10వేల కోట్ల స్వాహా.. తాట తీస్తున్న జనసేన... | Mahaa Vamsi Analysis On Nadendla Inspection Over Civil

#nadendlamanohar #janasenaparty #mahaavamsianalysis
10వేల కోట్ల స్వాహా.. తాట తీస్తున్న జనసేన... | Mahaa Vamsi Analysis On Nadendla Inspection Over Civil Supplies
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZread For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 225

  • @simhadritarak2902
    @simhadritarak290214 күн бұрын

    ఆయిల్ ఇంతవరికి ఈ 5 years lo మాకెప్పుడు ఇవ్వాలేదు😮😮😮

  • @kadiyalahanumanhanuman5145
    @kadiyalahanumanhanuman514514 күн бұрын

    సార్ ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క పామాయిల్ ప్యాకెట్ కూడా పంచలేదు ఇవ్వలేదు కానీ మీరు ఎక్కడ పాముల పేర్లు చూపిస్తున్నారు ఒక్కొక్కసారి కందిపప్పు ఇవ్వలేదు పంచదార కూడా ఇవ్వని రోజులు ఉన్నాయి బియ్యం తప్ప

  • @sudarshansays230

    @sudarshansays230

    14 күн бұрын

    Yes ivvaledu

  • @user-ux1tf9rn8n

    @user-ux1tf9rn8n

    14 күн бұрын

    Yes

  • @saikalihaque9328

    @saikalihaque9328

    11 күн бұрын

    Bhayya mottaniki rastra prajalaki sankanakincharu e ycp vallu

  • @ajathamithrudu9908
    @ajathamithrudu990814 күн бұрын

    ప్రజలకి నేరుగా.....బొక్క పెట్టేశారు...

  • @dharaniv3389
    @dharaniv338914 күн бұрын

    Chala years tarvatha manchi discussions vintunam. Boothulu vini vini chiraku vachesindi asalu. Thx to Janasena

  • @sambamattam3524
    @sambamattam352414 күн бұрын

    జై జనసేన

  • @srinuvasurao4592
    @srinuvasurao459214 күн бұрын

    సార్ బియ్యం పంచదారతప్ప వేరే ఏ రేషన్ కూడా నేను తీసుకోలేదు 😡😡😡 12:42

  • @bharathguidehairlose664

    @bharathguidehairlose664

    14 күн бұрын

    Wait bro eppude modalaindhi eppude modalaindhi ❤❤❤pspk❤❤❤

  • @jyothikumarimudhunuri5473
    @jyothikumarimudhunuri547314 күн бұрын

    ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ కి జై

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru735914 күн бұрын

    ప్రజలారా మీరు రేషన్ లో సరుకులు తీసుకున్న తరువాత మీరే వెయిట్ చూసుకోవాలి... చూస్తున్నారు కదా జరుగుతున్న దారుణం.... ఇప్పటి నుండి ప్రక్షాళన మొదలయ్యింది.... జై తెలుగుదేశం

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah162914 күн бұрын

    మీరు చెప్పినట్టు పీడీ యాక్ట్ పెట్టాలి చర్యలు తీసుకోవాలి ఎవరైనా గట్టిగా అడిగితే వైసిపి వాళ్ళు గుండా గిరి చేసే వాళ్ళు కొన్నిసార్లు పంచదార పామ్ ఆయిల్ కొన్ని నెలలు ఏం లేదు ఏంటంటే స్టాక్ లేదు గవర్నమెంట్ లేదు ఈ ఐదు సంవత్సరాల మోసం దగా అనేది విచ్చలవిడితనం భగవంతుని దయవల్ల మంచి ప్రభుత్వం వచ్చింది

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj728914 күн бұрын

    Om Namo venkatesaya

  • @Pecock6174
    @Pecock617414 күн бұрын

    కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎంత రేషన్ తరలి పోతుందో ఐదు సంవత్సరాల నుంచి లెక్క వేయండి. ద్వారంపూడి అదే పని మీద ఉన్నాడు

  • @lakshmikatukota8979
    @lakshmikatukota897914 күн бұрын

    అసలు కందిపప్పు, చక్కర ఒక్క నెలలో కూడా ఇవ్వలేదండి

  • @aravindgajula6847

    @aravindgajula6847

    14 күн бұрын

    Haaaaa avunu maku kuda assalu avvaledhu

  • @chandrasekhar7553

    @chandrasekhar7553

    14 күн бұрын

    Mingesi untaru

  • @a-zcrazytalks8874

    @a-zcrazytalks8874

    14 күн бұрын

    Future lo Veellu kukka chaavu chastharu

  • @ajathamithrudu9908

    @ajathamithrudu9908

    14 күн бұрын

    జగన్ ఖాతాలో నేరుగా పడి ఉంటాయి..

  • @RRR3.O25

    @RRR3.O25

    13 күн бұрын

    Rice cards kuda chalamandhiki teesesaru adhi kuda villages lo...

  • @rajeshmerugu2328
    @rajeshmerugu232814 күн бұрын

    Tqq mahaa news love u pspk❤️

  • @ajathamithrudu9908
    @ajathamithrudu990814 күн бұрын

    రాష్ట్రంలో పెట్టిన స్టిక్కర్లలో .."మా నమ్మకం నువ్వే జగన్" కొన్ని చోట్ల "మా అమ్మకం నువ్వే జగన్ " అని అచ్చు తప్పు పడిందంట..అది తెలియక కొన్ని ప్రభుత్వ ఆస్తులు..,కోటా సరుకులు..అమ్ముకున్నారు..దానిలో తప్పే ముంది..

  • @user-wu2ll1bs1h

    @user-wu2ll1bs1h

    14 күн бұрын

    ఇంతల చెప్పిన నీ కళ్ళు పోయినాయి అనుకుంటా

  • @vangurugopalakrishna9117

    @vangurugopalakrishna9117

    14 күн бұрын

    🙄🤔🤣

  • @megacultjanasena
    @megacultjanasena14 күн бұрын

    ఆకలితో తినేసుంటారు.. వాళ్లకు అది అలవాటే కదా... ఇకపై ఇలాంటివి చేయాలంటే భయం ఉండాలి. మరొకరు ఇలా చేయకుండా చర్యలు తీసుకోవాలి✊👍

  • @satyanarayanarao7098
    @satyanarayanarao709814 күн бұрын

    వైచిపి అంటే నే మోసం దగా...

  • @naadailylife5692
    @naadailylife569214 күн бұрын

    పంచదార packet ఒక్కటే ఇచ్చేవారు కందిపప్పు ఆయిల్ అసలు ఇవ్వలేదు.

  • @vijaymadakam128
    @vijaymadakam12814 күн бұрын

    Manohar sir meelanti varu pathi sheka nundi trading cheyalli meeru super sie🎉

  • @user-yn1ly2cl4e
    @user-yn1ly2cl4e14 күн бұрын

    Jai janasena

  • @kalladurgaprasad7288
    @kalladurgaprasad728814 күн бұрын

    సార్ వంశి గారు మా ఊర్లో కూడా ఇదే పరిస్థితి మా ఊరు ఏలేశ్వరం మండలం ప్రత్తిపాడు నియోజకవర్గం ఇదే విచారణ ప్రతి గ్రామానికి విచారణ చేయాలని మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను

  • @kalladurgaprasad7288

    @kalladurgaprasad7288

    14 күн бұрын

    క్షమించాలి పెద్దనాపల్లి

  • @abilashkanakala3058
    @abilashkanakala305814 күн бұрын

    Super

  • @crazyman7094
    @crazyman709414 күн бұрын

    People need like these leaders ❤❤❤❤❤❤❤

  • @venkatesherothu7826
    @venkatesherothu782614 күн бұрын

    Jay Hind Jay janasena Puli Komaram Puli

  • @RagunathrajEnukonda
    @RagunathrajEnukonda14 күн бұрын

    Good job nadendla gaaru jai janasena 👏👏👏

  • @user-vw7mm7cg6k
    @user-vw7mm7cg6k14 күн бұрын

    Jai janasena party

  • @anilyaramala9403
    @anilyaramala940314 күн бұрын

    Only rice okkate echaru e 5yrs.. from Prakasam district

  • @vasanthanarendra1780
    @vasanthanarendra178014 күн бұрын

    Biyyam thappa inkemi ivvuru vijayanagaram lo

  • @VijayCharitha
    @VijayCharitha14 күн бұрын

    👏👏👏👍👍👍✌️✌️✌️

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es14 күн бұрын

    🙏సార్ పిల్లలకు ఇచ్చే ఫుడ్ రాగి పిండి జొన్న పిండి మీరు గమనించండి మొత్తం మట్టి ఇసుక ఎలాతింటారు అది గొడ్లకు తప్ప మనుషులు తినేలా ఉందా గొడ్లకు పెట్టిన అది మనకు పాపమే చాలా భాధాకరం 🙏👍

  • @arunkumarmadem1978
    @arunkumarmadem197814 күн бұрын

    Jai janasena Jai mahaa tv

  • @sivakumar-nr6wf
    @sivakumar-nr6wf14 күн бұрын

    Maku pamoil ivaledu

  • @raky9237
    @raky923714 күн бұрын

    Asalu ee5yearls asalu ivvaledhu pamoil

  • @munjetishashi1161
    @munjetishashi116114 күн бұрын

    Vemshigaru presalu ఎర్రి పప్పులు,, అది పేదవాడు జై గాడు వాళ్లని ఎలా వొదుకున్నాడో

  • @bupaniramakrishna6059
    @bupaniramakrishna605914 күн бұрын

    Jai nadendla sir❤❤❤❤

  • @sivakumar-nr6wf
    @sivakumar-nr6wf14 күн бұрын

    Sir ycp government lo Maku kandipappu ivaledu

  • @Phanindraapple
    @Phanindraapple14 күн бұрын

    అట్లుంటాది మా జలాగాన్న తొటి

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu612814 күн бұрын

    వంశీ గారు your wonderful comments and arguments 3000 times correct correct about on Civil supplies Department

  • @esurendrababuesbabu5105
    @esurendrababuesbabu510514 күн бұрын

    Sir miru super sir mahaa news

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty95414 күн бұрын

    WELL SAID SIR😊

  • @user-bq3pf7xd1p
    @user-bq3pf7xd1p14 күн бұрын

    సర్,కొన్ని డిపోల్లో అస్సలు పంచదార, కందిపప్పు ఇవ్వడమే లేదు.ఒక సంవత్సరం లో కొన్ని నెలలు ఇస్తుంటారు. డిపో దారుడుకి అడిగితే డబ్బులు కట్టలేదు అని సాకులు చెప్పి తప్పించుకున్నారు.బియ్యంలో కూడా 20కేజీలో 1కేజీ తక్కువ వస్తుంది. వాహనదారు కి అడిగితే బస్తా లో తక్కువ వస్తుంది అని చెప్పి తప్పించుకున్నారు ఈ వైసీపీలో చాలా దోపిడీ దొంగల ముఠా ఉన్నారు

  • @jeevanarahasyam

    @jeevanarahasyam

    14 күн бұрын

    ఈ మనోహర్ కు బేసిక్స్ తెలియదు, అసలు ఐటమ్స్ ఇవ్వడమే లేదు, మొత్తం అమ్మేసుకుని తినేస్తున్నారు అని కూడా తెలియదు.. ఈ మనోహర్ ఏమీ చేయలేడు, ఈయనకు ఎలా రివ్యూ చేయాలో తెలియదు.. అసలు బేసిక్ గా ఈ సప్లై చైన్ ఎలా జరుగుతోంది అనేది ఈ మనిషి top officers తో కూర్చుని అర్థం చేసుకోవాలి, తర్వాత క్షేత్ర స్థాయి వెళ్ళాలి, అలాంటిది ఈయన నేరుగా షాప్స్ వెళ్లి చెక్ చేస్తున్నాడు.. ఇదంతా సొల్లు.. ఏమీ బయటకు రాదు.. ఈ వంశీ జనసేన భజన చేస్తున్నాడు.. బొంగు ఏమీ జరగదు అక్కడ.. 😊

  • @YouTubegurutailoringvasu
    @YouTubegurutailoringvasu14 күн бұрын

    ఒక్క రైస్ తాప యమి ఇవ్వడం లేదు 3y నుండి

  • @johnsonbharatbharat6102
    @johnsonbharatbharat610214 күн бұрын

    ❤❤❤❤❤

  • @kvsnmurthy8900
    @kvsnmurthy890014 күн бұрын

    Please enquire "Liquor fraud" also

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota499013 күн бұрын

    ఎవ్వడిని వదిలి పెట్టకూడదు తప్పుచేసినవాళ్ళకు శిక్ష పడాలి

  • @a.s.jeganjegan1582
    @a.s.jeganjegan158214 күн бұрын

    Jai jenasena

  • @kvsnmurthy8900
    @kvsnmurthy890014 күн бұрын

    Please take action on Anantha Babu and other culprits

  • @mansoormohammad7954
    @mansoormohammad795414 күн бұрын

    సార్ ఈ5సం ఆయిల్ ప్యాకెట్ మేము చూడనే లేదు.

  • @someshgasya8926
    @someshgasya892614 күн бұрын

    Jai Janasena

  • @saibabulakshmisetty3099
    @saibabulakshmisetty309914 күн бұрын

    Jai mahaa news❤

  • @lakshmiprasanna5474
    @lakshmiprasanna547414 күн бұрын

    Andhra lo kanisam 🌾🌾 🍚 ivvaledu sir State government 1 year nundi . Nijam ga okasari cheek cheyyadi sir central government ichina rice tappa please okka sari inkvari cheyandi chala nijalu telutsayi sir Jai TDP Jai CBN ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @ravikumarlanka7900
    @ravikumarlanka790014 күн бұрын

    Marinni Nejaalu TeLupandi vamshi gaaru ❤

  • @ramj-vl2ir
    @ramj-vl2ir14 күн бұрын

    అవినీతి రుజువు అయినచో,ఆయా అధికారులను తక్షణమే సస్పెండ్ చేసే, కఠినమైన నిబంధనలు లేకపోవడం వల్లే, ప్రభుత్వ ఉద్యోగులు లంచానికి అలవాటు పడుతున్నారు. *మొత్తం మొదలు ఇక్కడి నుండే, అధికారుల పర్యవేక్షణ లంచం తో కూడుకున్నదైతే, ఎవడు దేనికి భయపడతారు.

  • @sambasivarao98
    @sambasivarao9814 күн бұрын

    Vamsi Garu naaku theorising vishayam okati chebuthunnaru.F C I will purchase rice milling will be done 500 km distance and they will be distributed In Telugu states.He is top and best officer.he captured the entire and suspended in hundreds.all have united and he was shifted from there and same continued.

  • @FuntertainmenT007
    @FuntertainmenT00714 күн бұрын

    Asal NEWS ante ardam idhi.. Journalism ante idhi.. Unnadhi kuda deenike.. Anthe kani boothulu thitte vallani teeskochi debatelu pettadam kadhu.. Good mahaa news❤

  • @rajt5218
    @rajt521814 күн бұрын

    Excellent minister garu ... Andaru Alane jarigina anyanni bayataku teeyali

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri260214 күн бұрын

    CBI ENQUIRY PLEASE

  • @rupendhramahesh8658
    @rupendhramahesh865814 күн бұрын

    మరి జనసేన పరిపాలన అంటే అది...

  • @NarendraSajja
    @NarendraSajja14 күн бұрын

    Shocking. Corruption at peak. Great analysis sir thanks. Current bills kooda 5 times pencharu. Current meters lo.

  • @simhadritarak2902
    @simhadritarak290214 күн бұрын

    రైస్ ఈవ్వడమే ఎక్కువ ఇంకా ఇన్ని వస్తువులా...😂😂😂

  • @anandmallavarapuo925
    @anandmallavarapuo92514 күн бұрын

    సర్; బియ్యం, పంచదార మాత్రమే ఇచ్చారు.

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt14 күн бұрын

    Ala thinaka pothe palace lu ela kattukuntamu...

  • @ryalidurga7107
    @ryalidurga710714 күн бұрын

    Oil kuda ivvaledu

  • @MotivIQ14499
    @MotivIQ1449914 күн бұрын

    Ee aidhu samvatsaraallo okkasari kuda kandipappu, oil, ivvaledhu, chaalasarlu panchadara kooda ivvaledhu,. Really it's a big scam

  • @durgavaraprasad6436
    @durgavaraprasad643614 күн бұрын

    Oke okkadu movie real ga chusinatlundi

  • @sVenkatrao
    @sVenkatrao14 күн бұрын

    This is not happening from last 5 years.. This is happening from childhood atleast 20 years

  • @hymawathieluru5194
    @hymawathieluru519414 күн бұрын

    OIL KANDIPAPPU TWO TIME ICHARU...

  • @simhadritarak2902
    @simhadritarak290214 күн бұрын

    కంది పప్పు ఆ అది ఎప్పుడూ ఇచ్చారు...మా sklm లో 5yrs ki oh 5 times తీసుకున్నాం 😮😮😮

  • @jhonnynaiduattitudefreak9160
    @jhonnynaiduattitudefreak916014 күн бұрын

    Super 👌

  • @Naturefruits434
    @Naturefruits43414 күн бұрын

    Sir maa irlo jagan gelchinapatnundi palm oil kandipappu chapati pindi okkasarikuda ivvaledu

  • @bharathguidehairlose664
    @bharathguidehairlose66414 күн бұрын

    Thata tiyatam modalaindhi eppude modalaindhi 😂😂😂😂😂❤❤❤

  • @AlwaysRaj-nh3hs
    @AlwaysRaj-nh3hs14 күн бұрын

    AP ki manchi Rojulu vachayi... Thanks PSPK

  • @jeevansontyana5385
    @jeevansontyana538514 күн бұрын

    Oil packets evariki sale cheyyaledhu ap state lo

  • @sivakumar-nr6wf
    @sivakumar-nr6wf14 күн бұрын

    Asalu quality kadu ovvaledu

  • @kumarmypala3694
    @kumarmypala369414 күн бұрын

    2019 Otlesina public ni thannali

  • @gopalpalem861
    @gopalpalem86114 күн бұрын

    Jai janasena Jai hind ✊

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu649314 күн бұрын

    Miru Rice gurinchi maricharu. Aluminiyan basket tho wt.0.chesthe. Rise 2.5kg thakkuva vasthundi.jai sriram.

  • @balass228
    @balass22814 күн бұрын

    KutamiGovernment kaada party e action thisukunda vamsi garu

  • @SomuAkel
    @SomuAkel7 күн бұрын

    62 years superannuation lo civil supplies lo separate constituion created by md and sireesha

  • @raghavamaari378
    @raghavamaari37814 күн бұрын

    😮😮😮😮

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt14 күн бұрын

    First Punishment ...Recovery Is Secondary...! Not Only Civil Supply But Also Power Supply , Water Supply And So far....?

  • @jyothikiran364
    @jyothikiran36414 күн бұрын

    Jai Janasena ✊

  • @silarst.silars6739
    @silarst.silars673914 күн бұрын

    Rip YCP 🙏

  • @MarutiMarutiv-xw3rs
    @MarutiMarutiv-xw3rs14 күн бұрын

    🦁✡️🦁✡️🦁✊✊✊✊✊👌👌👌👌

  • @SomuAkel
    @SomuAkel7 күн бұрын

    Sir poil public ki ledu. Only anganvadi mid day meals

  • @galibeveeresh336
    @galibeveeresh33614 күн бұрын

    వైసీపీ వచ్చినప్పటి నుండి రేషన్ లో బియ్యం తప్ప ఇంకేం వేయలేదు

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum587814 күн бұрын

    మాట్లాడితే రేషన్ షాపుల్ని సీజ్ చేసే food commissioner విజయనందరెడ్డి గారికి తెలీకుండానే ఈ దోపిడీలు జరిగాయా....💥

  • @kannirangoli9958

    @kannirangoli9958

    14 күн бұрын

    Vadu reels star...

  • @g.naresh1044
    @g.naresh104414 күн бұрын

    Maa uru p.v.puram rice thappa Emi evaledhu

  • @reddeppam-ve3mu
    @reddeppam-ve3mu14 күн бұрын

    AP lo, Kuwait government,amalu, kaavali sir, Jai JSP 👍👌👌👌🙏🙏🙏🙏❤️

  • @bommadevarasanthinarayanan9070
    @bommadevarasanthinarayanan907014 күн бұрын

    ration vehicle lo Rg dall ,pamo oil ivvata. Ledu dorikina R.g dall pamo oil ICDS(Angan vadi) ki sambadinchinadhi.i

  • @bonamchakradhar5230
    @bonamchakradhar523014 күн бұрын

    Antham kaani scams thravvekoddi bayataku vasthune untayi , Enthativadinaina vadalakandi, Jai janasena ❤️ jai kutami🎉

  • @crazyman7094
    @crazyman709414 күн бұрын

    Stop giving ration, transfer the money directly to the consumer bank account please, and control the market prices

  • @nagalakshmiakkineni8622
    @nagalakshmiakkineni862214 күн бұрын

    Madi Tenali. Maku oil eppudu ivvaledu ee five years. Kandipappu kuda konni nelalu levu annaru. Okkosari sugar okkosari kandipappu levu antaru . Oil aithe okasari kuda ivvaledu

  • @venkataraju5294
    @venkataraju529413 күн бұрын

    సివిల్ సప్లయ్ లో కందిపప్పు తిన్న పందికొక్కులను బొక్కలోంచి బయటికి లాగి బొక్కలో తోసి మక్కెలు విరగ్గొట్టి మొత్తం బయటికి కక్కించాలి 💪

  • @reddeppam-ve3mu
    @reddeppam-ve3mu14 күн бұрын

    JSP 👍👌🙏

  • @shabarigirish1430
    @shabarigirish143014 күн бұрын

    Dealers ki supply chesey rice lo oka basta ki 3kgs takkuva vastradi..officers kuda unnaru

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli60514 күн бұрын

    Prajalu veellani ekkada kanabadithe akkade champeyali.gadaaffini etlachesaru aavidhangaa.

  • @Janasena_PSPK
    @Janasena_PSPK14 күн бұрын

    They are distributing only rice in our village

  • @Varma-og8uc
    @Varma-og8uc14 күн бұрын

    Only supply rice sugar only

  • @NR-fv7jj
    @NR-fv7jj14 күн бұрын

    Vamsi garu evarini vadalakudadu .thapu cheyalante bayapadela vundali.

  • @user-yy7rd9so8d
    @user-yy7rd9so8d14 күн бұрын

    Yrcp not accepting these scams and still taking as if they poise. Poisonous people.

Келесі