాకు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వలేదని వెనక్కి వెళ్లిపోయారు..

  • @anjigosala6641
    @anjigosala664111 күн бұрын

    చంద్ర బాబు నాయుడు ఆస్తులు పెంచుకోవాడా నికే అమరావతి లో పెట్టుబడులు పెట్టాలని వత్తిడి చేస్తున్నాడు చంద్రబాబు

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi476311 күн бұрын

    చంద మామ పాలిట డెవిల్, పేదల పాలిట దైవం. రాజమహేంద్రవరం నుండి రాజధాని కి వచ్చి ల్ బి ప్రసాద్ లో దృష్టి దోషం సరి చేసుకున్న కూడా డెవిల్ గా కనిపించడం సహజలక్షణం.

  • @kurapatirao485
    @kurapatirao48511 күн бұрын

    దెయ్యం కాదు, అంతకంటే ఎక్కువ పదం ఉంటే దానితో పోల్చాలి . నిరాధారమైన ఆరోపణలతో చంద్రబాబు నిజాయితీ మీద మచ్చ వెయ్యాలనే మీ ప్రయత్నం వ్రృధా.

  • @subbareddyparlapalli3931
    @subbareddyparlapalli393111 күн бұрын

    Babu ku mind dobbindi. 75 years age emi matladedi teliyadu. Musalodi valla ap 25 years venakki vellindi.

  • @pushpalatha744
    @pushpalatha74411 күн бұрын

    మీరు అన్ని చక్కగా వివరిస్తారు sir ఆంధ్ర ప్రజల కి development కావాలి అది cbn గారే చేస్తారు ఇంక ఎవరి వల్ల కాదు అని వాళ్ళ opinion ఇవన్నీ చెప్పిన నమ్మరు అలా అయ్యారు ఆంధ్ర ప్రజలు

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni660710 күн бұрын

    Good Ramnadh garu

  • @kanakadurgaprasadsarva2584
    @kanakadurgaprasadsarva258411 күн бұрын

    He was busy and preoccupied

  • @ramamurthy4731
    @ramamurthy473111 күн бұрын

    దెయ్యాలు వేదాలు వల్లించినట్టి ఉంది కాని ఈ విషయాలు ఏ ఒక్క పత్రిక లొ గాని ప్రసార మాధ్యమాలు గాని ప్రసారం చెయ్యలేదు

  • @harshavardhanreddy4940
    @harshavardhanreddy494010 күн бұрын

    Ramnath garu you are great. We respect you.

  • @mokiralaravi473
    @mokiralaravi47311 күн бұрын

    Good analysis sir

  • @prabhakarareddy4473
    @prabhakarareddy447311 күн бұрын

    ఎప్పటిదో ఎందుకు ఇప్పుడు చూడండి capjemini వాళ్లు వైజాగ్ నుంచి పారిపోయి చెన్నై లో సెట్టిల్ అయ్యారు

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi10 күн бұрын

    ముసలి జంభూకం ని ఎదురుకునే మగధీరుడు జగన్ మోహన్ రెడ్డి

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn10 күн бұрын

    Sir, Truth revealed 👏 👌

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871811 күн бұрын

    Evm cm cbn worst.broker

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t11 күн бұрын

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla210011 күн бұрын

    తప్పేముంది బ్రదర్

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy995111 күн бұрын

    TQ

  • @srikrishnavemparala1298
    @srikrishnavemparala129811 күн бұрын

    తెలుగు రాష్ట్రాలలో అవినీతికి ఆద్యుడు ఈ బకాసురుడు. ఈ పార్టీ వారి నాయకుని నుండీ దోపిడీ తప్ప ఇంకేదీ మనం చూడలేము. తెలుగు వారుగా మన ఖర్మ.

  • @Vijay55777
    @Vijay5577710 күн бұрын

    🎉🎉🎉🎉🎉

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka685210 күн бұрын

    Excellent Assessment sir, Jagan garu is great, People will know about Jagan immediately.

  • @MrCvijaykumar
    @MrCvijaykumar11 күн бұрын

    Good analysis 👍

  • @jesuscompassionkrupakar7524
    @jesuscompassionkrupakar752410 күн бұрын

    ఇవన్నీ ఇప్పుడు చెప్పుకొంటే ఏం ప్రయోజనం, అధికారం ఉన్నప్పుడు ప్రజలకు బలంగా చెప్పుకోలేక ఓడిపోయాం, జగన్ అన్న మీడియాతో మాట్లాడకపోవడం మైనస్, కనీసం చేసినవి కూడా ప్రచారంలో లేకుండా పోయింది, టిడిపి మీడియా యాక్టివ్ గా ఉంది గోబెల్స్ ప్రచారం వైసిపి మొదలెట్టాలి, ముల్లును ముల్లుతోనే తీయండి

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy486911 күн бұрын

    CHANDRABABU JIVITHAMLO NIJALU CHEPPADU CHE CHEPPEDHI SRIRANGANETHULU CHESEDHI CHENDALAPU PANULU

  • @shivacreations4307
    @shivacreations430710 күн бұрын

    👌

  • @jaij547
    @jaij54710 күн бұрын

    అయ్యో బాబు గారు ఏమి చేసినా కరక్ట్ విజనరీ కదా.

  • @lingareddyvivekreddy4728
    @lingareddyvivekreddy472811 күн бұрын

    చేసేది శివ పూజలు చేసే పనులుగుడిసెలు పనులు ఈ ఎదవలు దౌర్జన్యాలు దారుణాలు చేస్తూ పక్క వాళ్ళు తప్పు చేసేస్తున్నారు పక్క వాళ్ళు అరాచకాలు చేస్తున్నారని చెప్పి జనాల్ని మోసం చేస్తున్న దగా కోరు నాయకులు ఈ tdp నాయకులు గత టీడీపీ ప్రభుత్వం ఒక కంపెనీ పెట్టాలంటే కమిషన్ వాటా ఇదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది కానీ ఈ నింద జగన్మోహన్ రెడ్డి మీద వేసే దానికి ప్రయత్నిస్తున్నాడు మన చంద్రబాబు

  • @yenubarimanashe1513
    @yenubarimanashe151311 күн бұрын

    సార్... ఇవి అన్నీ ప్రజలకు తెలియదు... ఎవరు చేపుతారు ...

  • @golivenkatvenkat5480
    @golivenkatvenkat548011 күн бұрын

    Somaliya within one year

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t11 күн бұрын

    Ram nath..iam vizag..I know well..lokesh it minister ga vunnappudu vizag lo pedathamani companylu vosthe mangalagiri lo pettamanewaadu..nenu prathuksha sakshini.

  • @nagarajn6422
    @nagarajn642211 күн бұрын

    It true

  • @user-ku9go8sw6y
    @user-ku9go8sw6y11 күн бұрын

    Cnamba voteki notelouddayi

  • @sadashivareddysanapa2414
    @sadashivareddysanapa241411 күн бұрын

    19 నుండి 24 వరకు జగ్గాయి, బ్యాచ్, ఇలాంటి విషయాలు విపరీతంగా ప్రసారం చేయకుండా ఎవరిది నోట్లో పెట్టుకొన్నారు.

  • @user-hu4uw7gg2t
    @user-hu4uw7gg2t10 күн бұрын

    Yes anna

  • @bujjibabu7620
    @bujjibabu762010 күн бұрын

    Wasted government. Sir

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri640310 күн бұрын

    Yes, One british company has given press statement to that effect.

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak219911 күн бұрын

    అంతా ఎందుకు సార్. వాన్పిక్ ని నాశనం చేసిన చరిత్ర ఉందిగా?

  • @PVRPenumala
    @PVRPenumala11 күн бұрын

    Oh well done sir u revealed an important matter

  • @OMNAMASHIVAYA2345
    @OMNAMASHIVAYA234511 күн бұрын

    కరువు కటకటాల డెవిల్ ఎవరూ ప్రజలారా త్వరలో తెలుస్తోంది

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq11 күн бұрын

    👏👏👏👏👏

  • @edaisraeledaisrael4809
    @edaisraeledaisrael480911 күн бұрын

    Who's Most corrupted Devil CM in our state?? Tell me Babu gaaru please...

  • @balakrishna9705
    @balakrishna970511 күн бұрын

    420 Evm🤣😝🤣😝 govinda govinda state

  • @srii4838
    @srii483811 күн бұрын

    ఈయన ఎంతో ప్రజలకు పక్క రాష్ట్రము వాళ్లకు ముఖ్యముగా వెస్ట్ బెంగాల్,మహారాష్ట్ర,ఉత్తర్ ప్రదేశ్ ప్రదేశ్,తెలంగాణ ప్రజలకు ,నాయకులకు చంద్రబాబు గురించి ఆయన చెప్పే నేతుల గురించి ఆయన అవినీతి గురించి తెహల్కా డాట్ కమ్ చెప్పిన నగ్న సత్యాలు చెప్పిన నిజాలు ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటారు..నీతులు మాట్లాడుతారు..ఆయన మీడియా రాతలు రాస్తారు వార్తలు చెబుతారు...అవి ఎవరు నమ్మరు చివరకు ఆయన అభిమానులు కూడా...నిజమయిన డెవిల్ ఎవరో అందరికీ తెలుసు

  • @dbsastry1431
    @dbsastry143111 күн бұрын

    I think Sakshi sleeping mood

  • @samadanambethapudi2173
    @samadanambethapudi217311 күн бұрын

    Jagan garu pressmeets pettandi kutami mistakes yendagattali

Келесі