1034. తెలియదు నుండి తెలుసు వరకు ..

......

Пікірлер: 49

  • @HaripriyaDeekonda
    @HaripriyaDeekonda3 ай бұрын

    చాలా బాగుంది .మాయొక్క ఆత్మ ప్రణామములు గురువుగారు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    god bless you.. be happy.. be good .. be kind ...

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao917610 ай бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy70722 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you.. be happy.. be good .. be kind ..

  • @user-rf6ml1nc8o
    @user-rf6ml1nc8o22 күн бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    20 күн бұрын

    GOD BLESS YOU.. BE HAPPY .. BE KIND ..BE GOOD

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami3 ай бұрын

    కృతజ్ఞతలు అండి 🌹🌹🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    god bless you..be happy.. be good ..be kind ..

  • @grukmini6923
    @grukmini69232 ай бұрын

    Chala vivarmga chepyru sir 🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you.. be happy .. be good .. be kind...

  • @kanakachary981
    @kanakachary9812 ай бұрын

    సర్వం పరబ్రహ్మ అర్పణ మస్తు...🙏🙏 మీ యొక్క మంచి విజ్ఞతకు. వినయానికి. మా యొక్క హృదయపూర్వక నమస్కారములు అండి.. ఎందుకు అనగా... తమరు పాస్ అవుతాను.. ఫెయిలయ్యాను.. అని అన్నారు చూడండి ఆ మాటకు హ్యాట్సాఫ్ అండి గురువుగారు..🙏🙏🌼🌼

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you.. be happy.. be kind .. be good ..

  • @sujatharaju3096
    @sujatharaju30963 ай бұрын

    Guruvu garu. Your explanation of relationships between knower and known through knowing and the role of mind and intellect through simple explanation is very enlightening sir.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    god bless you..be happy.. be good ..be kind ..

  • @rajuurk4170
    @rajuurk41703 ай бұрын

    Well sed sir

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    god bless you.. be happy...

  • @balamuruganleburu8089
    @balamuruganleburu808910 ай бұрын

    నా తుప్పు వొదిలింది, ధన్యోస్మి. నేను మీకు బాగా కనెక్ట్ అయ్యాను, మీ వైఖరి నాకు చాల నచ్చింది

  • @balamuruganleburu8089

    @balamuruganleburu8089

    10 ай бұрын

    Thank you. I was waiting for an interaction like this for a long time, now I got it. You told that the talk is for yourself this is ultimate statement for me, I saw no expectation in that statement, you are just living for yourself and you are blossoming and who ever wants to feel the blossom that is up to them. I am satisfied with the answers. Will come with more questions. Thank you.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    Thank you sir.. నేను తెలియనప్పుడు మీలాగానే చాలా ఇబ్బంది పడ్డాను..35 సంవత్సరాలు పట్టింది ఈ కొంచెం అర్ధమవ్వటానికి - ఎవరికైనా నాకు తెలిసినవి ఉపయోగపడితే నేను నిజముగా ఆనందిస్తాను, ఎందుకంటే సత్యాన్వేషణలో ఎంత పరిగెత్తానో, ఎన్ని భ్రమలకు లోనయ్యానో, ఎన్నిసారులు ఎందరిని, ఎన్నిటిని నిజమనుకొని మోసపోయానో - ఇలా ఎన్నో మంచిలు, ఎన్నో చెడులు దాటిన తరువాత అర్ధమయిన కొంచెం సత్యం - ఎవరూ మోసపోకుండా, ఇబ్బందిలేకుండా, చెడులేకుండా తెలుసుకోవాలి ఆసక్తితో ఉంటే, నాకుతెలిసిన కొంచెం తప్పక చెబుతాను. అది కూడా నాకు మననమే, నాకు సాధనే. చెప్పటం వలన నాకు జ్ఞానం పెరుగుతుంది - ఎవరికో నేను చేసే మేలు కంటే నాకు నేను చేసుకుంటున్న మేలే ఎక్కువ ఉంటుంది. ఈ విధముగా ఆధ్యాత్మిక కాలక్షేపం జీవితములో చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యక్తితో అవసరం లేదు. కేవలం జ్ఞానం అర్ధమవ్వటం మాత్రమే ప్రధానం.. అందుకే నేను నా ముఖం లేకుండా - నా గుర్తింపు లేకుండా కేవలం జ్ఞానమే ప్రధానముగా చెబుతున్నాను. ఇది నిజముగా నాకు నేను చేసుకుంటున్న మేలు. ఇందుకు మీ లాంటి వారు నాకు సహకరిస్తున్నారు.. Thank you once again.. God bless you.

  • @lakshmig5088
    @lakshmig50883 ай бұрын

    గురువుదేవునికి కృతజ్ఞతలు. 🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    god bless you.. be happy... be good ... be kind...

  • @janakidevi1533
    @janakidevi153310 ай бұрын

    మీ విశ్లేషణ లు మాకు జీవన విధానం లోని శక్తి వైపు ఆలోచనలు కలిగిస్తున్నాయి.🙏 ఇంతక ముందు చాలా ప్రశ్నలు ఉండేవి, మీ శీర్షికలు విన్నాక ప్రశ్నల కంటే ప్రశాంతత వస్తున్నది.🙏 Heartly Thankful

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    Thank you talli, మీ లాంటివారు అర్ధమవుతుంది అని చెబుతున్నప్పుడు, నిజమే చెబుతున్నాను ఎవరినీ తప్పుదారి పట్టించటం లేదు అని అర్ధమయ్యి ఆనందం కలుగుతున్నది. అర్ధమయినది చెబుతున్నందుకు ధన్యవాదములు.

  • @ramanaramana6863
    @ramanaramana686310 ай бұрын

    ❤❤❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

  • @yvrao4051
    @yvrao405119 сағат бұрын

    భవతు శబ్బా మంగళం

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Сағат бұрын

    God bless you. Be happy... Be good...

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili815610 ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

  • @lakshmikanthreddy5004
    @lakshmikanthreddy500410 ай бұрын

    🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

  • @ndeeparao4763
    @ndeeparao476310 ай бұрын

    Our life already programed by universal energy ???

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    తెలుగులో కొంచెం స్పష్టముగా రాయండి.

  • @shashadirereddyk5751
    @shashadirereddyk575110 ай бұрын

    🙏🙏🙏 Sir

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

  • @HaripriyaDeekonda
    @HaripriyaDeekonda3 ай бұрын

    మా ప్రశ్న :గురువుగారు, ప్రతి పనినీ మనమే చేస్తున్నామా? లేకపోతే భగవంతుడు చేయిస్తున్నాడ?

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    1369శీర్షిక మే 4 ఉదయం 9 గంటలకు వస్తుంది ,వినగలరు ..god bless you.. be happy...

  • @ndeeparao4763
    @ndeeparao476310 ай бұрын

    Karana body ante, we all ready programed ???

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    తెలుగులో కొంచెం వివరముగా మీ ప్రశ్న అర్ధమయ్యేలా తెలుగలరు.

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi805410 ай бұрын

    Buddhanadha Lahari Vahe Guru Big Bang

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

  • @samuelvadala2120
    @samuelvadala212010 ай бұрын

    ❤❤Thanq❤univarse❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

  • @ramakrishnam3705
    @ramakrishnam370510 ай бұрын

    🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

  • @srilakshmi5063
    @srilakshmi506310 ай бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    10 ай бұрын

    God bless you.

Келесі