Agriculture Drones & Batteries in Telugu | రైతు బడి

Ойын-сауық

వివిధ రకాల వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లు, పలు రకాల బ్యాటరీల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల కంపెనీ వారు తమ వినియోగదారుల కోసం ఈ ప్రదర్శన నిర్వహించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9848011009 నంబరులో సంప్రదించవచ్చు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZread Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : Agricultural Drones Batteries RythuBadi
#RythuBadi #రైతుబడి #agriculturedrones

Пікірлер: 39

  • @surya6661
    @surya666126 күн бұрын

    Battery percentage chupinchandi 5 acres spray chesaaka

  • @venkatramanareddy712
    @venkatramanareddy71226 күн бұрын

    చక్కగా వివరించారు రెడ్డి గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ 👏👏👌👌👍

  • @Dasthayyagoudutuvalli7781
    @Dasthayyagoudutuvalli778125 күн бұрын

    రాజేంద్ర అన్న వాటర్ కరెక్టు 12 లిట్టర్స్ ఫుల్ ట్యాంక్ చేస్తే మినిమమ్మ్ 4 నిమిషాలు పడుతుంది మీరు video లో water fuel కరాక్ట్ చూపించలేదు

  • @namireddy6190
    @namireddy619026 күн бұрын

    అన్నా EXCELLENT వీడియో

  • @vasusiripi5839
    @vasusiripi583926 күн бұрын

    One of the best good information provider is reddy garu

  • @bhaskarao117
    @bhaskarao11726 күн бұрын

    Thank u very much brother For educating farmers such a new things

  • @user-ur4hr8qk2m
    @user-ur4hr8qk2m9 күн бұрын

    Exlent masthu👌👌👌. Qatar GopalReddy

  • @srinivasarao3590
    @srinivasarao359019 күн бұрын

    Good information.. Form ponds gurinchi telusu kovali evarini adagali cheppara . Thanks

  • @user-uv7hg8of7k
    @user-uv7hg8of7k26 күн бұрын

    Thank you for information sir

  • @durgacharancharan3922
    @durgacharancharan392226 күн бұрын

    Good information keep going

  • @mididoddisai3591
    @mididoddisai359126 күн бұрын

    Superb

  • @telugulifenotebook
    @telugulifenotebook26 күн бұрын

    Telugu Rythubadi ❤️

  • @TheKrishna10000
    @TheKrishna1000019 күн бұрын

    rajender every tank speedlinit must be there then only spay will become correct you have to tell which spped to go to time

  • @durgacharancharan3922
    @durgacharancharan392226 күн бұрын

    Super bro

  • @BVRCREATIONS
    @BVRCREATIONS25 күн бұрын

    వినూత్నం గా చూపించారు అన్నా

  • @SriEntertainment1143
    @SriEntertainment114324 күн бұрын

    Hi Sir Rajender Reddy Garu

  • @saddii.krishna
    @saddii.krishna26 күн бұрын

    Proper ga spray chestada...

  • @anjaneyulumantipallyanjane4050
    @anjaneyulumantipallyanjane405026 күн бұрын

    Ok అన్న 🙏🙏👏👏👏👍👌

  • @Dasthayyagoudutuvalli7781
    @Dasthayyagoudutuvalli778125 күн бұрын

    నమస్తే రాజెందర్ అన్న

  • @sivashankarreddy6336
    @sivashankarreddy633614 күн бұрын

    Bro advance technology drones unnaya and licence unnaya

  • @SasikalaMaddipati-zb8fo
    @SasikalaMaddipati-zb8fo26 күн бұрын

    Drone service and quality of remote not good We purchased drone in December service very poor only one rtk given others giving two rtks Verify and buy without sevice it is very hard to maintain drone Siva chandravaram eastgodavari

  • @Venkat68718

    @Venkat68718

    25 күн бұрын

    Could you send number bro please 🙏. I want to ask something.

  • @Venkat68718

    @Venkat68718

    25 күн бұрын

    Could you share your number? I want to speak please

  • @Thinichudumawa
    @Thinichudumawa25 күн бұрын

    Hollywood level😮

  • @user-vj3hv2xn7q
    @user-vj3hv2xn7q26 күн бұрын

    Battery Performance Yella Vundhi Bro , Warranty yenni Year's bro

  • @sathishreddyaare7874

    @sathishreddyaare7874

    25 күн бұрын

    Bagundhi anna

  • @royaltech7192
    @royaltech719226 күн бұрын

    Show me with Mapping Spraying with time

  • @user-km9db2tn3v
    @user-km9db2tn3v19 күн бұрын

    How much cost

  • @namireddy6190
    @namireddy619026 күн бұрын

    సంతోష్ రెడ్డి కింగ్

  • @nagarajubonagiri3919
    @nagarajubonagiri391926 күн бұрын

    Cost

  • @bvsramireddy981
    @bvsramireddy98126 күн бұрын

    అన్నా నాకు డ్రోన్ పాయిలెట్ కావాలి.జహీరాబాద్ ఏరియా దగ్గర

  • @marrirajkumaryadav971

    @marrirajkumaryadav971

    26 күн бұрын

    Salary entha estaru

  • @anjaneyulumantipallyanjane4050
    @anjaneyulumantipallyanjane405026 күн бұрын

    బత్తాయి తోట కు కోటోచా సార్

  • @sandeepreddylenkala7559

    @sandeepreddylenkala7559

    26 күн бұрын

    Ha

  • @budidetisankarreddy9508
    @budidetisankarreddy950823 күн бұрын

    1acre ku rent enta sir. Rent per acre how much sir.

  • @laxmanthadu2377

    @laxmanthadu2377

    21 күн бұрын

    500/-Rs per 1acre.

  • @bhaskarreddy5024
    @bhaskarreddy50246 күн бұрын

    ఎన్నీ నీమీషాల్ పాడుతుద్ది ఒక ట్యాక్ చేప్పలేదు

  • @Rbg1333
    @Rbg133326 күн бұрын

    Great thanks

Келесі