40 secs వద్ద శ్రీరాముడి original ఫోటో దర్శించుకోండి | Ranganna babu garu | Nanduri Srinivas
Did you ever see the picture of Lord Srirama Caught on Camera? Here is one such rare instance. Watch at 40 secs in this video
About 6+ years back Nanduri garu did a video on Sri Ranganna Babu garu. It was the first time that the life history of this great saint came on KZread. I think it as 9th video in our channel. However it was recorded with a phone with no Audio/Video/Lighting quality. This is a great history that should be preserved for future generations. So we requested Nanduri garu to rerecord it . Here is the outcome.
Link to Ranganna babu gari Photo (Intended for your pursonal use only. Not for braoadcasting in socuial media channels)
drive.google.com/file/d/1Cl0h...
- Uploaded by: Channel Admin
ఈ వీడియో పోస్టు చేశాకా కొందరు సాధకులు ఆసక్తితో అడిగిన ప్రశ్న.
Q) ఈ వీడియోలోని సంఘటనలూ సమాచారం నండూరి గారు ఎలా సేకరించారు?
A) కొన్ని సంఘటనలు నండూరి గారి నాన్నగారు చెప్తే విని 2014 లో నోట్సు రాసుకున్నారు
కొన్ని సంఘటనలు రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు గుంటూరులో కొంతమంది భక్తులు చెప్పారు.
అవన్నీ కలిపి 2017 లో నండూరి గారు ఒక వీడియో చేశారు. అది ఈ ఛానెల్ లో మొదటి 10 వీడియోల్లో ఒకటి.
ఆ వీడియోలో Audio/Video/Lighting బాగోలేదని మేము ఇప్పుడు 2024 లో మళ్ళీ రీ-రికార్డ్ చేశాము - Mahesh K, Channel Admin team
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#ayodhya #ayodhyarammandir #ayodhyamandirstatus #ayodhyanews #ayodhyadham #hanuman #hanumanji #ramayana #ramayan
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Пікірлер: 930
గురువు గారికి నమస్కారం, నేను 12 సంవత్సరాలు నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నాను, నా జీవితం చాలా నరకంగా వుండేది, అప్పుడు మీరు ఇచ్చే ఏకాదశి పూజ 5 సార్లు చేశాను. ఇప్పుడు నా కష్టాలు అన్నీ పోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.
@onimireddyveeranjaneyulu1643
2 ай бұрын
Ekaadasi pooja gurinchi cheppandi
@Madhubhavan
2 ай бұрын
Emi ekadasi puja andi, okasari link share cheyagalara?
@friendsstyle3866
2 ай бұрын
can u please share the link.
@laxminarayana6923
2 ай бұрын
నా జీవితం ఇప్పుడు నరకంగానే ఉంది..ఆ ఏకాదశి పూజ గురించి దయచేసి చెప్పండి...pls
@vdedeepya1432
2 ай бұрын
Nanduri garu ekadasi Pooja chepparu kada oka sari choodandi
శ్రీ రామనవమి సందర్భంగా ఇటువంటి మహనీయుల గురించి తెలుసుకోవడం అదృష్టం గురువుగారు 😊 జై శ్రీ రామ్ 🙏
గురువు గారి పాదాలకు నమస్కారం . మీరు చేసే ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అమూల్యమైన ఆణిముత్యములు మీరు ఈ జనరేషన్ కి గురువుగా దొరకడం నిజంగా మన తెలుగు వాళ్ళు మేము చేసుకున్న అదృష్టము ఇలాంటి వీడియోలు ఇతర భాషల్లో కూడా చేయండి ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి భారతదేశం మొత్తం తెలియజేయండి జైశ్రీరామ్ శ్రీమాత్రే నమః
రంగాన్న బాబు గారి గురించి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం లో తరచుగా కనిపిస్తుంది, కానీ ఆయన ఫొటో మీ ద్వారా చూడడం మీ ద్వారా ఆయన గురించి చాలా విషయాలు తెలుసు కోవడం చాలా సంతోషంగా ఉంది అండీ🙏🙏
మీ నాన్న గారు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు,అందుకే ప్రత్యక్షంగా ప్రసాదం ,అద్భుతం,చూశారు,తిన్నారు 👌🙏🙏🌝
యుగాలు గడిచినా, శతాబ్దాలు గడిచినా, తరాలు మారినా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి రమ్యమైనది, కమనీయమైనది శ్రీరామ నామం 🙏 జై శ్రీరామ్🙏 జై సీతమ్మ తల్లికి 🙏 జై లక్ష్మణ స్వామి 🙏 జై హనుమాన్ 🙏 అవతార పురుషులు, అవధూత స్మామికి 🙏
@vamsikrishna-dl9zb
2 ай бұрын
Jai sri ram
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు . 2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు? 3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
@facebookofindia
2 ай бұрын
చేశారు ఆల్రెడీ search చెయ్యండి
@jspstaldgameshacksandfacts3800
2 ай бұрын
@@facebookofindia వెతికాను అండి దొరకలేదు . మీ వద్ద ఉంటే చెప్పండి లేదా వీడియో లింక్ పెట్టగలరని మనవి
గురువుగారి కి నమస్కారం. నేను నా చిన్నప్పుడు రంగన్న బాబుగారిని చాలా సన్నిహితంగా చూసాను ఆయన గురించి మీరు చెప్పిన విషయాలు అన్నీ స్వయంగా అనుభవాలు నాకు. ధన్యవాదాలు
@krishnasarmayv4836
2 ай бұрын
ఈ ఇప్పుడు మీ వయసెంత తల్లి. మీకు తెలిసిన విషయాలు ఇంకో వీడియోలో చెప్తే బాగుంటుందేమో
@GaneshSM76
2 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు. జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@girishb9489
2 ай бұрын
ఎంతో అదృష్టవంతులు మీరు.... ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటేగాని ఇలాంటి మహానుభావులను చూడలేము 🙏
@jeyar2008
2 ай бұрын
అమ్మా చాలా సంతోషం, మీరు రంగన్న బాబు గారిని దగ్గరగా చూసారు అంటే చాలా అదృష్టవంతులు
@radhikagoud2935
2 ай бұрын
🙏
1, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 2, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 3, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 4, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 5, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 6, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 7, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 8, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 9, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 10, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 11, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 12, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 13, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 14, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 15, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 16, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 17, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 18, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 19, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 20, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 21, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 22, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 23, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 24, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 25, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 26, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 27, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 28, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 29, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 30, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 31, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 32, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 33, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 34, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 35, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 36, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 37, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 38, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 39, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 40, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 41, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 42, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 43, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 44, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 45, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 46, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 47, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 48, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 49, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 50, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 51, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 52, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 53, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 54, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 55, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 56, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 57, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 58, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 59, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 60, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 61, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 62, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 63, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 64, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 65, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 66, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 67, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 68, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 69, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 70, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 71, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 72, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 73, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 74, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 75, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 76, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 77, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 78, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 79, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 80, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 81, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 82, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 83, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 84, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 85, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 86, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 87, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 88, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 89, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 90, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 91, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 92, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 93, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 94, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 95, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 96, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 97, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 98, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 99, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 100, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 101, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 102, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 103, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 104, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 105, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 106, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 107, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 108, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@muggullakanakadurga4575
2 ай бұрын
SRIRAMA JAYARAMA JAYAJAYARAMA🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🚩🚩🇮🇳🚩🚩
@muggullakanakadurga4575
2 ай бұрын
SRIRAMA JAYARAMA JAYAJAYARAMA🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🚩🚩🇮🇳🚩🚩
@ashwinicollections270
2 ай бұрын
Sri aram Jai Ram...Jai Jai Ram Wow..salute to your efforts...
జై శ్రీరామ్ జై హనుమాన్, ఈ దివ్య కథ లు వింటూ ఉంటే వొళ్ళు పులకరించింది👣🙏👣🙏
ఇలాంటి మహనీయుల గురించి చెప్పడం మీరు మీరే సాటి మీ మాటలు వింటుంటే మాలో ఎంతో ఆనందం కలుగుతుంది ధన్యవాదాలు గురువుగారు
మహాత్ముల చరిత్ర చెప్పడం కోసం మరొక మహానీయుని జన్మం.....హరేకృష్ణ 🤘
అమ్మ ఎంత ఆనందంవేశిందో ఈ రోజు రామయ్య తండ్రి గురించి వినడం చూడటం మనందరం ఎంత అద్రుష్టం చేసుకున్నామొ ఆ రామయ్య తండ్రి దర్శనం కలిగింది జై శ్రీరామ్ 💐💐💐💐🙏🙏🙏🙏🤝
అయ్యా 😁🙏🏻! ఇటువంటి మహానుభావుల గురించి చెప్పటం వల్ల అవి విని మనసు ఆనందం తో నిండిపోయింది ధన్యవాదాలుగురువు గారూ😂🙏🏻🙏🏻🙏🏻
మీరు చెబుతుంటే... జరిగింది అంతా కళ్ళకు కట్టినట్టుగా ఉంది... మీకు వందనములు...🎉
" శ్రీరామనవమి పండుగ వాతావరణం మీ వీడియో తోనే మొదలవుతుంది గురువుగారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు"
శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు జై సీత రామ చంద్ర భగవాన్ కి జై జై జై
Sri Rama Navami ki okka roju mundu ...inthati goppa vishyam cheppinanduku...ah sri ramula varini darshanam kaliginchi nanduku ...miku dhanyavaadalu guruvu gaaru. Ee photo nenu repe tisukuni naluguriki chepthanu guruvu gaaru
మహానుభావులు మీరు, ఇలాంటి మంచి విషయాలు వెలుగులోకి రావాలి అని అందరికీ తెలియ చేశారు, మీకు ధన్యవాదాలు.. జై శ్రీరామ
చాలా చక్కగా వివరించారు గురూజీ, విన్నప్పుడు, ఇలా జరిగిందని తెలిసి, మన కర్త్యం బోధపడుతుంది, ఆ రామచంద్రుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను
idhi meeru inthakamundhu chupincharu appudu aascharyam tho paatu anandam vesindi and now again telling in detail is a nostalgia guruvugaru 😇😇🙏🙏
Jai Shri Ram....Very much happy to see the video on Rama Navami day....I have seen this video before but my fortune today I come across this video on this auspicious Rama Navami day and saw this again.....Jai Shri Ram....Jai Sita Ram...Ram Bhaktha Hanuman ki Jai....🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం. ఈ శ్రీరామ నవమి రోజు మీ ద్వారా ఆ శ్రీ రామ దర్శన భాగ్యం కలిగింది. అనుకోకుండా phone చూస్తున్న నాకు మీ వీడియో కనిపించింది. ముందు మీరు చెప్పినట్లు జూమ్ చేసి చూసినపుడు నాకు పెద్దగా ఏమి తెలియలేదు. వెంటనే కొన్నిసార్లు రామ నామం జపిస్తూ మళ్ళీ జూమ్ చేశాను. 2.8X దగ్గర చాలా క్లియర్ గా స్వామి రూపం కనిపిస్తోంది. తెలియకుండానే కళ్ళు చమర్చుతున్నాయి. ఈరోజు నా ప్రమేయం లేకుండానే స్వామి దర్శనం ఇచ్చారు.
Sir Namasthe. మాది కడప. నేనూ Govt Teacher ని sir. మా ఇంటికి మా చిన్నప్పుడు శ్రీ అవధూత కాశి నాయన వచ్చే వారు ఆయన కడప జిల్లా porumamilla దగ్గర జ్యోతి అనే క్షేత్రం లో సమాధి అయినారు. ఆయన గురించి వీడియో చేయండి. ఆయన చాలా పవర్ఫుల్ అవధూత. నాకు 7th నుండి పరిచయం. నాకు చదువు కూడా చెప్పినారు . 100 నుండి రివర్స్ లో నంబర్ లు రాయించి వారు మాతో. ఆమ్ సో హం అని అనే మని చెప్పేవారు. మా నాన్న గారు R& B lo retired engineer. అప్పుడు porumamilla బద్వేల్ లో వున్నప్పుడు మాకు కూడా చాల నిదర్శనాలు చూపించారు sir. ఒకసారి వీడియో చేయండి.
చాల చాల కృతజ్ఞతలు గురువు గారూ...రంగన్న బాబు గారి చరిత్ర తెలియ చేసినందుకు Jai Sriram 🙏🙏🙏
నమస్కారం మాస్టర్,నేను ఆర్థిక ఇబ్బందులు తో శతమతవుతున్నాను.నాకు చేతి నిండా పని వుండేటట్లు, పనిని బద్దకం లేకుండా చెయ్య గల సామర్థ్యం కలిగే మార్గం చూపండి.... నమస్కారం మాస్టర్ E K,,C.V V
Jai shree Ram! ❤ Me lanti goppavalu maku ilanti mahaniyulu gurinchi chepakapote inkevaru cheptaru. Meku padabi vandanalu. Ranganna babu gariki namasumanjali, padabivandanalu. 🙏🙏🙏
Sri Ramanavami ki mundu roju e video ni chudatam Enthati goppa adrushtam Guruvugaru. Sri Gurpadukabhyo Namaha🙏. Sri Maathre Namaha🙏
Watched multiple times still watching... Will watch again and again...om shaanti jai shree ram.. om ham hanumate namaha
వీడియోలో విషయాలు కళ్ళకు కట్టి నట్లు మీరు చెపుతూ ఉంటే ఆనంద బాష్పలు తెలియకుండానే వచ్చేసాయి . చాలా బావుంది . నమస్కారం సర్. 🙏
గురువు గారికి శతకోటి నమస్కారాలు. ఎంత చెప్పినా ఇంకా వినాలనిపిస్తోంది. శ్రీ రామ నవమి రోజు, రంగాన్న గారి దర్శనం కలిగించారు. ఆహా ఏమి మా భాగ్యం.
నండూరి గురువు గారికి నమస్కారములు ఈ విడియో చూస్తున్నంత సేపూ దివ్యమైన అనుభూతి, కళ్ళలో నీళ్ళు వచ్చాయి శ్రీ రంగన్న గురువు గారి ఫోటో లో రామయ్య ను చూడగానే 108 సార్లు శ్రీరామ జపం తో శ్రీరామకోటి లేఖనం వ్రాశాను మీరు ధన్య జీవులు!!🙏🙏
Sri Rama Navami roju edi vinna naa manasu chaala pulakinchipoindi 🙏 Nanduri garu..meeku chaala chaala dhanyavaadalu.. 😊🙏
Great work done by R&D team... Images are outstanding...
Wow just wow ❤ thank you for all this videos guru garu
Manasuki anadhamga vundhi Thank u very much sir
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
No words to explain and appreciate your services and making us aware of this great soul please continue ur work
Was searching for this video last week🙏
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఇలాంటి మహనీయులు గురించి ముందు తరాలకు చెబుతున్నందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు 🙏
Chala adbhutam ga undi guru garu elanti mahaneeyuni gurinchi Mee dwara vinatam maa adrushtam ga bhavistunnamu
Excellent information, thank you so much.😊
గురువు గారికి నమస్కారం నాకు ఈ ఫోటో తదేకంగా చూసినప్పుడు శ్రీకృష్ణులవారు, అలాగే నరసింహ మూర్తి కనిపిస్తున్నారు. నా కళ్ళను నేనే నమ్మలేకుండా వున్నాను.
శ్రీ సాయి మాస్టర్ గారు వీరు గురుంచి సాయి భక్తులకు తెలియ చేశారు. మాస్టర్ గారికి వీరుతో అనుబంధం ఉంది. శ్రీ సాయి మాస్టర్ గారి రచనలు చదివే వారికి శ్రీ రామ అవధూత శ్రీ రంగన్న బాబు గారు పరిచయమే జై సాయిరామ్ జై సాయి మాస్టర్.
@madhav9842
2 ай бұрын
అవును sir., మీరు బాగా చెప్పారు
Om namo venkatesaya 🙏.... Namaskaram guruvu garu 🙏.. Mi admin garini okasari maku chipinchalani ma vinnapam...andariki Anni theliyali Ane vari thapatrayam chusthunte muchhatesthundi....god bless him....
Verry luckky nenu e video chudadam, thank u so much sir
Very true sir...if we keep repeating lord name repeatedly we will loose lot of bad habits...its my experience..
మీకు ముందుగా నమస్కారం గురువుగారు! ఇన్ని విషయాలు సేకరించి, ఇన్ని మంచి మాటలు చెప్పే మీరు ఎంత గొప్పవారో మాకే తెలుస్తుంది..కానీ మీరు ఏ రోజు బయటపడరు..అవధూత అంటే మాకు మీరే.
Namaste🙏 gurujii chala. Dhanyavadaalu vedio. Chu s inantha sepu ramulavarini chusinatlu varithibe vunnatlu anubhavam edo thelutsni anubhoothi vedio inka vunte bagunnu ani badha vedio end ayyinadani
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
Zoom చెయ్యకుండా నే ఆ శ్రీరామ చంద్రుడు కానీపించారు గురూజీ
Chala Baga chepparu sir thankyou 🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ రామ నవమి సందర్భగా రంగన్నబాబు గారి ఆధ్యాత్మిక జీవిత విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. 👏👏👏
గురువు గారు నమస్కారం మీ ద్వారా త్రిపురాంతకం అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉంది గురువు గారు. కొంచెం తెలియచేయాలని కోరుకుంటున్న
Meeru Avadhutulu gurinchi cheptunte Ramulu varu kanapadutunnattundi guruvugaru.
మహానుభావులు శ్రీ మాన్ రంగన్న బాబు గారు. పాధాబివందనములు జై శ్రీ రామ్
Nanduri garu you are so great for these information and I see some viedos these type and you are repeating viedos it is so good and thanks and happy sri rama navami ❤❤❤🎉🎉
Namskaram gurugaru mee videos anni thappakanda follow avthanu. Naku pellinayyi 11 years ayyindhi chala santoshamga undevallam
Ranganna babugaru 🙏 Jai sri ram 🙏
Asalu ilativi vinadaki kooda ento adhrustam undali. Meeru ma lanti normal vallanu gnanulani chestnuaru elanti chala machi vignanam ma taram vallaki meeru andistunaru. Contemporary avadhutala visheyshalu teliya chelani prardhana. Shata koti Dhanyavadalu 😊
Sir I searched chandolu sastry garu video.. it got deleted... searched everywhere pls re upload it.. it could be so blessed sir
మా ఇంట్లో బాబు గారి మీద పూజ సమయంలో భజన పాట కూడా పాడే వారు,మా నాన్నగారు.బాగా మంచి జ్ఞాపకం.
Sri rama navami roju chusanu kallamati neelochayi chala tq guruvugaru 🙏🙏🙏
ఇంతటి మహానుభావులు,మహాభక్తులు గురించి విరింనందుకు దన్యవాదాదాలు గురువుగార
👌👌మహనీయుల గురించి తెలుసు కోవడం,వినడం, కూడా అదృష్టం కావాలి 👍👍🙏🌝
Meru cheptunte vintune undali anpistundi. Chala prasantamga, ahladam ga undi
సాధువులు యొక్క సందేశము ను అందించిన మీకు అనేక వందనములు స్వామి,,,, భక్త కోటికి అమూల్యమైన సందేశము భక్తుల చరిత్ర ను విన్నా కన్నా పుణ్యమే,,,,,జైశ్రీరామ్
నా దగ్గర రంగన్న బాబు గారి చరిత్ర గ్రంధం వుంది 🙏
Guruvugaru meeru andariki aadhyatmikatha vaipuku mallinche manchi kathalu chala impuga chepputhunnaru dhanyavadalu 🙏
నమస్కారం గురువు గారు..నేను మీ vedeos ను చూస్తుంటాను.నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం.Job, ఇంట్లో పనులు వల్ల నేను సౌందర్యలహరి శ్లోకాలను పూజలో కూర్చొని చదువుకునే టైం ఉండటం లేదు అండి. నేను leisure time లో కానీ,పని చేసుకునేటప్పుడు కానీ శ్లోకాలు చదువుకో వచ్చా..తెలియచేయ గలరు.
0:42 Jai Shree Ram శ్రీరామనవమి శుభకాంక్షలు
@k.b.tsundari2106
2 ай бұрын
మీకు మీకుటుంబసభ్యులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు .ఆ రామయ్య.తండ్రి మీకు సదా రక్షణ నిచ్చు గాక 😂. జైశ్రీరామ్🙏🏻
My father is lucky to have darshan of sri Ranganna babu garu
Thanq..sir for giving the link to download 🙏
జైశ్రీరామ్ గురువుగారికి పాదాభివందనములు పండగ రోజు ఇలాంటి కథలు విన్నందుకు శ్రీరాములు వా రు మాకు పెట్టిన ప్రసాదం మా అదృష్టం
Jai sri ram Guru gariki Happy sri ram navami
meeru mahaniyulu gurinchi cheptunte na kallallo neellu vastunayi guruvu garu
no word for describe for such good information for current generation...God bless you and family...
ఏ మాసంలో ఏ దేవి దేవతలు పూజలు చేస్తే మంచిదో నాకు సందేశం పంపగలరు గురువుగారు ధన్యవాదాలు
Jai shree Ram Jai Hanuman
జై శ్రీ రామ్ జై గోవిందా 🇮🇳🙏
Adbhutam. Mahanubhavudu, Sata koti Namaskaralu.
గురువుగారు చాలా చక్కగా అవధూతల వివరాలను తెలిపారు. నమస్కారములు.🙏🏻🙏🏻🙏🏻
💐జై శ్రీరామ జై హనుమాన్ శ్రీమాత్రే నమః 🙏🚩
Shri Rama Jaya Rama Sita Rama❤🙏🙏🙏
Sir 2 nd story Chinna abbai story vintunnappudu goosebumps vachai moham vedi aipoindi kallalo nillochai sir 🙏🏻
Om Sri Gurubyonamaha Guruvugaru ee video chustunte kallalo ananda bashpalu vastune vunnayi aa ramula vari darshanam mariyu Ranganna babu gari gurinchi telusukovadam chala thanks guruvu garu🙏 mee dwara avadutala gurinchi telusukovam nijam ga poorva janma sukrutam
Ma adhrushtam RAAMA LEELA vinadam🙏🏻🙏🏻 miru cheptunte meme akkada unnam emo anipistundhi🙏🏻🙏🏻dhanyosmi guruvu garu
ఫోటో డౌన్లోడ్ ఎలా చేసుకో వాలన్డి అడ్మిన్ గారూ
@vedakancherla7680
2 ай бұрын
I think photo not in description, dear admin pls do the needful to download the photo
@dakshayini4811
2 ай бұрын
Screen shot teesukondi...
Very nice explanation 🎉
Thank you for sharing the picture.
మాది గుంటూరు ఇలాంటి ఒక ఆయన ఉన్నాడని చిన్న ఆనవాళ్లు కూడా లేవు చిత్రం ఏమిటంటే నేను పాత వీడియో చూశాను నాలుగు రోజుల నుంచి ఆ పాత వీడియో ఆలోచనలలోకి వస్తుంది ఇప్పుడు మీరు వీడియో చేశారు నేను అప్పుడు అడుగుదాము అనుకున్న ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను మీ నాన్న గారు తిన్న కాయలో విత్తులు లేవా. ఉంటే వాటిని ఏమి చేశారు.అసలు ఈ ప్రశ్న నన్ను తల తినేస్తుంది.
@NanduriSrinivasSpiritualTalks
2 ай бұрын
నాకూ ఈ సందేహం ఎప్పుడూ రాలేదు. ఆయనా ఎప్పుడూ చెప్పలేదు. లేవనే అనుకుంటా, ఎందుకంటే ఉండి ఉంటే మా నాన్నగారు భద్ర పరచి ఇంటికి తెచ్చి రీసెర్చ్ చేసే వారే.
@chandrasekhar-jf8fc
2 ай бұрын
@@NanduriSrinivasSpiritualTalks ఆయన ఎక్కడ నివసించేవారో తెలిస్తే ఆ చుట్టుపక్కల వెతికితే ఏవైనా కొత్త రకం చెట్లు ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఎంతో మందికి ఇలాగే ఇచ్చాడు కదా వాళ్ళు తిని విత్తులు వేయొచ్చు ఆరోజుల్లో వాళ్లకు అది వింత అనిపించక దాని మీద ఆలోచించి వుండరు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన చౌత్ర సెంటర్,ఏలూరు బజార్ దగ్గరలో ఉండి వుండొచ్చు అదే నిజం ఐతే ఏమి ఆనవాళ్లు దొరక్క పోవచ్చు ఎందుకంటే అక్కడ అన్ని కొత్త బిల్డింగ్స్ వచ్చాయి పాత ఆనవాళ్లు లేవు ఎక్కడ మట్టి అనేదే లేదు చెట్లు కూడా ఉండకపోవచ్చు.
00:40 Jai Sri Ram
👌🙏 ఆ మహనీయులు మీ నాన్న ,మీరు కూడా అదృష్టం 🙏
మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్లు గా వుంటుంది గురువు గారి కి వందనాలు,,,🙏🙏
Jai sai master 🙏 na daggara undi sir ranganna babu gari charithra
@chandiprasadgollamudi1972
2 ай бұрын
షేర్ చెయ్యగలరా??
@Userhindhu
2 ай бұрын
Em book andi, available untunda
గురువు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదు.జీవితం తృప్తిగా లేదు..ఆ పరమశివుడు కరుణ నామీద ఎందుకు కలగడం లేదు...
Sir thanks for wonderful videos Andi, chinna doubt okate sari multiple issues kosam multiple parayanams cheyacha please clarify.
శ్రీ మాత్రే నమః గురువు గారికి. గురువు గారు నాకు దశమహా విద్యలు నేర్పుకోవాలని ఉంది. దానికి మాత్ర ఉపదేశం ఉందా.
అయ్యా, మీరు గురువుల వైభవం చెబుతుంటే రెండు చెవులు సరిపోవండి. చెవిలో అమృతం పోసినట్టే 🙏🙏🙏