Пікірлер

  • @ganeshganesh2392
    @ganeshganesh23922 күн бұрын

    Nice

  • @ganeshganesh2392
    @ganeshganesh23922 күн бұрын

    Super 👍

  • @divyapokalkar1117
    @divyapokalkar11172 күн бұрын

    Nice song😊

  • @vkcredits74
    @vkcredits743 күн бұрын

    Super super song na mind🧠 lo motam ee song🎶 tirugutunadi

  • @purkaanilkumar7515
    @purkaanilkumar75153 күн бұрын

    🚩🙏🙏🚩

  • @purkaanilkumar7515
    @purkaanilkumar75153 күн бұрын

    Guru Purnima subhakankshalu❤

  • @PurkaRaniRani-wy6lb
    @PurkaRaniRani-wy6lb3 күн бұрын

    🙏🙏🙏

  • @vkcredits74
    @vkcredits744 күн бұрын

    Ippudu idhi kotha trending song viral bonalu songs lo

  • @m.ajaykumar284
    @m.ajaykumar2844 күн бұрын

    Nice song ❤

  • @rajucharyavusala2983
    @rajucharyavusala29834 күн бұрын

    Suppar song

  • @sundarinagamani
    @sundarinagamani4 күн бұрын

    చాలా చక్కని సాహితీప్రస్థానం అనూరాధ గారూ. ఇన్ని పాటలు వ్రాసి, మంచి గళంతో ఆలపించారు. చాలా సంతోషంగా ఉంది. పద్యంతో సహా అనేక ప్రక్రియలలో నిష్ణాతులైన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన విధానం కూడా చాలా బాగుంది. మీకు, జానకి గారికి నా హృదయపూర్వక అభినందనలు.

  • @PavaniFamilyvideos01
    @PavaniFamilyvideos014 күн бұрын

    Super song❤❤❤❤❤🙏

  • @swapnabai7926
    @swapnabai79264 күн бұрын

    Nice Song ❤

  • @HeerekarRaju-rv5kp
    @HeerekarRaju-rv5kp4 күн бұрын

    Super super song❤🙏👌

  • @Harilal-lv4qe
    @Harilal-lv4qe4 күн бұрын

    Hi

  • @virupakshid6226
    @virupakshid62264 күн бұрын

    Super

  • @balrajprajapathi6442
    @balrajprajapathi644217 күн бұрын

    Good job Anna garu 💐🤝😊👍

  • @VijayaLalitha_
    @VijayaLalitha_19 күн бұрын

    నిజమే మేడం అనుభూతి కలిగితే కలిగే ఆనందం వర్ణనాతీతం

  • @VijayaLalitha_
    @VijayaLalitha_19 күн бұрын

    చాలా మంచి విషయాలు. కొత్తగా ఉంది మేడం గారు చాలా బాగుంది

  • @sudhatallapragada7278
    @sudhatallapragada727827 күн бұрын

    NXT generation pillalaki anni thelusukuni acharinchevidham ga uthsaha parichela vundi ee pusthakam 👏😊

  • @b.a.narayana1090
    @b.a.narayana109028 күн бұрын

    శ్రీమతి కొంకేపూడిఅనూరాధగారు చక్కగా హిందూసాంప్రదాయం లోని పండుగలవిశిష్ఠతలు చెబుతూ,ఆయాసందర్భాలకు అనుగుణంగా చక్కనిసాంప్రదాయపధ్ధతిలో పాటలు రాసారు, చక్కగా పరిచయాన్ని అందించారు వారికి నాప్రత్యేక అభినందనలు🎉🎉🎉🎉

  • @VijayKumar-cs1nr
    @VijayKumar-cs1nr27 күн бұрын

    Thanks andi

  • @venkateswararao3122
    @venkateswararao312228 күн бұрын

    Excellent contribution Anuradha garu.

  • @gayatrisukuru4438
    @gayatrisukuru443828 күн бұрын

    ఎన్నో యీ generation కీ తెలియని Infirmation తెలియ paricharu

  • @user-vx7cm2ed3p
    @user-vx7cm2ed3p28 күн бұрын

    Superb అండి congrats

  • @JanakiRaniD
    @JanakiRaniD28 күн бұрын

    Thank you

  • @lakshmikumari-ud7jm
    @lakshmikumari-ud7jm28 күн бұрын

    మంచి విషయాలు అందరికీ తెలుస్తున్నాయి ధన్యవాదములు

  • @janakiarni6003
    @janakiarni600328 күн бұрын

    చాలా బాగుంది, అనురాధ గారి రచనల గురించి మీ పరిచయ విధానం బాగుంది. పండుగల నేపథ్యం పురాణాలలో నుంచి తెలియచేయడం బాగుంది.👏💐

  • @JanakiRaniD
    @JanakiRaniD28 күн бұрын

    Thank you

  • @madhupatrasailajauppaluri1657
    @madhupatrasailajauppaluri165728 күн бұрын

    ఈ తరానికి మనం పండుగలు వాటి విశిష్టతను చక్కని పాటలతో పాడి వినిపించారు, అనురాధ గారు ఆమె కు ధన్యవాదాలు జానకి గారు చక్కగా జవాబులు రాబట్టారు అభినందనలు జానకి గారికి

  • @JanakiRaniD
    @JanakiRaniD28 күн бұрын

    Thank you andi

  • @suseelaranikamarsu8945
    @suseelaranikamarsu894528 күн бұрын

    Chala chala vishayalu mi valla telustunnai.Danyavadalu

  • @JanakiRaniD
    @JanakiRaniD28 күн бұрын

    Thank you

  • @maniharam5293
    @maniharam529328 күн бұрын

    మంచి విషయాలు తెలుశాయి

  • @maniharam5293
    @maniharam529328 күн бұрын

    మంచి విషయాలు తెలుశాయి

  • @k.jagruthihoney3888
    @k.jagruthihoney3888Ай бұрын

    Janaki garu very nice interview. We r looking forward from u r side. All the very best. 🎉

  • @aksharagouda4184
    @aksharagouda4184Ай бұрын

    Super ahndi mi informetive interview and answer

  • @JanakiRaniD
    @JanakiRaniDАй бұрын

    Thank you

  • @Shivakumar-gu2qh
    @Shivakumar-gu2qhАй бұрын

    🙏🙏🙏

  • @maniharam5293
    @maniharam5293Ай бұрын

    Anchoring చాలా బావుంది Janakigaru🎉

  • @user-sq4jq1tr5q
    @user-sq4jq1tr5qАй бұрын

    పెండ్లి సంప్రదాయాలు వెనుక అర్ధాలు ఈనాటి పిల్లలకు తెలియజెప్పడానికి తల్లిదండ్రులకు ఓ మంచి అవకాశం శ్రీమతి అనురాధ గారి ద్వారా లభించింది ధన్యవాదాలు...ఈలాంటి ప్రసారాలు చూపిస్తున్న ఛానెల్ వారికి అభినందనలు!

  • @JanakiRaniD
    @JanakiRaniDАй бұрын

    Thank you andi

  • @nhrcreations
    @nhrcreationsАй бұрын

    చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి, మనసు లోతులలోని రచయిత్రి భావాలను పలికించిన జానకీ రాణి గారికి అభినందనలు🎉. సనాతన సంప్రదాయాలకు అద్దం పట్టే పెళ్లి పాటలు... రాయడమే కాదు చక్కగా పాడి వినిపించి, పెళ్లి తంతును ఏ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కూడా చక్కగా వివరించారు అనూరాధ గారు. వివిధ ప్రక్రియలలో రాస్తూ... స్నేహ సౌరభాలను వెదజల్లుతూ సాహితీ పరిమళాలు పంచే కొంకేపూడి అనూరాధ గారికి అభినందనలు 🎉 ప్రోత్సహిస్తూ వెంట ఉండే ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు 🎉🎉 ఘాలి లలిత ప్రవల్లిక

  • @JanakiRaniD
    @JanakiRaniDАй бұрын

    Thank you so much.

  • @janakiarni6003
    @janakiarni6003Ай бұрын

    చాలా బాగా వివరించారు అనురాధ గారూ.🎉

  • @BhavaniAvva-xx2sg
    @BhavaniAvva-xx2sgАй бұрын

    శ్రీ మతి అనురాధ గారి పెళ్లి సందడి పాటలు చాలా అద్భుతంగా, మనసుకు హత్తుకనేలా ఉన్నాయి. అనురాధ గారి నోట ఆ పాటలు వింటుంటే పెళ్లి సందడి చూస్తున్నట్టుగా ఉంది. షష్ఠి పూర్తి పాట వ్రాసి పెళ్లి విలువ ఈ తరానికి తెలియజేశారు. శ్రీ మతి అనూరాధ గారి కి ,ఒక మంచి రచయిత్రి ని,ఒక మంచి పుస్తకాాన్ని పరిచయం చేసిన జానకి రాణి గారికి ధన్యవాదములు

  • @radhakonkepudi2428
    @radhakonkepudi2428Ай бұрын

    అభినందనలు తో ప్రోత్సహించిన ఆత్మీయులు అందరికీ పేరుపేరునా నా ధన్యవాదములు

  • @subbaraotallapragada850
    @subbaraotallapragada850Ай бұрын

    కంగ్రాట్యులేషన్స్ అండి రాణి గారికి అనురాధ గారికి పెళ్లి పాటలు పరిచయం చేసినందుకు చాలా బాగున్నాయి పాటలు

  • @JanakiRaniD
    @JanakiRaniDАй бұрын

    Thank you

  • @pandurangavittalkateghar558
    @pandurangavittalkateghar558Ай бұрын

    పెళ్లి పాటల ద్వారా తెలుగు వారి పెళ్లి సంబరాలు,సందడి కళ్ళకు కట్టినట్లు రాయడమే కాదు, పాడి,సందర్భం వివరించడం కొంకేపూడి అనూరాధ గారి ప్రత్యేకత.అయితే *మా ఊరి తంగేడు పూలు* అనే పుస్తకం *నేను రూపొందించిన పంచపది ప్రక్రియలో* రచించారు.కామవరపు కోట గ్రామ చారిత్రిక విశేషతలతో పాటు,నేటి వరకు ఊరి ప్రత్యేకతలను పంచపదులలో వివరించారు. ఈ పుస్తకావిష్కరణ వివిధ ప్రాంతాల్లో,వేరే రాష్ట్రాల్లో వున్న గ్రామస్తులను ఆహ్వానించి,దాదాపు 500 మంది సమక్షంలో ఆవిష్కరించారు.ఇందులో పంచపది రూపకర్తగా,ముఖ్య అతిథిగా హాజరై పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం గ్రామాన్ని ఏకతాటిపైకి తీసుకొని వచ్చింది.త్వరలోనే ఈ పంచపది పుస్తకాన్ని కూడా పరిచయం చేయగలరని నిర్వాహకులకు కోరుచున్నాను.ఒక గ్రామ చరిత్రను గ్రంథస్థం చేయడం, అదీ పంచపది ప్రక్రియలో రాయడం గొప్ప విషయం.

  • @JanakiRaniD
    @JanakiRaniDАй бұрын

    Thank you andi

  • @lakshmiramya4530
    @lakshmiramya4530Ай бұрын

    చాలా బాగుంది జానకి గారు గ్రేట్ , అనురాధ గారి పాటలు ఎంతో బాగున్నాయి ఆ రోజుల్లో పెళ్లి ముచ్చట్లు కళ్ళకి కట్టినట్టున్నాయి 👏👏🌹🙏🙏🙏

  • @ramalakshmi3350
    @ramalakshmi3350Ай бұрын

    చాలా బాగుంది, మా అమ్మాయి పెళ్లి సందడి గుర్తుచేశారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @madhupatrasailajauppaluri1657
    @madhupatrasailajauppaluri1657Ай бұрын

    జానకి గారి కి ధన్యవాదములు;చక్కని పరిచయం, శ్రీమతి అనురాధ గారి పెళ్లి పాటలు పరిచయం చేస్తూ, ఆమెతో పాడించారు,చాలా చక్కని మాటలు, పాటలతో అలనాటి ఆకాశవాణి ని గుర్తుచేశారు ఇరువురికి అభినందనలు మధుపత్ర శైలజ

  • @aanatipata
    @aanatipataАй бұрын

    Anuradha gariki vandanam 🙏🙏🙏🙏

  • @sudhatallapragada7278
    @sudhatallapragada7278Ай бұрын

    Anuradha gari pusthakalu okkokkati okko aanimityam kamavarapukota book release function ki vellamu Chala vaibhavamga jarigindi andari anandam matallo cheppalemu maaku Chala samthosham ga vundi 👏🙏😊

  • @jayaa6054
    @jayaa6054Ай бұрын

    👌👌👌👌👌🙏

  • @nagarajuporanki154
    @nagarajuporanki154Ай бұрын

    గొప్ప వ్యక్తి ని పరిచయం చేసిన జానకీ రాణి మేడం గారికి ధన్యవాదాలు!

  • @JanakiRaniD
    @JanakiRaniDАй бұрын

    Thank you Andi

  • @ramaraju1308
    @ramaraju1308Ай бұрын

    Hello jankigau ,Anuradhagari to me muchatlu chala ahladakaranga sagatam chala bagundadi Anuradhagariki na abhinandanalu

  • @JanakiRaniD
    @JanakiRaniDАй бұрын

    Thank y andi

  • @nagalakshmibitra6687
    @nagalakshmibitra6687Ай бұрын

    చాలా బాగా ఉంది జానకి గారు. అనురాధ గారికి నమస్కారములు చాలా బాగుంది ప్రోగ్రాం

  • @JanakiRaniD
    @JanakiRaniDАй бұрын

    Thank you

  • @ramasundari0
    @ramasundari0Ай бұрын

    చాలా ప్రయాసతో ఎన్నో వివరాలు సేకరించి వివరంగా తెలియచేశారు.