100 కోట్ల స్కాం ...రోజా అరెస్ట్ : Mahaa Vamsi Analysis On Roja Scam In AADUDAM ANDHRA TOURNAMENT

#rkroja #100crorescam #ycpparty #mahaavamsianalysis
100 కోట్ల స్కాం దొరికిపోయిన రోజా అరెస్ట్..? : Mahaa Vamsi Analysis On Roja Scam In Aadudam Andhra
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZread For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 150

  • @UgraNarasimha-ux4cg
    @UgraNarasimha-ux4cg15 күн бұрын

    ఇప్పుడు వరకూ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఇక సినిమా చూపించండి.

  • @rongalisanyasirao1534

    @rongalisanyasirao1534

    15 күн бұрын

    Ap lo ఎంత మంది క్రీడాకారులను, ప్రతిభ వంతులను గ్రామాల నుంచి సెలెక్ట్ చేశారు.. ఎవరకి ఉపయోగం పడింది ఈ ప్రోగ్రాం... ఏదో ఆటవిడుపు కోసం పెట్టడం అందులో స్కాం చెయడం ఈ వైసిపి అవినీతి పార్టీ కీ అలవాటు బగా...

  • @rongalisanyasirao1534

    @rongalisanyasirao1534

    15 күн бұрын

    Ap lo ఎంత మంది క్రీడాకారులను, ప్రతిభ వంతులను గ్రామాల నుంచి సెలెక్ట్ చేశారు.. ఎవరకి ఉపయోగం పడింది ఈ ప్రోగ్రాం... ఏదో ఆటవిడుపు కోసం పెట్టడం అందులో స్కాం చెయడం ఈ వైసిపి అవినీతి పార్టీ కీ అలవాటు బగా...

  • @rongalisanyasirao1534

    @rongalisanyasirao1534

    15 күн бұрын

    Ap lo ఎంత మంది క్రీడాకారులను, ప్రతిభ వంతులను గ్రామాల నుంచి సెలెక్ట్ చేశారు.. ఎవరకి ఉపయోగం పడింది ఈ ప్రోగ్రాం... ఏదో ఆటవిడుపు కోసం పెట్టడం అందులో స్కాం చెయడం ఈ వైసిపి అవినీతి పార్టీ కీ అలవాటు బగా...

  • @karrirajesh5327
    @karrirajesh532715 күн бұрын

    ఆడుదమాంధ్ర ప్రోగ్రాం పెద్ద బొక్క యేమి జరగలేదు అంత డబ్బు వృద్దాచేసారు నిజంగా జరిగింది

  • @naravarimanju
    @naravarimanju15 күн бұрын

    ముందు ఎవరినైనా అరెస్టు చెయ్యండ్రా..... వెయిటింగ్... పిన్నెల్లి రోజా కొడాలి నాని పేర్ని నాని వంశీ

  • @sai9848

    @sai9848

    15 күн бұрын

    Ambati Anil Sri Reddy Syamala ni marchipoyaru

  • @AspiringIndividual7136

    @AspiringIndividual7136

    15 күн бұрын

    Borugadda Anil kuda

  • @lalluuprasad8051

    @lalluuprasad8051

    15 күн бұрын

    Hahaha, list chaaalaaaaa

  • @mandatigopal9706

    @mandatigopal9706

    15 күн бұрын

    ఇక్కడ జగన్ గాడి అభిమాని ఎవరు అన్నా వున్నారా?

  • @rajeshsiddabathini9011

    @rajeshsiddabathini9011

    15 күн бұрын

    జోగి రమేష్ ని మార్చిపోతే ఏల స్వామి మీరు

  • @user-bo1gf9qw7n
    @user-bo1gf9qw7n15 күн бұрын

    ఆడుదాం ఆంధ్ర అంటే ప్రజలు కూడా కరెక్ట్ గా ఒక క్రికెట్ టీముకు సరిపోయే విధంగా 11 సీట్లు ఇవ్వడం నిజంగా దేవుని స్క్రిప్ట్..

  • @gmraja2944
    @gmraja294415 күн бұрын

    🙏 ఈలాంటి వాళ్ళపై సమయం వృధా చేయడం అవసరము లేదు అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @sureshreddy9332

    @sureshreddy9332

    15 күн бұрын

    Development pani cbn okkare chesukuntaru, jagan 420 Batch ni migatha team chusukunatru

  • @GovindaAGovindarao
    @GovindaAGovindarao15 күн бұрын

    Please roja go jail

  • @smhchannel5983
    @smhchannel598315 күн бұрын

    వంశీ గారు మీరు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీ మోహంలో సంతోషం చూస్తున్న

  • @lalithasuma398
    @lalithasuma39815 күн бұрын

    ఇప్పటి వరకు ఈ programme గురించి వినలేదు... ప్రజా ధనం దుర్వినియోగం....

  • @MdRashed-zs2cc
    @MdRashed-zs2cc15 күн бұрын

    Vamsi Garu Love you ❤

  • @shaikka99
    @shaikka9914 күн бұрын

    టోటల్ ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోంది 🎉🎉🎉🎉🎉

  • @tanukusatyam
    @tanukusatyam15 күн бұрын

    Vamshi garu mass ragging

  • @srikanthvelpula1376
    @srikanthvelpula137615 күн бұрын

    Me news bale undi..Edo kaburlu cheppukuntunnatlu ..super

  • @nimshiprasad50
    @nimshiprasad5015 күн бұрын

    ఫ్రస్ట్ అరెస్ట్ చేసి చూడండి ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది we are వెయిటింగ్ ఫర్ సీన్

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya796715 күн бұрын

    Iran Leg ni Arrest🚨 cheste 💣💣💣💣💣💣💣💣💣💣💣💣💣💣PELUSTARU kani Evvaru badha padaru..... Vamsi Anna

  • @krishnaraacha409
    @krishnaraacha40915 күн бұрын

    Roja is more dangerous than kodali Nani, Vamsi and Anilyadav, She should be jailed

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il15 күн бұрын

    నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.నాసి రకం మంది తాగి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అంటే కుడా కూడా YSRCP పట్టిచుంకోలేదు, ఇ విధమైన వైఖరికి ప్రజాలు విసుగెత్తారు సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు. కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి. బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు ప్రజాలు 2 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నారు మరియు ఎన్నికల కోసం వేచి ఉండినారు,అందుకే ఓటింగ్ శాతం పెరిగింది అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా? చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు రేట్లు భరించలేనపుడు ప్రభుత్వం మారితే రేట్లు తగ్గిస్తారు అని ప్రజలు భావిస్తారు ,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా? ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి 100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా? కొన్ని పథకాలు సంపాదించే వారికి ఇస్తే (ఆటోలు, టైలర్లు, బార్బర్లు, లాయర్లు... etc) మరి సంపద లేని వారు ,నిరుద్యోగుల సంగతేంటి? 90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి ఒడి పోయిన తరువాత ఎందుకు ఓడపాయమో అర్థం కవటములేదు అని చెప్పు కుంటున్నారు కొంత అభివృద్ధి + కొంత సంక్షేమ పథకాలు + పెరిగిన రేట్లు = 2019 TDP ఓడిపోయారు ఎక్కువ సంక్షేమ పథకాలు + విపరీతంగా పెరిగిన రేట్లు = 2024 YCP ఓడిపోయారు రెండిట్లో కామన్ ---రేట్లు పెరగటము పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది. అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ,డెవలప్‌మెంట్ కి సంక్షేమ పథకాలకు తేడా తెలియదు ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు. ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు ఇప్పుడైనా ప్రజల భావాలు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నా..............

  • @sudhavzg2310
    @sudhavzg231015 күн бұрын

    Sweets ఎవరు పంచుతారో, ఏంటో...

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao15 күн бұрын

    Makeup kit should be allowed in jail

  • @krishnaraacha409
    @krishnaraacha40915 күн бұрын

    Roja knows batting very well

  • @Masterpowers111
    @Masterpowers11115 күн бұрын

    1st రోజా ని అరెస్ట్ చెయ్యండి ఆ news తొందరగా చూడాలని ఉంది Waiting......

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim852415 күн бұрын

    ఆడపిల్లకు మాత్రం అందం చందం ఉండాలి, ఆడుదాం ఆంద్ర సొమ్ముతో ఖరీదైన కారు........విశాఖ లో ఋఫి కొండ లో ఈ రోజా ఏమోచేసిందని గుర్తు

  • @trinadhrao3986
    @trinadhrao398615 күн бұрын

    Roja ki dulateerala

  • @user-pe3ip5vz5b

    @user-pe3ip5vz5b

    15 күн бұрын

    Rojaki duula akkuve dikki balisi na kodi kada

  • @rajenderyamburi8761
    @rajenderyamburi876115 күн бұрын

    Vamshi gaaru meeru చాలా కూల్ గా ఉన్నారు great sir me news present బాగుంటుంటుంది

  • @charanbommini4321
    @charanbommini432114 күн бұрын

    Vamsi garu chala happy ga unnattu unnaru 😂

  • @kvsnmurthy8900
    @kvsnmurthy890015 күн бұрын

    Culprits should be punished strictly

  • @divyathota4612
    @divyathota461215 күн бұрын

    వంశి గారు పాపం అంటారు ఎట్టుంది రోజా ఏదో పతివ్రత లాగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే దారుణంగా మాట్లాడింది మిగిలాడు గురించి మాట్లాడింది అడ్డంగా వేల కోట్లు తోసేసి ఇసుక మట్టి చెన్నైకి పంపించింది పర్యాటక శాఖ లో వందల కోట్లు దొబ్బేయ్ పతివ్రతల కబుర్లు చెప్పింది అటువంటి మీరు పాపం అంటారు అంటే వంశి గారు తప్పు చేసిన వాళ్ళు ఆడ మగ తేడా లేదు శిక్షింప పడాలి శిక్షించ బడే వరకు మీ ఛానల్లో హోంమంత్రి అదే గవర్నమెంట్ కి తెలియపరిచాడు శిక్షపడేలా చూడాలని ఆవిడ దగ్గర నుంచి దొబ్బే డబ్బులన్నీ తగ్గించాలి

  • @manwrestling2425
    @manwrestling242515 күн бұрын

    ప్రజల సొమ్ము తిన్న ప్రతి ఒక్కరిని పైసా తో సహా కకించాలి

  • @user-gf1bp2ct2w
    @user-gf1bp2ct2w15 күн бұрын

    మంత్రులు ఇక హోదా లోకి వెళ్ళాక మీటింగ్స్, డెవలప్మెంట్ ఇవన్నీ డిస్కస్ చేస్తారు ఎంక్వయిరీ జరుగుతుంది తుంది

  • @starmakerjanardhan8586
    @starmakerjanardhan858615 күн бұрын

    Sri reddy ki nagari MLA ticket ivvali Ledante రక్తం ఏరులై పారుతుంది

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie398315 күн бұрын

    Urgent గా ఎంక్వయిరి చెయ్యాలి

  • @koribillibabji5185
    @koribillibabji518515 күн бұрын

    Mari CBN garu issue lo notice enduku ivvaledu Roja special na

  • @vsamson4471
    @vsamson447115 күн бұрын

    Super

  • @mohans565
    @mohans56515 күн бұрын

    The Press/ Media should also play a major part on shaping public opinion towards improving their lives. The public should also be told of their responsibilities towards improving the quality of their lives, their role in controlling pollution, exploitation of natural resources, their responsibility of not dumping water bodies, drains, channels, canals, lakes, rivers with plastic, waste, effluents etc...etc...

  • @kindantchaitanya2031
    @kindantchaitanya203115 күн бұрын

    OK SAR

  • @rajgardenbudsofhappiness6398
    @rajgardenbudsofhappiness639815 күн бұрын

    Game start 😅😂.. Roj roj roj roja puva..

  • @rupeshsaisurya7967

    @rupeshsaisurya7967

    15 күн бұрын

    Roj roj roj Roja pova.... Ne Gu**** kovve Thaggadha...... 😂😂😂😂😂

  • @kirankumar.8938
    @kirankumar.893815 күн бұрын

    Raju garu yenta vinayanga untarandi ialanti vallani promote cheyali , papam annattu untaru yeppudanna love Raju garu always keep smiling 😊🎉 mahaa news national news kavali ilanti vallani encourage cheyali

  • @lankavijaykumar4427
    @lankavijaykumar442715 күн бұрын

    Cm maaji,roja eddaru kalisi aadi.iddaru kalisi d.garu. adi bayata petti arrest cheyyali.

  • @Pecock6174
    @Pecock617415 күн бұрын

    ప్రశ్న: ఆడుదాం ఆంధ్ర స్కాములో అరెస్టు కానున్న కోజా కు ఏ జైల్లో పెట్టటం సరి? సమాధానములు: 1. రాజమండ్రి జైలు 2. విశాఖపట్నం జైలు 3. కర్నూలు జైలు 4. తిహార్ జైలు (సరైన సమాధానం ఇచ్చిన ఎడల 2 బంతుల గిఫ్ట్)

  • @B.vReddy-he4uj

    @B.vReddy-he4uj

    15 күн бұрын

    Rajamandri

  • @Mudavath.Shivakumar

    @Mudavath.Shivakumar

    15 күн бұрын

    తీహార్ జైలు

  • @l21375
    @l2137515 күн бұрын

    Mana AP CID లు ఆధార్లు ఉంటే విచారణలు ,అరెస్టులు చేయరండి అదరల్లేకపోతేనే అరెస్ట్ చేస్తారు చూషము గా AB V గారి విషయం లో CBN స్కిల్ డెవలప్మెంట్ కేస్ లో, అమరావతి రింగ్ రోడ్ ఇంకా ఎన్నెన్నే విషయం లో వాళ్ళ పని తీరు

  • @d.ch.e
    @d.ch.e15 күн бұрын

    Vamsigaru washing powder Nirma party lo ki veltadi , inka arrest akkada ?

  • @KKPROPERTYPLACE
    @KKPROPERTYPLACE15 күн бұрын

    వంశీ garu మీరు సూపర్ ఎటకారం

  • @nageshkumar2688
    @nageshkumar268814 күн бұрын

    Vamshi anna i like you Anna nenu ni abhimanini Manaku nyam jaragali anthe

  • @mahendranathreddy574
    @mahendranathreddy57415 күн бұрын

    Even land tiling act also same

  • @Srinureddy1992
    @Srinureddy199215 күн бұрын

    Adindhi sports players kadhu Andi grama ward sachivalayam employes chetha balavanthanga names ippinchi vallaki adatam rakunna adin charu dhinni kuda pariganaloki thisuko I vicharinchali

  • @sushanthsushanth8329
    @sushanthsushanth83298 күн бұрын

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana500615 күн бұрын

    Ma roja p eeka kud peekler 🤣🤣🤣

  • @thuch93
    @thuch9315 күн бұрын

    vamshi garu roja jail film roja scam ramju ramju

  • @thuch93
    @thuch9315 күн бұрын

    roja arrest khdi no enti

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl15 күн бұрын

    Mek ala anipistuna sir mak iethe “diwali munde vastadi ame jail ki velthe crackers kalchi sweets panchutam”

  • @SudhakarRaoBandela
    @SudhakarRaoBandela15 күн бұрын

    Velakotlu chesina vallaku Vanda kotlu 😀😀😀

  • @chandukid6614
    @chandukid661414 күн бұрын

    Rojagaru jailki వెళ్లిన evaru badha padaru, pampandi🙏

  • @thuch93
    @thuch9315 күн бұрын

    roja speakin gra jagoo bava batting cheye nanu 🤣🤣🤣🤣

  • @indramadhu7886
    @indramadhu788615 күн бұрын

    రోజా అక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా, కనిపెట్టి తరువాత మాట్లాడండి.

  • @yvreddy-oi9mp
    @yvreddy-oi9mp15 күн бұрын

    Roja jail ku pothe naaku aandhame aanadhamu

  • @bhargav38
    @bhargav3811 күн бұрын

    We are sure that every ysrcp mla has made minimum of 100 crores . Not just her !!

  • @rasheedstararts9150
    @rasheedstararts915015 күн бұрын

    Jail ki velthy tapasulu kaludhamani theychi pettukunnanu sir

  • @srinurajana
    @srinurajana15 күн бұрын

    Baga aaadaru

  • @srinivasaraju1008
    @srinivasaraju100815 күн бұрын

    వాళ్లకు ఓటు వేసిన వాడి నుంచి తీసుకోవాలి loosed మనీ

  • @padmareddy5980
    @padmareddy598015 күн бұрын

    Vamsee garu papam antarenti meeku amente anta love a emti 😃😃😃

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9w15 күн бұрын

    Praja dhanam scam chesinavari ki thagina buddi cheppali

  • @KavithaKavitha-mn1zh
    @KavithaKavitha-mn1zh14 күн бұрын

    Motham batch ni aresst cheyandi

  • @KMani-i9p
    @KMani-i9p8 күн бұрын

    ✌️✌️✌️✌️

  • @madhufilms2841
    @madhufilms284115 күн бұрын

    నాకూ telsi inko One month padutundi ఒక్కరూ veltaru jail ki

  • @MAHENDRA.V
    @MAHENDRA.V15 күн бұрын

    Mother EARTH pls don't

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu688714 күн бұрын

    Vuyyala kuda vugindi barri laga😂😂😂

  • @bharathguidehairlose664
    @bharathguidehairlose66415 күн бұрын

    Eppudu arrest chestaroooo emo cake cutting cheddamante😢 5000 cross anta

  • @gnavin5942
    @gnavin594215 күн бұрын

    The media should be the voice of common people, but guess it's a paid media.

  • @bio3t3
    @bio3t315 күн бұрын

    Inkaaaa arrest lu antaru entii, vallu annitiki siddhapade ilanti crimes chestunnaru. Mundhu valla aasthulu japtu chesi vaddi tho saha fraud money back theeskuni arrest cheyyali

  • @nagalakshmigajjala8145
    @nagalakshmigajjala814515 күн бұрын

    Vasulu, cheste, polavaraniki, panulu, jarugutay🙏🌹🌹

  • @killercrazinez1140
    @killercrazinez114015 күн бұрын

    Kamal hasan................ 100 worth dialogue vamshi miku

  • @user-je4of6he9c
    @user-je4of6he9c15 күн бұрын

    Banasancha ready...oka avinithi paruralini arrest chesthey... kaneesam support cheyyadaniki kuda evvaru vellaru..

  • @gnavin5942
    @gnavin594215 күн бұрын

    She did a scam... And this reporter is praying there shouldn't be any evidence. is he human?

  • @KavithaKavitha-mn1zh
    @KavithaKavitha-mn1zh14 күн бұрын

    Motham mny nashanam chesaru

  • @kakarla83
    @kakarla8315 күн бұрын

    LOL 😆 🤣 😂 Now you have come up with this SCAM ?? General Public knew about it. All it was DRAMA

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao407015 күн бұрын

    Vamsi garu Mundus Rojani jailloki pampandi

  • @bhargavivandanakundala6732
    @bhargavivandanakundala673215 күн бұрын

    Media vallu revengeful attitude chandranbabu gariki unnattu yenduku matladutaru

  • @mukulithavlogs4131
    @mukulithavlogs413115 күн бұрын

    Vamsi garu roja foreign vellipoyindi anta

  • @akulajayshailu1547
    @akulajayshailu154715 күн бұрын

    ఇది కధ కావాల్సింది ప్రజల సొమ్ము తింటే yedho ఒకరోజు అవ్వుడే

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu688714 күн бұрын

    Tondaraga pampandi Babu jaillu eduru chustunnay ychip Bach lo sagam mandi lopala vuntaru😮😮😮

  • @Learnwithmusic3
    @Learnwithmusic315 күн бұрын

    అయ్యా ప్రియమైన మహా న్యూస్ ఎండీ గారికి వ్రాయుచున్నాను.. ఏమనగా మీ న్యూస్ కొద్ది రోజులుగా చ్చుస్తున్నాను మీరు న్యూస్ చెప్పే విధానానికి అడిక్ట్ అయ్యాను డే లో 8 హౌర్స్ మీ న్యూస్ తప్ప మా టీవిలో వేరే కనిపించదు ఐతే న్యూస్ చూస్తున రోజు నుంచి ఇప్పటి వరకు నాకు ఒకే ఒక డౌట్, ఐతే వంశీ గారు మీరు న్యూస్ చెప్పేటప్పుడు రాజు గారినీ లేదా మహా లక్ష్మి గారినీ మీ ఎదురు కూర్చోబెట్టుకొని మీరు వారికి న్యూస్ ఏం జరిగింది ఏమిటీ అని చెప్తూ వుంటారు దీనిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మీరు చెప్పే న్యూస్ కి రాజు గారు లేదా లక్ష్మి గారు ఉ కొడుతూ వుంటారు అది నాకిపటికీ అర్థంకాలేదు 🙄అంటే ఉ కొట్టడం వల్ల జాబ్ ఆఁ సార్ లేదా co ordination కోసం అలా ఉ కొడతారా 🙏 తప్పుగా అనుకోకండి నాకొచ్చిన సందేహానికి సెలవిస్తారని సెలవు తీసుకుంటున్న....ఇట్లు మహా న్యూస్ కి ❤ ప్రియమైన అభిమాని

  • @dasaradhd4910
    @dasaradhd491015 күн бұрын

    BENZ CAR

  • @sangeethreddy8663
    @sangeethreddy866315 күн бұрын

    దాన్ని గారు అనకండి

  • @ShekshavaliVali-jj1ln
    @ShekshavaliVali-jj1ln15 күн бұрын

    😂😂😂😂😂😂😂😅

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie398315 күн бұрын

    First enquiry

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda88928 күн бұрын

    ANDHUKE 11 SEETS

  • @venkatarao533
    @venkatarao53311 күн бұрын

    కడదాం పోలవరం కడదాo రాజధాని అని రోజా ఎప్పుడూ అన్లేదు వీలు ప్రజాప్రతినిధులు శాసనసభలో 😅

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr15 күн бұрын

    Roja జైలు లో జబర్దస్త్ కమెడియన్ గా money earn చేసుకుంటది, she is very talented, ఆమెను జైల్లోనే వుంచండి త్వరగా, time waste avutundi, hurry up! Don't delay

  • @sravanthireddykotha6409
    @sravanthireddykotha640914 күн бұрын

    Endhukura faulth aligation AP lo 100 crors chese antha scene undhara ...divala state lo ...iee pacha news apara ...

  • @ChiruKavalla
    @ChiruKavalla15 күн бұрын

    First wickt Down Roja & ByReddy

  • @ramu9779
    @ramu977914 күн бұрын

    Roja is top as diamond rani and also scam.. then how will she buy Ferrari car .. what kind of leaders we have who can eat people money shamelessly..shameless family

  • @kumarfriend2895
    @kumarfriend28958 күн бұрын

    😂

  • @saspur1100
    @saspur110015 күн бұрын

    1:29 antha seenu ledu

  • @loveindia143
    @loveindia14315 күн бұрын

    రోజాకి బలుపు తగ్గాలి దెబ్బకి

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc15 күн бұрын

    Nagare llo kuda esuka baga ammukunnaru roja anna pedda frad akkada

  • @bujji2030
    @bujji203015 күн бұрын

    😂😂

  • @user-zd8rd6wx4t
    @user-zd8rd6wx4t15 күн бұрын

    jail lo pettaddu sympathy gain chestaru ani anukonte kavita vishayam lo raledu kada

  • @jaihind11
    @jaihind1115 күн бұрын

    ఇంత చిల్లర్రోజానా !

  • @rajbodepudi
    @rajbodepudi15 күн бұрын

    Why is Vamsi supporting the Corrupt?

  • @bhavaninaidu4241

    @bhavaninaidu4241

    15 күн бұрын

    Vetakaram andi Adi

  • @pv48267
    @pv4826715 күн бұрын

    Roja ku kuja paguluthundhi

  • @MoruKameswari
    @MoruKameswari8 күн бұрын

    Meeetloninchi. Techinda. Neescamlotechinda. Chelly. Maha. Kulapichi. A Darin. Okatigachusedi. Meekulaniki. Teliyadu

Келесі