12. ఆత్మ దర్శన దారి ...

చెడును పోగొట్టుకుందాము ....

Пікірлер: 167

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao91765 ай бұрын

    నాకు మి లాంటి గురువుగారు దొరకడం నా అదృష్టం మి దగ్గర నుచ్చి ఎంత తవ్వుకొంటే అంత మని మాణిక్యాలు దొరుకుతున్నాయి మీకు పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    నిజముగా మంచి కోరుకుకునే వారికి మంచి దారే దొరుకుతుంది .. .. నా నాలుగు మాటలు మీకు మనసుకు తృప్తిని కలిగిస్తూ వున్నాయి అంటే ఈ శీర్షికలు వృధా కావటం లేదు , ఎవరో ఒకరు ఉపయోగించుకుంటున్నారు అన్న భావన చాలా సంతోషము కలిగిస్తున్నది ...మీరు మీ కుటుంబము కలకాలం చల్లగా వుండండి .god bless you.. be good .. be happy..

  • @bhuvanamma1117

    @bhuvanamma1117

    5 ай бұрын

    )

  • @yvrao4051

    @yvrao4051

    7 күн бұрын

    Bhavatu Sabba Mangalam ​@@divineplanet-designinglive1681

  • @lakshmig5088
    @lakshmig50882 ай бұрын

    గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy .. be good .. be kind ...

  • @venkateshpalli8283
    @venkateshpalli82835 ай бұрын

    అయ్యా నేను మీకెంట్టె చాలా చిన్న వాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక చదువు అనే శీర్షికల ద్వారా నాలో యెంతో గుణ మార్పు వచ్చింది అని నాలో నేను యెంతో వుత్సాహముగా వుంటున్నా ఈ మార్పుకు కారణం మీరే గురుదేవా మీరు యింత నిదానంగా వివరించి చెప్పడం నేను యింత వరకు యెవరి ద్వారా వినలేదు ధన్యవాదాలు గురుదేవా 🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    నిజముగా మంచి కోరుకుకునే వారికి మంచి దారే దొరుకుతుంది .. .. నా నాలుగు మాటలు మీకు మనసుకు తృప్తిని కలిగిస్తూ వున్నాయి అంటే ఈ శీర్షికలు వృధా కావటం లేదు , ఎవరో ఒకరు ఉపయోగించుకుంటున్నారు అన్న భావన చాలా సంతోషము కలిగిస్తున్నది ...మీరు మీ కుటుంబము కలకాలం చల్లగా వుండండి .god bless you.. be good .. be happy..

  • @peddachinna3338
    @peddachinna33384 ай бұрын

    నమస్కారములు. మీ పాదాలకి నా నమసుమాంజిలి , మీరు చాలా ఇష్టపడి శ్రమించి మీ విలువైన సమయం వెచ్చించి అందరూ మంచి మార్గములో వుంటూ వారిని వారు తెలుసుకొంని ఆత్మ జ్ఞ్యానం వైపు ప్రయాణం చేసి అన్వేషించి తేలుసుకోమని తెలుపుతూ, మీరు పొందిన అనుభంవం తో చాలా చక్కగా అర్ధమైనట్లు బోధిస్తున్నారు. బాగుంది. ధన్యవాదములు. శ్రీ శంకరాచార్యులు వారూ తెలుసున్న తెలిపిన ఆత్మ దర్శన సత్యం గురించి వారు తెలిపిన గ్రంథాలలో వివరించిన నిగూడ ఆత్మ సత్యం. గురించి తెలుపుతూ. వారూ తెలిపిన సౌందర్యలహరి శివానందలహరి. లో దాగివున్న వున్నా శివ శక్తి దర్శనముల గురించి. మీకు అవకాశం వున్నయడల. వివరించ గలరు. నేనూ తప్పుగా ఏమయినా అడిగివుంటే నన్ను క్షమంచండి. ధన్యవాదములు.

  • @sugathrireddy1462
    @sugathrireddy14625 ай бұрын

    ఒక 4 రోజులనుంచి మీ మాటలు విన్టున్నాను. మీరు అధ్భుతమైన అతి సామాన్యుల లో కెళ్ళ అత్యంత మాన్యులు sir . మీకు కృతగ్నతాభివందనలు.సృష్టి మిమ్మల్ని మాలాంటి జిజ్ఞాసువులకు వరంగా ఎంపిక చేసుకుందని నా భావన. ధన్యవాదములు మీ రందించే జ్ఞానానికి🎉

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..be good ...

  • @srilaxmireddy9144
    @srilaxmireddy914419 күн бұрын

    Swami vari shishulam danulam swami

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    18 күн бұрын

    మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @srilaxmireddy9144
    @srilaxmireddy914419 күн бұрын

    Jai srimannarayan swami

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    18 күн бұрын

    మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @srinubathina8247
    @srinubathina824711 күн бұрын

    గురువు గారికి శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    11 күн бұрын

    god bless you ..be happy.. be good .. be kind ..

  • @basavapoornimam6143
    @basavapoornimam61435 ай бұрын

    అబ్బా ఏం చెప్పారండి... శిష్యుడు అనేది పదం కాదు that's a state of his manasu.....❤❤ 👏👏👏👌👌👌👌మనస్సు యొక్క స్థితి అని.. తెలుసుకోవాలి అనే ఘాడ కోరిక.. 👏👏...మనలో మంచిని పెంచుకుంటూ - జ్ఞాన సాధన చేద్దాము !! ❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @anithamerugu2597
    @anithamerugu25975 ай бұрын

    ఆత్మ జ్ఞాని భవ మీకు అనాథ కోటి కృతజ్ఞతలు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you.. be good . be happy...

  • @radhikareddy5529
    @radhikareddy55295 ай бұрын

    మీరు చెప్పటం అనేది నిష్కామ కర్మ అవుతుంది మీరు ఏమి అసించటం లేదు అన్న🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..be good..be happy...

  • @rongaliyernaidu8159
    @rongaliyernaidu81595 ай бұрын

    ఓం శ్రీ గురు భ్యో నమః

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @p.munirathnamreddy8865
    @p.munirathnamreddy88652 ай бұрын

    అత్యద్భుతంగా ఆత్మ దర్శనానికి దారి చూపుతున్నారు. Namaskaramulu🙌🙌

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    God bless you.

  • @srilaxmireddy9144
    @srilaxmireddy914419 күн бұрын

    Yes swami

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    18 күн бұрын

    మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @esampallivigneswararao752
    @esampallivigneswararao7524 ай бұрын

    Guruvu garu chaala vivaranga chebhutunnaru Mee paada padamaalaku naa vandanaalu

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you..be good.. be happy .... Patience is strength..

  • @devidevi9213
    @devidevi92135 ай бұрын

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare, Hare rama hare rama rama rama hare hare.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..be good..be happy...

  • @Swarna963
    @Swarna963Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    Ай бұрын

    మంచిగా జీవిద్దాము .. మంచే ధర్మము .. మంచే సత్యము .. మంచే సాధన ... మంచే తపస్సు .. మంచే జ్ఞానము .. మంచే దైవము .. మంచే సమస్తము ....

  • @bpadma6185
    @bpadma61855 ай бұрын

    Thank you guruji 🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @bhagavathich7371
    @bhagavathich73715 ай бұрын

    గురువుగారు మీరు మాకు మహాపురుషులు 🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    మీరు మంచిగా మారితే నేను మహా పురుషుడనే అని నేను కూడా నమ్ముతాను.. అప్పటివరకు నేను సామన్యుడనే ....god bless you..be happy, be good..

  • @bhagavathich7371

    @bhagavathich7371

    5 ай бұрын

    నేను మంచి గా ధర్మముగా ఉంటున్నాను మీ శీర్షిక లు విని నాలో చాలా మార్పు వచ్చింది మీ మాటలు చాలా ప్రశాంతతను ఇస్తున్నాయి 🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    Ok, thank you.

  • @user-rf6ml1nc8o
    @user-rf6ml1nc8o3 күн бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 күн бұрын

    మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...

  • @rambabulalam9410
    @rambabulalam94103 ай бұрын

    గురువు గార్కి నమస్కారములు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..

  • @maheshchaganti3196
    @maheshchaganti31965 ай бұрын

    Me lamti guruvulu dyva adesam prakaram vachina varu.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    లేదు సార్ ,, నేను అందరిలాంటి సామాన్యుడనే .. ఇవి కొంచెం ఎక్కువ తెలుసుకున్నాను ...మంచిగా జీవిద్దాము ...god bless you..

  • @radhapochamreddy6442
    @radhapochamreddy64425 ай бұрын

    Guruvu gariki vandanalu.Nenu first time Mee Chanel chusanu.amazing explanation for atma gnanam.naku chala baga anipinchindi.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you.. be good . be happy...

  • @kasaganisatyanarayama3574
    @kasaganisatyanarayama35745 ай бұрын

    స్వామి భగవద్గీతలో ఎక్కువ గా నన్నే తలుచుకో ఆత్మజ్ఞానము పొందుతావు అని ఉంది ఒక పేజీలో అయితే ఆధ్యాత్మిక విధానంలో వెళ్తే నువ్వు చేరుట కష్టమవుతుంది నన్నే తలుచుకు త్వరగా ధరిస్తావు అని పదే పదే దానిలో ఉంది దీని గురించి వివరించగలరు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    జ్ఞాన గీత పేరుతొ భగవద్గీత చెబుతున్నాను ,వినండి నిదానముగా మొత్తం చెబుతాను .. అందులో అన్నీ వస్తాయి ....మంచిని మించిన సాధన లేదు , అన్ని సాధనాల గమ్యము మమనిషి మంచిగా జీవించటం మాత్రమే....మంచిగా జీవిద్దాము ...

  • @skshafia6895
    @skshafia689518 күн бұрын

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🌺🥀🌹🌹

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    18 күн бұрын

    మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @t.esarma7007
    @t.esarma700717 күн бұрын

    Namassulu guruji

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    17 күн бұрын

    god bless you..be happy .. be kind .. be good .. good is god ...

  • @m.rajendragupta130
    @m.rajendragupta1304 ай бұрын

    🙏❤️🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you..

  • @balabhavyapalle266
    @balabhavyapalle2662 ай бұрын

    Me sathsanga boda chala bagundi

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    2 ай бұрын

    god bless you..be happy ,, be good .. be kind ...

  • @esampallivigneswararao752
    @esampallivigneswararao7524 ай бұрын

    Naastikulaku yemi teliyadu ani naa Bhavana guruvugaru

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you..be good.. be happy .... Patience is strength..

  • @jogikotikoti2562
    @jogikotikoti25624 ай бұрын

    🙏🙏👌

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you .. be good .. good is god..

  • @krishnapampana7015
    @krishnapampana70153 ай бұрын

    Sochamaena Kachithamaena sanaathana veada upanesathula rusilavijganaani andistuna meku padabi vondanamulu🎉🎉🎉

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    god bless you..

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru46655 ай бұрын

    మాకు మీరే మహాపురుషులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @nagamanipenaganti3084
    @nagamanipenaganti30844 ай бұрын

    💯👌

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you.

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili81565 ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @yvraocreations1138
    @yvraocreations11385 ай бұрын

    🌹 Thanks Universe

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm5 ай бұрын

    నాకు ఆ మహాపురుషుడు మీరే మహాత్మా 🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you.. be good .. be happy..

  • @srilaxmireddy9144
    @srilaxmireddy914419 күн бұрын

    Correct swami

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    18 күн бұрын

    మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....

  • @Spiritual_Revelations
    @Spiritual_Revelations4 ай бұрын

    నా చెడు నేను తెలుసుకుంటున్నాను, నన్ను నేను మార్చుకునే జ్గానాన్ని ప్రసాదించి నందుకు ధన్యవాదములు.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...

  • @srilakshmi5063
    @srilakshmi50635 ай бұрын

    🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @rajshekhar7130
    @rajshekhar71305 ай бұрын

    Sri gurubhyo namaha 🙏shubhodayam guru garu 🙏kevalam 4 rojulu ayindhi mee videos vinabati Sunday 18th feb ....nenu acharana lo peduthunanu ,prathi oka video nenu vintunanu samayam saripoleka pani chesthu vanta chesthu kuda vintunanu guru garu ....nenu marchipoleni roju ante mee video nenu first time chusindhi 18th feb 2024...meeru antaru kadha guru garu devalayalaki vellina, matham maarina ,guru ni ashrayinchina ....gnanam thagalali antaru nijam...naalo maarpu vachindhi ante karanam meeru thappa maro okaru kaaru .enno pravachanalu vinnanu , ķaani maarpu raaledhu naalo...pravachanalu cheppe vaarini nenu anatam ledhu nenu...nenu maarali anukoledhu ela vinukuntu vellane thappa prayathnam cheyaledu .jaganmatha Sri lalitha parameshwari mee roopam lo vacharu anipisthundhi...🙏kshaminchandi guru garu naa manasu alaa cheputhundhi🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    నిజముగా మంచి కోరుకుకునే వారికి మంచి దారే దొరుకుతుంది .. .. నా నాలుగు మాటలు మీకు మనసుకు తృప్తిని కలిగిస్తూ వున్నాయి అంటే ఈ శీర్షికలు వృధా కావటం లేదు , ఎవరో ఒకరు ఉపయోగించుకుంటున్నారు అన్న భావన చాలా సంతోషము కలిగిస్తున్నది ...మీరు మీ కుటుంబము కలకాలం చల్లగా వుండండి .god bless you.. be good .. be happy..

  • @yvrao4051
    @yvrao40517 күн бұрын

    భవతు సబ్బ మంగళం

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    7 күн бұрын

    god bless you..be happy .. be good .. be kind ..

  • @prattipatinagaraja6875
    @prattipatinagaraja68754 ай бұрын

    Thank.yousar

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you..be happy .. be good .. good is god ...

  • @lakshmiramana5351
    @lakshmiramana53514 ай бұрын

    నిస్సందేహంగా మీరే మహాపురుషుడు మీరు ప్రస్తుతం చేస్తున్నదంతా నిస్వార్థమే కదా ఎవరినుండీ ఎటువంటి అభినందనలు మరియు ప్రశంసలు ఆశించటం కూడా లేదు అసలు మీరు మాలో చాలామందికి ఎవరో ఎలా ఎక్కడుంటారో కూడా తెలియదు మీరు తెలియజేయరు మీరు ఖచ్చితంగా మాకు అదృష్టవశాత్తు లభించిన మహాపురుషులు 🎉🎉🎉🎉

  • @lakshmiramana5351

    @lakshmiramana5351

    4 ай бұрын

    గత కొద్దికాలంగా మీ సత్సాంగత్యం లో పాల్గొంటున్నాను సాధన కూడా ప్రారంభించాను తదుపరి దైవస్వరూపుల అనుగ్రహం

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you.. be happy... be good .. be kind.

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi4 ай бұрын

    Thankyou so much

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you..

  • @sriiravathivakaji7183
    @sriiravathivakaji71834 ай бұрын

    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you..

  • @ramanujacharyulumv7442
    @ramanujacharyulumv74425 ай бұрын

    Chala bagachapparu

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao34085 ай бұрын

    🌺🙏🌺

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @shreeramluhsreeramulu7221
    @shreeramluhsreeramulu72215 ай бұрын

    💯 correct ga chepparu appudu vinali sir🎉🎉🎉

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    మంచిని మించిన సాధన లేదు , అన్ని సాధనాల గమ్యము మమనిషి మంచిగా జీవించటం మాత్రమే....మంచిగా జీవిద్దాము ...

  • @bhagavathich7371
    @bhagavathich73715 ай бұрын

    🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @Saladibhaskararao
    @Saladibhaskararao5 ай бұрын

    Thankyou maha purusha

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @tarinidivakar1088
    @tarinidivakar10884 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru46655 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @ramanaramana6863
    @ramanaramana68635 ай бұрын

    ❤❤❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @pedhapatirajarao4814
    @pedhapatirajarao48145 ай бұрын

    తమరు భగవంతుని చూసారా మీ శీర్షికలు భగవంతుని ఉనికిని తెలియజేస్తున్నవి అసలు మనిషి నిజ జీవితం మీ ద్వారా భగవంతుడు తెలియజేస్తూన్నారు మధుర వాక్కులు

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    లేదు నేను చూడలేదు. God bless you.

  • @ET-si7rl
    @ET-si7rl5 ай бұрын

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @shasheelkumardasari
    @shasheelkumardasari4 ай бұрын

    SIR. THANK. YOU,

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi62464 ай бұрын

    👏👏👌👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    God bless you.

  • @samuelvadala2120
    @samuelvadala21205 ай бұрын

    Thanq❤univarse❤❤❤

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @astrosaradavani480
    @astrosaradavani4805 ай бұрын

    మీవల్ల ఎంతో మంది ఉద్దరింపబడున్నారు. ఎందు వలన అంటే అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పుతున్నారు.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @marutiadigoppula2482
    @marutiadigoppula24825 ай бұрын

    🌹👏🌹

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @nagamanipenaganti3084
    @nagamanipenaganti30844 ай бұрын

    Tankyou

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...

  • @somanchisubbalakshmi7442
    @somanchisubbalakshmi74424 ай бұрын

    Very nice

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    God bless you.

  • @bhaskararaopendem155

    @bhaskararaopendem155

    4 ай бұрын

    యబఘణణ మహబూబ్ ఢణణ్డణణఘస మేము ఒక 45:12 45:12 45:12 45:12 ​@@divineplanet-designinglive1681

  • @ramakrishnakyramkonda
    @ramakrishnakyramkonda5 ай бұрын

    Guruvu garu, Janaka maharaju Thretha yugam lo Seetha Devi thandri kada.. Mari Vyasa maharshi dwapara yuganiki chendina varu kada, mari Shuka maharshi ni ela pamparu? Just doubt.. Not trying to deviate the topic

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    మీ డౌట్ సరియిందే .. ఇలాంటివి పురాణాలలో చాలా వుంటాయి ... జనకుడు అనే పేరుతొ అనేక మంది వుంది ఉండవచ్చు .. లేదా వారి ఆయువు ఎక్కువ అయి వుండవచ్చు ..సప్త చిరంజీవులు అని కొంతమంది ఎప్పటివారో ఇప్పటికి వున్నారని చెబుతూ వుంటారు .... త్రేతాయుగపు హనుమంతులవారు ... ద్వాపరపు భీముని కలిసి ఆశీర్వదించారు ...ఇలా ఎన్నో వున్నాయి . మనం ఆచరించటానికి అనువైన జ్ఞానాన్ని తీసుకోవటం తప్ప ఆ కాలపు రచనల రహస్యాలు తెలుసుకోవటం కష్టం ... నిరూపించటానికి వీలులేని ఇటువంటి విషయాలలో కల్పించి ఎదో ఒకటి చెప్పవచ్చు .అది సరియినది కాదు ..వాస్తవం అందులో మనకు పనికి వచ్చే జ్ఞానం తీసుకోవటమే ..అది కూడా ఆచరణకు మాత్రమే...మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని సాధనలు మంచి కొరకే ...

  • @ramakrishnakyramkonda

    @ramakrishnakyramkonda

    5 ай бұрын

    @@divineplanet-designinglive1681 Thank you sir 🙏

  • @ch.venkatanarasayya8272
    @ch.venkatanarasayya82724 ай бұрын

    నమస్కారం నాయన,గీతలో భగవంతుడు అర్జునుడు కి చెప్పిన విధంగా తత్వ దర్శిబి, అంటే తాత్వాన్ని దర్శించిన వారిని కలసి వినయ విధేయలతో ప్రశ్నించుఅని అనిన్నారు, అలా తాత్వాన్ని వారులేరు అనుకున్న, కాదు, ఉన్నారు అని మిమ్మల్ని మాకు పంపించారు. నాగురుతుల్యాసమానులైన మీపాదాలకు నాశిరస్సు తాకించి ప్రణమిళ్లుతున్నాను 🙏🙏.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    మీ అభిమానానికి నిజముగా ఆనందము కలుగుతున్నది .. కానీ సత్యమేమిటంటే నాతొ ప్రత్యక్షముగా అనేక సంవత్సరములుగా వుండి ఇలాంటి మాటలు విన్నవారెవరు ఏ వుధముగాను మారక పోగా నన్ను నా వెనుక నిన్దిన్స్తున్న వాళ్ళు కూడా వున్నారు .. నేను నిజముగా గొప్పవాడిని అయితే ముందు మన దగారవాళ్ళు మారాలి ...నేను సామాన్యుడనే ...god bless you..be happy .. be good .. good is god ...

  • @ch.venkatanarasayya8272

    @ch.venkatanarasayya8272

    4 ай бұрын

    @@divineplanet-designinglive1681 నమస్కారం నాయన, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వారినే శిశు పాలుడు నిందించాడు ఇది ఆదికాలమునుండి ఉన్నదే, పరమాత్మ డు ఆనిందకు లోనాయ్యడా. లేదుగా. 🙏

  • @girijaskitchen6250
    @girijaskitchen62503 ай бұрын

    🙏ayya Na age 55,nannu nenu telusukune prayatnam chestunnanu kani viphalamavtunnanu, kutumbamulo jarige sanghatanala valana sadhana munduku velladam ledu, kontha kalam kutumbaniki dooranga velli sadhana chesukovalani, naku mrutyuvu vochhe lopala nannu nenu telusukune aaratam nalo chala undi lekapothe naku labhinchina ee manava janma vrudha avtundemo anna bhayam kooda kalugutondi. Vipasyana meditatio ki kooda velli vostoone unna kani tatkalika anandame , Naku parishkaram teliya cheyandi.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    3 ай бұрын

    అమ్మా , అందరి జీవితాలు ఇలాగే వుంటాయి , కాకపోతే మనకు ఇతరుల మనసు , వారి బాధలు తెలియవు కనుక అందరూ సుఖముగా వున్నారు అనుకుంటాము .. ధ్యానం చేస్తున్నాను అంటున్నారు కదా .. చేసుకోండి .. ఇలా కుటుంబము సమస్యలు వీతిలోనుండే నిదానముగా అన్నీ అర్ధమవుతాయి ...నాకు కూడా చాలా సమస్యలు వున్నాయి .. జీవితమూ ఇలాగే నేర్పుతుంది ..మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..

  • @girijaskitchen6250

    @girijaskitchen6250

    3 ай бұрын

    🙏🙏

  • @sumanmudhirajsumanmudhiraj3441
    @sumanmudhirajsumanmudhiraj34415 ай бұрын

    Annaya chethabadi samasyanu nchi bayata padatam ela

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    మీకు దగ్గరిలో వున్నా మీకు నచ్చిన దేవాలయానికి వెళ్లి ,దైవ దర్శనం చేసుకుని , వీలుంటే ఆ దైవం మీకు కనపడేలా కూర్చోండి .. ఆ దైవ దృష్టి మీ మీద పడేలా కూర్చోండి ...అన్ని సమస్యలు ఆ దైవ ఆశీస్సులతో తీరిపోతాయి .. ఇవన్నీ నమ్మకండి .కేవలం దైవాన్ని నమ్మండి ....మీకు తప్పక మేలు జరుగుతుంది ...god bless you..

  • @anuradhapolisetty152
    @anuradhapolisetty1525 ай бұрын

    స్వామీ , మీ ఎపిసోడ్ ఒకటి వినటం జరిగింది. మరి ఆధ్యాత్మికం వలన మనిషి మంచిగా బతకటం నేర్చుకోవటం జరుగుతుంది అంటున్నారు. కొంత మంది నాస్తికులు నాకు తెలుసు. వారు చాలా మంచి వారు. ఎంతో ఆదర్శ ప్రాయులు. మరి వారికి ఆత్మ జ్ఞానం లేదు మరియు తెలుసుకోవడానికి వ్యతిరేకులు. దీనికి మీరు ఏమి చెప్తారు? స్వామీ మీ పేరు ఏమిటి ? నేను మీరు చెప్పిన విషయాలు అన్నీ మొదటి నుండి వినాలని వుంది దయచేసి guide చెయ్యండి.

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    28 వతారీకు 1304 శీర్షిక ఉదయం 9 గంటలకు వస్తుంది. వినండి.

  • @anuradhapolisetty152

    @anuradhapolisetty152

    5 ай бұрын

    ధన్యవాదములు

  • @abbarajusridevi7185
    @abbarajusridevi71854 ай бұрын

    Sir నమస్తే 🙏🏻 నేను ధ్యానం చేసేటప్పుడు శరీరం కదులుతూవుంటుంది ఎందుకు నిద్రపోతు ధ్యానం అనుకుంటున్నానా? సందేహం తీర్చాగలరు 🙏🏻

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    అవన్నీ మొదట్లో కొంత కాలం చాలా రకాలుగా అనిపిస్తూ వుంటాయి ...ధ్యానములో నిద్రపోయినా నష్టం లేదు .. చక్కగా మీకు వీలినట్లు చేసుకోండి ....god bless you..

  • @abbarajusridevi7185

    @abbarajusridevi7185

    4 ай бұрын

    Thank you sir

  • @vijayalakshmin3051
    @vijayalakshmin30514 ай бұрын

    Master u r showering blessings on all of us tq 🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    god bless you ..be happy ...be good...

  • @ramanakorukonda5000
    @ramanakorukonda50005 ай бұрын

    గురువు గారు మే ఫోన్ నంబర్ కావాలి

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    నేను గత 3సంవత్సరములుగా జీవితకాల మౌనం లో వున్నాను. ఈ శీర్షికలు మాత్రమే చెబుతాను. God bless you.

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs4 ай бұрын

    అయ్యా మిమ్మలినీ కలవాలి అంటే ఎలా ఫోన్ నంబర్ ఇవ్వండి

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    4 ай бұрын

    నేను గత మూడు సంవత్సరములుగా జీవిత కాల మౌనములో వున్నాను ...ఈ శీర్షికలలో చెప్పే విషయాలు తప్ప నాకు ఏమి తెలియదు ....god bless you.. be happy .. be good ...be kind...

  • @ushasanagavarapu9192
    @ushasanagavarapu91925 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    God bless you.

  • @ramakrishnam3705
    @ramakrishnam37055 ай бұрын

    🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    దేముడు మేలు చేస్తాడు ...

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi94575 ай бұрын

    🙏🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you.

  • @vadladathatri624
    @vadladathatri6245 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm5 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you..

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao45815 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you... be good .. be happy...

  • @B.kusumaKumari-hz8ge
    @B.kusumaKumari-hz8ge5 ай бұрын

    🙏🙏🙏

  • @divineplanet-designinglive1681

    @divineplanet-designinglive1681

    5 ай бұрын

    god bless you.. be good . be happy...

Келесі