వాయులీనం:: Vaayuleenam :: Chaso Kathalu - Audio Book - NKNN

‪@chagantykrishnakumari‬ నాన్నకథలు నానోటంట : చాగంటి కృష్ణకుమారి.
కథ: వాయులీనం (Violin)
కథకు తగిన వాతావరణాన్ని కథలో ప్రవేశపెట్టడంలొ చాసో నైపుణ్యం ఏస్థాయిదో తెలియగల కథలలో ఇది ప్రముఖమైనది.
ఒక పురుషునికి జబ్బుపడి, పూర్తిగా కోలుకోని భార్యపై వున్న ప్రేమ, కండలు అర్చుకు పోయి బీభత్సంగా కనిపించే కథానాయికలోని అంతరిక సౌందర్యాన్ని చాసో ఆవిష్కరిస్తారు.
తన కథానాయిక రాజ్యానికి సంగీతంపట్ల వున్న ఇష్టాన్ని,ఆరాధనాభావాన్నీ, సంగీతం వల్ల ఒనగూరే మంచినీ, మాటిమాటికీ చెపుతూ సాగే కథలో భార్యాభర్తల మధ్యనున్న అనురాగము కథాగమనంలొ సంగీతరాగాలతోపాటూ మన దృష్టికి ఆనుతుంది.
తల్లి కూతురికి చీర పెట్టడం మన సాంప్రదాయము. ముగింపులో భర్త కొనితెచ్చిన చీరను వి ప్పైనా చూడని రాజ్యం మాటలు మన కళ్లు చెమర్చేలా చేస్తాయి .
కథ విందాం...

Пікірлер: 28

  • @vcsvarma1046
    @vcsvarma104624 күн бұрын

    🌹🙏💚✍️💚🙏🌷

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 Жыл бұрын

    అద్భుతం గా ఉంది కథ

  • @rangarao5473
    @rangarao5473 Жыл бұрын

    మీ మాడ్యులేషన్ బాగుంది.

  • @magicriddlestelugu
    @magicriddlestelugu Жыл бұрын

    Very nice 🎉

  • @chagantykrishnakumari

    @chagantykrishnakumari

    Жыл бұрын

    Thank you! Cheers!

  • @gadiyaramhiranmayi4163
    @gadiyaramhiranmayi4163 Жыл бұрын

    చాలా బాగుంది మేడమ్.... మీరు చదివిన విథానం కళ్ళకి కట్టినట్టుంది

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564Ай бұрын

    Sangeetham telisinavaaru vrasthe ela untundi

  • @jayasreegandikota756
    @jayasreegandikota756 Жыл бұрын

    Great story. Characters come alive through your narration. Excellent work 🙏🙏

  • @positivequotestelugu
    @positivequotestelugu Жыл бұрын

    ❤❤

  • @nagalakshmilakkaraju4718
    @nagalakshmilakkaraju4718 Жыл бұрын

    Nice narration

  • @chagantykrishnakumari

    @chagantykrishnakumari

    Жыл бұрын

    Thanks!

  • @Raju-zj5rq
    @Raju-zj5rq Жыл бұрын

    Very Well Narrated. Inspiring story.

  • @chagantykrishnakumari

    @chagantykrishnakumari

    Жыл бұрын

    Thanks for listening

  • @ratnavalikoutha5709
    @ratnavalikoutha5709 Жыл бұрын

    కధ ఎన్ని సార్లు చదివినా (విన్నా) మళ్లీ మళ్లీ చదవాలని పిస్తుంది కాలం మారినా పరిస్ధితులు ఇప్పటివేనా అనిపించే ట్లు వుంటుంది కధ రాజ్యం వెంకటప్పయ్య లు సజీవులు మీరు చదివిన తీరు --పాత్రలను మాకు చూపించారు. మాకు మీలో తెలియని కోణం సంగీతాన్ని కూడా చవి చూపించారు అమోఘం🙏🏾🙏🏾

  • @chagantykrishnakumari

    @chagantykrishnakumari

    Жыл бұрын

    ధన్యవాదాలు రత్నావళి గారూ .

  • @nagamanimaturi9735

    @nagamanimaturi9735

    Жыл бұрын

    Katha chala bagundi madam

  • @Raju-zj5rq
    @Raju-zj5rq Жыл бұрын

    Very Good story.

  • @chagantykrishnakumari

    @chagantykrishnakumari

    Жыл бұрын

    Thank you! 🙂

  • @avadhani100
    @avadhani100 Жыл бұрын

    నమస్కారం. మీరు కథ చదివిన విధానం అద్భుతం. చాసో గారిని కథక చక్రవర్తి అని ఎందుకు అంటారో వారి కథలు విన్నా, చదివినా అవగతం అవుతుంది. మీకు అభినందనలు.

  • @chagantykrishnakumari

    @chagantykrishnakumari

    Жыл бұрын

    Thank you Viswanadham garu for your complements

  • @kalyanikarigiri8282
    @kalyanikarigiri8282 Жыл бұрын

    Story depicts the love between a couple and his.disability to.satisfy the needs leading to conclusion.story nearer to day to day situation those days .Gone the.value for money and also love and moral values these days

  • @bapujim
    @bapujim Жыл бұрын

    Old times! Only select few.may be interested. There appear to be repetition? Chaso gari pucturisation of the time and environs is like the great traditionalists. Thank you dr

  • @nagalakshmichada6010
    @nagalakshmichada6010 Жыл бұрын

    కథ చాలా బాగుంది. మీరు చదివిన విధానం ఇంకా బాగుంది. థాంక్స్ అండీ ఇంత మంచి కథ మాకు పరిచయం చేసినందుకు. 🙏💐

  • @chagantykrishnakumari

    @chagantykrishnakumari

    Жыл бұрын

    ధ న్య వా దాలు నాగలక్మిగారూ

  • @chagantykrishnakumari
    @chagantykrishnakumari4 ай бұрын

    kzread.info/head/PLgAByBFoVQmnH797upmoaszhPuDV-jAas&feature=shared

  • @sitaramani8180
    @sitaramani8180 Жыл бұрын

    😔😌🙏

  • @chagantykrishnakumari

    @chagantykrishnakumari

    Жыл бұрын

    Thank you

  • @vijjurayaprolu5828

    @vijjurayaprolu5828

    Жыл бұрын

    🙏