#sumantvanchorjaya #sumantv #ramaaraavi #andhamainajeevitham
Take Life Easy..
If Stressed, Come here & Watch our videos to get relaxed!
Without any expensive devices we walk around the street and make best street food videos.
If any street food vendor need help from us we always help them for free, we make food vlog, share with our audience.
For Business Enquiries - [email protected]
Пікірлер
Sonusoodsirplaeshlaemesir
Plz Suman tv
Nijam iethe Naku sahayam cheyyandi
Suman tv program nejamena
Red bucket biryani super
First comment Rama ravi amma chepu story nak chala chala istam and without her story I can't sleep
డాక్టర్ సర్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి వాడికి
L a w y e r. Saab..🙏
Super story chala bavundi 🎉
మాది శ్రీకాకుళం మేడం మీరు అనేలా ఇప్పుడు శ్రీకాకుళం భాష లేదు
Super ma
వాళ్ళు మీ దగ్గరికి కౌన్సెలింగ్ వస్తె ఆనంద్ నాన్న దగ్గర పాపించి నవ్య ను,ఆమె దగ్గర ఒక సీక్రెట్ కెమెరా పెట్టి పంపండి అతను ఇంకా. అలా ప్రవర్తిస్తే ఆనంద్ ఏ అమ్మాయి నీ పెళ్ళి చేసుకున్నా అంతే అలాగే ప్రవర్తిస్తాడు
Ayyo enti ee lokam ila undi.... Intha chetha situations vintunte asala ee lokam lo brathakadam e waste anipisthundi
Hi rama garu🎉🎉🎉🎉🎉🎉
మంచి మెసేజ్ ఉంది అండి కథ లో చాలా బాగుంది థాంక్స్ అండి మీకు 👌🌹🙏🤗🤗
మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది
Calls lo regular ga vinipiche voice enthamandi gamanincharu
అమ్మ కి ధన్యవాదాలు
Super mam
CHALLA kastala vachay Tammudu badesidi
This is oldest videos again you posted as if it is fresh.you don't try to cheat the viewers.bull shit prog.
Madam...bobedcut hair style madam...pedda pedda maharushulu kuda adavalla valla enta chelistaro chudandi madam...food vishayam...chustey..enta control chesukunna..eppudo okha sari..tineystamu... Rape varaku vastundi ani matladaru..ah peddayyana em cheppindo niku ardam ayyinda asalu...maga,aada iddariki nerpinchali aney cheptunnaru...inka teacher garu...miru science lo nerchukoleda...samsaram chestunnappudu ardam ayitadi..ekkada chustey...moodloki vastaro ani...inka pachiga cheppalsi vastundi...example..driving tisukundamu...manam emta jagrattaga vellina...venakala..driving raani vaallu kavachu..rule pattakunda addadidanga nadipeyvallu vundavachu,ela ayina vundochu.. mana jagrattalo vunna..accidentbavhochu...alaani..manam kuda addadidanga nadipitey...andaru alaney tayaru avutaru...prakruti aneydi okhati vundi kadandi..adhi okha dharmani ki kattubandi..vundeyla vundi..andi..aadavarey..vundala antey..nastam adavarikey jarugutadi andi..magavadiki poyedi emi ledu...akkada peddavallu manchiga cheptunnaru eastern or western ediayina..just cover your property..madam...gold ornaments vunntey avi jagratta pedtamu kada...body ni cover chesukomantey enduku anta kastam enduku ayitundi...inthlo aadavallu patyinchukoka potey valla family eh kaadu, valla kids ki marriage ayitadi kada valla family kuda collapse..ayitadi..akkada aadavallu enta important aneydi cheptunnanu andi...manam manchiga vuntey tappenti andi..fellingsni ,chupulani andaru control chesukoleru andi..enni paatalu cheppina...okappudu leni rapelu ippudu enduku jarugutunnayi..pasipillalu,musali vallu..em teda lekunda rapelu chestunnaru..vadu ekkado edo video oh,leka vero ammayyi ni chusi vadiki..hormones change ayitayi...andukani..vadu em cheyyaleni..nishayulani..bada pedtunnaru...anni kutumbalu kalisteyneh samajam...marpu inthi nundey raavali...adapillalaki kattu bottu ni,maga pillalaki aadavarini ela respect cheyyali aneydi nerpinchali...mem ilagey vesukuntamu..vallaney control chesukomanandi..antey correct kadu andi...hormones change avutayi..andi its human nature andi..eh statement chusi...adavallaki adavalley shatruvulu ani matram anakandi...manchi cheptey...adi evaru ayina shatruvu ayitaru andi...no problem...
Lawyer madam ki akkada ayana cheppina correct answer ki amey daggara answer ledu...andukani character assassination chestundi
🙏🙏
Super
నమస్తే అమ్మా పండరీపుర భక్తుల కథలు ఇంకా చెప్పండి చాలా బాగుంటాయి కదా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super hero tammudu nivu 1st
Chalabagundi maa 👌👌👌🙏🙏🙏🙏🙏
Old video
This is old video
Good name
చెప్పేవాడికి వినే వాడు లోకువ....మీరు అనవసరమైన విషయాల జోలికి vellaka పోతే మంచిది
ఆ అమ్మాయి ప్రేమని కట్ చేసి కౌన్సెలింగ్ వెళ్ళు డియర్.కావలిసింది అదే
వేల velu mails వస్తున్నాయి కదా అన్నీ ఓల్డ్ videos post చేస్తున్నారు ఎందుకు.ఆ అమ్మాయి అంత క్లియర్ గా వుంది మీ సోది అనవసరం dr.shut the doors.avunu vadni పిలిచి క్లినిక్ రమ్మనండి.ఇంకో భక్ర దొరికాడు
ఓం శ్రీమాత్రేనమః
Dr పిచ్చి ఐడియా ఆ అమ్మాయి ఎలా చెబుతుంది.చెత్త సలహాలు మానేయండి.dr.aa అమ్మాయి లైఫ్ ఆమె ఇష్టం ,ఏ మనసు ఏటు పోతుందోఎవరికి తెలుసు.మీరెవరు.అమే చెంప చెళ్లుమనిపించిన
Super story Ramagaaru
DNA test chesthe saripothundiga,
Repeated story
Hello డాక్టర్ గారు ఆ సత్యనారాయణ అనే వాడు వట్టి యధవ మీరు కూడా అన్యాయంగా మాట్లాడు తున్నారు కలిసిన నెలకు ప్రెగ్నెన్సీ రాకూడదా!?పెళ్ళయిన తరువాత సంవత్సరాల తరబడి రాకుండా వుంటే ఆమె పతివ్రతా!?
Ramagaru kadhalu chepataniki aa rachayathri permission thesukovala please tell us
Please send vrata kalam dr shakuntala Reddy asraf tola. Sai sadan hardoi up🎉
Super super super sir
ఇలాంటి వాడికి సుబ్రంగా విడాకులు ఇచ్చి హాయిగా నీ కూతురు తో హాయిగా బ్రతుకు ఇలాంటి వాళ్ళ వల్ల మనసు ఎంత పెయిన్ గా వుంటుంది వద్దురా బాబూ ఇలాంటి మొగుడు 🙏💯
అబార్షన్ చేయించుకునేందుకు కోలేదు.ఇంక ఇబ్బంది ఉండదు.వాళ్ళ గురించి తన జీవితం వృధా చేసుకోవడం అనవసరం
అక్కడ ఉద్యోగం వదిలేసి బయటికి వెళ్ళి మంచి డాక్టర్ తో తన బాధని చెప్పి అబార్షన్ చేయించుకొని మొత్తం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచి మామూలు జీవితం ప్రారంభించడం మంచిది అని నా ఉద్దేశ్యం.
He is an Idiot:? Leave him..
Idhi old de
బలే గా ఉంది కథ చాలా బాగా చెప్పారు అండి రమా గారు ధన్యవాదాలు మీకు ❤❤😂😂😂😂😂