సాక్షి పేపర్ తీసుకొచ్చి జగన్ కు ఇచ్చిపడేసిన షర్మిల | YS Sharmila Latest Comments On YS Jagan | Tone

సాక్షి పేపర్ తీసుకొచ్చి జగన్ కు ఇచ్చిపడేసిన షర్మిల | YS Sharmila Latest Comments On YS Jagan | Tone
#yssharmila #ysjagan #tonenews
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 51

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli60526 күн бұрын

    ముందు సాక్షి పేపర్ నీ పక్కన పెట్టండి .అందులో టీడీపీ ఏమి చేసినా కూడా వ్యతిరేకంగానే వుంటుంది.అమ్మ అంటే కూడా cbn నీ అమ్మ అన్నాడు అని రాస్తుంది.

  • @user-sv2dn1pr3i

    @user-sv2dn1pr3i

    26 күн бұрын

    Mari mi Anna anni digamin gadu kada. Adhi chusukovali kada

  • @T136-b3g

    @T136-b3g

    25 күн бұрын

    Chamba ante credibility 😂😂😂😂

  • @sreedharcheenepalli605

    @sreedharcheenepalli605

    25 күн бұрын

    @@T136-b3g credibility వుంది కాబట్టే ప్రతిరోజూ ప్రెస్ వాళ్ళతో మీటింగ్.వాళ్ళు అడిగినదానికి రిప్లై, ఏదో ఒక డెవలప్ మెంట్ రివ్యూ వుంటాయి.ప్యాలెస్ తొంగొని,బటన్ నొక్కుడు కార్యక్రమాలు వుండవు.

  • @ramachandrasarma6967
    @ramachandrasarma696726 күн бұрын

    నీవూ ఆ పత్రిక ను నమ్మితే ఎలా తల్లీ?

  • @parvathichittineni620
    @parvathichittineni62026 күн бұрын

    2004 లో రాజశేఖర్ రెడ్డి గారికి డబ్బులతో నిండిన ఆదాయంతో నిండిన హైదరాబాదు మిగులు బడ్జెట్ తో ఇచ్చారమ్మ చంద్రబాబు గారు. రాజశేఖర్ రెడ్డికి. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి 43 వేల కోట్లు సీజ్ చేయబడును ఆస్తులు జగన్ రెడ్డి కింద ఉన్నాయి. అయినా గానీ రాజశేఖర్ రెడ్డి విద్యుత్తు ఇచ్చారు కానీ సెజ్ ద్వారా తీసుకున్న లేపాక్షి భూములు పాన్పిక్ భూములు బ్రాహ్మణ స్టిల్స్ ఒక కూడా పరిశ్రమ కూడా పెట్టలేదు కదా? మరి అదే కి జగన్ రెడ్డి 15 లక్షల కోట్లు అప్పుల తోటి ఉన్న పరిశ్రమల పోగొట్టి ఇసుక దోపిడీ చేసి మద్యం దోపిడీ చేసి. గంజాయి ఆంధ్రాగా మార్చి అతి భయంకరంగా ఉన్న రాష్ట్రాన్ని 24 లో రాష్ట్రానికి కొత్త ప్రభుత్వానికి అప్పచెప్పారు.. నిరుద్యోగు.ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న దానికి ఇంతవరకు రేవంత్ రెడ్డి చేయలేదు. కానీ చంద్రబాబు గారు 17వేల ఉద్యోగాలకు డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సాక్షి పేపర్ మీద ఆధారపడి గనుక ప్రెస్ మీట్ పెడితే శృంగభంగం అవ్వక తప్పదు. ఎందుకు అంటే సాక్షి పేపరు అబద్ధాల పుట్టా అని మీ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు చెప్పారు కదా? సునీతమ్మ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు చెప్పారు కదా? అదే సాక్షి పేపర్ చేతిలో పెట్టుకొని టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు లాభం ఉండదు. కానీ టిడిపి ఇచ్చిన గెజిట్ చూసి మాట్లాడితే బాగుంటుంది. అదేంటి అంటే అమ్మలు అప్లికేషన్ చేసుకునే విధానాన్ని గురించి ఇచ్చారు. మరియు అందులో చిల్డ్రన్ అని ఇచ్చారమ్మా చైల్డ్ అని ఇవ్వలేదు . మరియు పేదరికంకి కింద ఉన్న తల్లికి అందరికీ అని కూడా చెప్పారు. కొంచెం మీరు సాక్షి మీద కాకుండా. ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ చూసి ఆధారపడి గనుక మీరు ప్రెస్ మీట్ పెడితే మీకు గౌరవంగా ఉంటుందని .చిన్న సూచన ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడను అన్నారు. ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు కాబట్టి విభజన చట్టం చేసింది జాతీయ కాంగ్రెస్ కాబట్టి ఒక స్టేటస్ గురించి మాత్రమే మాట్లాడకుండా. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన 9 10 సెక్షన్ల నిధులు విద్యుత్ బకాయిలు కనక ఇస్తే రేవంత్ రెడ్డి గారు మీరు గానీ ఈ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది. లేకుంటే మరొక కెసిఆర్ లాగా మరో జగన్ రెడ్డి లాగా మిగిలిపోతారు. మీ పార్టీ ఏది గే అవకాశాన్ని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం . ఆంధ్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి ఇస్తే మీరు పార్టీ పరంగా రేవంత్ రెడ్డి కోరుకున్నట్లుగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. సాక్షి మీద ఆధారపడకండి వాస్తవాలు మీద ఆధారపడింది.

  • @gmraja2944
    @gmraja294424 күн бұрын

    🙏 సరిగ్గా చెప్పారు అక్కా ✍️ నీతులు చెప్పే ముందు రాజకీయ నాయకుడు, తను చేసిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారు అని గుర్తుకు తెచ్చుకోవాలి🙏🙏🙏

  • @saip5107
    @saip510726 күн бұрын

    PCC అధ్యక్షురాలు , రాజన్న గారాల పట్టి, YS వారసురాలు.. YS షర్మిలా రెడ్డి గారు చేసిన ఈ సద్విమర్శలు 'సాక్షి పత్రిక' ప్రదర్శన చేయకుండా డిమాండ్ చేసి ఉంటే బాగుండేది.

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala368526 күн бұрын

    అవసరం లేదండి, అసలు ఇవ్వకపోయినా అడగం

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah875026 күн бұрын

    Go lo children అన్నాడు అంటే పిల్లలు అని అర్థంభారతి కి ఇంగ్లీష్ రాదు అనుకుంటా

  • @erannayangala5551
    @erannayangala555126 күн бұрын

    ఇంకా మీరు మారాలేదు తల్లి మీరు సాక్షి పేపర్ చదువుతూ చెప్పడం మీ అన్న నే ఆ రోజే చెప్పారు సాక్షి పేపర్ నమ్మకండి అని

  • @DarlingVali
    @DarlingVali26 күн бұрын

    Sakshi fake channel Sharmila

  • @user-zj8si6hs7q
    @user-zj8si6hs7q26 күн бұрын

    అమ్మా,షర్మిలమ్మ,హైదరాబాద్,ను,వడ్డించిన, విస్తరిలా,CBN,గారు,చేశారు.ఏపీ,నీ,వైసీపీ, చింపిన,విస్తరిలా,చేసింది.ఏపీ,లో,కొన్ని, పథకాలకు, కొంతసమయం, పడుతుంది.కూటమి,సారథ్యంలో,ఏపీ,హైదరాబాద్, లాగా,డెవలప్, అవుతుంది.

  • @muralidharmv5725
    @muralidharmv572526 күн бұрын

    ఇచ్చాక చూడండి, ఎందుకంత హడావుడి. సాక్షీ

  • @ramakrishna85096
    @ramakrishna8509626 күн бұрын

    15000 పూర్తిగా ఎక్కడ ఇచ్చారండి

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi183926 күн бұрын

    Madam: 1) "Meerantha Okate Vargamunaku Chendu thaaru" ani Desamulo unna prajalandaru anukuntunnaaru madam. 2) Wait and See the Counter from AP State Kootami Party. 3) Waste of Demand ani Desamulo unna prajalandaru bhaavisthunnaru Madam. "Super Six" Followed by AP State Kootami Party without fail.

  • @bsrinivas157
    @bsrinivas15726 күн бұрын

    ఫస్ట్ మీ అన్నని అడుగు

  • @user-ne6rg5fy8z
    @user-ne6rg5fy8z26 күн бұрын

    Try to learn basics. It is not G.O , it is a circular

  • @user-js1gk2zo4t
    @user-js1gk2zo4t26 күн бұрын

    చంద్రబాబు నాయుడు బాబు గారు స్పష్టంగా చెప్పాడు అమ్మ ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది 15000 ఇస్తారని ప్రచారంలో స్పష్టంగా ఉంది.

  • @surqmamal8382
    @surqmamal838226 күн бұрын

    Sakshi diaper meede amma ! Adi trash lo veyandi.

  • @marutinaresh8191
    @marutinaresh819124 күн бұрын

    సాక్షి పేపర్ లో ఈ విషయాలు అన్ని నమ్ముతారు & అవినాష్ నిరపరాధి అంటే నమ్మరు 😢😂😂😅

  • @danninaraviprasad1854
    @danninaraviprasad185426 күн бұрын

    Who told Sharmila to read and believe what is written in Sakshi Paper.

  • @pgr1647
    @pgr164726 күн бұрын

    Antey Viveka case ippudu kanapadutaledhu annocha shaa..mirlaa.. thalli... Wath about... YS VIVEKANANDA case... S...hoooo..mirla...?

  • @seshubkl
    @seshubkl26 күн бұрын

    ప్రతి తల్లికి అంటే తప్పు ని వు jaggu ని మించిపోయావ్ 😂😂

  • @nageswarrao8779
    @nageswarrao877926 күн бұрын

    Amma neeku, nee anna ki CBN garini prasniche hakku vunda.. Nee anna okka chance annadu rajasekhar reddy bidda , Sharmila anna vodilina banam ni ani chepindi AP ki andaga vundi anna thappulu cheyakunda chusthademo anukunte, nee anna rastranni sarva nasanam chesadi aparamithamayina dopidi tho, nuvvu mee thalli telangana chekkesi akkada prajalani mabhyapettalani chusaru, akkada worout kakapoyesariki malli AP meeda paddaru. AP prajalu kutamini balamga nammaru, kutam vari bhavishyathuni bangaru mayam chesthundi ani.. Yide kutam 10 years niviramanga continue ayyi oka prabhuthyam prajalanu yela abhivrudhipad lo nadapagalado prove cheathundi.... Wait and see...

  • @asunil9807
    @asunil980726 күн бұрын

    You are following sakshi news, shows your IQ level

  • @venkateswarlua8642
    @venkateswarlua864226 күн бұрын

    Andariki istaaru madam wait and see

  • @Vsl2015
    @Vsl201526 күн бұрын

    Khata khat రూ 8500 /- నెలకి అడళ్ల పెరు మీద వేయ మనండి నెగ్గిన చోట కాంగ్రెస్ ని 99 సీట్లు వచ్చాయిగ 😂😂😂

  • @user-ge4sk2qr9o
    @user-ge4sk2qr9o26 күн бұрын

    Enadu chudu talli sakshi enduku chustaru

  • @jesus_9981
    @jesus_998126 күн бұрын

    She is eligible for politics. Jagan please retirement tisuko .

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla732826 күн бұрын

    Sakshi evidence

  • @venkatrao3967
    @venkatrao396726 күн бұрын

    To children all need to read properly

  • @user-kx7lh2dj3m
    @user-kx7lh2dj3m26 күн бұрын

    Akka adi sakshi

  • @Vsl2015
    @Vsl201526 күн бұрын

    ముందు సాక్షి ని మూయండి

  • @yegireddydurga981
    @yegireddydurga98124 күн бұрын

    Saskhi TV sashki paper sollu paper Jagan ki tappa tappulu ratauliu

  • @saisankar72
    @saisankar7226 күн бұрын

    State matash chesthara

  • @amarbhimavarapu4333
    @amarbhimavarapu433326 күн бұрын

    Intiki nee lanti di okati untae chalu Amma..manashanti lekunda potaniki

  • @Balaramvoonna-on2gu
    @Balaramvoonna-on2gu26 күн бұрын

    Amma fakevpapet

  • @vasanthalakshmichunduri5185
    @vasanthalakshmichunduri518526 күн бұрын

    Mee ammaku ichhadule chelli

  • @user-tq8ut1zj4t
    @user-tq8ut1zj4t26 күн бұрын

    State ni llllloooo pettal

  • @rajakc0511
    @rajakc051125 күн бұрын

    Nuvu oka waste piece

  • @venkatraokocherlakota7823
    @venkatraokocherlakota782326 күн бұрын

    Dayachesi saakshi paper,sharmila,jagan lu vaddu.ee deshanni kapadandi

  • @user-ge4sk2qr9o
    @user-ge4sk2qr9o26 күн бұрын

    Cbn ala undadu talli

Келесі