100 మందికి PAYA + LACHHA PARATHA + RICE JAGGERY KHEER ఎవరి కోసమో తెలుసా ? || Zubeda Ali

Vegas11 is one of the top online gaming sites in India, available to use on your desktop or mobile phone.
Place your bets with Vegas11 Register now and have the best online gambling experience!
Bet online today!
💰 100% Welcome Bonus, Unlimited Deposit Bonus
🕒 24/7 Instant Deposits, Withdrawals
⚡️ Up to 0.4% Rebate Bonus
🏆 Best VIP Loyalty Program for bigger rewards
🤝 Refer and Earn Bonus
💰Website: vegas999.live
🔥Come Play And Get Good Pay!
Here is My Latest Video : 100 మందికి PAYA + LACHHA PARATHA + RICE JAGGERY KHEER ఎవరి కోసమో తెలుసా ?
#zubedaali
#paya
#lachchaparatha
Powered by :
_______________
Kashif Kreations
For More Videos :
--------------------------------------------------------------------------
👉 Fathima AMERICA వెళ్ళింది : • Fathima AMERICA వెళ్ళి...
👉 1M+ Golden Button Double ధమాకా Surprise - నేను Emotional అయిన వేళ : • 1M+ Golden Button Doub...
👉 Fathima కోసం వాళ్ళ అత్తగారు చేసిన Shopping - చీరకి అగ్ని పరీక్ష : • Fathima కోసం వాళ్ళ అత్...
👉 పంటి సమస్య ? ఇక నొప్పి ఉండదు మా AYESHA కి నేను పళ్ళు పీకానా లేదా ? : • పంటి సమస్య ? ఇక నొప్పి...
👉 మా వారి పుట్టిన రోజు వేడుకలు : • మా వారి పుట్టిన రోజు వ...
👉 Egg Dum Biryani With Shahi Tukda ఇంత పెద్ద వర్షంలో మా తిప్పలు : • Egg Dum Biryani With S...
👉కుండ బద్దలు కొట్టిన మా తమ్ముళ్ళు : • కుండ బద్దలు కొట్టిన మా...
👉 మా ఇంట్లో వంటల హడావిడి Special Gud Aam ఎవరి పని వాళ్ళది : • మా ఇంట్లో వంటల హడావిడి...
👉 పెళ్లి అయిన తర్వాత మా Fathima First Birthday : • పెళ్లి అయిన తర్వాత మా ...
👉 నేను మా వారితో చట్టా పట్టాలేసుకొని BANKOK ఎందుకు వెళ్లాను ? : • నేను మా వారితో చట్టా ప...
👉నా Birthday నా Style లో : • నా Birthday నా Style ల...
👉 SPICY CHICKEN SAMBAR RICE & YUMMY గోధుమ రవ్వ కొబ్బరి బెల్లం పాయసం : • SPICY CHICKEN SAMBAR R...
👉 ఇండియా లో మా ఇంట్లో అక్క అమెరికా లో బావ ఇంట్లో మేము : • ఇండియా లో మా ఇంట్లో అక...
👉 మా మిస్టర్ ప్రెగ్నెంట్ Delivery 18th న Theatre కి రండి : • Video
👉 PINK CITY లో మా అందరి HALCHAL : • PINK CITY లో మా అందరి ...
👉 మా అత్త గారు నేర్పిన Muharram Sharbat : • మా అత్త గారు నేర్పిన M...
👉SAREE లో మా STORY - రింగులోంచే వెళ్లిపోయే SAREE : • SAREE లో మా STORY - రి...
👉 చుక్క నునె లేకుండా మా వంటలు - నేను వాడె COOKERS REVEAL : • చుక్క నునె లేకుండా మా ...
👉 ఈ Plan వింటే ఆశ్చర్యపోతారు - వెంటనే సద్వినియోగం చేస్కోండి : • ఈ Plan వింటే ఆశ్చర్యపో...
👉 ఈ సారి BAKRID కి పిల్లలు అక్కడ - మేము ఇక్కడ : • ఈ సారి BAKRID కి పిల్ల...
👉 బంతి భోజనం లో శభాష్ అని ఎందుకు అన్నారు ? : • బంతి భోజనం లో శభాష్ అన...
👉 మీకు కాదు నాకు వచ్చింది INTEREST - పోలా అదిరిపోలా : • మీకు కాదు నాకు వచ్చింద...
👉 సప్త సముద్రాలు దాటిన చిన్నది - BIG SURPRISE : • సప్త సముద్రాలు దాటిన చ...
👉 మా FARMHOUSE లో మా FATHIMA కి ఆవకాయని నేర్పించాము : • మా FARMHOUSE లో మా FAT...
👉 మా వియ్యంకులతో కలిసి Ajmer Dargah కి వెళ్ళాము : • మా వియ్యంకులతో కలిసి A...
👉 ఇంకొంచం అయితే గాల్లో ప్రాణాలు గాల్లోనే : • ఇంకొంచం అయితే గాల్లో ప...
👉 Chicken Mandi and Sauce - My Son's Birthday : • Chicken Mandi and Sauc...
👉అమెరికా నుండి మా అమ్మాయి మా ఇంటికి 👉👉 • అమెరికా నుండి మా అమ్మా...
👉 మా రెండోవ తమ్ముడు ఇంట్లో CORONA అయినా నేను వెళ్లాను : • మా రెండోవ తమ్ముడు ఇంట్...
👉 TASTY SWEET FRUIT CURD RICE - YUMMY DRY FRUIT RAGI HALWA : • TASTY SWEET FRUIT CURD...
👉 మా తమ్ముడి మెట్టినింటికి వెళ్ళాము : • మా తమ్ముడి మెట్టినింట...
👉 ఈ సారి మా Fathima కోసం ( నాకు కూడా ) : • ఈ సారి మా Fathima కోసం...
👉 EID కి కొత్తగా మారిన మా HALL : • Eid లో అమ్మమ్మ కాలంనాట...
👉 Eid కి బంగారం లాంటి మావారు బంగారం కొనిచ్చారు : • Eid కి బంగారం లాంటి మా...
👉 ఈ EID కి మా Fathima కోసం SAREE : • ఈ EID కి మా Fathima కో...
👉 EID కి కావాల్సిన A TO Z సామాన్లు : • EID కి కావాల్సిన A TO ...
👉 మా తమ్ముడు ఇంట్లో IFTAR కి ఎన్నెన్ని వంటలో : • మా తమ్ముడు ఇంట్లో IFTA...
👉 ఈ EID RAMZAN కి ఇద్దరము SAME SAREES తీసుకున్నాము : • ఈ EID RAMZAN కి ఇద్దరమ...
👉 ఈ రోజు IFTAR లో NATUKODI GAARELU - MEETHA KHANA : • ఈ రోజు IFTAR లో NATUKO...
👉 RAMZAN IFTAR లో ALOO PAROTA + GREEN CHICKEN ROAST + KAAJU KHEER : • RAMZAN IFTAR లో ALOO P...
👉 Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ?
👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
#zubedaali
#fathima
#actorali

Пікірлер: 1 100

  • @zubedaali
    @zubedaali8 ай бұрын

    Vegas11 is one of the top online gaming sites in India, available to use on your desktop or mobile phone. Place your bets with Vegas11 Register now and have the best online gambling experience! Bet online today! 💰 100% Welcome Bonus, Unlimited Deposit Bonus 🕒 24/7 Instant Deposits, Withdrawals ⚡ Up to 0.4% Rebate Bonus 🏆 Best VIP Loyalty Program for bigger rewards 🤝 Refer and Earn Bonus 💰Website: vegas999.live 🔥Come Play And Get Good Pay!

  • @nishatayaan61

    @nishatayaan61

    8 ай бұрын

    😊

  • @hloohai8204

    @hloohai8204

    8 ай бұрын

    Vadina Anna potta perigipotundi 😢😢😢😢😢

  • @roshanshaik3086

    @roshanshaik3086

    8 ай бұрын

    Haram ko support karna allha

  • @poojahoney6205

    @poojahoney6205

    8 ай бұрын

    @zubedaali What you are doing is beyond amazing, not everyone can do it but Just a small suggestion to feed 100 people you are killing 50 to 80 goats. Im not a vegetarian but i still felt little sad seeing so many goats got killed in this process. So i hope you understand what i’m trying to say, please try to give vegetarian food when you are cooking for so many poeple. ❤

  • @abzalbegum337

    @abzalbegum337

    8 ай бұрын

    P lo0p

  • @amounguh......5792
    @amounguh......57928 ай бұрын

    దేవుడు డబ్బుని అందరికీ ఇస్తాడు కానీ దాన్ని ఇలా ఉపయోగించుకొనే అదృష్టాన్ని కొందరికే ఇస్తాడు.... Be blessed always zubeda ali garu❤ love u a lot.

  • @nirmalpriya5097

    @nirmalpriya5097

    8 ай бұрын

    Yes

  • @prashanthichengalva2656

    @prashanthichengalva2656

    8 ай бұрын

    Correct ga cheppaaru

  • @shivalingamvanga4125

    @shivalingamvanga4125

    8 ай бұрын

    Chala baga chepparu 👏👍

  • @amounguh......5792

    @amounguh......5792

    8 ай бұрын

    Tq andi❤️

  • @bhagyasanshy8727

    @bhagyasanshy8727

    8 ай бұрын

    Yes

  • @padmag8192
    @padmag81927 ай бұрын

    తెలుగు ఇండ్ట్రీలో మొదటి సారి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్న కుటుంభం,zubeda garu 🙏🙏🙏

  • @saisivaansh7989
    @saisivaansh79898 ай бұрын

    అలీ గారికి ఇంత మంచి భార్య ని అల్లా echinanduku ఆయనకి ధన్యవాదాలు❤❤

  • @lalitharockwell3559

    @lalitharockwell3559

    8 ай бұрын

    God bless you more and more ❤️

  • @vijayakumaripulipati
    @vijayakumaripulipati8 ай бұрын

    మంచిగా అది helthy గా మీరు ఎలా తినాలి అనుకొంటారో ఆలా వండే మనసు అందరికి ఉండదు... బైబిల్ లో "నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు" అనీ మాట మీరు చేసి చూపిస్తున్నారు వెరీ గ్రేట్ అండీ 🙏🙏.

  • @Sangee.stories
    @Sangee.stories8 ай бұрын

    Hat's off madam , మీ మంచి మనసుకి so many rich people is there but no one is doing , అని ధనలో అన్నదానం గోపది, you r great 👍

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu8 ай бұрын

    జుబేదా గారు,మీరు అన్నపూర్ణమ్మ అండి 🙏

  • @laxmancheepelly4826
    @laxmancheepelly48268 ай бұрын

    మశ అల్లాహ్...మీకు దేవుడు ఇతరులకు సహాయం చేసే మంచి గుణాన్ని ఇచ్చాడు మేడం... God bless you madam 🙏🙏

  • @deviejhansirao4077
    @deviejhansirao40778 ай бұрын

    డబ్బు అందరికి ఇస్తాడు కానీ పెట్టె మనసు కొందరికే.... మీలాంటి celebrities ఇలాంటి మంచి పని చేస్తునందుకు అలీ గారికి 🙏🏻🙏🏻మీకు 🙏🏻🙏🏻మీ కుటుంబ సభ్యులకు 🙏🏻🙏🏻🙏🏻.

  • @kruparani3046

    @kruparani3046

    8 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌💐💐😀🥰👨‍👨‍👧‍👧👨‍👨‍👦‍👦mi andariki mi prema sahayam chese a gunaniki antha kruthagnathalu chepina thakkuve very good zines Ali gari family and all your teem members 🌹🌹😋😋

  • @ushavenni1587
    @ushavenni15877 ай бұрын

    Zubeda gaaru మీకున్న మంచి మనసు చాలా గొప్పది అండి అలీ gaaru నిజంగా అదృష్టవంతులు

  • @nagamanim1471
    @nagamanim14717 ай бұрын

    Literally no celebrity will put this much of efforts to fulfill someone's stomach.. You're great maam.. May God bless you more & more maam..mee sevaku padabi vandhanam🙇‍♀️🙇‍♀️

  • @mahanthikeerthi501
    @mahanthikeerthi5018 ай бұрын

    హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు మీకు ఇంకా ఎంతోమంది భోజనం కి పెట్టడానికి ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి 💐💐💐

  • @devotionalmusic77
    @devotionalmusic778 ай бұрын

    మీతో వియ్యాల వారు కూడా కలిసి చేస్తూ uotea నాకు చాలా సంతోషంగా ఉంది సిస్టర్ 🎉🎉🎉

  • @mallika563

    @mallika563

    8 ай бұрын

    yes andi nenu kooda ade anukunna

  • @rajarajeswarichitikineni8584
    @rajarajeswarichitikineni85848 ай бұрын

    Definitely needed a great heart to give to poor. God bless you, ali sir,ayesha Mam, Karim sir, all your family, your children,Your children's children and many more generations to come....

  • @BhanuRiya-jz8lk
    @BhanuRiya-jz8lk8 ай бұрын

    మేము కూడా మిమ్మల్ని inspiring గా తీసుకొని మాకు ఉన్నంతలో ఇలా అన్నదానం చేస్తాము zubeda garu❤

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani96638 ай бұрын

    హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుంన్నారా చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ దానాలు ధర్మాలు చేస్తున్నారు మీరు ఏం తింటారో అదే పెడతారు గ్రేట్ 👏 జుబేదాగారు మీరు మన మనస్ఫూర్తిగా చేసారు 🙏ఎలాగే అందరూ తో చాలా సంతోషం గా ఉండాలి కోరుకుంటున్నాను 🙏 God bless you 🙏

  • @BhanuRiya-jz8lk
    @BhanuRiya-jz8lk8 ай бұрын

    తెలుగు ఇండ్ట్రీలో మొదటి సారి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్న కుటుంభం,zubeda garu మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలని, మీ కుటుంబం లో అందరు బాగుండాలని ఆ అల్లా ని కోరుకుంటున్న...

  • @titharini.384
    @titharini.3848 ай бұрын

    Jubedha garu great nanu meku fan ayipoyanu seeing like this distribution and good hearted mentality

  • @heenaskitchen5911
    @heenaskitchen59118 ай бұрын

    Ala cheyyali ane alochana ki miku chala ధన్యవాదాలు అండి దేవుడు మిమల్ని చల్లగా చూడాలి .....❤❤

  • @mprashanthi9707
    @mprashanthi97078 ай бұрын

    I am vegetarian, though u cook nonveg I watch ur videos, it shows how kind hearted u r zubeda garu, love n respect ❤

  • @sesidharbhavaraju4239

    @sesidharbhavaraju4239

    7 ай бұрын

    Stay Vegetarian good

  • @user-he3vm7do5l
    @user-he3vm7do5l8 ай бұрын

    Directly involveing in cooking process.. Your doing so hard work.... GREAT MEDAM

  • @bathulakrishna1876
    @bathulakrishna18768 ай бұрын

    Amma meeru elagay marenno seva karyakramalu cheyalani manaspurhiga korukuntunnanu.. God bless you amma. ❤❤

  • @sujiniapple1294
    @sujiniapple12948 ай бұрын

    Very great job Mrs.Zubeda Ali garu 💐 melaga intha kastapadi intha pani tho evaru cheyanidhi meru chesi chupistunnaru.. Andhariki dabbu vunna pette manasu vundaliga really you are great person 🎉🎉👍

  • @lakshmibandela9965
    @lakshmibandela99658 ай бұрын

    Such a great service you are doing zubeda garu...huge respect...may god bless you n ur family ❤

  • @Rekha1984
    @Rekha19848 ай бұрын

    Hats off to you mam. Mee manasu chaala pedhadhi. Not everyone does this great work though they have money. You have big heart Zubeda garu. Ali garu meeru chaala manchivaaru, ilantivi chesthunnandhuku. God bless you and your family!

  • @parvathigundareddy132
    @parvathigundareddy1328 ай бұрын

    Andaru kalisi ela cheyadam bagundi

  • @keerthipamula8886

    @keerthipamula8886

    8 ай бұрын

    Zubeeda gaaru chuddaniki bagundaru..pedda colour pedda height pedda egucation edi ledu..but aliigaaru valla amma good humanbeeing ninm select chesaru Ali wife gaaa ..andaritho ento baguntundi...elanti ammai yee intiki kodaligaa raa alsni anukontaru evarinaaa...

  • @pranavipranu7051
    @pranavipranu70518 ай бұрын

    Hat's off zubeda garu...

  • @pullurisusheelasusheela3942
    @pullurisusheelasusheela39428 ай бұрын

    Once again hat's off to you zubeda garu be blessed nd ur so lucky to serve needies by mee స్వహస్తాలతో తో వండి పెట్టడం లవ్ u zubeda garu🙏🙏

  • @suvarnareddy4585
    @suvarnareddy45858 ай бұрын

    సూపర్బ్ ఆలిగారు జుబేధా సిస్టర్ 👏👏👌❤️❤️🙏

  • @Money_VL786

    @Money_VL786

    8 ай бұрын

    Thankyou universe

  • @ahamadmd4570
    @ahamadmd45708 ай бұрын

    bhabi మిమ్మన్లీ చూసి మేము కూడా inspiration అయ్యాం hat's off bhabi

  • @indhumathiindhu1245
    @indhumathiindhu12458 ай бұрын

    Enta mandi celebrities vunaru andaru monthly once ana ila cheyandi ani kotlu em chestaru etkoni potara emana pyki vele apudu chusi nerchukondi vilani hats off andi

  • @RishiAkaLeaf
    @RishiAkaLeaf8 ай бұрын

    I can see the happiness in your face when you are doing this … you are a true soul zube

  • @sarithagantyada8393
    @sarithagantyada83938 ай бұрын

    Oka manchi pani andaru kalisi cheyatam chala santhoshanga untundi hatsoff madam zubeda ali garu do good be good god bless u abundantly🙏🙏🙏

  • @ambicaramyasri9559
    @ambicaramyasri95598 ай бұрын

    Awesome zubeda Ali garu….. appreciate your service for the needy….. ani danalalo kalla anadanam gopadi… ah bagavanthudu meeku eche sthomatha echinanduku meeru danini padi mandiki panchuthunaru so heart warming to see andi…..

  • @mohdhabib2185
    @mohdhabib21853 ай бұрын

    Assalamualikum aap jo kam karre Allah tala aapki kamai me barkath do aur sehath

  • @vidyakn1719
    @vidyakn17198 ай бұрын

    Hello madam you are the inspiration for all youtubers who use their channel to show their unnecessary shopping stuff etc keep up the good work thank you

  • @keerthipamula8886
    @keerthipamula88868 ай бұрын

    Fathima chala lukky well matured inlaws....ame chudaniki kudaa chala manchivaarelaaga unnaru...good keep it up akka.....relations tho elage undali...m

  • @dwaramsri
    @dwaramsri8 ай бұрын

    You always live for others and always make other people happy.May God bless you Sister for ur service🙏

  • @koulurinoushad4106
    @koulurinoushad41068 ай бұрын

    Neat ga unna danilone entha mandiki me chetilatho vandatum Allah barkath ❤ evali

  • @viswabharathi7088
    @viswabharathi70888 ай бұрын

    You are blessed Really one should have a great heart to donate Entha dabbulu unna danam cheyali Ane alochana chala goppadi Hats off to you

  • @georgebejjam5279
    @georgebejjam52798 ай бұрын

    Hats off,,Zubeda mam

  • @wondergirlakshu9930
    @wondergirlakshu99308 ай бұрын

    Hatts off to u zubeda garu.. literally, tears rolled in my eyes...God bless you

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy96448 ай бұрын

    Annam prabramma స్వరూపం sarvejana sukenobavanthu మీ manchi paniki chala danyavadamulu 👌🏼👌🏼🙏🏻🙏🏻

  • @aparnaappu767
    @aparnaappu7678 ай бұрын

    Hat's of jubeda mam, literally goosebumps is coming 🙏🙏

  • @lathajo7355
    @lathajo73558 ай бұрын

    U r sooooo superb mam god bless you always, you are cooking on and you have so patience distribution poor people you are helping them god bless you always you and your family members

  • @sreemannem
    @sreemannem8 ай бұрын

    Great human beings ,, God bless your family Zubeda Ali garu

  • @user-kj9su7yo1y
    @user-kj9su7yo1y7 ай бұрын

    God bless you Fathima garu meeru chala good poor people ku help chestharu

  • @anita-.
    @anita-.8 ай бұрын

    ❤❤❤ Hats off to you’ll and your whole team for all the love and dedication Giving municipality workers was such a thoughtful thing❤❤❤

  • @Gsivannarayana7
    @Gsivannarayana78 ай бұрын

    Great job Zubeda garu, keep continuing this great service

  • @bantumaheshchandra5449
    @bantumaheshchandra54498 ай бұрын

    Good Job Mam Ur Special Sent By God Keep Helping Mam. A Good Cook Like U Is Like a Sorceress Who Dispences Happiness. May God Bless U All With Happiness......

  • @pkrajarajeshwari1722
    @pkrajarajeshwari17228 ай бұрын

    Ali garu meeru mee family nindu nurellu happy ga vunda lani devunni preyar chesthunna mma

  • @sajidrhm
    @sajidrhm8 ай бұрын

    Thanks to Zubeda Ali & Ayesha team........ SERVICE TO MANKIND IS SERVICE TO GOD

  • @kowsar123able
    @kowsar123able8 ай бұрын

    Zubeda madam keep going may Allah bless you a lot.

  • @sirishamalapati2740
    @sirishamalapati27408 ай бұрын

    Hats of to you andi.after seeing this i started crying by watching your kindness.god bless you.❤❤❤

  • @SheikhMoin-gb2pn
    @SheikhMoin-gb2pn7 ай бұрын

    Mashallah Allah apke sadqa aur khairat ko kubul farmaye ameen ❤

  • @manadharmam8407
    @manadharmam84078 ай бұрын

    Meku blessings evakunda undalenu chala great job,meru chesedi mamulu seva Kadu,whole heartedly chesthunaru,hatsoff❤❤

  • @devadasdavid6662
    @devadasdavid66627 ай бұрын

    Very good service madam. May God bless you and your family members abundantly.

  • @suryavamshamlavanya3939
    @suryavamshamlavanya39398 ай бұрын

    Very good jubeda Di 👏👏👏

  • @deverakondavidyavathi8200
    @deverakondavidyavathi82008 ай бұрын

    Devud‌u డబ్బులు అందరికీ ఇస్తాడు కానీ మంచి. పనులకు ఉపయోగించే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది god bless u and your family all Ali garu జోహార్లు సార్ మీ. మంచి మనసుకు jubeda గారు మీకు కూడా కూడా

  • @kvreddy1269
    @kvreddy12698 ай бұрын

    Ms Zubeda garu you’re I am so impressed for what you do with your family support.

  • @amenakouser
    @amenakouser8 ай бұрын

    Assalamualykum zubaida mam......May allah bless you always.......you are very positive.......and inspirational love you mam ❤️ ❤❤hatt aff

  • @user-actor444iloveharshali
    @user-actor444iloveharshali7 ай бұрын

    Assalam walekum Ali bhaiya aur zubeda bhabhi aapane bahut achcha kam Kiya mashallah❤❤❤❤❤❤❤❤

  • @sweetypriya7891
    @sweetypriya78918 ай бұрын

    Yedipinchesaru zubeda garu Mee manchitanam Mee matalu maryada Mee andham,Mee helping nature mimalni entha pogidina adi takkuve ,meeru epudu happy ga ga undali ,padhi mandhiki sahayapadali ❤

  • @BTSArmy-jp7ch
    @BTSArmy-jp7ch8 ай бұрын

    Dabbu unna itaralaku help chese manasu andariki undadu, meeru chaala great Madam, God will always be there for you

  • @samaashritha9419
    @samaashritha94198 ай бұрын

    U r always inspirational person u deserve anything mam stay happy with healthy

  • @ramanisamatham1993
    @ramanisamatham19937 ай бұрын

    Maa zubeda Ali garu ❤అన్నపూర్ణా దేవి

  • @narendraprasad3622
    @narendraprasad36228 ай бұрын

    Manchi manasu undi....Ali family ki.....god bless

  • @kameshwarivillivalam6930
    @kameshwarivillivalam69308 ай бұрын

    GREAT job zubeda ali garu. God's blessings are always with you

  • @ghousiairfan5455
    @ghousiairfan54558 ай бұрын

    Aslamwalekum Zubeda mam you are doing great job you are so kind hearted may Allah always bless you and your family

  • @user-jw3tu5gx6s
    @user-jw3tu5gx6s8 ай бұрын

    Once agin Hats off zubeda sis .

  • @mykitchenjyothi2107
    @mykitchenjyothi21078 ай бұрын

    అల్లాహ్ మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే చల్లగా చూడాలి ❤

  • @sailatharajesh2987
    @sailatharajesh29878 ай бұрын

    Hats off madam 🙏 poor peoples ki inthaga help chesthunnadhuku Alla miku me family ki eppudu manchi chesthadu madam mimalni kalisi me blessings thisukovalani vundhi madam

  • @lakshmimarupaka617
    @lakshmimarupaka6178 ай бұрын

    Madam Hats off to all your team and family members are supposed to this food organization and specially for you and Aaligaru have very patience to do this great work /job... This is your greatness having humanity for those people who are working very hard for us and once again Hats off to all and thank you for the best vdos 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🍫🍫🍫🍫🍫🍫

  • @nagendrakottapalli8030
    @nagendrakottapalli80307 ай бұрын

    Meeru chestunna ee work kee nen fidaa ayyipoyya ma'am hats off ❤

  • @madhulatha9891
    @madhulatha98918 ай бұрын

    ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి .

  • @swapnakarri7069
    @swapnakarri70693 ай бұрын

    Zubeda garu nenu entho mandhi dabbu unnavallani, koteswarulni chusanu kani, Entha unna Ela Odigi undatam danam chesevallani Athi thakkuvaga chusanu. Andulo meru first placelo untaru. because danam chese koddimandhi kuda valla status ki manam kastapadakudadhu so Anni bayata koni destribute chestaru. Meru matram swayamga Ela me hands tho chesi, packings chesi mere daggarundi destribute chestunnaru. Enthamandhiki untundhi E kind heart ❤ meru destribute chesepudu video chustu undaga na kallu endulo chamarchayi. Inthamandhiki adagakunda Aakali therustunna meku Aa devudu epudu sadha me venta untadu. God bless you dear zubeda

  • @pillalamarishileja8906
    @pillalamarishileja89068 ай бұрын

    Literally goose booms vachai❤

  • @kolashivaprince7840
    @kolashivaprince78408 ай бұрын

    I wish you can get more love and you can do more and more help to the people ❤

  • @cherrygamerpro2665
    @cherrygamerpro26658 ай бұрын

    Hello Zubeda Ali garu 🙏 ❤ meru andru kalisi chalabgachasaru good job 👏 👏 hands of you man😊😍💐💐 God bless your family members 🙌🤲😍😍🎉🎉

  • @poojasathel3852
    @poojasathel38528 ай бұрын

    Dabbu andarki untundhi but adhi panche manasu kondharike untundhi .......andulo zubeda garu okaru.......god bless you medam

  • @ratnapriya4629
    @ratnapriya46298 ай бұрын

    God bless you Zubeda Ali garu❤🎉🎉🎉 God bless your family 🎉🎉🎉🎉

  • @Lavanya-1418
    @Lavanya-14188 ай бұрын

    Na life lo okkasarina Melaga food donate cheyali anipusthundi❤..got tears in my eyes

  • @swarnalathadevarakonda6509

    @swarnalathadevarakonda6509

    8 ай бұрын

    Same feeling andi zubeda gariki🙏🙏🙏

  • @antharivenkateshwarlu7621
    @antharivenkateshwarlu76218 ай бұрын

    Superb ma'am. Meeru vanta chese vidanam chuste Mee cheti vanta enta baguntundo cheppalem anpistundi😊

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy36418 ай бұрын

    miru swayangaa mi chettoni vandi malli adi miraite ela vandukuntaro ala vandi panchutunnaru great medam🙏🙏🙏eppatikina okasari mimalni kalise avakasam ravalani korukuntunna 👍👍👍😊😊😊ur amazing,kind hearted god bless you mam👍👍

  • @HemaNGowda
    @HemaNGowda8 ай бұрын

    Hats off mam 🙇🙇 .mimlni chusi nerchukovalli mam💜

  • @faiyazkvg1
    @faiyazkvg17 ай бұрын

    Just too good ..very inspiring

  • @Prathyusha_Prajapati05
    @Prathyusha_Prajapati058 ай бұрын

    You are a good hearted person mam..even ma hostel lo kuda entha manchi food petaru money thiskoni kuda...but meru vere valla kosam quality and tasty food estunaru ❤❤❤❤

  • @gayatrirama017
    @gayatrirama0178 ай бұрын

    Excellent work by all,god bless your family 😊👍🙏

  • @latahsree2710
    @latahsree27108 ай бұрын

    Good job 👍 I like this❤❤❤

  • @soundaryasoundarya784
    @soundaryasoundarya7848 ай бұрын

    Great work mam really hat's off

  • @Arjun-it9ew
    @Arjun-it9ew8 ай бұрын

    very much inspiring and fantastic job!............ may god bless u with more and more happiness and more and more capability to help people like this forever! so overwhelmed by watching this video!

  • @arya521
    @arya5218 ай бұрын

    Soooooooooo neatly u r doing n distributing hatsoff Ali Anna n zubedakka

  • @sampathvlogs1432
    @sampathvlogs14328 ай бұрын

    Hi mam Ali sir super meru me family ante Naku chala chala chala estam mam okasri memalini kaluvalani undi mam ani chala baga chesthunaru maa mom laga anipisthinaru ❤❤❤❤me video chusi 🎉🎉🎉 🥳🥳🥳 chala neruchukuna mam Naku kuda bless chyandi manchi job ravali ani mam❣️❣️❣️🥰🥰🥰🥰

  • @pearlzareen5471
    @pearlzareen54718 ай бұрын

    Good job mashallah Allah apki mahenat ko qubul kare...Har kisi ko istarha khana khilane k qabil banaye... Ameen..

  • @padmapriya8499
    @padmapriya84998 ай бұрын

    Chala bagtundi andi zubeda garu poor people ki food ivatam super andi adaru kalisi vanta cheytam chala bagundi zubeda ali garu

  • @Akshichannel
    @Akshichannel8 ай бұрын

    Mi family ni Allah Challa GA Chudali mam... Mi lanti Manchi Manasu Andariki vundadu.....meru Yappudu happy GA vundali...ali garu anta Naku Chala Istam...

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha49928 ай бұрын

    God bless your family ❤️

  • @user-ul9jl8uo3v
    @user-ul9jl8uo3v8 ай бұрын

    Mashaallha

  • @user-oj1nc3vw6v
    @user-oj1nc3vw6v7 ай бұрын

    అస్సలాము అలైకుము భాబిజి అన్నజి మషాఅల్లా గుడ్ వర్క్ ,గ్రేట్ తిన్క్ 🙏🙏🙏👍👍

  • @radhikakompally4019
    @radhikakompally40198 ай бұрын

    Great great great Job Madam and Team ......🙏🙏🙏👏👏👏

Келесі