9. ఫారెన్ అబ్బాయి -Phaaren Abbaayi--Chaso Kathalu- Audio by Ckk

కృష్ణకుమారి చెప్పిన చాసో కథలు - Chaso Kathalu- Audio by Ckk
9. ఫారెన్ అబ్బాయి -Phaaren Abbaayi
ఈ కథాకాలము 1979. చాసో స్త్రీల స్థితిగతులూ, వ్యక్తిత్వాల చిత్రణతో కూడిన కథలను 1943 నాటినుండీ వ్రాస్తూ వచ్చారు . ఈ కథాకాలం నాటికి పరిస్థితులు క్రమంగా మారుతూ స్త్రీ చేతన్య పరిథిని పెంచాయి. ఈ కథలో జానకి ఎమ్.ఎస్,సి పాసయి, రీసెర్చ్ లోచేరి, డాక్టరేట్ పుచ్చుకోడానికి సిద్దంగావుంది. ఫారెన్ నుండి పెళ్ళిచూపులకు వచ్చిన యువకుని భావజాలాన్ని ఆమె పసిగడుతుంది. విదేశీ వ్యామోహంలో,డబ్బు దాహం తో వున్నాడతడు. చదువుకొన్నది కనక అమెరికాలో ఆమెకు వెంటనే ఉద్యోగం వస్తుందనే దృష్టి తప్ప, ఆమెకు హృదయము,, మెదడు వున్నవని గుర్తించడు. “”డబ్బు కోసం అమెరికాకి వెళ్లాలా, రీసెర్చ్ చేయడానికి , అక్కడ అందుకు అవకాశాలెక్కువ కాబట్టి- వేళితే వెళ్లాలి” అంటుంది. తన యిష్టాయిస్టాలనూ, భావాలను అర్థం చేసికోడానికి ప్రయత్నించక, అప్పుడే తన మీద అధికారం వున్నట్టు మాట్లాడుతున్న యువకుని పట్ల తన తిరస్కారన్ని ఘాటుగా వ్యక్త పరుస్తుంది. భంగపడిన ఆ యువకుడు లేచి కాఫీ అయినా తాగ కుండా వెళ్లిపోతాడు
కథ విందాం.

Пікірлер: 5

  • @kalyanikarigiri8282
    @kalyanikarigiri82823 ай бұрын

    Very natural

  • @umapidaparthi4942
    @umapidaparthi49422 ай бұрын

    Entha manchi modulation.manchi story

  • @dinomanthegamingbeaverfan8082
    @dinomanthegamingbeaverfan8082Ай бұрын

    Katha lo sunishitha hasyam undi , voice naaku nachindi .

  • @venkataraobatchu6191
    @venkataraobatchu61913 ай бұрын

    Fantastic discription of an abcd boy.Janaki is a brilliant girl and dealt the situation in a staight forward way.Chaso garu has a very liberal forward approach towards girls.Janaki is a very intelligent attractive educated girl. Such stories gave light to the innocent people of those days.

  • @chagantykrishnakumari
    @chagantykrishnakumari2 ай бұрын

    [08/06, 4:23 pm] message from Parvati : మీరు చాలబాగా narrate చేశారు కధ ఎంతోబాగుంది [08/06, 4:41 pm] message from Parvati : ఫారెన్ అబాయికథలో mentalities are very nicely depicted ఒక నాటకం చూసినటుగాఅనిపించింది

Келесі