910. నన్ను నేను తెలుసుకోవడం ఎలా ?

లోపలకు వెళ్ళాలి ....

Пікірлер: 38

  • @rameshpatnaik3865
    @rameshpatnaik386520 күн бұрын

    గురువుగారు మీ ప్రవచనం వలన విశ్వరూప దర్శనం అవుతుంది, చెప్పలేని ఆనందానికి గురవుతున్నాం

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    20 күн бұрын

    god bless you..be happy .. be good .. be kind ...

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 Жыл бұрын

    దేవుడ్ని తెలుసుకోవాలి అనే అజ్ఞానం లో ఉన్నాము కానీ , తనని తాను తెలుసుకోవటమే జ్ఞానం.. అదే పరమాత్మ ను కూడా తెలుసుకోవటం అనే కొద్ది పాటి జ్ఞానం కలిగింది సార్ మీ ప్రవచనం మొత్తం విన్నాక .

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    మీకు సరి అయిన విధానములో అర్ధం అవుతున్నది. మంచిగా జీవించండి.

  • @user-rf6ml1nc8o
    @user-rf6ml1nc8o4 күн бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 күн бұрын

    GOD BLESS YOU... BE GOOD .. BE KIND .. BE HAPPY...

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 Жыл бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    god bless you.

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy70726 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 күн бұрын

    god bless you..be happy.. be good .. be kind ...

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 Жыл бұрын

    మీ ప్రతి భావన , వింటుంటే ... అవును కదా , ఇది నిజమే కదా అనిపిస్తుంది సార్.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    మీకు అర్ధం అవుతున్నది, be happy.

  • @srilakshmi5063
    @srilakshmi5063 Жыл бұрын

    అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అన్నయ్యగారు మీరు చెప్పిన ఒక మనిషిలోని శక్తి భావన వివరణ చాలా బాగా అర్థమైంది అండి. అన్నయ్యగారు ప్రాపంచిక విషయాల కంటే ముందు నన్ను నేను తెలుసుకుని నాలో ఉన్న శక్తి తెలుసుకునే ప్రయత్నం చేయాలని అర్థమైందండి .మీరు చెప్పిన ఈ విషయాలను తెలుసుకుని, ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకోవచ్చని అర్థమవుతుంది అన్నయ్యగారు .మీకు నా ధన్యవాదములు అన్నయ్యగారు.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    అర్ధం చేసుకుంటూ ప్రయత్నించడము అంటే మంచిగా జీవించడమే.

  • @raghavendrachari5726
    @raghavendrachari57263 ай бұрын

    Energy can neither be created nor destroyed.it can be changed from one form to another form

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    god bless you..be happy ...

  • @swarnamuthineni2059
    @swarnamuthineni2059 Жыл бұрын

    Superb explanation brother 🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    god bless you..

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Жыл бұрын

    శీర్షిక బాగుంది, చాలా మంది అవగాహన చేసుకోగలుగుతారు.🌺🙏🌺

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    దేముడు మేలు చేస్తాడు.

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    God bless you.

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi94577 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    7 ай бұрын

    మంచిగా జీవించండి ,అన్నీ అర్ధమవుతాయి , దైవ రక్షణ వుంటుంది ...

  • @samuelvadala2120
    @samuelvadala2120 Жыл бұрын

    Thanq master

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    god bless you...

  • @srilakshmi5063
    @srilakshmi5063 Жыл бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    God bless you.

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 Жыл бұрын

    ధన్యవాదాలు...

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    God bless you.

  • @karimullask708
    @karimullask708 Жыл бұрын

    ఎరుకగా ఉండటం ఎలా.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    911శీర్షిక వినండి .. మీ అభిప్రాయం తెలియచేయండి ...

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 Жыл бұрын

    సార్.. ఇప్పుడు మీ ప్రసంగాలకు మధ్య మధ్య లో చాలా యాడ్స్ వస్తున్నాయి.. ఇదివరకు వచ్చేవి కావు సార్.. మీరు ఆ యాడ్స్ ని avoid చేయటానికి కుదురుతుందా ?

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    కుదరదు....

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 Жыл бұрын

    🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    God bless you.

  • @lakshmikanthreddy5004
    @lakshmikanthreddy5004 Жыл бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Жыл бұрын

    God bless you.

Келесі