5 సం.లోపల నున్న పిల్లలకు ఉచితంగా పోలియో చుక్కలు | Get Pulse Polio Drops on March 3rd @ASRAM Hospital

ASRAM జనరల్ ఆసుపత్రి రిసెప్షన్ స్థలం ఎదుట, ది 03/03/2024న ఉదయం 09:00 గం నుండి సా 04:00గం వరకు ఉచితంగా పోలియో చుక్కలు ఇచ్చుటకు సౌకర్యము కలిగించబడెను.
5 సం. లోపల నున్న మీ మీచిన్నారులందరికి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా ప్రజలందరిని కోరుచున్నాము.
ముఖ్య గమనిక - మీ బిడ్డలకు, నెలనెలాక్రమప్రకారం వ్యాధి నిరోధక టీకాలను వేయించుకున్న కూడా, ఈ పల్స్ పోలియో దినాన, అదనంగా ఒక డోసు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించడం అవసరం. ప్రతి National Immunization Day (NID) రోజూ, ఈ నియమాన్ని పాటించడం పౌరులుగా మన కర్తవ్యం. అప్పుడే పోలియో రహిత ప్రపంచం సాధించగలం.
PS:
ఏ కారణంగానైనా 3వ తారీఖు పోలియో చుక్కలు వేయించుకోలేక పోయినా, నిరుత్సహపడనవసరం లేదు, మీ బిడ్డలకు పల్స్ పోలియో డోసు, పిల్లల వైద్య విభాగం గదిలో మార్చి 4వ, 5వ మరియు 6వ తేదీలలో కూడా వేయించుకో వచ్చును.
అపాయింట్‌మెంట్ కొరకు సంప్రదించండి.
📱 : +91 94910 44836 || 94910 44844
💻: www.asram.in/
📍 : అల్లూరి సీతారామ రాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్కాపురం, ఏలూరు
.
#PulsePolioImmunisationdrive #PulsePolioVaccinationCampaign #PulsePolio #PulsePolioImmunization #PPICampaign #pediatrics #pediatricsurgery #pediatricsurgeon #pediatricsurgery

Пікірлер

    Келесі