12 కేసుల పర్ఫెక్ట్ లిస్ట్ | TDP Government Case List on YS Jagan & YCP Leaders | TDP vs YCP | Aadhan

Watch 12 కేసుల పర్ఫెక్ట్ లిస్ట్.. Marokonam special analysis on the TDP Government's list of 12 cases against YS Jagan Mohan Reddy and YSRCP leaders. Watch the full analysis video to understand the details of these cases involving YCP leaders.
#ysrcp #ysjagan #ysrcp #ycp #tdpvsycp #chandrababu #appolitics #apnews #politicalanalysis #telugunews #marokonam #marokonamkishorejune2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 164

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi2 күн бұрын

    Kishore గారు ప్రతీ కారం కాదు. చేషిన తప్పులకు, అన్యాయమునకు శిక్ష.

  • @shivasairam8925

    @shivasairam8925

    2 күн бұрын

    ప్రతీకారం పదం అనవసరం . న్యాయ , రాజ్యాంగ చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది .

  • @veeraiahchowdaryadusumilli4288

    @veeraiahchowdaryadusumilli4288

    2 күн бұрын

    Yes sir Yes

  • @issarajababu453

    @issarajababu453

    Күн бұрын

    😊😊

  • @powerstaryt5223

    @powerstaryt5223

    Күн бұрын

    Ee comment ni pin cheyyandi

  • @veerababujogi6527
    @veerababujogi65272 күн бұрын

    వైసిపి చేసిన నేరాలు & ఘోరలకు 5 years టర్మ్ సరిపోదేమో 😮😮😮😮😮. లెక్క లేనన్ని చేశారు.

  • @CSR12615
    @CSR126152 күн бұрын

    ప్రతీకారం తీర్చుకోవడం కాదు. అరాచకం చేసిన ప్రతి ఒక్కరికి చట్ట బద్ధంగా తగిన శిక్షలు పడేట్టు చేయాలి. అది కూడా వీలైనంత త్వరగా జరగాలి. నేరం చేసిన వారిని శిక్షించక పోతే సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోయి ప్రతివారూ అదే నేరాలకు అలవాటు పడతారు. దుష్ట శిక్షణ చేయకపోవటం మంచితనం కాదు చేతకాని తనమే అవుతుంది

  • @lakhsashv6227
    @lakhsashv62272 күн бұрын

    ఇన్ని దాడులు చేసి వైసీపీ వాళ్లు ఇప్పుడు వైసీపీ ఆఫీస్ కులుస్తుంటే గోల పెట్టేస్తున్నారు

  • @grandipadma2208
    @grandipadma22082 күн бұрын

    5 సంవత్సరాల దాడుల చిట్టా అంత త్వరగా అవుతుందా. ఏమైనా సరియైన చర్యలు తీసుకోవాలి

  • @Beastmr41

    @Beastmr41

    2 күн бұрын

    Hi

  • @Beastmr41

    @Beastmr41

    2 күн бұрын

    Hlo

  • @Beastmr41

    @Beastmr41

    2 күн бұрын

    Hlo

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi2 күн бұрын

    మొదటిది అనంతబాబు గారి డోక్ డెలివరి.

  • @hussainpeeran8405
    @hussainpeeran84052 күн бұрын

    బుద్ధా వెంకన్న బోండా ఉమా మీద జరిగిన దాడి

  • @papabaikomara2597

    @papabaikomara2597

    2 күн бұрын

    ఎస్ఇది కూడా చాలా పెద్ద దాడి ఈ దాడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలిమహేష్ చంద్ర గారు వస్తే అప్పుడు ఈ కేసులన్నీ కూడానుగట్టిగా పట్టుకుంటారు

  • @gunjahepsiba3802
    @gunjahepsiba38022 күн бұрын

    సుధాకర్ గారిని ఎలా చేశారు దారుణం 😢😢😢😢😢

  • @dilipm7853
    @dilipm78532 күн бұрын

    గత ప్రభుత్వం లో పని చేసిన మంత్రులు ఇప్పుడు మాజీ మంత్రుల కు ఏ విధమైన పెన్సషన్ లు ఇంకా ఎవిధం గా డబ్బులు ఇవ్వకూడదు

  • @hariprasadhari342
    @hariprasadhari3422 күн бұрын

    చేసిన మంచి గాని చెడు గాని తిరిగి పొందటమే ప్రకృతి ధర్మం. అదే కర్మఫలం. ఇందుకు ఎవరు అతీతులు కారు.

  • @kasulusaidu4897
    @kasulusaidu48972 күн бұрын

    Supersir

  • @mmsrao8303
    @mmsrao83032 күн бұрын

    Your explain 100/ currect

  • @user-tv2xq3lf3b
    @user-tv2xq3lf3b2 күн бұрын

    JAITDPJAICBN JAILOKESH JAINBK JAINTR namaste 🙏 ♥️ ❤️

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra10112 күн бұрын

    2034 varaku cbn Andhra ki cm

  • @jallelakrishna6229
    @jallelakrishna62292 күн бұрын

    Babu garini Jailulo petindi maricharu sir

  • @narayanakunchepa9027
    @narayanakunchepa90272 күн бұрын

    కిషోర్ గారు ఇది ప్రతీకారం కాదు వైసీపీ బీద వాళ్ళను పోలీస్ వాళ్ళ చేత చితక బాడినపుడు ఎవ్వరు ఏమి చేయలేదు

  • @vallikumar2978
    @vallikumar29782 күн бұрын

    పెన్సషన్స్ ముఖ్యంకాడు వాలు ఈరోజు ఈ పకుంటారు రేపు ఆపక ఉంటారు కార్యకర్తలు పార్టీ ముఖ్యం

  • @manyamrs6633
    @manyamrs66332 күн бұрын

    Ycp Paapamu pandaali inka, AP public wanted.

  • @msd4187
    @msd41872 күн бұрын

    Kishore sir group 1 scam medha oka video cheyandi

  • @Mrptkumar
    @Mrptkumar2 күн бұрын

    చంద్రబాబు అరెస్ట్ చేసిన తిరుపయ్ యాక్షన్ తీసుకోవాలి.

  • @isaibhaskararao9167
    @isaibhaskararao91672 күн бұрын

    Jogiramrsh ki కర్రలతో ట్రీట్మెంట్ ఒక్కటే

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu61282 күн бұрын

    Adhan sir wonderful comments and arguments 3000 times correct correct a about on your 12 cases list

  • @vishnupolukonda
    @vishnupolukonda2 күн бұрын

    Evanni vadhala kudadhu cbn

  • @krishnamurthypatro5020
    @krishnamurthypatro50202 күн бұрын

    TdpMust take serious action on those above said insidents

  • @npr18
    @npr182 күн бұрын

    Guntur City లో ఉన్న mlc Guntur చాలా భూములు కొట్టేశాడు.

  • @pvsrao6434
    @pvsrao64342 күн бұрын

    ద్వారాంపూడి మతాలను రెచ్చగొట్టే వీడియో ఆధారముగా కేసు లో పెట్టాలి.

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao40952 күн бұрын

    అందుకే వైసిపి కి క్రికెట్ టీం ప్రజలు ఇచ్చారు 11

  • @suryanarayanagodavarthi5510
    @suryanarayanagodavarthi55102 күн бұрын

    ప్రతి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సిందే

  • @mvrr2270
    @mvrr22702 күн бұрын

    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @KSReddy-jv6sc
    @KSReddy-jv6sc2 күн бұрын

    Thappu cheyalante uchhalu padali .lekapothe next 5 yrs lo malli vasthe inkem migaladu

  • @sambasivarao98
    @sambasivarao982 күн бұрын

    Very simple.He must be booked ,as a criminal and send to jail.ok

  • @gubbasatyam4982
    @gubbasatyam49822 күн бұрын

    ప్రతీకారం తీర్చుకునే అవకాశం ప్రజలు తీసుకున్నారు మనం చేయవలసింది ప్రజల సహకారంతో ప్రజారంజకంగా పాలనను అందించే దిశగా అడుగులు వేద్దాం

  • @lakshmidevi9933
    @lakshmidevi99332 күн бұрын

    Vizag drugs case yemaindi Sir

  • @user-bo5ey8qd3o
    @user-bo5ey8qd3o2 күн бұрын

    ఇప్పుడు కూడా వాళ్ళ అరాచకాలు తగ్గలేదు చంద్రబాబు నాయుడు కార్యకర్తలు చర్యలు తీసుకోవాలి జగన్ నుంచి మాజీ మంత్రులు వరకు ఇప్పుడు దాకా గవర్నమెంట్ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి పూర్తిగా తొలగించాలి లేకపోతే వాళ్లు రెచ్చిపోతారు ఇప్పుడున్న ప్రభుత్వం పోలీసులు సహకరించ కూడదు గవర్నమెంట్ సెక్యూరిటీ తీసేస్తే చాలా మంచిది దిమా మాత్రమే ఉన్న రూ

  • @drnreddy7
    @drnreddy72 күн бұрын

    Tappaka anni casela meeda vicharana jaripi sikshallu padela choodali

  • @SanthiSagar
    @SanthiSagar2 күн бұрын

    Good evening🙏🇮🇳🙏 Kishore sir🙏🇮🇳🙏

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli42882 күн бұрын

    Aadhan ❤🎉🎉🎉🎉 Kishore Kumar Garu God bless you 🙌🏻 ❤🎉

  • @venkateswararao6211
    @venkateswararao62112 күн бұрын

    మీ చిట్టా లో అవినీతి కేసులు లేవా?

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao74952 күн бұрын

    అప్పటి పగ చల్లారి పోఇంది. నాయకులు వాటి గురించి మర్చిపోయారు.

  • @tsomashekar1375
    @tsomashekar13752 күн бұрын

    పుంగనూరు టౌన్ తెలుగు దేశం కార్యకర్తలు ముగ్గురు సైకిల్ ర్యాలీ ప్రచారం వేస్తే వారి పసుపు చొక్కాలు విప్పించి నిచాతి నీచంగా మాట్లాడటం ఎక్కడైనా తెలుగు దేశం జెండా కనిపిస్తే నరుకుతం అని భయబ్రాంతులకు గురిచేసి మరి. సోషల్ మీడియా,ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.. వారిని ఏమి చేయాలి ....

  • @meeraliparshad5085
    @meeraliparshad50852 күн бұрын

    Special status adgaledu ,kaani special opposition Hoda enduku adgatunnadu ?

  • @venkateswarlunidiganti6186
    @venkateswarlunidiganti6186Күн бұрын

    తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలి. కోర్టులు, చట్టాలు ఎందుకు.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju82242 күн бұрын

    తప్పులు చేసిన వారందరినీ కేసులు పెట్టి తగిన శిక్ష పడేలా చేయాలి. దోషుల పట్ల మెతకతనం తో వ్యవహరించడం చాలా తప్పు. అరాచకాలకు గురైన వారు, కార్యకర్తలు, సామాన్య ప్రజల దృష్టిలో చంద్రబాబు చేతకాని వాడైతాడు. ప్రజల నమ్మకాన్ని,విశ్వసనీయతను కోల్పోతాడు. ఇకపై చంద్రబాబును నమ్మరు

  • @panjagalaharanath9980
    @panjagalaharanath99802 күн бұрын

    కచ్చితంగా నేరస్థులకు శిక్ష పడాలి కక్షసాధింపులు మనకొద్దు అనుకుంటే చాలా తప్పు అవుతాది ఏ నా కొడుకును వదలద్దు..

  • @dhavaleswarp1832

    @dhavaleswarp1832

    Күн бұрын

    Yes

  • @venkannababutalasila3926
    @venkannababutalasila3926Күн бұрын

    Excellent analysis.prosecution important.

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z2 күн бұрын

    Good super bro❤

  • @kiranmella3241
    @kiranmella3241Күн бұрын

    శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సముఖమునకు , ఓ మాజీసైనికుడు విజ్ఞప్తి అయ్యా,ప్రతి జిల్లాలలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కడుతున్న offices, ఇల్లు గాని కూల్చకుండ ప్రజా ప్రజనాల,govt కోసం ఉపయోగించుకో వలసినదిగా మనవి.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327Күн бұрын

    Marokonam Kishore superb analysis.

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy2 күн бұрын

    Yourproposalsarecorrect

  • @bangararaok5432
    @bangararaok54322 күн бұрын

    జద్ శ్రవంకుమార్ అడ్వకేట్ ఎస్ జడ్జి గారు ఇలాగే వొక విధంగా జోరుగా వార్నింగ్ ఇచ్చిన వీడియో చూసేను కనీసం 6 నెలలు చూసి టీడీపీ కి చక్కటి పాజిటివ్ సలహాలు ఇవ్వండి

  • @karanamsunny2737
    @karanamsunny2737Күн бұрын

    సార్ వాళ్ళు చెట్లు నరికి పర్యావరణ కు కీడు చెసారు అది మరచి పోకూడదు

  • @GVRAO545
    @GVRAO545Күн бұрын

    Seviar action should be taken legally on defaulters thank for this remainders

  • @ChandraSekhar-pz9lz
    @ChandraSekhar-pz9lz2 күн бұрын

    Exactly 💯 what you sed is correct

  • @user-fb3og5vq1b
    @user-fb3og5vq1b11 сағат бұрын

    Super,anaa,

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z2 күн бұрын

    Jogi vadni 3 e kiti vadali

  • @motaparthivenkatasudhakar4089
    @motaparthivenkatasudhakar40892 күн бұрын

    Bro ys vivekanandha reddy gari murder case re open cheyyali asalu nerasthulni pattukovali

  • @knharsha7
    @knharsha7Күн бұрын

    ఈ లిస్టులో ఒక్కటి కూడా తేలదు

  • @ramanarao18
    @ramanarao182 күн бұрын

    ప్రతీ కారం అనకూడదు, కూటమి వారికి వేరే పని లేదా? చట్ట ప్రకారమే అన్నీ జరగాలి, కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది 😅 మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అప్పట్లో చంద్రబాబుని ఉద్దేశించి...NSG కమెం డోల సెక్యూరిటీ లేకుంటే చంద్రబాబు ఫినిష్ అని వెకిలిగా మా ట్లాడాడు, అతన్ని కూడా వద లకూడదు, కేసు పెట్టాలి 😮

  • @pragathi4057
    @pragathi40572 күн бұрын

    1 st Dr Sudhakar case

  • @sominaidu8730
    @sominaidu8730Күн бұрын

    Sir if those cases will not be convicted order punishment to. Concerned investigation officers simply registering the cases are not enough.

  • @msd4187
    @msd41872 күн бұрын

    2018 group 1 scam kuda tick mark petandi sawang nundi andaru dorkunataru

  • @pradeepchandra7279
    @pradeepchandra7279Күн бұрын

    కేసులు వద్దు పూర్థి గా కడగాలి

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705Күн бұрын

    307 case CBN midha case book chesina police officer garini CBN garu sathkarinchali.

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula84732 күн бұрын

    Actions to be taken to keep law and order even at the risk of development in state !

  • @Kishore_babu
    @Kishore_babuКүн бұрын

    తోట చంద్రయ్య విగ్రహావిష్కరణ చేయాలి

  • @rajasekharreddy6931
    @rajasekharreddy69312 күн бұрын

    Bro doctor sudhakar case ni 1st open cheyali😢 doctor sudhakar ni anyam ga kottina police lu ni , kottamani cheppina vaarini 1st siksha veyali.....edi mary darunam 😢

  • @ramaraoakula2818
    @ramaraoakula2818Күн бұрын

    Retired IAS ajay kallam pention raddu cheyyali

  • @mbosebabu3545
    @mbosebabu354513 сағат бұрын

    అన్నా నారా సుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో రాశారు ఈ విషయంలో భారతీ రెడ్డి ని అరెస్ట్ చేయాలి

  • @gubbasatyam4982
    @gubbasatyam49822 күн бұрын

    మీ మీడియా వారికి, మరియు ఈసంఘటనలకు బలయినటువంటి వారికీ కూడా తెలుసు ఎవరు ప్రధాన కారకులు అని అన్ని తెలిసిన కూడ మరలా సలహాలు సూచనలు మరియు కామెంట్స్ పంపండి అని అడగడం పిరికితనం అవుతుంది కానీ ఈసంఘటనలకు కారకులను వదిలేసి చివరిగా ఉన్న కార్యకర్తలను బలి చేయడం కరెక్టేనంటారా సంఘటనలకు సంబంధించి లీడర్స్ కి శిక్షలు వేయాలి

  • @sivadigamarthi
    @sivadigamarthi2 күн бұрын

    Byju's scam, liquor scam, sand scam, mininigs

  • @honeytiktok2111
    @honeytiktok21112 күн бұрын

    🎉🎉🎉🎉పతీకారంకాదూప్రజాసౌమ్యంగానేవీళ్ళకుఖఠినమైనకారాగారాశిక్షలుపడేయాలీశాశ్వతంగా 14:32 కక్షలు

  • @CS-ob5xk
    @CS-ob5xk2 күн бұрын

    1st and 2nd 2000%కేసు re-open చేయాలి ఇవి రెండు చాలా ముఖ్యం ముందుగా ఇది కావాలి తప్పదు క్షమించరాని అతి పెద్ద నేరం. తోట చంద్రయ్య గారి హత్య కేసు కీలక అంశం కాబట్టి వీటిని కూడా పరిశీలించండి 2.ఆంగల్ల కేసు పెట్టాల్సింది హత్య చేసేవిధంగా ఉండటం అనేది కేసు పెట్టాల్సింది 3. అది మూల గాడిని కూడా కేసు పెట్టాల్సింది . మిగిలినవి అన్నీ కూడా కేసు పెట్టాల్సింది వాటిని పూర్వ పరాలు చూసి ఎలాంటి కనికరం లేకుండా చేసిన వైసిపి అరాచకాలు అని కూడా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసి శిక్షలు వేయాలి లేకుంటే చట్టం మీదా గౌరవం లేక ప్రజలకు నమ్మకం పోతుంది

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705Күн бұрын

    TDP state party office midha dhadi cheyadam case re open chesi vicharinchi sikshinchali.

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7kКүн бұрын

    Its not revenge , but punishment for illegal activities in the period of Jagan's rule .

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula84732 күн бұрын

    Tdp has got enormous work on hand to punish the wrong doers Last 5 yrs ! Until who is behind such anarchy ! No leniency against them what so ever !

  • @msd4187
    @msd41872 күн бұрын

    Me dadulu kadhu sand scam group 1 scam

  • @riyazkhanhyd
    @riyazkhanhyd2 күн бұрын

    1. Kodela Siva prasd gari pina dadi aayananu himsimchina Karanam Aayana aathma hatyaku dari teesina udamtam

  • @ramanjaneyuluy9011
    @ramanjaneyuluy9011Күн бұрын

    Pratheekaram kaadu Chesina crime ki punishment

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma44822 күн бұрын

    ఈ అరాచకాలకు పాల్పడిన ముష్కర మూకలనలకు జన్మ జన్మలకు మరచిపోలేని భయంకరమైన ట్రీట్మెన్టు ఇవ్వాలి.

  • @yarlagadda9911
    @yarlagadda99112 күн бұрын

    రఘు రామ రాజు గారి మీద దాడి ... బోండా ఉమ బుధ్ధా వెంకన్న మీద దాడి

  • @user-dt7ny9bc5d
    @user-dt7ny9bc5d2 күн бұрын

    Sir first jagan dochukunna prajala dabbunu ventane recovery cheyali Lekunte Babu ni kshsmincharu

  • @h.m2445
    @h.m24452 күн бұрын

    Kodali Nani..vallabhaneni Vamshi...ponnavolu sudhakar reddy.. Posani Krishnamurali..kollu Raghu Rami Reddy...Polavaram..Amaravati Rajadhani ..tho Patu inka promise lu chesaru...RED BOOK lo unnavallani punish chesthamani prajalaku promise chesaru...Everevaru chandrababu garini insult chesaru Vaari andharini punish cheyali... appude TDP ..CBN supporters Nidra Potharu..... TDP/CBN supporters sentiments kuda support cheyali..

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi18392 күн бұрын

    Kishore Garu: No. 6,7 11 and 12 Late Shri Thota Chandrayya Garu, Late Shri Nannam Subbiah; Dr. Achchenna and Door Delivery Late Shri Driver Subrahmanyam should be numbered changed to 1,2,3 and 4 Respectively. Manishini Kolpoyaamu Sir. Please represent above to Citizens of India. 2) Chinna Abbayi Kerosine petti Thagala pettadam 3) Inka Chaala Unnaayi Sir

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar14072 күн бұрын

    Tappu chesthe siksha anubhavinchali. Tappu jariginda leda annadi nirdharinchesidi siksha vidhinchedi nyaya sthanam. TDP no CBN kadukada?

  • @user-Kalluri
    @user-KalluriКүн бұрын

    మొదటిగా ద్రాక్టర్ సుధాకర్ కేసు . 2. జడ్జిస్ మీద కారుకూతలు కూసిన కేసు లో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి . 3. Paytm యూట్యూబ్ ఛానెళ్ల. 4. డోర్ డెలివరీ కేసు 5. అమరావతి రైతులు & మహిళలు మీద అరాచకం చేసిన వారిమీద వెంటనే చర్యలు తీసుకోవాలి . 6. తోట చంద్రయ్య హత్య 7. దళితుడైన కిషోర్ మీద దమనకాండ మీద చర్యలు. 8. సెంటు భూములు పేరుతో దోపిడిమీద 9. దొంగ వోట్ అరాచకాలు 10. అన్నయ్య ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ మీద చర్యలు చెప్పుకొంటే చాలా ఉన్నాయి

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361Күн бұрын

    Paritala Ravi anna kesu deepga investigation cheyali

  • @mohanroger
    @mohanroger2 күн бұрын

    Tdp government kadhu NDA Government

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872Күн бұрын

    C b I c I d e d department ettesinaru ani government ku dabbulu dandaga

  • @VINODKUMAR-gj6cs
    @VINODKUMAR-gj6csКүн бұрын

    Anna Proddatur incharge G V Praveen Kumar Reddy@Ukku Praveen Anna House meda ralla dadi chesi Marala ayana meda 307 case petty 29 days varaku Kadapa central prison lo uncharu Anna crime No 294/2022 of 3 town P S Proddatur Anna

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705Күн бұрын

    Jogi Ramesh CBN entimidha dhadi chesadu .vadimidha vade petti vicharinchi sikshinchari.

  • @narayanamurthyalladi8443
    @narayanamurthyalladi84432 күн бұрын

    వీటి. గురించి. పెద్దగా CM గారు పట్టించుకునేలా లేరు పాత సంఘటనలు అప్పుడే మరిసిపోయినారు అవి అన్ని ఒక కల

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705Күн бұрын

    Nandyal Muslim family ni bhadhinchi 4 asthma hatyalu karakulunu sikshinchali

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri56002 күн бұрын

    ఇంకా bochchedu ఉన్నాయి కిశోర్

  • @ramaraoakula2818
    @ramaraoakula2818Күн бұрын

    Antharwedi Ramatheertham ghatanalu pratyekamga daryapthu cheyyali

  • @riyazkhanhyd
    @riyazkhanhyd2 күн бұрын

    MLC Anantha Babu murder case

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872Күн бұрын

    Aa roju emi cheyalekapoyarakalpulu jarapavachu kada

  • @aruna99100
    @aruna991002 күн бұрын

    2019 to 2024 black day s

  • @srinivasrao5244
    @srinivasrao5244Күн бұрын

    CBN MARADU atlaga anukunte antha emi cheyadu cbn emi cheyadu hulake 😊😊😊😊 ani marchipondi Cnb emi chayadu🎉🎉🎉🎉

  • @bharaniravuri1316
    @bharaniravuri13162 күн бұрын

    జగన్ YS మోసం " రెడ్డి కులం కాదు " , మీకు తెలియదా ?

  • @lets5716
    @lets57162 күн бұрын

    ప్రతీకారం అంటారు ఏమిటి??? న్యాయం లేద, వద్దా??? అనాదిగా.. నాయకుడిని ఎన్నుకునేది ఎందుకు?? ప్రజలు సుఖశాంతులతో, మంచి అభివృద్ది, జీవన ప్రమాణాలతో బ్రతికేలా చూడడమే కాదు, ప్రజల సొమ్ము దోచుకుని, అణచివేసి, రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా నీళ్లు వదిలిన దోపిడీదారుల నుండి ప్రజలని కాపాడ వలసిన బాధ్యత కూడా నాయకుడి మీద ఉంది.. కాదoటారా??జగన్ మరియు అతని అనుచరులని పూర్తిగా అణచివేయక పోతే.. ఎంత అబివృద్ది చేసినా, పరిస్తితి వాళ్ళకి అనుకూలం అవగానే మళ్లి దోచుకుంటారు.. Cancer ని శరీరంలో వదిలితే, చీడ పురుగులని పంటలో ఉంచితే ఏమి జరుగుతుందో.. విల్లని వదిలితే.. అదే జరుగుతుంది.. అభివృద్ది నిలవాలి అంటే, జగన్ , peddireddy లాంటి వాళ్లని పూర్తిగా అణచి వేయాలి..

Келесі