A Hindu Orthodox Brahmin Acharya RRK Murthy encountered Christ | Telugu | Saakshyam | Episode 2

నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు , అనే ప్రోగ్రాం ఈ సాక్ష్యం
jesus saksyam, jesus songs, jesus vakyam, jesus telugu songs,
sunday prayer,

Пікірлер: 365

  • @deviravindra...5864
    @deviravindra...5864 Жыл бұрын

    నా చిన్నతనంలో మా అమ్మ పక్కన కూర్చుని రేడియో లో మీ వాక్యం వినేదన్ని.. మరచి పోలేని రోజులు అవి.. ఎంత మధురమయిన గొంతు మీది..

  • @nurukurthiparvathi7747
    @nurukurthiparvathi77472 жыл бұрын

    Praise the Lord sir🙏🙏.. నా చిన్నప్పుడు రేడియోలో మీ "ప్రేమ ధార " message కు నేను పెద్ద అభిమానిని sir 🙏🙏🙏

  • @rajus3729
    @rajus37292 жыл бұрын

    20 years క్రితం నా బాల్యం లో మా ఇళ్లదగర టివి లు లేని కాలం లో ప్రతిరోజు రాత్రిపూట రేడియో లో వాక్యం వింటూ వింటూనే పడుకునే వాడిని. చాల చక్కగా చెప్పేవారు

  • @balu7852i
    @balu7852i Жыл бұрын

    హల్లెలయా.... అద్భుతమైన సాక్షాo.... మీరు నిజమైన ప్రభువు సేవకులు🙏

  • @kiranragula9502
    @kiranragula950221 күн бұрын

    మత్తయి 15:9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

  • @mallikamalli7718
    @mallikamalli7718 Жыл бұрын

    నేను పెద్ద చదువుకోలేదు అయ్యా అందరూ నా కోసం ప్రార్థన చేయండి అయ్యా

  • @SuryaSuryaprakash-fg5ll
    @SuryaSuryaprakash-fg5ll

    Nenu hindhu kaani eppati nunchi Jesus in my heart

  • @adityaff77777
    @adityaff77777 Жыл бұрын

    Prise the Lord. అయ్యగారు మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు రేడియోలో మీ వాక్యం వినేవాడిని.

  • @jyothikumari-lf7ng
    @jyothikumari-lf7ng Жыл бұрын

    చిన్నప్పుడు రేడియో లో వాక్యం వినేదాన్ని చాలా బాగా చెప్పేవారు దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @PradeepPrasalu600
    @PradeepPrasalu6003 жыл бұрын

    గొప్ప సాక్షీ యొక్క మంచి సాక్షం

  • @chandrasekharmadala8468
    @chandrasekharmadala8468 Жыл бұрын

    మీ చివరి దినములలో నేను మీకు సేవ చేసుకున్నందుకు నాకెంతో ధన్యం

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula2 жыл бұрын

    గొప్ప సాక్షిగా

  • @vinnumarumudi6073
    @vinnumarumudi6073Күн бұрын

    Amen praise the lord 🙏🙌✝️❤️🙌🙏 ayya hallelujah

  • @kiranragula9502
    @kiranragula950221 күн бұрын

    ఎన్ని తరాలకైన సరిపోయే దేవుని వాక్య జ్ఞానాన్ని అందించిన మీకు మరియు దేవునికి పాదభివందనాలు❤

  • @satwelisreenivasakumar3261
    @satwelisreenivasakumar32612 жыл бұрын

    ఇటువంటి వారినే దేవుడు తన పరిచర్య కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం.

  • @BochuSiddarth
    @BochuSiddarth

    థాంక్స్ అయ్యగారు మీ సాక్ష్యం ప్రతీ ఒక్కరూ వినాలి 👌నామనవి 🙏సిద్దార్థ్

  • @rtd.psisugandhajohnasif2883
    @rtd.psisugandhajohnasif288321 күн бұрын

    Thank you Jesus Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashalathaashalatha3508
    @ashalathaashalatha3508 Жыл бұрын

    Praise the lord sir 🙏 మీలా వాక్యం చెప్పేవారు ఈ రోజు లో మీలాంటి సేవకులు లేరు

  • @thejoyofloving
    @thejoyofloving

    When I was a child, I remember my uneducated mother tuning into the radio every evening (I think it's 7pm) to listen to premadhara..her zeal to listen to the bible from r r k garu made me inspired...i cherish the good old days

  • @enetimanohar9220
    @enetimanohar92202 жыл бұрын

    I'm 20 year old. My lord clearly talked to me through him 🙌🏻

Келесі