Adivi Sesh Heart Touching Emotional Speech Like Never Before | Manastars
Watch #AdiviSesh Heart Touching Emotional Speech Like Never Before
Please Subscribe us : goo.gl/N1GMjx
For more updates about Telugu cinema:
Like on Facebook - / manastarsdotcom
Follow us on Twitter - / manastarsdotcom
Пікірлер: 598
నేను ఇప్పటి వరకు మహేష్ అన్న అభిమానిని... ఇప్పుడు నీకు కూడా నేను అభిమానిని
I never expected that he has gone through all these..but this speech is the inspiration that we should choose the career that you love
నిరాశ నిస్పృహ లో వున్న వాళ్ళకి మీ words వినిపించాలి బ్రదర్....కష్టాలు ని ఏమాత్రం లెక్కచేయకుండా కసిగా work చేస్తున్నారు
కష్టాలు పడ్డ వాడికే తెలుస్తుంది అన్న .. జీవితం విలువ ఏంటో అని...
Mee cinema kshanam, goodachari, evaru choosanu bro. Ika nundi mee cinema 1st day choosthanu bro. Mee cinemala valla other industries lo Telugu Industry ki oka pride vachindi. Oka sari Goodachari hindi dubbed video kinda comments choosthe TFI ni andaru poguduthunnaru. Meeru bagupadatame kakunda, TFI ni kooda marusthunnaru. That's rare and great quality.
Talent vunnodiki time vastundi bro. Its proved by you once again
మాటల్లో అంత నిజాయితీ ఉంది కాబట్టే.. కథలో అంత నిజాయితీ కనిపిస్తోంది... కథలో అంత నిజాయితీ కనిపిస్తోంది కాబట్టే.. అడవి శేష్ వి మంచి సినిమాలు రా అంటూ ప్రేక్షకుడు ధైర్యంగా థియేటర్ కి వస్తున్నాడు.. కట్టిన ప్రతీ పైసాకీ రెట్టింపు న్యాయంతో బయటకు వెళ్తున్నాడు. TFI need sesh.
Ippudey chusa bro movie.chaaala bagundhi.must watch
Hit 2 movie super hit kavali from Prabhas fans
నువ్వు తోపు అన్న .......నీకు ఎదురు లేదు పో
అడవి శేషు అన్న నువ్వు నిజంగా గ్రేట్ 👏👏👏👏👏
Nijanii nijam ga opukone vallu chala thakuva ga untaru. Meru chala great sir
గొప్పోడు అంటే బాగా బ్యాక్గ్రౌండ్, డబ్బు ఉన్నోడు కాదు
Krishna Nagar kastalu kalaku aadi nattu chepavu😢😢👏👏
నీ దగ్గర టాలెంట్ ఉంది భయ్యా
Intha sincere ga Shesh thana emotion ni Express chesthe.. dislike kottina yedhavalevarabbaaa..
సినిమా చాలా చాల బాగా ఉంది అన్న.... నువ్వు తురుము అన్న,💪💪💪💪💪
Insta lo nenu follow avuthuna one & only celebrity adivisesh garu
His speech is truly an inspiration to strugglers. I didn't knew till now that he suffered so much. My eyes got wet when he got emotional....
Very inspiring and daring..he is probably smiling in middle,Just to hide his emotions