7లక్షల మందికి నచ్చిన అంకితంపాట భజనప్రోగ్రాంలో ప్రేక్షకులు అడిగిమరీ వాయించుకున్నారు
Музыка
#kvsudarshanachari#bhajana#bhajanapatalu#bhajanapotilu#bhajanasongs#harmonium#svsproductions#ankithampata#kvsudarshanachariallagadda#sudarshanachariharmonium#bestbhajanasongs#bhajanaprogram#telugubhajanalu#bhjanalu
Пікірлер: 335
కళలు బ్రతకాలి.. కళాకారులు వర్దిల్లాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pidamarthinagaiah9911
2 жыл бұрын
True
ఇంకా ఇటువంటి కళాకారులు ఉన్నారంటే సూపరో సూపర్,🙏
హార్మోనియం , తబలా , మువ్వలు కళాకారులకు సుదర్శనాచారి గారికి కళాకారులందరికీ నమస్కారములు. అడిగి వాయించుకున్నారు అనకూడదు అడిగి పాడించుకున్నారు అనాలి. జై శ్రీరాం
మీ సాధన ఎంతో అద్భుతంగా ఉంది అన్న మీరు ఎంతో మందికి ఆదర్శం🙏
మీ బృందం అందరికీ అభినందనలు
@ammanollasrikanth5382
2 жыл бұрын
😘😘😘🖤 గి
@nukalaranganayakulu2923
Жыл бұрын
Suparswami
సోదరా మీలాంటి యువత ఇలాంటి మన దేశీయ కళను బతికిస్తున్నారు. మీకు కళాభి వందనం.
@sinuganganepale6573
2 жыл бұрын
SUPER
చాలా కాలం తర్వాత చక్కటి తబలా వాద్యం విన్నా చారి గారు
అడిగిమరీవాయించుకున్నారుకాదు. అడిగిమరీపాడించుకున్నారు... సూపర్..
@ramakrishnagupta9934
2 жыл бұрын
😂
మనసుకు ఎంతో హాయిగా అనిపించింది
అన్న తబలా సూపర్ గా చేస్తున్నావ్.... Iam Big fan of you anna ♥️♥️♥️♥️
@venkataraorai689
2 жыл бұрын
👌👌👌👌
@chennojukrishnakumar2803
2 жыл бұрын
హార్మోనియం తబలా చాలా బాగా వివరించారు మీ అందరికీ కళ అభివందనం
Harmony and tabla masters meeku 🙏🙏🙏🙏 very good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మమ్మల్ని మేము మై మరచి పోయి విన్న సంగీతం
సుదర్సణ మంచిసంగీతంగుడ్👌👌👌
తబలా సూపర్
ఇలాంటి సంగీతం యువత నిర్వహించాలి.
అద్భుతం 🙏🙏
చించి అరేసావ్ పో హార్మోన్స్ట్ &తబలిస్ట్ మీకు మాయొక్క అభినందనలు
తబల మాస్టర్ భ్రమండము 🙏👍👌👌👌👌👌🙏
సుదర్శన్ రావు గారు ఇంతకు ముందు మేము మీ పద్యం ఆలపించినా ము కానీ ఈ సారి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోటే హార్మోని వాయించారు ఇలాగా చాలమంది కళాకారులు వాయిస్తారు మీరు పాట పాడి హార్మోన్లు ఇస్తే ఇంకా బాగుండును
తబలా అత్యంత అద్బుతం గా వాయించారు అండీ నాకు దగ్గరగా చూడాలని వుంది
సోదర మి వాద్యంనికి శతకోటి వందనాలు 🙏
@KvSudarshanAchari
Жыл бұрын
Thanks brother share your friends and friends
అంకితం నీకే అంకితం... 😘❤️
Excellent, Great artist,
No music instruments can beat harmonium and tabla simply superrrrrrrrrrr by whole team 🙏🙏🙏🙏🙏🙏
దాగివున్న మహకలాకారులు బయటకు రావాలి. వచ్చే అవకాశం మనం ఇవ్వాలి
Wow!! Excellent. My salute to both harmonist and Tablalist. 🙏🙏
సూపర్ చాలా భాగా నచ్చింది
Naa jivithalo elati tabla vayechadam chudaledu your great 🙏🙏🙏🙏🏼🙏
నేటి ఆధునిక యుగంలో కూడా ఇలాంటి కళలు అంతో ఇంతో బ్రతికి ఉన్నాయంటే అది మీ లాంటి వాళ్ళ గొప్పతనమే.మీరు నిండు నూరేళ్లు మంచిగా ఉండాలి.
చాలా బాగుంది సోదరా.
Exlent harmonioum and tabla
తబలిస్టు.. అత్భుతం👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Wow super duper excellent andariki hrudaya poorvaka abhinandanu
@KvSudarshanAchari
2 жыл бұрын
Thanks brother share your friends and family 👍👍👍
నాకు ఇష్టమైన పాట ఇది నాకు చాలా ఇష్టం ఈ పాట సూపర్ సాంగ్
@krishnabairi1581
2 жыл бұрын
Inthaki yemi song idi
కళాకారులకు కలాభివందనాలు మిత్రమా👏👏💐
Wonderful combination bro edhi mana acharyulakay sadhyam
తబలా కళకారునికి ధన్యవాదాలు
సూపర్.. సూపర్
వాహ్ వాహ్వా అద్భుతం
Sudarshan aachariki danyavaadamulu tabalist super total hilet hormonist a one
@KvSudarshanAchari
Жыл бұрын
Dhanyavadamulu brother
Excellent performance harmonist, tabalist and muvvalu
తబలా విద్వాంసుడు సూపర్
Super excellent
చాలా చక్కగా vayinchaaru
Good brother manchiga undi
అంకితం.... నీకే అంకితం....
Super super super super super super super super super super super super
సూపర్ సూపర్ 👌👌ఇద్దరు సూపర్
Super Sudarsan Achari garu 👌
Excellent చారీ. జీ 👌👌
@KvSudarshanAchari
2 жыл бұрын
Thanks brother share your friends and family 👍👍👍
తబలా వాయించిన తీరు అమోఘం బాషా గారికి కలభివందనలు
@KvSudarshanAchari
Жыл бұрын
Thanks brother share your friends and family
Congratulations tammudu
భజన మండలి కి జై
I love this. Performed
👍సూపర్
Harmonium and tabala total entire team ki selute. Your people all are very coparete and laks.of Telugu people very entertainment very very nice and super . Lifelong continue this songs please try don't forget Chari gaaru.....All are very hard work and interest..... Especially harmonium and tabala super super...God bless you all...... 💐💐💐👌👌👌🙏🙏🙏💐💐💐💐💐👌👌👌🙏🙏🙏🙏🙏
Sudharshan anna super...., 😍😍😍😍
@KvSudarshanAchari
2 жыл бұрын
Thanks brother 👍👍👍share your friends and family 👍👍👍
@sreramulusreramulu5670
2 жыл бұрын
@@KvSudarshanAchari pppppppppppp
@sreramulusreramulu5670
2 жыл бұрын
@@KvSudarshanAchari pppp
తబల అదిరిపోయింది అన్నయ్య
Very Very Fantastic Super TABALA AND HARMONIAM MASTER HATSAAP👍👍👍👍👍👍👍💖💖💖💖💖💖
👌👌👌👌తబలా ఆర్మూనియం
అద్భుతమైన కళా కారుల
సూపర్ ఆర్టిస్ట్స్
Very fine congrats to brundham
సూపర్ 🙏🙏
@KvSudarshanAchari
2 жыл бұрын
Thanks brother share your friends and family 👍👍
తబలా అన్న నీకు 👌🙏
Excellent both of you Tabala and harmunuem.....
తబలిస్ట్ గారికి శతకోటి వందనాలు. సూపర్ సూపర్ సూపర్ అన్న
భజనకి పరవాలేదు. కానీ గమకాలు రాలేదు.బాలు గారు పాడింది ఇలా వినటం అంతే
@idursaheb5796
2 жыл бұрын
కరెక్ట్ చెప్పినారు sir
Outstanding performance prathi kalakaarulaku peruperuna dhanyavadalu
Superb..
Great performance. Live more.... Jai Sri Ram 🙏
Drumstick harmony is super
Ee enjoyment kevalam mana telugu valla sontam. DESA BASHALANDU TELUGU LESSA. Kapaduchunnaduku mee andariki pranamam
Exlent vedio
Super super super super wow
Simply superb,
Thabala super annaya
సుదర్శన్ గారు మీరు👌👌👌👌👌
@KvSudarshanAchari
2 жыл бұрын
Thanks brother share your friends and family 👍
BEST.BAKTHI.SONG.GOD.BLESS.ALL.OF.THE,M
Tabalist also equal talant.very good dolak basha.
Super super mee iddari combination entha pogidinaa thakkuve 👌👌👌👌
@logisababji9612
2 жыл бұрын
తబలా విద్వాంసుడుసూపర్
@logisababji9612
2 жыл бұрын
తబలా సూపర్, సూపర్
danyavadulu .
Excellent Harmonium and Tabala god bless you
Super
@KvSudarshanAchari
2 жыл бұрын
Thanks brother share your friends and family 👍👍
జై జై శ్రీ రామకృష్ణ
@KvSudarshanAchari
2 жыл бұрын
Thanks brother share your friends and family
Super music 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
@KvSudarshanAchari
2 жыл бұрын
Thanks brother share your friends and family
Two of you are very good.
TABLA SUPER BOSS
JAI..JAI..👌🙏🤝🎷🥁👑🎹
. bro super
Nice teem ,love you
Harmonium and thabala blast... super....super ... great talent
Harmony and Tabla next level.... super combination 👍🙏
Thabalist is frentastic and harmonioum
Exllent🙏🙏🙏🎉🎉🎉👌
Anna shathakotivsndaalu అన్నమీరు కారణ జన్ములు
Excellent bro
Super sir super
Hi bro super good bro
కళాకారులందరికి అభినందనలు.