కులానికి సంగీతానికి ఏమాత్రం సంబంధం లేదు అని నిరూపించిన మాబు తాత|నీవేరామ పాట|bhajanasongs|

Музыка

#bhajana#kvsudarshanachari#bhajanapotilu#bhajanapatalu#bhajanapatalu#bhajanasongs#harmonium#svsproductions#mabhu#mabhuthatha#mabutata#mabhuthathasongs#bhajanapoteelasongs#latestbhajana#latestbhajanapoteelu#latestbhajanasongs#bhajanalu#telugubhajanalu#telugubhajana#kvsudarshanachriharmonium#sudarshanachariallgadda#kvsudarshanallagadda#kvsudarshanachariallagadda

Пікірлер: 815

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati37812 жыл бұрын

    ఇలాంటి సింగర్స్ (ముస్లిమ్) నంద్యాలలో ఆంజనేయ స్వామి భజన సంఘము లో చాలా మంది ఉన్నారు, అదే మరి భారతీయ సంస్కృతి అంటే

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu69082 жыл бұрын

    మాబు తాతగార్కి, మీ గాత్రానికి, భక్తితత్పరతకు జోహార్లు. జై శ్రీరాం! జైజై శ్రీరాం!!

  • @allabakshushaik9576
    @allabakshushaik95762 жыл бұрын

    సామాన్యులకు కుల మత భేదాలు లేవు, ఒకరి ఆచారాలు ఒకరు గౌరవించుకుంటూ గ్రామాలలో వరసలు పెట్టి పిలుచుకుంటూ జీవిస్తున్నారు...రాజకీయ పార్టీలు వారి స్వర్దంకోసం కులాలు, మతాల పేరుతో విడగొట్టడం దారుణం...మనందరం ఒకరి మతాన్ని ఒక రు గౌరవించుకుంటూ బ్రతుకు దాం🙏🙏🙏🙏

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    Chala baga chepparu brother alage andaram kalisi unte chala baguntundhi 👍👍👍

  • @mohansuri2916

    @mohansuri2916

    2 жыл бұрын

    🙏

  • @ramavajjalakrishnaiah8428

    @ramavajjalakrishnaiah8428

    2 жыл бұрын

    Blessed soul .sarve jana sukhino bhavanthu.but percussion music namely. The harmonium dominated the Bhajan longlive sanathanadharma

  • @17145770

    @17145770

    2 жыл бұрын

    Correct sir

  • @thippeswamy5595

    @thippeswamy5595

    2 жыл бұрын

    Brother meeru cheppindi 200% correct. Ee chetta rajakeeya naayakulu votla kosam vaade cheap tricks valla paapam amayaka prajalu badapadutannaru chaala chotla...

  • @muralik1567
    @muralik15672 жыл бұрын

    చాలా బాగా పాడారు మీ లాంటి వారి వల్ల సమాజంలో మనిషికి గౌరవం పెరుతుంది🎉🤝🙏 జై శ్రీరామ రక్ష 🙏👏👏👏👏👏👏

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ఈ వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ బ్రదర్, మీకు తెలిసిన వాళ్లకు వీడియో షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి వారు కూడా ఆనందిస్తారు 👍👍

  • @villageposter9984
    @villageposter99842 жыл бұрын

    మాబు తాత చాలా చాలా బాగా పాడతారు నిజంగా మీరు చెప్పినట్టు కులానికి సంగీతానికి సంబంధం అస్సలు లేదు 👌👌👌

  • @kantekarjahangeer7059

    @kantekarjahangeer7059

    2 жыл бұрын

    🙏🙏🙏

  • @gayathrireddy8449

    @gayathrireddy8449

    2 жыл бұрын

    Masha Allah

  • @sganapathisindheganapathi9737
    @sganapathisindheganapathi97372 жыл бұрын

    పరమాత్మ స్వరూపమైన సంగీతం, మహా వృక్షం లాంటిది.వాటి నీడలో ఎందరైనా విశ్రాంతి పొందవచ్చు. ఏ కులమైనా మహా వృక్షం వద్దనదుగా...!

  • @chandramouliahthotakura6936

    @chandramouliahthotakura6936

    2 жыл бұрын

    Bayee bayee

  • @bhaskardubbaka4175

    @bhaskardubbaka4175

    2 жыл бұрын

    మధురమైన మాట పలికారు. ధన్యవాదాలు

  • @shessianvalli9550
    @shessianvalli95502 жыл бұрын

    మాబు పెద నాన్న కు వందనాలు సుపర్గ పాడరు

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh85342 жыл бұрын

    అద్భుతమైన గాత్రంతో రాములవారి పాటను మా మాబు తాత పాడిన విధానాన్ని వర్నంచడానికి అంతులేదు ఆయనకు నా పాద బి వందనములు🙏🙏🙏🙏🙏🙏

  • @varshikushi6349
    @varshikushi63492 жыл бұрын

    ఇలా అందరూ హిదూ ముస్లిం అనుకోకుండా కలిసి ఉంటే మనదేశేషం సస్యసయమాలంగా ఉంటుంది

  • @kamalasrikamala9263
    @kamalasrikamala92632 жыл бұрын

    తాత గారు చాలా బాగా పాడారు ధన్యవాదములు

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h2 жыл бұрын

    ధన్యవాదములు పెద్దాయన 👌👌

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్లకి షేర్ చెయ్యండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు 👍👍👍

  • @muralicreation7723

    @muralicreation7723

    2 жыл бұрын

    @@KvSudarshanAchari sir miru harmonium classes chesthara

  • @srinivasulubollineni6217

    @srinivasulubollineni6217

    2 жыл бұрын

    ధన్యవాదాలు మాబూతాతకు

  • @satyakrishna5995

    @satyakrishna5995

    2 жыл бұрын

    Comment pettinodu pedda......... chinnoda?

  • @bsnprasad8997
    @bsnprasad89972 жыл бұрын

    శ్రావ్యమైన స్వరం. అదే రికార్డింగ్ థియేటర్లో రికార్డ్ చేసి అప్లోడ్ చెయ్యండి. మంచి సంగీతం అందించిన మీ అందరికీ ఎంతో మాధుర్యం తో పాడిన తాత గారికి ధన్యవాదాలు.

  • @sivaji3192
    @sivaji31922 жыл бұрын

    తాత సూపర్,తబలా మాస్టర్ సూపర్,హార్మోనియం మాస్టారు కేక 🙏🙏🙏.

  • @ganashginigela6992
    @ganashginigela69922 жыл бұрын

    అన్నగార్లు మీ భజనకు నేను ఫిదా అయిపోయాను కుల మతాలకు అతితంగా పాటలు పడుతుంటే చాలా సంతోషం ఆర్ముని చాలా వాయించారు సంతోషం

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti21022 жыл бұрын

    తాత లాంటి వాళ్లు ఉంటే మన దేశం సుఖంగా ఉన్తది

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్లకి షేర్ చెయ్యండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు 👍👍👍

  • @narendrapalika7696
    @narendrapalika76962 жыл бұрын

    ఆహా ఇలా కలిసిమెలిసి ఉంటే చూడడానికి రెండుకళ్ళు సరిపోవు కదా మనసు ఆనందంతో నిండిపోతుంది.

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్లకి షేర్ చెయ్యండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు 👍👍👍

  • @sreenivask5983
    @sreenivask59832 жыл бұрын

    పధ్యాయన అద్బుతంగా పాడారు. ఇటువంటి పద్యాలు విన్నప్పుడు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి, మా పల్లెల్లో, డ్రామాలు, నాటకాలు, తోలుబొమ్మలాటలు, అవి ఎంతో అద్బుతమైన స్వీట్ మేమరీష్.

  • @Ansar2001
    @Ansar20012 жыл бұрын

    Maa thatha Garu kuda natakalu vesevaru srikrishnuni vesham vesi padhyalu chappevaru 🥰💕💕💖💖💖💖🔥🔥🔥👍

  • @brahmamch2664
    @brahmamch26642 жыл бұрын

    K V సుదర్శన్ ఆఛారి గారు మీరు హార్మోనియం చాలా బాగా ప్లే చేస్తున్నారు సూపర్. మీ పింగరింగ్ రన్నింగ్ సూపర్. బ్రహ్మం గారి నాటకాలకు రాగలరా.

  • @dasthagirisab4893

    @dasthagirisab4893

    2 жыл бұрын

    I to

  • @omshan2979

    @omshan2979

    2 жыл бұрын

    Bro Adhbutham

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa44072 жыл бұрын

    చాలా మంచి సందేశము పంపినారు మీకు ధన్యవాదము లు సార్ 🙏

  • @nagappan5213

    @nagappan5213

    2 жыл бұрын

    KULAM,, THOU, SAMBANDAM,, LEKUNDA, MUSLIM, TATHA, SANGEET, BAGA, PADARU, GANDHI, KALA, NERAVERALI, THANK,,

  • @narsimareddypnr3155
    @narsimareddypnr31552 жыл бұрын

    స్వర్గా రోహణ మెట్ల దారి న ప్రయాణం చేస్తున్న పెద్దా యన. నిన్ను అధర్ష్యంగా చేసుకోవాలని మరింత మంది కీ. కోరిక కలిగించించింది

  • @rayalasemayouth7016
    @rayalasemayouth70162 жыл бұрын

    పెద్దాయన. మీకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను

  • @durgaraojammula6811
    @durgaraojammula68112 жыл бұрын

    ఈ సృష్టిలో భగవంతుడు ఒక్కడే అని నిరూపించారు. మీ అందరికి కృతజ్ఞతలు.

  • @echoorganization1456
    @echoorganization14562 жыл бұрын

    కళకు కులం అడ్డు రాదు. 🙏👍👌

  • @syedmshavali6028
    @syedmshavali60282 жыл бұрын

    మాబు తాత 🙏🙏🙏. కులం, మతం మనుషులు సృష్టించారు మనం చూసే జంతువులకు, పక్షులకు లేవు కులమతాలు అంతెందుకు మనం వాడే డబ్బులకు అస్సలు లేవు.

  • @Allinone-ww5hc

    @Allinone-ww5hc

    2 жыл бұрын

    అద్భుతంగా చెప్పారు షావలి గారు🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar23712 жыл бұрын

    శ్రీరాములు స్వామి వారి ఆశిస్సులు మీకు లభించుగాక మాబు గారు. ఇదే హిందూత్వం మహాత్యం జై శ్రీరాం జై శ్రీరాం

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ తాత గారి టాలెంట్ అందరికీ తెలిసేలా షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి అందరూ ఆనందపడతారు మర్చిపోకుండా షేర్ చెయ్యండి 👍👍👍

  • @p.bhaskar9933
    @p.bhaskar99332 жыл бұрын

    సమత మమత సోదర భావం ప్రతి భారతీయుడి D. N. A లొనే ఉంది.హ్యాట్సాఫ్ మాబు తాతగారు.

  • @RamuRamu-tt1mn
    @RamuRamu-tt1mn2 жыл бұрын

    సూపర్ మనసుంటే మార్గలెన్నో ఇది బంధాలు. వెరీ వెరీ good

  • @KRISHNAKUMAR-mi2qw
    @KRISHNAKUMAR-mi2qw2 жыл бұрын

    ధర్మో రక్షతి రక్షితః

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ 👍👍👍

  • @ekambararao1705
    @ekambararao17052 жыл бұрын

    తాత గారు చాలా బాగా పాడినారు . జై హింద్......

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ఈ వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ బ్రదర్, మీకు తెలిసిన వాళ్లకు వీడియో షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి వారు కూడా ఆనందిస్తారు 👍👍

  • @ravilakamsani6892
    @ravilakamsani68922 жыл бұрын

    సుస్వరాల ఝరి లో తన్మయత్వం తో మునిగి తేలుతున్నాం.. మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది. అద్భుతం. 👌👌👌

  • @kit2hrao471
    @kit2hrao4712 жыл бұрын

    అదృష్టవంతుడు అయనకు శ్రీ రాముల వారి కృప ఆశీర్వాదం ఉన్నట్టుంది.....

  • @santhoshnagasamudrala6465
    @santhoshnagasamudrala64652 жыл бұрын

    ఇది నిజమైన సెక్యూలర్ అంటే జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @shaaanishaaani7496
    @shaaanishaaani74962 жыл бұрын

    Wow,,,,, mashallah superb voice,,,,and superb bakthi,,,,what a unity,,,,, every body superb,,,,,🙏🙏🙏🙏🙏,,,,this is my India,,,,,I love 💕 my country,,,,,❤️

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ తాత గారి టాలెంట్ అందరికీ తెలిసేలా షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి అందరూ ఆనందపడతారు మర్చిపోకుండా షేర్ చెయ్యండి 👍👍👍

  • @shafeekhan9893
    @shafeekhan98932 жыл бұрын

    మన దేశంలో ఇ లాంటి కళాకారులు పల్లెటూళ్ళల్లో చాలా మంది ఉన్నారు, అనంతపురం జిల్లా, వజ్రకరూర్,మండలం, కమలపాడు లో ముల్లా షేక్షావాలి వున్నారు,ఎలాంటి భక్తి పాటలైన,హరిశ్చంద్ర పాత్ర ,కావచ్చు,నక్షత్రకుని పాత్ర కానీ చాలా అద్భుతంగా పడతాడు,

  • @v.nchowdaiah5798
    @v.nchowdaiah57982 жыл бұрын

    మాబుతాత మతసామ్యరతానికి ప్రతీక ఆ యననుు ప్రభుత్వం గుర్తించి మంచి ఆవార్డు ఇచ్చి గౌరవించాలి

  • @sainataraj3340
    @sainataraj33402 жыл бұрын

    ఓం సాయిరాం 🙏 పాట పాడిన మాబు తాత గార్కి,హార్మోనియం ప్లే చేసిన అచారి గార్కి,తబల ప్లే చేసిన భాషా గారికే కాకుండా భజన పాటలో గొంతు కలిపి ,తాళాలు వాగించి భజనని రక్తి కట్టించిన కళా కారు లందరికీ ధన్యవాదాలు🙏🙏🙏 || సాయి రామ్ || 🙏🙏🌹🙏🙏

  • @vnbs3699
    @vnbs36992 жыл бұрын

    మన దేశానికి కావలసింది ఇదే పెద్దాయన మనమందరం ఒక్కటే 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ తాత గారి టాలెంట్ అందరికీ తెలిసేలా షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి అందరూ ఆనందపడతారు మర్చిపోకుండా షేర్ చెయ్యండి 👍👍👍

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs17512 жыл бұрын

    కులానికి సంగీతం కి ఎలాంటి సంబంధం లేదు.. చాలా చక్కగా పాడినారు

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ తాత గారి టాలెంట్ అందరికీ తెలిసేలా షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి అందరూ ఆనందపడతారు మర్చిపోకుండా షేర్ చెయ్యండి 👍👍👍

  • @m.sreenuvasulu9442
    @m.sreenuvasulu94422 жыл бұрын

    నేను 2000 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులను చూస్తున్నట్లు ఉంది..... జై శ్రీరామ్.

  • @malleseraraopatnana594
    @malleseraraopatnana5942 жыл бұрын

    హార్మోనియం మస్త్ గా ప్లై చేస్తునవ్ అంత బ్రాహ్మముగారు కల నీకు ఉంది 👌👌

  • @suryarao1645
    @suryarao16452 жыл бұрын

    Super thatha Thatha songs ante naku chala istam 👍👍👍meeru ilage 100years undali thatha

  • @rbaburaobaburao829
    @rbaburaobaburao8292 жыл бұрын

    అచారి నిన్ను చూస్తుంటే అసూయ పడ్తున్నాను, థాంక్స్

  • @anilkumarsanike7323
    @anilkumarsanike73232 жыл бұрын

    Jai Sree Ram 🙏🙏🙏

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ఈ వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ బ్రదర్, మీకు తెలిసిన వాళ్లకు వీడియో షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి వారు కూడా ఆనందిస్తారు 👍👍

  • @acharidgpeta5545
    @acharidgpeta55452 жыл бұрын

    సుదర్శన్ అన్న హార్మోనియం వాయించడం సూపర్

  • @DhaVarPDP
    @DhaVarPDP2 жыл бұрын

    వారి పూర్వీకులందరూ ఒకప్పుడు హిందువులు ... మొఘల్ యుగంలో వారు బలవంతంగా మతం మార్చుకున్నారు ... సనాతన ధర్మానికి తిరిగి వస్తే ప్రతి హిందువుకు సంతోషం...

  • @kameshwoonna9856
    @kameshwoonna98562 жыл бұрын

    వా వా.....ఏమి అద్భుతం సూపర్ర్ర్రార్రర్ర్రర్ర్రర్ర్రర్ర్రర్

  • @pothuchandrakalasaichandu8140
    @pothuchandrakalasaichandu81402 жыл бұрын

    Manusulantha okkat3 devudu okkade ani nirupincharu mee voice super sir meelati varu100yeàrß vundàli su4

  • @malleseraraopatnana594
    @malleseraraopatnana5942 жыл бұрын

    తాతయ్య సూపర్ వాయిస్ 🙏🙏🙏శృతి బలే ఉంది

  • @deva.kona667
    @deva.kona667 Жыл бұрын

    మీకు నా హృదయపూర్వక కలాభి వందనాలు

  • @somprasad7862
    @somprasad78622 жыл бұрын

    హార్మోనియం వారు superb

  • @chandrakalab2064
    @chandrakalab20642 жыл бұрын

    ఎందరో మహానుభావులు చాలా అద్భుతంగా పాడారు కానీ వాయిద్యాలు శబ్ధం వలన గురువుగారి గాత్రం సరిగా వినిపించడంలేదు ఈవిషయం గమనించ గలరు ఆ భజనకు పరవశించి శ్రీరామ చంద్రుడు సకుటుంబ, సపరివారముతో వచ్చారు, ఇటువంటి భజనలు, పంపంచానికి ఎంతో ఆరోగ్యం, ఆనందదాయకం... మరెన్నో కావాలి మీ శ్రయోభిలాషులకు మా మనసులను రంజింప చేసిన మీ అందరికీ దసరా శుభవేళ....... శతమానం భవతి

  • @drmadhusudannaidu2845
    @drmadhusudannaidu28452 жыл бұрын

    చాలా బాగుంది , మీ గాత్రం అజరామరం.🙏🙏🙏🙏🙏

  • @sureshbandandorchestra3832
    @sureshbandandorchestra38322 жыл бұрын

    మా గురువు గారు శ్రీ షేక్ లాల్ సాహెబ్ గారు అద్భుతమైన ట్రంపెట్ విద్వాంసులు ... వారు అత్తిలి వాస్తవ్యులు .. వారు క్లాసికల్ సంగీతం లో అమోఘమైన స్వరాలతో ఇండియా లోనే ఒక ట్రంపెట్ రత్నం... ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు .. బిన్నత్వం లో ఏకత్వం అనేది మన దేశ ప్రత్యేకత

  • @narayanaboya72
    @narayanaboya722 жыл бұрын

    నమస్కారం పెద్దాయన మరియు hormonist కు నమస్కారం

  • @koylaikardattu1170
    @koylaikardattu11702 жыл бұрын

    హార్ మోనే సూపర్ అబ

  • @arangaswamy
    @arangaswamy2 жыл бұрын

    హార్మోనియం మాస్టర్ సూపర్

  • @epcservices6018
    @epcservices60182 жыл бұрын

    మానవత్వ మే మతం దేహమే దేవాలయం జ్ఞానమే శిరోధార్యం యోగమే వికాస మార్గం ప్రపంచం వసుధైక కుటుంబం *సర్వ మతముల పట్ల సమదృష్టి కలిగిన అన్ని ధర్మముల(మతముల) మిత్రుల(ERA FRIENDS)కు హృదయ పూర్వక స్నేహ స్వాగతం* ERA FRIENDS GUILD, ip yoga way.

  • @kummarasreeramulu7682
    @kummarasreeramulu76822 жыл бұрын

    Chala santhosam ninnu a devudu challaga chudalani manaspurhiga korukuntunnanu💐💐💐💐💐👃

  • @MohanMunna-vg7hk
    @MohanMunna-vg7hk2 жыл бұрын

    అన్న మాది తెలంగాణ కానీ మీ సాంగ్స్ అంటే నాకు చాల ఇష్టం సూపర్

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ తాత గారి టాలెంట్ అందరికీ తెలిసేలా షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి అందరూ ఆనందపడతారు మర్చిపోకుండా షేర్ చెయ్యండి 👍👍👍

  • @laxmanamurthychouti1413
    @laxmanamurthychouti14132 жыл бұрын

    హార్మోనియం తబలా .....సూపర్

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar85292 жыл бұрын

    ఎవరు చెప్పారు.. కులాలు వేరు,మతాలు వేరు యని, ఈలాంటి మహోన్నమైన వ్యక్తులు గానించిన పిదప...

  • @padmasharma1750

    @padmasharma1750

    2 жыл бұрын

    భారత దేశానికి మంచి రోజులు రావాలని,అందరూ శాంతి గా ఐక్యంగా వుండాలని ఆ దుర్గమ్మ ని కోరుకుందాం.

  • @satyamchintapalli2612

    @satyamchintapalli2612

    2 жыл бұрын

    Super sir

  • @bandepurapusantoshkumar8529

    @bandepurapusantoshkumar8529

    2 жыл бұрын

    చాలా సంతోషం సత్యం గారు...నిజాన్ని నిజమని ఆహ్వానించిన వారు ఇంకా గొప్పవారు అగును,కదా....

  • @jayab3049
    @jayab30492 жыл бұрын

    ఇది కాదా సాయి కోరుకొంది. ఈశ్వర్ అల్లా తేరే నామ్. బొప్పరాజు సుబ్బరాజు

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ తాత గారి టాలెంట్ అందరికీ తెలిసేలా షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి అందరూ ఆనందపడతారు మర్చిపోకుండా షేర్ చెయ్యండి 👍👍👍

  • @bhaskardevarapati5127
    @bhaskardevarapati51272 жыл бұрын

    సినిమాలో music ki స్వతహాగా స్వరం వాయించినట్లే హార్మోనియం వాయించారు........మీరు మహానుభావులు

  • @medursekhar7145
    @medursekhar71452 жыл бұрын

    అద్భుతం తాత మీ మత saamarasyaniki

  • @prasadramanam8880
    @prasadramanam88802 жыл бұрын

    మత సామరస్యం, మత సహనం అందరూ అచరించతగ్గది

  • @Tv-ph4vp
    @Tv-ph4vp2 жыл бұрын

    ఏకులజు డేమి ఎవడైననేమి హరినేరిగినవాడు

  • @chappasatish2188
    @chappasatish21882 жыл бұрын

    Jai sri ram ki jai

  • @tallurisatish2342
    @tallurisatish23422 жыл бұрын

    హుందీ ముస్లిమ్ బాయ్ బీయా

  • @nazeerbasha8367
    @nazeerbasha83672 жыл бұрын

    మాబు సాహెబ్ గార్కి నమస్కరాలు.. ముఖ్యంగా హార్మోనిస్టు ఆచారి గారికి నా హృదయపూర్వక అభినందనలు అలాగే తబ లిస్టు గారికి నమస్కారము. పూర్వము పెద్దలు వృత్తి కోసం కులాలను పెట్టారు ఈ కులము వారు ఈ పని చేయాలి అని పెట్టారు. కానీ ఈనాడు రాజకీయాలు ఆకులాలను పావులు గా వాడుకుంటున్నారు. దీనికి తోడు ప్రజలు కూడా అలాగే మారిపోయారు. కానీ ప్రజలందరూ అన్ని మతాలవారు వివేకము తో ఆలోచించి అడుగేస్తే కులవివాదాలే వుండవు ప్రజలారా ఇకనైనా ఆలోచిచండి

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    చాలా బాగా చెప్పారు సార్ ఈ వీడియో మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేస్తారని కోరుకుంటున్న 👍👍👍

  • @renubabumulinti7779
    @renubabumulinti77792 жыл бұрын

    మీకు పాదాభివందనాలు, తపుగా అనుకోకుంటె పూర్వం అంతా ఒకే ధర్మం అదే మన హిందు ధర్మం.

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    Thanks brother baga chepparu 👍share your friends and family

  • @hariharanreddy1074

    @hariharanreddy1074

    2 жыл бұрын

    yes brother

  • @jhansilakkavaram4902
    @jhansilakkavaram49022 жыл бұрын

    సహజంగా మనుషులు మంచివాళ్లు

  • @soundaryam1456
    @soundaryam14562 жыл бұрын

    బుర్ర కద పితామహుడు నాజర్ గారు కూడా చాలా బాగా మాసంచి ఉచ్చారణ తో పాడే వారు, మహానుభావుడు. వీరంతా సరస్వతీ పుత్రులు

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    అవును సార్ తాత పద్యాలు కూడా చాలా బాగా పాడతారు, ఈ వీడియో ఇంకా కొద్దిమందికి షేర్ చెయ్యండి వాళ్లు కూడా చూసి ఆనందిస్తారు 👍👍👍

  • @subbuchennuru3893
    @subbuchennuru38932 жыл бұрын

    Adbhutam !!! Jai Sreeram

  • @anjalivulidra1471
    @anjalivulidra14712 жыл бұрын

    Excellent..milage Muslims andaru ...andaru okkate ane banana vundali . . .jai sreerama

  • @engieengie9506
    @engieengie9506 Жыл бұрын

    గొప్ప భజన ధన్యవాదాలు 🙏🎉

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    Жыл бұрын

    మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి

  • @pgopal6910
    @pgopal69102 жыл бұрын

    మీలాంటి మంచిమనుసులు వున్నంతవరకు మనం అందరం బాగుంటాము. 🌿💐👏

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ తాత గారి టాలెంట్ అందరికీ తెలిసేలా షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి అందరూ ఆనందపడతారు మర్చిపోకుండా షేర్ చెయ్యండి 👍👍👍

  • @venkatswamy4049
    @venkatswamy4049 Жыл бұрын

    SUPER DUPER MUSICAL TEAM! CONGRATULATIONS KV. SUDHARSHANA CHARY YOU AND YOUR TEAM.

  • @Rkvillegevip
    @Rkvillegevip2 жыл бұрын

    ధన్యవాదములు మీకు

  • @vajagounivenkatannagoud7391
    @vajagounivenkatannagoud73912 жыл бұрын

    చాలా బాగా పాడారు

  • @sadhulasrikanth2070
    @sadhulasrikanth20702 жыл бұрын

    Super

  • @sayannadomala5211
    @sayannadomala52112 жыл бұрын

    నికో దడం గురువుగారు

  • @narayanaraoindla6643
    @narayanaraoindla66432 жыл бұрын

    Congrats peddayana mariyu Harmonist chinnayya

  • @sudhakarande402
    @sudhakarande4022 жыл бұрын

    సూపర్ గా పాడుతున్నారు

  • @mytube2465
    @mytube24652 жыл бұрын

    నవాబు గారు,మీకు ధన్యవాదములు

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్లకి షేర్ చెయ్యండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు 👍👍👍

  • @ramukolu9825
    @ramukolu98252 жыл бұрын

    మాబు..తాత.. కి..జై👌👌

  • @dhruvabulli5826
    @dhruvabulli58262 жыл бұрын

    కులం మతం చూపని మీ మనసు దేవాలయం...

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ఈ వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ బ్రదర్, మీకు తెలిసిన వాళ్లకు వీడియో షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి వారు కూడా ఆనందిస్తారు 👍👍

  • @malesmales5305
    @malesmales5305 Жыл бұрын

    సూపర్ బాబాజీ జై ఈశ్వర్ అల్లా

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    Жыл бұрын

    మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి

  • @anji9676
    @anji96766 ай бұрын

    Namaskar tatagariki

  • @venkatasiva3939
    @venkatasiva39392 жыл бұрын

    సలాం తాత 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @sspharinathreddy8740
    @sspharinathreddy87402 жыл бұрын

    SUPER SINGING THATHA GARU NICE PERSON MAA THATHA GARU MEE PAVITHRAMAINA PADHAPADMAMULAKU NAA NAMASKARALU THATHA GARU 🙏🙏💐💐🌹🌹🖐🖐👍👍👌👌

  • @masomasekhar2637

    @masomasekhar2637

    2 жыл бұрын

    Good singing and good music composition. Hands up to all

  • @vishnuchakra8978
    @vishnuchakra89782 жыл бұрын

    👌👌👌👌👌👌 Tata india ki milanti varu kavali mana gowravam prepincham lo unnatanga vuntundi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 miru super tatiyya i proud to you.

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ తాత గారి టాలెంట్ అందరికీ తెలిసేలా షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి అందరూ ఆనందపడతారు మర్చిపోకుండా షేర్ చెయ్యండి 👍👍👍

  • @dmalleshdmallesh1208
    @dmalleshdmallesh12082 жыл бұрын

    సూపర్ తాత 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshonagandulu3897
    @nageshonagandulu38972 жыл бұрын

    Super very nice Amazing Sir

  • @mamidipakasateeshkumar3285
    @mamidipakasateeshkumar32852 жыл бұрын

    అద్భుతం బాబాయ్

  • @goretikarthik8851
    @goretikarthik88512 жыл бұрын

    అన్న మీ voice మరియు మీరు వాయించే హార్మోనియం సూపర్ i like it

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్లకి షేర్ చెయ్యండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు 👍👍👍

  • @goretikarthik8851

    @goretikarthik8851

    2 жыл бұрын

    అన్న సరే

  • @nuthisurendervishwakarma592
    @nuthisurendervishwakarma592 Жыл бұрын

    Mabhu thatha mee gaathraniki nenu fidaa ayipoyanu thatha mee lanti vallu inka ma lanti vallaki aadharsham kavali thatha 🙏🙏

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    Жыл бұрын

    మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి

  • @obuleshappaobuleshappa3904
    @obuleshappaobuleshappa39042 жыл бұрын

    E bajanapata Chalabi santosham kaligindi

  • @ravindargoudtg4538
    @ravindargoudtg45382 жыл бұрын

    అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడేవడు ఆనంద నందనుడు అమృత రస చందనుడు రామ చంద్రుడు కాక ఇంకెవ్వడు

  • @KvSudarshanAchari

    @KvSudarshanAchari

    2 жыл бұрын

    ఈ వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ బ్రదర్, మీకు తెలిసిన వాళ్లకు వీడియో షేర్ చెయ్యండి తాత టాలెంట్ చూసి వారు కూడా ఆనందిస్తారు 👍👍

  • @anandareddy4299
    @anandareddy42992 жыл бұрын

    Vow bhasha bhai super

Келесі