Chiru's Emotional Speech

Ойын-сауық

Chiranjeevi showing his AAVEDHANA during Vajrotsavam

Пікірлер: 3 600

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty2 жыл бұрын

    ఇది రా అన్నయ్య అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ వీడియో చూసిన కళ్ళు చమ్మగిల్లుతున్నాయి. కానీ కొంత మంది మనుషులు తమ సంకుచిత భావాలను మార్చుకోలేదు. మంచి మనిషి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు భగవంతుడు అన్ని చూస్తాడు రా తస్మాత్ జాగ్రత్త!😊☺️ We love megastar for ever and ever

  • @jaitv4859

    @jaitv4859

    2 жыл бұрын

    Avuna ....

  • @lakshminag.naraharisetty

    @lakshminag.naraharisetty

    2 жыл бұрын

    Ane kada

  • @Nihacreativity

    @Nihacreativity

    2 жыл бұрын

    Yes bro

  • @kiransavidi

    @kiransavidi

    2 жыл бұрын

    That's a high voltage speech..love him forever

  • @DileepKumar-pi3zy

    @DileepKumar-pi3zy

    Жыл бұрын

    Yes,sir

  • @seshasai7757
    @seshasai77574 жыл бұрын

    చూసినప్పుడు ప్రతిసారీ emotional అవుతు ఉంటాను 💝💝💝❤️

  • @rgv_z0omin208

    @rgv_z0omin208

    3 жыл бұрын

    Nijame Anna 🔥🔥🔥🔥

  • @JakirHussain-ib7pj

    @JakirHussain-ib7pj

    2 жыл бұрын

    Nee moham ley... yee natana films lo kudaa cheyadu....thu...

  • @balucheni673

    @balucheni673

    2 жыл бұрын

    Same feeling bro

  • @seenu.dara-94547

    @seenu.dara-94547

    2 жыл бұрын

    @@JakirHussain-ib7pj 🤣🤣🤣

  • @srinu132

    @srinu132

    2 жыл бұрын

    Ade mari kulagajji ante

  • @chandasuresh8963
    @chandasuresh89632 жыл бұрын

    మీ లాగా స్పీచ్ ఎవ్వరికీ రాదు . జీవితంలో కష్టపడి మెగాస్టార్ అయ్యారు మీరు. ఇండియా గర్వించే హీరో sir meru 👍

  • @chakrithiparapu5751

    @chakrithiparapu5751

    Жыл бұрын

    Nijam indhi bro

  • @boddetisatyanarayana753

    @boddetisatyanarayana753

    Жыл бұрын

    Megastar ani word evari valla vacchindhi.. Chiranjeevi entho mandhi ni mosam cheseru.. Telusa neeku..

  • @gundlapallipavankumar3497

    @gundlapallipavankumar3497

    Жыл бұрын

    @@boddetisatyanarayana753 evarini mosam chesadu okarini mosam chesthe kontha kalam matrame inni rojulu years megastar ga vundaleru

  • @NaveenDasari-uj2tj

    @NaveenDasari-uj2tj

    Ай бұрын

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @SahukarCreations3899
    @SahukarCreations38993 жыл бұрын

    చిరంజీవి గారు చాలా చాలా అత్యద్భుతంగా మాట్లాడారు... Good Very good.. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @Maniraam2662
    @Maniraam26625 жыл бұрын

    ఎంత ఆవేశంలో కూడా కొంచం కూడా అవివేకంగా మాట్లాడలేదు..... That is మెగాస్టార్....

  • @naidugokada7568

    @naidugokada7568

    3 жыл бұрын

    Corect bro

  • @mallikarjunagovindugari5928

    @mallikarjunagovindugari5928

    3 жыл бұрын

    @SRINIVAS Arms It's called decency u never know that

  • @shankar9314

    @shankar9314

    3 жыл бұрын

    Annaya always great

  • @MrGanilkumar

    @MrGanilkumar

    3 жыл бұрын

    Aha cunning dog chiranjevi….illu ammu Kunna kojja na koduku …veedu pedda pedda speech lu . Donga na koduku

  • @mallikarjunagovindugari5928

    @mallikarjunagovindugari5928

    3 жыл бұрын

    @Sriarms nuvvu kamma cunning party kada

  • @dinesh5316
    @dinesh53163 жыл бұрын

    రోమాలు నిక్కబొడుచుకున్న స్పీచ్...లవ్ యూ చిరు sir.

  • @shyamkandula9725
    @shyamkandula97252 жыл бұрын

    ఈ వీడియో 2021 చూసిన వారు ఒకసారి లైక్ వేసుకోండి... ప్రెసెంట్ మా ఎలక్షన్ లో ఎలా మాట్లాడారో అన్నయ్య చిరంజీవి same to same 15 years బాక్ అలానే మాట్లడిండూ... కల్మషం లేని మనిషి ...

  • @rajugandham3887

    @rajugandham3887

    2 жыл бұрын

    ✊✊❤️

  • @tnarashima182

    @tnarashima182

    2 жыл бұрын

    నేను 2022లో కూడా చూస్తున్నాను

  • @vemularaju3942

    @vemularaju3942

    2 жыл бұрын

    it's me 2022

  • @chinnakotla3140

    @chinnakotla3140

    Жыл бұрын

    2022

  • @nareshbara8735

    @nareshbara8735

    Жыл бұрын

    చూస్తూనే ఉంటాను ఆ రోజు గురించి

  • @chandarrao8156
    @chandarrao81562 жыл бұрын

    అందుకే చిరు తెలుగు సినిమా పరిశ్రమ లో లెజెండ్ అయినారు.

  • @manikantasaladi4662
    @manikantasaladi46626 жыл бұрын

    మాట్లడుతుంటే సభ మొత్తం చాలా నిశెబ్ధం గా ఉంది అది మెగాస్టార్ చిరంజీవి అంటే

  • @shaikayesha5657

    @shaikayesha5657

    5 жыл бұрын

    Manikanta Saladi

  • @tarunpeela4983

    @tarunpeela4983

    5 жыл бұрын

    Allu Arjun garu ma mega star ni matladanivvaledhane pk fans ki dimpadu

  • @krishnakm9786

    @krishnakm9786

    4 жыл бұрын

    Silent ga ekkadundi raaa claps koduthunnaru ga

  • @lathams3301

    @lathams3301

    4 жыл бұрын

    very nice super Annya

  • @bandivenkateswarao3396

    @bandivenkateswarao3396

    3 жыл бұрын

    @@shaikayesha5657 b

  • @user-qv8ir2pu1r
    @user-qv8ir2pu1r4 жыл бұрын

    *పద్మభూషణ డాక్టర్ చిరంజీవి గారికి ఆ దేవుడు నిండు నూరేళ్లు జీవితాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను*

  • @teluguwarrior6647

    @teluguwarrior6647

    6 ай бұрын

    పద్మ విభూషణ్

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu35363 жыл бұрын

    మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లెజెండరీ ఆక్టర్ in world

  • @n.s.kirankumarkumar9290

    @n.s.kirankumarkumar9290

    2 жыл бұрын

    Nee Bonda Raa Bonda Laudalo Legend

  • @kumar-uv5vv

    @kumar-uv5vv

    2 жыл бұрын

    @@n.s.kirankumarkumar9290 kekooooo keka 🤣

  • @panchajanya8599

    @panchajanya8599

    2 жыл бұрын

    @@n.s.kirankumarkumar9290 aaattt kula gajji bali pan vacchadroiii 🤣🤣

  • @bhaskarsaiteja3312

    @bhaskarsaiteja3312

    7 ай бұрын

    ​@@n.s.kirankumarkumar9290 me Banda bumbs balaya ki cheppadannkuda raadu 🤦🤦🤦

  • @Nihacreativity

    @Nihacreativity

    5 ай бұрын

    ​@@n.s.kirankumarkumar9290Sare pora mee baali gadu legend...Pandaga chesko 😂

  • @siddaiahsiddu5355
    @siddaiahsiddu53552 жыл бұрын

    నిజంగా మీలాంటి నటుడు ఈ తరంలో మాకు దొరకటం మా అదృష్టం

  • @subhahanbasha3274
    @subhahanbasha32745 жыл бұрын

    ఇంత గొప్ప స్పీచ్ ఏ హీరో చెప్పడం నేను చూడలేదు,అందుకే చిరంజీవి అప్పుడు ఇప్పుడు గొప్ప మనసున్న టాప్ హీరో, అంత పెద్ద స్పీచ్ లో ఒక్క తప్పు మాట్లాడలేదు. god bless u sir.

  • @abdulkarimullah8629

    @abdulkarimullah8629

    3 жыл бұрын

    Super bro. From. Chiru. Fans

  • @trimurtuluodarevula5336

    @trimurtuluodarevula5336

    3 жыл бұрын

    Ssss

  • @varaprasadmathangi8417

    @varaprasadmathangi8417

    2 жыл бұрын

    @@abdulkarimullah8629 NZNMmzNVM

  • @Umarajeswari104

    @Umarajeswari104

    2 жыл бұрын

    Anduke ayana megastar ayyaru

  • @saivineela2796

    @saivineela2796

    2 жыл бұрын

    నిజం అన్న మిరు కరెక్ట్ గా చెప్పారు

  • @rajatheking1482
    @rajatheking14824 жыл бұрын

    Legendary అంటేనే ntr, anr, తర్వాత చిరు. ఆయన సినిమాలు నిజజీవితానికి అద్దం పడతాయి. యువతకు దిశానిర్దేశం చేస్తాయి. ఎవడో ఏదో అన్నంత మాత్రాన legend కాకుండా పోతారా

  • @madhavakrishnav2972

    @madhavakrishnav2972

    4 жыл бұрын

    Super sir

  • @jakkularam3165

    @jakkularam3165

    2 жыл бұрын

    సూపర్ బ్రో నిజం చెప్పారు

  • @princenarayana

    @princenarayana

    2 жыл бұрын

    Legends ante only heros eh kadu. Ever heard about SV Rangarao? Savithri? They all are great actors and human beings and way better than Chiru

  • @bmaheshchary123

    @bmaheshchary123

    2 жыл бұрын

    Mari NTR ANR Tharuvatha Chiranjeevi antunav Mari Shoban Babu,Krishna,Krishnam Raju Vilandharu Lera

  • @rajatheking1482

    @rajatheking1482

    2 жыл бұрын

    @@bmaheshchary123 vallu kuda legends , ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్ but ala pitchi kuthalu kuyakunda unte Mohan Babu also one of the legend. But atani Kullu buddi అతన్ని దిగజరిస్తుంది

  • @GhostRider09876
    @GhostRider09876 Жыл бұрын

    Now Telugu movie achieved golden globe awards🎊

  • @princekrshahi5558

    @princekrshahi5558

    Жыл бұрын

    Oscars as well

  • @atulchaubey2826

    @atulchaubey2826

    Жыл бұрын

    Oscar too and his own son

  • @atulchaubey2826

    @atulchaubey2826

    Жыл бұрын

    @sriR wo mujhe bhi pta hai par kitna hardwork tha uske liye bas wo bol rha hu

  • @pittalalaxmikantham3979
    @pittalalaxmikantham3979 Жыл бұрын

    3:50 గోవా , బోంబే కాదు.....ఏకంగా ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగింది. ఇది అంతా రాజమౌళి వల్లే సాధ్యం అయింది 🔥🔥🔥🔥

  • @Allahmerabulla

    @Allahmerabulla

    Жыл бұрын

    Yes bro but haters aslo increase like so called Kollywood and Bollywood industries and these Kollywood people are trolling Telugu industry by jealousy

  • @moulviathaulla27
    @moulviathaulla275 жыл бұрын

    అన్నయ్య మిమ్మల్ని ఎప్పుడు ఇంత కోపంగా చూళ్ళేదు జై మెగాస్టార్ ✊️✊️✊️

  • @ravitejabittu3585

    @ravitejabittu3585

    3 жыл бұрын

    Adhi kopam kadhu avedhana

  • @KartikReddy007

    @KartikReddy007

    2 жыл бұрын

    @@pr1493 Musuko ra luchha na kodaka….

  • @moviemaker7326

    @moviemaker7326

    2 жыл бұрын

    Aaa kopamlokuda preme kanabaduthundhi

  • @ramuk8752

    @ramuk8752

    2 жыл бұрын

    @@pr1493 Mistake needhi Megastar neeku joker la kanipisthunnadu brother

  • @baby.777

    @baby.777

    2 жыл бұрын

    @@pr1493 Neeku దమ్ము ధైర్యం వుంటే సినిమా లో స్టార్ 🌟 హీరో అయ్యి చూపించు ....అప్పుడు నువ్వు great అని ఒప్పుకుంటాను .... Ok na సుబ్బారావు 😂😂😂😂😂

  • @gongallajaipalreddy9200
    @gongallajaipalreddy92003 жыл бұрын

    2021 లో చూసిన వాళ్లు చిరంజీవి స్పీచ్ కి ఫిదా అయిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్

  • @Ravi23Hyd
    @Ravi23Hyd2 жыл бұрын

    26/2/2022 ఎన్ని సార్లు చూసినా మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మాటలు ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @kotlatirupati3183
    @kotlatirupati31832 жыл бұрын

    ఎక్కడఅయినా ఎపుడైనా మెగాస్టార్ అన్నయ్య తరువాతే 🤝🤝🙏🙏🙏🙏

  • @achari100
    @achari1005 жыл бұрын

    చిరూ గారు ఇలా ఎప్పుడూ మాట్లాడడం చూడని సినీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు

  • @SrinivasaN-sj5jl

    @SrinivasaN-sj5jl

    2 жыл бұрын

    Yes matured speech .. It is his talented area that is films.. He couldn’t give good speeches in politics because it is not his area of talent.. you should work in your area where you have skills

  • @nagendrababu4593
    @nagendrababu45935 жыл бұрын

    ఇది నేను 9th క్లాస్ లో ఉన్నపుడు చూసాను ...ఇప్పటికీ చూస్తున్న .ఇంత కోపం ఉన్న ఈ స్పీచ్ లో అంతకంటే ఎక్కువ నిజాయితీ . కష్టం ...కృషి ..మొండితనం అన్ని ఉన్నాయి .ఫస్ట్ టైం అన్నయ్య లో ఇంత కోపం చూసాను .. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే మా అన్నయ్య నువ్వే maa మెగాస్టార్ ...KING OF INDIAN CINEMA

  • @shahidsyed2355

    @shahidsyed2355

    5 ай бұрын

    Same Nenu kooda

  • @RajuRaju-ns8kd
    @RajuRaju-ns8kd2 жыл бұрын

    గ్రేట్ ఆలోచన అప్పట్లో మెగాస్టార్ గ్రేట్ 🌹🌹🌹

  • @nagalokesh4085
    @nagalokesh4085 Жыл бұрын

    Now we won an Oscar. The whole world recognised our shine

  • @veerabhadragoudag9534
    @veerabhadragoudag95343 жыл бұрын

    మీలాంటి తెలుగు బిడ్డను కన్నా తెలుగు తల్లి ధన్యరాల🙏

  • @dindusaikumar2855
    @dindusaikumar28555 жыл бұрын

    2019 లో ఇప్పటికీ వింటున్న చిరు ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ ఒక like వేసుకోండి.......

  • @chandu23rd40

    @chandu23rd40

    4 жыл бұрын

    Like tho paatu o kooda vestunnaa bro....

  • @krishnakm9786

    @krishnakm9786

    4 жыл бұрын

    Like la valla am vastadi raa... Oka cup tea????

  • @maddelanarendra4181

    @maddelanarendra4181

    4 жыл бұрын

    చిరు ఆల్వేస్ మెగా స్టార్

  • @nareshkteja1895

    @nareshkteja1895

    4 жыл бұрын

    Unnanu

  • @harishballakari7981

    @harishballakari7981

    4 жыл бұрын

    10 years aina craze thaggaledhu great chiru

  • @mababu6210
    @mababu62102 жыл бұрын

    వావ్ చక్కని ప్రసంగం సార్

  • @venkyviswa6960
    @venkyviswa69602 жыл бұрын

    చిరు గారికి పద్మవిభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే రావాలి

  • @srinivasdandugula-kz9zz

    @srinivasdandugula-kz9zz

    4 ай бұрын

    మీ కోరికలో ఒకటి నిజమైంది బ్రో😊

  • @kadapacreation284
    @kadapacreation2845 жыл бұрын

    WOw మైండ్ బ్లోయింగ్ వాయిస్ అన్నా నేనూ కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ 2019 👌👌👌 చూశాను మెగాస్టార్ చిరంజీవి అన్న ఎన్ని జన్మలు అయిన ని ఫ్యాన్స్ గా నే పుట్టాలి అన్న వాయిస్ కేక అన్నా

  • @nagashivaji2331

    @nagashivaji2331

    3 жыл бұрын

    Kaapulu దేవుడు

  • @kadapacreation284

    @kadapacreation284

    3 жыл бұрын

    @@nagashivaji2331 ఏ..జాతి అనేది ముఖ్య0 కాదు తెలుగు జాతి గడ్డ మీద పుట్టమ లేదా అన్నదే ముఖ్యం అన్ని జాతులు ఒక్కటే నిది ఆ జాతి నది ఈ జాతీ అంటే జీవితం లో ఈ... జాతి కూడా మనల్ని గౌరవం ఇవ్వదు బ్రోదర్ తప్పుగా అనుకోకు ఒక జాతలు మనం పెట్టుకున్నాం అంతే మనుషులు అంత ఒకే దేవుడి బిడ్డలం ఆది గుర్తించుకో జై శ్రీరామ్ ❤️🙏👈

  • @bhavanisankar8130

    @bhavanisankar8130

    3 жыл бұрын

    @@nagashivaji2331 caste valla Chiranjeevi ki fans aina vaallu thakkuva. Natural ga 4-5 years age lo cinemalu chusthe automatic ga Chieanjeevi fans aipothaaru 30-40% pillalu.. 80s and 90s kids mukhyamga

  • @mayaachirivella7533
    @mayaachirivella75335 жыл бұрын

    ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవి గారు లెజెండ్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ..r u agree with me 👍 like here..

  • @mohanmohanbabu63

    @mohanmohanbabu63

    5 жыл бұрын

    Okkappudu kadhu always he is only legend ..

  • @patinavenkati5025

    @patinavenkati5025

    5 жыл бұрын

    mayaa chirivella

  • @tinchuishu4912

    @tinchuishu4912

    5 жыл бұрын

    👍

  • @gowrimanohartumma3633

    @gowrimanohartumma3633

    5 жыл бұрын

    Ayana Telugu film industry ke kadu whole India ke ayana oka goppa legendddd love u Megastar annayya

  • @srinivasb9092

    @srinivasb9092

    5 жыл бұрын

    @@patinavenkati5025 😄

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 Жыл бұрын

    మీ జీవితం లో అద్భుత స్పీచ్.. అత్యద్భుత నిర్ణయం. 💐

  • @borrarajinikanth827
    @borrarajinikanth8273 жыл бұрын

    జై మెగాస్టార్ చిరంజీవ 👍🙏🙏🙏❤️ మీలాంటి గొప్ప వ్యక్తిని ఎంత పొగిడినా తక్కువే నువ్వు తెలుగు తల్లి ముద్దు బిడ్డవి మీలాంటి మంచి మనసు ఇంకా ఎవరికి రాదు

  • @tarun6444
    @tarun64446 жыл бұрын

    కింగ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.......... 🙏🙏🙏😍😍😍....

  • @n.s.kirankumarkumar9290

    @n.s.kirankumarkumar9290

    2 жыл бұрын

    Madhyalo Water Bottle Teesukunnadu Nee King Navvutho Sacchipotanu

  • @seenu.dara-94547

    @seenu.dara-94547

    2 жыл бұрын

    @@n.s.kirankumarkumar9290 I love Balayya 💖

  • @Unqualify_xtd

    @Unqualify_xtd

    2 жыл бұрын

    @@n.s.kirankumarkumar9290 Erri puka

  • @KaunKizka
    @KaunKizka5 жыл бұрын

    Chiranjeevi: to accept you as ‘somebody’ it took long time. You are a legend. Time will tell

  • @DilliKdilli

    @DilliKdilli

    4 жыл бұрын

    Antha ledhu bayya cinema industry ki legends ante ntr , anr, svr , savithramma inka chala mandhi unnaru . Legend ani okkarini ante vere abhimaanulu accept cheyyaru.

  • @purushothams8497
    @purushothams84972 жыл бұрын

    One of the greatest speech ever.

  • @YogeeswaranGanesan

    @YogeeswaranGanesan

    4 ай бұрын

    ok this guy wants recognition for cheap remakes of MJ choreography and that stupid batman dance...his movies were/are a joke

  • @dsmframes1486
    @dsmframes1486 Жыл бұрын

    చిరును చూసినప్పుడల్లా నేనూ ఈ తెలుగు నేలపై పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తది.. ఎందుకో తెలీదు చిన్న తనం నుంచే తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మూవీస్ చూస్తూ పెరిగినా తెలుగులో కానీ మరే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ చిరు తప్ప మరొక హీరో ఇంత అభిమానించేలా నచ్చలేదు....

  • @Antharsh
    @Antharsh6 жыл бұрын

    Chiranjeevi forever ....No1 can replace him....... True MEGASTAR❤

  • @maheshm7447
    @maheshm74476 жыл бұрын

    చిరు లో నిజం గా ఇంత ఎమోషన్ నేనెప్పుడూ చూడలేదు... దీనికి కారణం మోహన్ బాబు... వాడి గురించే అందరికి తెలిసిందే కదా కోపిష్టి అని , వాడి కోసం ఎమోషన్ అవ్వడం vaste...

  • @saiprasannakumar4848
    @saiprasannakumar48483 жыл бұрын

    3:40 ,annaya finally your desire & our desire fullfilled with Baahubali.Thanks 2 #SSR

  • @stayblessedalways2959
    @stayblessedalways29592 жыл бұрын

    Now not only Goa, New Delhi & Mumbai, entire WORLD knows about our Telugu Film Industry. But what Chiranjeevi garu said was 100% correct. There is no I in TEAM. Everyone should feel we are one. Wonder when will people like Mohanbabu understand the value.🤦‍♀️

  • @sridhar3414

    @sridhar3414

    2 жыл бұрын

    The only reason is SSRajamouli gaaru.....he only started that path to TFI

  • @thorfanstatus6110

    @thorfanstatus6110

    9 ай бұрын

    ​@@sridhar3414SSR and prabhas

  • @deviprasaddev6629
    @deviprasaddev66295 жыл бұрын

    Watching on Feb 2019....Mega Star always the King of South India

  • @happyqueen7823

    @happyqueen7823

    5 жыл бұрын

    Devi Prasad Dev me too👍

  • @sagarsnath9642

    @sagarsnath9642

    3 жыл бұрын

    2022 here broo

  • @ravikanth6178
    @ravikanth61785 жыл бұрын

    Chiru>legend>celebrity...no other word matches chiranjeevi

  • @srikantholety8514
    @srikantholety85142 жыл бұрын

    Goosebumps speech 🔥🔥🔥standing ovation from many top heroes at last 👏👏👏 that is MEGASTAR

  • @Bhagirankireddi
    @Bhagirankireddi2 жыл бұрын

    i want to hug the man who kept water bottle --Jai Chiranjeeva

  • @tirumalanettimi2265
    @tirumalanettimi22655 жыл бұрын

    2019 lo watch chestuna mega fans hit like

  • @venkatblaze

    @venkatblaze

    5 жыл бұрын

    2029 ayina chustam. #megafanforever

  • @happyqueen7823

    @happyqueen7823

    5 жыл бұрын

    Tirumala Nettimi I'm watching 😍 😍

  • @Venkateswaraaa

    @Venkateswaraaa

    5 жыл бұрын

    Jai chiru n RC 😘😘

  • @anilsundharaiah797

    @anilsundharaiah797

    5 жыл бұрын

    Super

  • @tysonlokesh6730

    @tysonlokesh6730

    5 жыл бұрын

    2019 lone watching kani fan kaadhu

  • @tarunkaniganti
    @tarunkaniganti4 жыл бұрын

    I’m still watching this in 2020! I was 17 when this happened and I’m 30 now !! Love for Megastar always and forever 😘

  • @rakesh1041

    @rakesh1041

    2 жыл бұрын

    Watching in 2022

  • @subramaniamprasad

    @subramaniamprasad

    Жыл бұрын

    What he said eng translated pls

  • @vijaykumar-fe6qh

    @vijaykumar-fe6qh

    Жыл бұрын

    Iam still watching now 2022 dec .now we r proud to that megastar had got internal national award of 2022. Which award chiru rejected ,in tfi .now it is awarded by central , where is Manchu Babu ,naa ❤️ke ball babu

  • @GAME_CHANGER....
    @GAME_CHANGER.... Жыл бұрын

    Deeniki minchina powerful speech ni chupisthey life time settlement ra...🔥🔥

  • @Kingofclouds07
    @Kingofclouds075 ай бұрын

    Legendary speech by Padma Vibhushan Chiranjeevi garu❤......He is a true legend in his words, social service n most importantly on Indian cinema era✅🙏

  • @PrajaaKshetramNews
    @PrajaaKshetramNews6 жыл бұрын

    To my opinion the word Megastar is far greater than Legend.

  • @sharaths4
    @sharaths43 жыл бұрын

    Getting goosebumps...Mega Star is always in top...superb speech....

  • @ulisetty
    @ulisetty2 жыл бұрын

    కన్నీళ్లు తెప్పించారు అన్నయ్య మీ హందాతనంతో, లెజెండరీ అనే అవార్డు చాలా చిన్నది మీ అశేషా అభిమానుల ముందు, true inspiration to our generations 🥰🥰🥰

  • @Waheed_Shaik
    @Waheed_Shaik2 жыл бұрын

    Commenting on 17 Oct 2021: I don't know why this video is in my suggestions list after 14 years....but anyways this video needed for the current situation and this video would've been played before MAA elections 2021. Great word's by Chiru.... 👍

  • @sakegovardana
    @sakegovardana5 жыл бұрын

    Super అన్నయ్య సూపర్ స్పీచ్ అదిరింది ఫుల్ ఎమోషనల్ స్పీచ్ సూపర్

  • @palakakranthy1593
    @palakakranthy15935 жыл бұрын

    అన్నయ్య కు నేనున్నాను అని పవన్ కల్యాన్ hug చేసుకోవడం చాలా ప్రౌడ్ గా ఉంది

  • @Vedaraj_marlapati

    @Vedaraj_marlapati

    5 жыл бұрын

    Annaya ki nenu unnanu ane goppa thammulllu unna... It shouldn't be said out coz no younger brother can worth any elder brother...but chiru is chiru... Pk is pk all time😌😌

  • @jenasenanimurali8829

    @jenasenanimurali8829

    4 жыл бұрын

    Realllllo

  • @jenasenanimurali8829

    @jenasenanimurali8829

    4 жыл бұрын

    Realllll

  • @chandu6879

    @chandu6879

    4 жыл бұрын

    Madayalo pawala gadi hadavidi enti😆😆😆😆

  • @leelasairam3369

    @leelasairam3369

    4 жыл бұрын

    @@chandu6879 oka vyaktini kinchaparichela matlade neelanti character less fellow ki nenu reply istunnanduku badhaga vundi...inka yentha kalam yedustaru pawan kalyan meeda padi.. Thuu..

  • @entertainmentumapadisetty9040
    @entertainmentumapadisetty90402 жыл бұрын

    THAT'S WHY U WON MILLIONS OF HEARTS CHIRU SIR. You are a No.1 great Human being in all aspects

  • @JS.104
    @JS.1043 жыл бұрын

    Telugu industry 100 Yrs Function lo Award Waiting Annayya Nee kosam 🙏🙏🙏

  • @tryb4uquit
    @tryb4uquit8 жыл бұрын

    Down to Earth -----> Golden WORD which comes from heart...hats off CHIRANJEEVI

  • @gprathapkumar4443
    @gprathapkumar44435 жыл бұрын

    100% legendary actor in Indian cinima chiranjeevi sir Jai chiranjeeva

  • @Lets_meet_rohan
    @Lets_meet_rohan Жыл бұрын

    Now achieved Oscars 🥵♥️

  • @phanikumaris4u
    @phanikumaris4u Жыл бұрын

    Now telugu film got golden globes and oscars..this video really aged well..we broke all geographical barriers...really proud

  • @ganeshyadagiri1917
    @ganeshyadagiri19178 жыл бұрын

    చిరు అన్నయ్య స్పీచ్ ఇరగదీసావ్..... i am very big of you....and i love u annayya

  • @bandarusatish3880

    @bandarusatish3880

    5 жыл бұрын

    Haiii Anya thanks

  • @rajendrakumarreddy2
    @rajendrakumarreddy24 жыл бұрын

    Sye raa .......2019 reached this speech...all the best chiru...

  • @srinivasdandugula-kz9zz
    @srinivasdandugula-kz9zz4 ай бұрын

    అంత ఓపిక ఉంది కాబట్టే..అన్నయ్య ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు...❤ హీ ఇస్ really legend ❤

  • @kamalk7346
    @kamalk73463 жыл бұрын

    Anduke meeru King of Indian cinema annayya. We love you forever ❤️

  • @mahendert4637
    @mahendert46374 жыл бұрын

    OMG, powerful speech with lots of emotions. Yes, you're 100% correct sir, we never forget our base and where we come

  • @abhimalladi8128
    @abhimalladi81284 жыл бұрын

    Chiru uuu ante PK savagotte laga unnadu ga asalu ahh uupu 3:18 😂😂😂🔥🔥❤️

  • @samudralakumaraswamy3644
    @samudralakumaraswamy36442 жыл бұрын

    ఎవరు చూశారు ఈ స్పీచ్ ని సన్ ఆఫ్ ఇండియా రిలీజ్ అయ్యాక వారంతా ఒక లైక్

  • @Sury363
    @Sury3632 жыл бұрын

    Chiru's is a good person, down to earth. Ego'less

  • @nazeer4770
    @nazeer47706 жыл бұрын

    ఎన్ని రికార్డ్స్ బ్రేక్ అయిన చిరంజీవి లాంటి వాడు రాడు

  • @ashok7510

    @ashok7510

    5 жыл бұрын

    peekav poo

  • @billaanjaneyaprasad2497

    @billaanjaneyaprasad2497

    5 жыл бұрын

    megaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaqaaaaaaaaaaaaaaa star chiranjeevi annaiah garu

  • @upendervarma1978

    @upendervarma1978

    5 жыл бұрын

    Unnathamaina manishi Chiranjeevi

  • @APPALARAJUANASURI

    @APPALARAJUANASURI

    5 жыл бұрын

    That is chiru

  • @neeleshraman4677

    @neeleshraman4677

    5 жыл бұрын

    @@ashok7510 nuvvu nee zoo gadu em peekadu

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao39074 жыл бұрын

    1 St time we seing this type of emotion speech of chinrajeevi garu , marvelous sir

  • @srisai6409

    @srisai6409

    2 жыл бұрын

    జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏 🎉🎉🎉🎉

  • @bikashjha7422
    @bikashjha7422 Жыл бұрын

    This is what fairytale stories looks like. I mean his own son and Sr Ntr grandsons movie created the history like never before. As a South Asian I can only be happy. Loved watching chiru Garu movies from my childhood in Nepal. 🙂🙂🙏

  • @pathanjaliarogyakendram6854
    @pathanjaliarogyakendram68542 жыл бұрын

    చిరంజీవి గారికి మొట్టమొదటిగా ..ధన్యవాదాలు.... సర్.....నేను ఏ హీరో ని పొగడను ....తిట్టను .....కానీ మీ ప్రసంగం ఈరోజు విని నేను సినిమా హీరో కూడా ఇంత బాగా మాట్లాడుతారా అని .....అది పూర్తిగా విని ....మీ మాటలను పూర్తిగా వినమని ......మీకు తెలిసిన .....మీ నిర్మాత కె..యస్ ...రామారావు .గా రి. మిత్రుడు ..శ్రీ వరల్డ్ school founder. ...Mr suresh reddy gariki మీ prasangam motham vinandi .....Chiranjeevi gaarini aadarshamuga theesukondi ani cheppadam jarigindi ....Sir ....Ur great sir ..........Meeru yentho thaggi untunnaru ...Sir .....It is really sir. .....Namasthe sir ...Tq .

  • @wishvakrish3583
    @wishvakrish35833 жыл бұрын

    Bruuuuhhh His aggression is peaks Still he maintains his maturity and experience. 🙏🏻🙏🏻🙏🏻

  • @lovinmoon5580
    @lovinmoon55809 жыл бұрын

    look at pawan support to chiru ....he always love his brother

  • @nagendrakoppisetti5633

    @nagendrakoppisetti5633

    5 жыл бұрын

    S

  • @pawanchand6719
    @pawanchand67192 жыл бұрын

    Evergreen speech.....watch from my childhood..... బాలకృష్ణ సైతం లేచి చప్పట్లు కొట్టాడంటే...... Great speech

  • @nareshkumarguntupalli282
    @nareshkumarguntupalli2822 жыл бұрын

    Watching in 2021 , proud of you Chiru sir 👍

  • @tirumaniimmaniyelu4482
    @tirumaniimmaniyelu44826 жыл бұрын

    సూపర్ మెగల్తూరు కుర్రోడు

  • @jaibheem7710

    @jaibheem7710

    5 жыл бұрын

    ఆ ఊరోళ్ళే ఓడించి వెళ్లగొట్టారు

  • @nareshjalam1021

    @nareshjalam1021

    4 жыл бұрын

    Megastar ga odipoledu...eppatiki

  • @viratkumar7803

    @viratkumar7803

    4 жыл бұрын

    @@jaibheem7710 politics lo fail iyundachu, but he is Megastar in film industry 😎😎😎.

  • @mohank6390

    @mohank6390

    4 жыл бұрын

    Mogaltura gadida modda chiru ni vodincharu waste fellows

  • @ajedits224

    @ajedits224

    3 жыл бұрын

    @@jaibheem7710 రాజశఖరరెడ్డి రాజకీయం గా ఓడించాడు ... దేవుడు పైకి వెళ్లగొట్టాడు

  • @shyamsundar-ww3nf
    @shyamsundar-ww3nf7 жыл бұрын

    I don't want to comment much , but small thing regarding chiru when kalama talli wants to see real talent and real hardworking person on earth### chiru born..... he is one of thebest$$$ love u chiru😘😘

  • @SsS-ci1om

    @SsS-ci1om

    6 жыл бұрын

    Boss is back Linga Reddy

  • @slnreddy7533

    @slnreddy7533

    5 жыл бұрын

    Super Neku life oka lezend

  • @ramesh-ln7or
    @ramesh-ln7or2 жыл бұрын

    అంత ఎమోషనల్ అయి కూడా మాట ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు

  • @Seshadri888
    @Seshadri8882 жыл бұрын

    One of my most favourite speech of all time ,and of all the people,the best balanced sincere speech

  • @Veera-family
    @Veera-family3 жыл бұрын

    This is one of the life lessons we should learn from Chiru sir. Thanks to your sir for being our Telugu guy :)

  • @karthi1932
    @karthi19326 жыл бұрын

    This is the last legendary function where we see all our favourites MEGASTAR Awesome

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 Жыл бұрын

    Goosebumps annayya. Ni speech vere level annayya.

  • @KiranKumar-un6vc
    @KiranKumar-un6vc3 жыл бұрын

    2021 still I'm watching this video what an inspiration words Annayya superb

  • @bashaboinasrinivas8873
    @bashaboinasrinivas88736 жыл бұрын

    This is honest speech Nice person of telugu industry. .. your are the real legend in this generation. .

  • @tajyouthwelfareassosiation4437
    @tajyouthwelfareassosiation44378 жыл бұрын

    The Great LEGEND of Andhra and Telangana...Jai Chiranjeeva....Do Not Care Annayya....about the Fake Heros..of Chittor

  • @prashanthb8213
    @prashanthb82132 жыл бұрын

    Who watched after Chiranjeevi's Acharya speech. Great words. Thank you Rajamouli gaaru for removing industry barriers. Legends Chiranjeevi, Balayya, Nagarjuna, Venkatesh.

  • @mtreddy4844
    @mtreddy48442 жыл бұрын

    This is enough u r all Questions for MAA all answers.

  • @GeeSrav
    @GeeSrav6 жыл бұрын

    Actors veru legends veru....so chiru is a legend

  • @sureshice2568

    @sureshice2568

    5 жыл бұрын

    My boss Yeppudu legend 😍😍😍love you forever megastar garu

  • @sureshice2568

    @sureshice2568

    5 жыл бұрын

    Love you

  • @sureshice2568

    @sureshice2568

    5 жыл бұрын

    Love you

  • @kannidisagar

    @kannidisagar

    4 жыл бұрын

    Amitabh Bachaan is legend

  • @ravinarayana7177

    @ravinarayana7177

    4 жыл бұрын

    Actors nundey legends pudatharu meeru gurthunchukovali.

  • @sararajesh4408
    @sararajesh44086 жыл бұрын

    Anna Matallo chepalenantha HpY ga vundi Anna ,, intha kantey Inkem chepagalanu Mi AbhiMani Ga puttadam Naa Adrustem Anna 😘😘😘😘😘😍😍😍😍

  • @Nag..143
    @Nag..1432 жыл бұрын

    Seeing after 2021 MAA elections

  • @pavankalyan7018
    @pavankalyan70182 жыл бұрын

    Annayya eppudu industry ki manchi chese manishi anduke aayana eppudu legendary actor...chiru anna ur the real hero.....

  • @umarachamalla7259
    @umarachamalla72596 жыл бұрын

    Mega star is Number 1 in telugu industry

  • @janipspkshaik2249
    @janipspkshaik22495 жыл бұрын

    9.58 కి పవన్ కళ్యాణ్ చిరంజీవి హూగ్ ....👌👌👌 కళ్లలో నీళ్లు ఆగలేదు... ఇంకా జన్మలో కూడా మెగాఫ్యామిలీ కి అభిమానిగా పుడతా..

  • @happyqueen7823

    @happyqueen7823

    5 жыл бұрын

    SHAIK JANI PSPK Pk Yes👍

  • @krishnasharma1330

    @krishnasharma1330

    5 жыл бұрын

    Baanisa la bathikey

  • @kalyaanbattala1123

    @kalyaanbattala1123

    5 жыл бұрын

    9:58

  • @mahendermogili8698

    @mahendermogili8698

    4 жыл бұрын

    Abba

  • @bhuchu1195

    @bhuchu1195

    4 жыл бұрын

    @@krishnasharma1330 memu jagan and cbn ki fans kaadu banisa la vundadaniki.and vaalla la dochukone mentality alavaatu cheskovadaniki... Memu mega family fans ... Ma chiru and pk laaga honesty and samajam patla abhimanam, thochina sahayam prajalaki cheyalani vaallani chusi chala inspire avthaamu.... Maa pk maaku maro bhagat singh, thappu chesthe evarinna edurinchami cheppi, maaku dyryaanni iche goppa vyaktitham vunna praja nayakudu... Maaku gelupu kaadu mukyam, values mukyam..

  • @vemkateshraokamma1317
    @vemkateshraokamma13172 жыл бұрын

    చిరు సూపర్ ఎప్పుడు మనది మనం చెప్పుకోకూడదు పక్కవాళ్ళు చప్పాలి

  • @mohdabdulakheel9526
    @mohdabdulakheel95263 жыл бұрын

    Eppudu mana TELUGU INDUSTRY vere level lo undi Chiru garu❤.. Manchi cinemalu vasthunnai 1.Bahubali modalu. 2. Srimantudu 3.bahubali 2 4.ban marshi 5 Avpl... More blast to come #RRR, #PUSHPA, #SALAAR, 🔥✊❤🤟💙

  • @srinivasulus1431
    @srinivasulus14316 жыл бұрын

    Jai Chiranjeeva జై చిరంజీవ 👍👍👍👍

  • @kaleshashake5836

    @kaleshashake5836

    5 жыл бұрын

    Jai mega star

  • @eswarhappybirthdaymyswethe1134

    @eswarhappybirthdaymyswethe1134

    5 жыл бұрын

    I love u chiru sir....

  • @viratkumar7803
    @viratkumar78034 жыл бұрын

    But Mana Tollywood industry ni all over India n world ki teliyachesina Mana rajamouli gariki hats off🙏🙏🙏. Love u chiru garu n hats off to rajamouli garu🙏🙏🙏

  • @GRK8978

    @GRK8978

    2 жыл бұрын

    Anna... Rajamauli gari kanna mundhu india mottham mida... 1 one crore hiro GA prapanchaniki telisela chesina hiro mega star.... Yes... Rajamauli sir cinema sthayi ni pencharu...

  • @rakeshgajula2803
    @rakeshgajula28033 жыл бұрын

    Power star ఆగట్లేదు😃😃😃😃 ఎవరైనా గమనించారా 😍😍😍😍😍🌹🌹🌹🌹🌹

  • @nakshatratv.20289
    @nakshatratv.202893 жыл бұрын

    అన్నయ్య వెంటే తమ్ముడు వెన్నెముకలా ఉండి సపోర్ట్ చేయడం....సూపర్

Келесі