Advocate Kalyan Dileep Sunkara On Mohan Babu Hair dresser Case | Manchu Vishnu | Naga Srinu | REDTV

Ойын-сауық

Advocate Kalyan Dileep Sunkara On Mohan Babu Hair dresser Case | ManchuVishnu | NagaSrinu | REDTV
#AdvocateKalyanDileepSunkara #MohanBabu #HairDresserNagaSrinuCase #ManchuVishnu #AnchorNagteja #REDTV
Watch
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 592

  • @srivani1606
    @srivani16062 жыл бұрын

    Hatsoff దిలీప్ గారు, ఇంకా ఈ రోజుల్లో కూడా మీలాంటివారి వల్ల ఒక సామాన్యుడికి న్యాయం జరుగుతుంది, న్యాయం అన్నది సెలబ్రిటీ అయినా సామాన్యుడికైనా ఒక్కటే అన్నది మీరు నిరూపించారు, ఇంకా ఎవ్వడైనా డబ్బులున్నాయన్న పొగరుతో విర్రవీగితే తోలుతీస్తాం అన్నట్టు ఉంది మీరు తీసుకున్న బాధ్యత 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻లాయర్స్ మీద respect పెరిగింది 🙏🏻🙏🏻🙏🏻

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana24262 жыл бұрын

    కళ్యాణ్ గారు మీరు చాలా బాగా చెప్పారు.ఇందులో మీరు వాడిన పదాలుతో వివరించిన తీరు శభాష్.ఇంత మంచి అడ్వొకేట్స్ ఉంటారా? అని,అనిపిస్తుంది.

  • @gandikotanagalakshmi803

    @gandikotanagalakshmi803

    2 жыл бұрын

    Real

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala76032 жыл бұрын

    వకీల్ గారు చక్కటి ప్రేమ పూరిత పరిష్కారం చెప్పేరు. కానీ మంచు ఫ్యామిలీ అహంకార తో సమస్యను పెద్దది చేస్తున్నారు

  • @naveensilaparasetti9132

    @naveensilaparasetti9132

    2 жыл бұрын

    Gd job sir

  • @nvaraprasad1569

    @nvaraprasad1569

    2 жыл бұрын

    Vaallu manusulu kaadu waste gaallu

  • @jagadeesh6186

    @jagadeesh6186

    2 жыл бұрын

    Yes correct. 75 yrs cinema function lo elagaya behav chasaru.

  • @pasupuletishiva7489
    @pasupuletishiva74892 жыл бұрын

    అడ్వకేట్ గారు మంచిగా వివరించారు Red Tv విలువ కూడా పెరిగింది

  • @s.srinivasulu9424
    @s.srinivasulu94242 жыл бұрын

    పేద వాడికి సామాజిక న్యాయం చేయడంలో మీరు చేస్తున్న ప్రయత్నం ఎంతో అభినందనలు.లాయర్ల మీద గౌరవం చాలా పెరిగింది.

  • @pamidikondalavijaykumar9637

    @pamidikondalavijaykumar9637

    2 жыл бұрын

    Sss

  • @kavitha649

    @kavitha649

    2 жыл бұрын

    Yes 👍

  • @iam-kl8jl

    @iam-kl8jl

    2 жыл бұрын

    Lawayarlu kadhu bro. Iddro mugguro unnaru anthe... okka dileep sunkara laa andaru unte socyti bangaram aipoddi.

  • @satyavathibai6838

    @satyavathibai6838

    2 жыл бұрын

    L

  • @shanthianil8647

    @shanthianil8647

    2 жыл бұрын

    🙏🙏🙏

  • @premsagarboinpallyrao8788
    @premsagarboinpallyrao87882 жыл бұрын

    ప్రతీ దానికి చిరంజీవి ఫ్యామిలి తో పోల్చుకుని, నేనె గొప్ప అనే మంచు ఫ్యామిలీకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెబుతున్నారు మీరు. ఒక అడ్వకేట్ గా,చిరు కుటుంబ అభిమానిగా, పవన్ కల్యాణ్ అభిమానిగా,దిలీప్ సుంకర గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు.

  • @vijayarangarao.m1473
    @vijayarangarao.m14732 жыл бұрын

    లాయర్ గారు చాలా బాగా మాట్లాడారు,

  • @satyababumylavarapu4864
    @satyababumylavarapu48642 жыл бұрын

    మీలాంటి advocates ఈ సమాజానకి కావాలి. 🙏🙏🙏

  • @krishnatelkapalli4
    @krishnatelkapalli42 жыл бұрын

    చాలా థాంక్స్ దిలీప్ కుమార్ గారు మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతివాడు నేర్చుకోవాలి

  • @kavalidivya4497
    @kavalidivya44972 жыл бұрын

    దిలిప్ సుంకర గారు ధన్య వాదనలు మీరు నాగశీను కు ఒక లాయిర గమీరుచేసకృషి చాలబాగుంది సార్

  • @KiranKumar-bv9uy

    @KiranKumar-bv9uy

    2 жыл бұрын

    బావుంటుంద

  • @santoshraja9979

    @santoshraja9979

    2 жыл бұрын

    @@KiranKumar-bv9uy t

  • @vaibhavellendula1003

    @vaibhavellendula1003

    2 жыл бұрын

    Not vadana vadamulu

  • @manojelectronics9613
    @manojelectronics96132 жыл бұрын

    అతను సామాన్య వ్యక్తి సార్ అతనికి జరిగేలా న్యాయం చేయాలని కోుతున్నారు

  • @bharathpeddillu6100
    @bharathpeddillu61002 жыл бұрын

    100 percent correctly said sir.we salute you and your good job towards society.

  • @saipuppala6842
    @saipuppala68422 жыл бұрын

    కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ న్యాయం ఉంటుంది అని నేను నమ్ముతాను.

  • @ushadeepthi2979

    @ushadeepthi2979

    2 жыл бұрын

    Sumkara....kodamasimham Jai bhim janasena maga family

  • @srinivassolamke6508
    @srinivassolamke65082 жыл бұрын

    చాలా సింపుల్ గా చెప్పారు The Real వకీల్ సాబ్ గారు

  • @powerstarvenu6382
    @powerstarvenu63822 жыл бұрын

    ఇంకా ఎవరి జోలికి వెళ్లకుండా చేయండి.అదే పనిష్మెంట్..చి..చి..తూ వాళ్లది ఒక బతుకు..తూ డబ్బా ఫ్యామిలీ

  • @mavoorilomeru9687
    @mavoorilomeru96872 жыл бұрын

    ప్రపంచంలొ ఎన్ని section లు ఉన్నాయొ అన్ని కూడా బనాయంచి Ego కి rest ఇప్పించండి...సామి 🙏

  • @astarentertainments7598
    @astarentertainments75982 жыл бұрын

    Kalyandileep Sunkara...Anna👏👏👏

  • @srilekhacreations
    @srilekhacreations2 жыл бұрын

    మీలాంటి మంచి లాయర్ నాగ శ్రీనుకి అండగా నిలబడడం అతని అదృష్టం🙏🙏🙏

  • @saibabumandali840
    @saibabumandali8402 жыл бұрын

    యాంకర్ ఇంతకుముందు......ఏమో ఏమో ఇప్పుడు కరక్ట్ గుడ్ ని లైఫ్ టర్న్ కాబోతుంది....ఇలాగే ఏళ్ళు...

  • @saibabumandali840
    @saibabumandali8402 жыл бұрын

    ముంచు వాళ్ళు మారారు.......వాళ్ళ బతుకు అంతే............

  • @skyvlogs1497
    @skyvlogs14972 жыл бұрын

    మీరు సీసీ టీవీ ఫుటేజ్ అని పదే.... పదే... అనకండి సార్...... వాళ్ళు మళ్ళీ son of India song graphics designer నీ సీన్ లోకి తెస్తారు. అప్పుడు అందరిపని అయిపోయింది😭😭😭😭

  • @rana4247

    @rana4247

    2 жыл бұрын

    😀😀😀😀😂👍🏼

  • @kishorekeerthi

    @kishorekeerthi

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏😀😀

  • @anjanikumarkomanduri3503

    @anjanikumarkomanduri3503

    2 жыл бұрын

    nice reply sir

  • @janasenanisrinivas342

    @janasenanisrinivas342

    2 жыл бұрын

    😁🤣🤣🤣🤣🤣🤣🤣🤭🤭🤭🤭

  • @telugubakingknowledge3720

    @telugubakingknowledge3720

    2 жыл бұрын

    🌹🌹🌹🌹🌹🤣🤣🤣

  • @sadelavanya5893
    @sadelavanya58932 жыл бұрын

    Sir chala clear ga chepparu

  • @satyanarayanaparimisetti435
    @satyanarayanaparimisetti4352 жыл бұрын

    Meeru Correct Matladi Andari Mannanalu PondhinaVyakthi Maaku Adhe maaAdhrustam. Thank u SUNKARA GURU. NAMASTHE.

  • @venkatm828
    @venkatm8282 жыл бұрын

    🙏🙏🙏What a great words sir....ఈ ఇంటర్వ్యూ ఆ లెజెండరీ హీరో .. (సారీ..ప్రపంచంలో గొప్ప హీరో)కూడా చూస్తే బాగుండు...

  • @balajijhansi3554

    @balajijhansi3554

    2 жыл бұрын

    Sorry for the correction......... Bharathi desapu mundhu bidda 😂😂😂😂

  • @krishnahanuma8256

    @krishnahanuma8256

    2 жыл бұрын

    Bro Meeru saradaga anna Aa family nijam anukuntundi

  • @balajijhansi3554

    @balajijhansi3554

    2 жыл бұрын

    😂😂😂😂😂😂 appu nenu tanguturi veresam bakasam pantulni pilustha bro

  • @potlurikondalrao244
    @potlurikondalrao2442 жыл бұрын

    It is not Manchu family but it is Balupu family

  • @Vnanda4222
    @Vnanda42222 жыл бұрын

    అన్న సూపర్ మీరు చాలా మంచి పని చేసారు మీకు కృతజ్ఞత తెలియచేస్తున్న

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k2 жыл бұрын

    ప్రజల మనిషి ప్రజల్లో ఒకడు దిలీప్ గారు 💕

  • @user-go7ek8bu2v
    @user-go7ek8bu2v2 жыл бұрын

    ఒక సామాన్యుడు తరుపున న్యాయం కోసం పోరాడుతున్న అందుకు ధన్యవాదాలు

  • @HelloVijju
    @HelloVijju2 жыл бұрын

    Super dear ...100% Correct and valuable points...what about police false case on common man is it our Pride ?

  • @ashokthota9160
    @ashokthota91602 жыл бұрын

    Good job Dileep Sunkara. Glad to be a fan of Mega and to be taking a step to bring the truth out.

  • @ushadeepthi2979

    @ushadeepthi2979

    2 жыл бұрын

    Jai bhim,,,jai sumkara,,,,maga family

  • @krishnakumar-uc5hk
    @krishnakumar-uc5hk2 жыл бұрын

    Matured talk by Dileep sunkara, good to hear about their kids medical treatment out of this situation 🙏

  • @ramananannapaneni8821
    @ramananannapaneni88212 жыл бұрын

    పేదవాడి కి ..న్యాయం చేయాలని మీరు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati2 жыл бұрын

    ఇగో ప్రాబ్లమ్, తప్పుని ఒప్పుకోవాలంటే అంత ఈజీకాదు దానికి మంచిగుణం కావాలి

  • @chmahendar6834
    @chmahendar68342 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు అన్న

  • @hazarathbatta5261
    @hazarathbatta52612 жыл бұрын

    లాయర్ గారు ముందుగా నా తరపున మీకు జై భీమ్ మీ మాటలు మీ వాదనలు చూస్తుంటే నాకు మీ పట్ల చాలా గర్వంగా ఉంది, ఈ సమాజంలో నీలాంటి మంచి లాయర్లు కూడా ఉంటారా అనిపిస్తుంది ఈ సమాజంలో మంచి కోసం పోరాటం చేయడం అంటే అది అది మీ లాంటి వాళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది 🙏🙏🙏🙏 అతనికి న్యాయం జరిగేదాకా మీరు వదలకండి నాకు మోహనబాబు గారు అంటే చాలా అభిమానం ఆయన డైలాగులు విన్న చాలా ఇష్టం కూడా, ఇటీవల సన్ ఆఫ్ ఇండియా ఈ సినిమా ద్వారా ఆయన విమర్శలకు గురి అవుతుంటే మొదటిసారిగా బాధపడింది నేనే అనుకుంటున్నా కానీ ఈ వీడియోలు చూసిన తర్వాత అతని మీద ఐదు లక్షలు దొంగతనం అంటగట్టిన తర్వాత మీ వాదనలు విన్న తర్వాత మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఆ ఆ ఫ్యామిలీ మీద పూర్తిగా విరక్తి కలిగింది, ఆయన తెర మీదే పెద్ద రాయుడు తెరవెనక దుష్ట 🤬🤬🤬 రాయుడు అనిపించింది, ఎంతైనా సామాన్యుడు సామాన్యుడే కదా ఈ సమాజంలో, ఈ సమాజములో అమాయకులకు శిక్షలు పడతాయని అన్నది నా చిన్ననాటి చదువుల్లో నేను నేర్చుకున్నాను, ఏది ఏమైనా లాయర్ గారు మీ మాటల్లో నాకు అంబేద్కర్ గారు కనిపిస్తున్నారు జై భీమ్

  • @mayuronce
    @mayuronce2 жыл бұрын

    Dilip garu ur right..... Stand for that

  • @krishnachaitanya3105
    @krishnachaitanya31052 жыл бұрын

    దిలీప్ గారూ మీ Argument అద్భుతంగా ఉందండీ… చాలా రోజులకి మాంచి వాదనా పటిమ ఉన్న వ్యక్తిని చూసాను.. 🙏

  • @kbsssaibaba9182
    @kbsssaibaba91822 жыл бұрын

    You are jenune dilip garu God is there and we're all with you

  • @Veeru4w
    @Veeru4w2 жыл бұрын

    100 % రాడ్ మంచు ఫ్యామిలీ

  • @vatsav17518
    @vatsav175182 жыл бұрын

    Jai bheem 2 oka cinemane tiyachu ni pinna super sir great job ....... Sir ..

  • @chaitanyadeep.t7060
    @chaitanyadeep.t70602 жыл бұрын

    వాళ్లు చాలా మూర్ఖులు, చంపిన చంపుతారు 😎 ...జాగ్రత్తగా ఉండండి !!!

  • @suprimaintas
    @suprimaintas2 жыл бұрын

    Wonderful Knowledge. Crystal Clear Communication... I Appreciate Kalyan Sunkara's efforts for supporting the needy & poor people who are dominated and Threatened by the Strong Rich Culprits backed by Political support.

  • @MrDvramanarao
    @MrDvramanarao2 жыл бұрын

    We need such good human beings. Thank you Kayan Babu. God Bless You to help the opressed.

  • @padmarao6083
    @padmarao60832 жыл бұрын

    Super Cool Dileep garu!! You did a fantastic job!!!

  • @prasadasb4479
    @prasadasb44792 жыл бұрын

    Kalyan sir very good clarification for this issue. Sir my humble request take care for ur health , and fitness

  • @badarinathc2122
    @badarinathc21222 жыл бұрын

    Arbitration మంచిది. Good lawyer

  • @Nekkanti4665

    @Nekkanti4665

    2 жыл бұрын

    బద్రీనాథ్ గారు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, తర్వాత సర్దుకుంటూ ఉంటే, అతడే దిలీప్ సుంకర, కేసు మొదలుపెట్టినప్పుడే అతను చేయాలి.

  • @badarinathc2122

    @badarinathc2122

    2 жыл бұрын

    @@Nekkanti4665 సార్, కనీసం Arbitration పదం వాడాడు. అది నచ్చింది. నాకూ తెలుసు, రంగులు మారుస్తున్నాడు అని. ఎక్కువుగా నేను తల బద్దలు కొట్టుకొను. దిలీప్ సుంకర చాలా ఎక్కువగా మాట్లాడతాడు. తానే మేధావి అని చెప్పుకోవడానికి.

  • @factualproof
    @factualproof2 жыл бұрын

    Sunkara .... Sanka nakistunnav Manchu family ni 😂🤣

  • @srinivasrao8462

    @srinivasrao8462

    2 жыл бұрын

    Nuvvu Mohan Babu modda cheeku

  • @factualproof

    @factualproof

    2 жыл бұрын

    @@srinivasrao8462 Nee ku manchi experience unnat undi Mohan Babu tho 😂🤣😂🤣

  • @factualproof

    @factualproof

    2 жыл бұрын

    @@RAHULJOY1 Correct Manchu family ni nakistundu le ... Nuvvu snow anna fan va 😂🤣😂🤣😂 naakadam tappudu fans ki kudaa

  • @shivsekhar2979
    @shivsekhar29792 жыл бұрын

    Chala Baga manchi chesaru. Manchi lawyer sir meru. Thank you. 🙏

  • @mml90
    @mml902 жыл бұрын

    Very good explanation andi. You are doing such a great work god will give you reward for this

  • @rakeshreddy5865
    @rakeshreddy58652 жыл бұрын

    You're explain is very good sir Chala baga anadharike ardham iyetu baga matkadadru and meru chese help ki thank you sir

  • @pujariraveendra557
    @pujariraveendra5572 жыл бұрын

    మీరు బలహీనుల వైపు నిలబడడం చాలా గొప్ప విషయం సార్...

  • @DURGAPRASAD-jw6zz
    @DURGAPRASAD-jw6zz2 жыл бұрын

    తప్పు ఒప్పుకుంటే అదీ snow family ఎందుకూ అవుతుంది🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣..... 'తప్పు ఒప్పుకోవడం అది మా ఇంటా బయటా లేదు ' Snow family inner feelings....

  • @srinivascnu886
    @srinivascnu8862 жыл бұрын

    Dileep sunkara Annae meeru nyayam cheyyandi (JAI JANASENA)

  • @rajmore74
    @rajmore742 жыл бұрын

    లాయెర్ గారు, ఒక్కపుడు మంచు వాళ్ళు పరోక్షంగా జనాలకి సినిమాల ద్వారా, సొంత్త డబ్బా ద్వారా ఇబ్బంది కలిగించే వారు. కానీ ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ఇబ్బంది కలిగే పరిస్తితి ఏర్పడింది. నగశ్రిను issue, స్కూలు ఇష్యూ ఉదాహరణలు. ఇప్పుడు వీళ్ళ వల్ల సొసైటీ ఎఫెక్ట్ అవుతుంది. అందు కే కేవలం నాగాశ్రిను గారికి న్యాయం చేయడేమే కాదు, వీళ్లకు ఒక గుణపాఠం చేపల్సిన అవసరం ఉంది. అది మీ చేతుల్లోనే ఉంది. వీళ్ళకి మానవ విలువలు నేర్పాల్సిన అవసరం ఉంది.

  • @chmallikarjun5228
    @chmallikarjun52282 жыл бұрын

    ఆయనకు చెప్పాలి నువ్వు మోహనబాబు మాత్రమే ఏదో అందరికి బాబు లాగా సినిమా లో పెదరాయుడు పాత్ర పోషిస్తే బయట ఇదుగో ఇలానే ఉంటుంది.

  • @dasaradharamayyarachakonda3674
    @dasaradharamayyarachakonda36742 жыл бұрын

    Great explanation..we love Kalyan Dileep sir

  • @SAIVISHWA0518
    @SAIVISHWA05182 жыл бұрын

    Advocate gaaru, ur 100%correct contravation

  • @sreenathpagadala137
    @sreenathpagadala1372 жыл бұрын

    Super sir......good knowledgeble person, good support....Nice, Continue sir u r greatness.,

  • @moindunkin7318
    @moindunkin73182 жыл бұрын

    ఇలాగే అందరికీ మీ సహాయ సహకారాలు అందించాలి

  • @vinodp6250
    @vinodp62502 жыл бұрын

    Very matured and polished advocate… I’m all praise for your approach😊

  • @hemanthkumar-pb2ln
    @hemanthkumar-pb2ln2 жыл бұрын

    Correct points matladaru miru adigina questions valu answers ichi untey epudo aipoyedi valu correct ani prove ayyedi but intha jaruguthuna calm ga unaru ante thnk cheyapsindhey nd u r figjting for justice for common person hats off sir i hope that persom will get justice ❤❤

  • @saianil5302
    @saianil53022 жыл бұрын

    దిలీప్ అన్న నువ్వు చెప్పిన విధానం awesome awesome awesome. Hatsoff to you anna

  • @vamsiadabala3584
    @vamsiadabala35842 жыл бұрын

    Anna 2019 lo nitho matladanu anna nilanti vyakthi nyayam kosam matladtham chala happyga undi anna..nvu ilage undali anna..love uu anna kalyan dileep sunkara..❤️

  • @rameshramesh-hk6hf
    @rameshramesh-hk6hf2 жыл бұрын

    its ok... courts will do justice lets us wait .. why Mohanbabu should call...why he is not understanding after working 10 years with him... what would be main reason....

  • @itguyprakash
    @itguyprakash2 жыл бұрын

    Super Lawyer :-D .. he described offline settlement so gracefully LOL 😆

  • @venkatachaitanya1271
    @venkatachaitanya12712 жыл бұрын

    Very wel said true

  • @savitamurthy2530
    @savitamurthy25302 жыл бұрын

    సుంకర.గారుమీకుఆశ్వీరచనంచేస్తూన్నాను.మీ.వివరత్మకరమైనవాదన.అథ్భుతం.ఇదే.మీజీవితాంతంకొనసాగాలనికోరుతున్నాను.

  • @dakshinapuvenkataprasad6889
    @dakshinapuvenkataprasad68892 жыл бұрын

    The great lawyer, true leader for janasena

  • @narendrachandasari2504
    @narendrachandasari25042 жыл бұрын

    I salute your speech

  • @onelaw371
    @onelaw3712 жыл бұрын

    You should be an inspiration to an many other lawyers.

  • @adisrikanth7222
    @adisrikanth72222 жыл бұрын

    Chala baaga chepperu sir u r great lawyer 👍

  • @gnanysardar8900
    @gnanysardar89002 жыл бұрын

    Thank you sir

  • @govulakonda8695
    @govulakonda86952 жыл бұрын

    Tq sir

  • @shankarbojja4176
    @shankarbojja41762 жыл бұрын

    That great speech

  • @alaanileswar7911
    @alaanileswar79112 жыл бұрын

    You are doing good job in society

  • @dineshk8920
    @dineshk89202 жыл бұрын

    Miru epudu crt gana cheptaru sir we believe u and support that person

  • @veeresh6041
    @veeresh60412 жыл бұрын

    Dileep sunkara is really great❤️❤️🙏🙏🔥🔥

  • @peace3095
    @peace30952 жыл бұрын

    Dilip anna.. 🙏😭 Mee kind♥️heart ki na Nindu vandanalu... Sir.. mee health Gurinchi kuda care teeskondi pls.. meeru society ki chala important... Pls pls pls.. 🙏. Good work anchor ♥️

  • @Deepthivlogsa
    @Deepthivlogsa2 жыл бұрын

    Kalyan garu, you are a great human being. Please go ahead and help that boy Sir.

  • @sridevibathula64
    @sridevibathula642 жыл бұрын

    You are really amazing person . Plz concentrate on your health too .. . You works very hard …

  • @sateeshbabumandula7669
    @sateeshbabumandula76692 жыл бұрын

    Baga chepparu Anna

  • @venkatrao1793
    @venkatrao17932 жыл бұрын

    Your talking good sir good job 👍👏👏

  • @ravicharan5825
    @ravicharan58252 жыл бұрын

    Good job sir 👍😊

  • @apparaogandreddi2212
    @apparaogandreddi22122 жыл бұрын

    Your talking is Very good sir.👍👍👍

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd39572 жыл бұрын

    You’re right sir

  • @tvschaitanyachaitanya9931
    @tvschaitanyachaitanya99312 жыл бұрын

    Ur correcte 100 anna iam from rajahmundry

  • @arjund3451
    @arjund34512 жыл бұрын

    Mi explanation 👌🙏 compromise ane mata 👏 perfect advocate

  • @girigiri5299
    @girigiri52992 жыл бұрын

    Cinima bagundi continue cheyyandi...

  • @cholaketha2374
    @cholaketha23742 жыл бұрын

    Good job sir, truely you're best knowledge and best quality, i think

  • @JPRAMESH
    @JPRAMESH2 жыл бұрын

    Hatsup sir 💐🥰

  • @Beadyboyplayz
    @Beadyboyplayz2 жыл бұрын

    15:05 - 👏👏👏

  • @rajeer537
    @rajeer5372 жыл бұрын

    Advocate garu meeru chala Correct ga cheperu Meetu manchi varu Dharmsastpanardaya yuge yuge

  • @muralik916
    @muralik9162 жыл бұрын

    Good luck sir niyam me vaipey undhi gelavali vakil Sahab. pk

  • @jagadeesh3138
    @jagadeesh31382 жыл бұрын

    Yellow media trying to dilute issue.

  • @ramaraomechanicalworkshop1618
    @ramaraomechanicalworkshop16182 жыл бұрын

    సర్ మీరు రియల్ ఓకీలసబ్ సర్

  • @venkateshwarluk3060
    @venkateshwarluk30602 жыл бұрын

    Excellent

  • @kalyanreddy7917
    @kalyanreddy79172 жыл бұрын

    Super ga cheppav bro

  • @vinodp6250
    @vinodp62502 жыл бұрын

    How do i contact this lawyer? Pls guide

  • @pamidikondalavijaykumar9637
    @pamidikondalavijaykumar96372 жыл бұрын

    Super sir

  • @abcdefabcdef8878
    @abcdefabcdef88782 жыл бұрын

    You are really great person sir....

Келесі