4 లక్షల కోట్ల ఆస్తులుండి 10 వేల జీతం, హిందుజా కుటుంబానికి జైలు శిక్ష ||

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#hinduja #hindujagroup #hindujafamily #hindujafamilycase #hindujafamilyuk #hindujafamilyswitzerlandcase #hindujafamilybusiness #sphinduja
Four Hindujas convicted for exploiting staff move higher court
Those convicted are Prakash Hinduja his wife Kamal, their son Ajay and his wife Namrata, for slave like treatment to their servants-all semi-literate from India
The Hindujas, the richest family in England with an over 37 billion pound fortune, have moved the appeals court against the lower court conviction of 4-4.5 years of jail term for four of their family members for exploiting staff at their Geneva villa.
Those convicted are Prakash Hinduja his wife Kamal, their son Ajay and his wife Namrata, for slave like treatment to their servants-all semi-literate from India which happened in their luxury villa facing the Geneva lake over the years.
With over 37 billion pound of wealth, the Hinduja family is the riches in England and they have interests in oil, gas, and banking. The family also owns the famed Raffles hotel in London.
In a media statement Saturday, the family’s advocates Yael Hayat, Robert Assael and Romain Jordan representing Prakash, Kamal, Ajay and Namrata said, they have already filed an appeal in a higher court against the sentence.
www.newindianexpress.com/worl...

Пікірлер: 209

  • @user-kq1vs7xl6l
    @user-kq1vs7xl6l8 күн бұрын

    మేరా భారత్ మహాన్ అని సంకలు గుద్దు కోవటం కాదు. ఆదేశం ను చూసి సిగ్గు మనం సిగ్గు పడాలి.❤❤❤❤

  • @durgaprasadlingam4765

    @durgaprasadlingam4765

    7 күн бұрын

    మీరు సిగ్గు padutintey చూడాలాని ఉంది ఒక వీడియో పంపించండి plz

  • @RajuRaju-zh9mv

    @RajuRaju-zh9mv

    5 күн бұрын

    ​@@durgaprasadlingam4765waste fellow

  • @lingampallinagarjun8
    @lingampallinagarjun88 күн бұрын

    ఈ శిక్షా కచ్చితంగా అమలు కావాలి sir😢 great Switzerland rules of law

  • @maharajbvk8836
    @maharajbvk88368 күн бұрын

    మన దేశం లో అయితే శిక్ష కాదు కదా ఫైర్ నమోదు కూడా కాదు

  • @HosannaJayamMinistries
    @HosannaJayamMinistries7 күн бұрын

    మన దేశంలోప్రయివేటు స్కూలు టీచర్ లు జీతాలు కూడా ఇంతే, వారి శ్రమను దొచుకుంటున్నారు.

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn8 күн бұрын

    సరైన శిక్ష విధించారు,ఇది డబ్బు మదం తో కళ్ళు నెత్తికెక్కిన వారికి కనువిప్పు😢 చాలా బాగా చెప్పారు సారు

  • @gopalreddydadi2965
    @gopalreddydadi29658 күн бұрын

    మాకు వింటుంటే నే వారిమీద ఉమ్మి వేయాలని ఉంది అసలు మనుషులను డబ్బువున్న వారు (ఆంధరుకాదు)ఈంత నీచంగా వుంటారా అని ఆనుమానంమ్ వస్తుంది వారిని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను

  • @rayalchervuramudu6420

    @rayalchervuramudu6420

    8 күн бұрын

    Nivu uuyalante manadaggara ni chuttu chala unnaru usey

  • @jk.4

    @jk.4

    8 күн бұрын

    మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న NRI లు ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లల వంట చేయటానికి పనికి us తీసుకు వెళ్లి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు అందులో డాక్టర్స్ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఈ పని చేస్తున్నారు కోట్ల రూపాయలు జీతం తీసుకుంటారు కానీ పని వాళ్లకి ఇవ్వటానికి వీళ్ళకి మనసు రాదు ఎందుకనో అర్థం కాలేదు

  • @lifegamerpro4033

    @lifegamerpro4033

    8 күн бұрын

    ​@@jk.4true

  • @user-ne1mk7ze3l
    @user-ne1mk7ze3l8 күн бұрын

    ఇప్పుడు అసలు సాధ్యం కాదు ఇండియ లో కూడా ఎందుకంటె ఇండియ అంతా కార్పొరేట్ మీదా నడుస్తుంది

  • @rufus6711
    @rufus67118 күн бұрын

    Hats off to the Switzerland judiciary and especially to NGO's.

  • @easyviewclasses1694
    @easyviewclasses16947 күн бұрын

    India లో కూడా ఇటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు

  • @krishnay3682
    @krishnay36827 күн бұрын

    చాలా మంచి పని చేశారు court వారు... వెదవలు కి శిక్ష పాడాలిసిందే....

  • @srikanthrejeti
    @srikanthrejeti7 күн бұрын

    ఇది కచ్చితంగా తప్పే కానీ మన దేశం లో ఇంత కన్నా దారుణలు చేస్తున్న కార్పొరేట్ల నీ మన దేశం లో గొప్ప వాల్లగ, విలువైన వాల్లగా చూస్తున్నాం

  • @dileepkumarvijay7
    @dileepkumarvijay77 күн бұрын

    పెద్ద పెద్ద కార్పొరేట్ లు భారత దేశం లో తపించుకున్నారు వేరే దేశం కి కూడా తపించుకోవచ్చు అనుకున్నారు. ఇలాంటి వాలను అసలు వదల కూడదు.అక్కడ ఉన్న ఆస్తులు అన్నీ వేలం వేసి ఆకాడి ప్రజలకు పంచ

  • @Praveenmanikanta32
    @Praveenmanikanta327 күн бұрын

    Dignity of labour is something which our country needs to learn 🇮🇳

  • @nayinisailu7244
    @nayinisailu72447 күн бұрын

    లేబర్ కు సహాయపడే కఠినమైన చట్టాలను అమలు చేసే దేశామైనా మనుషలైనా కామ్మ్యూనిస్టులే

  • @datlaperumallaraju1814
    @datlaperumallaraju18143 күн бұрын

    చాయ్ వాలా మన ప్రధాని... గిరిజన కూలీ రాష్ట్ర పతి... సన్యాసులు ముఖ్యమంత్రులు... రామభక్తులు ప్రజాప్రతినిధులు... ఆకలి గురించి... పేదరికం గురించి... హక్కుల గురించి... పై వాళ్ళు మాట్లాడక పోవడం... పౌరహక్కులంటేనే పట్టించుకోకుండా రాజ్యాంగ మంటే లెక్కచేయకుండా. ఈ దేశంలో ఏ‌తరహా ప్రజలకు ‌... ఈనాటి మన ప్రతినిధులు..🤔

  • @raajajagan
    @raajajagan8 күн бұрын

    Bjp rule lo ayithe vallaki siksha padedhi kaadhu , 1000 crores electoral bonds konte saripoyedhi kada !

  • @Mogamboz

    @Mogamboz

    8 күн бұрын

    Congress aythe padeda

  • @sudheerch3382

    @sudheerch3382

    6 күн бұрын

    BJP proved​@@Mogamboz

  • @RajuRaju-zh9mv

    @RajuRaju-zh9mv

    5 күн бұрын

    True

  • @thoudurajutirumareddi7991
    @thoudurajutirumareddi79918 күн бұрын

    డబ్బు మీద వ్యామోహం ఉండి ఎవ్వరికి పెట్టాలని గుణం లేకపోతే ఇలాగే ఉంటారు సార్ ఏం చేయగలం నేను ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk8 күн бұрын

    Great modern Switzerland 👏👏

  • @ganjikamalakar8843
    @ganjikamalakar88438 күн бұрын

    Nice topic choosen. And should be advertised widely.

  • @Kirankumar.k5
    @Kirankumar.k58 күн бұрын

    "నిర్దయుల నుంచి దయ ను నేర్చుకుంటాను"అని మదర్ థెరిస్సా అంటారు. అదే నిజం ఐతే సమాజం హిందూజాల నుండి చాలా నేర్చుకోవాలి🇮🇳

  • @mach61

    @mach61

    7 күн бұрын

    Anna mee daggara nunchi chala nerchukovali

  • @Kirankumar.k5

    @Kirankumar.k5

    7 күн бұрын

    @@mach61 🤣

  • @shivadarling5555
    @shivadarling55558 күн бұрын

    Thank you so much for your analysis sir 🙏🙏

  • @maharajbvk8836
    @maharajbvk88368 күн бұрын

    I am very happy

  • @alochana5389
    @alochana53897 күн бұрын

    మంచి తీర్పు

  • @janakisuvvi4511
    @janakisuvvi45118 күн бұрын

    Great country.

  • @user-nv7ho6iw9h
    @user-nv7ho6iw9h8 күн бұрын

    Hats off to Swiss constitution

  • @urajkumar2727
    @urajkumar27274 күн бұрын

    మేర భారత్ మహాన్, నా దేశం లో ఎటువంటి చెత్తపనులు చేసిన స్వేచ్ఛగా చేసుకోవచ్చు, స్వేచ్ఛగా బ్రతికేయవచ్చు, నా దేశం లో రాజకీయం క్రింద చట్టాలు నడుస్తున్నాయి ఇదే మన దేశానికీగొప్ప దరిద్రం.

  • @shashavalishaik2004
    @shashavalishaik20048 күн бұрын

    10%శాతం ఆస్తి ఉండదు porcha car ప్రమాదం లో ఎం జరిగిందో చూశాం.

  • @rajinikanthchendi468
    @rajinikanthchendi4687 күн бұрын

    లక్షల కోట్లు ఉన్న స్వార్ధo, అందుకే అలా జరిగింది

  • @hafsabags
    @hafsabags14 сағат бұрын

    మంచి తీర్పు మనిషికి మనిషిగా చూసే సమాజంలో మనిషికి స్వేచ్చ స్వాతంత్ర్యం ఉంటుంది న్యాయానికి ధర్మాన్ని కి కట్టుబడే దేశాలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయి

  • @HosannaJayamMinistries
    @HosannaJayamMinistries7 күн бұрын

    ధనాపేక్ష సమస్త కీడులకు మూలం

  • @ravindrababu-mc8of
    @ravindrababu-mc8of8 күн бұрын

    Indian judiciary and highcourts ,Supreme courts should feel shame by seeing thair impartiality and commitment towards thair constitution.

  • @sekhargullipilli2462
    @sekhargullipilli24628 күн бұрын

    Great Hats up

  • @saradajaya6372
    @saradajaya63728 күн бұрын

    Very true sir 🙏

  • @RAJUMEKALA-vh9cl
    @RAJUMEKALA-vh9cl8 күн бұрын

    Wonderful topic sir ,we need this kind of attention from you because the society wants to know and realize what is happening in India too in rich and elite families the way they treat their workers

  • @raajajagan
    @raajajagan8 күн бұрын

    Will modi tweet on justice system and for victims harassed by Hinduja family ?

  • @Mogamboz

    @Mogamboz

    8 күн бұрын

    Harass ah 😂😂😂

  • @sudheerch3382

    @sudheerch3382

    6 күн бұрын

    Modi required electoral bonds money...so, Modi will support hinduja family only 😂

  • @samudralagurunadh1086
    @samudralagurunadh10868 күн бұрын

    Swiss is super sir

  • @MH-pp3pg
    @MH-pp3pgКүн бұрын

    మన వల్ల కానీ మనవాళ్ళ వల్ల కానీ సాదించలేకపోతే ఆ విషయాన్ని పొగడటం కానీ విమర్శించడం కానీ జరుగుతుంది.....😅

  • @MrR-ow5sr
    @MrR-ow5sr3 күн бұрын

    This case is an Eye-opener for everyone.

  • @rangaswamy3783
    @rangaswamy37838 күн бұрын

    Super❤❤❤❤🎉🎉🎉

  • @NaveenKumarGuntur
    @NaveenKumarGuntur8 күн бұрын

    whether we like or not this is our basic hindu culture because our indian culture will never accept equality

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara53038 күн бұрын

    Judiciary system how independently working in foreign countries we cannot expect in our country even in dream

  • @ravikiran8984
    @ravikiran89847 күн бұрын

    మంచి అంశం మీద విశ్లేషణ చేశారు.

  • @ajayreddy8125
    @ajayreddy81258 күн бұрын

    👌 👏 👏

  • @nareshvantala
    @nareshvantala8 күн бұрын

    The Great Switzerland

  • @srinivasarao2331
    @srinivasarao23318 күн бұрын

    A Ango laga meru mana real issues meda videos cheyandi sir Society ki Baga upakaristayi prof garu

  • @vrattaluri9045
    @vrattaluri90452 күн бұрын

    Dignity of labour has no place in our society.

  • @prasadsam123
    @prasadsam123Күн бұрын

    Mana desham lo private teachers, receptionists , ayamma la salaries chala thakkuva. Shrama dopindi vundhi. Kani dhenni evaru aputharu. No government stop this.we too have such kind of laws in our country.Great law in Switzerland.❤

  • @NaveenKumarGuntur
    @NaveenKumarGuntur8 күн бұрын

    What about Devayani kobragde, an IFS officer was arrested in USA on the same grounds

  • @thoudurajutirumareddi7991
    @thoudurajutirumareddi79918 күн бұрын

    డబ్బు మీద వ్యామోహం

  • @Niop30
    @Niop308 күн бұрын

    Superrrr👍👍👍

  • @alwaysraj9591
    @alwaysraj95916 күн бұрын

    In india also same thing happened,but government don't care.supereme court gives 20000 minimum basic for every citizen but they don't follow

  • @durgadesu5691
    @durgadesu56917 күн бұрын

    Even Gujarat kingpins do this type of menace....Modi sir should notice this...not only stock market, some humanity should be shown.

  • @Thirupathi.kushanapalli
    @Thirupathi.kushanapalli8 күн бұрын

    Mana india lo monna Pune accident okkati chalu indian justice system Ela undo antaniki

  • @n.sarika9070
    @n.sarika90708 күн бұрын

    Hats.of.swiss

  • @cacvsuryam3820
    @cacvsuryam38206 күн бұрын

    అసలు శిక్షలు వేయడం కాదు. రివర్స్ శిక్షలు వేయాలి. అంటే ఈ నాలుగేళ్లు, పని వాళ్ళని హిందూజా ఫ్యామిలీ ప్లేసులో కూర్చోపెట్టి, వీళ్ళని పని వాళ్ళ ప్లేసులో పెట్టాలి. ఈ శిక్ష సంగతి సరే. అసలైన శిక్ష ఏమిటంటే, నన్ను అడిగితే, పని చేసిన కాలానికి రెండింతల శాలరీ ఇప్పించి, ఇండియాకి తిరిగి పంపించేస్తే బాగుండేది.

  • @dhittenttvidhwath6365
    @dhittenttvidhwath63656 күн бұрын

    Do this kind of videos very frequently sir. You can do justice to these topics perfectly

  • @kmrao06
    @kmrao066 күн бұрын

    Hail the country which has such powerful laws and law enforcing machinery. This is what we miss in India. As a result, the perpetrators of crime have no fear of punishment. Worse still, the very protectors of law are involved in the crime

  • @zeelanbashabaig
    @zeelanbashabaig8 күн бұрын

    Strong labour association are need of rhe day. Or else business men with help of government will suck blood of laborers. Example in UP no payment for overtime work.

  • @arunkumarreddy2190
    @arunkumarreddy21907 күн бұрын

    In IT companies same is happening in India...no limits of time and no festivals , we have to celebrate client holidays....working mid night or thruout the night.....No holiday on August 15th.

  • @rameshchinta2352
    @rameshchinta23522 күн бұрын

    Good country ❤❤

  • @swamyayyappa
    @swamyayyappa7 күн бұрын

    Sir...saudi lo,Dubai lo,Abi bhadhi lo, quatar lo mana india manager vallu , thakkuva salary ki thisukuni veltharu....vellu medhaa kooda ok commission vesthe india bhaguntumdhi.adhoooo pedha job mafia,sir...

  • @karthik99
    @karthik998 күн бұрын

    Ah jail lo valanu kuda basement lo paduko nivali

  • @anandaraoprakash7387
    @anandaraoprakash73878 күн бұрын

    అలా shrewd గా ఉండబట్టి, ఆ విధంగా సంపాదిస్తా రు.

  • @srinivaspapani1948
    @srinivaspapani19488 күн бұрын

    Mr. Nageshwar analyst, can you please make a vlog on YRCP's new party offices ???

  • @KnowledgeRays-Mindmantra

    @KnowledgeRays-Mindmantra

    8 күн бұрын

    Good analyze same how many TDP offices grabbed what is the scene behind amaravathi land scam

  • @Sri-Charan

    @Sri-Charan

    8 күн бұрын

    Guys, pls be nutral, dont align to any political party. He can analyze both

  • @davidthudum3050
    @davidthudum305020 сағат бұрын

    This called heights of misery.........

  • @sarmavangala9568
    @sarmavangala95686 күн бұрын

    🙏🙏🙏

  • @hbbabu4791
    @hbbabu47918 күн бұрын

    దీన్నే బ్రాహ్మణత్వం అంటారు. కొన్ని అగ్రకులాల వాళ్లు ....దేశం లో 70% ఆస్తుల్ని పోగేస్కుని ఉన్నారు. దీనికి బీజేపీ సపోర్ట్ ఉంది.

  • @shivadasarad

    @shivadasarad

    8 күн бұрын

    ఏం లత్కూర్ మాట్లు రా ... కులం కు మంచి చెడు వుంటద ....

  • @SreedharBabu-vl7tn

    @SreedharBabu-vl7tn

    8 күн бұрын

    ఇక్కడ బ్రహ్మణత్వం ఇక్కడి నుంచి వచ్చింది ఏదో మాట్లాడటం తప్ప

  • @ram47845

    @ram47845

    8 күн бұрын

    Nuvvu matledanni sadissm... Kulatatvam antaru.... Howley ga

  • @pavanbanda9992

    @pavanbanda9992

    8 күн бұрын

    Sodi aapu

  • @sudheerch3382

    @sudheerch3382

    6 күн бұрын

    💯 correct

  • @nani_arya_3
    @nani_arya_33 күн бұрын

    2019 10000 driver salary naku 24/7 😢😢😢😢😢now kuwait 45000🎉🎉 india lo worarst na kodukulu🎉🎉🎉

  • @Bharat_Ya
    @Bharat_Ya7 күн бұрын

    హిందూజా వాళ్లు ఏ కులం లో పుట్టిన మహానుభావులు అది కూడా చెప్పండి బాబు.... ఆ కులం వాళ్లని ఒక అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది అందరికి.... ఎలాగో అందరికీ అన్ని కులాలకు రిజర్వేషన్లు కూడా వచ్చాయి కాబట్టి ఏ కులం ఎలాంటి వాలో తెలుస్తుంది....

  • @Vk-xr4nd

    @Vk-xr4nd

    7 күн бұрын

    verry pika kulam endukura. oka oka state lo kulala character different ga untundi anthe kaadu mana state lo unna kulamlu pakka state lo kuda undavu. for example reddy kulam karnataka, telugu state lo kakunda inka ekkadina unnadaara... y ur linking with cast. waste vedava.

  • @shamsheerkhan5815
    @shamsheerkhan58157 күн бұрын

    Mana desham lo Porsche case vs Switzerland lo Hinduja.... difference is clear , mana desham lo system enta chettaga undo artham chesukodaniki.

  • @klordwelsley7334
    @klordwelsley73342 күн бұрын

    Sanathana dharmam laa undhi. Lord

  • @usersridhar
    @usersridhar8 күн бұрын

    YCP party offices gurunchi video cheynadi Prof Sir....

  • @bandlatarakarao187
    @bandlatarakarao1876 күн бұрын

    మనదేశంలో కూడా చట్టాలు వున్నాయ్ కానీ....... అమలు జరగవు

  • @mohdasgharhussain8062
    @mohdasgharhussain80624 күн бұрын

    very shame

  • @RAJUMEKALA-vh9cl
    @RAJUMEKALA-vh9cl8 күн бұрын

    In India the police not even file the complaint in USA too same kind of incident happened one of the Indian guy did same thing and daily torturing an Indian student the neighbors complained to the cops now they’re in Jail

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn7 күн бұрын

    Sir urban company home appliances worker nenu ma paristhiti kuda inthey sir enni gantalu ani lekunda vundi.diku thochani paristhithi madi.20percent commission ani 36percent thiskuntaru.

  • @vijayalakshmi8748
    @vijayalakshmi87487 күн бұрын

    Sir Hyd asset of Hinduja u hv forgotten total land sold, now closing process is on,

  • @RAJUMEKALA-vh9cl
    @RAJUMEKALA-vh9cl8 күн бұрын

    That is the beauty of the institutions in USA and EU and Scandinavian countries when it comes to India Chattam money unna vadi chuttam

  • @user-jc8mx1es8b
    @user-jc8mx1es8b7 күн бұрын

    మార్క్సిజం చెప్పింది కదా !

  • @chaitanyakumar3344
    @chaitanyakumar33448 күн бұрын

    Ippudu adani jio lu no. Of pvt companies in India ilage chestunnai

  • @aravindperuka1989
    @aravindperuka19895 күн бұрын

    I sold my Ashok Leyland shares, ilanti company lo share holder ga undadam waste

  • @rayalchervuramudu6420
    @rayalchervuramudu64208 күн бұрын

    India lo kuda Taxes govt thisukuntundi kaani govt facilities tax katte vaallaku ivvadu Taxes yeggotte vaallaku Runa maafi, Desam vidichi pothamante facilities provide chesthunda ani merevaraina uhisthunnaraa..?

  • @vcmohan-wl7oe
    @vcmohan-wl7oe8 күн бұрын

    Hyderabad pharma retail same like that

  • @gun-jagan0016

    @gun-jagan0016

    7 күн бұрын

    Super bro. Pharma is vetti chakiry thu ...

  • @usersridhar
    @usersridhar8 күн бұрын

    Pedalandiriki 1 Acre 1 year 1000 rs lease evvandi

  • @talapakacharitha473
    @talapakacharitha4735 күн бұрын

    చాల పెద్ద శిక్ష

  • @ramanareddy4496
    @ramanareddy44968 күн бұрын

    Aenni kotlu sampadhistheyy aemi labham janalni himsinchetappudu

  • @vcmohan-wl7oe
    @vcmohan-wl7oe8 күн бұрын

    Hyderabad no labour act

  • @varaprasadreddy15
    @varaprasadreddy158 күн бұрын

    హిందూజా యింతకక్కుర్తిగాడు, జగన్ క్విడ్ప్రోకోకేసులో వున్నాడు, యిలాంటి హిందూజా ఓనరు యీక్విడ్ప్రోకోకేసులో వున్నవాడు అనడంలో సందేహంలేదు.

  • @sandavenkatesh4884
    @sandavenkatesh48847 күн бұрын

    ఇక్కడ శిక్షలు అమలు చేస్తే మీరే గగ్గోలు పెడతారు కదా సార్

  • @yourchannel9012
    @yourchannel90127 күн бұрын

    10k ki meerevaraina foreign velthara? Mari endhuku vellaru ...Dheeni gurinchi kada Prof garu cheppalsindi

  • @Harikanth798
    @Harikanth7987 күн бұрын

    India లొ అయితే ఇలాంటివి ఎన్నో వుంటాయి...

  • @jashuagundla4054
    @jashuagundla40543 күн бұрын

    Manalanu. Eppudu. Mechu kuntaru. Sir..

  • @smilepls14387
    @smilepls143877 күн бұрын

    100% true , equality for billionaires in India 😂😂😂😂 is a joke, small correction median salary is totally different from minimum wage which could be roughly 3000$ still far a head from 120$

  • @raj1464
    @raj14648 күн бұрын

    Jagan ki datha thandri professor nageswar

  • @rufus6711

    @rufus6711

    8 күн бұрын

    ఒరే బాబు ఇక్కడ మేటర్ ఏంది నీ మాటలు ఏంటి?

  • @raajajagan
    @raajajagan8 күн бұрын

    BJP hatao India justice system bachao !

  • @ramesh3796

    @ramesh3796

    8 күн бұрын

    Totally Agree.. BJP supports only Filthy Business Men.

  • @SriRam-dt1qd

    @SriRam-dt1qd

    8 күн бұрын

    ఈ కామెంట్ అవసరమా?

  • @Kidsfunnnyvideoss

    @Kidsfunnnyvideoss

    7 күн бұрын

    Chepputho kottalira bokadaga ninnu erru pulka court lu BJP adhinam lo vunte neelanti vdhavani muddi pagagotti noru muyinche varu

  • @ramesh3796

    @ramesh3796

    7 күн бұрын

    @@SriRam-dt1qd Avasaramee Bhayya... Bharat Mata ki Jai .

  • @nageswarasarma3206
    @nageswarasarma32064 күн бұрын

    Wil present government ban their entry to India?

  • @MaibalisahebShaik
    @MaibalisahebShaik8 күн бұрын

    Pro Garu 4000 pention apudu sir

  • @tprasadtt9143

    @tprasadtt9143

    8 күн бұрын

    ఎంత కాలం మీకు ఉచితాలు థూ..... రాష్ట్రం ఇంకా అప్పులపాలు కావాలా?

  • @pathanbabjan7099

    @pathanbabjan7099

    8 күн бұрын

    ఒరేయ్ సాహేబు అక్కడ సెప్పుతున్న టాపిక్ ఏంది నువ్వు అడుతుండేది ఏంది 4000 లకి ఆయనకు సంబంధం ఏంటిది నీకు మైండ్ పనిచేస్తుందా లేదా

  • @prayagr3373
    @prayagr33738 күн бұрын

    What about Salman Khan Deer hunting case...?

  • @zeelanbashabaig

    @zeelanbashabaig

    8 күн бұрын

    What about Judge Loya murder case.

  • @vijayvarma7414
    @vijayvarma74147 күн бұрын

    Karma

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq7 күн бұрын

    Maba desham lo shiksha pakkana pedithey ... ADANI lanti valaki projects istharu

Келесі