2 రోజులు తరువాత బయటపడ్డ అసలు నిజాలు జైల్లో పిన్నెళ్లి జగన్ ఎం ప్లాన్ చేసారంటే | Advocate On Pinnelli

2 రోజులు తరువాత బయటపడ్డ అసలు నిజాలు జైల్లో పిన్నెళ్లి జగన్ ఎం ప్లాన్ చేసారంటే | Advocate On Pinnelli

Пікірлер: 36

  • @subrahmanyamangilika3180
    @subrahmanyamangilika318014 сағат бұрын

    ఎందుకు పదే పదే మాజీ సిఎం అంటారు అందరూ? అతను mla జగన్ మాత్రమే

  • @rajarapuswamy
    @rajarapuswamy14 сағат бұрын

    ములాఖాత్ 5 ని.లు మాత్రమే ఇవ్వాలి. కానీ జగన్ నోటి వెంట నిజం బయటకు వచ్చింది. పిన్నెల్లి నీ శత్రువు జగన్

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam643814 сағат бұрын

    అమ్మా ప్రజాస్వామ్యం యో క్క విలువలు తెలియనివాడు సిఎం చేశాడ.ఏపీ కి ఎంత ఖర్మ బట్టింది

  • @user-wd9hx6xf7p
    @user-wd9hx6xf7p14 сағат бұрын

    రజని గారు టీడీపీ వాళ్ళు సరిగా వైస్సార్సీపీ వారి 5 ఇయర్స్ దుర్మార్గలు చెప్పలేకపోతున్నారు మీరు వీరి బాగోతలని ఉతికి అరబెట్టాందమ్మా

  • @seshasairangarao
    @seshasairangarao14 сағат бұрын

    10 ఇయర్స్ నుంచి ఎంత మంచిగా జగన్ నీ జైలు కు పంపిస్తునారో చూస్తున్నాం . కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కు ధైర్యం లేదు. ఆ విధంగా బెయిల్ తో జీవిత కాలం జగన్ గడుపుతాడు. ఇందులో సందేహం లేదు. ఎవరినైనా కొనటానికి లక్షల కోట్లు ఉండనే ఉన్నాయి.

  • @skprinters4218
    @skprinters421814 сағат бұрын

    SUPER sISTER jAI JENASENA

  • @user-os1gz8tj9h
    @user-os1gz8tj9h14 сағат бұрын

    మేడం గారు, ఉన్న పాత కేసుల్ని ఏమీ తేల్చలేకపోయారు, ఇప్పుడు కొత్త కేసులు బుక్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు టైం పాస్ చేయడం తప్పితే, ఈ కోర్టులు తనను ఏమీ చేయ లేవని జగన్కు తెలుసు, అంతవరకు ఎందుకు బెయిల్ క్యాన్సల్ చేయించలేక పోయారు. జగన్ కి శిక్ష వేయగలిగే న్యాయమూర్తి ఈదేశంలో ఉన్నాడా! చెప్పండి.

  • @davtri4880
    @davtri488014 сағат бұрын

    True.

  • @muralikrishnaakili9135
    @muralikrishnaakili913514 сағат бұрын

    Desadroha neram u/new crml act

  • @mukkahanumaiah9524
    @mukkahanumaiah952412 сағат бұрын

    ఒక ప్రజా ప్రతినిధి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసాడు ఇటువంటి వారిని ఎన్నికలు బహిష్కరణ చేయాలి, ఈ మార్గం లో ఎవరైనా గెలిచినా రికాల్ చేసేవిధంగా, 100,200 మంది ఒక టీం గా చేరి గొడవలు సృష్టించి నపుడు నేరుగా సుప్రీం కోర్టు చర్య తీసుకునే విధంగా రాజ్యాంగ సవరణ జరగాలి, ఎన్నికలు సమయం జీవించే స్వేచ్ఛ కు భంగం కలిగినపుడు సుప్రీం కోర్టు నేరుగా కల్పించుకునే విదంగా ఎన్నికల చట్టం లో మార్పులు తీసుకురావాలి అని నా అభిప్రాయం 🙏

  • @vasumathitalasila6258
    @vasumathitalasila625814 сағат бұрын

    Super Rajani 🎉garu

  • @Krishnarao-vi3in
    @Krishnarao-vi3in14 сағат бұрын

    Gatha ennikallo CNB sir odipovadaniki Karanam kooda pakka rashtram nunchi vachhina donga votle Karanam.

  • @vielgluck136
    @vielgluck13614 сағат бұрын

    420 ex cm will always underestimate AP people

  • @sriramulavenkataramana9094
    @sriramulavenkataramana909412 сағат бұрын

    Plans anni masssaaazzz gurimche

  • @usrinivas5864
    @usrinivas58649 сағат бұрын

    Ni sevalo unnadu

  • @EluriKanakeswararao-bf6fw
    @EluriKanakeswararao-bf6fw14 сағат бұрын

    Ready la paruvu podaniki Karanam jagan

  • @ramanavable
    @ramanavable14 сағат бұрын

    Oka cm confirmed chesi nappudu that is pucca evidence to put jail

  • @vielgluck136
    @vielgluck13614 сағат бұрын

    Annni scams vunna ex cm 420 gaadiini emi cheyalaru,... Law is totally sleep...

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna133820 сағат бұрын

    పాపం పిన్నెల్లికి బీపీ.

  • @srinivasboddu6419
    @srinivasboddu641912 сағат бұрын

    Eppudu jagan sir paradalu lekunda ala vastunnaru madam

Келесі