Actor Chandu Wife Emotional Words | Serial Actress Pavitra Jayaram | Anchor Nirupama
Actor Chandu Wife Emotional Words | Serial Actress Pavitra Jayaram | Anchor Nirupama
SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada
Пікірлер: 1 000
నిజంగా మీ బాధ చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది సిస్టర్😢😭😭😭 పిల్లల కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి ఇక నుంచైనా
@arunach8608
20 күн бұрын
Nuu. Devathavi. Amma
@tvijayan6533
18 күн бұрын
Klkllljlllokkkkkkklllllllllllkm mnkmlt L@@arunach8608
Devudu miku manchey chesadu sister. Dhairyam ga vundandi. 🎉❤❤
ఎం బాధపడకండి sister దరిద్రం పోయింది అనుకోండి ఇక పిల్లల తో సంతోషంగా ఉండండి
@bhargarviyeduru9476
21 күн бұрын
Well said sister
@user-bm1tv2sb3k
21 күн бұрын
But magathodu ledu aame life pillala life enti paristhithi
@9lirika
21 күн бұрын
@@user-bm1tv2sb3kalanti daridrudu unte lifelong harassment ee...vadi chavu devudi decision ...eeme ediste one year edchiddi...tarvata pillalato happyga untadi..
@priyabandaru7327
21 күн бұрын
Stay strong sister .... ❤
@bunnykaligithi2021
21 күн бұрын
@@user-bm1tv2sb3kఅతను వున్న ఉపయోగం లేదు కద
కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు ఎవరి కర్మ అనేది వాళ్లే అనుభవించే వెళ్తారు.
@dhanapatro1311
21 күн бұрын
S
ఇదే మీ life turning moment, పిల్లలే మీ జీవితం..
Ni sahanum ki hatsoff akka ❤❤stay strong🙂🙂
@priyankachunarkar7074
20 күн бұрын
Yes....be strong akka ...pls come out of the past...may God bless you and yur children throughout yur life ...and hv a happy life atleast now onwards
ఇద్దరి కీ దేవుడు సరియైన శిక్ష వేసాడు అమ్మ నీవు బాధపడకు నిన్ను నీ పిల్లలు నీ దేవుడు మంచి గా చూస్తారు
మీ ఉసురు తగిలింది అక్క అందుకే దేవుడు శిక్షవేశాడు వాళ్ళ ఇద్దరికి బాధపడకండి అక్క మీరు పిల్లలు బాగుండాలి మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపువస్తుంది 😭
@shailajaramesh1426
21 күн бұрын
ఏమైంది ఆమె మంచిగా పోయింది అతడిని తీసుకెళ్ళింది.వాళ్ళు ఉన్నప్పుడు పోయినప్పుడు వీళ్ళకే బాధ కలిగింది
@ramalakshmi5001
21 күн бұрын
😂😂😢
@ramalakshmi5001
21 күн бұрын
9:51 😢😢
@marriswetha9176
21 күн бұрын
Ponile pillalu
భార్య పిల్లలు ఉండి వేరే adadanitho kalisi unadu అలాంటి వాడు ఉండి కూడ waste పవిత్ర perulo మాత్రమే,పెళ్లి అయ్యి పిల్లలు unnodini tagulukundi ఈమెను edupinchi nanduke valaku alanti గతి పట్టింది
@manjulayeluri4448
21 күн бұрын
మళ్ళీ ఈ నీతి జాతి లేని ఆడవారికి పవిత్ర అని పేరు ఎందుకు పెట్టుకుంటారో ఖర్మ ఇది చేసిన పాపానికి పిల్లలకి ఏ గతి పడుతుందో
@ratnamswamy1773
21 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు అండి
@swetharaj3749
21 күн бұрын
💯
@reddyramamurthynaidu2930
19 күн бұрын
Tathayya nuvvu badapadi health paduchesukoni nee pillalakulu s anayam chesthava.😮
అమ్మ నీ భాద పగవాళ్లకు కూడా రాకూడదమ్మా ఇంత వరకు అనుభవించిన నరకం చాలు అమ్మ, ఇక అంత మంచే జరగాలని కోరుకొంటున్నాను అమ్మ
దేవుడు ఉన్నాడు ఇప్పుడైనా అర్థం చేసుకొని అసలు బాధపడకు నీ లైఫ్ నువ్వు చూసుకుని ఆనందంగా ఉండు నువ్వు ఏడ్చి ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే నువ్వు ఎంత బాధ పడ్డావో నువ్వు ఎంత ఇష్టపడ్డ ఆ దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి ఇప్పుడైనా నమ్ము దేవుడు నిజంగా ఉన్నాడని😢 నీ కళకళ ఉసురు వాళ్ళకి తాకింది నిజాయితీగా ధైర్యంగా బతుకు నీకు ఎదురు లేదు
@JotiswarReddy
21 күн бұрын
Nijam chepparu 😊😊😊
@rameshpenigandla6502
21 күн бұрын
100%
@tulasimeegada3640
21 күн бұрын
Ni usure tagilindhi amma ekkuva badhapadaku be strong 💪 mi pillalni chusukoni undandi Miku e time lo badhauntundhi but mi pillalni chusi brayhakandi happy ga
@umakatta867
21 күн бұрын
💯
@cvijayr
21 күн бұрын
Paddathi ga vundi wife
కొన్ని ఇలాంటి చూస్తే కర్మ అనేది ఎవ్వరు తప్పించుకో ధన బలం జనబలం ఏది ఉన్నా కూడా కాలం సమాధానం చెబుతుంది
సిరియాలో నటించడి అంటే నిజం జీవితం లో జీవిస్తున్నారు పెళ్ళి కాని వాళ్ళు లవ్ చెసుకున్నరు అంటే ఒక అర్థం ఉంది పెళ్ళి అయిన వాళ్ళు ఏంటి యధవ దరిద్రం కాకపోతే పాపం ఆమె వాళ్ళ ఈమె జీవితం నాశనం అయింది తన పిల్లల జీవితం నాశనం అయింది దేవుడు చూస్తున్నాడు కాద అందుకే నీ జీవితం నాశనం చెయ్యలి అనుకుంది కాని దేవుడు చుస్తున్నాడు కాద తానే లేకుండా పోయింది అక్క మీరు ఏం బాధ పడకండి మీ పిల్లలు చుసుకోని బ్రతకండి మీ ఆయన సిరియాలో విలన్ పాత్రలో చెస్తరు కాద అదే పాత్ర నీ లైఫ్ లో చెస్తున్నడు తెడ ఏం లేదు లే అక్క ఎంతయినా ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని కోరుకుంటున్న కాని నీన్ను చుస్తుంటే చాలా బాధగ ఉంది అక్క 😟😟
@user-uc7tj9yd3o
21 күн бұрын
Anduke cinima,serial field manchidi kadu vunna dantlo bratakadame best
@deepthireddy8899
21 күн бұрын
@@user-uc7tj9yd3o andaru ala undaru kadha...
@marriswetha9176
21 күн бұрын
Don't worry nana,Dairyanga vundandi
@umashankar7202
18 күн бұрын
Emeki బుద్ది లేదు. తల్లితండ్రులు chepindi వినలే. అనుభవిస్తుంది.
పవిత్ర చాలా మంచిదని ప్రచారం చేసారు..దరిద్రులు...ఛీ..వాళ్ళిద్దరు చావడమే కరెక్ట్
చూడండి సిస్టర్ మీకు ఇద్దరు పిల్లలు బాగున్నారు సిస్టర్ వాళ్ళని చూసుకొని బ్రతకండి ఎందుకంటే నా మొగుడు సేమ్ నీ మొగుడు లానే సిస్టర్ నాకు కూడా మా అత్త మామలు సపోర్టుగా ఉంటారు సిస్టర్
బాధపడకండి సిస్టర్ అలాంటి వారు బ్రతికి ఉన్న మీకు మీ పిల్లలకి ఎలాంటి ఉపయోగం లేదు. మీకు అండగా నీడగా మీ కుటుంబం పిల్లలు, దేవుడి ఆశీస్సులు సదా ఉంటాయ్ తల్లి 😢
అమ్మా ఆ భగవంతుడు నీకు న్యాయం చేశాడు తల్లి, అర్థం చేసుకో
Ippati varaku ayyo papam anukunna.. ippudu sani vadhilipoindhi anipisthundhi 😡
@archakamlohitha1258
20 күн бұрын
Yes correct
ఇల్లంటీ వాళ్లు ఉన్నా లేకపోయినా ఒకట్టే తల్లి,,,,,,
మ్యారేజ్ తర్వాత అఫైర్స్ పెట్టుకుంటే ఇలానే జీవితాలు నాశనం అయిపోతాయి ...🤦
భార్య ఉండగా అదేం పోయాకాలమో యధవలకి
@9lirika
21 күн бұрын
Iddaru pillalu...papam pillala kosam tattukuni eduruchustu undiuntaru..ponle daridram vadilindi ...finally chaccharu
పోనిలేమ్మా, నువ్వు ధైర్యం గా ఉండు.. నీకు చేసిన అన్యాయానికి వాళ్ళు ఇద్దరు ఖర్మ ని అనుభవించుకున్నారు అంతే.. ఒకరి సమాధి మీద ఇంకొకళ్ళు ఇల్లు కట్టుకుంటే అదెప్పుడు నిలబడదు.. Be strong తల్లీ 👍🏻👍🏻👍🏻
Pellam pillalanu vadilasthy elane chastharu badapadaku sister
Chala badha ga vundi amma meeku devudu help cheyaalani korukontunnam 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Nijamayina bharya talli ante mire sister 🙏god bless you ma
Nijam ga pavitra ku తాగిన శాస్త్రి జరిగింది..
Dear friends only wife will know the pain that she goes through what is the use to go to another woman . Having children and leaving the family members just for another woman. See the wife how she is crying and now she is suffering what her husband done foolish things . Very sad story to see and to hear 😢😢.
ఇది చావడo వాళ్ళ ఎంతమంది ఆడవారు పండుగ చేసుకుంటూ వుంటారు వాళ్ళ మొగుళ్ళని శాశ్వతం గా వదిలేసి వెళ్లిందని సంతోష పడుతూ వుంటారు వెళ్ళాలి పాపలు దేవుడు కూడా చూడలేక పోయారు శిక్ష పడింది
Amma athanu unna koodaa neeku yelanty upayogam ledu ...e 5 years nunchi meeru anubhavinchina narakam ki vimukthi vachhindi ....be brave ... already meeru brave gaane handle chesthunnaru .
@bhargarviyeduru9476
21 күн бұрын
Correct ga cheppaaru
@sunithabodakunti6100
21 күн бұрын
Ame correct unte vere enduku potadu chanipoina vari meda nindalu veyakandi
@TheKassi143
21 күн бұрын
@sunithabodakunti6100 are you serious? Neku thelusa avida yala undedho? How can you think like this as a lady strange
@pavanikrishna306
21 күн бұрын
@@sunithabodakunti6100 complete interview chusaka kuda miru ilaa matladuthunnaru ante great 👏👏 Ame matallo nijam ame kalla lo kanpisthundhi ..... Shame on you ..... Once ilanti situation face cheste kani aame badha telidhu..... Ame chepthundhi 2020 varaku thanu tappa vere lokamnledhu ani..... Trinayani shooting lo pavitra parichayam tho antha ulta ipoindhi ..... Aame face chuste nindalu vese aamelaa vundaa .....
@TheKassi143
21 күн бұрын
@@sunithabodakunti6100 aathanu manchi vadu anukundhamu mari kids ami chesaru? Own kids chusukoledu kani keep kids own na ?
ఇది ఎంతో అనందించి పండగ చేసుకునే సమయం శని విరగడైనది అని వాడు బతికివున్నా నిన్ను పిల్లలని ఇంకెంత టార్చెర్ చేసేవాడో ఆదేవుడు నియందున్నాడు కాబట్టి ఆ దరిద్రుడిని నీ జీవితం నించి తొలగించాడు నీవు ఏడిస్తే దేవుడికి కోపం వస్త్తుంది be enjoy your life🙌🙌🌹💐
నరకం నుంచి విముక్తి లభించినందుకు ఆనందించమ్మా...... ఎవరి పాపం వాళ్ళ వెంటే వస్తుంది ఇప్పుడే నిజంగా మీకు ప్రశాంతత లభించింది,,,,, చక్కగా చదువుకున్నారు ఉద్యోగం చేసుకొని పిల్లల్ని ఇద్దరినీ ఆనందంగా పోషించుకుంటూ వారిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే బాధ్యత తోటి ఉండండి....
అతను మారి, పిల్లల దగ్గరకు వచ్చి, ఉంటే, బాగుండేది, ఇన్ని రోజుల శ్రమకు న్యాయం జరిగిండేది, ఆత్మ హత్య చేసుకొని, మహా పాపం చేసాడు. 🙏❤️ god bless you sister ❤️🙏
@RuthuGolla
21 күн бұрын
Athanu kuda chanipoyadaa
Wife.kii..entha..badha.pateee......am.sadhinchinaruuu..edharuuu😢😢😢😢😢😢😢😢😢😢😢😢
నువ్వు ఎంత బాధ పడవో ఆహ్ దేవుడు చూసాడు చెల్లమ్మ....
Present time lo melanti women undatam Chala great
@kavireddy6613
21 күн бұрын
Artham kanivallu chatakani thanam anukuntaru.. inka ekkuva rechipotunnaru alanti vallu
@ramyaserammu9354
16 күн бұрын
But men expect this type of women who should have patience everything men can do anything right
ನಿಮಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡ್ತಾನೆ ಅಕ 😢😢😢
దేవుడున్నాడు అలాంటి తీసుకెళ్లాడు మంచిది
ఆ దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉండును గాక
Be strong sister ❤😢 God always helps you ❤
Nigegga nuvve great akka ninnu chustea chala passion undi
ఆమె చేసిన పాపాలకే ఆమె చచ్చిపోఇంది.. కర్మ ఎక్కడికి పోదు
@naveenabonala2916
21 күн бұрын
Correct chepparu
@sunithabodakunti6100
21 күн бұрын
Abba ala enduku anukuntaru ipudu enduku media mundiki ravali papam chanipoina vallanu anakudadu
@user-cb9qw3eq8z
21 күн бұрын
Nijame karma chacchindhi
@Ramya_Ratnam
21 күн бұрын
@@sunithabodakunti6100 valla talli and bharya aavedhana chudandi, adi anubavinche vallake telsutundi
@RajeshRaju-ht7vl
21 күн бұрын
💯 right
Naaku eppudo anipinchindhi vallu living relationship ante entha daridrulu ani, me saapam vallaki tagilindhi, be brave , pillalu gurinchi strong ga undandi, pavitra ne kali goti ki kuda panikiradhu, aavida kanna meere bagunnaru sis, me ayana ki emi badha, musali dani tho relationship pettukuni mimalini badha pettadu, be brave sister
Oka ada dani yedupu yentha varaku tisukuni velthundi usuru taguluthundi
@sjy9436
22 күн бұрын
Ssss
@srpk4647
21 күн бұрын
Avunu.. Correct ga chepparu
Endhuku akka edusthav alanti valla gurinche..happy ga vundu inka don't cry
అలాంటి వాడు పోతే ఎందుకమ్మా ఏడుస్తావు,దాని పాపం అనుభవించేది
Ni oosuru thagili vallu iddaru poyaaru...
ఏడుపే అన్నిటికీ సమాధానం గా ఇస్తాడు దేవుడు
Dhani paapana adhe poindhe devudu chustadu anni ..kaani meru anyayam ipoyaru😢
@K.24editz10
22 күн бұрын
Unna use ledu ga athani tho ....Inka torture okati ipdu a gola ledu
@RahulShetty-rx4hd
20 күн бұрын
dnt say lies
Alanti vadu unna lekunna okate .new life start cheyandi.kids ki mother important. Devudu meku manchi chesademo
@sumanjalieruventi
21 күн бұрын
Emo kaadhu manche chesadu severe pblms nunchi bayata padesadu Vadu brathikina ameki use undadhu kaabattee theeseklipoyadu vadini Evening free bird chesadu Vadu Antha torture chesina pillala kosam bharincha antundhi ipid Inka ae peeda ledhu happy ga brathakandi
Buddi leni vadu.. ni lanty ammie ni duram chesukunnaduku vadi karma anubavinchadu.. miru inka valla amma garidaggare unnarante great.. super ikalam lo inka opikatho mind tourch ni manasika vothidini anubavincharu.. u r great
Nuvu yanta bada padao yanta torcher padao aa oosuru tagilindi amma
Happy గా ఇంకో పెళ్ళి చేస్కోండి madam . పిల్లలతో సంతోషం గా ఉండండి
Akka god is with you please be strong akka
Shilpa garu meeru entha narakam chusaro naaku ardham avthundi... pillalakosam Aina meeru strong umdandi...
Me patiance ki 🙏🏼 Oka daridram poyindhi Meru malli Job life loki enter ayyi me family ni happy ga lead cheyyandi
Alantivallu brathiki undi emi use andi ...unna lekapoyina same kada job chesukondi... don't waste ur tears
Heart breaking .. hope she finds some peace and strength.
ఆ వెదవ పోయినందుకు బాధ పడకు సంతోషించు . పిల్లల్ని చూసుకుంటూ బ్రతుకు చక్కగా సాగడానికి ఆలోచించుకొమ్మా
అవును శిల్ప మాటల్లో ఇప్పుడు ఆలోచన వచ్చింది నాకు కూడా అవును డ్రైవర్ కెమెరా ముందుకు రాలేదు ఏంటి. అసలు డ్రైవర్ గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు
Pvitra jayram chala pedda khiladi
Alanti vadu chachi povadam chala happy nuv badha padaku amma
Nuvuv chala great bandhalu bandhuthvala kosam indain women ga chala kastapaddv husband kosam chala badha paddav iena ela chesaru vallu edvaku akka be strong😢😢😢😢
Stay strong ma.....God vl help u....
Thanks for Heart touching interview to bring the really facts..god give strength to the family.. stay strong 😇
Chepevallm chala cheptham daridram poindhi vadhileyandi ani but thana situation lo unte aa pain telusthundhi she is missing her happiness 😢😢with him
@browngirl_vinu6365
21 күн бұрын
Exactly.. but more power to you sister' 😢
ఎందుకమ్మా ఏడుస్తావు మనిషి బ్రతికున్నప్పుడు ఏమీ న్యాయం చేసుకోలేదు చనిపోయినాక అనుకుంటే సుఖం ఏంటి ఈ కానుంచి కొత్త జీవితం మొదలు పెట్టు నీ పిల్లలతో
Bee strong silpa God bless you ma
మీ ఉసురు తగిలి పోయారు ఇద్దరూ
@lavanya4811
21 күн бұрын
Athanu chanipoledu kada
@sunworld002
21 күн бұрын
చనిపోయాడు @@lavanya4811
@bhaskarjetla8872
20 күн бұрын
@@lavanya4811pavi poyindi kada evariki moham chupistadu badalo uri vesukoni chacchadu.
Be strong sister..
Nenu ithe full edichanu pavitra elantida chi mi sir ki em poyekalam entha bagunav ippwtikaina devudu niku help cheyali
U are such a brave women
Take care sister, all the best for your n your children future
Akka nijanga chala badastundi be strong sis
Vaallu neeku chesina mosaaniki devudu correct punishment ichhaadu. Vaadu unna neeku ni pillalaki use ledu. Ikanaina happy ga undu. Ni life ni pillala life chaala baavuntundi. God bless u ma
మీ ఉసురు తగిలింది సిస్టర్ వాళ్ళిద్దరికీ దేవుడు సరైన శిక్ష ఇచ్చాడు
Mi future manchiga undali amma devudu miku mee pillalaku thoduga untadu miru dhairyam ga undandi...
Pellam, pillallu gurunchi alochinchakunda... Unchukunna dhani kosam poyadu....
ఇంత కష్టం ఎవరికి రాకూడదమ్మ. ఎంత బాధ పడ్డవమ్మ
Karma hits hard
అమ్మ మంచి హృదయం అమ్మ గాడ్ బ్లేస్ యూ
Praise the lord
Be Strong Sister
Shilpa don't cry...😮😮 God is always with u.n he will take care of everything🎉🎉🎉...be strong n courageous 🎉🎉🎉...dhevudu anyayam chesey dhevudu kaadu...so may God almighty give u more strength to come out of this situation...
Davudu unnadu badha padakandi God bless you
You are great Maa,be brave,you will definitely get success in life,your children are your property, take care of them
Papam entha nijayitiga preminchindo ee ammayi
Be strong sister God always with you
Ur great person
Shilpa mam leave it unnapudu family ni patinchukhola don't worry ma children's future stay blessed ❤🙏
తప్పులు చేయకుండ యే మనిషి మనసు ఉండదు కానీ మన ఇష్టం వల్ల ఇలాంటి బాధ పెట్టకూడదు ,,,, మగాడైన ఆడవాళ్ళైన గుర్తుపెట్టుకోండి ,, ఆడదాని ఉసురు ఊరికే పోదు ,,, కాల నాగు లాగ కాళ్ళకి చుట్టుకొని యెప్పుడు బలి తీస్కుందామా అని మనకోసం మన పాపం యెదురుచూస్తుంది ,,,
Amma bdhapadaku. Miku devudu unnadu
Ee Pavithra Ane pere apavithram la vundi
మీ బిడ్డ లాఉసురుకోట్టేఅలాచచ్చీదిఏక్కడకూపోతాదిచేసిన్నాపాపం
దరిద్రం పోయింది...ఇక నుండి మీ లైఫ్ బాగుంటుంది ...మీకు పట్టిన శని పోయింది
My condolences 🙏 but lead u r life perfect
God is with you ma please be courageous.
Papam adavakandi sister plz 😢Be strong
Konthamamdi jeevithalu anthenamma, manam correctga unna, vere valla thappuki manam siksha anubhavinchalsi vastundi.Be brave ma.chandamamala unnav talli nuvvu.pillalu jagrathamma.
ವಿಧಿ ಆಟದ ಮುಂದೆ ನಮ್ಮದು ಏನು ನಡೆಯಲ್ಲ
Shilpa be strong you struggled a lot ... Really ni opika pattindaniki struggle ayyina daniki inka kastam vachindi please get back with same strength to move in your life may God give more strength to lead your life 😊