అక్కడి నుంచే సృష్టి మొదలవుతుంది! // స్వామి పరిపూర్ణానంద

-------------------------------------------------------------------------------------------------------------
For More Latest News, Hindu Dharma Based News Updates :
Subscribe To Bharat Today Official KZread Channel : / @bhaarattodaynew
Bharat Today customized URL : / bhaarattodaynew
Visit Our Website: www.bhaarattoday.com
@ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
Like Us on Facebook: / bharattodaynews
Follow Us on Twitter: / bharattoday
"Bharat Today" Channel Owned by Sahasra Television Private Limited. Bharat Today a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to Breaking News, Hinduism News, General News, Live Reports, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates,Exclusive Interviews etc.,
Thank You
- Bharat Today Team

Пікірлер: 93

  • @thirumaleshmaddishetty1935
    @thirumaleshmaddishetty19354 жыл бұрын

    మన సనాతన ఋషి సంప్రదాయాలను ధర్మాలను మించిన మతం లేదు 🙏 చాలా మంచి విశ్లేషణ స్వామీజీ ✊🚩🙏

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu64384 жыл бұрын

    🙏🙏🕉️🙏🙏అద్బుతమైన జ్ఞానాన్ని భగవంతుని గురించి, తత్వాన్నిగురించి సృష్టి గురించి చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు🙏👌🌸

  • @garikinamallesh1867
    @garikinamallesh18674 жыл бұрын

    జై గురుదేవ

  • @angalisainath4805
    @angalisainath48054 жыл бұрын

    Jai sri ram

  • @himagiriparasingi8142
    @himagiriparasingi81424 жыл бұрын

    ధన్యవాదాలు గురువు గారు.

  • @murthyadibhatla7544
    @murthyadibhatla75444 жыл бұрын

    Swamiji 💐🙏🙏🙏💐

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth3854 жыл бұрын

    Jai Barath jai sriram

  • @maheshpati1645
    @maheshpati1645 Жыл бұрын

    సనాతన ధర్మాన్ని మించినది ఈ సృష్టిలో లేదు జైశ్రీరామ్ 🙏🚩🕉️

  • @ChittiChitti-pt7jz
    @ChittiChitti-pt7jz4 жыл бұрын

    Wow yes swami

  • @nchendrashekarshearreddyn8356
    @nchendrashekarshearreddyn83564 жыл бұрын

    Swami ji superb analysis 🙏

  • @sanjeevuludoolam3134
    @sanjeevuludoolam31344 жыл бұрын

    జై శ్రీరామ్

  • @reddyreddy4363
    @reddyreddy43634 жыл бұрын

    Swami ji, u have explained excellent, shakoti pranamamulu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju99494 жыл бұрын

    విత్తనము తండ్రి ది కాబట్టి మనవాళ్ళు తండ్రి ఇంటి పేరునే ఇంటి పేరు గా పెట్టారు.ఎంత ఆలోచన .

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam88810 ай бұрын

    Jai Hind!

  • @syamaladevichindam1541
    @syamaladevichindam15414 жыл бұрын

    🙏guruji

  • @ramabhaibendi4524
    @ramabhaibendi45244 жыл бұрын

    Jai ho paripurnanda Jaiho bharath

  • @botcharadhakrishna4297
    @botcharadhakrishna42972 жыл бұрын

    Jai swamiji

  • @manjuvani8649
    @manjuvani86494 жыл бұрын

    Jai Sri ram

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi26269 күн бұрын

    Jai Sadguru Devulu

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju99494 жыл бұрын

    డబ్బులకు ఆడంబరాలకు దేముడు మెచ్చుకోడు.నిష్కలషమైన హృదయంతో తోటివారిని బాధపెట్టకుండా ఉండే వారినే మెచ్చుకుంటాడు.

  • @srinivasrao2422
    @srinivasrao24224 жыл бұрын

    Swamy ji 🙏🙏🙏🙏🙏mee krushiki

  • @jelenderkumbam9517
    @jelenderkumbam95174 жыл бұрын

    Chala bhagudi gurugi

  • @kaluvasiva
    @kaluvasiva4 жыл бұрын

    🙏🙏🙏

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD4 жыл бұрын

    🙌🙌🙌

  • @harikishan2117
    @harikishan21173 жыл бұрын

    Ayya 🙏🙏🙏🙏🙏

  • @vrvspavankumar4342
    @vrvspavankumar43424 жыл бұрын

    Super GuruvuGaaru

  • @pappuappalaraju2689
    @pappuappalaraju26894 жыл бұрын

    Thankyou Universe

  • @phani5265
    @phani52652 жыл бұрын

    Guruvu garu anantakoti vandanalu

  • @yarasrinivas703
    @yarasrinivas7034 жыл бұрын

    Namaskaram swamiji

  • @mukundakrishna2300
    @mukundakrishna23004 жыл бұрын

    ఋషుల కాలంలో మనం జీవించివుంటే మన జీవనవిధానం మరింత బాగుంటుంది

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri33413 жыл бұрын

    THashyaah sikhaayaa Madhav Param Athma Vyavasthithah! Sah Brahman Sah Shivah Sah Harih Sah aIndrah Parameshwarah Swaraat! Om Sri Gurbhyonamah! Swamy Meeks naa saastaanga namaskarams Lou!!! Om Namo Bhagavathe Vaasudevaaaya!!!!!

  • @kamalachakravarthy2154
    @kamalachakravarthy21544 жыл бұрын

    Gurujii meekuu naaa padabivandanam meekuu naaa shathakoti namskaram jai hind jai Shree ram jai hind jai guru Dev

  • @gracekamalamandapaka5300
    @gracekamalamandapaka53004 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmic2972
    @lakshmic29724 жыл бұрын

    Om Sri Gurubyo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshappani9937
    @santhoshappani99374 жыл бұрын

    Jai swami ji jai hindustan

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @boddupallymahesh738
    @boddupallymahesh7384 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @venkateshvenky2573
    @venkateshvenky25734 жыл бұрын

    🙏🙏🙏🌈

  • @santhoshappani9937
    @santhoshappani99374 жыл бұрын

    Jai jai Swamiji

  • @kasikiran7419
    @kasikiran74192 жыл бұрын

    🕉️🕉️ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏 🏹🗡️🏹🗡️🏹🗡️🏹🗡️🏹🗡️🏹

  • @rukeshkumar5152
    @rukeshkumar51523 жыл бұрын

    Namaskaram Swamiji

  • @madandasaroju
    @madandasaroju4 жыл бұрын

    Jai hind dharma

  • @yeshwanthsanjeev5279
    @yeshwanthsanjeev52793 жыл бұрын

    We are very proud, as a great analysis of our samskruthi.

  • @srikrishnahare9704
    @srikrishnahare97044 жыл бұрын

    అద్భుతమైన బోధన స్వామి మీకు శతకోటి వందనాలు..🙏💐🌼 హరే కృష్ణ

  • @sreechannel426
    @sreechannel4264 жыл бұрын

    మీరు చెప్తున్నది సత్యమే స్వామీ .అంకెలను సున్నాతో కలుపుకుంటూ పోతే అంతం వుండదు కదా? అలాగే జ్ఞానానికి కూడా అంతము లేనట్లు వుంది .వారి వారి స్థాయిని బట్టి అవగాహన వుంటున్నది స్వామీ 🙏

  • @laxmisrinivasa7290
    @laxmisrinivasa72903 жыл бұрын

    🙏🙇‍♀️🙇‍♀️

  • @raghavvendra
    @raghavvendra3 жыл бұрын

    Outstanding explanation dear swamy Really mesmerizing 🙏🙏🙏 Sree Guru Dattatreya Blessings Thanks to media for composing and uploading of this video our base and creation of life

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi35934 жыл бұрын

    అహంకారం అందరిలో ఉంది అందులో మీరు కూడా అతీతులు ఏమీ కాదు

  • @rajubbdu5118
    @rajubbdu5118 Жыл бұрын

    JAI SRE RAM JAI SRE KRESHNA. Swameje Gari Ki SathakotiVandanalu.

  • @rajendharbollaram8653
    @rajendharbollaram86534 жыл бұрын

    Guru gari ki nasmsakramu super

  • @mentepedababu7040
    @mentepedababu70404 жыл бұрын

    Jai sri pitam

  • @avkrishnarao1818
    @avkrishnarao181815 күн бұрын

    సృష్టి ఎక్కడినుండి మొదలైతే ఏంటిఇప్పుడు? దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు ఎవరన్నా మొదలుపెడదాం అనుకుంటున్నారా? ఎందుకీ అనవసరపు విషయాలు?

  • @bvs4uhyd
    @bvs4uhyd2 жыл бұрын

    Yajur veda nundi refer chesina mantram explain cheyandi

  • @kanyakumarinandipati1113
    @kanyakumarinandipati11134 жыл бұрын

    Namaste swamiji.matam canna dharmam goppadi ani chala goppaga chepparu.meerucheppindi Nizam

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy7124 жыл бұрын

    GURUVU GAARU MEE PAADA PADMAMULAKU NAMASKARAMULU..🙏

  • @rakeshkumarminkoori3358
    @rakeshkumarminkoori33584 жыл бұрын

    Sai krishna garu bharath today lo ravatam leda swamy

  • @srivenkatesh2311
    @srivenkatesh23114 жыл бұрын

    🕉❤️❤️ఓంనమఃశివాయనమః❤️❤️🕉

  • @harikishan2117
    @harikishan21173 жыл бұрын

    Elantivi enkaa cheppandi 🙏

  • @kodakantiganesh7262
    @kodakantiganesh72624 жыл бұрын

    జై స్వామిజీ 🙏🙏🙏🙏🙏

  • @antony6660
    @antony66604 жыл бұрын

    నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. Psalms అధ్యాయము-139,పాదము-14

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Жыл бұрын

    Srishti mana shwasa lo putta da?

  • @PraveenKumar-jc1bg
    @PraveenKumar-jc1bg4 жыл бұрын

    Chala bhaga choparu swamy, srusti avirbavam

  • @Suresh-sb5be
    @Suresh-sb5be4 жыл бұрын

    Mari endhu ani mana vedam la gurnchi prathi kulala variki enduku nerupaleka pothunru maana vedalan prathi kulala veluthune maana lo unna antarani thaname maana nashinam avutundo andariki telusu mari enduku marcha leka pothundi maana hindu vethalu

  • @PraveenKumar-jc1bg

    @PraveenKumar-jc1bg

    4 жыл бұрын

    Vedalu anni Kulala varu nerchukovachu, meeki asakthi unte nerchukovachu

  • @nagarajc5493
    @nagarajc54934 жыл бұрын

    Parameshwarlu ayina devatalu ayina okatee chustaru = swabhav ella vunadhi aa person di Andukay maansulo dharmamu nilpukoni munduku vellali either gain or loss ,

  • @rajendharbollaram8653
    @rajendharbollaram86534 жыл бұрын

    Om namo shivaya omnamo shivaya omnamo shivaya

  • @drawly559
    @drawly559 Жыл бұрын

    U r amul baby

  • @wunnavakrishna8196
    @wunnavakrishna81962 жыл бұрын

    స్వామిజి ఫోను నెంబర్ ఇవ్వగలరు

  • @nagarajc5493
    @nagarajc54934 жыл бұрын

    Swami ji = mahabharat lo = meru teliyachesina maatalu ,shri Krishna bhagawan play role chustee artham avudhi ,just chustee artham kadu ,baga aloochistee artham avutundi

  • @mukundakrishna2300
    @mukundakrishna23004 жыл бұрын

    ఇప్పటికి నష్టమేమి లేదు మీలాంటి గురువుల జ్ఞానం వున్నది అది మాకు కోటి వరాల సద్దన్నం ముద్ద

  • @antony6660
    @antony66604 жыл бұрын

    గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. Jeremiah అధ్యాయము-1,పాదము-5

  • @VijayRaghava-ck3iq

    @VijayRaghava-ck3iq

    4 жыл бұрын

    Italy lo unna POPE ki cheppu ee sollu.... Corona nunchi kapadu ITALY ni

  • @vedika4664
    @vedika46644 жыл бұрын

    Neeyokka pichi matalu enni rojulu chepputhavu swami

  • @ARVINDSHEKARBALAJI-mq8yq
    @ARVINDSHEKARBALAJI-mq8yq4 жыл бұрын

    Useless speeches time waste speeches to useless Bharat Hindus enjoying Clapping and shouting and forget next day and vote for YSRC AIMIM MIM TDP AAP UDF LDF DMK AIDKM Commutists Marxists Rationalists Secularists TRS TMC NCP Shiva Sena

  • @francisbandi3316
    @francisbandi33162 жыл бұрын

    స్వామీజీ కు నా ధన్యవాదాలు, పవిత్ర శాస్త్ర గ్రంద దేవుడు అనగా నిన్ను నన్ను సృష్టించిన సృష్టి కర్త ఏమి చెపుతున్నాడు తెలుసా స్వామి? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏ దేశస్తుడు అయినా, ఏ కులస్తుడైన సరే అందరూ పాపములో పుట్టారు, పాపములోనే బ్రతుకుతూ అపవిత్రంగా మారి ఉన్నారు గనుక మరణం తరువాత ఎవ్వడనూ పవిత్ర స్థానమునకు అనగా స్వర్గలోకానికి చేరుకో లేక అగ్ని గుండమునకు బలైపోతున్నారు. ఎందుకనగా వారి ఆత్మలు పాపపు రోగముతో దుర్వాసనగా మారిపోయింది. స్వామీజీ, Bible దేవుడు చెప్పింది నిజమే అనిపిస్తుంది గురూ. అది ఎలాగంటే మన పితరులు పాపము చేసారు గనుక ఆ పాపము వారి రక్తములో వారి ఆలోచనలలో వారి తలంపులలో కుమ్మక్కు ఆఐపోయాయి. ఆదే రక్తము పంచుకొని పుట్టిన భూ ప్రజలందరి రక్తములో కూడా పాపపు స్వభావము చేరుకుంటుంది. బాగా ఆలోచిస్తే పుట్టిన ప్రతి బిడ్డలో అమ్మ, నాన్న, అవ్వ, తాత పోలికలు వుంటాయి. అంటే మన పితరుల పోలికలే. అంటే వారి పాపపు స్వభావము పిల్లాడికి వచ్చేసింది. ఇంకా ఆలోచిస్తే, పుట్టిన బిడ్డలో కోపము, మూర్ఖము, అసూయ, ఈర్ష్య, పగ లాంటి పాపపు బుద్ధులు మనము గమనించ గలము. ఇంకా యవ్వనము దశ వచ్చేసరికి వానిలో నుండి కామం అనే చెడ్డ బుద్ధి వస్తుంది. ఏ ఆడ పిల్లను చూసినా లేక ఏ మగవాడిని చూసినా కామముతో నిండి పోతాము.ప్రపంచములో rapes ఎందుకు జరుగుతున్నాయి? ఇదే కారణం. కొంతమంది విషయానికొస్తే రెండు శరీరాలు కలిసి సుఖాన్ని అనుభవించ లేకపోయినా రెండు ఆత్మలు కలిసి సుఖాభోగాలను అనుభవిస్తున్నాము. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. " ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా చాలు వాడు ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లే." అంటే వాడు మందిరములో కూర్చొని వున్నాడు. కానీ వాని ఆలోచనల ద్వారా ఆత్మతో పాపము చేసినవాడగుతాడు. ఇప్పుడు చెప్పండి స్వామివారు, ఏ వ్యక్తి అయినా సరే యవ్వనములో కామ స్వభావము లేకుండా వృద్ధాప్యంలోకి పోగలడా? నీవైనా నేనైనా అలాంటి పాపపు ఆలోచనలు చేసి దేవుని దృష్టిలో అపవిత్రమై పోయాము. స్వర్గలోకానికి చేరుకొగలమా? లేదు. అందరూ నరకానికి పోవాల్సిందే. మానవులందరూ నాశనానికి వెళ్ళుట దేవునికి ఇష్టమా? లేదు. అందుకే పాపులమైన మనందరి మీద ఉన్న శిక్షను తొలగించి ఆ శిక్షను యేసుక్రీస్తు తనపై వేసికొని అతను సిలువ శ్రమలు అనుభవించాడు. మన తలంపులో పాపపు ఆలోచనలు గనుక యేసుక్రీస్తు తలపై ముండ్ల కిరీటము మన చేతులతో పాపము చేసాము గనుక యేసుక్రీస్తు చేతులకు మేకులు మన కాళ్ళతో పాపము చేసాము గనుక యేసుక్రీస్తు కాళ్ళకు మేకులు మన హృదయముతో పాపము చేసాము గనుక యేసుక్రీస్తు హృదయంలోనికి బల్లెపు పోటు పాపము చేసింది మానవులు కానీ ఏ పాపము తెలియని యేసుక్రీస్తు మన శ్రమలు ఆయన పొందెను. ఇది 2000 ,వేల సం. క్రితం జరిగింది. సిలువలో ప్రాణం పెట్టాడు చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు గనుక మృత్యును గెలిచి తిరిగి లేచాడు. ఆయనను ఎవ్వరూ బందించలేరు. గనుక మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు మాటలు వినకుంటే ఆయన చూపిన మార్గం లో నడవకుంటే , ఆయన ఇచ్చే రక్షణను మనము పొందకుంటే , ఆయన పవిత్ర ఆత్మను మనము స్వీకరించకుంటే, ఆయన ప్రేమను దిక్కరిస్తే, మరణం తరువాత మన ఆత్మ అగ్ని గుండములోకి వెళ్ళి యుగ యుగాలుగా నరకం అనుభవించాల్సిందే. అక్కడ మనలను ఎవ్వడూ తప్పించలేడు. ఈ భూమి మీద వుండగానే మన పాపములను యేసుక్రీస్తు యొద్ద ఒప్పుకుంటే ఆయన క్షమించు టకు సిద్ధముగా వున్నాడు. ఈ కారణము బట్టే యేసుక్రీస్తు స్వర్గలోకం వదిలి నీ కోసం, నా కోసం భూలోకానికి దిగివచ్చాడు. "నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటూ నా ద్వారానే తప్ప ఎవడును స్వర్గలోకానికి చేరుకోలేడు." అని యేసు చెప్పాడు. ఇక మీష్టం. మనుష్యులను నమ్మొద్ధండి దేవుని పవిత్ర శాస్త్ర గ్రంథాన్ని నమ్మండి.

  • @budigichakravarthi6782

    @budigichakravarthi6782

    Жыл бұрын

    ఏసు శవమును ఎత్తుకపోయిరి అని,యూదులు అనుకున్నారు అని బైబిల్ లో వుంది, అది నిజమని నమ్ముతున్నాము, మీరు పునర్జన్మ ను నమ్మరుకదా, ఏ పాపం చేసారని వికలాంగులు పుడుతున్నారు, వున్నది ఒకే జన్మ చక్కగా పుట్టియొచ్చుకదా

  • @kavallasuresh9478
    @kavallasuresh94784 жыл бұрын

    ఏంటి గోత్రానికి జన్యుపరమైన సంబంధం ఉందా ? మీకు మీ శాస్త్రమూ తెలియదు ఇటు మా విజ్ఞాన శాస్త్రమూ తెలియదు అని నాకు తెలుస్తుంది అయ్యా.... ఈ సైన్స్ లేకపోతే మీరు ఈ వీడియో లో కనబడనే కనబడరు.... మనకు తెలిసిన అన్నింటికి సైన్స్ మాత్రమే సమాధానం చెప్తుంది..... జనాలని పిచ్చోళ్ళని చేయకండి సామీ Already బలహీన అజ్ఞాన సమాజం మీ మాటలతో ఎప్పుడో ఆలోచించడం ప్రశ్నించడమే మానేశారు... దయచేసి మీరేమీ మాట్లాడకుండా ఉంటే కనీసం భవిష్యత్తుని కాపాడుకుంటాం

  • @kavallasuresh9478
    @kavallasuresh94784 жыл бұрын

    ఏంటో ఆ స్థితి ? ఏంటి ఈ సుత్తి.... ఎవడు వాడు ఎవరిని ఎలాంటివాళ్ళని ఎన్నుకుంటాడు ? మాటలు రాజకీయాలు కట్టబెట్టి చక్కగా తపస్సు చేసుకో సామీ... అదే మీరు ఈ సమాజానికి చేసే మంచి

  • @antony6660
    @antony66604 жыл бұрын

    నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము. Isaiah అధ్యాయము-44,పాదము-2

  • @kvenkataraju9749

    @kvenkataraju9749

    4 жыл бұрын

    ఇక్కడ మీ సొల్లేమిటి?

  • @kamalachakravarthy2154

    @kamalachakravarthy2154

    4 жыл бұрын

    Antony O.V Christian veddhava norumusko Ra maa Hindu gurujii talks about Hinduism not British religion jai hind jai Shree ram jai guru Dev jai Shree ram jai hind jai Shree ram

  • @shivacharan3285

    @shivacharan3285

    4 жыл бұрын

    Good daily guru ji speech vinu.. apudina change vasthadi emo.. Antony neku oka question World lo jesus unnadu ani proofs unnaya? Hindu dharmam gurinchi chala references unnai alage nuvu proof untey comment pettu lekapothey G musukoni kurcho

  • @antony6660

    @antony6660

    4 жыл бұрын

    @@shivacharan3285 yes unnai

  • @antony6660

    @antony6660

    4 жыл бұрын

    @@shivacharan3285 please send u r WhatsApp number I am sending props

  • @jelenderkumbam9517
    @jelenderkumbam95174 жыл бұрын

    Chala bhagudi gurugi

  • @dvreddyvlogs4317
    @dvreddyvlogs43172 жыл бұрын

    🙏🙏🙏

  • @madirajuyashoda7546
    @madirajuyashoda7546 Жыл бұрын

    🙏🙏🙏

  • @chintapatlasrikanth9804
    @chintapatlasrikanth9804 Жыл бұрын

    🙏🙏🙏

Келесі